మూల నారయణ స్వామి గారు మా తాతా గారి మీత్రులు..మా తాడిపత్రి వాసి..వాహిని థియేటర్ నిర్మించి మా తాడిపత్రి వాసులకు సినిమా ప్రపంచాన్ని చూపించిన ఘణత మా మూల నారయణ స్వామి పెద్దయనది
@@BalramRam-l8d తర్వాత నాగిరెడ్డి, చక్రపాణి గారిది.. ఎందుకంటే నేను యాంకర్ రోషన్ ఇంటర్వ్యూ చేసిన నటుడు ప్రసాద్ బాబు గారి ఇంటర్వ్యూ చూసాను..ఆయన ఇల్లు వాహిని కి ఎదురుగా వుంటుంది.. వారి మాటల్లో వాహిని నాగిరెడ్డి గారిది అనిఅన్నాడు ప్రసాద్ గారు అవునని అన్నారు
మూలా నారాయణ స్వామి అప్పట్లో నే అన్ని లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన స్టూడియో గురించి చాలా విషయాలు చెప్పారు. స్టూడియో పక్కనే చందమామ బిల్డింగ్ వుండేది. నేను ఆ స్టూడియోలో 2,3,ఫ్లోర్ చూశాము .ఎదురు గా విజయా గార్డెన్ కూడా బాగుంది. పక్కనే కొద్ది దూరంలో AVM STUDIO వుండేది.
ఎంతో వెలుగు వెలిగిన ప్రాంతాలు , ఎంతో మంది అగ్రగణ్యులైన నటి నటులు, డైరక్టర్స్ , సంగీత దర్శకులు ఇంకా ఎంతోమంది నడయాడిన అంతటి ఘన చరిత్ర కలిగిన studio ఈ రోజు వెల వెల పోతుందంటే….. చాలా బాధాకరం 😢😢😢. ఏది ఏమైనా ఏనాటికైనా ప్రతీదీ కనుమరుగు అవ్వక తప్పదన్నది సత్యం
Vahini studio is one of the highest studio and caltural and cinema making and other programmes areconducted and the vahini studio givescinebirths to the great actors
Sri.Nagi Reddy, Producer, Vijaya studio & hospital owner is ever grate. So big heroes working under him as labourers on monthly salary basis. This is truth, whereas yellow media making gobel publicity that NTR, ANR are kings. Never forget the history. Chandamaama book also super click. Johar Nagi Reddy 🙏🙏🙏
The Vijaya-Vahini Studio, considered to be the largest in Asia with 13 shooting floors, has given way to the VijayaHospital, the Vijaya Health Centre and also a restaurant.ITs now near Vadapalani Metro and there is VIjaya mall also....
మొదట డి వి నరసరాజు పుస్తకంలో మూల నారాయణస్వామి విషయం తెలిసింది ! Almost father of south film industry ....కానీ నాగి రెడ్డి చక్రపాణి ల గురించి పుంకానుపుంకంగా చెప్పె వాళ్ళు నారాయణ స్వామి గురించి ఏం మాట్లాడరు ....ఓక రకంగా విజయ వాళ్ళు వాహిని కొట్టేసినట్లే ....ఒకప్పటి ముఖ్య మంత్రి దామోదరం సంజీవయ్య మూల scholarship తొ చదివినవాడే ! మీరూ ఈ episode చేసినందుకు కృతఙ్ఞతలు
విజయ గార్డెన్స్ స్థలానికి సంభందించిన విషయాలు కూడా , మీరు చెబితే బాగుంటుంది. అది రేలంగి గారిదని విన్నాను. దాని మీద కోర్టు కేసు ఇప్పటికీ నడుస్తుందని టాక్. నిజమేనా ?.
Oka manishiki entha charithra untundo oka deshaaniki entha charithra untundo oka rajuku entha charithra untundo oka vasthuvuku kuuda anthe charithra untundi ani ' vaahini ' studio gurinchi vinnaaka ardam aindi sir adi kuuda mi vallane , kaani anni manchi cinemaalu andinchina vaahini studio kuuda manaku teliyani enno devaalayaalu bhoo garbham lo kalisipoinattuga antha pedda studio kuuda bhoo garbham lo kalisipoindi ani meeru cheppina maata ku na manasu konchem chivukkumannadi sir entha velugu ni panchina kuuda chandrudu konni gantalu maathrame vennela velugunu evvagaladu anedi entha sathyamo manushulatho paatu vasthuvulu kuuda aa parimitham varake oka velugu veluguthaai(thaaru) anedi akshara satyam bodhapadindi, eppudu mi gurinchi na mano bhaavaalu sir migatha vaalla laaga kaakunda meeru prathi okka vishayam chakkaga vivaristhunnaaru ovar buildups lekunda sodi pettakunda anni vivaraalu poosalani jaagrathha ga sannani daaraaniki yekkisthunnattuga chepthunnaru mi pada uchhaarana adbhutham anduke meekosam mi channel ni nenu subscribe chesukuntunnaanu nenu saamaanyamga you tube lo channels ni subscribe cheyanu em chuusina sare just chuusi like chesthaanu, comments chesthaanu kaani subscribe maathram cheyanu ee subscribe mekosame sir , mi " vendi vennela" nijamgaane vendi vennela antha challaga undi ee vidhamgaane continue cheyandi vere vidhamga maarchakandi... From Telugu Telangana state 💥🎶🌹💛🕊️ b sicaly nenu Telugu ammaai ni aina kuuda naaku para bhaashala meeda makkuva ekkuva Tamil,kannada enka ekkuva kaaranam Tamil lo thalapathi Vijay, kannada lo Karnataka rathna power star appu Dr.puneeth Rajkumar ante chaaaaaaaaaala eshtam vaari meedunna abhimaanam naathone kaala garbham lo kalisipoi bhoomi thalli odilo seda theeruddi... 🌹💛🕊️
Vahini studio owned by Bommireddy Narasimha Reddy K owned as B N Reddy the Great director and producer of epic film "Malliesweri" acted by Sr NTR and Bhanumati, In later years he sold Vahini studio to his brother Nagi Reddy B who produced great films combined with with Chakrapani.
మనవాళ్ళు ఒక బ్రాండ్ సృష్టించి దాన్ని నిలబెట్టు కోలేరు . ఇదో కారణం అయితే రెండోది , తమిళ వాళ్ళ అణచివేత . తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళని ఎదగ నీయరు . మెడ్రాస్ లో నేను చూసిన చిన్న వ్యాపారాలు ఆంధ్ర నుంచి వచ్చి వ్యాపారం లో రాణించే సమయంలో ,తమిళ వాళ్ళు అడ్డం పడి వ్యాపారం మూతపడేలా చేస్తారు .
తమిళ నాడు వారికి తమిళ మత్తుఎక్కువ గాని మోసగా ళ్లుగాదు.నాటిమద్రాసు Presidencyనిమటా ష్ జేసింది మనవాళ్లే ఎక్కువ ప్రధాన/ముఖ్యమంత్రులు అధికులు ఆంధ్రా వారే.😂
There are two Nagi Reddys..Nagi Reddy chakrapani are producers.. Director Nagi Reddy is cousin brother of Producer Nagi Reddy Same way Relangi comedian built Vijaya gardens and taken away by Producer Nagi Reddy..that is the mentality of Reddys 😂 later Nagi Reddy's sons ruined.. Karma will not leave anybody..we as film people knew about this Shree Moola Narayana Swamy garu 💐🙏👍❤️Now all his community people are financing till today Rayalaseema 🧡🧡Vysyas 💐🎥
అవును. కర్మ సిద్ధాంతం మీద నమ్మకం లేకనే అత్యాశకు పోతారు. పురాణాలలో కర్మ ఫలితాలను శివ కేశవులు, దేవతలు కూడా అనుభవించినట్లు వివరించారు. మనమే పట్టించుకోకుండా అన్యాయాలకి తెగబడతం.
Mothaniki yeee kamma valaki life ichindheee maa reddys anamata ... memu life isthe hyd ki paripoyi vijaya ni thokesina ntr and anr families anubavistsruuuuuu....kaneesam bad stage lo adhukedhu vijaya valani.... kamma budhi vankara buddhi
Iddaru vyakthula madhya jarigina daaniki motham community ki aapaadistaarenduku? Jarigina vishayam baadhaakaram, kaani adi aa vyakthula swabhaavam meeda aadhaarapaDi vuntundi. Total community ani cheppakanDi..Adi manchi ayinaa, cheDu ayinaa...
@Jarajapu Anantha Jayadev nenu endhuku sachipotaaa...nuvu sachipo kavali ante...NTR and ANR entha mandhi vere caste valaki life icharu industry lo....kamma valu vunadii 3 percent...movie infustry lo 50 percent ante kamma caste kamma valaneeee encourage chesindhi....Reddys, Brahmins, Kapus kooda Induatry lo vunaru kani cunning kammas laa kadhuuu...nuvu sachipooo sachinoda
మూల నారయణ స్వామి గారు మా తాతా గారి మీత్రులు..మా తాడిపత్రి వాసి..వాహిని థియేటర్ నిర్మించి మా తాడిపత్రి వాసులకు సినిమా ప్రపంచాన్ని చూపించిన ఘణత మా మూల నారయణ స్వామి పెద్దయనది
ఓహ్....మీరు మూల narayana swamy gaari గురించీ ఏమైనా విశేషాలు పంచుకోగలరు...వారి వారసులు ఇపుడు ఎక్కడ ఉన్నారు..ఎం చేస్తున్నారు
Vaaru dhanyulu
bm m
వాహిని స్టూడియో తెలుగు సినీపరిశ్రమకు మధురానుభూతి.
ఇప్పటి వారికి తెలియని విషయాలు తెలియజేశారు 🙏🙏... మూలా నారాయణ స్వామి గారి గురించి వింటుంటే చాలా బాధ కలిగింది...
నేను ఇప్పటివరకు వాహిని స్టూడియో బి నాగిరెడ్డి చక్రపాణి లది అనుకున్నాను
@@BalramRam-l8d తర్వాత నాగిరెడ్డి, చక్రపాణి గారిది.. ఎందుకంటే నేను యాంకర్ రోషన్ ఇంటర్వ్యూ చేసిన నటుడు ప్రసాద్ బాబు గారి ఇంటర్వ్యూ చూసాను..ఆయన ఇల్లు వాహిని కి ఎదురుగా వుంటుంది.. వారి మాటల్లో వాహిని నాగిరెడ్డి గారిది అనిఅన్నాడు ప్రసాద్ గారు అవునని అన్నారు
మాకు తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియచేయుచున్న “వెండి వెన్నల” కు అభినందనలు 🎉
మూలా నారాయణ స్వామి అప్పట్లో నే అన్ని లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన స్టూడియో గురించి చాలా విషయాలు చెప్పారు. స్టూడియో పక్కనే చందమామ బిల్డింగ్ వుండేది. నేను ఆ స్టూడియోలో 2,3,ఫ్లోర్ చూశాము .ఎదురు గా విజయా గార్డెన్ కూడా బాగుంది. పక్కనే కొద్ది దూరంలో AVM STUDIO వుండేది.
వాహిని స్టూడియో గురించి వింటుంటే చాలా బాధ కలిగింది... ఒక తరంలో ఒక వెలుగు వెలిగింది...
ఎంతో వెలుగు వెలిగిన ప్రాంతాలు , ఎంతో మంది అగ్రగణ్యులైన నటి నటులు, డైరక్టర్స్ , సంగీత దర్శకులు ఇంకా ఎంతోమంది నడయాడిన అంతటి ఘన చరిత్ర కలిగిన studio ఈ రోజు వెల వెల పోతుందంటే….. చాలా బాధాకరం 😢😢😢. ఏది ఏమైనా ఏనాటికైనా ప్రతీదీ కనుమరుగు అవ్వక తప్పదన్నది సత్యం
This video is pinching my heart, that days which have gone will never come back,💔💔💔😢😢🙏🙏🙏😢
Vahini studio is one of the highest studio and caltural and cinema making and other programmes areconducted and the vahini studio givescinebirths to the great actors
మహా అద్బుతం వాహిని సినిమాలు
Sri.Nagi Reddy, Producer, Vijaya studio & hospital owner is ever grate. So big heroes working under him as labourers on monthly salary basis. This is truth, whereas yellow media making gobel publicity that NTR, ANR are kings. Never forget the history. Chandamaama book also super click. Johar Nagi Reddy 🙏🙏🙏
bulugu kukkala propaganda adhi.nagi reddy ane vaadu moola narayana swamy daggara worker ga pani chesaaru.😂😂😂😂
ANR GARU,NTR GARU LEKAPOTHE ASALU NAGI REDDY ANE VAADU EVADIKI THELUSURA😂😂😂😂 BULUGU PAYTM KUKKA
Dear Sir,
We got very interesting and useful information. Your way of talking / speaking is very attractive. Thank you very much.
Good information సార్. ధన్యవాదములు
Great memories...goodvedio...Thadipatri paatha bus stand prakkana ' Vaahini theatre ' .....moola Narayana swamy garu nirminchinade.. '
My native place tadipatri i have seen lot of movies in vahine theatre❤
వాహిని స్టూడియో,ములనారయన శ్వమిదని తెలుసు....అది నాగిరెడ్డి చక్రపాణి కి ఎలా మారిందో ...తెలియని విషయం చక్కగా విశదీకరించారు..
మూలా నారాయణస్వామి సొంతూరు అనంతపురం జిల్లా తాడిపత్రి.! తాడిపత్రిలో గతవైభవ చిహ్నంగా""వాహిని "-థియేటర్ ఇప్పటికీ నిలిచి ఉంది.!!!!!!!
Ippudu ledu.thecesaru.
Skandanshi కట్టారు అందులో
So sad.. studio..gnapakardham.. emina memories vunchavalsindji..ah area lo..
Present vahini studio ....hotel, shopping complex, hospital or villas
Tribute to all the legends behind this studio.
అన్న గార్ని నమ్ముకున్న అందరి పరిస్థితి టైటానిక్కే......
The Vijaya-Vahini Studio, considered to be the largest in Asia with 13 shooting floors, has given way to the VijayaHospital, the Vijaya Health Centre and also a restaurant.ITs now near Vadapalani Metro and there is VIjaya mall also....
Very good information
Sir, changes are natural in human history
This is my sir name also thq for this information
Meru naku pata vishayalu cheputunaru....tqq....
Vauhini studio gurinchi chala baga cheparu
Director K.vishwanth garu vauhini studio lo sound recordist ga career start chesaru
Ayyo,
Enni manchi chithralu andinchina samstha Sir.
Chivariki ee paristhiki vachindi.
Pl make avedio of chakrapani last days. How and why he came out from vijaya
Maa father cheppevaru so sad story 😭😭
ఏది ఏమైనా మొదటి వారికి ఎప్పుడు గుర్తింపు ఉండదు
It should have been converted in to a National museum of arts for the benefit of posterity!
ఎంత పెద్దవారు అయినా చరిత్ర లో కలిసి పోవాలిసిందే
Super studio 👍👍👍
మొదట డి వి నరసరాజు పుస్తకంలో మూల నారాయణస్వామి విషయం తెలిసింది ! Almost father of south film industry ....కానీ నాగి రెడ్డి చక్రపాణి ల గురించి పుంకానుపుంకంగా చెప్పె వాళ్ళు నారాయణ స్వామి గురించి ఏం మాట్లాడరు ....ఓక రకంగా విజయ వాళ్ళు వాహిని కొట్టేసినట్లే ....ఒకప్పటి ముఖ్య మంత్రి దామోదరం సంజీవయ్య మూల scholarship తొ చదివినవాడే ! మీరూ ఈ episode చేసినందుకు కృతఙ్ఞతలు
ఈ విషయం ఇప్పటి వారికి అసలు తెలియకపోవచ్చు
BN Reddy relangi bhumi sneham perutho kothesinattu relangi vaarasulu interview lo chepparu. mohamaram valla pogottu kunnaru. Intiki vrdithe gamtalu gamtalu kurcho petti maatladadaamiku bayataku raaruta. Raayala Seema reddy raajakeeyam.
@@TirumalaDevi-86 correct! I know this personally since my wife is related to Moola’s family tree
ఎవరికీ తెలియని విషయాలు చాలా చెప్పా రు.కృతజ్ఞతలు.
👍
Very very great memories 🙏🙏🙏🙏❤️💔
విజయ గార్డెన్స్ స్థలానికి సంభందించిన విషయాలు కూడా , మీరు చెబితే బాగుంటుంది. అది రేలంగి గారిదని విన్నాను. దాని మీద కోర్టు కేసు ఇప్పటికీ నడుస్తుందని టాక్. నిజమేనా ?.
Interesting🤔
మంచి విషయం తెలిపారు
సతీ సుమతి షూటింగ్ చూశాను
విజయా హాస్పిటల్ 🎉
Oka manishiki entha charithra untundo oka deshaaniki entha charithra untundo oka rajuku entha charithra untundo oka vasthuvuku kuuda anthe charithra untundi ani ' vaahini ' studio gurinchi vinnaaka ardam aindi sir adi kuuda mi vallane , kaani anni manchi cinemaalu andinchina vaahini studio kuuda manaku teliyani enno devaalayaalu bhoo garbham lo kalisipoinattuga antha pedda studio kuuda bhoo garbham lo kalisipoindi ani meeru cheppina maata ku na manasu konchem chivukkumannadi sir entha velugu ni panchina kuuda chandrudu konni gantalu maathrame vennela velugunu evvagaladu anedi entha sathyamo manushulatho paatu vasthuvulu kuuda aa parimitham varake oka velugu veluguthaai(thaaru) anedi akshara satyam bodhapadindi, eppudu mi gurinchi na mano bhaavaalu sir migatha vaalla laaga kaakunda meeru prathi okka vishayam chakkaga vivaristhunnaaru ovar buildups lekunda sodi pettakunda anni vivaraalu poosalani jaagrathha ga sannani daaraaniki yekkisthunnattuga chepthunnaru mi pada uchhaarana adbhutham anduke meekosam mi channel ni nenu subscribe chesukuntunnaanu nenu saamaanyamga you tube lo channels ni subscribe cheyanu em chuusina sare just chuusi like chesthaanu, comments chesthaanu kaani subscribe maathram cheyanu ee subscribe mekosame sir , mi " vendi vennela" nijamgaane vendi vennela antha challaga undi ee vidhamgaane continue cheyandi vere vidhamga maarchakandi... From Telugu Telangana state 💥🎶🌹💛🕊️ b sicaly nenu Telugu ammaai ni aina kuuda naaku para bhaashala meeda makkuva ekkuva Tamil,kannada enka ekkuva kaaranam Tamil lo thalapathi Vijay, kannada lo Karnataka rathna power star appu Dr.puneeth Rajkumar ante chaaaaaaaaaala eshtam vaari meedunna abhimaanam naathone kaala garbham lo kalisipoi bhoomi thalli odilo seda theeruddi... 🌹💛🕊️
తెలుగు సినిమాకు మూలం మూల నారాయణ స్వామి గారు, చాలా విచిత్రంగా ఉంది ఇప్పుడు విజయ హాస్పిటల్ తప్ప అక్కడ ఏమి లేదు ఇది అత్యంత బాధాకరం
మూల నారాయణ స్వామి చరిత్ర ఎవ్వరు చెప్పరు బహుశా క్యాస్ట్ ఫీలింగ్స్ అయి ఉండ వచ్చు ఆయన గౌడ్ కాబట్టే చరిత్ర కారులు రాయరు
Super Dance 👌
Nagireddy BN reddy from pulivendula
Thank you sir
Mee voice super sir plz tel me ur name sir
Good
Vahini studio owned by Bommireddy Narasimha Reddy K owned as B N Reddy the Great director and producer of epic film "Malliesweri" acted by Sr NTR and Bhanumati, In later years he sold Vahini studio to his brother Nagi Reddy B who produced great films combined with with Chakrapani.
So sad 😢😢😢😢😢😢
Mula narayana swamy ..tadipatri .town
Rathnam lover suvarna
Balakrishna ki amayana interest
t vutne B.Nagireddy family ki help cheyandi
In those days, pilgrims used to the house of N.T.Ramarao . B.N. Reddy was not so intelligent as we had been heard . (from Andhrapradesh)
Malleswari cinema chudu.ayana yentha intelligent anedi telusthundi.
1960 s lo nagireddy chettiyar daggara techhina appulu gurinchi chebite bagundedhi.
మనవాళ్ళు ఒక బ్రాండ్ సృష్టించి దాన్ని నిలబెట్టు కోలేరు . ఇదో కారణం అయితే రెండోది , తమిళ వాళ్ళ అణచివేత .
తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళని ఎదగ నీయరు . మెడ్రాస్ లో నేను చూసిన చిన్న వ్యాపారాలు ఆంధ్ర నుంచి వచ్చి వ్యాపారం లో రాణించే సమయంలో ,తమిళ వాళ్ళు అడ్డం పడి వ్యాపారం మూతపడేలా చేస్తారు .
Then how could SB garu amass huge properties in Chennai?
తమిళ నాడు వారికి తమిళ మత్తుఎక్కువ గాని మోసగా ళ్లుగాదు.నాటిమద్రాసు Presidencyనిమటా ష్ జేసింది మనవాళ్లే ఎక్కువ ప్రధాన/ముఖ్యమంత్రులు అధికులు ఆంధ్రా వారే.😂
SEEN FULL
ON 12-1-2023
Are studios outdated now?
Vari abbai caraona tho chani piyaru
సంస్థ ఉద్యోగులకు "ప్రతి నెల 31 నా జీతాలు ఇచ్చేవాడా". ప్రతి నెల 31 వ తేది ఉంటదా
Oh!
Appatlone income tax lu egottevara??
Relagi bhumi lease ki theesukuni kalipesukuni ippudu maatladamlefani relangi vaarasulu interview lo chepparu. Intiki vedithe bayataku taarita. Avishayameeku thelise untundi. Meeru cheppina revathi Leda open out door shooting ki ayivuntundi. Rayalaseema rajakeeyam. BN reddy varasulu.
Appatlo oka velugu veligindi
😭😭😭
Hi
Mahanu bavlunu parechayam chesina studio
There are two Nagi Reddys..Nagi Reddy chakrapani are producers.. Director Nagi Reddy is cousin brother of Producer Nagi Reddy
Same way Relangi comedian built Vijaya gardens and taken away by Producer Nagi Reddy..that is the mentality of Reddys 😂 later Nagi Reddy's sons ruined.. Karma will not leave anybody..we as film people knew about this Shree Moola Narayana Swamy garu 💐🙏👍❤️Now all his community people are financing till today Rayalaseema 🧡🧡Vysyas 💐🎥
అవును. కర్మ సిద్ధాంతం మీద నమ్మకం లేకనే అత్యాశకు పోతారు. పురాణాలలో కర్మ ఫలితాలను శివ కేశవులు, దేవతలు కూడా అనుభవించినట్లు వివరించారు. మనమే పట్టించుకోకుండా అన్యాయాలకి తెగబడతం.
Mula Narayana swamy belongs to balija
😭😭
If they have cheated they should not be considered as Reddis
May be you are talking about original reddies
🙏
Vauhini
papam, relangi gardens yelaa ga maya mayyindo matram meeku teliya danukunta.
Mula swamy naidu gari abayi ki taruvatha B.Nagireddy gari help chesaru
Moola narayana swamy goud not naidu.
Mothaniki yeee kamma valaki life ichindheee maa reddys anamata ... memu life isthe hyd ki paripoyi vijaya ni thokesina ntr and anr families anubavistsruuuuuu....kaneesam bad stage lo adhukedhu vijaya valani.... kamma budhi vankara buddhi
Iddaru vyakthula madhya jarigina daaniki motham community ki aapaadistaarenduku?
Jarigina vishayam baadhaakaram, kaani adi aa vyakthula swabhaavam meeda aadhaarapaDi vuntundi.
Total community ani cheppakanDi..Adi manchi ayinaa, cheDu ayinaa...
@@srinivasgannavarapu5008 yes motham ap ni nasanam chesindi yee kamma valee
@@kesavareddymittareddy5395
Prejudiceతో ఉండేవారు ఎవరు ఏమి చెప్పినా వినరు.
@jarajapuananthajayadev1556
Well said..🙏
@Jarajapu Anantha Jayadev nenu endhuku sachipotaaa...nuvu sachipo kavali ante...NTR and ANR entha mandhi vere caste valaki life icharu industry lo....kamma valu vunadii 3 percent...movie infustry lo 50 percent ante kamma caste kamma valaneeee encourage chesindhi....Reddys, Brahmins, Kapus kooda
Induatry lo vunaru kani cunning kammas laa kadhuuu...nuvu sachipooo sachinoda
ee Nagi reddy chakrapani moola narayana swamy daggara workers antaaru aithe
Https://en.wikipedia.org/wiki/Vauhini_Studios
🙏