Jaya Prakash Narayana About Hydra Demolitions | CM Revanth Reddy Hyderabad | Nirupama Interviews

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • Jaya Prakash Narayana About Hydra Demolitions | CM Revanth Reddy Hyderabad | Nirupama Interviews

Комментарии • 122

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve 16 дней назад +19

    ముందుగా అక్కడ అనుమతి ఇచ్చిన అధికారులను చెప్పుతో కొట్టి వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. ఈ దేశంలో ఏ అవినీతి జరిగినా అందుకు అధికారులే బాధ్యులు. ముందుగా వాళ్లనుంచి జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలి

    • @d.lokanadharaju6546
      @d.lokanadharaju6546 16 дней назад

      Wow! Pratical word. God bless you

    • @gangarajurk
      @gangarajurk 11 дней назад

      అధికారులతో పాటు ప్రజలు కూడా సమానంగా బాధ్యులు

    • @pavankumar-ry9em
      @pavankumar-ry9em 9 дней назад

      idi asalina parishkaram, eppudu rajakeeya nethalanu tittukuntam kani ee adhikarula valle asalu samasya

  • @ketyls4266
    @ketyls4266 16 дней назад +10

    జయప్రకాష్ గారు నేను 1984_85,86 వరకు Village Officer.( jr.Asst..Dist.Authority క్రింద APSC dwara appointment చేయబడిన.).14 villages కు పట్వారీ పనులు మాకు అప్పగించారు,తొలగించిన పట్వారీ లు experience ఉన్న వారి సహకారం తో అప్పటి తాసిల్దార్ మా తో రికార్డు వ్రాయించారు..అపుడు చూశాను..తెలంగాణ లో నిజామ్..ఎంత బాగా భూ రికార్డుల..బాగా వ్రాసి..Hyd.state....వారి వివరించేవారు village.cloth..maps.. వుండేవి..ఏ gps.లేకున్న..సర్వే చేసి..పహాణి, చౌపసలా..పంట రకాలు కాస్తూ కాలమ్..పట్టాదారు చెరువు శికం..FTL,buffer జోన్. ఇలా ఎంత బాగా వున్నాయో..కలెక్టర్ ఉన్న మీకు తెలియనిదా..(పట్వారీ level.record పరిశీలించే..సమయం లభించే వుంటే)

  • @apteganeshkumar4514
    @apteganeshkumar4514 17 дней назад +15

    పశ్చిమ బెంగాల్ లో డాక్టర్ ను గ్యాంగ్ రేఫ్ అండ్ మర్డర్ చేస్తే స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసును పక్కదారి పట్టించారు.
    ఇక చట్టాలు, రాజ్యాంగం, న్యాయం ఎక్కడ ఉన్నాయి సార్ .....

  • @sudhakarlalithagudipati425
    @sudhakarlalithagudipati425 3 дня назад +3

    Instead of all this hydra drama why don’t you think applying some penalties to these buildings and with that money lay proper drainage system? No matter what all these properties have proper registrations and approval from the authorities

  • @purushothamInjam
    @purushothamInjam 16 часов назад

    Very good

  • @mahmoodmd3308
    @mahmoodmd3308 16 дней назад +2

    చెరువులో పట్టా భూమి ఉంటుంది కానీ దానిలో బిల్డింగ్స్ కట్టే అనుమతి వుండది

  • @pnageswararaopnageshjaisri9130
    @pnageswararaopnageshjaisri9130 16 дней назад +3

    జయప్రకాశ్ నారాయణ గారు మీరు చాలా మేధావి మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ప్రభుత్వ భూములు గాని గవర్నమెంట్ భూములు గాని నాళాలు గాని పెద్దవాడు ఆక్యుపై చేసిన కూలగొట్టడం సమంజసం అది చంద్రబాబు గోల కొట్టి ఇచ్చిండా రేవంత్ రెడ్డి గోల కొట్టించిన అనేది పక్కన పెట్టండి అది ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి రేపు రాబోయే తరాల కోసం ఆ ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది

  • @bobbalarajanarendarreddy3760
    @bobbalarajanarendarreddy3760 4 дня назад +1

    అన్ని జిల్లాల లోని చెరువులు వున్నాయి కదా వాటిని కూడా కాపాడలి

  • @murthydsn8865
    @murthydsn8865 17 дней назад

    Thanq very much JP sir for ur valuable advices on hydra jaisriram

  • @srikar1881
    @srikar1881 16 дней назад +1

    U ar right

  • @sudhakarnaluvala-cp7rw
    @sudhakarnaluvala-cp7rw 17 дней назад +7

    పట్ట భూమి కొలతలు పూర్తి చేసి నారు అన్నారు ఇప్పుడు మిగతా భూమి ప్రజలు భూమే కాద

  • @lakshmanraosadhu2027
    @lakshmanraosadhu2027 День назад

    Media kooda ammudupothundi kada

  • @RAVICHANDRA-xo1jb
    @RAVICHANDRA-xo1jb 17 дней назад +6

    సార్ ఏది straight గా చెప్పడు

    • @chivareshbabu898
      @chivareshbabu898 16 дней назад +2

      yes...manalni alochinchandi ani cheptaadu....nee brain vaadi idi antha vinna tarwata neeku em anipistundi?

    • @RAVICHANDRA-xo1jb
      @RAVICHANDRA-xo1jb 16 дней назад +1

      @@chivareshbabu898 గమ్యం సినిమా లో బ్రహ్మానందం గుర్తు కు వచ్చాడు.....

    • @d.lokanadharaju6546
      @d.lokanadharaju6546 16 дней назад +1

      No doubt. Selfish

    • @chivareshbabu898
      @chivareshbabu898 16 дней назад +1

      @@RAVICHANDRA-xo1jb ayithe nuv brahmanandam character ee?

    • @RAVICHANDRA-xo1jb
      @RAVICHANDRA-xo1jb 14 дней назад

      @@chivareshbabu898 Pichi Thuglak

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 12 дней назад +1

    ఆఫీసర్లు లంచాలుకు అలవాటు పడిపోయారు రూల్స్ ఉన్న మెయింటైన్ చేయరు చేస్తే డబ్బులు రావు

  • @naginenimadhu2831
    @naginenimadhu2831 17 дней назад +2

    When will be changed govt system for public

  • @madhusudhan3057
    @madhusudhan3057 17 дней назад +10

    ఇప్పుడు ఈ హైడ్రో చేస్తున్నది కర్టెన్ కాదా చెప్పడూ ఏదో ఉపోద్ఘాతం

    • @chivareshbabu898
      @chivareshbabu898 16 дней назад +1

      antha vinna tarwaatha neeku em anipichindi adi cheppu.....brain vaadi nuvve cheppu alochinchaali kada?idi yes or no question kaadu kada

    • @kancharlavenkatrao5549
      @kancharlavenkatrao5549 11 дней назад +1

      Ante vine vopika meeku ledu....yes/ no answer kaavali meeku...aayana Doctor and IAS telusaa meeku....

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 16 дней назад

    Nirupama, evaru eppudu okelaga undaru. Time to time change will take place. Just see about you lot of changes have took place in your carrier growth. So changes are common

  • @pranavvishnu3860
    @pranavvishnu3860 17 дней назад

    Every officer or person should understand your village you born. Serve your own village/town first, then help other places.

  • @d.lokanadharaju6546
    @d.lokanadharaju6546 16 дней назад

    Sir your are great genius

  • @natureanimalvlogs6917
    @natureanimalvlogs6917 16 дней назад

    With such discussions, RUclips is getting profit only , no real change

  • @knowledgeisdivine121
    @knowledgeisdivine121 17 дней назад +22

    సార్ మీరు మీ మేధావితనాన్ని చూపించుకోకండి మాకు తెలుసు మీరు అపర మేధావి అని హైడ్రా పైన మీ అభిప్రాయమును తెలుపండి అంతే

    • @chivareshbabu898
      @chivareshbabu898 16 дней назад +2

      antha vinna tarwaata neek em anipichindi adi cheppu appudu nee medhavi tanam artham ayitadi

    • @bilalanagarongole8598
      @bilalanagarongole8598 16 дней назад +1

      Rajakeeyam cheyakandi 🙏

    • @nhrao55
      @nhrao55 13 дней назад

      Pakka Andra vadi

  • @latesttelugumovies6859
    @latesttelugumovies6859 6 дней назад

    Correct sir

  • @sambasivaraoindla9484
    @sambasivaraoindla9484 14 дней назад

    Lay out permission available. Bank loan granted.Owner not to be punished.If you demolish it is not correct.

  • @beingbharat1969
    @beingbharat1969 17 дней назад +1

    All lakes in Hyderabad belongs to Maa Parvati ie katta Maisamma ( tank bund), gandi maisamma ( Gandipet), Yellama, pochamma, nookalamba...
    Hindu Yadav's etc used to save and maintain these temples and lakes of maa parvati. Big people seperated temple and lakes everywhere. Then occupied. Hindus must speak this.

  • @Gpm1234
    @Gpm1234 16 дней назад

    Politicians -- vote kosam edaina panchutharu
    River - lake. Roads . Temples land . Forests etc
    Vote problems

  • @shaikjailudeen7093
    @shaikjailudeen7093 17 дней назад +3

    Very strong fake Chanel

  • @kotireddytc4244
    @kotireddytc4244 17 дней назад +2

    Sir ,what about CBN karkatta

    • @ramreddynagendla8040
      @ramreddynagendla8040 17 дней назад

      అది అక్రమ నిర్మాణం ఐతే జలగ 5 సంవత్సరాలనుండి ఎవడిది గుడిచాడు సజ్జల గాడిదా వీసా గాడిదా

    • @gvr9911
      @gvr9911 17 дней назад

      What about opposition status to egg puff jagan reddy

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 17 дней назад +6

    CBN garu & Revanth Reddy Garu combination.. it's truly?? lot of calculation sir ktr Ys BJP?? nothing sir

  • @konduriramakrishna2738
    @konduriramakrishna2738 17 дней назад

    Sir Our CMRR sir will show

  • @ShankerModugumpally
    @ShankerModugumpally 4 дня назад

    సార్ హైడ్రా కార్యక్రమం మంచిదా కాదా సార్ ఒక వర్షం పడితే హైదరాబాద్ లో రోడ్డు లు అన్నీ సముద్రం లాగా నిండి రోడ్డు లు అన్నీ జామ్ అయి గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుంది సార్ మీరు కూడా హైడ్రా కు సపోర్ట్ చెయ్యండి ప్రజలు మేధావులు రాజకీయ నాయకులు అందరూ సహకరిస్తున్నారు మద్దతు ఇస్తున్నారు

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 13 дней назад

    It is not a time for lengthy interviews,..it is high time to remove all encroachments I lake and nala beds, and it's buffer zones
    Every fellow will act innocently
    Even a ordinary person knows how to fix lake bed areas

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 12 дней назад

    పక్కింటోడు కి పుట్టినవాళ్లు ఎంప్లాయిస్ అయితే ఇలా ఉంటది

  • @DarkGamer-xt6sy
    @DarkGamer-xt6sy 16 дней назад

    Instead of enhancing helmet, why don't we control our speed. We are running hurry towards what either money or life....if life is important speed control is better. Helmet wearing Leading to skin diseas, cramps, ear and eye dis orders. It is not safe to wear helmet, but cantroling speed can help to have best life ...

  • @bhojarajukalwacherla8648
    @bhojarajukalwacherla8648 8 дней назад

    ఏది అయినా ప్రజల భాగస్వామ్యం లేనిది పూర్తి కాలేదు

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 13 дней назад +1

    Chppadmu viginya kaniacrana varu adhikaramu vuntya samanylu aslu lakkavhyaru chppadaniki chkkaga y vuntyi

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 13 дней назад

    Polisulu trfiku rules aslu patyin gukondi 😊

  • @balakrishnanandhipet1330
    @balakrishnanandhipet1330 16 дней назад +1

    నీకు పరిపాలన గురించి తెలుసా తెలిసి ఉంటే నీ పార్టీ ఏ పరిస్థితుల్లో ఉన్నది విమర్శలు పక్కకు పెట్టి ఇప్పుడు చేసేది ధైర్యవంతుడు అనండి మీలా పిరికివాడు కాదు కెసిఆర్ చేసిన దుర్మార్గాన్ని ప్రజలకు చెప్పి ప్రజలను రక్షిస్తున్నాడు కబ్జాదారుల గుండెల్లో పరిగెడుతున్నాడు దాంట్లో నువ్వు ఏమన్నా కబ్జా చేసావా

  • @PrasadYarramsetti-c6y
    @PrasadYarramsetti-c6y 17 дней назад

    Jayaprakash Garu what is your opinion in hydra

  • @yeshuakingdom9756
    @yeshuakingdom9756 16 дней назад +1

    సీఎంరెవంతరెడ్డిగారికివందనములుక్రమాభూములుకట్టడాలుకూల్సండీ

  • @sreedharpalavai8531
    @sreedharpalavai8531 17 дней назад +1

    Ee medhavi edi sootiga cheppadu
    Hydra gurinchi cheppandi sir.
    Ee sidi enduku.

  • @challashiva3999
    @challashiva3999 17 дней назад

    Prathivyakthi samaajam kosam alochinchaali

  • @swarnalatham369
    @swarnalatham369 16 дней назад

    Prajalaku manchi chesavari meeda bsndalu veyakandi sir

  • @venkateshwarlubandaru947
    @venkateshwarlubandaru947 17 дней назад

    Future construction aapali. Present vi thousands lo vunnayi. Not possible.

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs 16 дней назад

    ఇలాంటి కారెక్టర్ లేని వారికి మీరు ఇంటర్వ్యు ఇవ్వకండి j p gaaru

  • @madg7876
    @madg7876 16 дней назад +4

    చంద్రబాబు పేరు చెప్పలేదే, పనికిమాలిన వీడియో

  • @rb7683
    @rb7683 17 дней назад

    Bharata Desam ... eppatiki baagupadadu....

  • @srinivasreddyg1626
    @srinivasreddyg1626 17 дней назад

    Ee vishyam lo aparamedhaavi meeru..!

  • @psbypgr
    @psbypgr 16 дней назад

    Karakattakompa gurinchi cheppu methavi

  • @mtnaidunaidu7708
    @mtnaidunaidu7708 5 дней назад

    Mr JP tell directly you want to demo your intelligent rather telling directly answers and jagan was there ,looks you do not like CBN so you never criticise .

  • @kodandaramreddy7135
    @kodandaramreddy7135 13 дней назад

    Saru cheppedhi prajalaku arthamu kadhu andhuke party munigi poindhi

  • @sv2200
    @sv2200 17 дней назад

    అటువంటి చిత్తశుద్ధి తక్కువ అయినందు వల్లనే మన దేశం వెనుకబడటం జరుగుతోంది , అన్ని దేశాలలో ఇటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ అందుబాటులో ఉంచుతారు , పాటిస్తారు ,. అందుకే అవి పెరుగుతూ పోతున్నాయి , ఈ దేశం మాత్రమ్ సందేశాలకే పరిమితం అవుతోంది , అని అందరికీ ఒక ఉద్దేశ్యం సర్, కరెక్ట్ గా చెప్పారు సర్, దూర దృష్టితో వ్యవహరిస్తూ ఉన్న రేవంత్ రెడ్డి సర్ కి అందరూ సహకరించకుంటే , దురదృష్టం మనలనే గాక మన ముందు తరాల వారినీ వెంటాడుతుంది వరదల రూపంలో , నాన్చుడు ధోరణి గా చేస్తే అవవు ఇటువంటివి , దూకుడు వ్యవహారంతోనే సాధ్యము మరిక 👍👍

    • @krishnamurthy524
      @krishnamurthy524 17 дней назад

      Revanth Reddy is acting with vengeance against KTR

  • @srisree7294
    @srisree7294 17 дней назад

    Hafizpet charuvu koda kabja chesaru....mattivesi back side close chesaru.... Harish rao backing Vasavi construction here

    • @kalyankumar4754
      @kalyankumar4754 17 дней назад

      Vasavi maathrame undha akkada? Kevalam FTL ni maathrame kaadhu, buffer zone ni kooda lekka loki endhuku theesukoru?

    • @srisree7294
      @srisree7294 16 дней назад

      @@kalyankumar4754 yes, exactly... whoever is dwelling in that limits (FTL or buffer zone) suppose to evacuate as per rules. I follow that and recommend the same.its not just hafizpet and i see some other places also in the city. But this one is a priority, cause they spoiled the roads,water supply lines and complete eco system.

  • @reddyssr3290
    @reddyssr3290 17 дней назад

    This is రైట్ సీబీన్ ఆడుతున్నా గేమ్

  • @sachutuni
    @sachutuni 17 дней назад +2

    తమరు ఇవ్వాళా పతివ్రత కధలు బాగా చెపుతూ ఉన్నారు..బాగుంది. IAS ఆఫీసర్ గా మీరు అప్పుడు ఏమి జరిగిందో తెలియదా, ఏమి చేశారు,చప్పట్లు కొట్టారు...... ఈ సోది కంటే మీరుదీని గురించి ఏమి చేశారు చెప్పండీ... అది లేదు..
    అడిగిన ఆవిడకు జ్ఞానం లేదు.. ఉన్నది నాగార్జున మీద ప్రేమ...మనోళ్లు.....
    Hydra వాళ్ళు నాగార్జున చేసింది కబ్జా, దొంగ వ్యవహారం, తప్పడు పని అని చెప్పారు.. మీరు ఎందుకు చెప్పరు... మనసు ఒప్పదా....
    ఇది ఆరంభ శురత్వం, తమరు చప్పట్లు తప్ప ఇది కూడా చేయలేదు కదా...
    ఆవిడకు కబ్జా నాగార్జున అంటే ప్రేమ.. మీకు కూడానా... ఎందుకు నచ్చదు మీకు అంటే.. అది అక్కి"నేని "
    పక్క వాళ్ళను మెచ్చు కోరు.. ఏదో పనికిమాలిన మాటలు మాట్లడి పని చేసే వాళ్ళను తక్కువ చేస్తారు.. మీరు ఏమి గొప్ప చేశారు........
    వద్దు సార్.. నిజాయితీ గా ఉండండి
    ఇది అంతా మీ లాంటి ఐఏఎస్ ల పుణ్యం.. ఇంత video వద్దు.. మీ అక్కి "నేని " నాగార్జున కోసం ఇంత కంఠ శోష వద్దు.
    AP లో కరకట్ట మీద చంద్రబాబు కట్టాడు.. కూల్చండి

  • @shivanigunnala1530
    @shivanigunnala1530 6 дней назад

    నిరుపమా గారూ మీరుగొడవలు ఔతవి అంటున్నారు మీరూ గవర్నమెంటు నూ కూడా ప్రశీనిచ్చాలి ఏమని అంటే అందరికి అవగాహన కల్పించమని మీరు ప్రయత్నము చేయాలి ప్రభుత్వమూ వాళ్లు సార్ అన్నటుగా ప్రభుత్వము మరియూ ప్రజలతో కమిటీలు వేశి ప్రమాదలగురించి వారికి అవగాహన కల్పించాలి వారి తో ఒప్పించాలి ఇది నిజము అని .అప్పుడే ఈ సమాజము బాగు పడుతుంది కానీ ఏదో ఆడా వుడి చేసి తే ఈసమాజము బాగుపడదు

  • @kalyankumar4754
    @kalyankumar4754 17 дней назад

    Gatham lo meeru kolleti sarassu aakramanala vishayam lo en chepparo, maaku inkaa gurthu undhi.

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 13 дней назад

    Adhikarulu roju panichyru ok roju panichysavaru vundaru ravany u varu haspatals municipaliyty

  • @SwethaKalvapalli
    @SwethaKalvapalli 16 дней назад

    Eddaru vestu galle ma data vestu

  • @lakshiminarayanapanthangi6817
    @lakshiminarayanapanthangi6817 13 дней назад

    Entha sepu maatlaadina artham undadu.

  • @GotIt616
    @GotIt616 16 дней назад

    ➡️Bike repair చేసి mechanic వాడు shop sticker అంటిస్తాడు మన బండి కి
    ➡️అలానే మీరు భూమి repair చేసి passbook మీద మీ బొమ్మ వేసిచ్చారు
    ➡️కాని బొమ్మ వేసుకొని భూమి పట్టుకెలతాడు అని చంద్రబాబు దొంగ ప్రచారం చేశాడు..
    ⏭️Jagan counter ఇవ్వలేదు కాబట్టి జనం బాబు ని నమ్మారు 💯

  • @aenuguramreddy
    @aenuguramreddy 3 дня назад

    You and your party rejected by people's so remember before your introdction

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 13 дней назад

    Ravanth grat kaniedhianthavarku chdali rajakiya ayakula patra aura vunndhi

  • @sridharkadali1437
    @sridharkadali1437 16 дней назад +1

    this could be jp"s Worst statements n pointless bla bla

  • @Noslim123
    @Noslim123 14 дней назад

    Amaravati development kosam akkada pettubadula kosam, Revanth N CBN drama idi. Andariki telusina vishayame. Next elections ku Revanth TDP jump. Congress sankanakidhi.

  • @prayagasuryanarayana5594
    @prayagasuryanarayana5594 16 дней назад

    Eeyanagaru service lo unnappudu govt.ki salaha enduku ivaledu medhavi

  • @lakshmikambam9206
    @lakshmikambam9206 17 дней назад

    Revanthreddy unfit CM to rule Telangana state impose president rule in Telagana state to save Hyderabad God save Telangana state venkatreddy Akkampally village pedda Adiserlapally mandal RDO Devarakonda district Nalgonda Telagana state India

  • @rsrinivas6578
    @rsrinivas6578 16 дней назад

    Andhra pradesh loo kuda hydra team nu payttli ala payttina choo paydavalluku house layni paydavallu unndaru.aha lands loo publick ki compenys payttachuu.rs

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 13 дней назад

    Dryinini arikattyvaru aslu avaru larukorona lantyvivachi chstya matuku chla dangu rigalu vastya amichylaru

  • @hemsaichand1050
    @hemsaichand1050 17 дней назад

    JP big fan sir, but you are being vindictive and self agenda promoted. Thank you

  • @RamanaKatnapally-vu7xn
    @RamanaKatnapally-vu7xn 17 дней назад

    E sir ku kulam pichi untadhi enconvention vaddu antadu Manchi paniki support cheyadu story lu chebuthunnadu

  • @SIvaaaaawww
    @SIvaaaaawww 17 дней назад

    YSR,kcr bhumulu mingaaru,hyd erabad ni ammestharu

  • @srikanthss4265
    @srikanthss4265 17 дней назад

    Waste of time revanth drama over action

  • @AnilKumar-tt9qy
    @AnilKumar-tt9qy 13 дней назад

    CBN game

  • @visweswarreddyjeggari2313
    @visweswarreddyjeggari2313 7 дней назад

    🙉🙉🙉🙉🙉🙉🙉🙉🤡

  • @ramchandra-fl4ji
    @ramchandra-fl4ji 16 дней назад

    Vedini cm cheste saripotundi

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 13 дней назад

    Varshlu padity guntalu pudchru

  • @VsrAnjaneyulu-ls9sm
    @VsrAnjaneyulu-ls9sm 17 дней назад +1

    Reyana ki kuda mind sariga panicheadam ledu no use of his interview

  • @robinsonsureshaurthar7192
    @robinsonsureshaurthar7192 17 дней назад

    Adigina daaniki answer cheyaka, endi a suthi

  • @SivareddyAtturu
    @SivareddyAtturu 16 дней назад

    Ancher garu e lanti sollu vallato vaddamma time waste

  • @suureshch1185
    @suureshch1185 17 дней назад

    Both are vari vari musugu lo brkr batch

  • @chandrareddy5297
    @chandrareddy5297 16 дней назад

    Cbn ki chepand

  • @jagadeeswararaomallaparedd8534
    @jagadeeswararaomallaparedd8534 16 дней назад

    చంద్రబాబు మీద అభియోగం చేయడం తప్పు.

  • @sarithavarasala4035
    @sarithavarasala4035 17 часов назад

    Sir jayprakash Naryana faru meeku unna value enduku padu chesukunaru pratee sari goda meed pilli la behave chestenaru avakasavade la matalu enduku sir meeku avasarama

  • @nagaraju8016
    @nagaraju8016 12 дней назад

    Kamma prakash gaaru age periginaa koddi mi mind dobbindaa Kula gajji ekkuvaindi emi peekalevu Edo okati caagutaav kukkalaa

  • @jagadeeshwargandham8137
    @jagadeeshwargandham8137 17 дней назад

    Eyangaruokkaticarectcheppadunichetnyteapgadanidinokudammuvuntejagancmgavunnappuduyennikumbakonalujariginavicheppagalavajaganperuyettadueyanagaru