Lankaloni Seetha Love Failure Full Song | Madeen Sk | Hanumanth Yadav | Suresh Kadari

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 1 тыс.

  • @shivanayakdirector
    @shivanayakdirector Год назад +25

    తమ్ముడు కిట్టు... చాలా బాగా నటించావు... నువ్వు ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... ఒక అద్భుతాన్ని సృష్టించాలంటే ఒక టీం వర్క్ కావాలి అలాంటి గొప్ప టీయంగా మీరు ఏర్పడినందుకు చాలా సంతోషంగా ఉంది ముందు ముందు మరెన్నో అద్భుతమైన విజయాలను మీరు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 💐💐

  • @bejjur806
    @bejjur806 2 месяца назад +4

    Super 🎵🎵🎵 offical song ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా బోర్ కోతాడి బ్రో

  • @kavithajadhav460
    @kavithajadhav460 Год назад +11

    Superb anna💞All the best Kittu anna and vaishnavi sis❤

  • @mahendramahe1655
    @mahendramahe1655 Год назад +35

    నిజంగా లవ్ చేసినవాళ్లకి ఈ సాంగ్ ఎంతో అంకితం అన్న నిజంగా సూపర్ సాంగ్

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 11 месяцев назад +5

    రెక్కల కష్టంతోనే బతికే బాటసారి నమ్మ..
    చెమట చుక్కలతోనే కాలం సాగే కూలి నమ్మా... ఇప్పటివరకు ఏ పేద ప్రేమికుడు ఇలాంటి నిజమైన జీవిత సత్య పదాలను చెప్పలేదు.. విలువైన పదాలు 👍🪴

  • @srinivasmunja5837
    @srinivasmunja5837 Год назад +284

    వారధిని కట్టాలేను..
    వాలినే కొట్టాలేను...
    వాయిపుత్రుడే లేని ఒంటరి పక్షినమ్మా..,.
    ఎం రాసావ్ బ్రదర్ ❤❤❤

  • @gmbeerappachannel3535
    @gmbeerappachannel3535 Год назад +85

    సీత ప్రేమ వరది చేసి హా లoకలో నిన్ను చెరుకుంట
    రాత రాసే దేవుడి మీద ఒట్టు నిన్ను కాపాడుకుంట
    Nice lyrics

  • @saikumarnani9848
    @saikumarnani9848 Год назад +126

    అబ్బాయి నిజంగా ప్రేమిస్తే అమ్మాయి మోసం చేస్తాది...అమ్మాయి నిజంగా ప్రేమిస్తే అబ్బాయి మోసం చేస్తాడు...అదే ఇద్దరు నిజంగా ప్రేమించుకుంటే దేవుడు దూరం చేస్తాడు...💔 its very painfull story..😔😫

  • @babuchiruguri6570
    @babuchiruguri6570 Год назад +35

    ప్రాణంగా ప్రేమించిన ప్రతి ఒక్క ప్రేమికులకు ఈ సాంగ్ కనెక్ట్ అవుతుంది.... అంత అర్ధం ఉంది ఈ సాంగ్ లో...... Super💙💙💙

  • @Pawanpspk4
    @Pawanpspk4 Год назад +72

    లంకలోని సీత అనే కాన్సెప్టుతో మా ముందుకు వచ్చిన మీ టీమ్ అందరికీ మా కృతజ్ఞతలు ❤

  • @adivasi531
    @adivasi531 Год назад +44

    ఇప్పటికి 15 సార్లు చూసాను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది

  • @RV-vlogs
    @RV-vlogs Год назад +3

    ఎం అలోచించి ఇ సాంగ్ రాసావో కానీ సురేష్ కాదరి బ్రదర్ సూపర్ ఉంది లిరిక్స్ హార్ట్ ని టచ్ చేసింది సాంగ్ పార్ట్ 2 కోసం ఎదురు చూస్తూ ఉంటా

  • @narendartonythumula1994
    @narendartonythumula1994 Год назад +41

    తప్పుడు ఆలోచనలకు పది తలలు ఉండొచ్చు, కాని రాముడి దెబ్బకు తప్పక తేగుతాయి...💪✌️#Song superbbb.👌🥰

  • @mahendra1507
    @mahendra1507 Год назад +39

    ఈ పాట కోసం ఏనో రోజులు నుడ్డి ఏదుచునను ❤❤❤

  • @pskfolkstudio2234
    @pskfolkstudio2234 Год назад +3

    Nice Lyrics మిత్రమా Suresh Kadari

  • @rajaramjanagam7360
    @rajaramjanagam7360 Год назад +4

    Song lyrics matram vere level 🔥

  • @IloveYou-mn1tb
    @IloveYou-mn1tb Год назад +6

    Song mind blowing bro direct heart touching avuthundi 👍

  • @roastingroom7689
    @roastingroom7689 Год назад +171

    Nala rojuki 2 times vine vallu entha mandhi

  • @ManoharPalanati
    @ManoharPalanati Год назад +28

    ఇప్పటికీ పది సార్లు చూసా బ్రో... మైండ్ నుండి పోవడం లేదు.. అదరగొట్టారు...🔥🔥🔥❤️❤️❤️❤️

  • @gurumurthi5975
    @gurumurthi5975 Год назад +1

    Anna e song ippataki 20 times chusaa inka chudali anipiatundhi hero gaa acting chesinaa anna peru naku telidhu kani nuvvu chala pedda star avuthavu anna .... Exlent gaa chesav e song rasinaa valaki inka song padinaa valki nuvvu neyam chesav ...nijangaa nee gurinchi entha cheppinaa chalaa takkuva anna 😊😊

  • @malleshmallesh200
    @malleshmallesh200 Год назад +21

    నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకొండి

  • @kumarnani1610
    @kumarnani1610 Год назад +1

    Seeta ani aaaa line up super ga undhi anna
    (Raghu acting super chisav )

  • @nagarajur7635
    @nagarajur7635 Год назад +4

    Yadav gaaru entha baaga padarandi, lyrics entha baaga raasaru sir. Vaaradhini kattalenu, vaaline kottalenu

  • @nagajaswanth6403
    @nagajaswanth6403 Год назад +1

    మరల ట్విస్ట్ పెట్టావా బ్రో...😮

  • @Pawanpspk4
    @Pawanpspk4 Год назад +43

    లవ్ సాంగ్ ఉంటేనే సపోర్ట్ చేస్తారా friend's 3 days 1M views complete cheyali andharam support chestham anukunna vallu like cheyandi 🙏🏼

  • @NaveenReddy-sv2pq
    @NaveenReddy-sv2pq 9 месяцев назад +1

    Good song Very nice❤❤❤❤❤😊

  • @Pawanpspk4
    @Pawanpspk4 Год назад +32

    త్రీ డేస్లో one million వెళ్తుంది అనుకున్న వాళ్లు కామెంట్ కి లైక్ చేయండి ❤

  • @madhubanapuram67
    @madhubanapuram67 Год назад +141

    నా లాగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి😢

  • @sabavatsai4219
    @sabavatsai4219 Год назад +10

    Part 2. తీయండి బ్రో చాలా బాగుంది సాంగ్ ఇంకా క్రేజ్ పెరుగుతాది...

  • @kedariramya8650
    @kedariramya8650 Год назад +4

    Super Vaishnavi ❤

  • @lgmelodies8778
    @lgmelodies8778 Год назад +7

    Song Next level asalu....💗❤️💗

  • @Anilkumarsri
    @Anilkumarsri Год назад +11

    Love you beta Vaishnavi god bless you one more blockbuster congratulations whole team 🥰

  • @ramukondam2895
    @ramukondam2895 Год назад +2

    🥰🥰🥰Super song👌👌👌 anna and kittu pavan vaishnavi sony garu expression chala bagundi💖waiting for part 2🥰🥰🥰

  • @vonimiradha6680
    @vonimiradha6680 Год назад +17

    what a song ❤ really awesome 🔥🔥hero❣️ heroine ❤️ acting🥺 really superb 🤗🤗😍 lyrics next level 🔥🔥 waiting for part 2 😍😍

  • @bodikeyogesh1927
    @bodikeyogesh1927 Год назад +1

    E patalo chala naipunyatha undhi.. Excellent💯💯💯

  • @anjanteja8977
    @anjanteja8977 Год назад +26

    ఒకే ప్రేమ జీవితాంతం దొరికితే అది అదృష్టం ఒకరి ప్రేమ దొరికితే ఎప్పుడు దొరికితే అది సుకృతం ...సీత కథలగా వీరి ప్రేమ❤🎉

  • @hymadvillagecooking123
    @hymadvillagecooking123 Год назад +2

    Millions off views coming soon bro ఇ సాంగ్ తో సినిమా తీయవచ్చు సూపర్ bolckboster autadii

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 11 месяцев назад +8

    ఆలోచింపజేసే రచన అద్భుతంగా ఉంది.
    హనుమంతు యాదవ్ గొంతు ప్రాణం పోసింది..congrats to all 🤝🪴🎉🌹

  • @shaikmeerabegam2605
    @shaikmeerabegam2605 Год назад +11

    E song kosam chala dayes nunchi vet bro❤

  • @pujaripawan3061
    @pujaripawan3061 Год назад +30

    ఎన్ని కామెంట్స్ వ్రాసిన తక్కువే అయినా నావంతుగా అదిరిపోయింది అంతే...........

  • @MAHESHBANJARA112
    @MAHESHBANJARA112 Год назад +3

    Anna Telugu lo ne elanti song first time Super anna Thank you for all them 💕🙏

  • @srinupoosa8043
    @srinupoosa8043 Год назад +45

    Part -2kosam wait chestuna vallu like here

  • @hanishshanvithonlany753
    @hanishshanvithonlany753 Год назад +3

    సూపర్ బ్రో చాల చాల బాగుంయ్యింది బ్రో 👌👌👌👌👌👌👌

  • @gadilaarun4039
    @gadilaarun4039 Год назад +5

    Waiting bro

  • @vadthyaprathyusha
    @vadthyaprathyusha Год назад +15

    మీ కష్టానికి ఎటువంటి నష్టం రాకుండా మించి విజయం రావాలని కోరుకుంటున్నాను

  • @jwalanarasimha8838
    @jwalanarasimha8838 Год назад +11

    నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం ఈ సాంగ్ ప్రోమో కూడా ఎప్పుడు వింటుంటాను చాలా నాది కూడా లవ్ ఫెయిల్యూర్ మా కోసం ఇలాంటి సాంగ్స్ ఇంకా పాడాలి బ్రో చాలా❤❤❤❤❤

  • @chekkillavenkatesh5076
    @chekkillavenkatesh5076 Год назад +7

    Song mamulugu ledhu brother lyrics mathram ela vachay Anna intha Heart 💖 touching gaaa full blockbuster kavali Anna e song

  • @ramavathmanoj7315
    @ramavathmanoj7315 Год назад +23

    సాంగ్ లో ఎదో మాయ ఉందీ నాకు బాగా నచ్చింది సప్పర్ సాంగ్ అన్నా❤❤

    • @justthink1233
      @justthink1233 Год назад

      సప్పర్ కాదు bro సూపర్ గా ఉంది

  • @srinivasbyragoni7590
    @srinivasbyragoni7590 Год назад +1

    అంతురాల బంగుల లేదు.అయిమన్న అంగీ లేదు..కానీ నా ప్రేమ కి కొదువే లేదు
    సూపర్ లిరిక్స్ nice song and all the best

  • @shaikmeerabegam2605
    @shaikmeerabegam2605 Год назад +7

    స్వచ్ఛమైన ప్రేమ అచ్చమైన దైవం తో సమ్మనం ❤️❤️

  • @adivasi531
    @adivasi531 Год назад +1

    నా లైఫ్ లో నిజంగా జరిగిన సంఘటన😢 chaalaa tanks teem andari

  • @Ganeshactor225
    @Ganeshactor225 Год назад +9

    Climax mathram vere level gusbums vachai scenes ki❤

  • @satlasravan1250
    @satlasravan1250 Год назад

    Chala rojula tharvatha oka manchi song vachindhi ,andhari gundelo nilchundi poye song edhi, superb ,manchi pata ma andhariki andhinchi nandhuku me team andhariki kruthagnathalu,god bless you

  • @chepurivenkey6954
    @chepurivenkey6954 Год назад +138

    Naku ee song ante chaalaaaa estam wait chesi chesi naa kallu arupekkai ..

    • @Aruu__070
      @Aruu__070 Год назад +8

      Mp3 song link 🔗🖇️ruclips.net/video/CZOV7FyV0ss/видео.html

    • @BanodhayamMusic
      @BanodhayamMusic Год назад +3

      M pani chesthanlv ana nuv

    • @Aruu__070
      @Aruu__070 Год назад +1

      @@BanodhayamMusic hii

    • @Sindu-do1mh
      @Sindu-do1mh Год назад +4

      @@Aruu__070 you 😘😘😘😁mkkkm

    • @Jadav_ankosh_9
      @Jadav_ankosh_9 Год назад

      Nice ❤

  • @Kashaihalovetunes
    @Kashaihalovetunes Год назад +67

    ఈ రాముడు సీత కలవాలని అందరం కోరుకుందాం ❤❤🎉😊

  • @srcmusicalworld
    @srcmusicalworld Год назад +5

    Only watching for vaishnavi sony mam 😍👌

  • @aggipetta
    @aggipetta Год назад +2

    Super ❤❤❤ bro song

  • @rajukethavath3641
    @rajukethavath3641 Год назад +4

    చాలా బావుంది సాంగ్ సూపర్....👌👌👌👌💯

  • @angelnrssm5467
    @angelnrssm5467 Год назад +4

    ఈ పాటను 1ఒక సారి అకువ సారి వినవలు ఎంత మంది లైక్ చెయ్యండి

  • @vinod-for-you-telugu-channel-
    @vinod-for-you-telugu-channel- Год назад +6

    Excellent performance Raghu .. ఇలాగే మరెనో విజయాల్ని సొంతం చేసుకోవాలి.❤

  • @JayaramuluP
    @JayaramuluP 20 дней назад +1

    Excellent abba marriage l love song

  • @srikanthsrichanal2735
    @srikanthsrichanal2735 Год назад +24

    తప్పుడు ఆలోచనకు పది తలలు ఉండొచ్చు రాముడి దెబ్బకు తప్పక తెగుతాయి ఇది నాకు చాలా బాగా నచ్చింది

  • @luckydarling9954
    @luckydarling9954 Год назад +1

    Super bro chala emotional ga vundhi 😢😢😢😢

  • @amaraboinalingaiah-qm9ml
    @amaraboinalingaiah-qm9ml Год назад +6

    Vaishnavi Sony always proved to be an good actor love ❤❤❤❤uuu

  • @msbanjaramusic2901
    @msbanjaramusic2901 Год назад +1

    Bro song lo ramanayam lo Sita Bada ni chupinaru ala ram kastani chupinaru kittu supar ❤️

  • @nagarajunimmala3895
    @nagarajunimmala3895 Год назад +4

    One of best song I ever seen in all folk song ...
    #Best Song nd Super composition ......

  • @banjarasoni7929
    @banjarasoni7929 Год назад +16

    E song kosam chala rojulanunchi wet chesthunamu anna🎉

  • @malleshjatti3137
    @malleshjatti3137 Год назад +3

    Nice song Bor ❤️❤️❤️❤️❤️

  • @gajjelasathish7721
    @gajjelasathish7721 11 месяцев назад +1

    Super Song chala bagundhe

  • @raviguvvala7885
    @raviguvvala7885 Год назад +3

    Assalu mind lo nunchi povtledu Ee Song .....What a Song 😢♥️♥️

  • @nagalakshmijanmala6173
    @nagalakshmijanmala6173 Год назад

    Chala ante chala baga thisaru song Hanmanth Garu kuda chala chakkaga padaru meeku mee team ki All The Best❤elane marenno cheyalani manaspurthiga korukuntunanu❤

  • @rajeshacterbanjaraofficial5215
    @rajeshacterbanjaraofficial5215 Год назад +8

    చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది పాట సాహిత్యం కమనీయం సూపర్ నటినటులు చాలా బాగా నటించారు ముఖ్యంగా,kittu కి నా హృదయ పూర్వక అబినందనలు ❤
    మున్నా ఆన్న గారు చాలా బాగా నటించారు
    విలన్స్ బ్యాచ్ చాలా బాగా నటించారు,,,, ముఖ్యంగా కెమెరా పనితనం చాలా బాగుంది,,, కెమెరా bablu గారికి నా హదయపూర్వక అబి నందనలు,,,🎉❤
    డైరెక్షన్,, Deleep sai గారికి అభినందనలు మరియు
    DJ sikki గారికి అభినందనలు
    చాలా గొప్ప అనుభూతి,,, పాట చాలా గొప్ప విజయాన్ని అందుకుంది ప్రతి వక్క రికీ నా హృదయపూర్వక అభినందనలు,,,,,,❤👌💯

  • @laxmansaigedela1381
    @laxmansaigedela1381 Год назад +1

    Bro music ichina annaku hats off ❤ burrapadu

  • @rajuchanti1474
    @rajuchanti1474 Год назад +3

    All the best Team waiting for part 2

  • @narendargangavath1373
    @narendargangavath1373 Год назад +1

    Ee song ni nenu 100time chusanu

  • @ManthriShekar-m9v
    @ManthriShekar-m9v 8 месяцев назад +4

    ❤❤❤this song

  • @rathansinghdharavath4767
    @rathansinghdharavath4767 Год назад +1

    Kittu bro supper preferences music mathram dhubba po ❤❤❤

  • @banjarashowganesh
    @banjarashowganesh Год назад +3

    M Song Ra Babu Goosebumps Theppinchavu❤😊

  • @sivapirla1168
    @sivapirla1168 Год назад +1

    Super బ్రో రామాయణం వింట్టునట్టు వుంది పాట వింట్టున అంత చేపు

  • @megavathkrishna333
    @megavathkrishna333 Год назад +3

    Super super... super song....bro.... super hit....❤❤

  • @JayaramuluP
    @JayaramuluP 20 дней назад +1

    My favorite song

  • @ABC-CREATIONS
    @ABC-CREATIONS Год назад +7

    5 months Nuchi Wait Chesthunnanu E Song 😢❤

  • @a.vishalchavan8764
    @a.vishalchavan8764 Год назад

    Asalu e video song chusthuntene ghoose bums vasthunnayi chala ante chala super ga undhi kittupavan anna keep it up anna

  • @user-Ashok194
    @user-Ashok194 Год назад +40

    హనుమంత్ అన్న పాట అంటేనే ఒక్క హిట్ పాట అని తెలుసు 👌👍

  • @borukuntlasrinivas3418
    @borukuntlasrinivas3418 3 месяца назад +1

    ఏది ఏమైనా మోసం చేసాడో ..మంచి చేసాడో. కానీ kcr❤❤❤❤❤

  • @rajugangone473
    @rajugangone473 Год назад +408

    ఈ సాంగ్ ఎంత మందికి నచ్చింది ఫ్రెండ్స్ జై శ్రీరామ్ 👏👏🙏🙏

  • @sravankingbangaram314
    @sravankingbangaram314 Год назад +1

    Nyc కాన్సెప్ట్ సీత రాములు వారితో మరణం మనిషులు కై ప్రేమ్ కి మరణం ఉండదు నిజం అయినా ప్రేమ యైపాటికి చావదు బంగారం నువు నా జీవితం లో లైకపోవచ్చు కానీ ఒక సీత ను నామిన రాముడు la నీకోసమే ఈ జీవితాంతమ్ వనవాసం చైసునైవుంటాను 💔💔💔💔💔💔💔💔😭😭😭😭😭😭😭😭

  • @SVaruntej
    @SVaruntej Год назад +11

    సీత సాంగ్ ❤❤🎉💞సూపర్ 💞బ్రదర్ 💞nice ఎలా అంటే సాంగ్స్ సూపర్ గా నిలవాలని కోరుకుంటా🎉

  • @matamvamshi7355
    @matamvamshi7355 5 месяцев назад

    ఏం పాట రా బాబు గుండెల్ని పిండేసావ్ బ్రో 🔥🔥🔥

  • @user-Ashok194
    @user-Ashok194 Год назад +6

    ❤ చాలా బాగుంది పాట ఇంకా మరిన్ని పాట లు రావాలి అన్న

  • @PRamyaroxx
    @PRamyaroxx 6 месяцев назад

    What a beautiful lyrics ❤e song enni sarlu ayina vinalanipistundhi..😊

  • @laxmanangothu209
    @laxmanangothu209 Год назад +16

    చాలా అద్భుతంగా చిత్రికరించారు 🙏🏻

  • @silimalasagar6884
    @silimalasagar6884 Год назад

    @sureshkadari ...anna ni lyrics mamuluga Levu anna ....okko word superb...ni lyrics ki hanmanth anna pranam petti paadadu super iddaru song chala pedda hit avvalani manaspurthiga korukuntunna

  • @ganesha1offical989
    @ganesha1offical989 Год назад +4

    సూపర్ సాంగ్ అన్న

  • @fajilshaik8058
    @fajilshaik8058 Год назад

    Anna asalu video chusthunte adupu vasthundhi anna em vundhna super 🙏🙏🙏🎉

  • @asravani5599
    @asravani5599 Год назад +5

    Song kosam Anni days nunchi wait chestunam telusa ❤❤ .... super 😍💖 song lyrics 💘 oo vere level

  • @Saiias-ys2ht
    @Saiias-ys2ht Год назад +1

    Kittu Bhai next level

  • @mrrakesh7640
    @mrrakesh7640 Год назад +3

    Waiting this song bro

  • @MohamadAmeer-e9l
    @MohamadAmeer-e9l 28 дней назад

    Nuvvu jathi emo gani ma jathi gurinchi intha goppaga video chesi chupinchav anna thanks

  • @BanothuRavi-h1m
    @BanothuRavi-h1m Год назад +4

    Superb ❤❤ song 👏👏👌👌