Seetha The Journey Of Love Full Song | Sravan_Life_failure | Indrajitt | Dilip Devgan | Gaddam Raj

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии •

  • @majilisai
    @majilisai 6 месяцев назад +1017

    వాహ్ వాహ్ ❤..... ఇంతకు ముందు సాంగ్స్ ఒక్క లెక్క అయితే ఈ సాంగ్ వేరే లెవెల్ ఉంది భయ్యా 😍.
    Dilip అన్న , Sravan అన్న కేరక్టర్స్ ఇన్ని రోజులు ఓన్లీ లవ్ అండ్ లైఫ్ ఫెయిల్యూర్ కేరక్టర్స్ చూసి అందరు అదే వైబ్ లో ఉన్నారు బట్ ఈ సాంగ్ లో చాలా డిఫరెంట్ గా కేరక్టర్స్ డిజైన్ చేసారు.
    1) Dilip Anna: ఫర్ ద ఫస్ట్ టైం Dilip Anna ని చూస్తే నిజంగా విలన్ గా అనిపించాడు ❤❤.
    2) Sravan Anna : హనుమాన్ కేరక్టర్ లో వచ్చి ఒక ప్రేమ జంట ని కేరక్టర్ చాల బాగుంది అన్న. అరటి కేల అండ్ ఆరంజ్ షర్ట్ చాల అందంగా డిజైన్ చేశారు.
    3) Gaddam Raj: Raj Anna gurinchi ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఈ సాంగ్ లో నువ్వే పెద్ద దిక్కు అన్న. నువ్వు లేకపోతే మిగిత కేరక్టర్స్ పుట్టేవి కావు.
    4) Indrajith Anna : అన్నా నీకు నేను చాల పెద్ద ఫ్యాన్, ఓన్లీ మ్యూజిక్ పరంగా కాకుండా ఎంతో మందికి లైఫ్ లో సెట్ అయ్యే అవకాశం ఇస్తారు విన్నాను, చూశాను. నేను కూడా ఏదో ఒక రోజు రావాల్సింది అక్కడికే అన్న.
    Finally,
    నాలుగు దిక్కులు కలిస్తే నే ఈ ప్రపంచం ముందుకు పోతుంది అని మన అందరికీ తెలుసు. అలాగే మీరు నలుగురు
    1.Indrajith Anna,
    2.Gaddam Raj Anna,
    3.Dilip Anna,
    4.Sravan Anna,
    మీరు నలుగురు కలిస్తే నే ఈ సాంగ్ కి ఒక అర్థం and అంధం వచ్చింది.
    Finally
    Priya Jasper gaaru : You have done fabulous job and నలుగురి లెజెండ్స్ తో వర్క్ చేసే అవకాశం దక్కింది మీకు, మీరు మరి ఎన్నో విజయాలు సాధించి ఇంకా చాలా వీడియోస్ లో మిమ్మల్ని చూస్తాం అని మనస్ఫూర్తిగా కోరుుంటున్నాను.
    @Indrajith Anna and @Sravan Anna ఈ రోజు సాయంత్రం మీరు Instagram Live లో చాల సార్లు request పెట్టాను కాని add అవ్వలేక పోయాను మీకు గుర్తుందో లేదో.
    Last But Not Least : ❤❤❤❤❤Hearty Congratulations to Whole Team❤❤❤❤❤.Video షేర్ చెయ్యమనే option మీకూ ఇవ్వను అన్న already షేర్ చేస్తున్నాను.
    Midnight 2am వరకు మీరు స్టూడియో లో కూర్చొని ఎడిటింగ్ కి ఎంత కష్ట పడ్డారో నాకు తెలుసు అన్న.
    @Indrajith Anna Take Care of Your Health ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @majilisai
      @majilisai 6 месяцев назад +7

      @Warangal Tunes.... Thank you for pinning my comment Anna ❤❤❤❤.
      ఒక్క Live session పెట్టండి అన్న. మీరు చేసిన project గురించి, మీరు పడ్డ శ్రమ గురించి ఎంతో మందికి తెలియాల్సిన అవసరం చాలా ఉంది అన్న.

    • @rammyramesh-t9y
      @rammyramesh-t9y 6 месяцев назад

      అంతా బాగానే ఉంది కానీ సాహిత్యం బొక్కల ఉంది

    • @singershivamusic
      @singershivamusic 6 месяцев назад +6

      😊😊😊😊😊😊

    • @rameshchendi1125
      @rameshchendi1125 6 месяцев назад +2

      😅❤

    • @Sweetkiller810
      @Sweetkiller810 6 месяцев назад +4

      Super positive thiyandi love successful

  • @MoeesBhaiofficial
    @MoeesBhaiofficial 6 месяцев назад +241

    ఈ వీడియో లో ఓక రాముడు ఓక సీత ఓక రావణాసురుడు వీళల యాక్టింగ్ కి పాదాభివందనాలు వీడియో చూస్తుంటే 🙏😰

  • @shekar50
    @shekar50 3 месяца назад +21

    చివరలో హనుమంతుని రూపాన్ని చూపించారు అది చాలు ఈ సాంగ్ హిట్ అవ్వడానికి

  • @DivyaSanjay34892
    @DivyaSanjay34892 6 месяцев назад +75

    దిలీప్ దేవగన్ డైరెక్షన్ లిరిక్స్ సింగింగ్ అండ్ మ్యూజిక్ superb చాలా బాగుంది🎉🎉🎉🎉
    ఈ మధ్య అన్ని సాంగ్స్ తో దూసుకుపోతున్న లెజెండ్ దిలీప్ దేవగన్✍️✍️✍️✍️

  • @ravi_edits143
    @ravi_edits143 6 месяцев назад +373

    లవ్ ఫెయిల్ అయ్యిన కాకున్నా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ❤❤

  • @navcreations1718
    @navcreations1718 6 месяцев назад +29

    ప్రేమలో కూడా దేవుణ్ణి చూపెట్టారు బ్రో సూపర్....concept

  • @lifefailurevkv0017
    @lifefailurevkv0017 6 месяцев назад +67

    ఆ భగవంతున్ని నమ్ముకొని ప్రాణంగా ప్రేమించిన ఏ ప్రేమ కూడా జీవితంలో శాశ్వతంగా లేదు ఆ భగవంతుడు ఎవరైతే మన రాతలో ఉండరే వారే మనం కలిసేలా చేస్తారు మన మనసు వాళ్ళకి ఇచ్చేలా చేస్తాడు ఆఖరికి మన జీవితాన్ని నాశనం చేస్తాడు ఆ భగవంతు 😭😭😭

  • @aaillabhaskargoud4006
    @aaillabhaskargoud4006 6 месяцев назад +15

    సాంగ్ మాత్రం సూపర్ గా ఉంది బ్రదర్ దిలీప్ దేవగన్ అన్న లుక్ నెక్స్ట్ లెవల్ క్లెమాక్స్ లో మాత్రం శ్రవణ్ అన్నా ఎంట్రీ గుస్ బమ్స్ వచ్చాయి క్యూట్ లవ్ స్టోరీ బాగా నచ్చింది బ్రదర్ 👌👌👌

  • @vijayappanapally6171
    @vijayappanapally6171 6 месяцев назад +761

    ఎంతమంది సిద్దిపేట నుండి వింటున్నారు ఈ సాంగ్ ని లైక్ చేయండి❤👍🙏

  • @mithkapellymukthanand4984
    @mithkapellymukthanand4984 3 месяца назад +4

    అన్న సూపర్ 🤯 సాంగ్
    డైరెక్షన్ సూపర్ 👌
    అటింగ్ సూపర్
    సింగింగ్ సూపర్
    🙏thank for giving this song😊👍

  • @rajinikantnagilla4847
    @rajinikantnagilla4847 6 месяцев назад +180

    మన వరంగల్ వాళ్లు అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ 🙏🙏

  • @bojarapurakesh5484
    @bojarapurakesh5484 6 месяцев назад +8

    సీత నీ పైన ప్రేమ ఆకాశమే దాన్నిముందు నేలపై లంక ఎంతనే
    ఈ Lyric మైండ్ నుండి పోతలే బ్రో
    Great Lyrics
    👌🏻👌🏻👌🏻

  • @Dilip_Devgan
    @Dilip_Devgan 6 месяцев назад +38

    Waiting this Full Song Dilip Devgan Anna Songs Ante Manaku Guruthuku Rani Vallani Guruthuthecchi Badhapeduthadu 😭😭😭😭😭😭

  • @matamvamshi7355
    @matamvamshi7355 4 месяца назад +7

    హనుమాన్ ఎంట్రీ సూపర్ 👌🏻👌🏻👌🏻

  • @gangav8682
    @gangav8682 6 месяцев назад +22

    బ్రో గుసుబొమ్స్ 🔥🔥🔥🔥🔥🔥👏

  • @ravibollarapu7259
    @ravibollarapu7259 6 месяцев назад +9

    Superr Lyricss.. Mindblowiing acting anna Sravan.anna.Entry superr.JAI.SRI.RAM...❤️🤩

  • @PranayPranay-gv8kv
    @PranayPranay-gv8kv 6 месяцев назад +13

    దిలీప్ దేవగని అన్న ని యాక్టింగ్ వామ్మో 😮😮 నీకు 🙏🙏🙏 సింగింగ్ అయితే వేరే లెవెల్ అన్న 🎉🎉🎉

  • @bittushortfilmdirector4955
    @bittushortfilmdirector4955 6 месяцев назад +1

    కాన్సెప్ట్ నెక్స్ట్ లెవెల్...దేవుని రివిల్ టైమింగ్ టూ గుడ్ ...రావణుడి యాక్టింగ్ నైస్
    Tak a bow

  • @onlineshops6261
    @onlineshops6261 6 месяцев назад +14

    ఇంద్రజిత్ అన్న సంగీతానికి దిలీప్ అన్న వాయిస్ నాట్యం చేసినట్లుగా ఉంది ఈ సాంగ్.❤❤💘❤❤❤❤❤❤❤❤❤‍🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @BalaWithTrue
    @BalaWithTrue 4 месяца назад +2

    సూపర్ ఉంది బ్రో ❤❤ పాట అండ్ దిలీప్ బ్రో యాక్టింగ్ అండ్ లవ్ కపుల్స్,అండ్ శ్రవణ్ బ్రో ⭐👌👌 ఇచ్చి పడేశారు స్క్రీన్ ప్లే తో❤️❤️I Love This Song Concept ❤

  • @Dj_Nagaraju_Ns_
    @Dj_Nagaraju_Ns_ 6 месяцев назад +27

    E song Kosamu Entha madhi Morning Nochi wait Chesunaro Like Vesukodi nice song Anna❤

  • @dobbalavamshidobbala1045
    @dobbalavamshidobbala1045 5 месяцев назад +2

    ఈ పాటలో నటించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు 1M సందర్బంగా, చాలా మంచి పాట అందించనందుకు ధన్యవాదములు 👍💙

  • @RajashekarShekar-yy9hl
    @RajashekarShekar-yy9hl 6 месяцев назад +3

    అన్న ఈ పాట వింటుంటే నా మనసు గాలిలో తేలినట్టు ఉంది ఈ పాట నా కోసమే రాసినట్టు ఉంది చాలా బాగుంది ....

  • @ashokrangu5478
    @ashokrangu5478 6 месяцев назад +2

    Indrajit Bro Music
    Dilip Devgan Singing and lyrics
    Yashoda Production
    Meedi Super Hit Combination ❤❤🎉🎉

  • @hari84shortfilms
    @hari84shortfilms 6 месяцев назад +3

    శ్రావణ్ లైఫ్ ఫెయిల్యూర్....నీ ఎంట్రీ సూపర్ &, మంచి క్యారెక్టర్ ఇచ్చారు బాగా చేసావ్ నువ్వు....Good acting

  • @meragallirowdiesmachrla7846
    @meragallirowdiesmachrla7846 6 месяцев назад +5

    సూపర్ కాన్సెప్ట్ మంచి కంటెంట్ ఆల్ ద బెస్ట్ అన్నా🎉🎉🎉❤❤❤😊😊

  • @Abhinava_krishna
    @Abhinava_krishna 6 месяцев назад +26

    వాహ్ హనుమాన్ జీ సూపర్........

  • @Shivajishiva-o9y
    @Shivajishiva-o9y 6 месяцев назад +4

    ఇప్పటికి ఈ సాంగ్ 30 సార్లు విన్నాను. మైడ్ లో నుంచి పొవట్లేదు ఈ సాంగ్ సూపర్ అన్న 💥

  • @venkateshrasur9765
    @venkateshrasur9765 6 месяцев назад +5

    Superr lyricss ...mind-blowing acting Anna sravan.anna . entry superr .JAI.SRI . RAM...❤💔

  • @nikhilrajharidas9053
    @nikhilrajharidas9053 6 месяцев назад +2

    Full video song kosam chala rojula nundi wait chesanu eroju vachindhi ❤ gaddamRaj ❤ song block buster😮😊

  • @grkcreations1218
    @grkcreations1218 6 месяцев назад +27

    నిజామాబాద్ నుంచి ఎంత మంది ఈ సాంగ్ విన్నారో కామెంట్ చేయండి .... ఫ్రెండ్స్ 🙏🙏🙏🙏

  • @themonster3100
    @themonster3100 6 месяцев назад +5

    నువ్వు ఒక్కసారి ఆలోచించి ఉంటె సీత ,ఆ రామాయణం ఆయను ప్రేమాయణం❤

  • @Cherridj
    @Cherridj 6 месяцев назад +4

    Ma nalgonda numchi full support untadhi anna abba pichi lesthundhi song 💖

  • @ShivaPrabhaSk-zy8zl
    @ShivaPrabhaSk-zy8zl 6 месяцев назад +2

    Superb direction darling Dilip devgan all the best entire team ✍️🎤🎥🎬

  • @anjanteja8977
    @anjanteja8977 6 месяцев назад +14

    దిలీప్ అన్న సూపర్ కాన్సెప్ట్ ప్రతీ charector ప్రాణం పెట్టి చేశారు ....❤🩷

  • @uttejrithwik4143
    @uttejrithwik4143 6 месяцев назад +19

    రాయలసీమ ఫోల్క్ పాటల అభిమానులు ఎంత మంది వున్నారు

  • @RK_VMTLA
    @RK_VMTLA 4 месяца назад +6

    Jagityal nundi entha mandi chustunnaru❤

  • @iamajay8968
    @iamajay8968 5 месяцев назад +4

    MOEES BHAI INTERVIEW THARUTHA CHUSENA VALU LIKE KOTADI ❤ SUPERB SONG ❤❤❤❤

  • @ramperika5473
    @ramperika5473 6 месяцев назад +21

    నల్లగొండ నుంచి ఎంతమంది వింటున్నారు ఈ సాంగ్ లైక్ చేయండి

  • @ajayamaroju3495
    @ajayamaroju3495 4 месяца назад

    Simply superb as always #dileep devagan Anna #indrajith #warangaltunes ❤🙌🏻🔁🧿🤌🏻😍

  • @MyFrendschanelmychanel
    @MyFrendschanelmychanel 6 месяцев назад +2

    Dilip Anna unte song vere level aa untadi. ... ❤ dilip voice nachhina vallu okka like kottukondi mamas❤

  • @sushanthmallamari900
    @sushanthmallamari900 5 месяцев назад +1

    ఒక్కసారి నువ్వు ఆలోచించి ఉంటే సీతా... ఆ రామాయణమే అవును ప్రేమాయణము
    సూపర్ లిరిక్స్ బ్రో 👏 💙

  • @KrishKrishna-h5s
    @KrishKrishna-h5s 6 месяцев назад +15

    Deelip anna fance like 👌👌👌👍👍👍

  • @GaddamYogendra
    @GaddamYogendra 5 месяцев назад +3

    హనుమంతుడు వచ్చిన నుండి goosbums వచ్చినాయి అన్న ❤❤❤

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 6 месяцев назад +4

    DILIP & INDRAJITH THANKS FOR THIS SONG 👏👍

  • @kalyandokka505
    @kalyandokka505 3 месяца назад

    నిజంగా మీ యొక్క టీం కి నా యొక్క అభినందనలు ఈరోజు సాంగ్స్ ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాను ఈ సాంగ్ మాత్రం వేరే లెవెల్

  • @lovelychinna9445
    @lovelychinna9445 6 месяцев назад +9

    పాలమూరు వాలు లైక్ వేసుకోండి బ్రదర్స్ ❤

  • @Venkatesh-eu5em
    @Venkatesh-eu5em 6 месяцев назад +1

    కాన్సెప్ట్ సూపర్ డార్లింగ్..❤ మంచిర్యాల వల్లు ఎంత మంది ఉన్నారో ఒక Like వెసుకొండి❤

  • @chitrakalavideos6304
    @chitrakalavideos6304 6 месяцев назад +5

    రాముడు, సీత సాంగ్ హిట్ ❤❤❤❤🎉🎉🎉🎉

  • @puranapurivenkatesh8122
    @puranapurivenkatesh8122 6 месяцев назад

    నిజంగా చాలా మంచి మంచి love ఫెయిల్యూర్ సాంగ్స్ వచ్చినయి బట్ ఇది చాలా గొప్పగా ఉంది లాస్టులో హనుమా వచ్చింది super, దిలీప్ దేవుగాన్ అన్న super అన్న ❤❤❤❤❤❤❤

  • @Ammulushiva0045
    @Ammulushiva0045 6 месяцев назад +6

    మన NGKL వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤🎉

  • @vinnuDancer650
    @vinnuDancer650 6 месяцев назад

    అబ అబ అబ్బా. ఏం ఎంట్రీ అన్న
    ప్యూర్ గూస్బాంస్ వేరే లెవల్ దెలిప్ దేవగాన్ సింగింగ్ & ఆక్టింగ్ ఎక్స్లెంట్ 👏👏👏👏♥️

  • @vadlagokulbunny5427
    @vadlagokulbunny5427 6 месяцев назад +2

    Anna last lo sravan entry matram vere level anna big of you bro goosebumps vachinayi anna sravan anna love you Anna ❤

  • @BobthanareshNaresh
    @BobthanareshNaresh 2 месяца назад

    మ్యూజిక్ పాట కోరస్ సూపర్ సూపర్ ఇలాంటి సాంగ్స్ ఎట్లా వస్తాయి అన్న మీకు సూపర్👏🏼👍🏼

  • @BunnyThati-fd2eo
    @BunnyThati-fd2eo 3 месяца назад +7

    00:47 lyrics 🫀🥺😩

  • @laxminarasimha2861
    @laxminarasimha2861 5 месяцев назад

    Song Chala bagundi Good choreography Composition bagundi warangal Tue team did well Keep doing well . hanumanthudu ravanasuridi Jeep nadapadam enti edi koncham chusikoni unte bagundedi But it's hidden ok Love you all so proud of your work🎉

  • @thekingofethikabhiman2651
    @thekingofethikabhiman2651 6 месяцев назад +3

    Climax goosebumps bro i love warangal tuns

  • @SLNGIRIMYadagiri
    @SLNGIRIMYadagiri 6 месяцев назад

    ఈ సాంగ్స్ చాలా చాలా సూపర్ గా ఉంది విలన్ కరెక్ట్ అదిరింది

  • @KurnoolYoutuber
    @KurnoolYoutuber 6 месяцев назад +3

    Kurnool vallu yevvareina unnaraaaaa.... 💙

  • @gugulothshiva3598
    @gugulothshiva3598 6 месяцев назад

    great voice anna song chala bagundi nenu minimum 20 times vinnanu ayina inka malli vinalinipisthundi superrrr anna u have great future.... all the best

  • @ranjithranjijaisriram5235
    @ranjithranjijaisriram5235 5 месяцев назад +18

    నిర్మల్ నుండి ఎంతమంది చూస్తున్నారు వారు లైక్ చేయండి

  • @GopiChandu-rl5if
    @GopiChandu-rl5if 4 месяца назад

    E song vunte malli malli vinalanii untundi broo 10 time s vinnanuu na phone ringtone kuda petukunna song super bro 🙏👍👌 Inka. Eilanti song post chastu undandi broo

  • @ganeshsangu7126
    @ganeshsangu7126 6 месяцев назад +3

    ఎంతమంది మెదక్ జిల్లా వాళ్ళు ఈ పాటను వింటున్నారు❤

  • @ThipparapuVaralaxmiVaralaxmi
    @ThipparapuVaralaxmiVaralaxmi 6 месяцев назад

    Dilip garu me voice chala baguntadhi naku chala chala chala istam... All the best ilantivi marenno patalu meru padalalani korukunrunna..

  • @thirupathikhamankar8588
    @thirupathikhamankar8588 6 месяцев назад +4

    ❤ waiting this song

  • @AnumulaMadhukaryadav
    @AnumulaMadhukaryadav Месяц назад +1

    Super 😢

  • @MorleMallesh-dg7cn
    @MorleMallesh-dg7cn 6 месяцев назад +2

    Sravan Ann entry matram goose bums song super anna

  • @RavirnkSapavat
    @RavirnkSapavat 2 месяца назад +1

    ధర్మం నేనున్నాను అని ఈ పాట ద్వారా మళ్ళి నిరూపించుకున్నవయ్య🙏

  • @PittalaRajkumar-gx9wo
    @PittalaRajkumar-gx9wo 4 месяца назад +3

    కరీంనగర్ నుండి ఎంత మంది వింటున్నారు ఈ సాంగ్ ని...

  • @sandrapallevenkateswarlu8425
    @sandrapallevenkateswarlu8425 6 месяцев назад

    చాలా బాగుంది మీ అందరి All the best 🤝🤝 keep go well 😊

  • @TejaUppala-z1x
    @TejaUppala-z1x 4 месяца назад +4

    Instagram la chusi vachinavalu like kotadi 👍🏻💔🥀

  • @pallesrinu3654
    @pallesrinu3654 6 месяцев назад +1

    సాంగ్ చివర్లో హార్ట్ టచ్ చేసారు అన్న ❤ సూపర్ ❤❤

  • @pingilimadhukar1383
    @pingilimadhukar1383 6 месяцев назад +5

    Instagram lo chusi vacchinavaru okka like ❤

  • @chintalapudiSaiGanesh-uw8jz
    @chintalapudiSaiGanesh-uw8jz 6 месяцев назад

    హనుమత్ని పాత్రలో శర్వన్ అన్న సుపర్ దీలిప్ అన్న యాక్టింగ్ స్కిల్స్ సూపర్ .. నిజమైన ప్రేమను ఎంతమంది అడుకున్న ఆ దైవము మాత్రం తప్పక సహాయం చేస్తుంది ఏదో రూపంలో అనడానికి నిదర్శనం ఈ పాట అన్న ఒక ప్రశ్న నిజమైన ప్రేమకు ఆటంకాలు తప్పవా అసలు ? నిజమైన ప్రేమకోసం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎందరో.... నా ప్రేమ కోసం మరణించడానికి నేను సిద్ధంగా ఉన్న... తన ప్రేమ కోసం... అది దక్కాలి అని కోరుకోండి అన్న.. 🙏🙏

  • @aslucky7938
    @aslucky7938 6 месяцев назад +7

    Waiting waiting waiting 🔥🔥🔥🔥🔥

  • @durgaprasad93983
    @durgaprasad93983 6 месяцев назад +2

    Super chala bagundi anna song❤🎉🎉🎉 lets enjoy bro's

  • @ManaVooriPoragallu
    @ManaVooriPoragallu 6 месяцев назад +22

    శ్రీ రాముని కొరకే వారదివై వంతేనేసి లంకచేరినవు సీత కోసమే
    ఆ సీత కొరకే కొట్లడుతున్న కొంత జాలి సూపవేందుకే
    ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకోస్తున్ననే "2"
    ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత ఎట్లా ఉంటనని దాటి వెళ్ళినవే గీత "2"
    1. లంకలోన చేరిన సీతమ్మ మొస్తువుందే గుండేలోని బాధనే ఇంత బాధ ఎంతని దస్తవమ్మ నీ కంట నీరే నాతో సెప్పెనమ్మ రఘు రాముడి జనకికై జరిగే యుద్ధము ఎడబాపిన దేవరైన నేను సిద్దము సీత నీ పైన ప్రేమ ఆకాశమే దాని ముందు నేలపై లంక ఎంతనే
    ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత ఎట్లా ఉంటనని దాటి వెళ్ళినవే గీత "2"
    2. సెమ్మగిల్లె సీత బాధ సూడ అల్లిపూల కళ్ళకు కన్నీల్లేల సిన్నబొకె నవ్వును సేదారనికే అలిసిపోయి సేతిని ఇడుసమాకే రణమే మరణం అయితద రానియ్యవే సెల్ల సేదురే జెయ్యన ఈ లంకనే
    నేనే బలహీనమైతే ప్రేమున్నదే సెరలు బాపణ జిల్చీ వీడిగుండనే
    ఒక్కసారి నువ్వు ఆలోచించి ఉంటే సీత
    ఆ రామాయణమే అవును ప్రేమాయనము "2"
    దిగా దిగా దిగా దిగ్గజ అంజని సుత
    జయ జయ జయ కేతన వాయు పుత్ర
    రఘుపతి సేన రాఘవ వారధి వంతేనరవ్ ఖడ్గ రూపరమ్య తేజరామదూత నమామి

  • @Krishna-xb1dd
    @Krishna-xb1dd 6 месяцев назад +1

    దిగ దిగా దిగ్గజ అంజనీ సుత ఈ లైన్ రాగానే నలో కళ్ళలో నీళ్ళు ఆగలేదు వెంట్రుకలు నిక్క బొడుచుకున్నయి జయ జయ జయ కేతన వాయు పుత్ర రఘు పతి షేన రఘు వారథి వంతెన song next leval అంతే తగ్గేది లా ఇది చాలా ట్రెండ్ అవ్వాలి అని ఆశిస్తున్నాను

  • @kishorekishore2815
    @kishorekishore2815 5 месяцев назад

    Part 2. Kudatiyandi anna. Anna....💕💕💕💕💕💕💞💞💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💞💞💞💞💞💞💞💞💞💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💯💯💯💯💯💯💯dilip nanna... super Anna 👏👏👏👏👏

  • @gantaraju1299
    @gantaraju1299 6 месяцев назад +1

    Santhosh 👏👏👏👏👏👏👏👏🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🙏🙏

  • @ramkishor8401
    @ramkishor8401 6 месяцев назад

    మీ ఈ యొక్క ఎడిటింగ్ కి పాదాభివంధానం తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా 🤍

  • @2kmusicalcreation.
    @2kmusicalcreation. 6 месяцев назад +2

    నిన్నే బలహీనం అయితే ప్రేమ ఉంది lyrics anna 🙏
    Seetha Rama ❤

  • @manjulamanju5981
    @manjulamanju5981 6 месяцев назад

    Osm babai.... Your Nxt big thing sure.. Congratulations to your team..🎉❤❤❤❤

  • @pushpa_1906
    @pushpa_1906 6 месяцев назад +1

    Lyrics❤ ,song , charecters🎉🎉,superb excellence performance 💐💐🎉🥳🎆

  • @thipparammanohar7856
    @thipparammanohar7856 6 месяцев назад +1

    దిలీప్ నీ వాయిస్ సూపర్ సాంగ్ కూడా చాలా బాగుంది 👌👌👌👌👌

  • @vadthayavathramesh4420
    @vadthayavathramesh4420 6 месяцев назад

    నేనైతే ఈ పాటను విని కన్నీరు పెట్టుకున్నాను గుడ్ సాంగ్ గుడ్ గుడ్ మంచి ఎడిటింగ్ చేశారు బ్రో 100కు 200% కన్నీరు పెట్టవలసింది ఎవరైనా వినాలనుకుంటే❤

  • @gurrapusrikanth775
    @gurrapusrikanth775 6 месяцев назад

    Wow script అదిరింది....దిలీప్ జి & హనుమాన్ (శ్రావణ్) అదరహో.....అరటి కాయల గెలా...👌😍👏👏💐💐

  • @swamyReddy-c1c
    @swamyReddy-c1c 3 месяца назад

    Ee video chusthe okati artham ayindi devudini manaspurthiga nammite manaku eppudu thodu ga untadi mana venta needala inniroju lu nenu devudini nammani kani manaspurthiga nammaledu ani endhuko.anipisthundi ippatinundi manaspurthiga nammutaanu ❤❤ very excellent concept and song ❤❤

  • @dobbalavamshidobbala1045
    @dobbalavamshidobbala1045 6 месяцев назад

    దిలీప్ అన్న అద్భుతంగా రాసారు లిరిక్స్ చాలా చాలా బాగుంది 👍💙

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 2 месяца назад

    చూస్తున్నపుడే అనుకున్న part 2 ఉంటది అని...
    త్వరగా part 2 తియ్యండి..
    Superb song 🔥😍💫

  • @saicharancreations4797
    @saicharancreations4797 6 месяцев назад +1

    Sravan life failure 🔥
    As A loard Hanuma next level broh 🎉🎉🎉

  • @vishwadevameekosam
    @vishwadevameekosam 6 месяцев назад

    ముందుగా మీ team అందరికీ cangratulation Anna🎉💐💐🤗 ఇ సాంగ్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను🎉🎉 అన్న 🎉🎉💐💐🙌👏👏

  • @LaxmanThappetla
    @LaxmanThappetla 5 месяцев назад +1

    చాలా బాగుంది సాంగ్

  • @bhunenisanthosh-dm5cl
    @bhunenisanthosh-dm5cl 5 месяцев назад +1

    super ❤❤❤❤❤

  • @ravinderbhukyacreation2446
    @ravinderbhukyacreation2446 6 месяцев назад +1

    Dilip anna em acting anna... Nijanga ramayanam motham chupincharu okka pata thoti.... Jai sri ram.... 👌👌👌👏👏👏👏

  • @prashanthstatueschanel
    @prashanthstatueschanel 6 месяцев назад +1

    ఒక్క సారి నువ్వు అలోచించి ఉంటే ఆ రామాయణం ప్రేమాయానాం అయి ఉండేది 😢

  • @mahigalladi7205
    @mahigalladi7205 6 месяцев назад

    Top 1 song 🎵
    What a lyrics❤
    Great acting
    Hanman Entry Is No Words only@Wow
    Great Job Core team
    Sita vellatapudu hero paripokunte bagundedhi

  • @chityalarakesh8226
    @chityalarakesh8226 5 месяцев назад

    Ending mathram expect cheyaledhu bro masthu undhi Song vinnathasepu feeling mathram verey leave Dilip bro ❤

  • @shankarrathod4445
    @shankarrathod4445 5 месяцев назад

    Pranam petti padaru kada song, voice matram super bro, concept kuda super, video kuda super ga undi, wa anna wa

  • @chintudabbeta1285
    @chintudabbeta1285 6 месяцев назад

    Dirction was extremely awesome
    Acting top notch
    Lyrics❤❤
    Editing🙌🙌