ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
మాకెంతో విలువైన సమాచారం అందించిన మీకు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు గురువు గారు. ఈ విలువైన సమాచారాన్ని మరికొందరికి తెలియజేస్తాను,మీకు కృతజ్ఞున్నాయి ఉంటాను గురువుగారు
మంతెన గారు, మీ నుండి చక్కని ఆరోగ్య సూచనలు,సలహాలు చాలా భాగుంటాయి,మనుషుల యొక్క జీవనప్రమాణాన్ని పెంచే మీ పద్దతులు,మీ ప్రయత్నం వెలకట్టలెనిధి. sir...thank you....
సార్ నేను కాఫీ, టీ thaaganu,అలాగే నేను 3సార్లు అన్నం తప్ప మధ్యలో ఏమీ తినను.కానీ నాకు కడుపులో మంటగానే వుంటుంది.అసలు నా సమస్య ఏమిటి,దానికి పరిష్కారం ఏమిటి కొంచెం చెప్పండి
🙏 చాలా చాలా ధన్యవాదములు రాజు గారు.. వారం క్రితం విపరీతమైన కడుపు మంట ఒక పక్క వేడినీళ్లు తాగుతున్నా అసలు తగ్గుతుందో.. లేదో హాస్పిటల్ కి వెళ్లడం తప్పదేమో అనుకున్నాను. చివరి ప్రయత్నంగా yt లో ఫస్ట్ మీ వీడియోనే చూసాను, వెంటనే try చెయ్యాలి అనిపించింది నేను మొత్తం ఫాలో కాకపోయినా... వేడినీళ్లతో పాటు వాటర్ టెక్నిక్ టైమింగ్స్ ఫాలో అయ్యాను రెండో రోజే తేడా కనిపించింది, మూడవ రోజు 90% తగ్గిపోయింది. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. I am happy.. చాలా thanks రాజు గారు...
Chala bhaga chepparu Rajugaru Nenu cancer patientni mee peru Manthena Satyanarayana ani Naaku thelavadu kani meeru cheppevidhanam vinna tharvatha water thagadam modalu pettanu early morning one bottle water thagadam modalu pettanu 2007 lo varni Ashram lo mimmali chusi Devudi chusinatluga anipinchindi ippatiki meetu cheppina suchaalu patisthu untanu meeku satha koti vandanamuluvandanamulu 🙏🙏🙏🙏🙏
Sir...ekkuva kurchoni chaduvukovalsina situation vuntundi na life lo....ala kurchuntey gas tho stomach tight ga avutuntundi...chala ibandi padutunnanu...diniki solution cheppandi guruvu garu
గురువు గారు ధన్యవాదాలు.. మీరు చెప్పింది ఒకే... కానీ తేనె నిమ్మరసం కలుపుకుని తాగమంటున్నారు..అల్సర్ ఉన్నవాడికి నిమ్మరసం తగులుతుంటే గాస్ట్రిక్ ఎక్కువై పోతుంది..అప్పుడు ఏం చెయ్యాలి..దానికి కారణం ఏంటో చెప్పండి గురువుగారు..చాలా మందికి ఈ సమస్య ఉంది
మీరు చెప్పే ప్రతీది కూడా నేను చేస్తాను సార్, మనకి అందరూ కోపం తగ్గించుకోవాలి, మంచిగా ఉండాలి అంటారు కానీ, మంచి డైట్ ప్లాన్ చేయండి, కోపం తగ్గుతుంది, మన శరీరం మన అధీనంలో ఉండాలి అంటే మీరు చెప్పేది చేస్తే సరిపోతుంది అని నా అభిప్రాయం
Bro avoid non veg also masala items in nyt times. Don't sleep immediately after dinner. Sleep after two hours of ur dinner. Drink tumbler of hot water before sleep in nyt.
Sir since 7 years back i have been suffering burning sensation in my stomach though i eat stomach full of food. And then suffering sleeping problem due to hungry though i eat stomach full of food. And then how much quantity of fruits i would take. Can you please suggest me. I never forget you if solve problem.
Doctor garu nenu night shifts Lo work chastanadi evening 4.30 login itha morning variku. Work chasi Padukunda chalasapu sitting position lo plus night shift vala chala gas form pota chala lavu ga ipotunai Anta kakunda baga weight parugutuna please tell a solution
Sir naku gundello koncham noppiga undi sir enka water tagina ventane tinnadi koncham vantulu avutunnai alage gontulo mantaga kuda undi em cheyalo cheppandi sir pls
ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
Superb Sir Thank U For Solutions
Chala Dhanyavad Jalsa video
AaaaaaaaaaaaaaaaaaaaAAAAAAAAAAAAAAAAAAAAAaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaAaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaàaaaaaaaaaaaaaaaaaaaaaAaaaaAaaAaaaaaAaaaaaaaaaAaaaaaAaaaaAAAAAAAAaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaAaaaaAaaAAAAAA
Chest pain nd vipu pani ki cheppandi
చిన్న పిల్లలకి కొండ నాలుక పెరిగి దగ్గు వస్తుంది, దానికి కారణం మరియు ఉపాయం చెప్పగలరు....!పిల్లల వయస్సు :4 సంవత్సరాలు
మాకెంతో విలువైన సమాచారం అందించిన మీకు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు గురువు గారు.
ఈ విలువైన సమాచారాన్ని మరికొందరికి తెలియజేస్తాను,మీకు కృతజ్ఞున్నాయి ఉంటాను గురువుగారు
మీరు చెప్పే ఈ నిజాన్ని అందరూ పాటించాలి. ఆరోగ్యం గా ఉండాలి. అని దేవుణ్ణి ప్రాధిస్తూ ధన్యవాదాలు.
మీరు విషయాన్ని సూటిగా చెబితే ఎ అంత సమయం అవసరం ఉండదేమో రాజుగారు
మంతెన గారు, మీ నుండి చక్కని ఆరోగ్య సూచనలు,సలహాలు చాలా భాగుంటాయి,మనుషుల యొక్క జీవనప్రమాణాన్ని పెంచే మీ పద్దతులు,మీ ప్రయత్నం వెలకట్టలెనిధి. sir...thank you....
Sinas valana nose prakkana gadda kattasindi kayalu mukkulo vunnai air and aka 7years nandi nidra ledu.psycriatistki chupiste qpen 25mg vadamante 300mg ki alavataindi. Tab veyyakapote irritation vastundi dr mukku operation urgent annaru amichelo remidies cheppandi aharaniyamalu fasting exercises cheppandi please please
Sir 🙏🙏 meeru chepthunna vidhanam chala adhbhuthanga untundi sir anduke mee videos anni chusthuntam
Thanks Raju Garu You are doing a great job
సత్యనారాయణ రాజు గారు బాగా మాట్లాడతారు చాలా చక్కగా అర్ధమయ్యేలా గా మాట్లాడతారు
Tnq u very much guruvu gaaru
సార్ మాటలకి ఆ విధానం కి
సాటి. కానీ పోటి కానీ ఇంకొకటి లేదు 🙏
Chala baga tectonic chepparu sir
Thank u soomuch sir
Sir meeru bhaga chepparu nenu follow avutanu thank you.
సార్ నేను కాఫీ, టీ thaaganu,అలాగే నేను 3సార్లు అన్నం తప్ప మధ్యలో ఏమీ తినను.కానీ నాకు కడుపులో మంటగానే వుంటుంది.అసలు నా సమస్య ఏమిటి,దానికి పరిష్కారం ఏమిటి కొంచెం చెప్పండి
Pulla majjiga nati avuu milk
Very important topic sir, most of the people suffering,
FRUITS LO JAAMA KAYA TINAVACHA ?
jamakayalu roju thinte machidi
|
ఎంతో ఉపయోగకరమైన అంశాలను తెలియజేసిన డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు
🙏 చాలా చాలా ధన్యవాదములు రాజు గారు.. వారం క్రితం విపరీతమైన కడుపు మంట ఒక పక్క వేడినీళ్లు తాగుతున్నా అసలు తగ్గుతుందో.. లేదో హాస్పిటల్ కి వెళ్లడం తప్పదేమో అనుకున్నాను. చివరి ప్రయత్నంగా yt లో ఫస్ట్ మీ వీడియోనే చూసాను, వెంటనే try చెయ్యాలి అనిపించింది నేను మొత్తం ఫాలో కాకపోయినా... వేడినీళ్లతో పాటు వాటర్ టెక్నిక్ టైమింగ్స్ ఫాలో అయ్యాను రెండో రోజే తేడా కనిపించింది, మూడవ రోజు 90% తగ్గిపోయింది. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. I am happy.. చాలా thanks రాజు గారు...
Thank U. Sooo much sir memu try chestamm
Good information sir.Thank you👏👌
రాజు గారికి చిన్న మనవి మీరు 13 నిమిషాలు 14 నిమిషాలు తో వీడియో చేస్తే చూడలేము దయచేసి మూడు నిమిషాలు నాలుగు నిమిషాలలో వీడియో చేయండి మా అభ్యర్థన
Thankyou sir na problem ki oka manchi solution icharu 🙏🙏🙏
Thank u sir I am suffering from this gas trouble I follow this technic sir
Result??
@@gsireeshareddy9300 result?
Chala bhaga chepparu Rajugaru
Nenu cancer patientni mee peru Manthena Satyanarayana ani Naaku thelavadu kani meeru cheppevidhanam vinna tharvatha water thagadam modalu pettanu early morning one bottle water thagadam modalu pettanu 2007 lo varni Ashram lo mimmali chusi Devudi chusinatluga anipinchindi ippatiki meetu cheppina suchaalu patisthu untanu meeku satha koti vandanamuluvandanamulu 🙏🙏🙏🙏🙏
Am cancer undi miku
మీరు చెప్పే మాటలు ఏ డాక్టర్స్ చెప్పారు చాలా మంచి మాటలు చెబుతున్నారు
Thank you sir.
You are really Great
Chala chala baga chepparu sir...Tq very much...
Chala chamata thaghadaniki ami chayalli
Chala chakkaga chepparu sir....
yes sir ila chesanu naku acidity taggindi sir.. thank you ❤️
Thanks for advise Raju garu
Thanku. So much sir chàla. Baga. Vivarincharu.
🙏🙏Thank you very much Sir
Chala baga chepparu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi రాజుగారు
Sir...ekkuva kurchoni chaduvukovalsina situation vuntundi na life lo....ala kurchuntey gas tho stomach tight ga avutuntundi...chala ibandi padutunnanu...diniki solution cheppandi guruvu garu
నమస్కార మండి, చాలా భాగ విపులంగ్ చెప్పారు మీలాంటి వల్లి ఆరోగ్యంగా ఉంటాయి
Miru cheppe prati Mata nakosame anipisthundi tq so much sir kacchitanga patisthanu
గురువు గారు ధన్యవాదాలు.. మీరు చెప్పింది ఒకే... కానీ తేనె నిమ్మరసం కలుపుకుని తాగమంటున్నారు..అల్సర్ ఉన్నవాడికి నిమ్మరసం తగులుతుంటే గాస్ట్రిక్ ఎక్కువై పోతుంది..అప్పుడు ఏం చెయ్యాలి..దానికి కారణం ఏంటో చెప్పండి గురువుగారు..చాలా మందికి ఈ సమస్య ఉంది
Thank you guruvu gaaru.......meeru cheppe prathi oka mata ma life ki entho viluvaindhi...
Meeru cheppe vidanam chala baguntundi naku kuda a c d t andi nenu Palo avuthanu Raju garu 🙏🙏🙏
Sir Namaskaram
Naku gastric problem, check cheyinchukunte naku hitaus hernia form ayindi anaru naku edina solution chepthara thappakunda patisthanu 🙏🙏🙏🙏
Hi i am a wellness coach. Nanu me problem ne tagginchutaku help chastanu my co.no 9010823231
Thanks so much I suffering and fearing from acidity
నీ మాట తీరు చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది
tq sir
T q sir miru chala baga cheparu
Thanks Raju gaku good message
Very helpful sir....thank u
మీరు చెప్పే ప్రతీది కూడా నేను చేస్తాను సార్, మనకి అందరూ కోపం తగ్గించుకోవాలి, మంచిగా ఉండాలి అంటారు కానీ, మంచి డైట్ ప్లాన్ చేయండి, కోపం తగ్గుతుంది, మన శరీరం మన అధీనంలో ఉండాలి అంటే మీరు చెప్పేది చేస్తే సరిపోతుంది అని నా అభిప్రాయం
చాలా చక్కగా వివరించారు సార్
GOD BLESS YOU SIR
Inka Gas Trouble kuda ekkuvaindhi edhi thinna Gonthulo mantaga undhi thondharga thaggetlu edhaina Parishkaram cheppandi 🙏🙏🙏🙏
Ila cheyadam valla vacchinda andi plz cheppagalaru i have too this problem
naku kuda....same prblm...
Chala baaga chepparu sir but dinner tharuvatha water drinking procedure cheppaledu sir. Konchem adhi kuda teliyaparchandi sir. Tq sir
Raju garu chala baga chepparu andi naku ala chesthe kadupu noppi purthiga poyindhi and chala tq 🙏🙏
Gas froblam gurinsi kada cheppindi mari kadupu noppi antunaaremiti
ధన్య వాదములు
Namashakaram Sir Raju garu
Sir. Sprouts tinatam valla gas problems vastaya...
థాంక్యూ రాజుగారు
Nice explanation sir but I have GERD(gastro esophygus reflux disease) plz give me suggestion for reducing that problem
Bro avoid non veg also masala items in nyt times. Don't sleep immediately after dinner. Sleep after two hours of ur dinner. Drink tumbler of hot water before sleep in nyt.
padabivandanamu doctor garu
Sir, Kadu lo manta nennati nundi
Kasam , Allam palu vedi neellu taguntanu.
Adi ku manesanu only perugu Annam matrame tintunanu
Aienanu chinaga manta avatundi sir.
Nenu emi cheyalo chepandi sir.
Hi i am a wellness coach. Me problem taggutaku Nanu meku help chastanu my co.no 9010823231
Nenu ee roju nundi start chestunna .ee problem tho 30 yrs nundi bhadha padthunna, homeo vaaduthunna.entho mandi,enni medicines vaadaamu.meeru cheppina method,homeo vaadi chestanu.72 yrs indira from Hyderabad.
Sir how to solve the eye sight In easy way
@dio
Sir so many problems with stomach pain and back pain chest brush pain sir so many times went to hospital and medicine
Hi i am wellness coach. Me problem taggutaku Nanu meku help chastanu my co.no 9010823231.
Sir naku hormons fsh high laval gaunadi pridas rahta ledu sir navaysu26 na problem solved cheind sir please
Acidity unnavallu pranayamam cheyyochuna sir
పాదాభి వందనం మహానుభావా.
Sir namaste good information
Try chestanu sir👌
Thank u for ur Valuable advice sir
Majjiga baaga thagavachha
Bathhayirasam thagavacha
Ea doctor cheppani cecrats sir chebu thunnaru sir nijamga devudu
Thank u sir na life change aiendhi
sir 2 1/2 లీటర్ల water maximum 3 hr lo తాగితే exercise ఎప్పుడు చెయ్యలి సర్ ఆ wait తొ
Great sir... Na age 30 sir naku throat pain 2 months nundi undhi
Doctor Ni consult ithe blood test chesi esr 20undhi ani antibiotics 5 days Ki echaru Ina throat pain thaggaledhu sir give me a suggestion
Sir baga chepparu, night shift chesina vallu morning 11:00 ki 11:30 12:00 taguthu vuntey nidra eppudu povali
Elago chavandi..sir ..enduku..pudatharo..ne lanti Jaffa gallu
Sir water full GA thaganu Kano morning motion free GA avvatam ladhu yandhu valana video pattandhi
Sir namaste,naku gas trouble,nimmu vundi,nenu meeve follow avutunna deeni correct diet chepparaplz tappaka follow avutanu,
Can we eat corn flakes and milk for breakfast for those having gas trouble
Yes you can eat👍🏻
Super sir try chesanu acidity
Thaggindhi
Thank you sir
Gas prblm unapudu dry fruits tinocha sir
Thank you so much sir🙏🌹🌷
Sir chapathi tinadam valana gas problom vasthundha sir.
Good information
చాలా బాగా వివరించారు
🙏🙏🙏సార్ సూపర్
By naturally please make a video on this topic 🙏🙏
Tq Sir
Sir Naaku entha thinna kaani aakali manta thaggatledu sir please reply
Antha morning neellu thagitey kontha mandiki ekaram ga anipisthadi kadha andii appudu em cheyali
Sir stomach lo edo jarugutunnattu Mariyu ubbutunnattu ani pistundi edi naku chala ibbandiga ani pistundi sir edina Salaha ivvandi sir plz
Nenu time ki tinanu sir
But drink eetime ki start chestanu but night food thisukonu
చాల రోజులుగా మి vedios లొ నా కవలిసినవి చూస్తున్న so నా మేజర్ doubt about driking water at early morning plezz reply sir
Sir since 7 years back i have been suffering burning sensation in my stomach though i eat stomach full of food. And then suffering sleeping problem due to hungry though i eat stomach full of food. And then how much quantity of fruits i would take. Can you please suggest me. I never forget you if solve problem.
Hi i am a wellness coach. Nanu me gastric problem taggutaku help chastanu my co.no 9010823231
@@mannapurna4440 hi
@@raghupathiv5417 hi
Hi raghupathi garu
Call me sir
Doctor garu nenu night shifts Lo work chastanadi evening 4.30 login itha morning variku. Work chasi Padukunda chalasapu sitting position lo plus night shift vala chala gas form pota chala lavu ga ipotunai Anta kakunda baga weight parugutuna please tell a solution
Yes me too
I am having the same situation
Plz tell us a solution doctor gaaru
Correct ga chepparu andi
Namasthe Sir
Tryglycerides thaggadaniki em cheyaali Sir . Chebuthaaraa plz.
7 Jimmy
Ki to
ధన్యవాదములు🙏
Thank you sir
Hi sir ulcer unna vallu morning molakalu tiffen ga thisukovacha
Hi i am a wellness coach. Ulcer problem tagginchuttaku nanu meku help chastanu my co.no 9010823231
@@mannapurna4440 హు medam
very nice super message sir
Namaste sir mukham paina vache mangu machchalaku parishkaram cheppandi.
Thanks for prcacusions
Sir maa tammudiage 23years, Dadapu 2years nundi bravulato badapadutunnadu tine mundu,tinna tarvata,chala aakali vesinappudu vastayi.. Meeru cheppinatlu water tagutunna taggadam ledu. Dayachesi bravulu taggenduku manchi marganni cheppandi
Thanq sir 🙏🙏🙏
Gastric problem unnappudu badam thinnocha sir
Sir naku gundello koncham noppiga undi sir enka water tagina ventane tinnadi koncham vantulu avutunnai alage gontulo mantaga kuda undi em cheyalo cheppandi sir pls
Excellent sir
Super.sar.chala.baga.chepparu.