పల్లవి: దేవుడే కనిపించి నీ కేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవ(2) దనము కోరుతావ ఆఆ. గనము కోరుతావ ఆఆ అల్పకాల పాపబోగములను కోరుతావ (1) జ్ఞానమును అడిగాడు పాపములో మునిగాడు అజ్ఞానిగా మిగిలాడు సొలొమోను ఆరోజు భలమునుపొందాడు బలవంతుడయ్యాడు బలహీనతలోపడి పోయాడు సంసోను జ్ఞానులు బలవంతులు బందిలైపోగా బలహీనుడవైన నీవు ఏమి కోరుతావో..... ప్రభు కృపను కోరుతావ (దేవుడే) (2) మన రక్షణ కోరాడు మనకైఏతెంచాడు మనసారా ముందు నిలిచి మరణించే మన ప్రభువు ఆత్మలరక్షించాడు హతశాక్షులయ్యాడు అందరికిమాదిరిని చూపాడు ఆ పౌలు(2) ఏసువైపు చూసి నీవు పయణమవుతావో ఆ దేవుని దయనుకోరి ధన్యుడవుతావో ప్రభుకృపను కోరుతావ (దేవుడే)
ఈ సాంగ్ ని ఒకసారి మా ఇంటిపక్క తాపీ పని వాళ్ళు పెట్టుకుని పని చేసుకుంటుంటే విన్నా..చాలా నచ్చింది..మళ్ళీ ఇప్పుడు fb లో విన్నాను బాగా నచ్చి you tube లో search చేస్తే ఒరిజినల్ సాంగ్ వచ్చింది.. కానీ అది అమ్మాయి voice....కానీ ఈ సాంగ్ మీ voice కే చాలా బాగా సెట్ అయ్యింది సార్....చాలా వినసొంపుగా ఉంది...👌👌
ముందుగా దేవుని ఘనమైన నామమునకు నా స్తోత్రములు.దేవుడు మీకిచ్చిన స్వరమును బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తున్నాను,అదేవిధంగా చాలా అర్థము కలిగియున్న పాట ద్వారా మీరు సువార్తను అందించారు.అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న నేను ఈవిధంగా ఎప్పుడూ ఆరాధించలేదు కానీ మీరు మీ స్వరముతో మధరమైన పాట ద్వారా మంచి వర్తమానం తెలియజేసినందుకు మీకు ఆ దేవాది దేవునికి వేలాది వందనాలు.మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఆ దేవుని దీవెనలు మెండుగా ఉండాలని ఆశిస్తున్నాను.మీ సహోదరుడను,బలహీనుడనైన నేను మరొకసారి దేవునికి మీకు వందనాలు...
సార్ నేను దేవుడి పాట ప్రతి ఉదయాన్నే వింటున్నాను కానీ నాకు మనస్ఫూర్తిగా వినడం లేదు కానీ మీరు పాడండి ఈ పాట అలా హ్యాపీగా చాలా సంతోషంతో కల్మషం లేని హృదయంతో అన్నట్టు నాకు అనిపించింది
మిమ్మల్ని చూసాక మేము ఈలోకంలో దేవుని కోసం ఏంచేయడం లేదని అనిపించింది.... So grate Sir మీరు మాకు అన్ని బాగుండి ప్రభువు కొరకు ఏమి చెయ్యలేక పోతున్నాం...🙏🙏🙏🙏🙏🙏😥😥😥😥😥😥😥😥😥😥😥😥
అన్న మన దేవుడు నాకు కనిపించి నీకు ఏమి కావాలి అని అడిగితే, నేను అంటాను నాకు, చానిపోయిన నా భార్తని తీరిగి మళ్ళీ నాకు ఇవ్వు నా ప్రభువా అంటాను అన్న . అది ఆసాద్యం. God bless you brother garu praise the lord brother garu 👌🙏🤝🇮🇳
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir and Very grateful singer God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise The Lord Pastor' Garu... 🙏🏻 Mimmulanu 2009 lo chusanu appudu padina patalu vinnanu.. Malli Inninallaku chusanu God Bless You 😇😇Pastor Garu 😍😍😍🤩🤗🤗devudu Inkaa balamu gaa Tana sevalo vadukovalani korukuntunnanu Amen
Wow Wat a music playing brothers U r playing like a Masters.. U r all also blessed people.. May use more ur talents for de Glory of Lord.. Meeru music play chesthu vuntey life lo okka sari Aiena padalani Prathi chrysthavudu korukuntadu. Anthala Impress chesaru.. Anyhow May God bless u all ALL
Wo My Lord Wat a Marvelous singing.. Meeru Andhudai nappatki Mee Galam Devuni Premanu chusthu,anubhavisthu Aalapisthunnattundi. U r blessed person Pastor ji.. Marenni Songs meeru padalani Hrudaya purvakamga korukuntu Aa Devadi Devuni Prardisthunnanu.. May God Leads u Amen
Praise the Lord Brother. Really you sang beautifully to realize oneself the way we are living today. Thank you brother for excellent and meaningful singing. Hope to many will come close to our almighty Jesus to change their life by listening your song. God Bless you to use more and more in his ministry. 👋
పల్లవి: దేవుడే కనిపించి నీ కేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవ(2)
దనము కోరుతావ ఆఆ.
గనము కోరుతావ ఆఆ
అల్పకాల పాపబోగములను కోరుతావ
(1)
జ్ఞానమును అడిగాడు పాపములో మునిగాడు అజ్ఞానిగా మిగిలాడు సొలొమోను ఆరోజు
భలమునుపొందాడు బలవంతుడయ్యాడు
బలహీనతలోపడి పోయాడు సంసోను
జ్ఞానులు బలవంతులు బందిలైపోగా
బలహీనుడవైన నీవు ఏమి కోరుతావో..... ప్రభు కృపను కోరుతావ
(దేవుడే)
(2)
మన రక్షణ కోరాడు మనకైఏతెంచాడు
మనసారా ముందు నిలిచి మరణించే మన ప్రభువు
ఆత్మలరక్షించాడు హతశాక్షులయ్యాడు
అందరికిమాదిరిని చూపాడు ఆ పౌలు(2)
ఏసువైపు చూసి నీవు పయణమవుతావో
ఆ దేవుని దయనుకోరి ధన్యుడవుతావో
ప్రభుకృపను కోరుతావ
(దేవుడే)
అద్భుతమైనా....singing brother may god bless you...
Tq so much for sending lyrics brother 🙏🙏🙏
💓💓💓💓💓💓💓❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻
అన్న ఇది కొన్ని చోట్ల పాట మిస్టేక్ రాశారు
❤
అన్నయ్య గారు మీ పాట నాకు చాలా బాగా నచ్చేసింది మీ స్వరము దేవుడు ఇచ్చిన గొప్ప వరము దేవుడు మీమల్ని మీ కుటుంబాని దీవించునుగాక
కళ్లు ఉండి క్రీస్తును చూడలేని అనేకమంది కి క్రీస్తును చూసే కళ్ళతో మీరు రాసి పాడిన ఈ పాట అనేకమంది ఆత్మీయ కళ్ళు తెరుస్తుంది వందనాలు నాన్న గారు
Amen amen amen 🙏🙏
Dr satheesh anna song
ఈ సాంగ్ ని ఒకసారి మా ఇంటిపక్క తాపీ పని వాళ్ళు పెట్టుకుని పని చేసుకుంటుంటే విన్నా..చాలా నచ్చింది..మళ్ళీ ఇప్పుడు fb లో విన్నాను బాగా నచ్చి you tube లో search చేస్తే ఒరిజినల్ సాంగ్ వచ్చింది.. కానీ అది అమ్మాయి voice....కానీ ఈ సాంగ్ మీ voice కే చాలా బాగా సెట్ అయ్యింది సార్....చాలా వినసొంపుగా ఉంది...👌👌
Prise the lord'anna
Yes original female version
From Album - ne prema chalunayya
Lyrics - satish kumar calvry temple
@@merbornkia0919praise the lord
0:43 0:44 aa
Aaa
పనికి రాని రాయి ములకు తాల రాయి అవ్వడం ఇదే అన్న నిన్ను దేవుడు బలంగా వడుకొనును గాక ❤❤❤thaks you Jesus 🙏 ఆమెన్
అయ్యా ఈ పాటను నేర్చుకుందా మనుకుంటే అవటం లేదు అయ్యా. మీకు దేవుడు గొప్ప గొంతును ఇచ్చాడు different voice uncle thanks lord
Kokikokokokkooikoo9okokkkokkookkokkkok
Kooooooookooko
sagar
చాలా బాగా పాడారు సార్
devuniki mahima amen
ఈ సాంగ్ ని బట్టి మీకే స్తోత్రములు తండ్రి ఈ సాంగ్ ఏంటంటే హృదయం అంతా ఆనందమే పాడిన వారిని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి
❤❤❤😂😂😂😂😂😂😂😂😂
Annaya garu మిమ్మలని ప్రభువు ఇంకా ఇంకా తాన్న పరిచర్య లో వా డుకోవాలి మేము ఎప్పుడు prayer chystam
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నీవు పాడుతుంటే న్యాయాధిపతి ఇజ్రాయిల్ పాస్టర్ నెల్లూరు లాగా పాడుతున్నారు బ్రదర్ చాలా ఆనందంగా ఉంది
ముందుగా దేవుని ఘనమైన నామమునకు నా స్తోత్రములు.దేవుడు మీకిచ్చిన స్వరమును బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తున్నాను,అదేవిధంగా చాలా అర్థము కలిగియున్న పాట ద్వారా మీరు సువార్తను అందించారు.అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న నేను ఈవిధంగా ఎప్పుడూ ఆరాధించలేదు కానీ మీరు మీ స్వరముతో మధరమైన పాట ద్వారా మంచి వర్తమానం తెలియజేసినందుకు మీకు ఆ దేవాది దేవునికి వేలాది వందనాలు.మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఆ దేవుని దీవెనలు మెండుగా ఉండాలని ఆశిస్తున్నాను.మీ సహోదరుడను,బలహీనుడనైన నేను మరొకసారి దేవునికి మీకు వందనాలు...
సార్ నేను దేవుడి పాట ప్రతి ఉదయాన్నే వింటున్నాను కానీ నాకు మనస్ఫూర్తిగా వినడం లేదు కానీ మీరు పాడండి ఈ పాట అలా హ్యాపీగా చాలా సంతోషంతో కల్మషం లేని హృదయంతో అన్నట్టు నాకు అనిపించింది
మిమ్మల్ని చూసాక మేము ఈలోకంలో దేవుని కోసం ఏంచేయడం లేదని అనిపించింది....
So grate Sir మీరు
మాకు అన్ని బాగుండి ప్రభువు కొరకు ఏమి చెయ్యలేక పోతున్నాం...🙏🙏🙏🙏🙏🙏😥😥😥😥😥😥😥😥😥😥😥😥
Great వాయిస్ సార్, మీరు ఇంకా దేవుని పాటలు చాలా పాడాలి
దేవుని నామానికి స్తోత్రము ఈ పాట పాడుతున్న మీకు నా వందనాలు దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా దీవించి నూతనమైన పాటలు పాడాలని కోరుతూ మీ సహోదరుడు లక్ష్మణ్
దేవునికే మహిమ కలుగును గాక amen
నిన్ను ఏమని వర్ణించగలం అయ్యా అనేంత సంతోషంలో పాడారు గాడ్ బ్లెస్స్ యు
Tq
@@Loveyou1234jesus 1¹¹11w
Who is the writer of this song
Wonderful lyrics and singing
Glory to God
చాలా బాగా పాడారు సమస్త మహిమ దేవునికే కలుగును గాక
మన దేవాది దేవుడైన యెహోవాకు స్తుతి స్తోత్రం 🙌 అయ్యా గారు మిమ్ములను చూసి నేను చాలా నేర్చుకోవాలి మీకు వందనాలు 🙏
అన్నా ఈ పాట పాడాను మీకు ఎంతో వందనాలు ఈ పాట ద్వారా నీకు ఆత్మలు రక్షింపబడాలి
🙏vandanalu brother దేవునికే మహిమ కలుగును గాక కనులు ఉండి కుడా నేను పడలేక పోతున్న ఫోన్ lo book lo కూడా చూస్తూకూడా పడలేకపోతున్న
చాల బాగా పాడారు అన్న దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు
Praise the lord ayyagaru Baga padaru God bless you
అన్న గ్రేట్ సాంగ్ అలాగే అన్నకు దేవుడు ఇచ్చిన తలంతును బట్టి వందనాలు
, వాయిద్యాలు వాయించే అన్న వాళ్ళు నిజమే గా ఎక్సలెంట్ 🎉🎉🎉🎉🎉💖💖💖🥰🥰👌👌👌👌🙏🙏🙏
ఈ పాట సతీష్ కుమార్ గారు అద్భుతం గా వ్రాసారు మీరు చక్కగా మరల పాడారు thatks brother,🙏🙏🙏
చాలా బాగా పాడారు దేవుడు మిమ్మును దీవించును గాక
మన ఆత్మీయ స్థితికి సరిపోయే పాట
Such a wonderful sining excellent voice super bro god bless you 🙌💖
దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్
Super annna garu 🎉🎉🎉🎉🎉❤❤❤❤
Praise the lord pastar garu ee song music star maker lo pettandi please ee song ni nerchukovali
🔑 bord plyenig super brother💐💐💐 praise the Lord' all tem
Tq
A mi cheppali mekosam always God bless you.
సూపర్ సాంగ్ సార్ మీరు సూపర్ గా పాడారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏
సార్ చాలా బాగ పాడారు 🙏
Amen. LORD... Parishudh devudaa .. prabhuvaa . Nee selection.. . Ki salute.🖐️ Yesaiyya...
అన్న మన దేవుడు నాకు కనిపించి నీకు ఏమి కావాలి అని అడిగితే, నేను అంటాను నాకు, చానిపోయిన నా భార్తని తీరిగి మళ్ళీ నాకు ఇవ్వు నా ప్రభువా అంటాను
అన్న . అది ఆసాద్యం.
God bless you brother garu praise the lord brother garu
👌🙏🤝🇮🇳
వెరీ నైస్ సాంగ్ ఎక్స్లెంట్ లిరిక్స్ సూపర్ సార్ వందనాలు
Brother, you sang this beautiful song in a beautiful way. God bless you.
E song chala sarlu vintunanu brother
Annisarlu vinna malli vinalanipistundhi god bless you sir
Adhbutanga. Padthunaru . Brother..🙏🛐✝️.. in the name of Jesus.. 🖐️...
Nice Wonderful Gospel song, God bless you Sir.
Nijam gaa brother దేవుని sanklpam goppadi
Ee paata vintuntey nijam devudu matladi natlindi
బ్యూటిఫుల్ సాంగ్స్ సాంగ్ డాక్టర్ పి సతీష్ కుమార్ గారు రాసిన పాట చాలా అద్భుతంగా పాడారు సార్ ప్రైస్ ది లార్డ్
మంచి సాంగ్ చాలా బాగా పాడారు🛐❤️❤️🛐🛐💓
సాక్ష్యం చాలా బాగుంది బ్రదర్
🙇♂️songa padina Annaiah ki mugic play sesina annaiah valla ki dhevunu perata naa hrudhaya purvaka vamdhanamulu😊good playing
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir and Very grateful singer God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful song may god bless you brother
Super fantastic song ❤❤
Praise the Lord brother 🙏
దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్
God bless you brother 🙏
నిజం గా చాలా చాలా బాగుంది సాంగ్ ❤️❤️🌹🌹
Praise The Lord Pastor' Garu... 🙏🏻
Mimmulanu 2009 lo chusanu appudu padina patalu vinnanu.. Malli Inninallaku chusanu God Bless You 😇😇Pastor Garu 😍😍😍🤩🤗🤗devudu Inkaa balamu gaa Tana sevalo vadukovalani korukuntunnanu Amen
Nice voice Sir and good song God bless you sir
అన్నయ్య మీరు చాలా బాగా పాడారు మీకు వానదనలు
చాలా అద్భుతంగా పాడారు
Sir praise the Lord super song Amen
God bless you My dear brother 🙏🙏🙏🙏
వందనములు బ్రదర్.... మీరు పాడే విధానం చాలా అద్భుతంగా ఉంది...దేవుడు మిమ్మును బహుగా అత్మీయంగా బలపరుచును గాక...ఆమెన్
Super song brother
Halleyluya
Dhevuni ki Mahima kalugunu gaka Amen God bless you brother 🙌🙌🙏🏾
Beautiful😍😍 voice super👌👌song🎵🎵 nenu anno sarlu vintunna chala meaningful song 😊😊😊😊
Praise the Lord sir devuniki mahima kalugunu gaka amen amen amen amen amen
Beautiful song bro
Praise the Lord ayya garu
Glory to God.
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏
God bless you 🙏🙏🙏🙏🙏🙏
Rajesh Mary shalemraj Sagar
అన్నయ్య గారు చాలా బాగా పాడారు ...❤ సంగీతం కూడా చాలా బాగుంది అన్నయ్య ❤❤❤❤❤
చాలా బాగా పాడేరు అన్న దేవుడు నీను దివిచ్చును గాక
బాగుంది సార్
చాలా చక్కగా పాడేరు సార్ ❤🩹
Wt a music bro extremely great😍😍😍
Chala baga padinaru sir God bless you sir vandanaluu sir
Praise the lord.exlent
Excellent song super sir
Excellent brother
Praise the Lord sir devudu memmalini devinchunu gaka
Wow Wat a music playing brothers
U r playing like a Masters..
U r all also blessed people..
May use more ur talents for de Glory of Lord..
Meeru music play chesthu vuntey life lo okka sari Aiena padalani Prathi chrysthavudu korukuntadu.
Anthala Impress chesaru..
Anyhow
May God bless u all
ALL
Super ga paadaru sir god bless you
Awesome..
Wonderful singing and music
Praise the lord అయ్యగారు
Wonderful song my brother God bless you
Praise God🙏🙏wonderful voice &singing brother 👌👌🙏🙏💐💐
Devuniki mahima kalugunu gaaka Amen Amen Amen 🙏 🙌 👏
Praise the lord brother god bless you
Very very very good singing, god bless you🙏
Very good voice pastor Garu god gift voice✨😍🙏
Chalabagunadhi god bless you
Music 🎵🎶 exlent . God bless you brother
Praise the lord annaya garandi Naku Mee pata chala nachhindhi
Adhubuthamyana pata vandhanaalu annaya god bless you
Praise the lord brother nice song amen
Wo My Lord
Wat a Marvelous singing..
Meeru Andhudai nappatki Mee Galam
Devuni Premanu chusthu,anubhavisthu
Aalapisthunnattundi.
U r blessed person Pastor ji..
Marenni Songs meeru padalani Hrudaya purvakamga korukuntu Aa Devadi Devuni Prardisthunnanu..
May God Leads u Amen
Beautiful Song and U sang well Brother... May God bless you and your ministry....
Praise the Lord Brother. Really you sang beautifully to realize oneself the way we are living today. Thank you brother for excellent and meaningful singing. Hope to many will come close to our almighty Jesus to change their life by listening your song. God Bless you to use more and more in his ministry. 👋
సూపర్ సార్ మీరు సూపర్ గా పాడారు
Song Wonderful words
Praise the lord my dear friends
Praise the lord annaiah garu
Amen 🙏 memu Karnataka state Nuchi ❤
Wat a beauty lies in this song and melodiously sung by Brother...
Wonderful song may God bless you pastor Garu with long life
Tq
బాగా పాడినరు అన్న అమెన్ 🎉🎉🎉
చాలా అద్భుతంగా పాడారు సార్, praise the lord
Wonderful singing brother