Thangedu Puvvullo Theliyadhe Janu Full Song | Sreeya Deep | Trishul Veena

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии •

  • @prashanthharshayadavs4751
    @prashanthharshayadavs4751 5 месяцев назад +456

    1:12 Lyrics in telugu
    పల్లవి:
    తంగేడుపువ్వుల్లో తెలియదే జానూ
    తొలి చూపుల్లో నీకు నేనేమైతాను
    తంగేడుపువ్వుల్లో తెలియదే జానూ
    తొలి చూపుల్లో నీకు నేనేమైతాను
    నువ్వంటే బమాలయే గుండెల్లో గుబులాయే పెద్దోళ్ళ మాటాయే మనువు ముచ్చటాయే
    తంగేడుపువ్వుల్లో తెలియద పిల్లడ
    తొలి చూపుల్లో నాకు బావవైతావు
    తంగేడుపువ్వుల్లో తెలియద పిల్లడ
    తొలి చూపుల్లో నాకు బావవైతావు
    చరణం:1
    గుమ్మడి పువ్వల్లో తెలియదే జాను
    గురుతోచ్చే పనులకు నేనేమైతాను
    గుమ్మడి పువ్వల్లో తెలియదే జాను
    గురుతోచ్చే పనులకు నేనేమైతాను
    మురిపాలు పంచంగా సగభాగం నేనుకంగా
    నూరేళ్ళ బంధానికి మనసే ఒక్కటీ కంగా
    గుమ్మడి పువ్వల్లో తెలియదా బావ
    గురుతోచ్చే పనులకు పెనిమిటైతావు
    గుమ్మడి పువ్వల్లో తెలియదా బావ
    గురుతోచ్చే పనులకు పెనిమిటైతావు
    చరణం:2
    మందార పువ్వుల్లో తెలియదే జాను
    మారము ముద్దకు నేనేమైతాను
    మందార పువ్వుల్లో తెలియదే జాను
    మారము ముద్దకు నేనేమైతాను
    ధైర్యన్ని పెంచంగా మనసే వెన్నకంగా
    బాధలు ఎంనున్న చిరునవ్వు నవ్వంగా
    మందార పువ్వుల్లో తెలియదా బావ
    మారము ముద్దకు నాన్నవైతావు
    మందార పువ్వుల్లో తెలియదా బావ
    మారము ముద్దకు నాన్నవైతావు
    చరణం:3
    కుంకుమ పువ్వుల్లో తెలియదే జాను
    కంటకాన్నీరొస్తే నేనేమైతాను
    కుంకుమ పువ్వుల్లో తెలియదే జాను
    కంటకాన్నీరొస్తే నేనేమైతాను
    ఏడిపిస్తే ఏకంగా మడతేసి కొట్టాంగ
    కష్టపు సమయాన తోడు నీడైరంగ
    కుంకుమ పువ్వుల్లో తెలియద బావ
    కంటకాన్నీరస్తే అన్నవాయితావు
    కుంకుమ పువ్వుల్లో తెలియద బావ
    కంటకాన్నీరస్తే అన్నవాయితావు
    చరణం :4
    అరిటాకు పువ్వుల్లో తెలియదే జాను
    అల్లరి పనులకు నేనేమైతాను
    అరిటాకు పువ్వుల్లో తెలియదే జాను
    అల్లరి పనులకు నేనేమైతాను
    వాకిళ్ళు అలుకంగా ముగ్గులే వేయంగా
    చిలిపి చేష్టలతో ఆటలే అడంగ
    అరిటాకు పువ్వుల్లో తెలియద బావ
    అల్లరి పనులకు తమ్ముడైతావు
    అరిటాకు పువ్వుల్లో తెలియద బావ
    అల్లరి పనులకు తమ్ముడైతావు
    అరిటాకు పువ్వుల్లో తెలియద బావ
    అల్లరి పనులకు తమ్ముడైతావు
    మీ
    Prashanth Harsha
    👍👍👍👍👍👍👍👍👍

  • @praveenmanchodu
    @praveenmanchodu 5 месяцев назад +165

    లిరిక్స్ లో ఎంత అర్థం ఉంది అంటే ఒక్క భర్త లొనే మిగితా రక్తసంబంధాలు ఉన్నాయి అని రాశావు సూపర్ అన్న నువ్వు👌👏

  • @Anil_375
    @Anil_375 6 месяцев назад +430

    తెలంగాణ యాసలో చాలా అద్భుతంగా సాంగ్ నీ రాశారు ❤🎉 Good job all 🎉 తెలంగాణ సమాజం కంపల్సరీ ఈ పాటను మర్చిపోలేరు. అంతా బాగుంది.

  • @chinthalarameshcpi...a.r531
    @chinthalarameshcpi...a.r531 5 месяцев назад +128

    ఇలాంటి పాట రాసినందుకు మీకు ఎంత చెప్పినా తక్కువే 300 సార్లు వీడియో చూసా అయినా ఇంకా చూడాలని అనిపిస్తుంది సూపర్ అంటే సూపర్ గా ఉంది సాంగ్❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @raghujanga9464
    @raghujanga9464 5 месяцев назад +236

    ఇ పాటను రాసిన రచయిత కు 🙏🏼.భర్తను వీలును బట్టి, నాన్న, అన్న, తమ్ముడు లాంటి ప్రేమను చూపించారు సూపర్ లిరిక్స్.

  • @vijayrajula4516
    @vijayrajula4516 4 месяца назад +12

    మన తెలంగాణ పల్లె పాటల్లో ఉండె మజానే వేరబ్బా.. పాట చాల అద్భుతంగా ఉందీ ❤️🥰 తెలంగాణ జానపద పాటలకు పుట్టిన ఇల్లు..జై తెలంగాణ❤

  • @KarunakarDasari-vy3ce
    @KarunakarDasari-vy3ce 5 месяцев назад +462

    🎉🎉ఈ పాట విన్నా కొద్ది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది రెండు మూడు సార్లు పైగా విన్నవాళ్లు లైక్ చేయండి🎉🎉

    • @gandlaGayani-bw1nw
      @gandlaGayani-bw1nw 5 месяцев назад +20

      Same feeling 😊

    • @narsaiahmende9454
      @narsaiahmende9454 5 месяцев назад +4

      ❤❤ full like song wow super 🎉🎉

    • @KrishnaAKT
      @KrishnaAKT 5 месяцев назад +6

      30 times 😊 good song

    • @Shekar-m9s
      @Shekar-m9s 5 месяцев назад +5

      ఇప్పటికి 30 సార్లు విన్న కావచ్చు

    • @jayashree2750
      @jayashree2750 5 месяцев назад

      😊

  • @shireeshakyasagalla9501
    @shireeshakyasagalla9501 5 месяцев назад +16

    చాలా రోజుల తర్వాత స్వచ్చమైన జానపదం చాలా బావుంది💟 , వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది.. ❣️ఈ పాటలో చాలా చక్కగా ఒక భార్య తన భర్తను ఏ విధంగా అనుకుంటు జీవితాన్ని సాగిస్తుందో, భర్తను ఎన్ని విదాలుగా అనుకుంటుందో ,ఆవిధంగా అన్ని విదాలుగా పోల్చి పాట రూపంలో మాకు అందజేసినందుకు.,పాట ను రాసిన కవికి,, ఈ పాటను పాడిన గాయని, గాయకులకి ధన్యవాదములు🙏🙏.

  • @RavitejaChigurla
    @RavitejaChigurla 5 месяцев назад +137

    తెలంగాణ అంటే జానపదం ❤ జానపదం అంటే తెలంగాణ 😊 ప్రస్తుత కాలంలో జానపదులకు ఎంతో గుర్తింపు రావడం ఆనందంగా ఉంది 😊

    • @GardhasRoja-jr4ql
      @GardhasRoja-jr4ql 5 месяцев назад +12

      KCR sir valla ne mana bhasha yasha ki value vacchindi

    • @venkatratnam3543
      @venkatratnam3543 5 месяцев назад +8

      మనం తెలంగాణ లో పుట్టి చాలా అదృష్టం చేసుకున్నాం తెలంగాణ రుణం తీర్చుకోలేనిది ఈ జన్మలో

    • @d.ashokkumar1288
      @d.ashokkumar1288 5 месяцев назад +5

      ​@@venkatratnam3543కేసీఆర్ తెలంగాణ తీసుకువచ్చి చాలా మంచి పని చేశాడు అనిపిస్తుంది ❤❤ తెలంగాణ సంస్కృతి ఈన్ని రోజులు తెలియలేదు

    • @nizamabadadda9481
      @nizamabadadda9481 5 месяцев назад +4

      Nijame kcr ,Kavitha garu valla mana Telangana yaasa cinema la ki ekkindi mana yaasa samsrukuthi goppadibi love my Telangana from nizambad

    • @pratapreddy1321
      @pratapreddy1321 3 месяца назад +1

  • @challurivenkateshgoud8833
    @challurivenkateshgoud8833 5 месяцев назад +42

    సాంగ్ సూపర్ 👌👌💯 పాట గురించి చెప్పటానికి మాటలు రావటం లేదు ఇప్పటికే ఈసాంగ్ ఒక ఊపు ఊపితున్నది 2024 లో హిట్ సాంగ్ ఈపాటనే 💐💐🎉🎉
    సాంగ్ కు ఇద్దరి జోడి మంచిగా ఉన్నది👌👌
    ఇప్పటికే నేను 20 సార్లు విన్నాను సాంగ్ కోసం ఒక లైక్ వేసుకోండి ❤❤❤❤❤❤❤❤ I LOVE ♥️ సాంగ్ నేను దుబాయిలో ఉన్నాను ఇక్కడ ఉన్నవాళ్లకు 💫తెలుగు అర్ధం కాకున్నా ఈపాటనే వింటున్నారు

  • @poojanakkapoojanakka4790
    @poojanakkapoojanakka4790 5 месяцев назад +8

    Wow super song.prathi ammayiki pelli ayina tharuvatha Anni husband avuthadu Ane oka manchi MSG echaru thankyou so much.total team.

  • @revojuramesh8892
    @revojuramesh8892 5 месяцев назад +212

    తెలంగాణా పల్లె పాటలు అంటేనే ఒక్కలెవల్లో ఉంటాయి 👌👌👌

  • @madugulanagaraju8732
    @madugulanagaraju8732 5 месяцев назад +5

    సూపర్. బావగా,భర్తగా, అన్నగా, తమ్ముడిగా ఇంకా ఎన్నో విధాలుగా ప్రేమానురాగాలను అందించే వ్యక్తిగా/ప్రేమికుడిగా సందేశాన్ని అందించారు.

  • @MaheshMede
    @MaheshMede 5 месяцев назад +41

    అల్లిన జడ ఓలే…అతికినట్టు గా ఉన్న పదాలు….రాసిన వారికి మరియు పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు…!!

  • @ergmusic6127
    @ergmusic6127 5 месяцев назад +2

    Super 👌 lyrics and tune music acotinig bagundi all the best surender

  • @MNNEWS-xn7zi
    @MNNEWS-xn7zi 5 месяцев назад +54

    90's లో చిరు గారి సాంగ్స్ ఎలా అయితే మనం ఆదరించారు. ఇప్పుడు జానపదాలు పల్లె పాటలు ఆదరిస్తున్న

  • @rakeshkanna6291
    @rakeshkanna6291 5 месяцев назад +5

    Asal song vinantha sepu oka trans lo vellipoya chala days nunchi full song kosam waiting chala chala chala............. Bagundi extraordinary asal ah rayadam enti bro wow 🤩🤩🤩🤩🤩🤩 love this whole team

  • @swamynayakam8302
    @swamynayakam8302 6 месяцев назад +450

    ఈ పాట కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము చాలా బాగా అద్భుతంగా రాశారు పాడారు
    ఈ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేశారు లైక్ చేయండి

  • @P.Ramesh.P.Ramesh.
    @P.Ramesh.P.Ramesh. 5 месяцев назад +4

    Phata prakruthi Rayadamu Excellent performance, good job all, Jai Telangana. 👌

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 5 месяцев назад +33

    తొలి చూపులో నీవ్ బావ ఐతవే వా ఏమి రాతః ఈది 🤝🤝🤝మంచి పల్లె మాట పాట బాగుంది టీం అందరికి కంగ్రాట్స్ మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటాన్న 🎉🎉🎉🎉...

    • @kokkiligaddasaibabu1453
      @kokkiligaddasaibabu1453 5 месяцев назад +1

      ఈ పరిమళం మరి ఎందుకో మా ఆంధ్ర లో కనపడుటలేదు ఇక్కడ కవులు కూడ ఇటువంటి జానపదాలు రాస్తే బావుణ్ణు

  • @InnocentBlackKitten-zl4ij
    @InnocentBlackKitten-zl4ij 5 месяцев назад +234

    కరీంనగర్ వాళ్ళు లైక్ వేసుకోండి

    • @Crazy__boy__nani
      @Crazy__boy__nani 5 месяцев назад +31

      I'm RajannaSircilla 🔥❤

    • @banothuanil1574
      @banothuanil1574 5 месяцев назад +9

      😂😅😊😅😅😅😅😅😅 2:25 2:25 2:26

    • @banothuanil1574
      @banothuanil1574 5 месяцев назад

      ​@@Crazy__boy__nani😅 2:30

    • @banothuanil1574
      @banothuanil1574 5 месяцев назад +3

      Cr😅. Cr 2:40 Cr o 2:42 . 2:48 ,. 2:50 2:50 f.. 2:43 2:45 vv ,

    • @banothuanil1574
      @banothuanil1574 5 месяцев назад

      2:53 2:53 2:53 😅

  • @rowdychandu5772
    @rowdychandu5772 6 месяцев назад +26

    ఎన్నో రోజుల నుండి instagram లో విన్నాను కానీ ఇవాళ youtube లో మొత్తం పాట చూశాక చాలా ఆనందంగా ఉంది

  • @narmetaaravind6931
    @narmetaaravind6931 5 месяцев назад +1

    అబ్బబ్బ ఎం లిరిక్స్ అన్న చాలా బాగున్నాయి 1st టైం పాట లిరిక్స్ నేర్చుకోవాలని చాల కష్టపడ్డ ఇంత వరకు ఏ ఒక్క పాట కూడా నేర్చుకోవాలని అన్పియ్యలే చాలా బాగుంది దీపు యాక్టింగ్ ఎక్రెషన్స్ సూపర్

  • @vasu.a2530
    @vasu.a2530 5 месяцев назад +34

    ఈ పాట కోసం promo release చేసినప్పటి నుండి wait చేస్తున్న మొత్తం మీద ఈ రోజు పూర్తిగా విన్నాను మనసుకు ఎంతో హాయిని కలిగించిన ఈ పాట మాకు అందించిన మీ అందరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు రానున్న రోజల్లో మన తెలంగాణ జానపద కళాకారులంత ఒక్కటై తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పూర్తి తెలంగాణ యాసలో తెలంగాణ కళాకారులతో మంచి చలనచిత్రాలు వెండితెరపైకి రావాలని ఆశీస్తూ మీ అభిమాని💐💐💐

  • @shankarnimmala2422
    @shankarnimmala2422 2 месяца назад +1

    అన్నయ్య ఉపేందర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అన్న కూతురు శాన్వి కి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు విరిసిన పూలతో బతుకమ్మను భమ దీర ఆడుకో చెల్లమ్మ సూపర్ లిరిక్స్ అన్నగారు

  • @110-dharavathsaikumar
    @110-dharavathsaikumar 6 месяцев назад +506

    ఇన్స్టాగ్రం లో చూసి వచ్చినా వాళ్ళ ఒక్క లైక్ చేయండి ❤🎉😊

  • @heronaveenjagarla
    @heronaveenjagarla 5 месяцев назад +52

    లిరిక్స్ కి ఎంతమంది ఫ్యాన్స్ 👌🏻👌🏻🙋🏻‍♂️

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 6 месяцев назад +54

    ఈ సాంగ్ రాసినా వారికి ధన్యవాదాలు❤ పాడిన వారు వేరే లెవల్❤ ఇంకా యాక్టింగ్ చేసిన ఇద్దరికి మూవీ అపర్స్ పక్కా❤ ఒక ఆటో డ్రైవర్ గా చెప్తున్న కోటి సార్లు విన్నా బోర్ కొట్టనీ సాంగ్ అందించారు ఈ సాంగ్ కోసం కష్టపడ్డ అందరూ బావ్యిషత్ లో గొప్ప స్థాయిలో వుండాలి అని మనసు పూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్న ❤ కొన్ని సాంగ్స్ ప్రోమో లో బాగుంటాయి పూర్తి సాంగ్ విన్నక ప్రోమో ఒక్కటే బాగుటుంది కానీ ఈ సాంగ్ ప్రోమో కంటే 💯% అందంగా పాడారు అండ్ చిత్రీకరించారు ఈ విన్నాక చెప్పండీ 👌👍 జై హింద్ ❤❤❤❤❤

    • @Chandsai-0506
      @Chandsai-0506 5 месяцев назад

      Music gurinchi marchipoyav bro oka sari as gajjela sappudu chudu 🫶🫶🔥🔥

    • @praveenmanchodu
      @praveenmanchodu 5 месяцев назад +1

      వేరే లెవెల్ సాంగ్ ఇది బ్రో..❤

  • @venkataramanavelugula
    @venkataramanavelugula 5 месяцев назад +8

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే ఈ పాట...... అద్భుతం 🤗💜❤.... ఈ సాంగ్ కోసం చాలా వెయిటేచేస్తున్నాను..... ఈరోజు మా కోరిక తీర్చిచారు!!!!!!very nice song....

  • @anandraokatewadi8276
    @anandraokatewadi8276 5 месяцев назад +11

    సూపర్ లావణ్య వాయిస్. టీమ్ అందరూ. హార్డ్ వర్క్ చేసారు.

  • @lalithabeautychannel8145
    @lalithabeautychannel8145 5 месяцев назад +1

    Super song❤ liricks direction music chaaala super ga undi😊 ega reels చేయటమే very nice👌👌👌

  • @koteshgandu
    @koteshgandu 5 месяцев назад +10

    బావా మరదలు బంధం ఒక అందమైన అధ్బుతం.. అందమైన లిరిక్స్ తో మరింత మెరుగు వెట్టిల్లు... ❤❤❤ మరిన్ని పాటలు ఆశిస్తున్నం.....

  • @Rani_fashions143
    @Rani_fashions143 5 месяцев назад +88

    Instra lo chusi e song chusyvallu vunnara🎉

  • @chinnuvinnu5962
    @chinnuvinnu5962 5 месяцев назад +164

    ఫుల్ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో ఒక లైక్ వేసుకోండి❤❤

  • @balumudhiraj8477
    @balumudhiraj8477 5 месяцев назад +5

    బాలు -చిత్ర గారు పాడితే మనస్సుకి ఎంత హాయిగా, ఆనందంగా ఉంటుందో,
    దిలీప్ -లావణ్య వీళ్ళ ఇద్దరి పాటలు కూడా అలాగే ఉంటాయి.
    వీళ్ళు ఇద్దరు కలిసి పాడిన పాటలు అన్ని సూపర్ హిట్స్ 😊😊

  • @chennychennychenny2453
    @chennychennychenny2453 5 месяцев назад +13

    లావణ్య అక్క గారు పాడిన తర్వత కూడా ఇంక మాట్లాడ్డానికి ఉంటుందా ఏమైనా 🤝🤝👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐 సూపర్ సూపర్ సూపర్......అక్క

  • @Nagaranii
    @Nagaranii 5 месяцев назад +3

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా తక్కువే అంత బాగుంది చాలా చాలా బాగుంది సూపర్ ❤🎉 యాక్టింగ్ కూడా అదుర్స్

  • @errbachalaraju8092
    @errbachalaraju8092 6 месяцев назад +18

    ఈ పాట కోసం చాలా రోజుల నుడ్డి చూస్తున్నా చాలా బాగుంది

  • @nanisandeep2766
    @nanisandeep2766 5 месяцев назад

    Happy to see u man surender...nee kastaniki result vachindi...ne kala neraverindi song super...liriqs tune acting mind blowing man🎉🎉🎉🎉 congratulations

  • @narmetaaravind6931
    @narmetaaravind6931 6 месяцев назад +14

    పాట చాలా బాగుంది ఇంకా 20 ఇయర్స్ మరచిపోరు..... లిరిక్స్ చాల బాగున్నాయి.... యాక్టింగ్ సూపర్

  • @Rdyoutubechannel7373
    @Rdyoutubechannel7373 5 месяцев назад

    *_పంచభూతాల తో మిళితమైన మనిషి ఎమోషన్స్ ను...బంధాల తో బంధీజేసి చాలా బాధ్యత గా రాశాడు రచయిత..._*
    *_Superb suitiable voice LAVANYA...❤_*

  • @parameshragula5058
    @parameshragula5058 5 месяцев назад +9

    Surender Bhiya
    Super duper cha
    Hatsap u
    Acting real super

  • @bravinder9637
    @bravinder9637 4 месяца назад

    బావ మరదలు చిలిపి పనులు చాలా బాగా వర్ణించారు .......
    ముత్యాల మురిపాల జానకి నా... ప్రాణమంత నువెనమ్మ్మ జానకి
    వేరే లెవెల్ bro
    Nice song singers ఇద్దరు చాలా బాగా పాడారు

  • @sathishshiva5799
    @sathishshiva5799 5 месяцев назад +26

    నా తెలంగాణ కోటి జానపదల వీణ
    జై తెలంగాణ జైజై తెలంగాణ

  • @sreekanthyadavkanchimi8996
    @sreekanthyadavkanchimi8996 3 месяца назад

    Chala adbutanga vundi ❤❤❤
    Telangana janapadalu marchipoleni ardalu mamathanubandalu cheppalenivi😊😊😊

  • @chepurianjaiah1352
    @chepurianjaiah1352 5 месяцев назад +4

    పాటలో చాలా బాగా చూపించారు బావ మరదలి అనుబంధం గుడ్ చాలా బాగా రాశారు దానికి ఏ మాత్రం తగ్గకుండా మీ గొంతు సూపర్ బొడ్డు దిలీప్ కుమార్ 👍👍👍

  • @reenachinthala9520
    @reenachinthala9520 4 месяца назад +1

    E song vintunte chala prashanthanga undhi piece full song andhamaina voice kuda singer dhi ❤

  • @durgaprasadofficial6755
    @durgaprasadofficial6755 5 месяцев назад +4

    ఒకొక్కక సాహిత్యం మనసుని తాకుతుంది లిరిక్స్ రైటర్గాయకుడు నటులు దర్శకుడు నృత్య దర్శకుడు హ్యాట్సప్❤❤❤

  • @paspularamesh950
    @paspularamesh950 Месяц назад +2

    Kasmiri loyalo kanumari lo oh chandha maama bgm bagundhi good idia super song bro keep it up

  • @BanothSrinunaik2894
    @BanothSrinunaik2894 5 месяцев назад +4

    Nice song 👌 my alludu "Dharavath Surender Naik" congratulations 👏👏👏👏👏👏👏👏👏

  • @purnakantiraja3242
    @purnakantiraja3242 5 месяцев назад

    Lyrics Superrrrrrrbbb, And Jaaanu Kudaa Superbbb👌👌👌👏😘😘😘😍

  • @RajendarRaj-u1g
    @RajendarRaj-u1g 5 месяцев назад +13

    కంట్లో కన్నీళ్లువస్తే అన్నావి అవుతావు.... సూపర్ లిరిక్స్ ❤

  • @pothurajashekarrkchinna7933
    @pothurajashekarrkchinna7933 Месяц назад +2

    Love song ma pilla ki chala istam e song so nak kuda istam 💞😍🥰

  • @sarangapanipothiredyy
    @sarangapanipothiredyy 6 месяцев назад +7

    బంధాలను బతికించే ఇలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ రావాలి ఈ తరానికి కావాలి బంధాల విలువ తెలియాలి శ్రీయదీప్ నైస్ సాంగ్ ...👍

  • @SachinDubalgundi
    @SachinDubalgundi 2 месяца назад +2

    Na state karnataka telgu songs super brother❤❤❤❤🤝👍🙏🙏👌👌🙋‍♂️🙋‍♂️

  • @rajeshutnoori6333
    @rajeshutnoori6333 5 месяцев назад +6

    ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాట రానే వచ్చింది.. సూపర్..❤❤

  • @SureshErigirala
    @SureshErigirala 2 месяца назад +2

    Super kranthi ❤❤❤❤
    darling nice acting

  • @LovelyJyothi...
    @LovelyJyothi... 5 месяцев назад +5

    Ee song insta lo chusina ee song Appudu youtube vasthundhoani writing chesthuna today vachindhi happy 😊😊❤❤

  • @NDSS_GULLAPETA_SPC
    @NDSS_GULLAPETA_SPC 3 месяца назад +20

    జగిత్యాల వారు లైక్ చేయండీ

  • @usernani668
    @usernani668 6 месяцев назад +71

    నేను వెయిట్ చేస్తున్న song కోసం

  • @yellaiahpitla4009
    @yellaiahpitla4009 4 месяца назад

    Chalaa bagundi annaiah elantivi marenno songs cheyalani korukuntunna annaiah🎉🎉

  • @Anilkumarjanagamj
    @Anilkumarjanagamj 5 месяцев назад +4

    Deelip and lavanya super combination eddaru kalisi a pata padina adi chala pedha hit Avthundi❤❤❤❤

  • @lingampallysandeep8664
    @lingampallysandeep8664 5 месяцев назад +6

    సురేందర్ మను అన్న
    ఇలాంటి పల్లె జానపదాలు పాటలు ఇలాంటి లిరిక్స్ చాలా కొత్తగా అనిపించింది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది.all the best and congratulations 🎉

  • @ganeshbomma3087
    @ganeshbomma3087 5 месяцев назад +4

    Boddu dileep anna and Lavanya sis ..voice ki always biggest fan❤❤❤❤😍

  • @ashokthogari8901
    @ashokthogari8901 5 месяцев назад +2

    Lyrics 👍 👍 👍 👍,Music Compose 👌 👌 👌 👌, Singers both r Best Singing Both r Super voice ,perfomancess 👍 👍And Direction too gd 🎶

  • @Sriphotography2023
    @Sriphotography2023 5 месяцев назад +4

    Good work Dop @naveen francies 👏👏

  • @BGovindu-m5j
    @BGovindu-m5j 5 месяцев назад +2

    సూపర్ అన్నా ఇటువంటి సాంగ్స్ ఎన్నిసార్లు విన్నా కూడా సాంగ్స్ వినాలనిపిస్తుంది 💐🤝

  • @myugandhar7441
    @myugandhar7441 5 месяцев назад +23

    ఈ పాటను రచించిన కవికి ఈ పాటను పాడిన గాయని గాయకులకు వందనం🎉 ఈ పాటను విన్న ప్రతి ఒక్కరూ ఈ పాటను ఎన్ని పువ్వుల మీద వర్ణించి పాడారో మీ యొక్క కామెంట్ రూపంలో చెప్పగలరు

  • @rajesherrolla
    @rajesherrolla 5 месяцев назад +1

    స్వచ్చమైన జానపదం చాలా బావుంది దిలీప్ అన్న వాయిస్ అస్టీస్ సూపర్బ్

  • @billabillarajesh7602
    @billabillarajesh7602 5 месяцев назад +4

    నేను వెయిట్ chesina song కోసం... anthe best feel avuthunna.super super super love u all..

  • @ShobhaKandhivanam
    @ShobhaKandhivanam 2 месяца назад +1

    Super song All the best Anil Thammudu💐💐

  • @Uday_sriramula
    @Uday_sriramula 5 месяцев назад +5

    Eyyww🥳 DOP NAVEEN anna ichhipadeshinav❤❤💥

  • @ntr_fan_of_you
    @ntr_fan_of_you 5 месяцев назад +1

    Shreeya Deep song chala aadhaga undhi experience excellent 👌👌👌❤❤

  • @naveentelangana4792
    @naveentelangana4792 5 месяцев назад +70

    లిరిక్స్ కోసం ఎంత మంది చూస్తున్నారు😂😂

  • @kampamahender3181
    @kampamahender3181 5 месяцев назад +3

    బొడ్డు దిలీప్ & లావణ్య combo super hit mawa👌👌💞

  • @kaka145
    @kaka145 5 месяцев назад +4

    #Excellent Song ❤
    #Shreeya Deep New Trend Setter😍

  • @gadapakamounika1213
    @gadapakamounika1213 5 месяцев назад +2

    Challah bagundhi song challah manchi artham undhi song lo 👏👏

  • @sandhyachitti3258
    @sandhyachitti3258 5 месяцев назад +4

    సాంగ్ చాలా బాగుంది....... లిరిక్స్ బాగున్నాయి. సూపర్...👌

  • @rockravi655
    @rockravi655 4 месяца назад

    ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో అందించాలని కోరుకుంటున్న ❤🙏

  • @Venkatramireddy-hw7el
    @Venkatramireddy-hw7el 5 месяцев назад +12

    ఇలాంటి పాటలు కష్టపడేటపుడు హ్యాపీనెస్ ఇస్తున్నవి

  • @PsKummari
    @PsKummari 5 месяцев назад +2

    Nice song bro ee song chala days wait cheshanu ❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @chinnureddy9892
    @chinnureddy9892 5 месяцев назад +4

    Song part-2 చేయండి చాలా బాగుంది ❤😍😍

  • @kanna9012
    @kanna9012 3 месяца назад

    Wow brother chala bagundhi song waiting for part 2❤🎉

  • @bvsmusic6240
    @bvsmusic6240 5 месяцев назад +4

    Ma camera man Naveen bro e song ni kasta padi vere leval lo thisindu love you ❤❤bro

  • @blinganayaklinganayak4005
    @blinganayaklinganayak4005 4 месяца назад

    సూపర్ సాంగ్స్ ఇలాంటి అర్థమయ్యే అర్థాన్ని ఇచ్చే పాట పాడు చాలా అద్భుతం

  • @pappulasandeep5642
    @pappulasandeep5642 5 месяцев назад +5

    పాట బాగానే చేశారు కాని పిల్ల కొంచం ఫ్యాట్ గా ఉంటే బాగుండు 👌👌👌👌 so నైస్ సాంగ్

  • @naveenp6956
    @naveenp6956 5 месяцев назад +2

    సింగర్ లావణ్య గారు మి స్వరం లో ఏదో అద్భుతం ఉంది❤❤

  • @Venkey707
    @Venkey707 5 месяцев назад +4

    How many members wetting this song.... ❤❤❤🎉... Superb❤❤❤.... Good luck team ❤❤❤

  • @RamuRamu-r5w
    @RamuRamu-r5w Месяц назад

    తెలంగాణా ఇదే సాంగ్ ట్రేడ్

  • @theboys.s
    @theboys.s 5 месяцев назад +5

    ఈ పాట చాలా పెద్ద హిట్ అవుతుంది తజాస్తు ❤

    • @theboys.s
      @theboys.s 5 месяцев назад

      @parikalapavitraparikalapavitra tnq ❤️

  • @mahipalkankanala
    @mahipalkankanala 2 месяца назад

    సూపర్ లిరిక్స్ అండి.... కొరియోగ్రఫీ సూపర్..... పాటలు చాలా మీనింగ్ ఉందండి.... మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.... మొత్తానికి సాంగ్ ధూమ్ తడాకా......

  • @ganeshmedi90
    @ganeshmedi90 5 месяцев назад +3

    Pure Telangana Song 🔥🔥👑👑😎💪💪 muster piece matallevv......

  • @viswanathega6105
    @viswanathega6105 2 месяца назад +1

    Wow❤super 🎵song🎉
    Great work all team

  • @crajashekarreddy8076
    @crajashekarreddy8076 5 месяцев назад +4

    E pata kosam wait chesi chala sarlu vinna vallu oka like vesukondi❤❤

  • @rathnakark2404
    @rathnakark2404 5 месяцев назад +1

    😂🎉Laavanya.DILIPU❤Song.Chala😅Bagundhi.Voice.Chala.Bagundhi🎉

  • @umeshnani..chittithalli
    @umeshnani..chittithalli 5 месяцев назад +5

    నేనైతే ఇ అమ్మాయి కోసమే చూస్తున్న 💫❤️ లవ్ యూ దీపు 🥰💫

  • @swamyjangiti9720
    @swamyjangiti9720 2 месяца назад +2

    🎉❤ ,,
    బుక్
    ,

    ,
    ,

  • @110-dharavathsaikumar
    @110-dharavathsaikumar 6 месяцев назад +36

    Instagram lo chusi vachina vallau like cheyandi ❤🎉😊

  • @sangamnaidubhairy4357
    @sangamnaidubhairy4357 5 месяцев назад

    Dilip & Lavanya garu this song milestone in your singing carrier. Good song keep it up. Congrats to Lyric writer, Music Director and amActrors.

  • @K.veereshK.veeresh-q9e
    @K.veereshK.veeresh-q9e 5 месяцев назад +5

    ఈ పాట ఫుల్ సాంగ్ వచ్చినందుకు చాలా ఆనందం ధన్యవాదాలు