NAA CHELLEMMA FULL SONG || RAKHI SPECIAL SONG 2024 || MOHAN MARRIPELLI || DILIP DEVGAN ||
HTML-код
- Опубликовано: 6 фев 2025
- NAA CHELLEMMA FULL SONG || RAKHI SPECIAL SONG 2024 || MOHAN MARRIPELLI || DILIP DEVGAN || #rakhi
#mohanmarripelli #indrajittsongs #dilipdevgan
Title : నా చెల్లెమ్మా
Akshitha Creations
MM Productions
Concept & Direction supervision : Mohan Marripelli
Screenplay&Direction : Ganesh Chelpuri
Dop,Editing&Di: Bj Jayanth
Cast : Mohan Marripelli , Janu Bhargavi
Lyrics : Ramesh Pagilla
Music : Indrajitt
Singer : Dilip Devgan
Producer : Marripelli Shivakumar
Poster’s : HK Designs
#rakhispecial #rakshabandhan #brothersisterlovesong #brothersisterlovesong #anna #nachellemma
#dilipdevgan_lyrics #dilipdevgannewsongs #rakshabandhan #rakshabandhanspecial #warangalwala #warangal #mohanmarripelli #telugusongs #festivalsongs #chitti #traditionalsong #folksong #rakhisong2022 #rakhi2021 #rakshabandhanstatus #rakshabandhanstatus2023 #rakshabandhansong2024telugu #dilipdevgantelugusongsnew2024 #rakhisong2022 #rakhisong2023 #rakhifolksongstelugu #rakshabandhansong2024
#mohanmarripellisongs #dilipdevgantelugusongs #chellammasong #chellemmasongs #2024rakhisongs #newrakhisong #newsongsrakhi2024
చెల్లెల్లు కొరకు కూడా ఇలాంటి సాంగ్ ఉంటుంది అనుకులేదు బ్రో 😢😢 సూపర్ బ్రో 😊❤
Amma 6:03
Song vintu yedichina vaallu yentha mandhi friends .....❤😢😢😢
Niku enduku ra
Mee 2
ఏం సాంగ్ రా బాబు కళ్ళలోంచి ఏడుపు వస్తుంది గ్రేట్
Avunu 👍
😊@@chelupurikumaraswamy6213
ఈ సాంగ్ వింటున్నపుడు కళ్ళలో నీళ్ల తిరిగినవి ❤❤
Avunu 😢😢
ఇ పాట విన్న తర్వాత నాకు చెల్లి ఉంటే బాగుండేది అనిపించింది చాలా బాగుంది😢😢😢😢
సూపర్ సాంగ్స్ ఇచ్చావ్ అన్న చెల్లెల గురించి సెంటిమెంట్ అదిరిపోయింది అన్న 🙏🙏🙏❤️❤️🌹🌹🌹
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏🙏
Chala bagundhi.song .anna Leni chellelu e song vinte antha adustundho.naku elanti anna unte bagundu anela undhi supar all chala Baga chesaru andharu
Instagram lo chusi vachinna bro super super super song ❤❤❤🎉🎉❤❤❤❤❤
అన్న ఈ పాట రాసిన వారికి నా యొక్క పాదాభివందనం సూపర్ బ్రో
మా అన్న చెల్లెల బంధం గుర్తుకు వచ్చింది అన్నాచెల్లెల బంధం గురించి చక్కగా చెప్పారు మీ టీమ్ మొత్తం 🙏🙏🙏🙏🙏🙏
Tq soo much 🙏🏻🙏🏻
దిలీప్ అన్న అంటే నాకు చాలా ఇష్టం ఆగొంతుతో పడిన పాట అన్న చెల్లమ్మ పాట ఇక్క మధురం కన్నీళ్లు తెపచ్చవ్ అన్న సూపర్
Chala manchi emotional song.
All the best to team.🎉
Full emotion 😭 undi song motham.
Chala chala bagundi mama song❤❤❤, acting, music, lyrics, voice andaru super, hearty congratulations to whole team 🎉🎉🎉.
Chala bagundhi naku okka annaya vunte bagundu anipinchindhi😢😢😢😊😊😊
Nenu una kadha ra celli..❣️
Chellamma Nenu unta ra
❤❤..dilleep anna wonderful voice... love ❤ song 😍😍... mohan anna ...👌❤️❤️..prathi anna Chellalaku అ0కితం 😍
Full emotional undi mama. Andari life lo unde oka valuable emotion Sister.
Brother and sister madhya unde life and memories ni Baga choopincharu mama.
Congratulations ❤.
🥰😍
Advance Happy rakshabandhan annaya...this song is dedicates😊 to you
Super bro song manchi sentiment a Bhargavi expressions nice 👍
నిజంగా తల్లి తరువాత తల్లె మా చెల్లి 🥰
Song chala baundhi mohan Anna acting super super undhi lyrics chaalaa baunnayi output mathram super ga undhi Anna meeru ilanti songs Inka chaala chaala cheyali anna
Super song Darling, brother sister bonding never end 🥰 నాకు సిస్టర్ లేదు ఈ సాంగ్ చూశాక నాకు సిస్టర్ ఉంటే బాగుండు అనిపించింది 🥰 సూపర్ సాంగ్ మోహన్ డార్లింగ్ ఆల్ ది బెస్ట్
V
మా అక్క పెళ్లి అప్పుడు నాకు 8 సంవత్సరాలు అప్పుడు నాకేమి తెలియదు కానీ ఇప్పుడు సాంగ్ చూస్తే కళ్ళలో నీళ్లు ఆగడం లేదు 😢😢😢
Wonderful song team అందరికీ పాదాభివందనం
Super Ga vundi అన్న అండ్ చెల్లమ్మ బంధం
ఈ సాంగ్ సూపర్ హిట్ కావాలని మసుపూర్తి కోరుకుంటున్నాను
చెల్లి మీద నీ ప్రేమ నీ కన్నుల్లో చూపించావు 😢
Ee song mind lo nundi povatledu asalu ❤❤superr😊👏👏❤
అద్భుతమైన కాన్సెప్ట్ చెల్లె అప్పగింతలు సీన్ లిరిక్స్ హార్ట్ టచింగ్ ..❤ చెల్లి క్యారెక్టర్ వెరీ నైస్ యాక్టింగ్ అద్భుతంగా చేసింది 👏👏👌👌❤️
love ,care and support lyrics lo chala heart touching ga theesav annaya 🤩 chala emotional ayya edpinchav 🥺 forever grateful as your sister annaya❤
Super emotional song all the best for ur bright future
Ramesh Gaaru meeru rasina patalu Maha adbutham
Best of luck Ramesh garu miru cinema Laku patalu rayali
Super Mohan Anna Nice emotional song Sisters are Mother after Mother......Always loves brother's unconditionally Please make songs like this more Anna.....❤️
One of the best folk singer and heartuching singing Dilip devgan
Brother and sister emotion was magic.Fantastic song,
సూపర్ సూపర్ అన్న సాంగ్ ఉంటే నాకు ఏడుపొస్తుంది అన్న సూపర్ ఉందన్న ఈ సాంగ్ లో చెల్లి క్యారెక్టర్ సూపర్ ఉంది ఆమె ఏడుస్తుంటే నాకు చాలా ఏడుపు వస్తుంది
జీవితంలో ఎన్నో పాటలు వచ్చాయి కానీ తల్లి తర్వాత తల్లి చెల్లి అనే పాట ఎప్పటికీ మర్చిపోలేము. అక్క చెల్లెలు అన్నదమ్ములు చాలామంది చెల్లెలు అంటే మన ఆస్తిలో సగం తీసుకెళ్తారని అక్క చెల్లెళ్లకు దూరం పెడతారు ఎందుకనగా ఆ బంధుత్వం విలువ తెలియదు అమ్మ తర్వాత అక్క చెల్లెలు అది అర్థం చేసుకుంటే చాలా బాగుంటది మోహన్ అన్న చాలా మంచి పాట పాడారు జీవితంలో అక్క చెల్లి మర్చిపోలేము ఈ పాట నుంచి విన్నవాళ్ళు అక్క చెల్లెమ్మ మిస్సయిన వాళ్లు చాలా బాధ పడతారు ప్రతి ఇంట్లో అక్క చెల్లెలు బాధ పెట్టకండి వాళ్ళు ఉంటే మనం ఉన్నట్టు అమ్మ తర్వాత అక్క చెల్లెలు తోడబుట్టిన బంధము ఎప్పటికీ మర్చిపోకండి జైహింద్
సూపర్ గా ఉంది రా బాబు కలలో నీళ్లు వచ్చాయి👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤
Excellent brother, No words,, everything excellent
ఫుల్ ఎమోషన్ ఎమోషన్ అయ్యా అన్నా 🙏🙏🙏
Nice song keep it up ❤ all the best
Super song brother 💯
సూపర్ సాంగ్ ఇలాంటి సాంగ్లు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నా అన్న❤❤❤❤
అన్నా సూపర్ సాంగ్ బాగుంది అందరికి చాలా నచ్చింది❤❤❤
You proved again Mohan. u r really star director... 🎉
Super song and music exlent..kallalonchi nillu vachay ❤🎉
Baga chepparu anna chellali prema gurinchhi😊😊
😢😢 nenu ma anna ki chella ne❤
Lost lo 🥺🥺
Naku ma anna gurthuki vachaduu 😣😣👌👌👌song ❤
Super song mohan. ..
I was so emotional
Super heart touching song brother
సూపర్ చాలా బాగుంది ఏడుపొచ్చింది అన్న
Wow super sing🎉miss you my sister......❤❤❤❤❤
Super annaya edi chala badhaga undi song annaya love you annaya ❤️
దిలీప్ అన్న.... ఏ పాట పడిన... కేక...... అన్న గొంతు ఇష్టం.... నాకు బాధ అనిపిస్తే అన్న పాటలే వింటాను
Super ga undhi song excellent performance 👍👍🎉🎉
Edipinchesav brother 😔🥺 super song ❤
చాలా చాలా చాలా బాగుంది ❤❤❤
Anna lo modati aksharam ammani,rendava aksharam naanna ni theliya chesthundi.
Amma,naannala Prema kalabotha anna.
Aa premaki nochukovadam adrushtam.
Enno kutumbaalalo jarigina sangatanalu mallee gurthuku theppinchi maa manasulanu kadilinchina Mee anna,chelleliki,Mee team ki manaspoorthigaa thanks chepthunnaa Nana.
God bless you mohan.
All the best Nana.
Superrr❤❤
ఎంత బాగుంది అంటే ఎంత చెప్పినా తక్కువే అంత బాగా రాశావ్ అన్నగా, చాలా లోతుగా దిగింగి రా గుండెలో ఈ పాట 😢👏👏🩷😍😍
Superrrrrr song both of them performancs is good
Chala bagumdhi song annaya nenu 20 time s chusina annaya ❤ part 2 cheyamdi annaya please annaya song Chala bagumdhi 1tim vimte malli malli vinalani annipmchimdhi ❤annaya. 🥰😇😍😍
Chala bagundi annaya e song😊
E song vini night antna edichanu super anna song 😭😭😭😭
Sister acting spr ga undhi mohan...👌👌
నాకు అక్క చెల్లెలు లేరు ఆ లోటు నా బిడ్డలతో తీరి పోయింది నువ్వు మీ చెల్లె తో నటించినట్టే నేను నా బిడ్డ తో ఉంటా ప్రేమించిన అమ్మాయిని చేసుకోలేక పోయాను ఆ అమ్మాయిని నా బిడ్డలో చూస్కుంటాన్న అందుకేనేమో ఆమె ముందు నేను సైలెంట్ ఐపోతాను ఆ అమ్మాయిని చేసుకుంటే హ్యాపీగా ఉండేది ఇష్టమైన వాళ్ళతోనే ఆనందంగా ఉంటాం మంచి ఎమోషన్స్ ఉన్నాయి సాంగ్ లో అల్ ది బెస్ట్
నాది కూడా సేమ్ అన్న 😔😔
❤❤❤❤❤
Supr Anna ❤
❤🎉
Super ❤
Super Anna....❤.. Excellent....
పాట రాసిన అన్నయ్య నీకు సెల్యూట్🎉
Tq🙏🏻
Super brother ❤️ ❤
Good song with emotional concept guys keep it up
Super anna 😊🎉
సూపర్ బ్రదర్ 👌👌
chalaa bagundhi mohan...
Superb
వామ్మో ఏడుపు ఆగట్లేదు అసలు దిలీప్ అన్న నీ గొంతు లో తేనె ఉందా ఏంటి యాక్టింగ్ సిస్టర్ అన్న కూడా సూపర్ మైండ్ బ్లోయింగ్ అసలు❤❤❤❤❤🎉
Well captured emotions...@DOP
Good luck BJ JAYANTH& BJ PAWAN
Congratulations whole team...wish you good luck
Thanks annaya 🫶
Heart touching lyrics with goosebumps voice ❤
VERY VERY EXELLENT SONG ON RAAKHI FESTIVAL..HEART TOUCHING..CONGRATS TO ALL....VERY NICE
అవ్వతోడు కన్నీరు ఆగలేదన్న నన్ను నేను చూసుకున్నట్టుంది అన్నగారు మోహన్ అన్న 😍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👌🏻అద్భుతం 🥰అన్న ప్రతి ఏటా ఇలాంటి మంచిపాటలతో మాముందుకు రావాలి అన్న ayyappa🥰స్వామి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలి దిలీప్ గారికి ఓరల్ టీం కి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻పాదాభివందనం అన్న 😍
👍👍 super
E song loo m vundho but edpochesindhi anna . E song lo mi bonding chusthe naku kuda annaia vunte bagundu anipinchindhi❤😢
Song super jaanu bhargavi acting ki❤❤❤
Feel got emotional 😢😢
Bro song matram super 😢😢
Super annayya song chusthunte edhupu agaledu asale super super 😢😢😢😢
Super active and nennu rojuku 10 times chusa
మోహన్ అన్న పాటకి అర్థం చాలా బాగుంది సూపర్ ప్రపంచంలో హిందీ పాటలు వచ్చిన ఈ పాట తగ్గట్లు ఈ పాటలో రాదు కాబట్టి అందుకు ఈ పాట ఇంత సక్సెస్ఫుల్ అయింది సూపర్ అన్న ఇలాంటి మంచి మంచి పాటలు మీరు తీయాలి ఆల్ ద బెస్ట్
చాలా బాగుంది నా చెల్లిమా పాట
Nice awseome ❤❤
సాంగ్ చాలా బాగుంది 😢😢😢😢 సూపర్ సూపర్ సూపర్ ❤❤❤❤❤
Superb brother❤
Enka song continue ithe bagundu anipistundhi anna..chala chala super kirak song...
సూపర్ 👌👌👌సాంగ్ 😢😢😢నైస్
Super song bro ❤❤
Super song bro chala emotional undhi e song lo chala bagundhi song super anthey ❤❤❤
Super song bro
Heart touching song bagundhi Naku chala Baga nachindhi edho teliyani feel andharu ala undali akka anna thammdu Chelli ❤❤
ఈ సాంగ్ నిజంగా 15 సార్లు విన్నా చూసిన ప్రతి సాంగ్ కళ్ళలో నుంచి నీళ్లు రాలేవు కానీ ఈ సాంగ్ విన్నప్పుడు చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు చాలా చక్కగా పాడారు అన్న అక్క ఏడ ఎంత మిస్టేక్ కాకుండా సూపర్ చేశారు అన్న మరెన్నో వీడియోలు తీయాలి కోరుకుంటున్న కానీ ఈ సాంగ్ సూపర్. అన్న. ❤🙏🙏🙏😘😘
Super annaya❤🎉🎉
Chaala bagundi anna chellela anubandam eppariki vidipokudadu
That is ramesh pagilla lyrics keep rock 💐
From ramesh nayak first like
Nice editing bj😊😊😊❤🎉🎉❤🎉
Chala bagundi anna song nice acting mohan anna good song 🎵 chala chala bagundi