లేదు మనకి ఓకే విషయం గుణపాఠమ్ చెపుతుంది ఓకే విషయం జరిగిది మరో ఒకరి విషయం లో జరగవదు అని చెపుతుంది అలానే మన్నము ప్రేమించే వ్యక్తి కన్నా మనళ్ళి ప్రేమించే వ్యక్తి దోరికిన అపుడే మనం అందరం సంతోషంగా ఉంటారు
లిరిక్స్ ఎవరు రాశారో కాని మస్తుగుంది అన్న ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది DTS సౌండ్ లో మాత్రం మాములు గా లేదు అన్న సాంగ్ ఇలాంటి మంచి సాంగ్స్ మీ నుంచి ఇంకా రావాలని కోరుకుంటున్నాను
ప్రేమనె మాటనె లెదుగా తెంచుకుంటె ప్రాణాలె పోఎగా బందమంటు మా బతుకు నె మార్చి మాతో ఆటలె అడుతరో భారమైన ఓ బరువు నిచ్చి బతుకు ఆగంలో తోసెస్తివో 2,వెడుకుందునా ఏడుకొండల సామి నా పిల్ల యాడున్నదో ఎట్ల చెప్పురా ఓదెవ నాప్రేమ దెయ్యాల పాలాఎరొ ,2 ఓ సిననాడు నీ ఎంట తిరిగినా వింత సిత్రమే కదనె సెతుల్లో చెయ్యెసి చెప్పినా మాట ఈ రోజు ఎటు వాఎనె గుండెల్లో లోతుల్లో గంజాయి గాటోలె నిండినావె నువ్వు నెనేమి జెద్దు నడిరేయి చీకట్ల నువు లెక నెనిట్ల సచ్ఛి శెవమైతీనె నీ మీద ఓట్టు ఎధైతినె నీ చుపులా చావు దెబ్బ కోట్టి సుసి పోకలా నీ చెతి గీత తాకె వెలల నన్ను సంపినా సంతోషమే కదా వేడుకుందునా ఏడుకొండల సామి ఈ గోసలె ఏందిరొ ఎట్ల చెద్దురా ఓ దెవ నా ప్రేమ చిక్కుల్లో దోసెస్తివో మరువ లెదమ్మో నీ మాటలె నె మల్లి వస్తానన్నా ఆ మాటలె మరిచి పోదమ్మో ఈ పిచ్చి గుండె సచ్చెదాక నీకై పిచ్ఛోన్నె కానీ తెనెల కత్తులె పుసిలా నాకె కుచ్ఛినావె గుండెలో ఇలా ఈ మట్టిలో కలిసానె గోరిలా మచ్ఛలెన్నో పెట్టి మరిచి పోతివా దండాలెన్నో పెట్టుకున్నా దెవుల్లకు గట్టి బాధలిచ్ఛెనో దక్కలెవనీ తెలిసినా దెవుడె దిక్కులన్నీ తిప్పేనో వెడుకుందురా ఎడుకోండలా సామీ నీ ఆటలె ఆపరో ఎట్ల చెద్దురా ఓ దెవ నా బ్రతుకు బుగ్గిపాలె చెస్తివో
ఏడేడు లోకాలు ఏలేటి రాముడే అడవుల్లో సీతమ్మను వదిలేసినట్టు పతి అంటూ సతి అంటూ మురిసిన రాధనే వదిలేసి రుక్మిణిని పేలాడినట్టు పార్వతి ఉండంగా అలీగా గంగానే ఎక్కించుకున్నాడు తోడుగా ప్రేమనే మాటనే లేదుగా పెంచుకుంటే ప్రాణాలే పోయేరా ఏడేడు లోకాలు ఏలేటి రాముడే అడవుల్లో సీతమ్మను వదిలేసినట్టు పతి అంటూ సతి అంటూ మురిసిన రాధనే వదిలేసి రుక్మిణిని పేలాడినట్టు బంధాలంటూ మా బతుకు మర్చి మాతో ఆటలే ఆడుతావో భారమైన ఓ బతుకునిచ్చి బతుకు ఆగంలో తోసేస్తువో ఏడు కన్నుల ఏడు కొండల సామి నా పిల్ల యాడున్నదో ఎట్లా సెప్పురా ఓదవా నా ప్రేమ గయ్యాల పాలయ్యేనో ఏడు కన్నుల ఏడు కొండల సామి నా పిల్ల యాడున్నదో ఎట్లా సెప్పురా ఓదేవా నా ప్రేమ గయ్యాల పాలయ్యేనో ఓ చిన్ననాడు నీ యెంట తిరిగిన వింత సిత్రమే గదా చేతుల్లో చెయ్యేసి చెప్పిన ఆ మాట ఈ రోజు ఎటు పోయేనే గుండెలో లోతుల్లో గంజాయి గాటోలే నిండినావు నేనేమి సేతు నడిరేయి చీకట్ల నువ్వు లేక నేనిట్ల చచ్చి శవమైతినే నీ మీద ఒట్టు ఏ దయ లేని సూపుల సావు దెబ్బ కొట్టి చూసి పోకలా నీ చేతి గీత తాకే వేళనా నన్ను చంపినా సంతోషమే గదా ఏడు కన్నుల ఏడు కొండల సామి ఈ గోసాలే ఏందిరో ఎట్లా సెప్పురా ఓదవా నా ప్రేమ సిక్కులో దోసేస్తువో ఏడు కన్నుల ఏడు కొండల సామి ఈ గోసాలే ఏందిరో ఎట్లా సెప్పురా ఓదవా నా ప్రేమ సిక్కులో దోసేస్తువో సిక్కుల్ల దోసేస్తువో పర్వాలేదమ్మో నీ మాట నేనే మళ్లివస్తానన్న ఆ మాటలన్నీ మరిచిపోకమో ఈ పిచ్చి గుండె సచ్చెదాక నీకై పిచ్చోడినే గాని తెనోలె కత్తిలా పూసిన నాకే గుచ్చినవే గుర్తులేదన ఈ మట్టిలో కలిసానే కోయిల మచ్చలేనో పెట్టి మరిచిపోతివా దండాలెన్నో పెట్టుకున్న దేవుళ్లకు గన్ని బాధలిచ్చానో దెగ్గరలేవని తెలిసిన దేవుడే దిక్కులన్నీ తెంపేనో ఏడు కన్నుల ఏడు కొండల సామి నీ ఆటలే ఆపారో ఎట్లా సెప్పురా ఓదవా నా ప్రేమ బుక్కిపాలే చేస్తీవో ఏడు కన్నుల ఏడు కొండల సామి నీ ఆటలే ఆపారో ఎట్లా సెప్పురా ఓదవా నా ప్రేమ బుక్కిపాలే చేస్తీవో బుక్కిపాలే చేస్తీవో
సీతమ్మ కి రాముడు ఒకడే భర్త మరి ఈ మనుషులు కు యందుకు భార్య ఉండుకొని మరో వాళ్ళతో యందుకు ఉంటారు భార్య నీ పిల్లని వదిలేసి వాళ్ళ ఉంచుకున్న దాని కోశం వెళ్లి పోతే భార్య పిల్లలు ఎం కావాలి, జీవితం అంత మీతో నీ అని కన్నా వాళ్ల్లు ని వదులుకొని మీ కోసం వస్తే మా జీవితాలు ఎలా ఇంత దారుణంగా మారాయి 😭😭😭😭😭😭
ఈరోజుల్లో మధ్య తరగతి కుంటుంబాలు మరియు మద్యం కు బానీషా అయినవాళ్లు అనుభవిస్తున్న అన్నివేశం. ఇంటి ఆడపిల్లలను అధపెట్టటం ఈ సమాజం లో correct కాదు. ఈ సన్నివేశం చూసాక చాలా బాధేసింది అన్న. బాధగా అనిపిస్తుంది అన్న. Ni video super అన్న 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌...
మ్యూజిక్ అండ్ పాట చాలా బాగుంది ఒక్కసారిగా కండ్ల లో నీళ్ళు తిరిగాయి ఇంట్లో తండ్రి తాగి వస్తే పిల్లలు అనుభవించి నరకయాతన అంతా ఇంతా కాదు వాళ్లకు చాలా బాధగా ఉంటుంది ఈ చిన్న పిల్ల చాలా బాగా యాక్ట్ చేసింది
ఎంటి అన్న దీన్ని సాంగ్ అంటారా... సచ్చిపోతారు అన్న ఇంత ఫీల్ తో రాస్తే..😢😢 అసలే లవ్ ఫెయిల్ తో డిఫ్రేషన్ లో ఉన్నాను ఇ సాంగ్ వింటే నిజంగానే పోయేటట్లు ఉన్నాను😢😢
ఎపుడు అమ్మ మీద పాటలు పాడుతారు మరి నాన్న మీద ఎవరు పాడారు యందుకు అన్ని నాన్న ఎమి తప్పు చేసాడు నాన్న మీద కూడా పాట పాడండి please అమ్మ ఎమి పుణ్యం చేసింది నాన్న ఎమి పాపం చేసాడు తన మీద ఎవరు పాడారు మీరు 😔🤦🙏
ఇప్పుడు ఎవ్వరిలో స్వచ్ఛమైన ప్రేమ లేదు సుత్తిమెత్తని మోసం తప్పా అంత డబ్బు మాయనే నడుస్తుంది మనసుని అర్థం చేసుకొని మనిషికోసం నిలబడే అమ్మాయిలు కరువు అవుతున్నారు.... బంధాలు నిలబటం అందుకే కష్టం గా ఉన్నవి కొన్ని జీవితాల్లో... ఇది అందరికి వర్తించకపోవచ్చు.... వర్తించినవాళ్ళున్నారా... ఇక్కడ
Experience the romance of Vaalu Kallatho 🎧💖 - ruclips.net/video/XgQmGqRmBN4/видео.html
Abba.... Em rasaru... Bro... Excellent... Background music also superb...
Super vunudi song
🥺పచ్చి.. నిజం.. ఏమిటంటే.. ఎవరి.. ప్రేమ.. అయితే.. నిన్ను.. సంతోష.. పెడతాదో.. అదే.. ప్రేమ.. విఫలం.. అయితే.. రెండింతలు.. బాధపడాల్సి.. వస్తుంది 🥺💔💞❤️🥺🥺
Right
It's true
😢😢😢😢😢
లేదు మనకి ఓకే విషయం గుణపాఠమ్ చెపుతుంది ఓకే విషయం జరిగిది మరో ఒకరి విషయం లో జరగవదు అని చెపుతుంది అలానే మన్నము ప్రేమించే వ్యక్తి కన్నా మనళ్ళి ప్రేమించే వ్యక్తి దోరికిన అపుడే మనం అందరం సంతోషంగా ఉంటారు
Yes annaya
Aaaaaàaqaqaqq@@SravaniRayapudi
ఈ సాంగ్ వింటుంటే ఎంతమందికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాళ్లు లైక్ కొట్టండి
Definitely almost 😭😭😭 cry
Yesss I really cried i was involved in this song
😢😢😢. 😢😢😢😢😢😢🎉😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉🎉😢😢😢😢😢😢😢🎉😢😢😢😢😢😢😢🎉🎉😢😢😢🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉🎉
😭😭😭
Yes bro
లిరిక్స్ ఎవరు రాశారో కాని మస్తుగుంది అన్న ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది DTS సౌండ్ లో మాత్రం మాములు గా లేదు అన్న సాంగ్ ఇలాంటి మంచి సాంగ్స్ మీ నుంచి ఇంకా రావాలని కోరుకుంటున్నాను
Haa real ga alane undhi 😢❤❤❤❤❤❤
🥺🥺🥺🥺😂
Lppppppppllll0@@Sri.creations_12
Naku some
ఏడేడు లోకాలు ఏలేటి రాముడు
అడివిల్లో సీతమ్మనొదిలేసినట్టు...
పతి అంటూ సతి అంటూ మురిసిన రాదని
వదిలేసి రుక్మిణిని పెల్లాడినట్టు...
పార్వతి వుండంగ ఆలిగా గంగనే ఉంచుకున్నాడు తోడుగా...
Full lirics pettandi brother
Q@@rammohan2761
ప్రేమనె మాటనె లెదుగా తెంచుకుంటె ప్రాణాలె పోఎగా
బందమంటు మా బతుకు నె మార్చి మాతో ఆటలె అడుతరో
భారమైన ఓ బరువు నిచ్చి బతుకు ఆగంలో తోసెస్తివో
2,వెడుకుందునా ఏడుకొండల సామి నా పిల్ల యాడున్నదో ఎట్ల చెప్పురా ఓదెవ నాప్రేమ దెయ్యాల పాలాఎరొ ,2
ఓ సిననాడు నీ ఎంట తిరిగినా వింత
సిత్రమే కదనె
సెతుల్లో చెయ్యెసి చెప్పినా మాట ఈ రోజు ఎటు వాఎనె
గుండెల్లో లోతుల్లో గంజాయి గాటోలె నిండినావె నువ్వు నెనేమి జెద్దు
నడిరేయి చీకట్ల నువు లెక నెనిట్ల సచ్ఛి శెవమైతీనె నీ మీద ఓట్టు
ఎధైతినె నీ చుపులా చావు దెబ్బ కోట్టి సుసి పోకలా
నీ చెతి గీత తాకె వెలల నన్ను సంపినా సంతోషమే కదా వేడుకుందునా ఏడుకొండల సామి ఈ గోసలె ఏందిరొ ఎట్ల చెద్దురా ఓ దెవ నా ప్రేమ చిక్కుల్లో దోసెస్తివో
మరువ లెదమ్మో నీ మాటలె నె మల్లి వస్తానన్నా ఆ మాటలె మరిచి పోదమ్మో ఈ పిచ్చి గుండె సచ్చెదాక నీకై పిచ్ఛోన్నె కానీ తెనెల కత్తులె పుసిలా నాకె కుచ్ఛినావె గుండెలో ఇలా ఈ మట్టిలో కలిసానె గోరిలా మచ్ఛలెన్నో పెట్టి మరిచి పోతివా
దండాలెన్నో పెట్టుకున్నా దెవుల్లకు గట్టి బాధలిచ్ఛెనో
దక్కలెవనీ తెలిసినా దెవుడె దిక్కులన్నీ తిప్పేనో వెడుకుందురా ఎడుకోండలా సామీ నీ ఆటలె ఆపరో
ఎట్ల చెద్దురా ఓ దెవ నా బ్రతుకు బుగ్గిపాలె చెస్తివో
😢😢😢😢😢😂💯💯💯💯💯💯
Lyrics motham petadi
మూవీలో సాంగ్స్ కంటే మీ సాంగ్స్ చాలా బాగున్నాయి... 🥰
Reels loo chusi vachina..vallam👉👉like here❤❤
ఏడేడు లోకాలు ఏలేటి రాముడే
అడవుల్లో సీతమ్మను వదిలేసినట్టు
పతి అంటూ సతి అంటూ
మురిసిన రాధనే వదిలేసి
రుక్మిణిని పేలాడినట్టు
పార్వతి ఉండంగా అలీగా
గంగానే ఎక్కించుకున్నాడు తోడుగా
ప్రేమనే మాటనే లేదుగా
పెంచుకుంటే ప్రాణాలే పోయేరా
ఏడేడు లోకాలు ఏలేటి రాముడే
అడవుల్లో సీతమ్మను వదిలేసినట్టు
పతి అంటూ సతి అంటూ
మురిసిన రాధనే వదిలేసి
రుక్మిణిని పేలాడినట్టు
బంధాలంటూ మా బతుకు మర్చి
మాతో ఆటలే ఆడుతావో
భారమైన ఓ బతుకునిచ్చి
బతుకు ఆగంలో తోసేస్తువో
ఏడు కన్నుల ఏడు కొండల సామి
నా పిల్ల యాడున్నదో
ఎట్లా సెప్పురా ఓదవా
నా ప్రేమ గయ్యాల పాలయ్యేనో
ఏడు కన్నుల ఏడు కొండల సామి
నా పిల్ల యాడున్నదో
ఎట్లా సెప్పురా ఓదేవా
నా ప్రేమ గయ్యాల పాలయ్యేనో
ఓ చిన్ననాడు నీ యెంట తిరిగిన
వింత సిత్రమే గదా
చేతుల్లో చెయ్యేసి చెప్పిన ఆ మాట
ఈ రోజు ఎటు పోయేనే
గుండెలో లోతుల్లో
గంజాయి గాటోలే నిండినావు
నేనేమి సేతు
నడిరేయి చీకట్ల నువ్వు లేక నేనిట్ల
చచ్చి శవమైతినే నీ మీద ఒట్టు
ఏ దయ లేని సూపుల
సావు దెబ్బ కొట్టి చూసి పోకలా
నీ చేతి గీత తాకే వేళనా
నన్ను చంపినా సంతోషమే గదా
ఏడు కన్నుల ఏడు కొండల సామి
ఈ గోసాలే ఏందిరో
ఎట్లా సెప్పురా ఓదవా
నా ప్రేమ సిక్కులో దోసేస్తువో
ఏడు కన్నుల ఏడు కొండల సామి
ఈ గోసాలే ఏందిరో
ఎట్లా సెప్పురా ఓదవా
నా ప్రేమ సిక్కులో దోసేస్తువో
సిక్కుల్ల దోసేస్తువో
పర్వాలేదమ్మో నీ మాట నేనే
మళ్లివస్తానన్న ఆ మాటలన్నీ
మరిచిపోకమో ఈ పిచ్చి గుండె
సచ్చెదాక నీకై పిచ్చోడినే గాని
తెనోలె కత్తిలా పూసిన
నాకే గుచ్చినవే గుర్తులేదన
ఈ మట్టిలో కలిసానే కోయిల
మచ్చలేనో పెట్టి మరిచిపోతివా
దండాలెన్నో పెట్టుకున్న దేవుళ్లకు
గన్ని బాధలిచ్చానో
దెగ్గరలేవని తెలిసిన దేవుడే
దిక్కులన్నీ తెంపేనో
ఏడు కన్నుల ఏడు కొండల సామి
నీ ఆటలే ఆపారో
ఎట్లా సెప్పురా ఓదవా
నా ప్రేమ బుక్కిపాలే చేస్తీవో
ఏడు కన్నుల ఏడు కొండల సామి
నీ ఆటలే ఆపారో
ఎట్లా సెప్పురా ఓదవా
నా ప్రేమ బుక్కిపాలే చేస్తీవో
బుక్కిపాలే చేస్తీవో
Super ❤️❤️❤️
కొన్ని మిస్టేక్ ఉన్నాయి బ్రో
Akshith annaya kosam chusinavallu assamble here
Olp l
L😊😊😊😊😊😊😊
@@NareshNaresh-cv1ou❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@@NareshNaresh-cv1ou me on.k mi mil l mil 😂😢.
D,,,😊c
Yevarandi babu rasindhi champesaru mataalev.....👌👏👏
Congratulations bro lyrics చాలా అంటే చాలా బాగున్నాయి
Starting lyrics ఐతే highlight of the song
నిజం గా ఈ సాంగ్ విన్న తర్వాత నాకు కన్నీరు వచ్చింది,ఇంతలా పాడిన అన్న గారికి నటించిన వారికి ధన్యవాదాలు
సీతమ్మ కి రాముడు ఒకడే భర్త మరి ఈ మనుషులు కు యందుకు భార్య ఉండుకొని మరో వాళ్ళతో యందుకు ఉంటారు భార్య నీ పిల్లని వదిలేసి వాళ్ళ ఉంచుకున్న దాని కోశం వెళ్లి పోతే భార్య పిల్లలు ఎం కావాలి, జీవితం అంత మీతో నీ అని కన్నా వాళ్ల్లు ని వదులుకొని మీ కోసం వస్తే మా జీవితాలు ఎలా ఇంత దారుణంగా మారాయి 😭😭😭😭😭😭
దయచేసి మీ కుటుంబం కోశం మీ భార్య పిల్లలు ను అనదలను చేయకండి ప్ల్స్ 😭😭😭😭
బావ నువ్వు ఎక్కడున్నా మాకోశం రావా plzzzzz😭😭😭😭😭
Rasindhi evaroo gani lyric chalaa baagaa rasaruu....❤ song bagundhi bhayaa..
0:25 lyrics
Mind blowing
No words ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Miru love failure ayi vunte like cheyandi
లేదు కాని లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే పిచ్చి అంటే 😢❤❤❤😢
Superb..
Part 2 kosam wetting..
ఈరోజుల్లో మధ్య తరగతి కుంటుంబాలు మరియు మద్యం కు బానీషా అయినవాళ్లు అనుభవిస్తున్న అన్నివేశం. ఇంటి ఆడపిల్లలను అధపెట్టటం ఈ సమాజం లో correct కాదు. ఈ సన్నివేశం చూసాక చాలా బాధేసింది అన్న. బాధగా అనిపిస్తుంది అన్న. Ni video super అన్న 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌...
Super❤❤❤❤I love song 🎵🎵🎵🎵🎵 ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టాలి బ్రో సూపర్
లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి అన్న 💔💔💔💔💔💔💔💔😭😭😭😭😭😭😭😭😭😭😭😭
🙄
Ippuddu alaga undi na life
AA@@puttamaneedikishore
❤❤❤❤@@failureboy2385
@@MaheshKongandla .....
కొన్ని సార్లు పట్టుకోవడం కంటే వదిలేయడమే మంచిది....! జీవితమంటే కష్టాలను అనుభవించడమే.....! 🥺❤️
E song entha mandhiki nachindhi friends nachinavalu like cheyandi plzz
ప్రేమంటేనే కన్నీరు వచ్చేదేనే ప్రేమ అంటారు బాధకు అర్థం చేసుకునే వాలే ప్రేమగా విలువ తెలుసు 👌
పచ్చి. నిజం ఏమిటంటే ఎవరి ప్రేమ అయితే నిన్ను సంతొష. ❤️❤️❤️పెడతాదొ.అదే. ప్రేమ. విఘలo. అయితే.రెండిoతలు.బాధపడాల్సి. వస్తుంది❤️
అక్షిత్ యాక్టింగ్ కి ఎవ్వరైనా ఫీదా అవల్సిందే❤...సూపర్...
Mind blowing bro ❤❤❤
Party 2 unnada bro
మ్యూజిక్ అండ్ పాట చాలా బాగుంది ఒక్కసారిగా కండ్ల లో నీళ్ళు తిరిగాయి ఇంట్లో తండ్రి తాగి వస్తే పిల్లలు అనుభవించి నరకయాతన అంతా ఇంతా కాదు వాళ్లకు చాలా బాధగా ఉంటుంది ఈ చిన్న పిల్ల చాలా బాగా యాక్ట్ చేసింది
ఏడు కొండల స్వామి నా పిల్లా యడవునాదో ...❤ Wonderful song 💕 💕 ❤❤🎉🎉
Voice exllent bro chala sweet ga undhi
ఈ సాంగ్ మాత్రం మైడ్ లో నుండి పోవడం లేదు. ఏని సార్లు విన్నా వినాలని పిస్తుంది.సాంగ్ రాసినవరికి ❤🌹
చాలా బాగుంది అన్న గుండెకు హత్తుకు పోయింది
Renu matram acting iragottindi. Mamulga ledu acting next level ❤️❤️❤️👌👌👌👌👌
lyrics,music,singing,acting,cinimatography all are superb ll the best
నిజమైన ప్రేమకు ❤️🔥❤️🔥 చివరికి కన్నీళ్లు 😭😭😭 మిగులుతాయి
Na lover naku break up chepi 1month avthundi thannani thaluchukontu edavani roje ledhuu... Potti wait chesthunara malli vasthavani pls ra come back 😢❤
Exactly same to my life 😢😢😢
Yes bro
ఎంటి అన్న దీన్ని సాంగ్ అంటారా... సచ్చిపోతారు అన్న ఇంత ఫీల్ తో రాస్తే..😢😢 అసలే లవ్ ఫెయిల్ తో డిఫ్రేషన్ లో ఉన్నాను ఇ సాంగ్ వింటే నిజంగానే పోయేటట్లు ఉన్నాను😢😢
Bro superb..... Great song...... Chala Hard work chesaru.... Definitely......... U will be seee a. Beautiful SUCCESS
అద్భుతమైన సాంగ్ చాలా వండర్ఫుల్ ఈ పాటకు పాలాభిషేకం చేస్తా 😘
True love emotional .........okka ammayi etha edipisina abbayi Thane kavali thana happeness korukutadu😢😢😢
0:25 nailed it
నాకు చాలా నచ్చింది ఈ పాట
ఈ పాట వింటే చాలా బాధగా ఉంటుంది కానీ సూపర్
♥️🌹
Anna nee videos chala bavunnayi ninnu naa todabuttina annala feel avutunnanu happy rakshabandhan anna
Same na life lo kuda elane jarigindhi 😢
Akshith bro super song antha seypu vnna malli vnalipistundhi tq
Super lyrics anna na first 💕💕💕 love same position
ఎపుడు అమ్మ మీద పాటలు పాడుతారు మరి నాన్న మీద ఎవరు పాడారు యందుకు అన్ని నాన్న ఎమి తప్పు చేసాడు నాన్న మీద కూడా పాట పాడండి please అమ్మ ఎమి పుణ్యం చేసింది నాన్న ఎమి పాపం చేసాడు తన మీద ఎవరు పాడారు మీరు 😔🤦🙏
ప్రేమ లెక్క కు దొర కనిది.... ఆ అనుభూతి... ఎప్పటికి మరువలేనిది
అమ్మాయి వాయిస్ లిరిక్స్ సూపర్ అసలు మొత్తం సాంగ్ 👌🏼❤
Akshith you rocked it by your performance
Super jodi ❤❤ excellent song ❤ nake jealous ga undi ee jantani choostha unte ❤super anna
Superb ❤ Song bro wish you all the best whole eantire team bro god bless you
Naku e song baga nachindi milo entha mandiki e song nachindo like cheyandi plz❤❤💕
Reenu... ప్రతిసారి నవ్వుతూ నవ్వించే నువ్వు,,, ఈసారి ఏడుస్తూ ఏడిపించేసావ్ అబ్బా....
Super baiyya ee song mathram ilanti songs malli ravali❤❤❤
Okkasari ga theliyakunda ne Kalla lo nundi neellu vachesayi e song vinte😢😢😢
0:27 to 0:53 lyrics vere level 🔥
కానీ ఈ రోజుల్లో రామున్ని కృష్ణుణ్ణి శివుడిని వదిలేసే వారే ఉన్నారు.....
Super brother.. chala Baga padinaru 🎉..
Super song excellent back ground super
Thanks for Giving us Block Buster Song
Song matram exlent undhi bro❤
enterinment❤ gd Youth adict kavadhu 🎉
3:52 same pournami bgm
Super song bro heart touching❤❤
Super anna❤❤❤❤
దిలీప్ అన్న యాక్టింగ్ వేరె లెవెల్ 👏👏👏
All the very best to the entire team 🎉
Chala bagundhi video song All the best All team members ki
Super song Anna ❤❤
😂😂😂❤❤❤❤❤
Bagundi
❤❤super song super concept very beautiful ❤❤❤❤
సూపర్ సాంగ్ అన్న❤
Super annaya 👌👏👏😍😍
Super bro chala bagundi song
Super song super acting andharu Baga chesaru heroins ite awesome Chala andhanga vunnaru claimax ite super ❤❤❤❤❤
Beautifully composed music and lyrics❤
ఎం లిరిక్స్ రా అయ్యా మైండ్ లోంచి పొవట్లేదు
❤❤❤❤❤
Super song 🎶❤️💕
Superbbbb brother. Song.. Download option evandii broo. Konchem
Mi lyrics ki nen pedda fan ayipoya madam
Nice song ❤ song chala bagundhi Naku chala nachindhi💞
Annayakosam❤
Abbai voice Osm ga undhi ❤
అన్నా సూపర్సాంగ్స్ ❤️❤️❤️
Movie song chustunate vundi. Super ❤❤ song
Song Superb undhi bro❤❤
ఇప్పుడు ఎవ్వరిలో స్వచ్ఛమైన ప్రేమ లేదు సుత్తిమెత్తని మోసం తప్పా అంత డబ్బు మాయనే నడుస్తుంది మనసుని అర్థం చేసుకొని మనిషికోసం నిలబడే అమ్మాయిలు కరువు అవుతున్నారు.... బంధాలు నిలబటం అందుకే కష్టం గా ఉన్నవి కొన్ని జీవితాల్లో... ఇది అందరికి వర్తించకపోవచ్చు.... వర్తించినవాళ్ళున్నారా... ఇక్కడ
insta lo chusi occhinollu oka like askondi❤❤
Wow beautiful song bro🎉🎉
Matalu kuda ravatle cheppadaniki ❤
Akhith garu chala Baga songs chesthunnaru
E... thought ala vachindho m o gani .... Heart touching anaa....
Song bagundi ippatike 20 times vinnanu and chusanu ❤❤❤❤
Hanu bro ❤❤❤
Super song lyrics ❤❤
Akshith bro face expreson and songs emotions super ga untai every songs lo 👌👌👌👌👌👌👌 super bro
Music vere level ❤❤
Super❤❤❤❤❤
Anna ni songs mamulga vundav anna osm
అన్నా మీ యాక్టింగ్ సూపర్ ఆల్ వీడియోస్ సూపర్ అన్న🎉🎉🎉