Legendary Producer Raja of Mirjapur.. Unknown Facts

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 54

  • @bhanuprasad734
    @bhanuprasad734 Год назад +17

    ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలనే చలన చిత్ర అభిమానులకు మీ రు అందించే సమాచారం చాలా గొప్పగా ఉంది.....

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Год назад +26

    అంతగా తెలియని మిర్జాపురం రాజావారి చిత్ర విశేషాలు చెప్పినందుకు సంతోషం

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Год назад +7

    MOST PEOPLE DON'T KNOW THIS NEWS. VERY HAPPY FEELING FOR YOUR VIDEO PRESENTATION WITH GOOD NARRATION. SHUBHAM

  • @commonman6304
    @commonman6304 Год назад +9

    గొప్ప వ్యక్తిత్వం..!! 💐💐

  • @sivaramprasadmoturu2272
    @sivaramprasadmoturu2272 Год назад +4

    Good information about Rajah of Mirjapuram.

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Год назад +6

    Sir good evening chala vesalu chepparu santhosa

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 Год назад +31

    తెలుగు సినిమా చరిత్రలో మీర్జాపురం రాజా వారిది ప్రత్యేక స్థానం! కీలుగుఱ్ఱం లాంటి ఇండస్ట్రీ ఇచ్చి అక్కినేని నాగేశ్వర రావు గారిని ఆ రోజుల్లో మాస్ హీరోగా చేసి ఆయన పారితోషికాన్ని రెట్టింపు చేసిన నిర్మాత! NTR, అంజలీ దేవి,ఘంటసాల, లీల లాంటి వారెందరికో లైఫ్ ఇచ్చిన గొప్ప వ్యక్తి! పల్లెటూరి పిల్ల సినిమా కు పెట్టుబడి పెట్టి తన ప్రొడక్షన్ మేనేజర్ BA సుబ్బా రావు గారిని నిర్మాత,దర్శకుడిని చేసిన మహానుభావుడు! ఇలాంటి లెజెండరీ వ్యక్తుల గురించి వీడియోలు చేయండి! మీ ప్రయత్నానికి అభినందనలు!

    • @nvenkatasubbaiah5893
      @nvenkatasubbaiah5893 4 месяца назад

      You are correct,but industry forgotted,Raja garu,even in vajrovotcham ,at least not remembered.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 5 месяцев назад +4

    మీర్జా పురం రాజు వారి పేరు వినడమే కానీ ఇంత సవివరంగా తొలి సారి వింటున్నాను సర్ 😢

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Год назад +4

    VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION. SHUBHAM

  • @raorrk
    @raorrk 6 месяцев назад +2

    Amazing. Takes one into glorious past.

  • @ramaraodronamraju4557
    @ramaraodronamraju4557 Год назад +10

    ఇందులో ప్రస్తావించిన శ్రీ ద్రోణంరాజు చిన కామేశ్వరరావు గారు మా పెద్ద నాన్నగారు

  • @sunderpottipadu
    @sunderpottipadu 19 дней назад

    Amazing description and narration . Thank you sir.

  • @vmr3624
    @vmr3624 Год назад +9

    Good information. Keelugurram with ANR was a blockbuster hit in 1949. It ran 100 days in 11 centres and silver jubilee direct in Secunderabad Rajeshwar talkies. I got paper proof of this information. In Warangal, it ran 22 Weeks.

  • @panasareddy6886
    @panasareddy6886 Год назад +8

    రాజా వారు.....కృష్ణ వేణి గారు ఎందరికో జీవితాన్ని ప్రసాదించారు.....తెలుగు సినిమా ను.....కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు.....గొప్ప ధర్మ దాత కూడా....!.

  • @indiraveldi
    @indiraveldi 3 месяца назад +3

    ప్రహ్లాదునిగా నటించింది నండూరి పరిపూర్ణగారు, ఈమె కమ్యూనిస్టు లీడర్ దాసరి నాగభూషణ రావు గారి భార్య.

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 Год назад +11

    నాగేశ్వరావు కి మంచి గుర్తిపు ఆయన న టీ o చి న అయిన సంస్థ లో కీలు గురం 1949. సినిమా పరి శ్రమ లో రాజ కుమారుడు గా గుర్తింపు వచిన్ది

  • @shujathamajumdar5614
    @shujathamajumdar5614 Год назад +1

    Feel so good to know so many lengendary, actor's , and directors.. to showcase them , in your videos.. so many stories . Some tragedy, 😭 some emotional 😔 and some good ... Your videos are really, very interesting and informative

  • @bravindra9219
    @bravindra9219 Год назад +2

    Very interesting video.
    Thank you. 🤝

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Год назад +8

    1896 అంటే 127 ఏళ్లు ఈయన కన్నా పెద్దవారు ఇండస్ట్రీలో ఎవరెవరు,
    బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకొన్న సంస్థానాలలో మీర్జాపురం కూడా ఉందన్నమాట
    తర్వాతి సినిమాలు కూడా చెపితే బాగుండేది
    యశోద కృష్ణ కూడా వారిదేనా ( శ్రీదేవి కృష్ణుడుగా ( బాలనటి ) నటించిన )

  • @Revathislifestyle-c7e
    @Revathislifestyle-c7e 3 месяца назад +1

    Superrrrrrr......NTR ANR ni introduce chesindi velama dora.....superrrrrrrrrrrrrrrrrrr

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 Год назад +6

    Keelu gurram manadesam proudaser sir

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 3 месяца назад +2

    Great contribution to Cenema.

  • @prasadduggina7688
    @prasadduggina7688 10 месяцев назад +2

    Good video thanks

  • @adinarayanapvs2638
    @adinarayanapvs2638 Год назад +9

    పది మందికి దారి చూపిన పెద్దవారిని కృతజ్ఞతతో స్మ్మరించుకో దానికి కులము అడ్డ్డు పడుతోందా నేటి తరానికి?

  • @battumohanrao4213
    @battumohanrao4213 Год назад +4

    Even A good wealthy man A Raja also faced financial problems but for his cine passion

  • @paturulakshmi2601
    @paturulakshmi2601 Год назад +8

    Jai velama dora

  • @paturulakshmi2601
    @paturulakshmi2601 Год назад +8

    Jai.velama Dora .king of nugi veedu

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 Год назад +3

    Endarao Mahanubavullu Ku
    Vandana Lu 🙏🙏🙏

  • @rajeswarirasineni5167
    @rajeswarirasineni5167 Год назад +1

    Goppa natulaku ,gayakulaku avakasalu ichina raajavarini evaru smarinchukokapovatam vicharakaram.Inthe mari prapa Cham.thank u sir

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +3

    Many thanks sir🪴🙏🏼🍀

  • @sarojadevi7966
    @sarojadevi7966 Год назад +1

    Good information.

  • @udayachowdary
    @udayachowdary Год назад +1

    🙏Many thanks for valuable information 🙏 UdayaChowdary ART DIRECTOR. Hyd

  • @ramchandra1967-e3l
    @ramchandra1967-e3l 3 месяца назад +2

    Sir వసంతసేనా సినిమా చిత్రం గురించి తెలపండి.

  • @NanduTalksSongs
    @NanduTalksSongs Год назад +3

    Sir... ఇన్ని విషయాలు ఎక్కడ నుంచి సేకరిస్తున్నారు!! దయచేసి చెప్పగలరు.. ప్లీజ్ 🙏🏼

  • @VVENKATESWARARAO-b5e
    @VVENKATESWARARAO-b5e 3 месяца назад

    His highness 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vrr3025
    @vrr3025 Год назад +2

    🙏

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 3 месяца назад

    కంక్లూజన్ లేకుండా ఒక్కసారిగా మధ్యలోనే ఆగిపోయినట్లుటుంది. చివరిగా ఏమైనా చెప్పి పూర్తిచేస్తే బాగుంటుందని మనవి

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 Год назад +1

    Kalaposhakudu Raja.

  • @srikanths4919
    @srikanths4919 Год назад +2

    Meerjapuram Raja belongs to Velama community. Great velama doralu.

  • @svsrinivasarao8226
    @svsrinivasarao8226 Год назад +1

    S Nagamani Mahakavikalidas producer gari video cheyandhi

  • @raghavareddygundam528
    @raghavareddygundam528 Год назад +1

    😮😮

  • @babuaripaka1149
    @babuaripaka1149 Год назад +2

    Vel pictures vati gurinchi theliyajeyandi.

    • @parvathaiahregati2515
      @parvathaiahregati2515 Год назад

      మీ యొక్క అన్ని వీడియోలు సి డి రూపం లో తీసుకు రండి లేకపోతే భావి తరాలకు సినీ చిత్ర చరిత్ర
      తెలియకుండా పోతుంది

  • @cherrycherrycherrycherry-gl7fi
    @cherrycherrycherrycherry-gl7fi Год назад +1

    Bktha prahaladha lo roja ramani natincharu

  • @rampakala8357
    @rampakala8357 Год назад +2

    Anni chepparu gani.. Video lo ANR gari Very First Movie "Keelu Gurram" ani chepadam maricharanu kunta?

    • @dakshinamurthypatibandla88
      @dakshinamurthypatibandla88 Год назад

      Well said about Raja of mirjapur.his second wife, heroine of yester years and producer of "manadesam"which introduced n.t
      .r namely smt.krishnaveni is alive(about 99years).you have shown good photo of gudavalli ramabrahmam(1898-1946)who happened to be my relative . thanking you

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 9 месяцев назад +1

    Kammollaki aa rojullone kulagajji undedi. Rytubidda cinima velama jamindarulani target chestu teesina cinima. Diniki support challapally jamindar, falitam emitante adhe communists 15000acres chalapally jamindar bhumulu occupy chesaru. Communists nu penchi poshinchindi kammollu. Ummadi rastram lo anni daridralaki karanam valle.

    • @mohanraok7917
      @mohanraok7917 3 месяца назад

      నీదరిద్రానికి కమ్మవారిని నిందిస్తా వేంటిరా దరిద్రుడా.

    • @PattabhiAtmakuri-wp6rs
      @PattabhiAtmakuri-wp6rs 3 месяца назад

      కుచ్చిత మనసు తో ఆలోచించడం కుల హీనుల లక్షణం కూడు పెట్టని కులం మతం ప్రాంతం నుండి బయటకు రావాలి

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 Год назад +2

    🙏

  • @khariharalalgupta1242
    @khariharalalgupta1242 Год назад +1

    🙏