Pataku Salam Full Song | New Folk Song 2022 | Gidde Ramanarsaiah | Gidde Galam

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • నేను రాసి పాడిన పాటకు సలాం మరో అద్భుతమైన పాటను కళాకారులకు, విలేకరులకు, అమరులకు, అంకితం చేస్తూ గిద్దెగళం ఛానల్ అభివృద్ధికి తోడ్పాటు అందించటానికి లైక్, షేర్, కామెంట్ చేస్తూ సబ్ స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ ని మరింత ముందుకు నడిపించండి.
    Pataku Salam Full Song | New Folk Song 2022 | Gidde Ramanarsaiah | Gidde Galam
    Lyrics & Singer: Gidde Ramanarsaiah
    Music: Gajwel Venu
    Dop & Editing : Harish Patel
    Please like, share and subscribe to my channel.
    Thank you all

Комментарии • 848

  • @చింతమళ్లసింహం
    @చింతమళ్లసింహం 2 года назад +24

    అన్న నీ గొంతులో అమృతమున్నదే....
    నీ పాటకు సలాం...
    నీ గొంతుకు సలాం...
    నీ కళ వెలుగుతున్నందుకు సలాం.... 👏

  • @vemulavadanaveen677
    @vemulavadanaveen677 2 года назад +726

    శ్రీదేవి డ్రామా కంపెనీ లో పాడిన తరువాత చూసినవాళ్లు ఎంత మంది

  • @pothugallumuchatlu2605
    @pothugallumuchatlu2605 2 года назад +365

    గిద్దె గలానికి సలాం, గిద్దెస్వరానికి,సలాం గిద్దె కలానికి సలాం,,అందరిని గుర్తు చేసిన అన్నకు సలాం గిద్దె రామ్ నర్సన్నకు సలాం 👌👌🙏🙏🙏

  • @sanjuk7548
    @sanjuk7548 2 года назад +102

    గిద్దె గలానికి సలాం,
    గిద్దెస్వరానికి, సలాం
    గిద్దె కలానికిసలాం,,
    అందరిని గుర్తు చేసిన అన్నకు సలాం...
    గిద్దె రామ్ నర్సన్నకు సలాం🙏🙏🙏💐💐

  • @nayomikagoud
    @nayomikagoud 2 года назад +231

    నీ గొంతుకకు సలాం,మీ కళాకారులకు సలాం🙏
    జై తెలంగాణ

    • @pottendlaadinarayana2701
      @pottendlaadinarayana2701 2 года назад +5

      మి గొంతుకు సలాం అన్న మీ కళాకారులకు పాదాభి వందనాలు అన్న 🙏🙏

  • @chintusschannel78
    @chintusschannel78 2 года назад +6

    సూపర్ పాట చాలా బాగుంది. రాం నర్సయ్య అన్న లిరిక్స్ చాలా బాగుంది.

  • @devarajupedduri2740
    @devarajupedduri2740 2 года назад +90

    అందరి యాదిలో ...మీ పాటకు సలామ్
    వెయ్యి నూర్ల విప్లవాల వందనాలు...

  • @muralikrishnayadav1983
    @muralikrishnayadav1983 2 года назад +51

    మీలాంటి కళాకారులు మన తెలుగు రాష్ట్రాలుకు వున్నడటం ఎంతో గర్వకారణం.......,

  • @yashasmadasu8910
    @yashasmadasu8910 2 года назад +20

    అన్న ఈ పాట పాడిన మీకు ఇంత మంచి పాటను అందించిన మీ బ్రృందం మొత్తానికి సలాం అన్న 🙏🙏🙏

  • @rajeshranapanga1025
    @rajeshranapanga1025 2 года назад +49

    అన్నా మీరు త్వరలో బీఎస్పీ పార్టీ లో లోకి వచ్చి మన బహుజన వాదం పై పాటలు అందించి బహుజన బ్రతుకుల్లో చైతన్యం తీసుకురావాలని కోరుకుంటూన్న....
    జై భీమ్...

  • @deepaknidhish5829
    @deepaknidhish5829 2 года назад +19

    అన్నా ని పాటతో కండ్లల్లా నీళ్లు తెపిచ్చినవ్ ని పాటకు ని గలానికి నా సలాం 🙏

  • @edapakaprasad1505
    @edapakaprasad1505 2 года назад +74

    బాబాయ్ నీ గొంతు మూగబోయి జనాలు బాధపడుతున్నారు గిద్దె రామ నరసయ్య పల్లె జనం పాటల పుట్ట

  • @indurinarsimlu4171
    @indurinarsimlu4171 2 месяца назад +1

    మీ పాటలు విన్నకొద్ది వినాలి అనిపిస్తుంది అన్న.అంత బాగుంది మీ గొంతు.

  • @haricreationstelugu
    @haricreationstelugu 2 года назад +6

    ఇంత మందిని గుర్తుచేసుకుంటూ పాట పాడిన నీకు సలామ్ అన్న 🙏......

  • @rayalarambabu295
    @rayalarambabu295 2 года назад +6

    పాట చాల బాగుంది అన్న జై భీమ్ జై భీమ్
    తెలంగాణ పాట అంటే ఇదేశంలో గొప్పది

  • @sureshkalakotla2621
    @sureshkalakotla2621 2 месяца назад

    అబ్బబ్బా ఎమన్నా పడినావ్ అన్న సూపర్బ్.. ఏ ఒక్కరిని విస్మరించలేదు అన్న, అందుకే నీకు నా సలామ్..

  • @shivaperuka4287
    @shivaperuka4287 2 года назад +6

    ఈ పాట ఎప్పుడు నేను పాడిన పాట కానీ నువ్వు పాడినందుకు నీకు సలాం అందర్నీ గుర్తించి అందరి కోసం ఆలోచించి పాడినందుకు నీకు పాదాభివందనాలు 🙏 జై భీమ్

  • @vgycreations1011
    @vgycreations1011 2 года назад +66

    . పాటకు సాలాము...అన్నా మీకు సలాము......
    మీకు సలాము.....మి చక్కని గొంతుకు సలాము 🤝🤝🤝❣️✊✊✊✊✊

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 2 года назад +36

    ఇంత గొప్ప పాటను అందించినందుకు గద్దె గళానికి,
    రామ్ నర్సన్న గారికి సలాం🤝✊♥️💙💐📚📘✍️

  • @madupuvenuegopal3352
    @madupuvenuegopal3352 2 года назад +2

    ఈ పాటలో ఉన్న ప్రతీఒక్కరిని కన్న తల్లులకు,,ఆ తల్లులను కన్నా తెలంగాణ తల్లికి సలాం🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kranthikumar-co7jg
    @kranthikumar-co7jg 2 года назад +118

    ఈ పాటను ఇంత అద్భుతంగా రాసిన చేతులకు,పాడిన గొంతుకు సలాం .....🙏🙏✊✊

  • @Singa-zb8ck
    @Singa-zb8ck 2 года назад

    Abba abbba abbba yem padinav anna ..patakosam kastapadey valla gurinchi paatapadinandhuku neku paadhabi vandhanam anna really grateful anna ....tq so much ...iam ap ..

  • @MR.KATHULAGIRI7918
    @MR.KATHULAGIRI7918 2 года назад +2

    అన్నా నీ వాయిస్ వింటేనే మనసు పులకరిస్తుంది @🙏

  • @chiranjeevimote8101
    @chiranjeevimote8101 2 года назад +10

    అన్న గారు పాట చాలా బాగుంది....చాలా రోజుల తర్వాత మంచి పాట వింటున్నా....

  • @girishtamada134
    @girishtamada134 2 года назад +5

    పాటకు సలాం.. గిద్దే గళం కి సలాం...
    జై సిక్కోలు జానపద సాహిత్య కళా వేదిక....

  • @anushanelaturi6196
    @anushanelaturi6196 2 года назад

    Mi pata ku salam brother 🙏🙏🙏

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 2 года назад +2

    పాటకు సలాం అనే గొప్ప పాట రాసావు అన్న చాలా అద్భుతం 🙏 కానీ కళాకారులు రాజకీయ నాయకుల దగ్గర అడుక్కుతినే బిచ్చగాళ్ళ లాగా బతుకుతున్నారు ఈ వ్యవస్థ మరి పాట స్వేచ్ఛ వైపు పరిగెత్తాలి సమాజం కోసం దేశం కోసం పాట సంగీతం సాహిత్యం తో తలెత్తుకుని జీవించాలి అప్పుడు పాటకు విలువ పాడే కళాకారుడికి గౌరవం ఉంటుంది నమస్తే 🙏

  • @Vallamdas.Mahendar_786
    @Vallamdas.Mahendar_786 2 года назад +5

    Nice ramnarsanna.......

  • @gugulavenkatesh5519
    @gugulavenkatesh5519 2 года назад +1

    శ్రీ దేవీ డ్రామా కంపెనీ లో ని పాటలు విన్న తరువాత నీకు నీ పాటలకు వీరాభిమాని

  • @nagarjunav2375
    @nagarjunav2375 2 года назад

    Super sir garu mi songs Anni bagunay💞💞💞💞💐💐💐💐

  • @పల్లెటూరుపిల్లగాడు

    మీ పాటలకు నేను పెద్ద అభిమాని

  • @satheesheduru
    @satheesheduru 2 года назад +26

    గిద్దె రాంనర్సయ్య పల్లె కు సలాం....🙏 నర్సయ్య ను కన్న తల్లిదండ్రులకు కి సలాం🙏

  • @kavithabalaraj5764
    @kavithabalaraj5764 Год назад +1

    Waiting for next song

  • @satyataddi9311
    @satyataddi9311 Год назад

    Epaatanu andamgaa padina ram narsayya annaku salaam super anna

  • @chittibhaigamer..7075
    @chittibhaigamer..7075 2 года назад +1

    Anna e song mamuluga ledhu anna em lyrics super super...... 🙏🙏🙏

  • @pabbusudhakargoud2383
    @pabbusudhakargoud2383 2 года назад

    Anna 👌👌👌👌 baangundhi✊️✊️✊️✊️

  • @sathyanarayanagoud518
    @sathyanarayanagoud518 2 года назад

    Super song 👍
    Vantimamidi

  • @Rajinikanth-mb2yn
    @Rajinikanth-mb2yn 2 года назад +1

    Super👌🙏

  • @Gilraj
    @Gilraj 2 года назад

    Anna super paadaaru meelaanti vaallani gurthisthay mana kalani brathikinchina vaallam avtham

  • @jaibhavani8954
    @jaibhavani8954 2 года назад +1

    ఇలా పాట రాసి పాడడం తెలంగాణా మట్టితల్లి బిడ్డల కే సాధ్యం హట్సాఫ్ రాం నర్సన్నా నీ పాటకు నా సలాం 🙏

  • @srisailamdarmarapu6281
    @srisailamdarmarapu6281 2 года назад +4

    Super song Anna 👍

  • @shaidashaik1235
    @shaidashaik1235 2 года назад

    Anna super song manchi ki manavatvvaniki salam

  • @pendelasrinivas1077
    @pendelasrinivas1077 2 года назад +25

    పాటకు సలాము..మీగళానికి సలాము...అన్న మీరు చాలా పాడారు మీకు వందనాలు👍👌🙏🙏🌹🌹

  • @chandrashekaredigi8708
    @chandrashekaredigi8708 2 года назад

    మిలాంటి కళాకారులు తెలంగాణ రాష్ట్ర సాధన లో ఎనలేని కృషిచేసిన రు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మన ప్రభుత్వం దురం పెట్టడం చాలా దురష్టకరం.. గిద్దే రాంనర్సన్న గారికి సలం

  • @thowdurelarerela9301
    @thowdurelarerela9301 2 года назад +1

    సూపర్. ని. Pat

  • @chinnabomaiya-tk1bz
    @chinnabomaiya-tk1bz Год назад

    Our telangana best singer com writer giddhe ram narsannaa

  • @chintunani7483
    @chintunani7483 2 года назад

    Song oka enthu aithe venuka dappu music superb 😍🤩nice music

  • @chinnimurla3184
    @chinnimurla3184 2 года назад

    Pata chala bagundi Annayya.,,,,,

  • @sandeepsandy7274
    @sandeepsandy7274 8 месяцев назад

    కవులకు కళాకారులకు అంధరికి సలాం 🙏

  • @punnabhaskar6365
    @punnabhaskar6365 2 года назад +2

    ఈ పాట నిను 1000 సార్లు విన్నాను మీరు ఎన్ని సార్లు విన్నారు 🙏🙏🙏

  • @Chakri3521
    @Chakri3521 2 года назад

    అన్న 😍😍😍😍😍😍😍😍.

  • @srinivassri7895
    @srinivassri7895 Год назад

    Superrr

  • @RameshRam-hj1gg
    @RameshRam-hj1gg 2 года назад

    Super song bayya nee pata ku fida ayinanu

  • @ajaycheruku6227
    @ajaycheruku6227 2 года назад

    Super anna👏👏👏🙏🙏🙏

  • @vijaycharan4545
    @vijaycharan4545 2 года назад

    Pate pranamga brathukuthunna miku na salam...

  • @kolanaveen3194
    @kolanaveen3194 2 года назад +1

    Suparb song witing anna me new songs kosam......💐💐💐💐💐

  • @kyadasipooja9617
    @kyadasipooja9617 2 года назад

    Annayya 👌👌👌

  • @loveuamma143
    @loveuamma143 Год назад

    Nijam ga ni pataku salam anna.

  • @anilkumark149
    @anilkumark149 2 года назад

    spr anna👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @lakavathveerunayak4401
    @lakavathveerunayak4401 2 года назад +3

    Super

  • @krishnas9857
    @krishnas9857 6 дней назад

    Super Ram narasanna

  • @rajugummadigummadirajuraju1784
    @rajugummadigummadirajuraju1784 2 года назад +2

    అన్నా నీ పాటతో అందరి బతుకు ను యాది చేసినవు నీకు దండాలు నీ పాటకు సలాం

  • @shreejyothi621
    @shreejyothi621 2 года назад

    chaala bagundi song

  • @ashokyerraboina3996
    @ashokyerraboina3996 2 года назад

    సూపర్ అన్నా .

  • @mamidiprasad9396
    @mamidiprasad9396 5 месяцев назад

    I love this song🌹🌹🌹🌹🌹🌹🌹🌹love u bro

  • @abudulrasheed3611
    @abudulrasheed3611 Год назад

    Great Song Anna

  • @mahipinjari1221
    @mahipinjari1221 2 года назад +17

    కళాకారులను గుర్తించే అద్భుతమైన పాట 🙏🙏👍.

  • @dasariravi1496
    @dasariravi1496 7 месяцев назад

    సూపర్,ఆన్న

  • @seeramnagarajunagaraju6829
    @seeramnagarajunagaraju6829 2 года назад

    Meeku big salam sir

  • @abhilasheditz9196
    @abhilasheditz9196 2 года назад +4

    Super lyrics anna ❤️

  • @ganjayeepremkumar
    @ganjayeepremkumar 2 года назад

    Neepata vinte chalu anna..lokame marchipotham♥️♥️

  • @adiseshaiah6887
    @adiseshaiah6887 Год назад

    Chala baga paadaru anna.

  • @KNRtalkswiralnews
    @KNRtalkswiralnews 2 года назад

    Super 🎉🎉🎉🎉

  • @nenavathdeva9749
    @nenavathdeva9749 2 года назад

    లాల్ సలమ్ అన్న

  • @moraganesh7522
    @moraganesh7522 2 года назад

    Super anna

  • @haripikkilli8154
    @haripikkilli8154 2 года назад

    Sri devi drama. Lo chusina... 😍😍

  • @madhumars1679
    @madhumars1679 2 года назад

    Udyama biddalaku ee paata loni prathi padam oka gnapakam gurthu chesindi..salam gidde ramanna

  • @sureshrelarerela
    @sureshrelarerela 2 года назад

    👌👌👌👌👌👌👌👌👌👌sir

  • @gthirupathi1499
    @gthirupathi1499 2 года назад

    Super. Anna

  • @jaidukanakaraju3861
    @jaidukanakaraju3861 2 года назад

    అన్న నీపాట వింటుంటే ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తుంది

  • @mnaga4010
    @mnaga4010 2 года назад

    Supar Anna

  • @SurenderKastChannel
    @SurenderKastChannel 2 года назад +3

    Super 👌👏🙏

  • @muthyalasuresh9946
    @muthyalasuresh9946 2 года назад

    Chala bagundi

  • @narragopireddy1501
    @narragopireddy1501 Год назад

    Super song anna

  • @shivamanikanta9117
    @shivamanikanta9117 2 года назад

    Super 🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭🙆🙆🙆👌👌👌anna

  • @yakub5787
    @yakub5787 2 года назад +2

    Supar Anna

  • @latlavasantha3387
    @latlavasantha3387 2 года назад +1

    Super song
    Super voice anna

  • @gaddamkarnakar1244
    @gaddamkarnakar1244 2 года назад

    గిద్దే కలానికి గర్జన బీబత్సమే

  • @చింతమళ్లసింహం

    అన్న నమస్తేనే...
    మీ పాటలు వినాలని...
    ఎదురు చూస్తన్నానే...
    అబ్బా చక్కని పాటతో మల్లెచినవే...
    "నీకు సలామ్ నీ పాటకు సాలం" చక్కని పాటవాడినవే అన్న ❤❤🌹

  • @MAnjiMAnji-vg7tw
    @MAnjiMAnji-vg7tw 2 года назад +1

    Anna super cute little Love u Anna 🍬🍬

  • @kandivenkatesh5606
    @kandivenkatesh5606 2 года назад

    Super anna

  • @yadavsunil5486
    @yadavsunil5486 2 года назад

    Super anna

  • @venkataswamybonagiri770
    @venkataswamybonagiri770 2 года назад +15

    గిద్దె రాంనర్సన్న నీకు పాదాభివందనం నీ పాటకు సలాం నీ తమ్ముడు వెంకట్ హుస్నాబాద్

  • @rajuchirra5599
    @rajuchirra5599 2 года назад +1

    Jai bheem anna mi kalaniki galaniki salam

  • @raviteja452
    @raviteja452 2 года назад +4

    అన్న ""రైతేరా లోకానికి ఆధారం ఆ రైతుదే మనం తినే ఆహారం"" ఈ పాట పూర్తి చేసి త్వరలోనే పాడగలరు

  • @sampath9sampath823
    @sampath9sampath823 2 года назад +2

    सुपर

  • @kirankumarmotte2740
    @kirankumarmotte2740 2 месяца назад

    neeku nee pataku salam anna

  • @ssacreator693
    @ssacreator693 2 года назад

    Superb Ramnarsanna

  • @pandusarnya7172
    @pandusarnya7172 2 года назад

    💐అన్న పాటమ్మ తల్లి నిన్ను కాపాడుగాక💐
    💐ఓం నమః శివాయ💐

  • @b.shashankgoud8778
    @b.shashankgoud8778 2 года назад

    Supar song