మాదిగళం గిద్దెగళం Madhigollam Batuku Pata New Folk Song | Madigalam Gidde Galam | Gidde Ramnarsaiah

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 442

  • @mohankadadharapu7519
    @mohankadadharapu7519 6 месяцев назад +432

    మాదిగ యూత్ డప్పులు వదిలేయాలి అని కోరుకుంటున్న తోటి మాదిగ బిడ్డ ను ..............❤

    • @rakeshjilla118
      @rakeshjilla118 6 месяцев назад +37

      నిజమే అన్న 👍 తప్పకుండ డబ్బులు వదిలేయాలి చదువుకోవడం తప్ప ఇంకేం చేసిన మన బతుకులు మారేలా లేవు

    • @SrikanthChinna-lp9id
      @SrikanthChinna-lp9id 6 месяцев назад +8

      Yes బ్రో

    • @0422prashanth
      @0422prashanth 6 месяцев назад +4

      💯💯

    • @anjaiahm4562
      @anjaiahm4562 6 месяцев назад +5

      Yes

    • @gangadhargajjela627
      @gangadhargajjela627 6 месяцев назад +14

      Vadaladdu...gouravanni tevaali

  • @అస్కెరవిఛానెల్
    @అస్కెరవిఛానెల్ 6 месяцев назад +221

    వేరేకులం వారు పెట్టే బోజనలకు వెళ్ళకండి...
    దయచేసి తాగడం మానేయండి....
    మన సంపాదించేది సాగానికి ఎక్కువ వీటికే ఖర్చు అయితుంది...

  • @Kavali_sukumar360
    @Kavali_sukumar360 6 месяцев назад +124

    మన బిడ్డలు రాజకీయం చేయడం నేర్పిద్దాం

    • @prashanthk3874
      @prashanthk3874 5 месяцев назад +4

      అన్న మనవాళ్ళ కి రాజకీయం చేయడం రాదు, నిర్పిన ఇంకా వచ్చినా ఎంకోకానికి బానిసగా ఉంటాడు అన్నయ్య 😮 బానిస తత్త్వం పొగోటలి అన్నయ్య 🙏🙏🙏🙏 జై మాదిగ ✊✊జై జై మాదిగ ✊✊🙏🙏

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      డప్పులే కొట్టుకుంటూ చస్తాము అంటే మందా దేశద్రోహి లాగా అపుడు రిజర్వే సన్స్ అవసరం లేదు. వర్గీకరణ అడిగితే చెప్పుతో రాసి కోడతారూ ఈ దేశ మూలనివాసులు ఇండియన్స్ ...గుర్తు పెట్టుకో మనుమంటల మంగళ హారతి మృగాళ్లార ..

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      @@prashanthk3874 మనువాద మందా మరి క్రిమినల్ నారా వారి ఇంట్లో శవాలకు డప్పు కొట్టి మరి చస్తాను అని మొరిగి మరి కొడుతున్నాడు పెద్ద అంటూ ఆర్ఎస్ఎస్ మృగాలతో బానిస గాడు శవాలు పై చిల్లర తో బాగా బలిశాడు అనేగా పాపం రాజకీయాలు మీకెందుకురా అన్న tdp వాడి ముడ్డికి మొక్కే మందా జాతి ద్రోహి కాదా అపుడు ఎపుడు

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      మనువాద మందా మరి క్రిమినల్ నారా వారి ఇంట్లో శవాలకు డప్పు కొట్టి మరి చస్తాను అని మొరిగి మరి కొడుతున్నాడు పెద్ద అంటూ ఆర్ఎస్ఎస్ మృగాలతో బానిస గాడు శవాలు పై చిల్లర తో బాగా బలిశాడు అనేగా పాపం రాజకీయాలు మీకెందుకురా అన్న tdp వాడి ముడ్డికి మొక్కే మందా జాతి ద్రోహి కాదా అపుడు ఎపుడు

    • @rajuerugurala9324
      @rajuerugurala9324 11 дней назад

      💯anna

  • @Kothuri_Rajashekar
    @Kothuri_Rajashekar 6 месяцев назад +136

    మాదిగోడు మర్లవడ్డ దున్నపోతు తిరుగవడ్డ ఆపడం ఎవడి తరం కాదు... జై భీమ్

    • @vijay85321
      @vijay85321 5 месяцев назад +3

      ❤❤❤❤❤

    • @narenupdates1992
      @narenupdates1992 4 месяца назад +2

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      దున్నపోతూ మర్ల పడితే ఊరికి మొత్తం నీచపు కూర అవుతుంది తిరగబడితే గొడ్డు ముక్కల బేరమవుతుంది కటికి బజారులో కమ్మని మసాలా తో ...ఎర్రి సామెతలు వాడకండి పిచ్చి వాళ్ళు గా ఉండకండి
      డప్పులే కొట్టుకుంటూ చస్తాము అంటే మందా దేశద్రోహి లాగా అపుడు రిజర్వే సన్స్ అవసరం లేదు. వర్గీకరణ అడిగితే చెప్పుతో రాసి కోడతారూ ఈ దేశ మూలనివాసులు ఇండియన్స్ ...గుర్తు పెట్టుకో మనుమంటల మంగళ హారతి మృగాళ్లార ..

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      నీ చావుకోరిక ఎర్రి వాడ పిచ్చి సామెత

  • @Athmagourav
    @Athmagourav 5 месяцев назад +49

    మన జాతి లో పుట్టిన నాయకుడు డా.విశారదన్ మహారాజ్ గారు.... మాదిగలు మహారాజులు అని గుర్తు చేయడానికి తెలంగాణ రాష్ట్రం లో 5,000km ల మహా కలినడక చేశారు...(2017-2018)...మనం కూడా రాజకీయాలు చేయాలి

    • @Johnsonsuji7777
      @Johnsonsuji7777 2 месяца назад +1

      YOU ARE ABSOLUTELY CORRECT BROTHER

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 2 месяца назад +1

      ఇపుడు 15000 km పాదయాత్ర

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      మందా తర్వాత డైరెక్ట్ మనువాది విశారదన్ చూస్తూ ఉండండి

    • @apoorivinnu6347
      @apoorivinnu6347 Месяц назад

      మనువాది కాదు మన వాది ​సబ్బండ కులాల వాది అంతిమంగ రాజ్యధికార వాది @@samathacharvakar1482

  • @akashkoninti1503
    @akashkoninti1503 5 месяцев назад +27

    సోదురులందకిమానవి మనకు చదువు ఒక్కటే మార్గం మన మాదిగ బిడ్డలు ఆత్మాభిమానం తో కూడిన ఎక్కడ ఉన్నా జీవితం జీవించాలి జై మాదిగ జై మంద కృష్ణమాదిగ జై భీమ్

  • @nandyadarajender
    @nandyadarajender 6 месяцев назад +37

    గిదే రాము నర్శన్న పాట
    చాలా రోజుల తర్వాత
    సూపర్ అన్న
    జై భీమ్

  • @maharajmaharaj2580
    @maharajmaharaj2580 6 месяцев назад +131

    మాదిగలు మహరాజ్ కావాలి అని కోరుకున్నది బాబా సాహెబ్ అంబేద్కర్ మాన్యవర్
    కాన్షిరం విశారదన్ మహరాజ్ మాత్రమే❤❤

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 месяца назад

      విశారద న్ మనువాద దొంగ
      డప్పు వోదలలేను అనుకున్నపడు డప్పు ఎక్కడ కొట్టినా కూడా గంటకు 2000 వేల బిల్లు వేయండి డప్పు ఒక్కయింటికి వాయిద్యాలకు .. అధనం
      అంతకంటే ముందు ఇళ్ళలో ఉన్న గుడిచేటి మత విగ్రహాలు బొమ్మలు ఉచ్చల గంగలో పొయ్యండి అందరూ ప్రతి బహుజన కూడా

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 2 месяца назад

      ​@@samathacharvakar1482నీ no పీూ
      పేట్టుర

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      డప్పులే కొట్టుకుంటూ చస్తాము అంటే మందా దేశద్రోహి లాగా అపుడు రిజర్వే సన్స్ అవసరం లేదు. వర్గీకరణ అడిగితే చెప్పుతో రాసి కోడతారూ ఈ దేశ మూలనివాసులు ఇండియన్స్ ...గుర్తు పెట్టుకో మనుమంటల మంగళ హారతి మృగాళ్లార ..

    • @ganeshgorre7332
      @ganeshgorre7332 Месяц назад

      Mundu vargikara,

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      @@ganeshgorre7332 నీ చ్చావు గబ్బు కంపు అపుడు మనువాది మందా తో

  • @edurusrikanth2936
    @edurusrikanth2936 6 месяцев назад +38

    మామయ్య నువు ఏ పాట పాడినా అది తుటల ఉంటాది సూపర్ మామయ్య ❤❤🎉 జై భీమ్

  • @Athmagourav
    @Athmagourav 5 месяцев назад +12

    ఈ లోకం కన్నీళ్లు,దుఃఖం పోవాలంటే అట్టడుగు కులం లో ఉన్న మాదిగలు రాజ్యం లోకి రావాలి....ఒకనాడు ఈ దేశాన్ని పరిపాలించిన మహారాజులం ...నేడు అంట రానివారిగా ..ఊరికి చివరన బ్రతుకుతున్నాం...

  • @vinaybaby7822
    @vinaybaby7822 5 месяцев назад +13

    IPS IAS...cm ..pm..ఐనా మన కళలు ను వధలకుడదు నేర్చుకోవాలి... సెల్ఫ్ రేస్పెక్ట్ తో బాగుండాలి

  • @VemulaSrinivas-k5n
    @VemulaSrinivas-k5n 4 месяца назад +11

    జై భీమ్ జై తెలంగాణ మాదిగ బిడ్డలారా ఏకం కావాలి మనమందరం వేగం కావాలి ఊర్లో డప్పు కొట్టడం మానేయాలి మనం చావుకు కత్తి కొట్టడం మానేయాలి అప్పుడు గాని మన విలువైన తెలుస్తుంది మనలో తక్కువ జాతి అన్నలు అంతా మేము తక్కువ ఎందుకు అయితం రా అని నిరూపించుకోవాలి జై మాదిగ జై భీ ఇది మన అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధానం మాదిగలు మారాజులు కావాలంటే మనం పనులు మానేయాలి మన పని మనం చేసుకుందాం మనకు వ్యవసాయం ఉంది వ్యవసాయంలో దూసుకెళ్తా జై మాదిగ

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 5 месяцев назад +9

    మాదిగ తాతలకు అన్నలకు అక్కలకు తమ్ములకు అందరికీ మా ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏 జై మాదిగ

  • @morekumar4857
    @morekumar4857 10 дней назад

    అన్న మీ కంఠం కంచు కంఠం.. సింహం గర్జించించినట్టుంది పాట.జై మాదిగ జై మందకృష్ణ మాదిగ

  • @beerneedisundararao2448
    @beerneedisundararao2448 5 месяцев назад +7

    మనము కూడా రాజకీయం చేయాలి అది మన హక్కు జై మాదిగ

  • @donthulamathai1237
    @donthulamathai1237 6 месяцев назад +50

    గిద్దె రాములు అన్న దండాలు జై భీమ్ జై జై భీమ్ తగ్గేదే లేదు 🙏🏻🙏🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻

    • @rajurumulla8227
      @rajurumulla8227 6 месяцев назад +2

      గిద్దె రాములు అన్న దండాలు జై భీమ్ జై జై భీమ్ తగ్గేదే లేదు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝🤝🤝

    • @omeshChandra-p1e
      @omeshChandra-p1e 6 месяцев назад +1

  • @arcspb3457
    @arcspb3457 5 месяцев назад +14

    జై మాదిగ.... ✊🏻❤️🔥

  • @nakirekantikumarofficial
    @nakirekantikumarofficial 6 месяцев назад +23

    పాట పేరు మాదిగ దళం గీద్దే గళం ఉంటే పాగుంటది అన్న , పాట చాల చాల బాగుంది మాదిగ జాతికి ఓక గోప్ప చైతన్య గీతం గీద్దేగళం పాటలు జై మాదిగ❤

  • @comedy1comedy2
    @comedy1comedy2 5 месяцев назад +9

    రాబోయే తరం కోసం మందా క్రిష్ణ అన్న వేసిన బాటను, పదిలం చేసుకోవాలి, ఆ పునాదుల మీద భవంతులు నిర్మించాలి, గుర్తించండి మాదిగ మహా రాజులారా గుర్తించండి.🎉🎉🎉🎉

  • @bmarkandeyulu8475
    @bmarkandeyulu8475 6 месяцев назад +13

    జై మాదిగ జై జై మాదిగ జై గిద్దె రామ్ నర్సన. జై మంద కృష్ణమాదిగ. త్వరలో మాదిగల SC ABCD వర్గీకరణ జరగలని ఒక్క మాదిగ బిడ్డ గా కోరుకుంటున్న

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      డప్పులే కొట్టుకుంటూ చస్తాము అంటే మందా దేశద్రోహి లాగా అపుడు రిజర్వే సన్స్ అవసరం లేదు. వర్గీకరణ అడిగితే చెప్పుతో రాసి కోడతారూ ఈ దేశ మూలనివాసులు ఇండియన్స్ ...గుర్తు పెట్టుకో మనుమంటల మంగళ హారతి మృగాళ్లార ..

  • @Athmagourav
    @Athmagourav 5 месяцев назад +9

    మాదిగలు - మహారాజులం ...జాంబవంతు ని వారాసులం

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 2 месяца назад +3

    జై భీం జై ధర్మ సమాజ్ పార్టీ జై విశారదన్ మహారాజ్❤❤

  • @suryamkavali5239
    @suryamkavali5239 6 месяцев назад +12

    ఆత్మ గౌరవ పోరాట యోధులు మాదిగ ముద్దు బిడ్డలు జై బీమ్

  • @bhagyalaxmi2580
    @bhagyalaxmi2580 6 месяцев назад +10

    నర్శన్న ఈ పాటను నేను 23rd సారి వింటున్నా...సెల్యూట్ to ur ట్యూన్

  • @vijaymaharaj6622
    @vijaymaharaj6622 6 месяцев назад +7

    జై మహాదిగా...
    పాట పాడిన విధానం అక్షరాల కుదింపు ప్రాస చాలా చక్కగా ఉన్నాయి దానికి మ్యూజిక్ చాలా బాగా కుదిరింది.
    కానీ మన జాతికి సూచన....
    మనం డబ్బు కొట్టే దానికి మాత్రమే ఉండిపోకుండా... ఒక (దేవుడు, రాజకీయ నేతల, ఇతర ఉత్సవాల) ఊరేగింపులో మన దరువు తో ఆనందంతో యాత్రలు ముందుకు వెళ్తాయి మనం ముందు ఉంటేనే... నేనేం అంటున్నానంటే మనం ఇప్పటినుండి ముందు డబ్బు కొట్టకుండా ఈ యాత్రకు కారణమైన ఊరేగింపు పాత్ర (రాజకీయ నాయకుడు, దేవుడు) గా జీవించాలని నా కోరిక.
    మహాదిగ మహారాజు ఆది జాంబవంతుడు ఆరోజు దేశానికే మహారాజు...
    ఆయన వారసుడైన మనము మళ్లీ రాజులము కావాలి.❤
    గురు సంత్ రవిదాస్ మహారాజ్ గారి ప్రకారం మాదిగలు ఉంటే స్మశానంలో ఉండాలి లేదా సింహాసనం మీద ఉండాలి దానికి కట్టుబడి ఉందాం 🙏🙏
    ఒక్కసారి ఆలోచించండి నా జాతి ప్రజలారా...!

  • @vasu9052
    @vasu9052 6 месяцев назад +5

    మీరు ఇలాంటి పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏💙💙💙💙💙💙 Jai bhim ✊

  • @ravinderragala7989
    @ravinderragala7989 6 месяцев назад +9

    అన్న జై భీమ్ మాదిగ చరిత్ర గుర్తు చేశారు 🙏

  • @nareshnaruburukala9435
    @nareshnaruburukala9435 Месяц назад +1

    Challa Manchi patta Ram Narsanna ❤

  • @SudhakarSudh-lj1td
    @SudhakarSudh-lj1td 4 месяца назад +5

    అన్న మీకు 🙏🙏
    జై మాదిగ 🙏
    జై భీమ్ 🙏🙏🙏

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 5 месяцев назад +2

    జై మాదిగ జై భీమ్ సూపర్ పాట అన్న నీకు ధన్యవాదాలు🙏🙏

  • @Ravirajvlogger
    @Ravirajvlogger 4 месяца назад +2

    డప్పు కొడితే దమ్ము ఎలా చూపిస్తారు అన్నా...డప్పు కొడితే రెస్పెక్ట్ ఇస్తలేరు డప్పు వదిలి భాగా చవుకోవాలి చదువు ఒక్కటే మన బ్రతుకులు మార్చుతాది...

  • @padmarohith5220
    @padmarohith5220 6 месяцев назад +14

    మన వాళ్ళే 80%ఉన్నాం అన్న ఏదైనా సాధించవచ్చు కానీ...... జై బీమ్

  • @nareshvanguru6597
    @nareshvanguru6597 5 месяцев назад +3

    Jai madhiga...
    I'm Naresh Jayyaram
    MAHABUBABAD 💥💪
    Manali Chala marpu avasaram annalu ❤️‍🔥💥💥education 1st
    And 2nd political💥💥
    3rd businesses cheyali brother s🫂🫂Jai madhiga 💪💥

  • @prakashpailwan3413
    @prakashpailwan3413 6 месяцев назад +5

    జై మాదిగ ❤️‍🩹🔥జై జై మాదిగ ❤️‍🩹🔥💪💪

  • @gururr8814
    @gururr8814 2 месяца назад +1

    ❤❤❤❤❤❤ superhit bro tune super single voice amazing this is team team work. Good luck all

  • @PandulaTHIRUMALESH
    @PandulaTHIRUMALESH 3 месяца назад +1

    🙏 అన్న 👍 సూపర్. Im సతీష్

  • @HariA-q6c
    @HariA-q6c 5 месяцев назад +1

    అన్నా ధన్యవాదాలు జై మాదిగ ఇటువంటి సాంగ్స్ మరెన్నో మీరు ఇంకా పాడాలని మనం మాది జాతి గొప్పదనాన్ని ఇంకా చాటాలని ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను అన్న.

  • @g.samson5130
    @g.samson5130 Месяц назад +1

    💪💪💪💪💪💪💪 జై మాదిగ

  • @thandrasagar363
    @thandrasagar363 6 месяцев назад +4

    రాజకీయ నాయకులు వాళ్ల స్వార్థం కోసం మనల్ని విడదీసి వాడుకుంటున్నారు
    నువ్వు మా నేను దిగ అనే పదాన్ని పక్కకు పెట్టి రాజ్యాంగాన్ని రాజకీయంగా ఒకరికి ఒకరు తోడయ్యి రాజ్యాధికారం కోసం అడుగులు వేయాలని నా అభిప్రాయం
    కులాలుగా కాకుండా మనుషులుగా బతకలేమా అన్న మన మధ్యనే కులం అనే అభిప్రాయం పక్కవాళ్లకు అవకాశం ఇచ్చినట్టు కదా
    ఇప్పటికైనా సంఘాలుగా కాకుండా
    మనమంతా ఒకటే అని దిశగా పోరాటం చేయాలి అన్న లు

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 месяца назад

      ఒక రైటర్ గా టెక్నికల్ గా రాశారు nice
      but
      రెండూ ఒకటి కాదు ఎపుడూ

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      ఇపుడు చూడు మందా పందిని
      మనువాద మందా మరి క్రిమినల్ నారా వారి ఇంట్లో శవాలకు డప్పు కొట్టి మరి చస్తాను అని మొరిగి మరి కొడుతున్నాడు పెద్ద అంటూ ఆర్ఎస్ఎస్ మృగాలతో బానిస గాడు శవాలు పై చిల్లర తో బాగా బలిశాడు అనేగా పాపం రాజకీయాలు మీకెందుకురా అన్న tdp వాడి ముడ్డికి మొక్కే మందా జాతి ద్రోహి కాదా అపుడు ఎపుడు

  • @servinghands1234
    @servinghands1234 5 месяцев назад +1

    Maa gidde ram narsanna ye song paadina baguntadhi.. Song selection kuda super👍💯.. Jai maadhiga maharaj😎💪

  • @ravikyasani6472
    @ravikyasani6472 6 месяцев назад +8

    జై మాదిగ జై జై మాదిగ అన్న 🙏👏👏

  • @bojjayuvaraju4088
    @bojjayuvaraju4088 6 месяцев назад +10

    జై మాదిగ...✊✊✊

  • @kantepallivenkatasubbaiah256
    @kantepallivenkatasubbaiah256 Месяц назад +1

    Super Anna manam bagundali

  • @shivakrishna7463
    @shivakrishna7463 6 месяцев назад +3

    Jai Bhim Jai Madiga ✊🏻
    So happy to see you Anna
    Your voice 🥳🥳🥳🥳
    Super song and super lyrics
    Madhiga Jathi biddalu eppudu me darilone mundu vellali ani korukuntunna anna ✊🏻✊🏻

  • @KanjarlaSuresh-hu6sz
    @KanjarlaSuresh-hu6sz 5 месяцев назад

    ధన్యవాదాలు అన్న ఈ పాట పాడినందుకు మీ పాట వినైనా మనం మాదిగ జాతి గర్వపడుతుంది హృదయపూర్వక వందనాలు వందనాలు

  • @kethapakaprasad6985
    @kethapakaprasad6985 6 месяцев назад +8

    గిద్దె కలానికి గళానికి నీరాజనాలు

  • @thudumnaveen8173
    @thudumnaveen8173 4 месяца назад +1

    సూపర్ సాంగ్ అన్న చాలా బాగుంది ....

  • @ParameshgParameshg
    @ParameshgParameshg 6 месяцев назад +4

    మాదిగడా ప్పుడేబ్బ మజాకా ❤️👌👌💞👌👌జై బీ మా

  • @rajuraju836
    @rajuraju836 6 месяцев назад +5

    JAI MADIGA 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥💪💪💪💪💪💪💪💪💪💪

  • @aniljogu12345
    @aniljogu12345 6 месяцев назад +1

    ప్రతి ఆటలో ప్రతి పాట ప్రతిధ్వని మాదిగ పే పల్లె నుంచి వచ్చినది అందుకనే మన గౌరవం మీద మనం పాటలు పాడుకుంటున్న అందుకు సంతోష పడుతున్న కులము అంటే నాకు పట్టింపు లేదు కానీ ఆ కులము పై ఉన్న ఆ మచ్చ పోవాలంటే మన ధ్వని మోగుతుంటే ఉండాలి అప్పుడే ఆ మచ్చ మాయమైపోతుంది ప్రతి కళాకారుడు మాదిగ మాల నుంచి బహుజన నుంచి వచ్చిన వారే మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు రాజకీయ నాయకుల పాటలు పడకండి ఎస్సీ ఎస్టీ బీసీల మీద పాటలు పాడండి మన కులాల మీద గౌరవం పెంచండి బహుజనులు శూద్రులు అనే ధ్వని మోగుతూ ఉండాలి అప్పుడే కుల వివక్ష వెళుతుంది

  • @narsaiahgandhamalla8132
    @narsaiahgandhamalla8132 5 месяцев назад +3

    జై మాదిగ ✊🙏

  • @kvrmaharaj3697
    @kvrmaharaj3697 24 дня назад

    శృతి నీ గొంతు కోయిలమ్మ. వాడి ఖస్సాయి మనస్సుకు ఎట్ల ముఖ్తురాలైతివిరా తల్లి. గొప్ప ధైర్యం గల్లదానివి నీకు చంపిరి తల్లి మర్లవడి వాన్ని చంపలేక పోతివా ? నీ భౌతిక కాయం మట్టిలో కలిసినా నీ పాట మాళం లో ,మా గళం లో ఎప్పటికీ పదిలంగా ఉంటది..
    జోహార్ సింగర్ శృతి తల్లి .😢😢😢

  • @Vishwas143-p7f
    @Vishwas143-p7f 26 дней назад +1

    Okka manne podu chudaleda kament pettale. Jai Madiga

  • @DKranthi-ey8cg
    @DKranthi-ey8cg 4 месяца назад +1

    Madiga Jai madiga Jai jai madiga ❤️❤️‍🩹🧡💙💖💝🌹🌹🌹🌹🌹💐💐💐💐💐🙏🙏🙏🙏🙏 Jai

  • @subhash__maharaj13
    @subhash__maharaj13 6 месяцев назад +2

    జై మాదిగ దండోరా జై భీమ్

  • @udugumallesh6455
    @udugumallesh6455 6 месяцев назад +6

    జై మాదిగ దండోరా

  • @sureshpulluri4454
    @sureshpulluri4454 6 месяцев назад +2

    మీ పాటకు వందనాలు 🌹🌹

  • @mailaramanand8950
    @mailaramanand8950 5 месяцев назад +1

    Super anna jai madiga

  • @bhadramimicry8999
    @bhadramimicry8999 6 месяцев назад +2

    సూపర్ అన్న గారు.. జై భీమ్ 👍🎤

  • @NareshMudhigonda-e6x
    @NareshMudhigonda-e6x 4 месяца назад +1

    Supar song anna

  • @మహారాజ్అలువాల
    @మహారాజ్అలువాల 6 месяцев назад +1

    Chall maadhigalom ra memu ❤❤💪💪

  • @ravinakka3843
    @ravinakka3843 6 месяцев назад +1

    అన్న నీ పట ముంధు ఏ మంతురాలు పనికి రావు అన్న నీకు ❤❤

  • @subbaraoaripati
    @subbaraoaripati 5 месяцев назад +1

    Super song jai madiga

  • @errollavenkatesh4747
    @errollavenkatesh4747 Месяц назад

    Anna ni songs ante Naku chala ఇష్టం

  • @cnushanigarapu9082
    @cnushanigarapu9082 6 месяцев назад +2

    100 years nundi dammu chupisthunnam

  • @AnilAniil728
    @AnilAniil728 6 месяцев назад +2

    Anna 🙏🙏🙏🙏నేను అనిల్ మహారాజ్ anna మీకు జోహార్లు నాన్నకోసం ఒక పాట ఉన్నది adhi 👌👌👌👌👌👌👌👌👌👌👌💐

  • @arramnarasimha4710
    @arramnarasimha4710 6 месяцев назад

    సూపర్ సాంగ్ అన్న మాదిగ జాతి వివరణ సూపర్ ఉంది అన్న జై గిద్దే గళం జై రామ్ నర్సన్న ❤❤❤

  • @narsingsrinivas9448
    @narsingsrinivas9448 6 месяцев назад +35

    మనకు సిగ్గు లేదు వారసత్వం అని ఇంకా అధే వృత్తి కొనసాగిస్తుంది మనమే . మనం పాలకులు గా ఇంకా ఎప్పుడు తాయారు అవుతాం ? చదువుకో నీ IAS IPS లు అయితే మారేది

    • @Ruthviksjourney
      @Ruthviksjourney 5 месяцев назад +4

      Brother a కులం లో అందరూ ఐఏఎస్ ఐపీఎస్ లు కాలేరు ok alage మిమల్ని ఎవరు బలవంతంగా చేయించారు అందరూ కూర్చుని తింటే చేసేటోడు ఎవడు చెప్పు నీ కులం కాదు నా కులం కాదు ఏదో ఒక పని చెయ్యండి అందరం రాజులం కాలేము ఎంత మంది ఉన్న ఒక్కరే రాజు ok

    • @devenderjeripothula
      @devenderjeripothula 5 месяцев назад

      ఇప్పటి యూత్ ఎవరికి కూడా డబ్బులు కొట్టరాదు ప్రీవియస్ ఇయర్ లో చేసిన పనిని గుర్తు చేసే పాట అందరూ చదువులకు అలవాటు పడి ఎవరు కూడా డప్పు కొట్టడం లేదు ఇవి పాత జ్ఞాపకాలకు మాత్రమే

    • @YelaganadulabikshapathiYelagan
      @YelaganadulabikshapathiYelagan 5 месяцев назад

      ఎనకట మా తాత మా అత్త దెంగిండంట

    • @mangalpallysrinivas8000
      @mangalpallysrinivas8000 4 месяца назад

      🎉

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 месяца назад +1

      డప్పు వోదలలేను అనుకున్నపడు డప్పు ఎక్కడ కొట్టినా కూడా గంటకు 2000 వేల బిల్లు వేయండి డప్పు ఒక్కయింటికి వాయిద్యాలకు .. అధనం
      అంతకంటే ముందు ఇళ్ళలో ఉన్న గుడిచేటి మత విగ్రహాలు బొమ్మలు ఉచ్చల గంగలో పొయ్యండి అందరూ ప్రతి బహుజన కూడా

  • @rockstarrockstar7738
    @rockstarrockstar7738 21 день назад

    Jai bheem madhiga ani chepte ne pakkali vadiki dadapudtadhi andhi mana jambavamtuni pratapam ✊✊jai madhiga ✊💙 jai bheem ✊💙💙

  • @Bijinepalli.Raju143
    @Bijinepalli.Raju143 6 месяцев назад +2

    ❤❤ జై భీమ్ అన్న సూపర్ సాంగ్✊✊🌹💐

  • @chparvathalu3106
    @chparvathalu3106 6 месяцев назад +1

    సూపర్ అన్న జై మాదిగ మరిన్ని పాటలు చేయండి

  • @yathakulanageswarao3044
    @yathakulanageswarao3044 6 месяцев назад +1

    అన్న జై భీమ్ అన్న గారు నీ పాట తో మాదిగ జాతి చైతన్య కావాలి ....

  • @AkhilGudelly
    @AkhilGudelly 6 месяцев назад +1

    సూపర్ అన్న... జై మాదిగ ✊

  • @Pavank-dp8zt
    @Pavank-dp8zt 5 месяцев назад

    Anna okati gurthu pettukori ma na madhiga ani mana kulam pavrussham oka dappu Loni chupiyagalqm broo jai madhigaaa jai beem,🙏🙏🙏🔥🔥🔥🔥🔥

  • @gsamson9724
    @gsamson9724 5 месяцев назад +1

    Supar ❤

  • @Vijayanarts
    @Vijayanarts 2 месяца назад

    జై భీమ్ ❤

  • @ravinderg-dv4nm
    @ravinderg-dv4nm 6 месяцев назад +2

    Jai madiga I'm gidde ravinder jai bheem✊🤝👍🏽

  • @NaniNani-i1n
    @NaniNani-i1n 6 месяцев назад +1

    Nenu oka yadav but song bagundi anna me kulaneke nethi untadi annaaa really ❤ madiga

  • @konkatisriniwas5015
    @konkatisriniwas5015 3 месяца назад

    Jai. Bheem💙. Jai jjr💙🌈

  • @athapushiva6144
    @athapushiva6144 6 месяцев назад

    Super Song Anna, Thank you.
    Jai Madiga Jai Jai Madiga

  • @APDMSKDP
    @APDMSKDP 6 месяцев назад +1

    రామ్ నరసన్న జై భీమ్ కైపు రామాంజనేయులు అన్న కడప జిల్లా

  • @prabhakaryoutubechannel8362
    @prabhakaryoutubechannel8362 6 месяцев назад +3

    2019 ఇయర్ లోడప్పు ను వదిలిపెట్టునం
    Mekalagattu lo

    • @bmarkandeyulu8475
      @bmarkandeyulu8475 6 месяцев назад

      చనిపోయంత వరకు డప్పును వదిలేయం. మాదిగ ల బలం డప్పు

  • @nagarajugurrala7
    @nagarajugurrala7 3 месяца назад

    డప్పు కొట్టడం ఒక కళగా మాత్రమే ఉండాలి...కులానికి పరిమితం కాకూడదు.... మాదిగ వారే డప్పు కొట్టాలి అనే విధానం వలన ఇంకా కొద్దిక వివక్ష, అంటరానితనం అనేది వారిపై అలానే ఉంటుంది....నేను ఒక బిసి గా చెప్తున్న... ఏ కులం వాడు చస్తే హా కులం వాళ్ళే డప్పు కొట్టుకోవాలి..... బొందలు తీసుకోవాలి, చితిని పేర్చుకోవాలి.......అప్పుడే అన్ని కులాలు సమానంగా అవుతాయి....కుల వృత్తులు చేయాలి కానీ అవమానంగా ఉన్నవి..ఒక జాతిని అవమనాపరుస్తూ తక్కువగా చూపేవి కుల వృత్తులు గా ఉంటే ఆయా కులాల వారు వాటిని వదులుకోవాలి.... జై భీమ్....జై పులే...

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      మొత్తం మీద న్నీ చావుకు నువ్వే డప్పు కొట్టుకుంటావు అంటున్నావ్ శూద్ర nagaraju

  • @SudhakarSudh-lj1td
    @SudhakarSudh-lj1td 4 месяца назад

    చాలా థాంక్స్ అన్న 🙏🙏🙏

  • @bemmanisrikanth492
    @bemmanisrikanth492 6 месяцев назад +1

    జై భీమ్ అన్న

  • @kishansangala5290
    @kishansangala5290 5 месяцев назад +1

    డప్పు కొట్టకుండా బతుకలేమా అన్నా 🙏🙏

  • @vijayraj3167
    @vijayraj3167 5 месяцев назад

    చాల మంచి పాట. చాల అద్భుతంగా పాడారు.

  • @DasariKanna0808
    @DasariKanna0808 6 месяцев назад

    Superb Anna....❤❤❤❤ Jai Bheem.....

  • @TedduTigerTedduTiger
    @TedduTigerTedduTiger 6 месяцев назад +1

    అన్న నేను మాదిగ నే మీతో bahrain లో ఫొటో దిగిన అన్న మీ ఫోన్ నంబర్ కావాలి ✊✊✊

  • @VenkannaMidathapalli
    @VenkannaMidathapalli 4 месяца назад

    సూపర్ అన్న

  • @bhoomaiahbolli3988
    @bhoomaiahbolli3988 6 месяцев назад

    జై భీం జై మాదిగ జై జై మాదిగ

  • @bheeshmaambedkar333
    @bheeshmaambedkar333 6 месяцев назад +2

    JAI BHEEM

  • @chennaiahchennaiah3728
    @chennaiahchennaiah3728 6 месяцев назад +1

    సూపర్ అన్న జై భీమ్

  • @dsatyanarayana1215
    @dsatyanarayana1215 5 месяцев назад

    Super song brother

  • @nagiripatinagaraju0nagirip444
    @nagiripatinagaraju0nagirip444 Месяц назад

    Super bro ❤❤❤

  • @rasyurasyu8202
    @rasyurasyu8202 6 месяцев назад +1

    Anna memu Karnataka nundi mi fans Anna ni song supper ❤❤❤

  • @nareshpeddi1112
    @nareshpeddi1112 6 месяцев назад +1

    Super song anna❤✊🏻✊🏻✊🏻🔥🔥🔥🔥

  • @ANDHYALAPADMADASU
    @ANDHYALAPADMADASU 5 месяцев назад

    మాదిగ బిడ్డలకు డప్పు వదలకు సోదరా మాదిగ బిడ్డ అన్నపించుకోవాలి ✊✊

  • @GGadipe
    @GGadipe 6 месяцев назад

    Superb song anna jai madiga

  • @sirinivassrinu781
    @sirinivassrinu781 3 месяца назад

    జై మాదిగ దండోరా