కృష్ణదేవరాయలు సమాధి | నిజానిజాలు | మహామంత్రి తిమ్మరుసు సమాధి ఉందా?

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 116

  • @Savarkar819
    @Savarkar819 Год назад +15

    మీ విజ్ఞానం, కృషి అసామాన్యం. శిరసా నమస్కరిస్తున్నాను.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Год назад

      ధన్యవాదాలు. నమస్తే.

  • @manojmuni3058
    @manojmuni3058 Год назад +13

    ఇలాంటి మరిన్ని విషయాలు మాకు తెలియచేయాలనీ మనవి

    • @AnveshiChannel
      @AnveshiChannel  Год назад +1

      మా వంతు ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.

    • @manojmuni3058
      @manojmuni3058 Год назад +1

      @@AnveshiChannel 🙏

  • @krishnamurthyballur5594
    @krishnamurthyballur5594 10 месяцев назад +6

    Sir you are exactly correct. I have seen this place so many times ñ its memorial n not samadhi. It is also mentioned in "Forgotten Empire" written by Robert Sewell the then Collector of Ballari District in 1891.

  • @playtheme
    @playtheme 2 месяца назад +2

    మీ విశ్లేషణ కరెక్టుగా వుంది.

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 Год назад +2

    Bagundhi

  • @manojmuni3058
    @manojmuni3058 Год назад +5

    🙏 ధన్యవాదాలు

  • @TgSunny-i8u
    @TgSunny-i8u Год назад +3

    Fantastic analysis TQ we are proud of our country 🙏

  • @anandaprasad4124
    @anandaprasad4124 Год назад +2

    You are defnitly 100 % correct
    As my studies up to dis daý🙏🙏🙏👍👍👍👍

  • @sreekanthneelam5268
    @sreekanthneelam5268 Год назад +1

    Kadavakolanu anantapur dt chennakesava templ lo sasanam undi deenni chadivi viedo plz

  • @GrandBharat-u7l
    @GrandBharat-u7l 4 месяца назад +1

    చక్కటి వీడియోస్ అభినందనలు ❤

  • @CvsBobbili
    @CvsBobbili Год назад +6

    అసలు ఆ రోజుల్లో హిందూ రాజులు లేదా ఇతరుల్లో సమాధులు కట్టే సంప్రదాయం వుందా.. అనేది నా సందేహం..

  • @bvsboddupalli800
    @bvsboddupalli800 Год назад +3

    Very good! Nice remarkable reasonable explanation and inference. Best wishes and blessings

  • @kameswararao3837
    @kameswararao3837 Год назад +1

    Thank you very much for your fantastic information Sir..👏👏👏

  • @MutteviSrikanth
    @MutteviSrikanth Год назад

    Perfect argument sir excellent information thankyou very much sir

  • @appajjiprabhaakar7419
    @appajjiprabhaakar7419 Год назад +2

    Super sir...

  • @ramag6688
    @ramag6688 Год назад +1

    Thank you Very much for Historic Information
    Jai Hind

  • @venkatareddy4654
    @venkatareddy4654 11 месяцев назад +1

    SIR YOUR EXPLANING VERSON IS SUPER @ XELLENT

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak Год назад +1

    Thank you sir for your valuable information and explanation with good analysis about the Tombs of the Krishna Devaraya forefathers and the successors. Namaskaaram Sir for indicating having or not having the Hindus Tombs basing on the traditional rituals.

  • @vishnuvardhan7761
    @vishnuvardhan7761 11 месяцев назад +1

    Excellent youtube channel sir..

  • @prabhakarperumandla9188
    @prabhakarperumandla9188 Год назад +1

    Good analysis sir💐💐with proofs 👍

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 Год назад +1

    Excellent analysis

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 10 месяцев назад

    Correct super 🎉🎉🎉

  • @dharmasurivaranasi2847
    @dharmasurivaranasi2847 Год назад +1

    Good expression.
    Make more videos

  • @gopichand6640
    @gopichand6640 Год назад +1

    Informative video

  • @a.kmetaldetector7937
    @a.kmetaldetector7937 Год назад

    Madi tanaluvoleka talugu,jai krishna davaraya👍❤️👍🙏🙏

  • @vnkishorekumarrepaka8082
    @vnkishorekumarrepaka8082 Год назад +1

    Tqq sir well explanation

  • @ashokreddy4790
    @ashokreddy4790 Год назад +1

    Aayana samadi ledhu sir ekkada dead ayinaro avariki teliyadu sir

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 Год назад +10

    సృష్టి ఆదినుండి ఎన్ని జీవులు పుట్టి గిట్టినాయో అన్ని మట్టిలో మట్టి అయ్యిపోయినాయి ఖననం అయినా అగ్నికి అహుతి అయినా అంతా మట్టే దాన్ని అంతా ఊహించ వలసిన అవసరమేముంది..

    • @shaiklathiefpasha3484
      @shaiklathiefpasha3484 29 дней назад +2

      మన చారిత్రాత్మక పురుషుల యొక్క అవశేషాలు మనకు అవసరం,
      చరిత్రలో ఎంతో మంది పుడతారు, చనిపోతారు
      కాని కొంత మంది కి చరిత్ర లో
      ఎప్పుడూ స్థానం ఉంటుంది
      మరియు అందరూ గుర్తుంచుకొంటారు
      నీ లాంటి వాడి సమాధి
      నాలాంటి వాడి సమాధి
      సమాజం నకు అవసరం లేదు,
      ఒక ఆశయ సాధనకు పోరాడిన వారి
      వస్తువులకు, వారి జ్ఞాపికలను విలువ ఉంటుంది ఎప్పుడూ వుంటుంది.

  • @anandsedutech2055
    @anandsedutech2055 Год назад +5

    ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ ದ ಬಗ್ಗೆ ಇನ್ನೂ ಮತಷ್ಟು ವಿಡಿಯೋ s ಮಾಡಿ ಸರ್
    ನಿಮ್ಮ ವಿಡಿಯೋ s ಗಾಗಿ ವೈಟಿಂಗ್ ಮಾಡುವೆವು 🙏

  • @jayaramthimmappagari6316
    @jayaramthimmappagari6316 Год назад +1

    Very nice and good sir

  • @venkatpalankaiah6197
    @venkatpalankaiah6197 Год назад +4

    అన్ని విషయాలు శాసనాల ద్వారా పరిశోధిస్తున్నారు కదండి! కొంత కాలం నుండి శ్రీ కృష్ణ దేవరాయలు కులం గురించి కొన్ని వివాదాలు తలెత్తాయి వీటికి సంబంధించిన విషయాలు కూడా పరిశోధన చేసి అతను ఏ కులానికి చెందిన వారు కాదని నిరూపించండి సరిపోద్ది 👍

    • @AnveshiChannel
      @AnveshiChannel  Год назад +3

      గొప్పవాళ్ళ కులాలు తెలుసుకున్నంత మాత్రాన ఒరిగేది ఏముందండి? వారి సాధనలు, బోధనలు తెలుసుకుని మనమూ ఆచరిస్తే చాలు కదా!
      మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    • @afsianome4866
      @afsianome4866 Год назад +1

      మీ రీసెర్చ్ లో ఈ డౌట్ రాలేదా "మహా మంత్రి" అనే టైటిల్ ఇచ్చారు జనాలను డైవర్ట్ చేయడానికి అవ్వాలి కాబట్టి మహా( కంత్రి )ఎందుకు అంటే విషం తో ఒకరు చనిపోయి, ఉపపత్ని కొడుకు కి పట్టం కట్టే స్టోరీ ఒకటి ఉంది గా అంటే, రాజులూ వేటకు యుద్ధనికి పోయినప్పుడు. మంత్రి మాత్రం ఎక్కడ కి పోడు, మిగతా విషయాలు మాములే, పైగా మను శాస్త్రం లో, ఆ రెండు కులాలు మారవచ్చు అని కూడా రాసుకున్నారు 🙄🙄 శుద్ర శివాజీ కి ఒక మంచి టైటిల్ ఉంది, అయన ని విశం తో చంపారు, కొడుకుని చిత్ర హింస ల తో చంపి, తురకోడీ మీద కి నెట్టేసారు, తురకలు ఒక వేటి తో చంపు తారు,గాని, ఆలాంటి చరిత్ర లేదు,అలాగే చార్వకులను స్పెషల్ గా గౌరవం ఇచ్చేవారు,అని 😂 బౌద్దుల తలలు మాత్రం నరికేవారు 😁 అంటే వాళ్ళ ను ఎన్ని చిత్ర హింస లు పెట్టారో 🙄చివరికి అలాంటి టైటిల్ ఇవ్వవచ్చు కదా,పెన్ను పుస్తకం ఒకడి చేతిలో ఉంది గా

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад

      @@afsianome4866 మీకు తురకలపట్ల బౌడ్డులపట్ల గౌరవ మర్యాదలు వున్నాయి కదా! తురకలు ఒక్క వేటుతో చంపుతారా? ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్ లో ఒక అమ్మాయిని గొయ్యి తీసి తలవరకు పాతి పెట్టిన తర్వాత ఊరందరు కలిసి తలా ఒక రాయి తీసుకొని ఆవిడ ను కొట్టి చంపారు ఇదంతా ముల్లా గారి ఆదేశంతో జరిగింది Mr. Venkat అనే యుట్యూబ్ చానెల్ లో వీడియో ఉంది చూడండీ ఆ అమ్మయి చేసిన తప్పెంటో తెలుసా ఇష్టపడిన వాడితో బ్రతకాలనుకోడం ,
      అహింస బోధించి రాజ్య వ్యవస్థ ను నాశనం
      చేయాలనుకుంటే చంపరా?

    • @gopalakrishnaaremanda3661
      @gopalakrishnaaremanda3661 Год назад +5

      ​@@afsianome4866అసలు ఏం వ్రాశారో మీకైనా అర్ధం ఆయిందా

    • @DesamDharmam
      @DesamDharmam 6 месяцев назад +3

      ​@@gopalakrishnaaremanda3661
      😂 వాడేదో తేడాగా వున్నాడు

  • @MorappurSocialAudit-rx5tp
    @MorappurSocialAudit-rx5tp Год назад

    Sir Namaskaram🙏. Sri Krishnadeavarayalu Birth Place is Deavikapuram at Thiruvannamalai Dt. In TamilNadu.

  • @kishorev1047
    @kishorev1047 3 месяца назад +1

    Mee krushi ki joharlu sir

  • @hulikuntimurthyr.s.2963
    @hulikuntimurthyr.s.2963 6 месяцев назад +1

    🎉

  • @bhsnmurthy6486
    @bhsnmurthy6486 3 месяца назад +1

    Nava Brundavanam daggiradi peethadipatula khanana samayamlo sishyulu, bhaktulu bhajana cheyadaniki upayoginchevarani anegonsi nivasi okaru maaku xhepparu. Krishna deva rayalani, itara raja vamsikulanu hampi parisaralalo dahanam chesarani bhavistunnamu. Namaste

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 месяца назад

      కొత్త విషయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండి.

  • @Sri-Satya
    @Sri-Satya Год назад +10

    శ్రీ కృష్ణ దేవరాయలు చని పోయిన తరువాత ఆయన భార్యలు కూడ సహగమనం చేశారా అండి?

    • @AnveshiChannel
      @AnveshiChannel  Год назад +13

      ఆ వివరాలు ప్రస్తుతానికి మాకు అందుబాటులో లేవండి.
      రెండవ వేంకటపతిదేవరాయల నాలుగో భార్య సహగమనం చేయలేదని క్రిస్టియన్ మతప్రచారకుల ఉత్తరాల ద్వారా తెలుస్తోంది.
      కాబట్టి సహగమనమనేది తప్పనిసరి కాదు. ఆయా వ్యక్తుల అభిమతాన్ని బట్టి చేయడము, చేయకపోవడము జరిగేది.

    • @Sri-Satya
      @Sri-Satya Год назад +5

      ​@@AnveshiChannel
      ధన్యవాదాలండి 🙏

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 Год назад +3

      ​@@AnveshiChannel
      Panddu Raju chani pothe
      Kuntthi sathi sahaga vanamu cheyya ledhu,
      MADHRI chesinddhi .

    • @VirgilsSrinivas
      @VirgilsSrinivas Месяц назад +1

      Ante peddha barya @Monopaused=;​@@jawaharparepally8247

  • @maheshs2150
    @maheshs2150 16 дней назад

    Thimmarasu was a brahmin but not sri vaishnava ,he was a smartha Aaruvelu niyogi .
    Please clarify .

  • @hulikuntimurthyr.s.2963
    @hulikuntimurthyr.s.2963 6 месяцев назад +2

    Sir, I fully agree with your opinion. Perhaps, Cremation of Srikrishnadevaraya might have
    Taken place at that spot and su sequently a memorial might have been built like present Mahatma Gand hi Samadhi in New

    • @AnveshiChannel
      @AnveshiChannel  6 месяцев назад +1

      It could be a memorial but I have not come across evidence so far.

  • @nbr99100
    @nbr99100 Год назад +9

    కృష్ణ దేవరాయలు తుళు వంశం అన్నారు, ఐతే వారు ఆంధ్ర రాష్ట్ర ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన వారు కారు అన్నమాట. మరి ఏమిటీ ఈ గోల మనకు..?

    • @rajeshltv
      @rajeshltv Год назад

      శ్రీకృష్ణదేవరాయల వారి తల్లి కాపు కులం వారు

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад +3

      ఈ వీడియో లొ చెప్పినది సమాధి కట్టే అవకాశం లేదని, ఆంధ్రా సామాజిక వర్గానికి చెందిని వారుకాదని చెప్పలేదు! గమనించగలరు

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Год назад +2

    అనేగొంది లో దేవరాయల వారసులు గా చెప్పబడుతున్న వారి వారసత్వం పై మీ అభిప్రాయం తెలుపగలరు.

  • @drsreeman99
    @drsreeman99 Год назад

    Seems Krishna Devaraya s wife survived after him . She played major role in Aliya ramaraya gain of power after achutaramaraya’s demise.

  • @sureshpattem3298
    @sureshpattem3298 Год назад +1

    🚩🚩🚩🚩

  • @grajanarsu7532
    @grajanarsu7532 11 месяцев назад

    Where our great king asoka inscriptions gurchi sodinchu appudu charitrakarudavu avutavu

  • @anandsedutech2055
    @anandsedutech2055 Год назад +3

    ಅಷ್ಟದಿಗ್ಗಜಲು ಮರಿ ತೇನಾಲಿ ರಾಮಕೃಷ್ಣ ಗುರಿಂಚಿ ವಿಡಿಯೋ s ಚೆಯಂಡಿ
    ಹಂಪಿ ಮಾರ್ಕೆಟ್ ಗುರಿಂಚಿ ವಿಡಿಯೋ s ಚೆಯಂಡಿ ಪ್ಲೀಸ್ 🙏

    • @raghothama
      @raghothama Год назад +6

      నీవు హీగె కన్నడ లిపి యల్లి తెలుగు మాతుగళన్ను బళిసి కేళువుదు తుంబా చెన్నాగిదె 🙂

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Год назад

    అనేగొంది లో తుంగభద్ర లో వున్న 64 స్తంభాల కట్టడం మీరన్నట్లు క్రిష్ణ రాయల సమాధి కాకపోవచ్చు కానీ అది ఏ కట్టడమో ఏమైనా అధారాలు దొరికాయా.

  • @jayanthibasavan6315
    @jayanthibasavan6315 11 дней назад

    Tenali Ramakrishna samadi unda?

    • @AnveshiChannel
      @AnveshiChannel  10 дней назад

      ఆయన బ్రాహ్మణుడు. కనుక ఆయన పార్థివదేహాన్ని దహనం చేసివుంటారు.

  • @ashokreddy4790
    @ashokreddy4790 Год назад

    Yes srikrishna devarayala samadi ledhu sir nenu 10th class lone telusukonna

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Год назад

    అరవీటి వంశస్థులు శ్రీ వైష్ణవాన్ని అనుసరించారు అన్నారు. మరి రెండవ వేంకటపతి రాయలు పరిపాలించిన వెల్లుర్ కోటలో శివాలయం మాత్రమే వుంటుంది. సహజంగా కోటలో రాజు గారు అనుసరించే మతానికి చెందిన గుడులే కదా వుంటాయి. ఒక్కో సారి రెండూ కూడా వుండొచ్చు కానీ ప్రధానంగా విష్ణు ఆలయం వుండాలి గా. సందేహం

  • @venkatalakshmibommu2916
    @venkatalakshmibommu2916 10 месяцев назад

    Other religious people misrepesents the original histories of customs for misrouteed n blamed n criticised other religions

  • @janardhanaavvaru636
    @janardhanaavvaru636 Год назад +1

    ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లో శ్రీకృష్ణ దేవరాయలు గురించి ఓ వివాదం ఉంది skd మాకులనికి చెందిన వాడు అని మరో కొందరు కాదు మా సామాజిక కులానికి చెందిన వారు అని...!ఇందులో ఏది నిజం...( కురబ/కురువ - బలిజ/ కాపు )
    అలాగే తులూ వర్గం,ఆ భాష మాట్లాడే వారు కర్ణాటక నైరుతి ప్రాంతాల్లో నివసిస్తున్నారు ...(నటి ఐశ్వర్యారాయ్ మాతృభాష తులూ నే ,హీరో సుమన్ ది కూడా అదే వర్గం ) ....! ఇక్కడ ప్రశ్న ఏమంటే...!? Skd తెలుగు వాడా..!?కన్నాడింగు డా ...!? Skd మాతృభాష తులూ కదా...!?
    మరీ వారి రాజ్య -అధికార భాష ఏది...!? వారి రాజ్యం యొక్క అధికార భాష ఏది...! అక్కడి ప్రజల సర్వసాధారణం మాట్లాడే భాష ఏది...!! Skd ఆస్ధానం లో పూర్తిగా తెలుగు కవులు ఉన్నారుగా...!??
    Ans plz....!!?

  • @hulikuntimurthyr.s.2963
    @hulikuntimurthyr.s.2963 6 месяцев назад

    Krishnadevaraya was a kannada emperor and Vinayanagara empire was karnataka empire. His
    Son-in- law was and still in history called " Aliya Ramaraya" and not " Alludu
    Ramaraya".. Further, Mahamantri Timmarasu has arasu word which is a kannada word. Otherwise, he should be
    Called Timmaraju. Krishnaraya, if he was actually telugu, he would have ordered that his son- in- law should be called as 😢
    🎉

    • @raghothama
      @raghothama 6 месяцев назад +1

      Timmarasa's father's & brother's names were Rachiraju and Govindaraju.
      Many Telugu chieftains under Vijayanagara had 'Maha Arasu' as part of their titles.
      Hence Arasu doesn't make everyone who used it as a Kannadiga.
      Fact is that Vijayanagara was a fusion of Kannada and Telugu languages and cultures.

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 11 месяцев назад

    నూటికి నూరుపాళ్లు సరిపోయే సమాచారం

  • @nmadhusudhanreddy5863
    @nmadhusudhanreddy5863 Год назад

    Gd explanation

  • @SudhirRaavi-yj1do
    @SudhirRaavi-yj1do 11 месяцев назад

    Thimmarusu brahmanuda..saluva vamsam kada thimmarusudi...

  • @NareshChinthala-wo8rl
    @NareshChinthala-wo8rl 5 месяцев назад +2

    మంచిగా తెలుగు లో మాట్లడతావు.మళ్ళీ పడ్కేస్ట్ అని ఇంగ్లీష్ లో మాట్లడతవు

    • @theritualist5175
      @theritualist5175 5 месяцев назад +2

      అతి సర్వత్ర వర్జయేత్ !

    • @chandrasekharmandagondi7692
      @chandrasekharmandagondi7692 2 месяца назад

      వంకలు పెట్టడం తప్ప వేరే ప్రతిభ ఏమైనా వుందా తమరికి ??? disgusting personality

  • @rudrarajuvijayadurga2911
    @rudrarajuvijayadurga2911 Год назад

    Deeniki nijamaina samadhanam kevalam sringeri jagadguruvulu matrame endukante vijayanagara samrajyanni stapimchimannadi,harihara rayalu bukkarayalato daggarundi cheimchimdi vare dani kosam lashmi devi ni prardhimchi kanaka varsham kuripimchi a dhanamtone vijayanagara samrajyanni stapimchinadi a dhanamtone deeniki kachitamga varu cheppagalaru kavalamte prayatnimchi chudandi appude nijalu andariki telustai.

  • @NareshChinthala-wo8rl
    @NareshChinthala-wo8rl 5 месяцев назад

    అన్న పడ్కాస్ట్ కు . అర్థం చెప్పు.తెలుగు లో

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 Год назад +1

    aa rojullo okka lingayats matrame samadhi chesevaru. migata hindus dahanam chesevaru. dahanam chesthe inka samdhi yekkada vuntundi. andduke sri krishna evarayala samadhi ledu

  • @ravindramalagundla
    @ravindramalagundla Год назад

    శ్రీకృష్ణదేవరాయలు తుళువ వంశస్థుడు. పెదవేంకటరాయలు ఆరవీటి వంశస్థుడు. కనుక వారి వారి ఖనన మరియు దహన పద్దతులు వేర్వేరుగా ఉండవచ్చు కదండీ !

  • @KodandaRamaiah-ys4kw
    @KodandaRamaiah-ys4kw 5 месяцев назад

    Timrsusamadipankodalounadhikrishnuadvaryagaganamhalonekelomtrdagarunadhi pankodalo

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 10 месяцев назад

    Induvulu 80% ee acharam ney paatisthaaru

  • @SRINUABUDHABI
    @SRINUABUDHABI 15 часов назад

    Still 19th taram of Sri Krishna Devaraya available Rajamata Smt, Chandrakanta Devi, her son Sri Sri Krishna devaraya family living , 2 years ago they came to Bhimavaram Andhra Pradesh, you can find real facts from them, no need of guessing. Also Maha Mantri Timmarusu family 19th taram still living in karnataka and in Hyderabad