Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
అదిగో అంజూరము ఓ క్రైస్తవచిగురించెను చూడుము |2|ఇదిగో నేను త్వరగా వత్తునుసిద్ధ పడుడి అను స్వరమును వినవా||అదిగో అంజూరము||నూట ఇరువది సంవత్సరములుచాటెను నోవాహు దేవుని వార్తనుపాటించక ప్రభు మాటలు వారలు |2|నీటిలో మునిగిరి పాఠము నీకిది |2|||అదిగో అంజూరము||జ్ఞాపకముంచుము లోతు సతీమణిశాప నగర ప్రియ స్నేహితురాలుఆపద నెరిగియు ఆశలు వీడక |2|నాశనమొందెను పాఠము నీకిది|2|||అదిగో అంజూరము||లోకము మోసము రంగుల వలయమునాశన కూపము నిరతము శోకముయేసే మార్గము సత్యము జీవము|2|యేసుని రాజ్యము నిత్యానందము|2|||అదిగో అంజూరము||
Super playing bro tabla class 😊😊
Awesome playing Anna❤
Super playing Anna
🙏🏿🙏🏿
😇🤗
అదిగో అంజూరము ఓ క్రైస్తవ
చిగురించెను చూడుము |2|
ఇదిగో నేను త్వరగా వత్తును
సిద్ధ పడుడి అను స్వరమును వినవా
||అదిగో అంజూరము||
నూట ఇరువది సంవత్సరములు
చాటెను నోవాహు దేవుని వార్తను
పాటించక ప్రభు మాటలు వారలు |2|
నీటిలో మునిగిరి పాఠము నీకిది |2|
||అదిగో అంజూరము||
జ్ఞాపకముంచుము లోతు సతీమణి
శాప నగర ప్రియ స్నేహితురాలు
ఆపద నెరిగియు ఆశలు వీడక |2|
నాశనమొందెను పాఠము నీకిది|2|
||అదిగో అంజూరము||
లోకము మోసము రంగుల వలయము
నాశన కూపము నిరతము శోకము
యేసే మార్గము సత్యము జీవము|2|
యేసుని రాజ్యము నిత్యానందము|2|
||అదిగో అంజూరము||
Super playing bro tabla class 😊😊
Awesome playing Anna❤
Super playing Anna
🙏🏿🙏🏿
😇🤗