BHARATHA MATHAKU KOTTINA SUKKA RAMNARSAIAH భారత మాతకు జై కొట్టిన సుక్క రాంనర్సయ్య

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • BHARATHA MATHAKU KOTTINA SUKKA RAMNARSAIAH భారత మాతకు జై కొట్టిన సుక్క రాంనర్సయ్య
    #sukka Ramnarsaiah official
    lyrics: Sukka Ramnarsaiah
    singer: Sukka Ramnarsaiah
    music : Akhilesh Gogu (ag)
    Camera- Editing : Shiva LD
    sukka ram narsaiah official,sukka ram narsaiah songs,singer sukka ram narsaiah songs,singers sukka ramnarsiah,telangana folk songs, sukka ram narsaiah,Sukka Ram Narsaiah interviews, sukka ramnarsaiah New Song
    నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
    subscribe : bit.ly/3umLVim

Комментарии • 380

  • @ganeshchitti143
    @ganeshchitti143 3 месяца назад +39

    చాలా బాగా చెప్పారు అన్న గారు ఒక్కో అక్షరం ఒక్క తూట ల ఉంది.
    నా చిన్నప్పటి నుండి చూసిన ఎక్కడ చూసిన ఉగ్ర దాడులు, ఉగ్ర వాదుల చొరబాటు, దేశంలో బాంబు పేలుళ్ళు, మత గొడవలు, భయం భయం తో ఉన్న నా భారతదేశాన్ని., భారతదేశం అంటే చులకన చూసిన ప్రపంచ దేశాలను చూసిన..కానీ గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్న ప్రపంచ దేశాలే మెచ్చుకుని గౌరవించే స్థాయిలో ఉన్న నా భారతదేశాన్ని❤❤.. ఒక్కటే దేశం, ఒక్కటే చట్టం, అందరికీ సమ న్యాయం చేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని...
    బీజేపీ ప్రభుత్వానికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు❤❤

    • @voice2669
      @voice2669 3 месяца назад +1

      I thik in America, also bamb blasting was stopped by Modiji?

  • @akarthik8740
    @akarthik8740 3 месяца назад +43

    దేశం నాశనం ఐతుంది హిందువుల వల్ల కాదు అది గుర్చుంచుకో సుక్క...
    ఒక్క వర్గాని (హిందువులను ) టార్గెట్ చెయ్యకుండా,నీ మెదడులో ఉన్న కమ్యూనిస్టు భావాలు విడిచి దేవుడు ఇచ్చిన అక్షరం అన్నే ఆయుధాని కరెక్ట్ దానికి వినియోగించు
    అప్పుడు దేశానికి నీ వల్ల ఎంతో ఉపయోగపడతావు జై భారత్ 🚩🚩🚩

  • @rkmusic8862
    @rkmusic8862 2 месяца назад

    Super bro జరుగుతున్నది రియల్ గా చెప్పారు

  • @chinthasanjeevarayudu
    @chinthasanjeevarayudu 3 месяца назад +4

    సుక్క రామ నరసయ్య గారికి నమస్కారం పాట బాగా పాడారు చాలా బాగుంది మంచిది కేవలం ఈ పాటలో పొర్లు దండాలు గురించి రామాయణం గురించి మాట్లాడారు బాగుంది భారతదేశంలో హిందూ మతం మాత్రమే ఉందా వేరే మతాలు లేవా వేరే మతాల గురించి విమర్శించే దమ్ము లేదా ఓహో అర్థమైంది హిందువులంటే చేతకాని వాళ్లు. అదే వాళ్లనుఅంటే కోసి కారం పెడతారు.

  • @user-nq3rg1xn3h
    @user-nq3rg1xn3h 28 дней назад

    Jai shree Krishna Jay shree ram

  • @madduriramreddymadduriramr7383
    @madduriramreddymadduriramr7383 2 месяца назад

    Jai sriram, jai Bharat

  • @VoiceOfTruthandNation
    @VoiceOfTruthandNation 3 месяца назад +82

    మతం అంటే ఒక్క కాషాయం పట్టిన కట్టిన వారిదేనా ...
    గుళ్ళు గోపురాలనే వస్తున్నాయ్ పాటలో
    చర్చీలు మరియు మసీదులు రావడం లేదు
    ఎవరిది మతం ?
    ఎవరిది మానవత్వం?
    ఎవరిది మతోన్మాదం ?
    ఎవరిది మానవ నిర్మాణం ?

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 2 месяца назад

    Super song

  • @vengalraoundru8202
    @vengalraoundru8202 4 месяца назад +5

    అద్భుతం అద్భుతం, మీకు దేశం, ప్రజల మీద వున్న ప్రేమ అనేకమంది మేధావులు, ప్రముఖులు అనుకునేవాళ్ళకు లేదు, వాళ్ళంతా వ్యాపారాలు చేస్కుంటూ, దేశాన్ని దోచుకునేందుకు శ్రమిస్తున్నారు. మీకు వేలాది వందనములు❤❤❤🎉🎉🎉

  • @KurumaKrishna-ou4vy
    @KurumaKrishna-ou4vy 3 месяца назад +35

    సుక్క నర్సన్న.. దేశాన్ని విభజించింది ఎవరు దేశాన్ని మతాల వారీగా ఏళ్ల తరబడి పాలిచ్చింది ఎవరు.. వాళ్ల పేరు ఈ పాటలొ ఎందుకు చెప్పలేకపోయారు నరసన్న గారు.. జయహో భారత మాత అని గొంతేత్తి పాలకని వారికి వత్తాసు పలికినట్టుంది ఈ పాట..ఇది నా అభిప్రాయం 🚩

    • @jangamahendhar4984
      @jangamahendhar4984 3 месяца назад

      డబ్బులు దండుకోవడానికి రాసినట్టుగా ఉంది ఈ పాట కాంగ్రెస్కు

    • @user-gn2el6tz9p
      @user-gn2el6tz9p Месяц назад

      ఇందులో ఒక్క పదం లేదు అంటున్నావు అన్న వాళ్ళమీద పాటలే ఉన్నాయి అన్న

  • @ravi2708
    @ravi2708 2 месяца назад

    Super song anna

  • @gopalramdas5176
    @gopalramdas5176 2 месяца назад

    Good song 👍

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 3 месяца назад

    జై హింద్..

  • @pvp9222
    @pvp9222 3 месяца назад +5

    హిందూ వ్యతిరేకి

  • @narayanabojja4583
    @narayanabojja4583 3 месяца назад +3

    JAI SRIRAM JAI BHARATH NO CASTE NO RELIGION WE ARE ALL INDIANS

  • @vallamdasuma9135
    @vallamdasuma9135 3 месяца назад

    Super anna

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 2 месяца назад

    your song well suits you and like minded brotner.

  • @nageshjuturu8011
    @nageshjuturu8011 4 месяца назад +7

    సుక్క రామ్ నరసయ్య అన్నయ్యా.
    చాలా చక్కగా వివరించారు. సూపర్ సాంగ్ అన్న. లోతైన మీ ఆలోచనలు .

  • @krishnakola7433
    @krishnakola7433 3 месяца назад

    జై శ్రీరామ్

  • @karthikabhi4803
    @karthikabhi4803 4 месяца назад +50

    మీ చేతి నుండి వస్తున్న పదాలను నోటినుండి రాలుతున్న ఆణిముత్యాలు అన్ని సమకూర్చుకుని ఏడలో దచుకుంటూన

  • @narayanav1506
    @narayanav1506 4 месяца назад +80

    యువతరానికి రక్తం చావలేదు
    చదుకొన్న యువతరం మతం మత్తులో మునిగి పోతుంది
    నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో
    కులం అనే కత్తులు వంతెనలు కడుతున్నారు
    రక్తాన్ని తాగే నయవంచకులుగా మారుతున్నారు మద్యం ఎవడు పోస్తే వాడి కాళ్ళకాడి బొచ్చుకుక్కల్లా మారిపోతున్నారు 😪😪😪😪
    యువత మేలుకో ✊❤️

  • @luckyphotography7507
    @luckyphotography7507 4 месяца назад +18

    మనువాదులకు కొమ్ము కస్తూన చెంచాలు ఈ పాట సవాల్❤

  • @srinivaschepuri7537
    @srinivaschepuri7537 3 месяца назад +9

    మన దేశానికి బీజేపీ యే నంబర్ 1

  • @pbk9992
    @pbk9992 3 месяца назад

    మనం వైట్ కాలర్ ఉద్యోగాలు చెయ్యాలని పెద్దపెద్ద చదువులుకోసం అప్పులు చేస్తున్నాం... కొందరు ఇచ్చిన దేవుడే చూసుకుంటాడని ఆయనకే కుటుంబాలను వదిలేస్తున్నాం... మీరంటున్న ఆ కొందరు వ్యాపారంలో అందెవేసి సంపాదిస్తున్నారు... ప్రపంచం అంతా ఒక లాగా లేదు... అందరూ ఒకేలాగా వుండలేరు...

  • @sukkagiribajllpbu554
    @sukkagiribajllpbu554 4 месяца назад +35

    నీ గొంతులో నుంచి వచ్చే పదాలన్నీ అద్భుతం అన్న 👌👌👌👌 నీ కలానికి నీ గలానికి పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vannadapraveen-os2bt
    @vannadapraveen-os2bt 4 месяца назад +9

    సామాజిక చైతన్యంతో పుట్టిన నీ పాట నీ గొంతులో నుంచి వచ్చిన ప్రతి ఒక్క పదము ఈ నేటికీ తరానికి యువతకు అందరికీ ఆదర్శవంతం అన్నా నీ పాటకు వందనం నీకు జై భీమ్

  • @sodarirajkumar
    @sodarirajkumar 4 месяца назад +38

    అన్న పాటతో యువతకు సిగ్గు రావాలని అనుకుంటున్న....

  • @user-gd3tn3gr1f
    @user-gd3tn3gr1f 3 месяца назад +1

    Super song bro rajangam Vani Abba jagira

  • @skkhaja95735
    @skkhaja95735 4 месяца назад +21

    యేమన్నా నీ కలం తో వచ్చే ప్రతి పదం కూడా ఆణిముత్యంలా

  • @muralidharreddy3628
    @muralidharreddy3628 3 месяца назад +1

    ఎవడు ఈ దేశాన్ని చీల్చింది, వారిని రచ్చకీడ్చాలి , కానీ దేశం మారుతోంది పాతకాలం మాటలు పాటలు మతం పేరుతో మారణహోమం సృష్టించిన వారిని బయటపెట్టాలని పాటలో సమాజాన్ని చీలుస్తుంది ఎవరు, అందరినీ కలుతున్నదేవరు విజ్ఞతతో మనం ఆలోచించాలి, ఏదేమైనా శ్రీ రాం నర్సయ్య గారు పాటలతో చైతన్యం తీసుకొస్తున్నారు , సమాజ సంఘటన కోసం కూడా పాటుపడాలని కోరుకుంటున్నాను❤

  • @krishnakola7433
    @krishnakola7433 3 месяца назад

    జై శ్రీరామ్ - జై బిజెపి - జై మోడీ

  • @snake.cetcher
    @snake.cetcher 3 месяца назад

    Bharata deshamu na matrubhumi prashninche hakku andaridi. Great bro

  • @suragonikarunakargoud1863
    @suragonikarunakargoud1863 3 месяца назад

    కళాకారులు అంటే అందరూ ఇష్ట పడేవాళ్ళు అంటారు.కానీ అందరూ కళాకారులు ఒక్క హిందు మతాన్ని మాత్రమే మతత్వం అంటారు అందులో మీరు ఒకరు.మీకు ముస్లిం ,క్రిస్టయిన్ కనపడరు....

  • @Naveen-N24chanel
    @Naveen-N24chanel 4 месяца назад +22

    దేశం కొంతమంది మూలంగా ఒకప్పుడు కరాబ్ అయింది ఇప్పుడు కొంతమంది మహానుభావులు కలిసి దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @bonalanagaraju8556
    @bonalanagaraju8556 3 месяца назад

    అన్నా నీ మీద వున్నా గౌరవం కాపాడుకో నా దేశ యువత కండ్లు తెరిచింది 🇮🇳🚩✊

  • @golluriswamy7221
    @golluriswamy7221 3 месяца назад +1

    సూపర్ సాంగ్

  • @narimallapremkumar1837
    @narimallapremkumar1837 4 месяца назад +10

    సూపర్ పాట రాం నర్సన్న...

  • @asr6712
    @asr6712 3 месяца назад +3

    నువ్వు ఎన్ని పాడిన బిజెపి తప్ప వేరే పార్టీ అవసరం ఇప్పుడు దేశానికి లేదు 2047 వరకు చాలు ఇక ఆ తర్వాత మీ ఇష్టం

  • @mannavaprasadu
    @mannavaprasadu 3 месяца назад +1

    విలువ ఎప్పుడో కోల్పోయి ఇక ఎందుకు ఈ పాటలు

  • @Gopi-vx9zg
    @Gopi-vx9zg 3 месяца назад

    100 Anna

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 3 месяца назад

    Super ga undhi song annaya like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns Jai Ram annaya

  • @user-mq9bu1tc8d
    @user-mq9bu1tc8d 4 месяца назад +19

    ఇంటి దొంగను ఈ శ్వరుడేరుగడు,ఇది నిజమేనండోయ్, నయన,వాడు మతం.,మత్తును,యుతరం పై,ప్రజలపై చల్లుతుండు,యువతరం,ప్రజలు గమణిస్తుండ్రు,కండ్లేర్ర చేస్తే కాశయపొడు,కలిపోతాడు, కులిపోతాడు,ఈ సారి ప్రజలు ,ఓడగొర్థరూ వాళ్ళను,,👍👍👍Good song, Good singet, నీ పాటల ద్వారా యూత్ ను, చైతన్యం చేస్తునందుకు,తమ్ముడు,మీకు,లాల్ సాలామ్,లాల్ సా లామ్👍👌👌👌🎉🎉🎉

  • @user-vp9yy9wp9f
    @user-vp9yy9wp9f 3 месяца назад

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chshiva8715
    @chshiva8715 3 месяца назад

    👍correct anna

  • @TGN14
    @TGN14 4 месяца назад +8

    దేశంలోని భూమి సంపద ప్రతి ఒక్కరికి సమానంగా పంచాలి

    • @ManojKumar313-cl6pq
      @ManojKumar313-cl6pq 4 месяца назад +3

      Deewala teesthadhi appudu

    • @visv.karma-_
      @visv.karma-_ 4 месяца назад +5

      panchuthe NEE Gudhaalo Pettukuntaavaaa

    • @saigaddam2878
      @saigaddam2878 4 месяца назад +4

      Warq borad boomulu panchali

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 3 месяца назад

      @TGN14 గారు మీరు సుక్క రామనర్సయ్య గారి లాగ ఎందుకు పాటలు పాడాలి కదా. సృష్టిలో అందరు ఎప్పుడు ఒకే విధంగా వుండడం సాధ్యం కాదు. ఒకే class లో Teacher అందరికి ఒకే రకంగా పాఠం చెబితే ఒకరు ఫస్ట్ class వస్తారు ఒకరు fail అవుతారు ఎందుకు.ఒక్కటి మాత్రం నిజం భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కనీస అవసరాలు 1.తినడానికి తిండి 2.కట్టుకొనడానికి బట్టలు 3.వుండడానికి ఇళ్లు 4. చేసిన పనికి గౌరవము లభించాలి.

    • @jaipalreddyrajamuri9471
      @jaipalreddyrajamuri9471 3 месяца назад

      Tgn గారు పంచండి...అన్ని కులాల్లో ధనవంతులు ఉన్నారు..అన్ని కులాల్లో పేదలు ఉన్నారు..అవినీతి అందరిలో ఉంది..చూద్దాం వాళ్ళు ఇస్తారో మీకు పంచడానికి

  • @rakeshnandu6272
    @rakeshnandu6272 3 месяца назад +1

    70 ఏళ్ల కాంగ్రెస్ చేసిన అన్యాయం గురించి నీ నోట మాట రావడం లేదు నీకు ఆనకూలంగా కామెంట్లు పెడితే❤ సింబల్ నీ జెండా ఎజెండా ఎవరిపై తిరుగుబాటు నీ పాటతో తెలుస్తుంది ముమ్మాటికి నీలో కూడా మతోన్మాది కూడా ఉన్నాడు ఈ పాట ద్వారా క్లియర్గా తెలుస్తుంది ఎవరి వీపు వారికి కనబడు

  • @kambalapallyyesjaibheemsha8619
    @kambalapallyyesjaibheemsha8619 3 месяца назад

    Jai bheem anna

  • @user-vp9yy9wp9f
    @user-vp9yy9wp9f 3 месяца назад

    హాయ్ హాయ్ చాలా మంచి పాట చాలా మంచి గానం ఈ కొన్ని పాటల వలన సమాజం మారుతుంది అని అనుకునే వాళ్ళకి కొందరికి రాస్తున్నాను ఇలా ఇలానన్న మారాలి కదా ఈ పాటల రూపానికన్నా ఆలోచించన్న మనం అన్న

  • @sarangapaninethula4679
    @sarangapaninethula4679 4 месяца назад +2

    ఈ దేశంలో జరిగే ముచ్చట్లు అన్ని చూసి మీరు ఈ పాట చాలా అద్భుతంగా రాశారు ఈ పాట చూసి ఈ దేశ ప్రజలు మార్పు కోరుకోవాలను కోరుకుంటున్నాను

  • @indian3564
    @indian3564 3 месяца назад

    అన్న మీ ప్రయత్నానికి ధన్యవాదాలు!.. 👏👏🤝🤝

  • @kirankirrac8658
    @kirankirrac8658 4 месяца назад +4

    ❤❤సూపర్ సాంగ్ పాడవ్ అన్న ఈ పాట వింటుంటే నిజంగా నరనరాన నెత్తురు ఉడుకుతుంది నా వంతు సహాయం గా నేను కూడా యువతకి ఇలాంటి భావజాలాన్ని అందిస్తున్నాను అన్ని దేశాలు advance గా ఉన్నాయి మనమేమో సనాతనం అంటూ ఈ ప్రభుత్వాలు క్రీస్తు పూర్వానికి తీసుకు వెళుతున్నయి ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువతకి బాధ్యత ఉంది please save Indian constitution...

  • @user-zq2nn8sf3o
    @user-zq2nn8sf3o 4 месяца назад +2

    Super

  • @user-jr4if4jw6m
    @user-jr4if4jw6m 3 месяца назад +1

    అంన నీపాటకూ. జోహార్. మనం అందరం
    మతం ముసుగులో ఉన్నాం మారదు లోకం 😭

  • @1413.nature
    @1413.nature 3 месяца назад

    నర్సన్న you always గ్రేట్

  • @somamallesh3110
    @somamallesh3110 3 месяца назад +2

    సుక్క రామ్ నర్సన్న మీరు పాడే పాటతో ఇకనైనా సిగ్గు రావాలి.

  • @daramshiva5456
    @daramshiva5456 3 месяца назад

    జై భారత్ భారత్ మాతాకీ జై...

  • @kommuupendar-jq5ds
    @kommuupendar-jq5ds 4 месяца назад +3

    సూపర్ అన్నయ్య లిరిక్స్. 👌💐💐🙏🙏🙏✍️✍️

  • @commonmansrikanth2074
    @commonmansrikanth2074 3 месяца назад +3

    నరేంద్రమోడీ లాంటి నాయకుడు ఉన్నంత కాలం భారత త్రివర్ణ పతాకం వైపు చూసే శత్రువులే ఉండరు🔥🔥

    • @Content05082-k
      @Content05082-k 3 месяца назад +1

      దీన్నే..... మతోన్మాద మెదడు అంటారు

    • @MuraliKrishna-jh9tj
      @MuraliKrishna-jh9tj 3 месяца назад

      Arwy pagal avaru mathonmadhi.. converted galaki mind dobindhi... Jai Narendra Modi..

  • @mravi5690
    @mravi5690 4 месяца назад +4

    సూపర్ నర్సన్న సాంగ్ 🙏🙏🙏🙏🙏

  • @VoiceOfTruthandNation
    @VoiceOfTruthandNation 3 месяца назад +4

    భరతమాతకు జై కొట్టినట్టు నాకెక్కడ అనిపించలేదన్న కానీ సమాజం మారాలని కోరుకుంటున్నట్టు అనిపించింది . కానీ అదే పనిగా పాడిన పాటలే పాత రాతలే .
    ఇప్పుడున్న సమాజానికి ఉపయోగ పడే పాటలు పడండన్న

  • @sukkareddy1487
    @sukkareddy1487 4 месяца назад +2

    జై శ్రీరామ్ జై bjp Jai తెలంగాణ

  • @user-cq9se8ww9k
    @user-cq9se8ww9k 4 месяца назад +1

    Jai Ram narsaiah

  • @maantheshraj2165
    @maantheshraj2165 4 месяца назад +1

    సుక్క...! నీ అక్షరం కి ఉంది ఒక లెక్క
    నీ గాత్రం మమ్మల్ని మైమరిపిస్తోంది పక్క
    నీ నుండి ఇలాంటివి చాలా చాలా కావాలి టకటక...
    హ్యాట్సాఫ్ అన్న

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogs 4 месяца назад +1

    Super super ANNA GOOD. Song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @neerajmekala5416
    @neerajmekala5416 4 месяца назад +4

    👌

  • @Ravivillagedairy
    @Ravivillagedairy 3 месяца назад

    చాలా బాగా రాసారు అన్న పాట ✊🏻✊🏻

  • @krishnakola7433
    @krishnakola7433 3 месяца назад

    భారత్ మాతా కి జై

  • @nagubanavath5335
    @nagubanavath5335 4 месяца назад +11

    సూపర్ సాంగ్ అన్నా... ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చాలా బాగా రచించి పాడారు 👌

  • @banothsuresh120
    @banothsuresh120 3 месяца назад

    ప్రతి ఒక్కరూ దేశం బాగు కోసం మాత్రమే ఆలోచన చెయ్యాలి ఎవరి మతం వాళ్ళకే గొప్ప ఎవరి కులం వాళ్ళకే గొప్ప బట్ దేశం వియాకిని వచ్చే సరికి కులం మతం తో సంబంధం లేకుండా అందరూ కష్ట పడాలి... ప్లీస్ అందరు ఆలోచించండి లేకుంటే మాన దేశం లో మళ్ళీ మనం మనమే కొట్టుకోవాలస్లి వస్తది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageshmaharajp6021
    @nageshmaharajp6021 4 месяца назад

    సూపర్ అన్న, ఈ పాట తో అయినా అర్థం కావాలి

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 3 месяца назад

    Super🎵🎵🎵🎵🎵🎵 brother❤❤❤❤ correct✅✅✅ song brother

  • @MPusmanfacts
    @MPusmanfacts 3 месяца назад

    అన్నా నీకు వందనాలు అన్న జనాల్లో ఆలోచన నింపుతున్నావు🙏🙏

  • @jaibheemseva5728
    @jaibheemseva5728 4 месяца назад +4

    సూపర్ సాంగ్ అన్న

  • @ttnagendra9130
    @ttnagendra9130 3 месяца назад

    ❤❤❤🎉🎉 super annaya i love you

  • @durgamranadheer5821
    @durgamranadheer5821 4 месяца назад +7

    Desham antata aksharam annadi kondarike sontam adi andhari sottani panchipettina pule mana sonttam👏🙏🖊️📖📚

  • @shaikshahid
    @shaikshahid 4 месяца назад +2

    Lyrics very emotionalised

  • @gsomesh5804
    @gsomesh5804 4 месяца назад +63

    మీరు చెబుతున్న దేశ భక్తులను మరిచింది ఎవరో ఒకసారి ఆలోచించండి అన్న...మీరు సపోర్ట్ గా చెబుతున్నవాళ్ళు మనస్పూర్తిగా ఒక్కసారి అయినా భారత్ మాత కి జై అన్నారో ఒక్కసారి ఆలోచించండి అన్న....యువత మేలుకో.......

    • @bhoomaiahkondamadugu1249
      @bhoomaiahkondamadugu1249 3 месяца назад +14

      సుక్క రామనర్సయ్య నీ మాట, పాట తూటాలే.
      కానీ......
      ఆ మాటల తూటాల మాటున మీలో ఉన్న విద్వేషం కనపడుతుంది.
      దేవుడిని నమ్మమని ఎవడు బలవంతంగా ప్రజల మీద తమ అభిప్రాయాన్ని రుద్దరు.
      గత కొన్ని దశాబ్దాలుగా మోజారిటి మతాన్ని తూలనాడుతూ, మైనారిటీ మతాలను నెత్తిన ఎక్కించుకోవడంలోని ఆంతర్యం ఏమిటి.
      మీ బాద్ దేశం బాద కావాలని ప్రజల మనసుల్లో విద్వేషాలను నూరి పోస్తున్న మీది మతవిద్వేషం కాదని నిరూపించగలవా????

    • @srid478
      @srid478 3 месяца назад +7

      Desha bakthi antey jai sriram anatamena etu pothunnam matha picchi lo

    • @RajKumar-ix1yt
      @RajKumar-ix1yt 3 месяца назад

      Kadu anna unnadi antha Muslims ki panchi pettadam anna ​@@srid478

    • @MrMurali2285
      @MrMurali2285 3 месяца назад +2

      ఎవరు చెప్పిండ్రు దేశభక్తి అంతే జై శ్రీరామ్ అనాలి ani

  • @Akhandabharath1947
    @Akhandabharath1947 3 месяца назад

    ఇన్ని రోజులకు మంచి పాటలు,ఒకటి ఏమైందిరా rsp..రెండవ song ఇది అన్న..

  • @HeroHerombt
    @HeroHerombt 3 месяца назад

    Jai sreeram

  • @Paricharlaofficial
    @Paricharlaofficial 3 месяца назад

    Super continue brothers❤❤❤❤

  • @mlnaidusenapathi4243
    @mlnaidusenapathi4243 3 месяца назад +11

    జై మోడీ జి.జై బీజేపీ

  • @ranjithvelpula5869
    @ranjithvelpula5869 4 месяца назад +13

    Jai Bheem anna
    Good song

  • @tekurichalapathi8257
    @tekurichalapathi8257 3 месяца назад

    Anna, meeru maararu.

  • @IKIGAI-pf3hc
    @IKIGAI-pf3hc 4 месяца назад +1

    Entha goppa manusutho rasthunnaranna e paatalu, HATS OFF

  • @user-jl2vh4ct1e
    @user-jl2vh4ct1e 4 месяца назад +8

    ಸೂಪರ್ ಅಣ್ಣ ಸಾಂಗ್ 👌

  • @NithyaNithwik4059
    @NithyaNithwik4059 4 месяца назад

    Super Anna mee super

  • @prabhakararigela4799
    @prabhakararigela4799 4 месяца назад

    Super song 🔥

  • @ramchander1688
    @ramchander1688 3 месяца назад

    Excellent 👌👏👏👏👏👏👏

  • @ex-hinduiamazad143
    @ex-hinduiamazad143 4 месяца назад +5

    మత గ్రంథాలతో ప్రజలను ఉన్మాదులుగా మారుస్తున్నారు.
    అన్న నీ గొంతుతో నీ సాహిత్యంతో ప్రజలను మనుషులుగా మార్చండి.

  • @pbuggaiahmudiraj6572
    @pbuggaiahmudiraj6572 3 месяца назад

    మతం మతం అంటున్నావు ఏ మతం గురించి
    దేశం ఏమి నాశనమైంది వివరించగలరు మీరు పాడిన పాట చాలా బాగుంది....... ఇప్పుడు పల్లెటూరుకు ఒకసారి రండి మీరు ఇప్పుడు చదువుతున్న వారు ముందుకు బానిసై చెడిపోతున్నారు

  • @KaralmaksBelli
    @KaralmaksBelli 4 месяца назад

    Super song manchi msg

  • @Nellutlaparsha
    @Nellutlaparsha 4 месяца назад +2

    🙏🙏

  • @pourajb6802
    @pourajb6802 4 месяца назад

    గుడ్ సాంగ్ అన్న జై భీమ్ ✊

  • @RNCRNC963
    @RNCRNC963 4 месяца назад +2

    👌🏻👌🏻👌🏻👏👏🙏🙏🙏

  • @afrozskjaitrs2486
    @afrozskjaitrs2486 3 месяца назад

    సూపర్ అన్న మస్త్ వవరించినవ్

  • @jaibheempalle
    @jaibheempalle 4 месяца назад

    చాలా బాగా వివరించారు అన్న

  • @thimmagarihareesh2696
    @thimmagarihareesh2696 4 месяца назад +1

    నిజంగా ఈ పాట మతోన్మాద లకు ఏకే 47 తూటా య్ అన్న ఇటువంటి పాటలు ఇంకా ఎన్నో నీ కలం నుండి అలాగే మీ స్వరం నుండి ఇంకా గొప్ప పాటలు అందిస్తామని ఆశిస్తున్నాను ఇట్లు మీ అభిమాని

  • @weonews135
    @weonews135 4 месяца назад +4

    🎉🎉🎉

  • @venkateswaraothalla4903
    @venkateswaraothalla4903 4 месяца назад

    సూపర్...సాగ్స్.❤❤❤

  • @dobbalabikshapathi7077
    @dobbalabikshapathi7077 3 месяца назад

    Super brother