Thalaposina Thalambralu Full Song | Sravan_Life_Failure | Dilip Devgan | Indrajitt | Warangal Tunes
HTML-код
- Опубликовано: 6 фев 2025
- Thalaposina Thalambralu Full Song | Sravan_Life_Failure | Dilip Devgan | Indrajitt | Warangal Tunes
#emotional #lovefailuresongs #telugulovefailuresongs #teluguemotionalsongs #teluguemotionalsongs #teluguemotionalsongs2024 #teluguemotionalsongsnew #emotional #emotionalsongs #emotionalsongsnew#lovefailuresong #lovefailure #rajashekarrm #lovefailuresongs #folksongs2024 #latestfolksongs2024 #2024songstiktok #2024folk #folkdjsongs #djsongs #folk #trendingfolksongs
Music Director - Indrajitt (9908363092)
Lyric & Singer & Direction - Dilip Devgan
Chorus- Vagdevi&Team
Actor-Sravan_LIfe_Failure,Rupa,Raju Nani
DOP - Editing DI Kishan Roy
Poster - Nani {Sketchplex}
Flute-Pramod umapathi
Violin-Sandilya
Makeup-Ganesh
Producer - Yashoda
Production Manager-Siddhu J Star
Special Thanks To Mohan Marripelli ,Gaddam Raj , Anil ,Kumar,Manjunath
→"మా పాట మీ నోట" Telugu lOVEFAILURE Songs
SUBSCRIBE @warangaltunes Channels for unlimited entertainment:
/ @warangaltunes
# / @warangaltunes
# • Seetha The Journey Of ...
# / @imusic123
# / @folkindia123
# / @indrajitvlogs-vm8hp
Enjoy and stay connected with us!!
• Okkataithama Yennadain...
• Chusi Chusi Vellipotun...
• Thalliledani antaru | ...
• Aata Kadara Shiva Song...
• Vaikunta Dhamam Latest...
• Nindukunda Pagilera fu...
• Endaakay Endaakay Love...
------------------------------------------------------------------------------------------
#warangaltunes #indrajitt #dilipdevagan #gaddamraj #indrajith #emotional #lovefailuresongs #telugulovefailuresongs #teluguemotionalsongs #teluguemotionalsongs #teluguemotionalsongs2024 #teluguemotionalsongsnew #emotional #emotionalsongs #emotionalsongsnew#lovefailuresong #lovefailure #lovefailuresongs #folksongs2024 #latestfolksongs2024 #2024songstiktok #2024folk #folkdjsongs #djsongs #folk #trendingfolksongs #trendingfolksongs2024 #latestfolksongs2024 #telugufolksongs2024 #rajashekarrm
SEETHA LATEST LOVE FAILURE SONG SOUL 2024 | INDRAJITT | DILIP DEVGAN | GADDAM RAJU | WARANGAL TUNES,telugu love failure songs,dilip devgan love failure songs,dilip devgan new song,love failure songs 2024,dilip devagan telugu songs new,dilip devagan telugu songs love failure,dilip devgan love failure songs 2024,new love failure songs,latest love failure songs 2024,2024 love failure songs,new love failure song,gaddam raj love failure songs,indrajitt love failure songs,
#telugunewlovefailuresong2024 #newtelugulovefailurefolksong2024dj #telugunewprivatelovefailuresongscome2024 #teluguprivatelovefailuresongs2024 #lovefailuresongsintelugu2024whatsappstatus #newlovefailuresongsintelugu2024dj #telugufolklovefailuresongs2024 #newlovefailuresongsintelugu2024femaleversion #lovefailuresongsintelugu2024 #newtelugulovefailurefolksongs2024 #lovefailure2024telugu #rajashekarrm #dilipdevagantelugusongsnew2024lovefailure #flocknewsong2024telugulovefailure #telugulovefailuresongsin2024 #newlovefailuresongsintelugufolk2024 #lovefailuresongsinteluguprivatenew2024 #newdjsong2024telugulovefailure #lovefailuresongsintelugu2024lyrics #telugulovefailuresongsprivate2024 #telugunewlovefailuresong2024 #newfolksongs2024telugulovefailure #lovefailuresongs2024whatsappstatus, #lovefailuresongsall2024, #lovefailuresongs2024teluguall, #lovefailuresongs2020and2024, #lovefailuresongsintamilnew2024album, #lovefailuresongsintelugu2020and2024, #lovefailuresongsintelugubass2024, #lovefailuresongscome2024, #lovefailuresongscom2024, #lovefailuresongscometelugu2024, #lovefailuresongs2024download, #lovefailuresongsdj2024telugu, #diliplovefailuresongs2024, #lovefailuresongsdjremixtelugu2024fullbass, #lovefailurefolksongs2024, #latestfolklovefailuresongs2024telugu, #lovefailuresongslovefailuresongs2024, #newtelugulovefailurefolksongs2024dj, #lovefailuresongsfemaleversionintelugu2024, #lovefailuresongsgondi2024, #lovefailuresongshindinew2024, #lovefailuresongs2024intelugu, #newlovefailuresongsin2024, #tamillovefailuresongsin2024, #lovefailuresongsinbanjara2024, #lovefailuresongsintelugu2024whatsappstatus, #lovefailuresongsintelugu2024dj, #lovefailuresongsinhindi2024, #telugulovefailuresongs2024dj, #lovefailuresongsdjremixtelugu2024whatsappstatus, #telugudjlovefailuresongs2024, #newdjlovefailuresongs2024, #lovefailuresongskannada2024, #lovefailuresongslatest2024, #lovefailuresongstelugulatest2024, #lovefailuresongsintelugulyrics2024, #latestbanjaralovefailuresongs2024, #blackscreentelugulovefailuresongslyrics2024, #lovefailuresongs2024movie, #lovefailuresongsintelugumovies2024, #lovefailuresongs2024newtelugu
పాట బాగా రావడానికి పని చేసిన మిత్రులకు ..
శుభాకాంక్షలు ❤మంచి మనిషికి మంచి జరగాలి..క్లైమాక్స్ అదిరింది ప్రేమ , తాళి పవిత్రత గెలిచింది..
చాలాబాగుంది ఈ పాట చక్కగా వివరించారు పెళ్ళికి తాళికి మధ్యన పెద్దా వంతెన ఉంది బరువైన బాధ్యతతో ఎప్పటికీ దాటలేరు దాటకూడదు కూడా.
అతని ప్రేమ అద్భుతం,
మాటల్లో చెప్పలేం
అంతలా ప్రేమించే మనిషి అందరికి దొరకరు
మాటలతో వర్ణించలేని పాట ❤... దిలీప్ దేవగన్ పాడారు అంటే ఇంకా చెప్పనవసరం లేదు 🙏
తల్లితండ్రి మాత్రమే మనని ప్రేమిస్తారు❤
వాళ్ళకి తెలుసు ఎలాంటి వారిని మనకి ఇచ్చి పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటామో అని
అందుకే అమ్మ నాన్న చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకోని సంతోషంగా జీవించాలి🙏
గుండె పగిలి పోయింది అన్న ఆ లిరిక్స్ వింటుంటే 😢😢😢సూపర్ ❤ అన్న song
అవును అన్న😢
Nijamaga gundenu kadhilinchai bro lyrics
వావ్..ఏం ...రాసినాడు భయ్య... రచయిత. అద్భుతమైన గాత్ర మాధుర్యం తో ఎక్కడికో తీసుకువెళ్ళి .... చాలా హృద్యంగా మనసు దోచుకున్నారు.back ground score మాత్రం heart 💓 touched bro 🙏🌹🙏🌹👍👍 totally awesome this song!
Keep it up 💯💯💯 yaar
ప్రేమకు దూరం అయితిని అలియే ప్రాణం అనుకుంటిని అమ్మకి మాట ఇస్తిని ఈ లిరిక్స్ ఇంకా హైలెట్ superb
😢😢😢
తాళి కట్టినొడు మనసు ఇస్తే ,
తాళి కట్టనొడు కడుపు ఇచ్చాడు....💔😢
// వాడిని నమ్మి వెళ్ళడం తన తప్పు కదేమో కానీ నమ్మినొడిని వదిలేసి వెళ్ళడం తన తప్పే కదా!?... 😢//
- Raju Battu ✍️
ఇప్పటి జనరేషన్ లో అదే జరుగుతుంది brother super comment
Super comment broo
@@Nagaraju-5-4-94 thank you so much bro❤️
S bro
😢😢😢😢
ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది..❤విట్టుంటే.. ఏదో.. తెలియని.. ఫిలింగ్. 🌸💐💐👍సూపర్.. Song..
💯yes bro
Avnu ❤
పాట మొత్తం lo మధ్య మధ్యలో గర్ల్స్ పాడుతుంటే వేరే లెవెల్ అసలు పాటకే ప్రాణం పోశారు. అబ్బా అబ్బా em పాడారు ra బాబు 🙏🙏🙏🙏🙏🙏🙏 పాట పాడినా అందరికి పాదాభివందనలు
Total credit girls corus
అవును బ్యాక్ గ్రౌండ్ కోరస్ ఈ పాటికి చాలా హైలైట్ గా నిలుస్తాయి ❤
😂😂😂😂😂❤❤❤❤🎉
❤❤❤
మనము ఒకటి తలిస్తే దేవుడు ఒకటీచేస్తాడు ఆలా జరిగిందే నా కత
ఎవ్వడో ఏదో మాయమాటలు చెపితే వినే ఈ ఆడవారికి భర్త విలువ తెలియదు తన ప్రేమ తెలియదు అందుకే తెలియకుండా మోసపోవద్దు
ఈ song లొ Act చేసిన వ్యక్తికీ నా వందనాలు 🏹చాలా బాగా చేశారు 👌
రచన, దర్శకత్వం,కథ అద్భుతంగా ఉంది దిలీప్ అన్న..యాక్టింగ్ సూపర్....👌👌👌
అన్న మర్చిపోయిన గధం మళ్ళీ కళ్ళ ముందు కనిపించింది
😢😢 super 👌 undhi bro 💐
నా జీవితంలో నా మనసును తాకింది బ్రో ఈ సాంగ్
❤
How come i did not notice such a crazy song… మహాలక్ష్మిలు మద్యలో ఇచ్చే కోరస్ వేరే లెవల్….❤❤❤❤❤ అద్భుతం 👌🏼
మన తెలంగాణాలో రోజుకు ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నారు ఉన్న 56 అక్షరాలతో ప్రపంచంలో జరుగుతున్నదాన్ని ఇంత అదుభతమైన సాంగ్స్ రాస్తున్న వాళ్ళకి వేలెవెల దండాలు 🙏🙏🙏
అసలు పాటలగురించి చెప్పడానికి మాకు మాటలు రావడం లేదు 🤝🤝💯💐💐💐💐❤❤❤మన సాంగ్స్ కి ఒక లైక్ వేసుకోండి 👍👍👍
సూపర్
48 నాటి తెలుగు ప్రాంతాల లెక్క చూస్తే 80 మంది Mp లు ఉండాలి , అరాష్ట్రాలు మన వి
నేను చాలా సార్లు కనిపించిన చూడలేదు కానీ ఇంత అద్భుతంగా ఉంటది అనుకోలెదు
Mee music ki singer voice ki take a bow....
Action lo aithe jivinchesaru...
Detection gurinchi...
matlallevu ......👌
Overall...ga chaala chaala heart touching love failure song ...
no no... LIFE LESSON SONG..... all the best to alll.....😊
మొగని సొమ్ము తినుకుంటు మిండని పాట పాడే లోకము
Proud be Warangal Tunes👏👏👌💝
తలంబ్రాలు సిగ్గు పడతాయి ఇలాంటి అమ్మాయీ తలన ఎందుకు జారానని 😢😢
Bro vere level comment 🔥
superb line bro hats off
Woh❤
1:46 1:46 😊 ik@@bhanuchander8572
🤘
తలపోసిన తలంబ్రాల సాక్షిగా ఒట్టేసవే నాను వదిలిపొనని....
ముడులు ఎసిన తాళి బొట్టు సాక్షిగా ఒక్కటయ్యమే తోడుగా ఉంటామాని.... ( 2 times )
చేతిలో సేయ్యి ఎసి చేయిజారిపోయవా ....
అడుగులే తడబడితో వేమరిసిపోయావా ...
నిన్నటి నా ప్రేమే నేడు బారమైంద బారమైనని బరువు దిముకున్నవా ....
( ఏమంత పాపమే ఏడడుగుల బంధమే వేసాడు నీతో ఇలా...
కొండంత శోకమే నిండిందే గుండెల ఎందుకాని చేసావిలా ....
సేతులు సేయ్యేసి చేయిజారిపోయావా ....
అడుగులు తడబడితో వేమారిసిపోయావా...
నిన్నటి తన ప్రేమే నేడు భారమైందా భారమయ్యాడని బరువు తెప్పుకున్నవా.. )
నీలువని బంధమని తెలుసు కదా ముందే తెలుసు కదా..
నలుగురి ముందు నేను నింధా కదా తప్పేమో నీది కదా ...
ననుతిట్టిరాతావెయ్యని నా గీత దాటిపోవని ఎన్నొన్నో కలలుకన్నా బంధమా..
నాతోడు నీడవెయ్యని నన్నూడిసి వెళ్ళుతవని అనుకున్ననా నేను స్నేహమా.....
సేతిలో సెయ్యేసి సేయజారిపోయవ అడుగులేతడబడితో నువ్వేమరిసి పోయావా....
నిన్నటి నా ప్రేమే నేడు బరమైందా బరమయ్యన్నని బరువుదిమ్ముకున్నవా ....
( ఏమంత పాపమే ఏడడుగుల బంధమే వేసాడు నీతో ఇలా...
కొండంత శోకమే నిండిందే గుండెల ఎందుకాని చేసావిలా ....
తాలపోసిన తలంబ్రాల సాక్షిగా ఒట్టేసావే తననొదిలి పోనాని ...
ముడులేసిన తాళిబొట్టు సాక్షిగా ఒక్కట్టయ్యారే తోడుగా ఉంటామని...
సెతులు సేయ్యేసీ సేయిజారిపోయావా అడుగులుతడబడితో నువేమరిసిపోయావా.....
నిన్నటి తనప్రేమే నేడు బరామైంద బరమయ్యడని బరువుధిమ్ముకున్నవా..... )
ఏది నిజమో ప్రేమ దొరికినదా ఈ ప్రేమ గెలిసినదా....
ఎదురుచూసి బాధ తెలిసినద నీ గుండె అలిసినదా....
ప్రేమకు దూరముంటిని ఆలే ప్రాణమంటిని అమ్మకు ఇస్తినమ్మ మాటని....
కొండంత నా ప్రేమని కొంతైనేరుగావైతివి వితైన కథను రాసి కాలమా.....
( సెతులు సేయ్యేసీ సేయిజారిపోయావా అడుగులుతడబడితో నువేమరిసిపోయావా.....
నిన్నటి తనప్రేమే నేడు బరామైంద బరమయ్యడని బరువుధిమ్ముకున్నవా..... )
OK
Super super super 👌 👍 song 😢😢😢
😢😢😢😢
ఆ లిరిక్స్, అమ్యూజిక్, ఆ కోరస్, ఈ పాటపాడిన, పాటలో కనిపించిన,ప్రతి ఒక్కరికి మనసుపూర్తిగా ధ్యాన్యవాదములు. ఇంతకంటే చెప్పడానికి మాటలు రావడం లేదు అంత ఎక్కింది మనసుకు.
Lyrics ❤❤ ఈ ఆడాళ్లు నిజమైన ప్రేమ ను ఛీ కొడతారు అంతే !? 😢
Anna ala anaku mi boys m thakkuva leru ,jeevithalatho adukune vallu chala unnaru ,ammailu guddiga nammi mosapotharu vallaki thelidhu papam 😢
అబ్బాయి లు కూడా అంతేగా
@@ChiranjeeviGanta-s2i Abba cha nijama
@@anushasheelam852 Anthe antawa chelli gorre Kasai ni namminattu
@@powerstar2003 av anthe nijaithiga premisthe avari bathuku aina anthe like me
Sravan anna full emotional lo thisthadu, andharini adipisthadu.😢 Hands up Anna 👏👏
Minimum 53 సార్లు విన్నాను.నాకు అయితే మాటలలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.అన్న ప్రస్తుత కాలంలో జరిగే కథని ఇంత అద్భుతంగా చూపిస్తారని అనుకోలేదు.కానీ లాస్ట్ లో తన భర్త తనని మళ్ళీ చేరాధిసడు చుడు.అందుకు 🙏. అమ్మయిలు ఇప్పటికైనా మారండి.అవసరం ఉన్నప్పుడు బంగారం అంటారు.అవసరం తీరాక బజరుది అంటారు. ఇలాంటి వాళ్ళ కోసమా మీ జీవితాలు నాశనం చేసుకునేది..
అన్నా ఈ సాంగ్ అద్భుతం కాదు మహాద్భుతం ఏమి వర్ణించారు అన్న వివాహం గురించి హ్యాట్సాఫ్ అన్న సైలెంట్ అన్న ఎక్సలెంట్ పాట ఉన్నంత సేపు కన్నీళ్లే అన్న చాలా బాగా వచ్చింది అన్న సాంగ్ అందులో మీ ఇద్దరి నటన కూడా చాలా అందంగా చూపించారు అన్న ఐ ఎమోషనల్ ఫీలింగ్ మొత్తం మహాద్భుతం అన్న ఇలాంటి పాటలు ఎన్నో మరి ఎన్నో మీరు చేయాలని మేము మీ సాంగ్స్ ఆదరిస్తూనే ఉంటాం థాంక్యూ థాంక్యూ సో మచ్ ఉందా వెరీ నైస్ వెరీ నైస్ ఈ పాట గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా అంత తక్కువే అవుతుంది ఓకే అన్న బాయ్
Mee lyrics ki, music ki, voice ki, acting ki, choreography ki, take a bow
అన్న పాట రాయడం కాదు ప్రాణం పెట్టి రాశారు. నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నటించడం అంటే వీళ్లు అలా జీవించారు.
మి పాట కి,
మి నటనకి,
మీరు ఆలోచించిన విధానానికి,
చేతులెత్తి మొక్కుతున్న 🙏🙏🙏
అంత బాగా చేశారు.
😢😢😢😢
లాస్ట్లో కన్నీరు వచ్చాయి బ్రో ఎన్ని సార్లు చూసాను లెక్క లేదు 😭😭ఉన్న ప్రేమ చాలదు అని వేరే ప్రేమ కోసం ఆసే పడితే ఇలానే ఉంటుందని నిరుపిచవు బ్రో
అన్నా నువ్వు ఇంకా మరిన్ని సాంగ్స్ చెయ్యాలి అన్నా నిన్ను మేము అదరిస్తాము 👍👍👍👌👌👌👌👌👌👌👌
చాలా బాగుంది అన్నగారు కాళ్ళ నిండా నీరు వచ్చినాయి అన్న పొద్దుపొద్దున ఏడ్చాను
మాటలు రావట్లేదు వర్ణించటానికి
ఈ పాట, నటీ నటుల నటన, డైరెక్షన్ అన్ని సూపర్ సూపర్ సూపర్
ఇంత మంచి పాట అందించినందుకు ధన్యవాదాలు
కళ్ళలకు నీళ్లు తెప్పించావు బ్రో
Super nice song
పాట రచన, గానం, సంగీతం, అద్భుతం. శ్రావణ్ బ్రదర్ యాక్టింగ్ పాట కు ప్రాణం పోసింది. Speachless 👌👌👌
ఏదేమైనా composition, రచన, దర్శకత్వం, నటన అదిరిపోయాయి... ఆ కోరస్ ఐతే హైలెట్......
శ్రావణ్ anna acting అద్భుతo తన life మొత్తన్ని చూపించాడు లాస్టులో. నిజంగా super 👏🏻👏🏻👏🏻 ఎక్స్ల్లెంట్ కన్నీళ్లు వచ్చాయి భయ్యా
లవ్ చేసిన వాళ్ళని పెళ్లి అయినా చేసుకోండి పెళ్లి చేసుకున్న వారిని అయిన ప్రేమించండి. కాని ఇలా చేయడం క్యారెక్ట్ కాదు
😢
@@NanavathKamala 🥺
Love chesi malli vere pelli cheskoni chuskovadam anneadhi west broh ... .marchipoyyi Alaa brathakadam chalaa kastam alaaanti lyf unna Leka poyina okate😢😢
😒🥹
@@NanavathKamala 😥
అందరూ చాలా కష్ట పడ్డారు ఇలాంటి ఔట్ పుట్ ఇవ్వటానికి. యాక్టర్స్, కెమేరా మన్, ఎడిటర్.
అరె ఏముంది అన్న యాక్టింగ్ సూపర్ డైరెక్షన్ సూపర్ సాంగ్ వెరి సూపర్ సూపర్ దిలీప్ అన్న లవ్ యూ అన్న మళ్ళీ మనసును కదిలించారు ఎదిపించారు❤😭😭
అన్న మర్నిగ్ నుండి వింటున్న కన్నిలు ఆగడం లేదు అన్న నా లైఫ్ కూడా ఇలానే ఉంది అన్న చాలా చాలా బాగుంది అన్న😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
తమ్ముడు ఇటువంటి వాళ్లు భూమ్మీద చాలా మంది వున్నారు, తెలియక నీలా చాలా మంది మోసపోయారు. బాధ పడకు నీకు కచ్చితంగా మంచిరోజులు త్వరలోనే వున్నాయి, ఎక్కడ బాధ ఉంటుందో ఆ తర్వాతనే సంతోషం కూడా వుంటుంది కాస్త నిరీక్షించాలి అంతే. Ok na.
Super anna chala days tarwatha oka manchi message unna song chusanu😥🥰
insta chusi vachaa bayya full song ynti bayya maree entha touching undiii ONE OF THE BEST
ఏం ఫీల్ తో పాడినారు అన్న ఈ సాంగ్ సూపర్ గా
Great song part _2 కూడా ఉంది అన్నందుకు ❤wait చేస్తూ ఉంటాము అన్న ఇంత గొప్ప అద్భుతమైన ప్రేమ పాటను రాసి అందించిన నాగరాజ్ అన్న గారికి ఇవే నా హృదయ పూర్వక కృతజ్ఞతలు❤❤❤
ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలను కాళ్ళకి కట్టినట్లు చాలా బాగా చూపించారు అన్నయ్య ,ఎక్కడ చూసినా ఇలానే అవ్తుంది.నిజమైన ప్రేమను ఎవ్వరు గుర్తించడం లేదు😢
చాలా బాగుంది అన్నయ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది కళ్ళలో నీళ్ళు వచ్చాయి
Song chalabagundi,chusthunte కన్నీళ్లు agadamledu super super super
Anna nenu ఈ విడియో సాంగ్ చూసి చాలా ఏడ్చేసా ఏడుపు ఆగలే నిది గుండె కాదు అన్న నీ గుండె బ్రతకాలి గాడ్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి ni fan నేనూ ❤❤❤❤
Indrajith Bhai heart touching song I feel cry when I was watching the song .congrats bro God bless you
అన్నా ఇప్పటికీ ఈ పాట కొన్ని వందలసార్లు విన్న ఈ పాట రాసిన దేవగన్ అన్నకి మధ్య మధ్యలో పాడిన సిస్టర్స్ కి పాదాభివందనాలు ఇందులో సిస్టర్స్ పాడింది మాత్రం వేరే లెవెల్ పాట వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం ఇలా మోసం చేస్తూనే ఉంటారు కాస్త జాగ్రత్తగా ఉండండి
అన్న నువు అక్కడన్నా కనపడితే ని కాలు మొక్కత అన్న 😘😘😘🙏🏽🙏🏽🙏🏽🙏🏽. నా కోసం పడినాటే uvndi అన్న. 😭😭😭😭. ఈ రోజు అంత ఏడుచుకున్న అన్న. 😘😭😭😭😭😭
ఏం లిరిక్స్ అన్న నీకు 🙏🙏🙏🙏🙏🙏🙏
Heart ❤️ touching song bro god bless you wish you all the best whole eantire team bro
ఎలా వస్తవి అన్న మీకు ఇలాంటి పాటలు రాయడానికి ఆలోచనలు నిజంగా మీకు ❤❤❤🙏🙏🙏🙏
Last ki amenu bayatiki thosinappudu nenu satisfied bro😢❤
❤చాలా బాగుంది సాంగ్ ❤bettar మీనింగ్❤ lovely storyline ❤ totally suuuuuuuper అదుర్స్ full song❤
😂😂😂😂
This song is reeboost of our favorite warangal tunes .....you always rock with ur voice singing ......Dilip Devgun ......❤❤❤❤
సూపర్ బ్రో లవ్ యూ సో మచ్ కళ్ల నుండి నీరు కారాయ్ బ్రో సూపర్ సాంగ్ బ్రో కొని లవ్ స్టోరీలు అంతే టైమ్ బ్రో తల రాత బ్రో
అన్న ఎక్కడ నుంచి పట్టుకొని వచ్చారు ఈ లిరిక్స్ ని అబ్బబ్బ నిజంగా సాంగ్ వింటుంటే కన్నీళ్లు వచ్చాయి ❤❤❤ heart touching anna song
ఎన్ని సార్లు చూసానో e సాంగ్ చూసినప్పుడల్లా ఏదో తెలియని బాధ..
E సాంగ్ కోసం చాలా రోజులు నుండి చూస్తున్న ఈరోజు 11. అవుతుంది నైట్ ఏడిపిచారు బ్రో ని యాక్టింగ్ దిలీప్ వాయిస్ చిన్న పిల్లలు వాయిస్ 🥺🥺🥺 లాస్ట్ సీన్ ఎమోషన్ 🥺
🎉😅😂😮🎉😂😅🎉😮😮🎉😮🎉😮🎉a😂 3:41 😮🎉😂🎉es😢😅😂😮🎉😂 3:08
Vagdevi&team excellent chorus's👍👌
నేటి తరానికి అద్దం పట్టే పాట ఇది. చాల చక్కగా రాసాను పాట ని
Nuvu Rasava e Song
😢😢
@sr😂😂😂😂😂ikanthshilvanthkar8012
Society ki the Very very important message anna garu all the bust, best of luck
పాట అలా చూస్తుంటే భాద అనిపించింది ఒక్కసారిగా పాపం తన కడుపు చూసే సరికి కళ్ళలో నీళ్ళు వచ్చేశాయి ... భయ్య
Tq so much anna matalu oka range lo rasavu meaning gundeki thagilindhi ...e song vintunte oka prapancham lo ki vellinattundhi
E rojullo evarypiena anthapeche Prema penchukovadam manchedi kadu pelli anedi oka panchabhothala saxiga jaripenchepelliki veluvalekapothunddi heart touching song brother 💔💔💔🙏🙏
Ee katha la story lu Life lo chala mandhi unnaru..., bayataki kanabadavu anthe...mii team's kii thanks 🙏❤
Mamulu song kadhu e song vente dhukkam vasthundhi e song ku sahakarinchina all membarku na Peru Peru na dhanyavadhamulu
పాటకోసం ప్రాణం పెట్టవు అన్న
ప్రేమ అనే వేసానం ఎందరో బలి 😢
Anna Nv A song paadina kuda dhantlo yedho magic untadhi antha deep ga untayi lyrics ❤❤❤❤
100,1000 like lu kotte avakasam unte inka ekkuva like lu kotte vadini .heart toching .bagundi andaru baga chesaru oka patalo rendunnara gantala cenima chupinchinru.super😢
ఆ వెనకాల లేడీస్ వాయిస్👌🏽👌🏽🎉🎉
నాకూ కూడా పిచ్చ పిచ్చ గ నచ్చేసింది 😊
E song evaru raasaro kaani jeevithamlo jarigina sangatana gurthocchi entha dukkhamtho paata rasado arthamavutundhi ❤❤
అన్నా ని వాయిస్ సూపర్ ని యాక్టింగ్ సూపర్ అన్నా👌👌👌👌 👍👍👍
Asal intha manchi pata rasinanduku padinanduku chala thanks Anna Mee team andariki asal matallo cheppalemu ennisarlu vinna vinali anipinche pata❤
Song ni pranam petti padinav anna❤🙏🙏😔super
Enni sarlu vinna Inka Inka chudalani vinalani anipinchind i chala sarlu chusina Inka chudalani anipistundi assal bore anipistaledu super song
ఇలాంటి అమ్మాయిలు చాలా ప్రమాదకరం👍
అన్నా నిను ఇపుడే విన్న ఇపుడే చూసా ఈ సాంగ్ అసలు ఏమన్నా ఉందా సూపర్ అన్నా ఇన్ని రోజులు ఎలా miss అయ్యానో ఈ సాంగ్ నాకే తెలియడం లేదు 👌👌 ఈ ప్రేమ అంతే అన్నా వద్దు అన్నా చోటుకే వెళ్తాది ప్రేమ కావాలి అన్నా చోటుకీ రాదు అందుకే ఇలా ఉంటున్నాయి ఈ ప్రేమలు ఎనివే ఒక మంచి msg సాంగ్ ఇచ్చినవ్ అన్నావ్ సూపర్ అండ్ అల్ ది బెస్ట్ అన్నా అందరికి 🤝
School nundi ragane chusina vallu 😢😢😢
దిలీప్ అన్న వాయిస్ కి శ్రావణ్ అన్న పర్ఫామెన్స్ కి ఎంత చెప్పినా తక్కువే❤. ఈ సాంగ్ మంచి బ్లాక్ బస్టర్ ❤అవుతుంది అని ఆశిస్తున్నాను ఇట్లు దిలీప్ అన్న వీర అభిమాని❤... Love u Dilip anna ❤❤............ .... ...
.............😭😭😭🥹💔🥀
1:39 Lyrics Unbeatable ❤🔥
అన్న సూపర్ సాంగ్ నేను యూట్యూబ్ కి వచ్చిన ప్రతి సారి ఈ సాంగ్ ఇంట ఏదీ నిజమ్ ప్రేమ దొరికినాదా 😔😔
Insta lo.chusi vachinavallu 😢
😂😂 yavadra nuvvu
Yes bro nenu kuda
Ninu
Nenu kuda insta choosi వచ్చా బ్రో
0
దీనమ్మ సాంగ్ వింటుంటే మంచి ఫీల్ ఉంది బ్రో సూపర్ 👍
Sravan anna mi acting ki dilip anna voice ki a song ayina baguntundhi❤❤❤❤❤❤
E rojulo elaaa ne untunnay anduke e song padinaru super 🙏🙏🙏
మర్చిపోయిన గతాన్ని కళ్ళముందు చూపిస్తున్నావు అన్న
Getting tears every time I watch.. acting 👌 music 👌 chorus 👌 everything 👌👌👌👌👌..at last sannayi sound touch in heart ..
ఇ పాటకు ఎందుకు ఎక్కువ రికగ్నేషన్ రాలేదు 😢😢😢😢
Emo 😢
యద్భావం ధద్భావతి
మీ అంత గొప్పగా రాస్తానో లేదో తెలియదు కాని " రాయాలని అని ఒక కసి పెరిగింది అన్నా అస్సలు ఈ లిరిక్స్ ఏంటి అన్న ఒకటికి ఒకటి పూస గుచ్చినట్టు రాసారు మీ మాటల తూటాల్లా గుండెల్లో లోతుగా దిగిపోయాయి 💘💘💘
పార్ట్ 2 ఉండాలి బ్రో
Excellent ra Sravan. Chala chala bagundhi...keep gng
సూపర్ బ్రో నీ ఏ క్టింగ్ నీ కళ్ళలో చూసాను కన్నీరు వచ్చాయి అన్న సాంగ్ చూసి కానీ ఒకటే బ్రో అమ్మాయికి ఐనా అబ్బాయికి ఐనా నమ్మినా వారిని మోసం చేస్తే బతకటం వెస్ట్✍️✍️
❤❤❤
🎉🎉🎉❤