ఇది తింటే చాలు గ్యాస్ ట్రబుల్ పారిపోతుంది | Gas Trouble Solution | Manthena Satyanarayana Raju

Поделиться
HTML-код
  • Опубликовано: 10 ноя 2019
  • ఇది తింటే చాలు గ్యాస్ ట్రబుల్ పారిపోతుంది | Gas Trouble Solution | Manthena Satyanarayana Raju
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to Cure Gastric Problems. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    For More Interesting Videos Please Subscribe: / healthmantra
    Tips to Relieve Constipation Instantly - పిలిస్తే మోషన్ పలుకుంతుంది ఎలా పిలవాలంటే - • పిలిస్తే మోషన్ పలుకుంత...
    Imrpove Haemoglobin in the Blood Naturally - ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది - • ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట...
    Foods to Eat to Get Rid of Gas Problem - ఇది తింటే చాలు గ్యాస్ ట్రబుల్ పారిపోతుంది - • ఇది తింటే చాలు గ్యాస్ ...
    Home Remedies for Hair Regrowth - ఈ గింజలు ఉడకబెట్టి తింటే ఊడిన జుట్టు మళ్ళీ వస్తుంది - • ఈ గింజలు ఉడకబెట్టి తిం...
    How to Fall Asleep Faster - మంచం ఎక్కగానే నిద్ర పట్టాలంటే - • మంచం ఎక్కగానే నిద్ర పట...
    Do this to Increase Your Life Span by 30 Years - 30 ఏళ్ళు ఎక్కువగా బ్రతికే టెక్నిక్ రోగాలు కూడా తగ్గుతాయి - • 30 ఏళ్ళు ఎక్కువగా బ్రత... ​
    Amazing Benefits of Drinking Water Regularly - మంచి నీళ్ళు తాగేటప్పుడు ఇలా చేస్తున్నారా ? - • మంచి నీళ్ళు తాగేటప్పుడ... ​
    How to Improve Hunger in Kids Naturally - పిల్లల్లో ఆకలి పెరగాలంటే ఇలా చేయండి చాలు - • పిల్లల్లో ఆకలి పెరగాలం...
    Cure Constipation & Piles at Home - మలబద్దకం,పైల్స్ పోయే ఈజీ చిట్కా - • మలబద్దకం,పైల్స్ పోయే ఈ... ​
    Top Fruits to Eat for Belly Fat Loss - వీటిని వదలకండి.. పొట్ట తగ్గించే పండ్లు ఇవే - • వీటిని వదలకండి.. పొట్ట... ​
    Foods to Eat to Keep Knee Joints Safe & Healthy - ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది - • ఇవి తింటే మోకాళ్ల మధ్య...
    Tips to Control Diabetes Naturally - ఎంతటి షుగర్ అయినా తగ్గేందుకు మంతెన చెప్పిన చిట్కా - • ఎంతటి షుగర్ అయినా తగ్గ... ​
    Best Breakfast to Cure Multiple Diseases - ఈ టిఫిన్ తో బరువు తగ్గుతారు షుగర్ ను పెరగనివ్వదు - • ఈ టిఫిన్ తో బరువు తగ్గ...
    5 Foods to Remove Weakness & Strengthen Your Body - నీరసాన్ని తగ్గించి బలాన్ని పెంచే అతి బలమైన 5 ఆహారాలు - • నీరసాన్ని తగ్గించి బలా...
    Foods to Eat to Strengthen Your Bones - మోకాళ్ళ నొప్పులు తగ్గించే ఆహారాలు ఇవే - • మోకాళ్ళ నొప్పులు తగ్గి...
    How to Differentiate between Real & Fake Honey - కల్తీ లేని ఒరిజినల్ తేనెను కనిపెట్టడం ఎలా - • కల్తీ లేని ఒరిజినల్ తే...
    constipation relief, constipation relief fast, constipation relief for children, how to relief from constipation instantly, how to get relief from constipation in telugu, how to relief from constipation baby, how to quick relief from constipation, how to relief from constipation pain, how to constipation relief, constipation, constipation home remedies, constipation treatment, how to cure constipation, how to get rid of constipation, constipation remedies, constipation cure, home remedies for constipation, constipation symptoms, how to get rid of constipation immediately, how to cure constipation fast, gas problem, gas trouble, gas trouble home remedies, gas trouble telugu, gas trouble symptoms, gas trouble relief, gas trouble in stomach, gas trouble chest pain, gas trouble remedies, how to gas trouble remove, how to gas trouble control, how to reduce gas trouble, how to avoid gas trouble, gas problem, gas trouble home remedies, gas problem in stomach, gas trouble problem, how to cure gas trouble, gas relief, stomach gas relief, gastric problem in telugu, stomach, gas trouble in stomach, gas pain relief, gastric trouble, gastric issues, stomach problem symptoms, gastric trouble symptoms, stomach acid problems, gas trouble solution, drinking water benefits, drinking water benefits in telugu, drinking water benefits in telugu, drinking water only benefits, benefits of drinking water, benefits of water, drink water, dehydration, drinkwater, drink water benefits, importance of water, motion relief in telugu, motion pain relief in telugu, motion pain relief in telugu, loose motion, లూజ్ మోషన్స్, loose motion telugu, malabaddakam povalante, malabaddakam nivarana in telugu, malabaddakam in telugu, malabaddakam, malabaddakam nivarana, malabaddakam remedies in telugu, malabaddakam chitkalu,
    Health Mantra, Manthena, Manthena Satyanarayana Raju, Dr Manthena Satyanarayana Raju, manthena satyanarayana raju latest videos, manthena satyanarayana raju videos, manthena diet plan, satyanarayana raju diet plan,m anthena satyanarayana raju diet plan, manthena weight loss tips, manthena satyanarayana raju weight loss tips, manthena satyanarayana raju videos for weight loss,manthena satyanarayana raju arogyalayam address, Health Mantra Manthena satyanarayana Raju, Manthena satyanarayana, Telugu Health Tips, Telugu Health Videos, Latest Telugu Health Videos, Telugu Healthy Diet Plan, Mana Arogyam, Health Tips, Telugu Health And Beauty, Good Health Tips, Best Health Tips Videos,
    #HealthMantra #GasTrouble #Constipation #DrinkingWater #LargeIntestine #Stomach
    #Manthena #ManthenaSatyanarayanaRajuVideos

Комментарии • 1,7 тыс.

  • @Healthmantra
    @Healthmantra  4 года назад +504

    ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....

    • @rahulrahul9747
      @rahulrahul9747 4 года назад +4

      Good morning sir PDF please 9396208459 my phone no thank you

    • @kiranb9614
      @kiranb9614 4 года назад +2

      9502145315

    • @gundapuchandu3175
      @gundapuchandu3175 4 года назад +14

      Me asrsmamlo undali ante details please

    • @Healthmantra
      @Healthmantra  4 года назад +10

      @@gundapuchandu3175 మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ravinaikmude3783
      @ravinaikmude3783 4 года назад +1

      Sir PDF 9491424164

  • @yallabandisrinivas7687
    @yallabandisrinivas7687 3 года назад +63

    Doctor మంతెన సత్యనారాయణ రాజు నిజంగా తెలుగు వారికి దైవం పంపించిన మహసిద్దపురుషుడు,యోగి,

  • @muralipotnuru441
    @muralipotnuru441 4 года назад +36

    గ్యాస్ ట్రబుల్ ఎంతో పెద్ద జబ్బు అనుకున్న మీ మాటలు విన్న తర్వాత మీ విధానం లోకి వచ్చాను. చాలా చిన్న విషయం అయ్యింది
    ఎంతో పుణ్యం చేసుకున్నాం అందుకే మీరు దొరికారు

  • @vr6441
    @vr6441 4 года назад +310

    Actual matter starts 6:00 .... very good information

    • @polaanitha5030
      @polaanitha5030 4 года назад +2

      Tthanks far your information sir nenu edivaraku MI cantar ku vachanu MA femilito ravali sir chala samasyalu wnnvi kalavachha

    • @polaanitha5030
      @polaanitha5030 4 года назад +1

      My fon no 7569703664 polaanitha

    • @puppalavijay7862
      @puppalavijay7862 4 года назад

      @@polaanitha5030 meru ekkada vuntaru.
      Ayana ni eppudina kalavachu.

    • @koteswararao908
      @koteswararao908 4 года назад

      Good evening sir, skin itching ringgard medicine's kaavali dayachesi telapagalaru.

    • @mohanelithoti9490
      @mohanelithoti9490 4 года назад

      Thanks

  • @muralipotnuru441
    @muralipotnuru441 4 года назад +234

    మీరు ఇచ్చే క్లారిటీ మా జీవితానికి ఎంతో మేలు చేస్తుంది 🙏🙏🙏

  • @purnachandra7124
    @purnachandra7124 6 месяцев назад +5

    అమ్మ అమ్మమ్మలు చెప్పలేని విషయాలు మాకు చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @pavanimurthy2178
    @pavanimurthy2178 4 года назад +84

    Doctors fees teeskuni cheppe vishayalu meeru free ga cheptunaru.. intha clear ga Anni health problems gurinchi cheptunaru..god bless you Raju Garu 🙏🙏

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 4 года назад +24

    మంతెన సత్యనారాయణ గారికి
    మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని సృష్టికర్తను ప్రార్థించాను.
    విషయము
    మీ వీడియోలు చాలా చూశానండి
    అన్ని వీడియోలు చాలా బాగున్నాయి
    గ్యాస్టిక్ ట్రబుల్ గురించి ఒక వీడియో ని చూశాను
    ఎనిమా కిట్టు గురించి చాలా బాగా బాగా
    వివరించారు
    మీరు ఏ విధంగా చెబితే ఆ విధంగానే
    చేస్తున్నాను.
    నాలుగు రోజులకు ఒక్కసారి ఎనిమా
    చేసుకుంటున్నాను
    నా ప్రాబ్లం 60% సాల్వ్ అయినది
    కానీ మళ్లీ మళ్లీ గ్యాస్ ప్రాబ్లం వస్తున్నది
    ఫ్రీ మోషన్ అవ్వట్లేదు
    ఫుడ్డు లైఫ్ స్టైల్ కూడా మార్చుకున్నారు
    ఫైబర్ ఉన్న పదార్థం అంతయు బాగా
    తీసుకుంటున్నాను
    వాటర్ కూడా బాగా తాగుతున్నాను
    ఉదయమున గోరు వెచ్చని వేడి నీళ్ళు కూడా ఒక లీటర్ త్రాగు చున్నాను
    ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతున్నది
    నాకు షుగర్ బీపీ థైరాయిడ్
    అన్నీ ఉన్నవి
    నా శరీరము వాత పిత్త కఫ వేడి శరీరము
    నా వయసు 63 సంవత్సరములు
    అయినా చాలా యాక్టివ్ గా ఉంటాను
    నా లక్షణాలని యు యంగ్ లక్షణాలే ఉంటాయి
    నాకు పరిష్కార మార్గం చెప్పగలరు అని
    1000 కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉంటాను
    వాకింగ్ కూడా చేస్తాను
    యోగ ఎక్సర్సైజ్ కూడా చేస్తాను
    గాడ్ బ్లెస్ యు
    ఇట్లు
    K. ramalinga Reddy.
    House number 244
    Chandranagar colony
    Machabollaram
    All wall
    Secunderabad
    Cell number
    9848882087.

  • @mvrgoudmvrgoud1755
    @mvrgoudmvrgoud1755 2 года назад +5

    మీరు చాలా ఓపికతో అర్ధం అయ్యేలా చేప్పారు సార్

  • @sridharraj5400
    @sridharraj5400 4 года назад +82

    రాజు గారికి ధన్యవాదాలు. ఆరోగ్యానికి సంబందించి చాలా మంచి విషయాలు చెబుతున్నారు. మనస్పూర్తిగా కృతజ్ఞతతో మీ అభిమాని శ్రీధర్ రాజ్ .మంత్రాలయం .కర్నూలు జిల్లా.

  • @maheshnamburi3050
    @maheshnamburi3050 4 года назад +8

    మీరు చెబుతున్నవి చాలా అద్భుతంగా ఉన్నాయి sir, తప్పకుండా మీరు చెప్పినవి ఫాలో అవుతాము సర్

  • @pampanaapparao1422
    @pampanaapparao1422 3 года назад +13

    I p.apparao residing at Chennai wish to appreciate Dr.manthena satyanarayana raju garu for his excellent service s with regard to Health problems.hats off to him

  • @bhagya6325
    @bhagya6325 4 года назад +3

    Valuable information chepparu thanq sir🙏

  • @dadimodinaidu378
    @dadimodinaidu378 3 года назад +24

    మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం మలం బయటికి పోవడం. గ్యాస్ బాదుడు..మీరు ఇచ్చే సలహలు బాగున్నాయి గురువు గారూ 🙏

  • @dharmakdr
    @dharmakdr 3 года назад +12

    Thank you sir🙏🙏🙏🙏🙏రూపాయి ఖర్చు లేకుండా..........ఉపశమనం

  • @alagarivenkatesh4907
    @alagarivenkatesh4907 2 года назад +3

    మంచి ఆరోగ్యం కోసం సలహా ఇస్తున్నారు సూపర్

  • @gopakishoresamantara5712
    @gopakishoresamantara5712 3 года назад +10

    Namaste sir.So much thanks .Presently common problems like constipation and gastric has been easily solved by you sir.We are indebted to u for such great service to the sufferers.Your simplicity in explaining would work out magically.You are an asset sir.

  • @ashokpudi6223
    @ashokpudi6223 4 года назад +58

    మంతెన సత్యనారాయణ గారు మీ ఆరోగ్య రహస్యాలు వీడియోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.మీరు మద్యం అలవాటు మాన్నిపించడానికి ఒక వీడియో చెయ్యండి ప్లీస్.

  • @kollurirajender364
    @kollurirajender364 4 года назад +11

    Very good subject. Not covered by many. So true information. Thanks for openly discussing this subject which has been kept away as shy subject. Hats off sir.

  • @kunduriramakrishnarao4987
    @kunduriramakrishnarao4987 2 месяца назад +1

    Dear Sri MS Raju garu. Meeku sathakototi vandanalu. Thamaru cheppindi vinnanu. God bless u my dear sir.

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 3 года назад +7

    పక్కా సత్యనారాయణ గారికి నమస్కారం ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు వివరణ చాలా బాగుంది

  • @udaykumar-yx8ee
    @udaykumar-yx8ee 4 года назад +11

    Thank you very much sir for your valuable information.

  • @anitharani5458
    @anitharani5458 2 года назад +3

    excellent and very effective remedies.... tnx alot for ur valuable remedies sir 🙏🏻🙏🏻🙏🏻

  • @etikalasrinivaschary29
    @etikalasrinivaschary29 3 года назад +4

    Sir meeru vidamarchi cheppe vidhanam super sir thank you ❤️🌹

  • @VenkyINDVDESHIVlogs
    @VenkyINDVDESHIVlogs 4 года назад

    Danyavadhalu guruji meru chala manchi vishyam share chesaru

  • @janyavularajkumar
    @janyavularajkumar 3 года назад +21

    జస్ట్ నాలుగు రోజులకే రిలీఫ్ ఇచ్చింది. 100% నాకు తగ్గుతుంది. Since 10 years of this problem.

    • @janyavularajkumar
      @janyavularajkumar 3 года назад +1

      @@yummyyummyenglishwithsweet2888 రిలీఫ్ ఫస్ట్. అంతే కాదు పోయినట్టే ఉంటుంది. వాటర్ నీ వదిలితే మళ్ళి వచ్చినట్టే అనిపిస్తుంది. పది సంవత్సరాలది కాబట్టీ లోపల ప్రేగులకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి. కానీ గ్యాస్ ఇక పెద్ద గా రాదు. వాటర్ మాత్రం గ్యాస్ పోవడం కోసం కాకుండా అది తాగకపోతే ఆటోమేటిక్ గా నాకే తెలియకుండా మనసు పీకుతా ఉంటుంది అందువల్ల వాటర్నీ ఆ కోణంలో వదల లేకపోతున్నా. మంచి కే బానిస అయ్య.

    • @janyavularajkumar
      @janyavularajkumar 3 года назад

      @@yummyyummyenglishwithsweet2888 thanks for your suggestions.

    • @pushpakumarichitluri2479
      @pushpakumarichitluri2479 Год назад

      ​@@janyavularajkumar 😊¹😊❤⁸6
      😊

  • @komiridasharathkomiri8443
    @komiridasharathkomiri8443 4 года назад +5

    Thank you very much sir. You you are God sir.

  • @naniathilli5311
    @naniathilli5311 4 года назад +2

    Good
    &
    Great Healthy information.

  • @trishulbasha8056
    @trishulbasha8056 3 года назад +2

    I love your words sir. Me words vintene koncham relief avtuntam. Thank u sir

  • @mayooracollections2126
    @mayooracollections2126 4 года назад +12

    Chala Baga explain chesaru sir navvalekapoyanu..

  • @kishorekumargodugu9322
    @kishorekumargodugu9322 4 года назад +15

    Thank you sir

  • @sampathkumar8518
    @sampathkumar8518 3 года назад

    Sir 👍👌 thanks for valuable information

  • @itsmydevotionals287
    @itsmydevotionals287 3 года назад

    Super information guruvu garu🙏

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 4 года назад +30

    మీరు చాలా మంచి డాక్టర్ సార్ అనంత కోటి
    నమస్కారాలు సార్

  • @bh.harish3928
    @bh.harish3928 3 года назад +107

    మీరు చెప్పినవి 4నెలల నుండి చేస్తున్నాను సార్ చాల.రిలిప్ గా ఉంది. గ్యాస్ ట్రబులు కంట్రోల్ కి వచ్చింది సార్.మీకు ధన్యవాదాలు

  • @gopalakrishnakondapalli1896
    @gopalakrishnakondapalli1896 4 года назад +1

    Thank you sir raaju gaaru😀

  • @ratnakarv9081
    @ratnakarv9081 4 года назад +1

    Chala bagaaaa chepparuuuu sir🙏

  • @princessbeautyclinic810
    @princessbeautyclinic810 4 года назад +4

    Nice info.... Thq so much sir.... God bless u more andi

  • @myathariramulu3059
    @myathariramulu3059 4 года назад +14

    Tank q sir good message

  • @etamsettysatish9582
    @etamsettysatish9582 11 месяцев назад

    Namaste sir, manchi suggestions eccharu . Neenu thappakundaa follow avuthaa.. Maa friend s ki kudaa theleyajesthaa.. tnq sir👏

  • @godalasangammareddy4388
    @godalasangammareddy4388 3 года назад +2

    Thank you so much sir good information

  • @rajendraprasad-pf5yv
    @rajendraprasad-pf5yv 4 года назад +12

    Sir,You have given good information ...Natural treatment always give permanent solution...

  • @mnnaidu1479
    @mnnaidu1479 4 года назад +10

    100 good told sir tq

  • @raviarts3059
    @raviarts3059 3 года назад

    Nice your golden remedys for gastric thanked Dr,mantena satyanarayana Raju garu,

  • @veeramallutumma3935
    @veeramallutumma3935 2 года назад

    Thanks for your suggestions sir .I am proud of you 🥰

  • @sasi9031
    @sasi9031 4 года назад +5

    Thank you so much sir

  • @user-mq7rw3hr4g
    @user-mq7rw3hr4g 3 года назад +6

    Thank you sir valuable information 🙏

  • @vasundarasanaboina1264
    @vasundarasanaboina1264 3 года назад +1

    Excellent examples tho chepaaru sir thank u very much

  • @tjsravikumar7067
    @tjsravikumar7067 3 года назад

    Many many thanks for your valuable free chutkaku sir. Tjsravikumar, Hyderabad.

  • @shamita886
    @shamita886 3 года назад +3

    Thank you sir🙏🙏🙏

  • @veenasubramanyasarma4002
    @veenasubramanyasarma4002 4 года назад +10

    Thank you sir.You are a God for the public.

  • @maheshtarak2956
    @maheshtarak2956 4 года назад +2

    Thanks sir meeru cheppina vishayalu chala baga chepparu nenu gas atruble valla chala struggle ayyanu thank you so much sir

  • @kavyasritheerthala5158
    @kavyasritheerthala5158 3 года назад

    Thanku sir chala manchi informetion esthunnaru🙏🙏🙏

  • @ravimajji4627
    @ravimajji4627 4 года назад +7

    Sir you are rock .... good matter sir

  • @SaralaPudtha
    @SaralaPudtha Месяц назад +5

    Aarogya devudiki sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏

  • @mohanakrishna8392
    @mohanakrishna8392 Год назад +1

    Thank you sir for the valuable information 😊

  • @vanidevarakonda459
    @vanidevarakonda459 2 года назад +2

    Sir meru చాలాబాగా ఆరోగ్యం గురించి యెంతో ఓపికగా మా మంచి ఆరోగ్యం కోసం శ్రమిస్తున్నారు 🙏 మేమి మీరు చెప్పినవి అన్నీ ఫాలో అవుతున్న 🙏

  • @KUCHERLAPATIKESIVABHAGAV-gn6zc
    @KUCHERLAPATIKESIVABHAGAV-gn6zc 4 года назад +7

    Sir,. You. Are. Great

  • @indramail15
    @indramail15 4 года назад +13

    bunch of thanks to u sir for valuable information, ur vedios are powerful medicine to people, no need saparate medicine. this is natural truth , every one should respect to nature (ప్రకృతి) , "సార్ మీరు ప్రజల కోసం ప్రకృతి అందించిన ఒక ఔ ష ధం "

  • @ramanaiahkolluru9418
    @ramanaiahkolluru9418 4 года назад

    Chala manchi suchanalu icharu meeku hrudayakapurvaka namaskaralu

  • @rajupasula7101
    @rajupasula7101 4 года назад

    Thanq sir chala baaga chepparu

  • @nazeerbasha131
    @nazeerbasha131 4 года назад +7

    Thank you sir🙏

  • @satarashikishore7861
    @satarashikishore7861 4 года назад +12

    You are looking mahendarsing dhoni good advice sir

  • @pothurajusubhasbabu3819
    @pothurajusubhasbabu3819 Год назад +2

    మీ వివరణ నాకు నచ్చింది ఇప్పటి నుండి అమలుపరుస్తాను.

  • @hemalathahepsi8016
    @hemalathahepsi8016 2 года назад

    Nice Explanation sir Thankyou soo much

  • @purnachandra7124
    @purnachandra7124 Год назад +11

    మీ సలహాలు సూచనలు విని వాటిని పాటిస్తే చాలు ఎవ్వరికీ డాక్టర్ తో 90% అవసరం వుండదు సార్ 🙏🙏🙏🙏🙏

  • @Rajdevi456
    @Rajdevi456 Месяц назад

    Sir chala baga chepparu

  • @harendarreddy5441
    @harendarreddy5441 4 года назад

    Thank u guruvu garu

  • @prasannakumar6592
    @prasannakumar6592 4 года назад +7

    Thank you sir meeru cbeppina diet eeroju nunci fallow avuthanu sir

  • @gaganamvijayalaxmi9616
    @gaganamvijayalaxmi9616 4 года назад +4

    Thank You Sir.....Best Suggestions.......

  • @yasamsanjeevraju2437
    @yasamsanjeevraju2437 3 года назад +2

    Good explain sir .. Thank sir

  • @pvasuprada6158
    @pvasuprada6158 3 года назад

    chaala baaga advice ichhru thankyou very much

  • @fayazsonu1436
    @fayazsonu1436 4 года назад +5

    🙏🙏Thanks sir for telling this video 🙏🙏

  • @yallamellisatya9131
    @yallamellisatya9131 4 года назад +3

    Tqqqqq sirrrr😍

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 года назад

    manhena sir. Meeru cheppe natural therophy superb. 100%succes avtundi

  • @aradhyulanirmaladevi5002
    @aradhyulanirmaladevi5002 4 года назад +1

    Thank you sir for good information

  • @smdayaanchannel2795
    @smdayaanchannel2795 4 года назад +3

    Thank you for your voluble information sir

  • @govindnili9018
    @govindnili9018 4 года назад +6

    Great job sir God bless you

  • @bashabasha4233
    @bashabasha4233 4 года назад

    Manchi information icharu sir

  • @ASHOKREDDY-mm6cu
    @ASHOKREDDY-mm6cu 2 года назад

    Nice explanation Guruvu garu

  • @yagnapurushareddyy3331
    @yagnapurushareddyy3331 3 года назад +10

    Health is wealth
    Thank you for your sugestions🙂👏

  • @HARSHDHV1
    @HARSHDHV1 4 года назад +23

    Rare to get this type of allopathic doctor who advises naturopathic cure and action to be taken to reduce / eliminate health problems. God bless the great doctor.

  • @muraliarjun3120
    @muraliarjun3120 4 года назад

    Thanks ayya garu

  • @thinker5270
    @thinker5270 2 года назад

    Thanks a lot for your valuable information sir

  • @guggillanarsaiah8815
    @guggillanarsaiah8815 3 года назад +6

    Excellent information u r giving, thank you so much sir

  • @anjaneyulusaginela7416
    @anjaneyulusaginela7416 2 года назад +1

    Thank you Sir for good health tips.

  • @medaravenky4710
    @medaravenky4710 4 года назад

    Thanq your information super sir

  • @rajeshreddy9902
    @rajeshreddy9902 3 года назад +9

    💯 everyone really had a healthy Smile on the face till the end of the video
    healthy life is a wealthy life ☮️❤️

  • @jagannathasharma2825
    @jagannathasharma2825 3 года назад +17

    Government should award special honors and recommond for PADMASRI TO SRI MANTHENA SATYANARAYANA RAJU GARU .

    • @thotavidyamadhuri629
      @thotavidyamadhuri629 3 года назад

      ruclips.net/video/AkfPgNoMqXE/видео.html
      High BP diet video in telugu, 🔶🔶🔶🔶🔶🔶🔶 3.7K VIEWS👍👍👍 very useful information 🔥🔥 must watch

    • @highlyindian4162
      @highlyindian4162 Год назад

      True

  • @sveerasveera6922
    @sveerasveera6922 3 года назад

    Meru chepindhi. Naku chala baaga vupayogam chala thenkkyu sir

  • @nalinimurthy7151
    @nalinimurthy7151 4 года назад +1

    Thanks sir for nice information .

  • @ropadevi8023
    @ropadevi8023 4 года назад +12

    🙏🙏
    Thank you so much sir
    👏👏👏👏

  • @Adithya0123
    @Adithya0123 3 года назад +5

    Beautifully explained 👌👌

  • @katakamruchith6031
    @katakamruchith6031 3 года назад +2

    Chala Baga chapparu doctor garu

  • @ragulanaresh5073
    @ragulanaresh5073 Год назад

    🙏 thankyou so mashu sar good spichu 🙏🏻

  • @lokeshrathod4430
    @lokeshrathod4430 4 года назад +3

    Your explanation was so good

  • @rajeshrepudi
    @rajeshrepudi 4 года назад +4

    Thank you Sir for ur advice and suggestions

  • @jayatikkisetty4740
    @jayatikkisetty4740 24 дня назад

    So clearly explained Raju garu. Thank you very much Sir.

  • @yasminsheik9347
    @yasminsheik9347 3 года назад +6

    Sir the way explain each and every video was awesome sir

  • @nalinikanthchanti941
    @nalinikanthchanti941 4 года назад +20

    Good speech with good diet