Это видео недоступно.
Сожалеем об этом.

డప్పుసిర్ర మోగింది గిద్దెగళం పాడింది Dappu Sirra Mogindi| Gidde Galam| Gidde Ram Narsaiah Folk Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 6 июл 2024
  • డప్పుసిర్ర మోగింది గిద్దెగళం పాడింది Dappu Sirra Mogindi| Gidde Galam| Gidde Ram Narsaiah Folk Songs
    #giddegalam #gidderamnarsaiah #folksongs
    రచన. గానం. గిద్దె రాంనర్సయ్య.
    సహకారగానం.. ఉప్పరపెల్లి రాజు...
    స్టూడియో... లలిత రికార్డింగ్ స్టూడియో.. మహబూబాబాద్..
    ఎడిటింగ్... అరవింద్ బిర్రు..

Комментарии • 153

  • @bojjayuvaraju4088
    @bojjayuvaraju4088 Месяц назад +21

    గిద్దె గళనికి... ఒక లైక్ 👌👌👌

  • @edapakaprasad1505
    @edapakaprasad1505 Месяц назад +32

    బాబోయ్ నీ గొంతుకు చాలామంది నిన్ను అభిమానిస్తారు నిన్ను ప్రేమిస్తారు గిద్దె రామ నరసయ్య గళంతో

  • @suryamkavali5239
    @suryamkavali5239 Месяц назад +14

    గిద్దే గళం నుండి మరిన్ని పాటలు రావాలి మాదిగ జాతిలో చైతన్యం నింపడానికి జై బీమ్

    • @user-zd1bc7uj5k
      @user-zd1bc7uj5k Месяц назад

      అన్న మన మాదిగా పాటలు చాలా పడాలని మీ ఎర్రజెండా జై బీమ్ నర్సన్న

  • @ashokponnala8506
    @ashokponnala8506 Месяц назад +17

    మాదిగల ఔనత్యాన్ని ఆత్మగౌరవాన్ని నేటి తరానికి తెలుపుతున్న గిద్దె గళానికి ఉద్యమ జై భీంలు తెవుపుతు మరిన్ని మన జాతి పాటలు మహనీయుల ఆలోచనల పాటలు రాయాలని మనస్పుర్తిగా కోరుకుంటు
    అందరి మంచిచెడ్డలు చూసే మనస్సునోళ్ళం మాదిగోళ్ళం పేరు లోనే ఉంది మా...

  • @nemmadimurali5044
    @nemmadimurali5044 26 дней назад +2

    గిద్దె రామ నరసన్న నీ గానం ఒక ఎవరెస్టు శిఖరం నీ గొంతు నుంచి వచ్చే ప్రతి పాట ఓ నిప్పు కను❤

  • @malleshcreations5858
    @malleshcreations5858 3 дня назад

    నీలాంటి వాళ్ళు మన జాతి గురించి ప్రపంచానికి తెలియజేసినందుకు ధన్యవాదాలు.

  • @TeluguTVofficial66
    @TeluguTVofficial66 Месяц назад +3

    ప్ర‌భుత్వం మారిన త‌రువాత‌..గిద్దె గ‌ళం పుంజుకుంది. మంచి ప‌రిణామం. జై భీమ్.. జై బుద్దం శ‌ర‌ణం..

  • @vijaypuppala9365
    @vijaypuppala9365 Месяц назад +9

    రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులను సరిగ్గా వినియోగీస్తే ఇంటికి ఒక కలెక్టర్ ఉంటారు.

  • @user-bv2xt2pd2b
    @user-bv2xt2pd2b Месяц назад +4

    గిద్దె నీ పాటకు రెడ్ సెల్యూట్

  • @kumaraswamy9837
    @kumaraswamy9837 Месяц назад +1

    జై మాదిగ జై జై మాదిగ కొట్టర కొట్టు డప్పు నీ ఉడుకు రక్తం చిమ్మి ఏరులై పారేనట్టుగా మా గిద్దె రాం నరసన్న చెప్పినట్టుగా జై గిద్దే గళం జై జై గిద్దే గళం రామ్ నరసన్న నీకు ఈ మాదిగ బిడ్డ డపిస్టు కళాభివందనాలన్న 🙏🙏🙌🙌🚩🚩🚩💪💪💪🚩🚩🚩👍

  • @sanjeevkothapalli5491
    @sanjeevkothapalli5491 Месяц назад +2

    అన్న మాదిగ జాతినిచైతన్య పరచాలి అన్న నీ గొంతు సుపర్

  • @chinthakayalamahesh1003
    @chinthakayalamahesh1003 10 дней назад

    సూపర్ అన్న నీ గొంతు చాలా బాగుంది

  • @kavithabalaraj5764
    @kavithabalaraj5764 Месяц назад

    Nee voice ki salute ram narsaiah garu

  • @user-nb7qx8yo4u
    @user-nb7qx8yo4u Месяц назад +1

    గిద్దే గలానికి ఉద్యమ వందనాలు
    గిద్దె కలం ఎప్పటికైనా ప్రజల వైపే ఉండాలి అని ఆశిస్తున్న 🎉

  • @chatlaBittuofficial
    @chatlaBittuofficial Месяц назад +1

    నీ పాటలు చాలా మిస్ అవుతున్నాం ఇలాంటి పాటలు గిద్దె గళంతో ఇంకా స్ఫూర్తిని నింపుతూ చెత్తన్య పరచాలి anna🫂జై భీమ్ 🙏✊

  • @aniljogu12345
    @aniljogu12345 Месяц назад +1

    😊 చాలా గౌరవంగా ఉంది బ్రదర్ నాకు ఈ పాట

  • @nagarjunaerravelli8923
    @nagarjunaerravelli8923 Месяц назад +1

    మాదిగ జాతి గర్విoచదగ్గ పాట అన్న సూపర్ అన్న live long 💯 years

  • @ramkhikuntala6964
    @ramkhikuntala6964 Месяц назад +2

    గిద్ద గళం సూపర్ సాంగ్ అన్న

  • @shekark2393
    @shekark2393 Месяц назад +1

    గిద్దె గళం రామ్ నరసన్న కు కళాభివందనాలు మహేశ్వరం కొండని శేఖర్

  • @user-dx8jr7rb4f
    @user-dx8jr7rb4f 18 часов назад

    అన్న నీ పాట సూపర్ అన్న 👌👌👌👌👌

  • @user-dr5tl4qg9h
    @user-dr5tl4qg9h Месяц назад

    జై గిద్దగలం జై భీమ్ జై మాదిగ సూపర్ సాంగ్ అన్న ఇలాంటి పాటలు మరెన్నో పాడి మన మాదిగోళ్ళను ముందు తీసుకురావాలని మన కళాకారులకు నా తరఫునుంచి కుదరంగం తమ్ముడు డప్పు కళాకారుడు వర్ధమానుకోట ఆంజనేయులు గిద్దె రాంనర్సయ్య శిష్యులు 🙏🙏🙏 జై భీమ్✊✊✊✊✊✊✊✊✊✊

  • @SAIRYTv
    @SAIRYTv Месяц назад +2

    గిద్దె గళం సూపర్ ❤❤❤
    సలాం రామ నర్సన్న

  • @baluakkim7193
    @baluakkim7193 Месяц назад +1

    Super anna jai Madiga 👌👌👌👌👍👍👍👍

  • @avirendlajanaiah1548
    @avirendlajanaiah1548 Месяц назад +2

    జై గిద్దె గళం✊✊✊✊👌👌👌

  • @edurusrikanth2936
    @edurusrikanth2936 Месяц назад +1

    సూపర్ మామయ్య నువు చాల అద్భుతంగా ఉంది పాట ❤❤

  • @Wisdom1312
    @Wisdom1312 Месяц назад

    గిద్దె గళం మొగలి గట్టిగా ❤❤❤

  • @Andari-vadu
    @Andari-vadu Месяц назад +2

    జై మాదిగ ❤️

  • @bandarinarayana9862
    @bandarinarayana9862 Месяц назад

    జై మహాదిగా
    👌🙏🙏

  • @Eduruyakanna-f4b
    @Eduruyakanna-f4b Месяц назад +3

    Super song alludu

  • @saiprasadgandla6380
    @saiprasadgandla6380 Месяц назад

    ఉద్యమాభి వందనాలు అన్న మళ్లీ ప్రజల్లోకి వస్తున్నందుకు ధన్యవాదాలు నీ గొంతు మోగితే ఇక ఏ గొంతు వినిపించదు అన్న అద్భుతమైన మీ వాణి ప్రజలకు అవసరం అన్న

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz Месяц назад

    Super singing a song that you like and share with you God bless you my dear lovely tammudu ur health care for you i prayer for you don't worry about it for you 🙏

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 Месяц назад

    జాతి అస్తిత్వాన్ని తెలిపే గొప్ప పాట..
    జై గిద్దె రామ్ నరసన్న.. జై గిద్దె గళం ✊

  • @yelia4488
    @yelia4488 Месяц назад

    Jai beem brother supperb🎉

  • @Dharanifolks1145
    @Dharanifolks1145 Месяц назад

    కొమ్మలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నదో జై తెలంగాణ అని అన్నదో ట్యూన్ అన్న ఇది

  • @gantamallesham8603
    @gantamallesham8603 Месяц назад

    Mee ani super hit mee fans Anna mee songs istam untayee ani

  • @sureshkalakotla2621
    @sureshkalakotla2621 Месяц назад

    సూపర్బ్ అన్న, 🙏🙏🙏🙏, వింటుంటే రోమాలు నిక్కపొడుస్తున్నవి అన్న, నీవ్వు మా మాదిగ జాతిలో పుట్టినందుకు మాకు చాలా గర్వం గా ఉంది అన్న...

  • @BANDALATHA
    @BANDALATHA Месяц назад

    Vandhanalu anna

  • @seenusrinivas8229
    @seenusrinivas8229 Месяц назад

    Super anna..............

  • @nandyadarajender
    @nandyadarajender Месяц назад

    Super Anna ఎక్సలెంట్ పాట
    జై భీమ్

  • @gangadhargajjela627
    @gangadhargajjela627 Месяц назад

    We support u anna

  • @akhileshmonapuram3837
    @akhileshmonapuram3837 Месяц назад

    🎉🎉 super singer wow 😮😮 👍

  • @daradevender3071
    @daradevender3071 Месяц назад

    గిద్దె గళమా ఉద్యమ వందనాలు సూపర్

  • @singervijaykhammam
    @singervijaykhammam Месяц назад

    గిద్దె గళం గిద్దె రామ నరసన్న. జై భీమ్ 💯💯💯👌

  • @anjiofficial503
    @anjiofficial503 Месяц назад

    Super anna 👍🏻💙💙💪✊

  • @narsimhaubbu4717
    @narsimhaubbu4717 Месяц назад

    సూపర్

  • @sureshkalakotla2621
    @sureshkalakotla2621 Месяц назад

    పనరాయి, కత్తి, అరే,పనిముట్ల పదాలు చాలా బాగున్నాయి అన్న.

  • @ppraveen4012
    @ppraveen4012 Месяц назад +3

    Jai jambava jai madiga

  • @jordartalentshow823
    @jordartalentshow823 Месяц назад

    గిద్ద గళం నుంచి మరో పాట సూపర్ గిద్దె రామ్ నరసన్న నీ పాటకు సలాం

  • @ogguram8866
    @ogguram8866 Месяц назад

    Jai Bhim anna❤

  • @Chirasani_227
    @Chirasani_227 Месяц назад

    Congratulations anna..

  • @DevaRaj-w5l
    @DevaRaj-w5l Месяц назад

    Super jai bheem anna

  • @shaikshafi6648
    @shaikshafi6648 15 дней назад

    Super Anna ❤❤

  • @nextstep3687
    @nextstep3687 Месяц назад

    జై భీమ్ జై భారత రాజ్యాంగం జై మహదిగా జై జంబవ మహారాజ్⚔️⚔️⚔️

  • @abhipogula5587
    @abhipogula5587 Месяц назад

    Super anna 🙏👌

  • @user-ol6mn9lw1b
    @user-ol6mn9lw1b Месяц назад

    Super Anna

  • @KBRMADIGA
    @KBRMADIGA Месяц назад

    ఇది సూపర్

  • @boyavenkatramulu-bx6rg
    @boyavenkatramulu-bx6rg Месяц назад

    గిద్ద గలానికి ఒక స్థలం నేను నీ అభిమాని అన్న 🌺🙏🙏

  • @bommakantisuresh957
    @bommakantisuresh957 Месяц назад

    Nuv super anna

  • @user-ll8xs6zf5k
    @user-ll8xs6zf5k Месяц назад

    Bagunnava.anna. iam veerasvami kantayapalem

  • @hemansh20-viyansh23
    @hemansh20-viyansh23 Месяц назад

    Anna super

  • @venkateshkakarla8990
    @venkateshkakarla8990 17 дней назад

    Anna supper

  • @JohnJamgi-ck4jj
    @JohnJamgi-ck4jj Месяц назад +2

    Jai madhiga❤

  • @suryanarayanatompala7672
    @suryanarayanatompala7672 Месяц назад

    Super song bro

  • @anjiracharla2108
    @anjiracharla2108 Месяц назад

    Super

  • @bvinay9868
    @bvinay9868 Месяц назад

    Super song anna

  • @pushpalatha1643
    @pushpalatha1643 Месяц назад

    super anna

  • @thungabhupal9284
    @thungabhupal9284 Месяц назад

    Super super

  • @swamykandhula6117
    @swamykandhula6117 Месяц назад

    Anna super❤❤❤❤❤

  • @prasadaduri8168
    @prasadaduri8168 Месяц назад

    సూపర్ అన్న గారు జై భీమ్

  • @arunmudugampelly2800
    @arunmudugampelly2800 Месяц назад

    Super song Anna ❤ Jai Bheem ❤✊✊

  • @user-im4id2vg8c
    @user-im4id2vg8c Месяц назад

    Super song

  • @satyanarayananaidukolishet1754
    @satyanarayananaidukolishet1754 Месяц назад

    సూపర్ జై బీమ్ 👌👌👍👍

  • @user-gx8ji2ew9n
    @user-gx8ji2ew9n Месяц назад

    Song super bro

  • @rameshyerra9477
    @rameshyerra9477 Месяц назад

    Super brother song chala bagvundi🌷🌻🌺☘️🥀🌿🌿💐🌸🌸💐🌿🥀☘️🌺🌻🌷

  • @sreekrishnalingala9968
    @sreekrishnalingala9968 Месяц назад

    Super ❤❤❤🎉🎉🎉🎉❤❤

  • @laxmimedini5534
    @laxmimedini5534 Месяц назад

    super super 👌 song

  • @moduguvanam3392
    @moduguvanam3392 Месяц назад

    Anna supar love you

  • @telgamallayadagiri7534
    @telgamallayadagiri7534 Месяц назад

    అన్న మీ సాహిత్యం అంటే
    నాకు చాలా ఇష్టం మాది రంగారెడ్డి జిల్లా యాచారం

  • @Pavank-dp8zt
    @Pavank-dp8zt 14 дней назад

    Neenu okaa madhigaa kulamloo puttinadhuku challa garvapaduthunaaa malli naku maroo janma vuntii malli na SC kulamlo puttalani ha god nu korukutaaa jai madhigaaa jai beem🙏🙏✊✊✊✊

  • @dhanarajurapaka6783
    @dhanarajurapaka6783 Месяц назад

    కళాభివందనాలు అన్నా

  • @suresht5004
    @suresht5004 Месяц назад

    Super voice

  • @yadagirikademkys2316
    @yadagirikademkys2316 Месяц назад

    🔥🔥🔥

  • @gantamallesham8603
    @gantamallesham8603 Месяц назад

    Anna mee songs super Anna meemalini direct kalavale Anna please

  • @MadhukothapellyMadhukothapelly
    @MadhukothapellyMadhukothapelly Месяц назад

    Jai bamm

  • @kvktv6639
    @kvktv6639 Месяц назад

    ❤❤❤❤❤❤❤❤❤జై నర్సన్న ✊

  • @yasarapupraveenkumar8302
    @yasarapupraveenkumar8302 Месяц назад +1

    మస్తుగాఉంది అన్నా

  • @Bijinepalli.Raju143
    @Bijinepalli.Raju143 Месяц назад

    Exllent song anna jai bheem ❤🙏🙏✊✊🌹🌹

  • @NAPERLAMARIYADASU
    @NAPERLAMARIYADASU Месяц назад

    Jai..madiga

  • @santhuuppuleti1193
    @santhuuppuleti1193 Месяц назад

    Wow super Anna jai bheem ❤

  • @kothagollaramesh761
    @kothagollaramesh761 Месяц назад

    Anna iam your big fan.please make video yadava life story

  • @MoulanaAlliRK
    @MoulanaAlliRK Месяц назад

    super song annaya✊✊

  • @subbaraonemmikanti1037
    @subbaraonemmikanti1037 Месяц назад

    Jai mahadiga

  • @pasularajkumar2776
    @pasularajkumar2776 Месяц назад

    Super bro jai bheem❤❤❤🎉🎉🎉

  • @satheeshb7bhaki657
    @satheeshb7bhaki657 Месяц назад

    Jai Madhiga anna 👌Song anna

  • @anjimanchala6745
    @anjimanchala6745 Месяц назад

    👏👏👏👏🥰

  • @ashokvalluri6208
    @ashokvalluri6208 Месяц назад

    Last lyric Ramnarsnaa...Bancheth.......

  • @e.srinivas1164
    @e.srinivas1164 Месяц назад

    🙏🙏👌👌👏👏

  • @sunilgundekari2906
    @sunilgundekari2906 Месяц назад

    Super 🙏🏿🙏🏿అన్నయ్య

  • @girishtamada134
    @girishtamada134 Месяц назад

    సిక్కోలు తరుపున👏🤝

  • @yelia4488
    @yelia4488 Месяц назад

    Annna me pata rajyadikaram vaipu paininchale jai beem