Amma Pata Pade Adrustham Full Song | Telugu Folk Songs | Gidde Galam | Gidde Ram Narsayya

Поделиться
HTML-код
  • Опубликовано: 10 май 2024
  • Amma Pata Pade Adrustham Full Song | Telugu Folk Songs | Gidde Galam | Gidde Ram Narsayya
    #ammasong #giddegalam #gidderamnarsaiah
    Singer & Lyrics: Gidde Ram Narsaiah
    Subscribe to ‪@GiddeGalam‬
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 123

  • @dsrnayak7954
    @dsrnayak7954 2 месяца назад +14

    మనం - మారాలి
    "శరీరానికి చిన్న గాయమైతేనే
    నొప్పి తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంటాం..
    చిన్న రక్తపు బొట్టు కారితేనే
    కళ్ళు తిరిగి నేలకు ఒరుగుతాం..
    అల్లరి చేస్తే అమ్మ చేయి చేసుకుంటే
    చిన్న దెబ్బే అయినా వెక్కి వెక్కి ఏడుస్తాం..
    చిన్న చిన్న సమస్యలకే ఆలోచించి
    మానసికంగా దృఢత్వాన్ని కోల్పోతాం..
    కొద్ది బరువు మోస్తేనే ఎంతో కష్టపడినట్లు
    రోజంతా అలసటతో నీరసమైపోతాం..
    కానీ,
    అమ్మవ్వడానికి ఆడకూతురు పడే కష్టం ముందు మనం పడే శ్రమ,బాధ చాలా చిన్నది.
    ఒకటవ నెలలో వికారంతో
    రెండవ నెలలో వాంతులతో
    మూడవ నెలలో మైకముతో
    నాలుగవ నెలలో కాళ్ళ వాపులతో
    ఐదవ నెలలో తల నొప్పితో
    ఆరవ నెలలో కడుపు నొప్పితో
    ఏడవ నెలలో నడుము నొప్పితో
    ఎనిమిదవ నెలలో కంగారుతో
    తొమ్మిదవ నెలలో భయంతో
    పదవ నెలలో మరోజన్మతో
    మనకు జన్మనిస్తుంది.
    బరువైనా ఓర్పుతో భరిస్తూ
    కత్తి గాట్లకు భీతిల్లకుండా
    రక్తపు ధారలకు చలించకుండా
    భరించలేని నొప్పిని ఖాతరు చేయకుండా
    తన ప్రాణం పోతుందని తెలిసినా కూడా
    మరో ప్రాణానికి జన్మనిచ్చే త్యాగమూర్తి అమ్మ.
    మన మానవ శరీరం 45 డెల్స్ నొప్పిని భరించలేదు.
    కానీ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అమ్మ
    56 డెల్స్ నొప్పిని భరిస్తుంది.
    అంటే ఒకేసారి మన శరీరంలో 20 ఎముకలు విరిగితే ఎంత నొప్పి మనకు కలుగుతుందో అంత
    నొప్పిని భరించి మనకు జన్మనిస్తుంది.
    అటువంటి అమ్మకు మన జన్మంతా
    ఊడిగం చేసినా ఆమె రుణం తీర్చుకోలేము.....
    అమ్మను ప్రేమిద్దాం..!!!
    ఆమె కంట నీరు పెట్టకుండా చూసుకుందాం..!!!
    లవ్ ❤️ యు అమ్మ 🙏🙏😭😭.
    చాలా అద్భుతంగా అమోఘంగా అనిపించింది అన్న పాట, నర్సన్న మీకు నా హృదయపూర్వక కళాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SvnmCreations
    @SvnmCreations 2 месяца назад +11

    నర్సన్న .......ఈ పాట ఈ రోజు చాలా సార్లు విన్నా. .........అయినా వినాలనిపిస్తోంది.మా అమ్మ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ,మీరు అమ్మ గురించి ఒక బిడ్డ కోసం తల్లి ఎంతొ త్యాగం చేసి బిడ్డ ను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.మీ ఈ పాట మీ గుండె లోతులో నుంచి పుట్టుకొచ్చన పాట .మహా అద్భుతంగా వర్ణించారన్నా అమ్మ ప్రేమని...........

  • @epnmusicchannel5741
    @epnmusicchannel5741 Месяц назад +3

    అమ్మ ప్రేమను ఇంత గొప్పగా రసి పాడినందుకు మా రామ నరసన్న కు అమ్మ లందరి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది

  • @BitturoybattuBattu-iw3xz
    @BitturoybattuBattu-iw3xz Месяц назад

    నరసన్న ఇంత మంచి పాట పాడి మాకు అమ్మ ప్రేమను తెలియపరిచావు ఇంత గొప్ప గుణమో అన్నా నీది 10 సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అన్న నీ గిద్ద గళం🙏🙏🙏🙏

  • @laxmans2536
    @laxmans2536 2 месяца назад +4

    రాంనర్సన్న మీ కాలానికి గలానికి పాఠాభివందనాలు కన్నతల్లి ప్రేమను త్యాగం మీ పాటతో కళ్ళ ముందు చూపించారు❤❤

  • @adiyogiparameswarayoga3627
    @adiyogiparameswarayoga3627 Месяц назад +2

    తమరి పాటలో అమ్మ మధురం అయినటువంటి ప్రేమ కనిపిస్తుంది,మీరు ఏడుస్తూ మమ్మల్ని ఏడిపించారు 😭 🥰 ఇలాంటి మధురమైనటువంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🥰🙏🏼 ఈ వీడియోలకు షేర్ చేయాలని ప్రేక్షకులకు కోరుతున్నాను. 🙏🏼🙏🏼🙏🏼T. VINODH Yoga master

  • @ppraveen4012
    @ppraveen4012 2 месяца назад +4

    మీరు వర్ణించిన తీరు చాలా బాగుంది అన్న మనం అమ్మ గురించి మనం ఎంత రాసినా తక్కువే ఎంత పాడిన తక్కువ నే

  • @Chirasani_227
    @Chirasani_227 4 дня назад

    చాలా బాగుంది అన్నయ్య... మీకు ఒక్క రోజు పరిచయం ఉన్న ఖమ్మం వాసిని అన్న..@2005

  • @kannydon5807
    @kannydon5807 2 месяца назад +3

    గిద్ద రాంనరసంగా మీకు శతకోటి వందనాలు అన్న ఈ సాంగ్లు ఏ సాంగ్ పాడిన కూడా సూపర్ అన్న

  • @yerrannapaata1415
    @yerrannapaata1415 2 месяца назад +10

    మా రామ్ నర్సి నవ్వించగలడు ఏడిపించ గలడు. అమ్మ పాట చాలా బాగుంది సూపర్❤

  • @srinubhukya9568
    @srinubhukya9568 2 месяца назад +3

    గిద్దె రామ్ నరసన్న ఫోన్ నెంబర్ పెట్టగలరు.. నాకు ఇష్టమైన గాయకుడు..

  • @user-bc4wx7yy6e
    @user-bc4wx7yy6e Месяц назад

    Srusti lo thallidandrulanu minchindi edi ledu .super song anna

  • @santhoshMalugu
    @santhoshMalugu 2 месяца назад +3

    అన్న గారి నోటినుండి, జాలువరిన ఆ అక్షరాలు, మధురం! 👌

  • @SatyamChidipi
    @SatyamChidipi Месяц назад +1

    మీనోటా అమ్మా వినీమేముకూడ ఆదృంష్టూలం

  • @puljalachenaiah4843
    @puljalachenaiah4843 16 дней назад

    సూపర్ అన్న చాలా అద్భుతంగా పాడారు

  • @arramnarasimha4710
    @arramnarasimha4710 Месяц назад

    7:28 Super song Ram narsanna Anna miru elanti songs mareno padalani korukuntunam❤❤❤❤

  • @suresht5004
    @suresht5004 Месяц назад

    అమ్మ పాటతో కన్నీళ్లు పెట్టించావు అన్న🙏🙏🙏🙏🙏

  • @bdrbdr4539
    @bdrbdr4539 Месяц назад +7

    ఈ పాటను 5 సార్లు విన్నా వాళ్ళు ఎంతమంది....

  • @suresht5004
    @suresht5004 Месяц назад +1

    Super song anna🙏🙏

  • @RajuRaju-ir2uj
    @RajuRaju-ir2uj Месяц назад +1

    🙏🙏సూపర్ అన్న

  • @ram-laxman5166
    @ram-laxman5166 Месяц назад

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది అన్న నీ పాటతో కంటతడి పెట్టించావు❤❤❤❤❤

  • @rambaaki
    @rambaaki 2 месяца назад

    అన్నా మీ రచనకు, మీ గొంతుకు మీ పాటకు పాదాభివందనం 🙏🏻
    అమ్మ ప్రేమ అనంతం
    అమ్మ కష్టం వర్ణనాతీతం ❤
    అమ్మకు ఎప్పుడూ ఋణపడి ఉందాం. #బాకీ

  • @BakkiBabbu
    @BakkiBabbu Месяц назад

    Super anna andrikiradu salam

  • @edurusrikanth2936
    @edurusrikanth2936 2 месяца назад +1

    Amma midha chala adbhuthanga padav mamaya super 😍💯😍

  • @vamshitrinadh76
    @vamshitrinadh76 2 месяца назад +1

    చాలా బాగుంది అన్న 😊😊❤😊😊🎉🎉heart touching song

  • @SrinivasReddy-su5bn
    @SrinivasReddy-su5bn 2 месяца назад

    Excellent rendition.. what an excellent feeling in voice.. tears ran down from my eyes…it is the indication of your beautiful rendition ❤❤❤

  • @maddojuanjaiah760
    @maddojuanjaiah760 Месяц назад

    సూపర్. అన్న

  • @chinthakayalamahesh1003
    @chinthakayalamahesh1003 Месяц назад

    సూపర్ అన్న

  • @gajavellisiddu4112
    @gajavellisiddu4112 Месяц назад +1

    ఆన్న సాంగ్

  • @sureshdungroth8293
    @sureshdungroth8293 2 месяца назад +1

    కమ్మనైనా అమ్మ పాట ఎంత మధురము హిట్ సాంగ్ దానికి మించిన సాంగ్ లేదు

  • @Kondalusinger
    @Kondalusinger 9 дней назад

    అమ్మ ఏమని రాసేది ని పాట
    అమ్మ ఏమనిపాడేది‌ నీ పాట.
    నువ్వు నాకై పాడిన ఆ పాట నేను ఎట్లా రాశి పాడను నీకు ఈ పూట.

  • @pothurajukrishnagoud9911
    @pothurajukrishnagoud9911 2 месяца назад

    జై గిద్దె గళం జై రామ్ నర్సన్న 👍💞love you anna🎶🎤

  • @kethapakaprasad6985
    @kethapakaprasad6985 2 месяца назад

    నర్సన్న అద్భుతమైన పాటను సమాజానికి అందించారు

  • @manaswaramtv5014
    @manaswaramtv5014 2 месяца назад

    *Happy Mother's Day.. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు 🙏🙏💐💐🌸🌸*అమ్మ పాట వింటుంటే పరవశం తో ఒళ్ళంతా పులకరిస్తుంది అన్న ❤🎉

  • @sudamallanagaraj6511
    @sudamallanagaraj6511 2 месяца назад

    కమ్మనైన అమ్మ పాట కంటె చాల అందంగా వర్ణించావు అన్న

  • @bharathmallesh3243
    @bharathmallesh3243 Месяц назад

    సూపర్

  • @VenugopalPullya-cl9ux
    @VenugopalPullya-cl9ux Месяц назад

    👌👌👌👌👌👌అన్న

  • @BakkiBabbu
    @BakkiBabbu Месяц назад

    కామ్రేడ్ లాసశల్లం

  • @KiranAerupula
    @KiranAerupula 2 месяца назад

    Mamma super ga unadi (amma pata😢😢)....... Love you mamma

  • @bdrbdr4539
    @bdrbdr4539 2 месяца назад +1

    చాలా బాగుంది అన్నా

  • @parameshrodda6488
    @parameshrodda6488 2 месяца назад +1

    Hi Anna challa bagundi song

  • @user-ht1ox6zq9p
    @user-ht1ox6zq9p Месяц назад

    Anna your songs very very excellent Amma songs chala chala bagapaduthau,Anna

  • @LaxmanAlaxman-fi7qk
    @LaxmanAlaxman-fi7qk 2 месяца назад +1

    Superr anna

  • @prasanthgaddam9912
    @prasanthgaddam9912 2 месяца назад

    సూపర్ గా పాడావు అన్న గిద్దె గళం వందనం

  • @dbaskar2684
    @dbaskar2684 2 месяца назад

    నిజంగా ఏడుపు ఆగలేదు అన్న 🙏🙏🙏

  • @sreeshailamyadav3368
    @sreeshailamyadav3368 Месяц назад

    Super song anna

  • @navaneethachiguru4123
    @navaneethachiguru4123 Месяц назад

    Anna super song baga padinav anna bagundi 😢😂😂😂

  • @sripalbolleddu7804
    @sripalbolleddu7804 2 месяца назад +1

    Amma patalo odiginavaya oramanarsaya ammapalu thagi ediginavaya makosam kayi gattimavaya ammalane meppinchi navaya

  • @duppatirajkumar9862
    @duppatirajkumar9862 2 месяца назад

    super anna song ❤❤

  • @user-xt2lu5kh7n
    @user-xt2lu5kh7n 2 месяца назад

    రామ నరసన్న సూపర్ అమ్మ పాట 👌👌🙏🙏🙏❤❤❤

  • @saimsk7816
    @saimsk7816 Месяц назад

    Nice song super ❤❤❤😢😢

  • @bandimyboos5391
    @bandimyboos5391 Месяц назад

    👌🏼👌🏼👌🏼 anna💐💐

  • @PSNani550
    @PSNani550 9 дней назад

    Good song anna❤❤

  • @rameshakula7665
    @rameshakula7665 2 месяца назад +1

    I love you amma

  • @ajaytalary4056
    @ajaytalary4056 2 месяца назад

    Super song

  • @chandrashekarutla3880
    @chandrashekarutla3880 2 месяца назад

    అమ్మ ప్రేమ గొప్పది... 🙏🙏

  • @tpssongs3288
    @tpssongs3288 2 месяца назад

    Super anna

  • @rajurajunaik3489
    @rajurajunaik3489 2 месяца назад

    అన్న మీకు పాదాభివందనం అన్న చాలా బాగా ఫాడర్రు

  • @bollampallystalinpaul1087
    @bollampallystalinpaul1087 2 месяца назад

    వాస్తవం అన్న మా అన్న కూడా ఫాస్ట్ ఆల్బమ్ మా అమ్మ పేరుమీద రాసిండు పాట

  • @tulasyyagedela9212
    @tulasyyagedela9212 Месяц назад

    Super sir

  • @rajaiahdasari4283
    @rajaiahdasari4283 2 месяца назад

    Prathi.Gudiselo.nilise.Dhaivam.Amma.Paata.Jai.Bheem.Ramnarsanna.❤

  • @rameshakula7665
    @rameshakula7665 2 месяца назад

    V good anna super

  • @ravitejaenagandhula5836
    @ravitejaenagandhula5836 2 месяца назад

    అన్నా అమ్మ పాట చాలా బాగుంది అన్నా 🙏🙏🙏🙏🙏🙏

  • @BakkiBabbu
    @BakkiBabbu Месяц назад

    Evre వాన్ తొలయో this song so much

  • @NandhuNandhu-zv9ef
    @NandhuNandhu-zv9ef 2 месяца назад

    సూపర్ సాంగ్ రామ్ నరసన్న

  • @naveenkumarpolepelly8937
    @naveenkumarpolepelly8937 2 месяца назад

    Anna chala bagundi, great song

  • @kommuraju9737
    @kommuraju9737 2 месяца назад

    Super song anna garu. ❤

  • @mynainnerview3972
    @mynainnerview3972 27 дней назад

    పాత చీర కట్టి...పత్తాలు చేసింది ఎచ్చాలు మింగింది లైన్ బాగా నచ్చింది అన్న నాకు 🙏

  • @nareshramagirinaresh3377
    @nareshramagirinaresh3377 23 дня назад

    Anna supre

  • @gantabikshapathisingar
    @gantabikshapathisingar 2 месяца назад

    అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పారు అన్న పాట రూపంలో

  • @RSAA143
    @RSAA143 Месяц назад

    Nice anna 😢😢😢😢😢

  • @naveenfolksinger7092
    @naveenfolksinger7092 2 месяца назад

    సూపర్ అన్న 👌👌

  • @user-ct1kb1qd2h
    @user-ct1kb1qd2h 2 месяца назад

    👏👏👏👌👌👌🤝💐💐😢😢 సూపర్ ఉంది పాట అన్నగారు

  • @ashokmatti8464
    @ashokmatti8464 2 месяца назад

    ಸೂಪರ್ ಅಣ್ಣ ಸಾಂಗ್

  • @pagidojusuma1934
    @pagidojusuma1934 Месяц назад

    అన్న సూపర్ 🙏🙏

  • @lokeswararaogollamandala6121
    @lokeswararaogollamandala6121 2 месяца назад

    Good lyrics anna.. Mee voice super

  • @jalpathathikothuri1525
    @jalpathathikothuri1525 2 месяца назад

    Chala baga Rasaru anna super❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ravijanga3320
    @ravijanga3320 Месяц назад

    🙏❤👌

  • @maheshthippanapally8905
    @maheshthippanapally8905 2 месяца назад

    సూపర్ అన్న 🎉

  • @KiranAerupula
    @KiranAerupula 2 месяца назад

    ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NimmalaPraveenkumar
    @NimmalaPraveenkumar 2 месяца назад

    Super bro Amma pata

  • @boyabhupathi7743
    @boyabhupathi7743 2 месяца назад

    Super anna garu

  • @nireekshanarao265
    @nireekshanarao265 2 месяца назад

    Anna chala Baga varninchinavu❤❤

  • @jengiliNarender
    @jengiliNarender 2 месяца назад

    ❤❤❤❤❤❤

  • @user-tq3yh9dq3g
    @user-tq3yh9dq3g 2 месяца назад

    సూపర్ అన్న పాట

  • @bollamprabhakar4825
    @bollamprabhakar4825 2 месяца назад

    Superb song anna🙏🙏

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogs 2 месяца назад

    Super super song ANNA 🙏❤❤

  • @nallabarikivenkatesh5539
    @nallabarikivenkatesh5539 2 месяца назад

    ❤❤❤❤❤

  • @padmarohith5220
    @padmarohith5220 2 месяца назад

    Super annagaru

  • @sirigiribeerappa
    @sirigiribeerappa 18 дней назад

    👍👍

  • @mnageswaraonageswarao9842
    @mnageswaraonageswarao9842 2 месяца назад

    సూపర్ 🎉🎉🎉🙏🙏🙏🙏

  • @BakkiBabbu
    @BakkiBabbu Месяц назад +1

    I your wonder dear friend so much

  • @vinaimada6139
    @vinaimada6139 2 месяца назад

  • @rajuponugoti4554
    @rajuponugoti4554 Месяц назад

    🙏🙏🙏🙏🙏

  • @anjaneyulujogu8291
    @anjaneyulujogu8291 Месяц назад

    👏👏👏👏🙏🙏💐💐❤️

  • @shasankmyaka8585
    @shasankmyaka8585 2 месяца назад

    అన్న సూపర్

  • @SivasankarYamala
    @SivasankarYamala 2 месяца назад

    సాంగ్ అదుర్స్ అందులో అమ్మ పాట ఇంకా సూపర్ మిరు చాలా బాగా పాడేరు

  • @TGN14
    @TGN14 2 месяца назад +1

    👍👌✊️🤝👋

  • @akkammagulla8465
    @akkammagulla8465 2 месяца назад

    Annayyasuper

  • @BuchiramuluPanjala
    @BuchiramuluPanjala 2 месяца назад

    Super anna 🙏👌👌👌❤️