Ghanta Chakrapani About Hydra Demolitions | CM Revanth Reddy | Hyderabad | iDream News

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Ghanta Chakrapani About Hydra Demolitions | CM Revanth Reddy Hyderabad | iDream News
    #ghantachakrapani #hydra #idreamnews
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost...

Комментарии • 567

  • @ThinkRight2024
    @ThinkRight2024 17 дней назад +95

    వరదలస్తే ప్రభుత్వం ఏమి చేస్తుంది అంటారు… లేకపోతే పులి మీద స్వారి నా … ఏమి పర్వాలేదు… సగం దరిద్రం పోతుంది…😂

    • @rajuch5870
      @rajuch5870 17 дней назад +1

      😊😊😊😊😊😊😊😅😅😅😅😊😅😅😅😅😅😅😅

    • @Cr-Reddy99..
      @Cr-Reddy99.. 17 дней назад +5

      Edo oka rayi veyakapote trupti undadu kada bro

    • @ssg3035-pt
      @ssg3035-pt 15 дней назад +3

      Compensation ichi kulagotuthey gud, normal people ni champi kulagotandi anadam lo manam em sadisthamu

    • @surenderreddy9364
      @surenderreddy9364 13 дней назад

      Ayana KCR follower ani marichipoyara?

    • @chennamadhavunivenkatamaru5458
      @chennamadhavunivenkatamaru5458 12 дней назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😮😊

  • @chitikenanageswararao9008
    @chitikenanageswararao9008 17 дней назад +22

    Every citizen of the hyderabad should support Hydra

  • @nagasyamala252
    @nagasyamala252 17 дней назад +56

    చెరువులన్నీ బాగు చేయాల్సిందే....
    పేదలు ఉంటే, వారికి అన్ని వసతులతో పునరావాసం కల్పించాల్సిందే. అవసరం అయితే హైద్రాబాద్ లో హౌస్ ట్యాక్స్ ఓ 1 శాతం పెంచుకోవచ్చు. వర్షం వస్తే మునిగిపోయే సిటీ కన్నా సురక్షితమైన జీవితం మంచిది.

  • @somasharmanandibhatla1362
    @somasharmanandibhatla1362 17 дней назад +57

    చక్రపాణి గారికి హృదయ పూర్వక నమస్కారములు , హైదారాబాద్ గొలుసుకట్టు చెరువుల గురించి చాలా విషయాలు చెప్పినందుకు.🎉 .

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 16 дней назад +31

    అవును మరో పదేళ్లకు అతనే CM గా ఉండాలి ✌👍

  • @balrajuraju2934
    @balrajuraju2934 17 дней назад +22

    చాలా చెరువులు కాంగ్రెస్ and టీడీపీ హయాంలో కబ్జాలకు గురి అయినవి

    • @mindmirror7902
      @mindmirror7902 7 дней назад +1

      Combined AP లో వేరే party ఇంకేముందండి?

  • @user-ou2si7fj5c
    @user-ou2si7fj5c 16 дней назад +13

    ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతికే కన్నా అక్రమార్కుల పీకమనచి స్వేచ్ఛ వాయువులు గెలుచుకుని హాయిగా నిద్రపోయే హైదరాబాద్ కావాలి

  • @Nizam0959
    @Nizam0959 17 дней назад +26

    సామాన్యులు కాదు వీరు
    సామాన్యులు చెర పట్ట లేదు
    అన్ని రంగాలలో నిష్ణాతులైన అపర చాణక్యులు
    రాజకీయ నేతలు
    బ్యూరాక్రాట్స్ లు
    వీరే చెరువులు బఫర్ జోన్ నాలాలు యఫ్ టియల్ లను చెరబట్టి ఆక్రమించి రాష్ట్ర రాజధాని మహానగరాన్ని చిన్న పాటి వర్షాలు వచ్చిన మునిగిపోయేలా చేశారు.
    ఎవరినీ వదలొద్దు.

  • @ramanap8385
    @ramanap8385 17 дней назад +21

    Ranganath garu is Very Sincere Office.
    Hatsoff to Ranganath garu......
    Hatsoff to Honourable C M Revanth Reddy garu.......

    • @Swamyn-hv6nl
      @Swamyn-hv6nl 10 дней назад

      అబ్బో రంగనాధ్😂😂

  • @dmrvlogs9389
    @dmrvlogs9389 16 дней назад +34

    ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గెలిపించాలి అంటే ప్రజలే బాధ్యత తీసుకోవాలి, ఎక్కడైతే అక్రమాలకు గురైన చెరువుల దగ్గర ఉన్న పరిసర ప్రాంత ప్రజలు వెంటనే వెళ్లి ప్రభుత్వం పరం అయ్యే వరకు వారే స్వాధీనం చేసుకోవచ్చు, ఇది ప్రభుత్వ భూమి అని తేలిపోయింది ప్రభుత్వం అంటే ప్రజలే ఇది గమనించవలసింది ప్రజలే ప్రజలారా ఇప్పటికైనా మేల్కొనండి మన ముఖ్యమంత్రిని గెలిపించండి మిమ్మల్ని మీరు గెలిపించుకొండి, అక్రమాలకు గురైన ప్రాంతాలలో ఉన్న ప్రజలు యువకులు చైతన్యంకండి ప్రభుత్వానికి సహకరించండి అది మీ భూమి, మీ చెరువు, మీ భవిష్యత్తు తరాలకు అవసరం, మేల్కొనండి ప్రజలారా ఎవ్వరూ పట్టించుకోని సందర్భంలో మన ఈ ముఖ్యమంత్రి ముందుకు వచ్చిండు ఇది ఆయన కోసం కాదు మీ కోసం మీ గెలుపు కోసం మీ పోరాటం మీరు చేయండి మీరు ముందుకు వస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీ వెనుక ఉంటుంది మరిచిపోకండి దయచేసి దయచేసి మంచిని ఓడిపోనివొద్దు..

    • @bunny5679
      @bunny5679 15 дней назад

      ❤ దొంగ కు కూల్చుడే తెలుసు..... only build up..... దొంగ కి నిర్మాణం, డెవలప్మెంట్ తెలియవు, కాంగ్రెస్ పాలన లో తెలంగాణ స్టేట్ కి చిప్పే, 6 గ్యారెంటీ కి డైవర్షన్ టాక్టిక్ నడుస్తుంది....44

    • @funnyspace3463
      @funnyspace3463 14 дней назад

      Cheruvu paridi entavaraku ani telipe sarihaddu rallu unnaya ekadaina ?? Govt permission teeskoni kattina vatiki amount theesukunnaru kada , govt refund chestada ? Hydra office kuda nala meeda undi kada

    • @user-np9yr2ut5z
      @user-np9yr2ut5z 14 дней назад +1

      Very good very good very good hydra hydra hydra

    • @CHANDRAIAHCHANDRAGIRI
      @CHANDRAIAHCHANDRAGIRI 14 дней назад

      @@dmrvlogs9389 సుత్తి బాగానే కొట్టినవ్ జరంత పెనషన్ లు రుణమాఫీ రైతు బందు గురించి కూడా మాటాడితే బావుండేది గివన్ని యాది మరువలనే కదా హైడ్రా పెట్టింది బహు తెలివి మంతుడు

    • @snrsalts
      @snrsalts 4 дня назад

      Ftl lo registration land unte govt di kaadu just construction cheyoddu anthe

  • @sagarpatel8298
    @sagarpatel8298 11 дней назад +3

    కమీషన్లు తీసుకున్న నాయకులు బానే ఉన్నారు లంచాలు తీసుకున్న అధికారులు బానే ఉన్నారు స్థలం కొన్న జనం నష్టపోతున్నారు అని విమర్శ ఉంది

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 17 дней назад +17

    హైదరాబాద్ లో దశాబ్దాలుగా ప్రజలు వారికి తెలియకుండానే చెరువులను, కుంటలను ఆశ్రయించి వేల కాలనీలు ,బస్తీలు వెలిశాయి అందులో లక్షల మంది పేద మద్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు ఇప్పుడు హటాత్తుగా హైడ్రా పేరుతో వారి ఇళ్లను కూలగొడితే వీళ్లంతా ఎక్కడికి వెళ్లాలి

    • @chinninarasimha241
      @chinninarasimha241 13 дней назад +1

      Poor people has no right of encroachment. At first instance it is illegal to encroach any govt land, parks, nalas or cheruvulu. Because of this encroachment, entire city is submerged during heavy rains.

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 17 дней назад +11

    Excellent elucidation by Prof. Chakrapani garu. Hearty congratulations!

  • @user-oc9hb8tg8k
    @user-oc9hb8tg8k 15 дней назад +7

    Nice interview and very valuable information. Thanks to chakrapani garu.

  • @chandra.8755
    @chandra.8755 16 дней назад +24

    ప్రక్షాళన చేయాలి అని అందరం అంటాము కానీ ఎవరో ఒకరు వచ్చి ప్రక్షాళన చేస్తే అది ఎందుకు అంటాము, ఇది ఏమి దరిద్రం, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని అందరమూ పేపర్స్ లలో, టీవీ ల ముందు కూర్చొని మాట్లాడు తారు, కానీ ఇలాంటివి చేస్తే ఎందుకు అని చదువుకునే ముర్కులు అంటారు, మంచి చేయాలి అని అందరు అంటారు, కానీ చేస్తే రాజకీయాలు అని అంటారు. ఇది ఏమి దరిద్ర.

    • @mindmirror7902
      @mindmirror7902 7 дней назад

      ప్రక్షాళన లో permissions ఇచ్చిన officers మీద action కూడా ఉంటే బాగుంటుంది.. వాళ్ళ ఇల్లు కూడా కూలుస్తారా ?

  • @Kingalwaysrocks
    @Kingalwaysrocks 17 дней назад +9

    రేవంత్ పట్ల అభిప్రాయం super.

  • @srinivaskv5763
    @srinivaskv5763 17 дней назад +9

    Revanth remains as a great CM of Telangana

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 16 дней назад +13

    జయహో🙏 కొడంగల్ కొండవీటి సింహం... ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంతన్న సచివాలయం లోన అందరి ఆమోదయోగ్యమైన స్థలంలో 🙏 తెలంగాణ 🙏తల్లి విగ్రహ ప్రతిష్ఠ 🙏భూమి పూజ 🙏వేదపండితులచే మంత్రి వర్గముల సమక్షంలో జరిగింది.అమ్మా తెలంగాణ తల్లి ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ అన్నకు ఎటువంటి నర దృష్టి తగులకుండా కాపాడుతూ అన్న పాలనలో మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని దీవించు అమ్మా🙏. ఎవరైనా సరే ప్రత్యర్ధులు...దూరంగా ఉండి చూడు మాట్లాడాలనుకుంటే మాట్లాడు మంచిగామాట్లాడు రెచ్చగొట్టావో రేవంతన్నా మాటలతూటాలకు దేనికి పనికిరాకుండా పోతావ్ అన్నా ఏది మాట్లాడినా దానికి ఆధారం ఉంటుంది రేవంతన్నతో మాట్లాడాలంటే ఎక్కడికి రావాలో ప్లేస్ నువ్వు డిసైడ్ చేస్కో ఆ విషయం ఏదైనా సరే సింగిల్గానే వస్తావా పది మంది తో వస్తావా డిసైడ్ చేస్కో అందరికీ సమాధానం ఇచ్చే దమ్ము ధైర్యం ఉంది, అది మాస్ గా కావాలా ... క్లాస్ గా కావాలా దేనికైనా రెడీ...ఢీ అంటే ఢీ దేనికైనా సరే భయపడేది లేదు... అన్నా బ్లడ్ లోనే లేదు...HYDRA operations తో అక్రమనిర్మాణు నుల కబ్జాకోరుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు కమీషనర్ శ్రీ రంగనాథ్ ఐపీఎస్ sir.ప్రజలు జేజేలు పలుకుతున్నారు..జై జై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న దిగ్వజయీ భవః🙏🙏..

    • @bunny5679
      @bunny5679 15 дней назад

      ❤ దొంగ కు కూల్చుడే తెలుసు..... only build up..... దొంగ కి నిర్మాణం, డెవలప్మెంట్ తెలియవు, కాంగ్రెస్ పాలన లో తెలంగాణ స్టేట్ కి చిప్పే, 6 గ్యారెంటీ కి డైవర్షన్ టాక్టిక్ నడుస్తుంది....747

  • @TiruBandi
    @TiruBandi 17 дней назад +16

    Hydra is wonderful disession revanth reddy great cm

  • @gangadharbaddarapu2045
    @gangadharbaddarapu2045 17 дней назад +7

    చక్రపాణి గారు నమస్కారం మీరు బాగా 80 year ఓల్డ్ సమస్యలూ చాలా good కొన్ని నేనూ చుసిన సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohandassakshireportor7020
    @mohandassakshireportor7020 15 дней назад +6

    వెరీ వెరీ గుడ్ ఇంటర్ ఇంటర్వ్యూ మంచి సమాచారం ఇచ్చారు హైదరాబాదులో ఉన్న చెరువుల గురించి

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 17 дней назад +39

    HYDRA ను వ్యతిరేకముగా మాట్లాడే యే పార్టీ నాయకుడు కి ఐనా రాజకీయ నాయకుల కు తెలంగాణ లోని తెలివితేటలు కలిగిన ప్రజలు" ఓటు వేయరు" ఇది సత్యం

    • @mrbharath8408
      @mrbharath8408 16 дней назад

      ruclips.net/video/ZbpBkTUYFok/видео.htmlsi=CPb1kDlLDafjvSqV

    • @venkatacharyr4330
      @venkatacharyr4330 14 дней назад

      Revamtreddi gud mukuamantri yekkada tagodu ninu gelipinchi mukyamantnichedi gelipicukintam miru matram thaggodu yevvarini vadalodu

  • @thammadipadmarao4763
    @thammadipadmarao4763 14 дней назад +7

    జై భీమ్ చక్రపాణి గారు. చాలా మంచి విషయాలు. చాలా రోజుల తర్వాత వివరిస్తున్నందుకు ధన్యవాదాలు👌

  • @premselvaraj5535
    @premselvaraj5535 17 дней назад +13

    Thats sure, people of Hyderabad are pleased to have Sri.Revanth as C.M.again! 😊

    • @satyavani8717
      @satyavani8717 16 дней назад

      Distruction CM EvM CM to calicina TDPPalana ee Telanganalo evaru harshincharu

    • @premselvaraj5535
      @premselvaraj5535 14 дней назад +1

      @@satyavani8717 He is correcting the system!

  • @Viswa30
    @Viswa30 14 дней назад +3

    చక్రపాణి గారు చాలా విలువైన విషయాలు అద్భుతంగా చెప్పారు.మీలాంటి వారు ఈ విషయాల మీద ఒక పుస్తకం వ్రాయాలి.కొత్త తరం వారికి, హైదరాబాద్ లో నివసిస్తున్న వారికి ఈ విషయాలు తెలియాలి. మీ సూచనలను తెలంగాణా ప్రభుత్వం పరిశీలించి,అమలుచేసే విధంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నాను..శుభం భవతు..

  • @reset.india20
    @reset.india20 16 дней назад +10

    80% ఆంధ్ర వలసదారుల కట్టడాలు, స్థలాలే...😂😂

  • @sridharyadavg0825
    @sridharyadavg0825 17 дней назад +12

    "Only politicians fear the actions of Hydra, not the average person."

    • @chanoffl
      @chanoffl 7 дней назад

      No brother, even middle class is fearing. The bought the land/flat trusting govt certified docs. Now they are also targeted

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 16 дней назад +7

    ఎప్పుడో ఒకప్పుడు , ఎవరో ఒకరు
    శ్రీ కారం చేయాల్సిందే కాదా .

  • @chakravartisreerama3705
    @chakravartisreerama3705 14 дней назад +3

    కొన్ని వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలు ఉన్నట్టు ఉన్నా మొత్తంపై చక్కగా విశ్లేషణ చేసారు. చాలావరకు వాస్తవాలే.

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 16 дней назад +10

    ఆ ముప్పై ఏళ్ల లో నిద్ర పోయాన కాలం లో 10 ఏళ్ల మీ కెసీఆర్ ప్రభుత్వం ఉంది సార్ తెలుసుకోవాలి

  • @potlakayalavenkateshwarmud8177
    @potlakayalavenkateshwarmud8177 14 дней назад +3

    గంట చక్రపాణి గారు మీరు వివరించిన ఈ గొలుసు కట్టు చెరువులపై అద్భుతంగా వివరించారు దీనికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి జై రేవంత్ రెడ్డి

  • @user-pg9ew5ct1c
    @user-pg9ew5ct1c 16 дней назад +7

    చాలా మంచి సునిశిత పరిశీలన..
    సూపర్ sir... Opposite party అయినా కూడా సమర్డిస్తున్నందుకు ... Hats off u

  • @yellalahanmanthareddy6205
    @yellalahanmanthareddy6205 15 дней назад +4

    Ganta Chakrapani Garu your discussion is absolutely Correct.

  • @RahulkiranChanti
    @RahulkiranChanti 16 дней назад +23

    హైడ్రా కరెక్ట్ గా పనిచేస్తే హైడ్రాబాద్ లో బాద్ పోయి కేవలం "హైడ్రా " నే మిగులుతుంది అంటే సగం హైద్రాబాద్ ఖాళీ కావాల్సిందే

    • @seenuvas1472
      @seenuvas1472 7 дней назад

      Parledu
      Manchi 50% migilina chalu

  • @pvbsarma6475
    @pvbsarma6475 14 дней назад +3

    Excellent clarity in explanation
    I am born in hyderabad in 1957 . Drant direct tap water of gandipet .
    If majority of hyderabadis support, even courts dare not obstruct it.
    Only the congressmen with in may damage the yagna.
    After listening to Ghanta chakrapanigaru my total support to the govt initiative.
    I appeal to all to support the cause in the interest of hyderabd city and future generations. It is not support to CM but noble cause
    I am prepared to sacrifice for it.
    JAI HYDERABAD CITY
    JAI TELANGANA
    JAI HIND

  • @garipallyanjaiah3779
    @garipallyanjaiah3779 14 дней назад +4

    ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి.... ఇపుడు హైడ్ర అవసరం తెలుస్తది .... ఎన్ని ప్రాంతాలు మునుగుతాయి అర్థం అవుతుంది

  • @rammohanrao9683
    @rammohanrao9683 16 дней назад +6

    Bagh Amberpet లో బతుకమ్మకుంటను మట్టితో పూడ్చి ఇళ్లు కట్టారు. ఇప్పుడు వర్షం పడితే ఆ ప్రాంతమంతా వరదతో మునుగుతుంది.

  • @srinivaskv5763
    @srinivaskv5763 17 дней назад +5

    Revanth deserves appreciation from all quarters

  • @guntirajaiah8839
    @guntirajaiah8839 13 дней назад +3

    Good explanations 🎉🎉🎉🎉🎉సత్యమేవ జయతే ❤🎉🎉🎉🎉🎉🎉

  • @spbabuadvocate2538
    @spbabuadvocate2538 12 дней назад +3

    Excellent Explanation sir , this Hydra is to be implemented in all over Telangana State.......spbabu Advocate

  • @jyothinagarjunapu6404
    @jyothinagarjunapu6404 10 дней назад +1

    ఇది చాలా మంచి పని ఎందుకంటే ఇప్పుడు కబ్జా భూములు అన్ని బయటికి వస్తాయి భూముల రేట్లు కూడా తగ్గుతాయీ. సామాన్య ప్రజలకి ఇళ్లు కట్టుకుని ఉండే ఆశ తీరుతుంది. రేవంత్ అన్న చేసే మేలు ఇది. దీనికి అందరు సపోర్ట్ చేయండి. న్యాయాం గా ధర్మం గా భూముల్ని కొనుక్కున్న వారికి ఈ పని మంచి పని అని అర్థమవుతుంది. తక్కువ కి భూములు వస్తున్నాయి అని కకృతి పడితే మాత్రం అలాంటి వాళ్ళకి ఈ హైడ్రా తప్పుగానే కనపడుతుంది. అందుకే ధర్మం, న్యాయం, ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అంతే. ధర్మంగా గా ఉంటే ఎందుకు అందరు భయపడుతున్నారు. నిజానికి ఇప్పుడు కబ్జా లు పెరిగిపోయాయి ఎంతలా అంటే అవి ఇప్పుడు సామాన్య ప్రజలు అన్ని తెలిసే కొంటున్నారు ఇది వారు చేసిన తప్పు దీనికి శిక్షలు అనుభవించాల్సిందే ఎవరైనా ధర్మం ముందు అందరు సమానులే. ధర్మో రక్షత

  • @lavakushar4369
    @lavakushar4369 16 дней назад +5

    30 ఏండ్ల లోపు కట్టడాలను కూల్చడానికి కోర్టుకు కూడా objection ఉండదు అనుకుంటా.

  • @user-ts8od5jr8z
    @user-ts8od5jr8z 17 дней назад +18

    హైడ్రా హైదరాబాద్ వాసులకు నిజమయిన వరం

  • @somireddykothi.
    @somireddykothi. 17 дней назад +24

    టిఆర్ఎస్ పాలనలో జరిగిన చట్ట విరుద్ధ పనులను వ్యతిరేకించ ని గంటా చక్రపాణి నేడు సుద్దులు చెప్పడం దయ్యాలు వేదం వల్లించు నట్లు ఉంది.

    • @T2024_1
      @T2024_1 17 дней назад +5

      TRS lekapothe Telangana sankanaki poyedhi

    • @kalyankumar4754
      @kalyankumar4754 16 дней назад +1

      Cheruvula aakramana laku samikya paalana kaaranam. Last TRS government lo strict action theesuko ledhu, nijam. Kaaranam - Hyderabad revenue meedha effect choopisthundhi. Telangana samasyallo Hyderabad cheruvlu oka part maathrame. Hyderabad revenue effect ayithe, Telangana ithara praanthallo chesina kharchulaku dabbulu ekkadivi?

    • @AnithaGalla-hr5hj
      @AnithaGalla-hr5hj 15 дней назад +1

      Pseudo intellectual

    • @bunny5679
      @bunny5679 15 дней назад +1

      KCR పెట్టిన స్కీములు ❤❤
      రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....
      😂 మోడీ గొడి చేసిన పనులు,
      ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు,
      BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది....
      కానీ ఇండియా --
      Hunger index worst లాస్ట్,
      హ్యాపీనెస్ index లాస్ట్,
      Percapita income లో లాస్ట్ ,
      GDP గ్రోత్ లో లాస్ట్,
      Employement లో లాస్ట్,
      రైతుల ఆత్మ హత్య లు peak,
      హిందూ ముస్లిం గొడవలు,
      ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు......
      జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....23ర్గ్78r

    • @AnithaGalla-hr5hj
      @AnithaGalla-hr5hj 15 дней назад

      @@bunny5679 evi anni schemes andulo vallu chesina scams 30-40% valla followers and relatives ke ichadu.

  • @suffiabegum7886
    @suffiabegum7886 13 дней назад +1

    Thank you Chakra pani garu for your unbiased take on Hydraa & environmental concerns. My humble suggestion is to notify all the water bodies in entire of Telangana especially hyderabad city. So that gullible buyers are not cheated

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 17 дней назад +17

    CM రేవంత్ రెడ్డి గారి పాలన Super :- 500 కి గ్యాస్ ఇచ్చారు & మహిళల కి బస్సు సౌకర్యం ఫ్రీ గా ఇచ్చారు & రైతులకు రుణమాఫీ లక్ష వరకు బ్యాంక్ అమలు జరిగింది & HYDRA అమలు ఖచ్చితంగా అమలు చేస్తున్న CM రేవంత్ రెడ్డి గారికి HATSOFF.

  • @swamyswamy6040
    @swamyswamy6040 15 дней назад +15

    తెలంగాణకు ఒక వరం సీఎం రేవంత్ రెడ్డి

  • @subbaraokesevarapu6207
    @subbaraokesevarapu6207 16 дней назад +4

    ఈ మైనర్ ఇరిగేషన్ చెరువులు ఒకదానితో ఒకటి లింకై హయ్యర్ ఎలివేషన్ నుండి లోయర్ లెవెల్ కు టాంక్ సర్ప్లస్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి ఆ సర్ప్లస్ ను ఆక్రమించేస్తే నీరు ఎక్కడికి పోతుంది ముంచేస్తుంది అదే జరుగుతోంది ఈ ఆక్రమణలకు కారణం అవినీతి అలసత్వం బంధుప్రీతి రాజకీయ ప్రలోభాలు.ఎక్కడో ఒక చోట దీనికి పులిస్టాప్ పెట్టక తప్పదు ఎందుకు అంటే నీటికి గాలికి అగ్నికి బంధుప్రీతి తన మన ఉండదు వాటిపని అవి చసేస్తాయి.ముందు చూపు ఉంటే జాగ్రత్త పడతారు లేకపోతే ఇంతే చేతులు కాలాక ఆకులు పట్టుకోవటమే.

  • @vedulasatyaprakashvedula7427
    @vedulasatyaprakashvedula7427 14 дней назад +2

    Well said sir you have brought notice regarding the chain of lakes in Hyderabad

  • @jalasarajainfreefire3454
    @jalasarajainfreefire3454 15 дней назад +4

    Rawanthureddey, sar, cm, very good👍

  • @kumarkotagiri7683
    @kumarkotagiri7683 14 дней назад +1

    చాల చక్కగా,నిర్మొహమాటంగా,ముక్కు సూటిగా వివరించారు సార్..But you should strongly support HYDRA.

  • @balbadhrapathruniprabhakar6278
    @balbadhrapathruniprabhakar6278 15 дней назад +3

    ఏది ఏమి ఏమైనా ఇది మంచి పరిణామం. ఇది ముందుకు సాగాలి ఇలాగే అన్ని ఊర్లలో.

  • @vajhaprabhakar6924
    @vajhaprabhakar6924 6 дней назад

    మీ టైటిల్ ప్రకారం ఖచ్చితంగా జరగాలని భగవంతుని ప్రార్ధిస్తూ మీడియా ఈ సమయములో చాలా బాధ్యతాయుతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించి పర్యావరణ రక్షణకు త్రికరణ శుద్ధిగా శ్రమించాలి

  • @pratapareddy-ep9ch
    @pratapareddy-ep9ch 17 дней назад +3

    నాకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాను. నేను ప్రిలిమ్స్ వ్రయటానికివచ్చినప్పుడు కాలినడకన ఇవన్నిచూసాను సర్.ఇప్పుడు. అది అంతా అభివృద్ధి అనుకున్నాను.కానీ ఆక్రమనల ప్ర్వమని తెలిసి అవాక్కయ్యాను.ప్రక్షాళన చెయ్యగలిగితే అంతక.న్న మేలుఏమంది.

  • @MrSeshadrivasu
    @MrSeshadrivasu 17 дней назад +4

    one of the excellent interview... and he is so clear on his stand..

  • @Venugopal-od5wo
    @Venugopal-od5wo 16 дней назад +11

    కాంగ్రెస్ పార్టీ కి నిజంగా దమ్ముంటే ఓవైసీ, షలకం చెరువులో అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన ఫాతిమా స్కూల్ అండ్ కాలేజీ ని వెంటనే కూల్చి వేయాలి

  • @user-kl6uh9kn2f
    @user-kl6uh9kn2f 13 дней назад +2

    Good reavanth garu

  • @SMARTKIDTELUGU9
    @SMARTKIDTELUGU9 16 дней назад +4

    I support strongly

  • @gellasathaiah5044
    @gellasathaiah5044 11 дней назад +1

    సార్, సుప్రీంకోర్టు ఉత్తరువుల క్రమము చెరువులను కుంటలను కాపాడాలని యున్నది. సీఎం గారికి అందరూ సహకరించాలని మనవి

  • @vsubramani9131
    @vsubramani9131 14 дней назад +1

    సార్
    నా చిన్నతనం గుర్తు తెచ్చారు, మీరు చెప్పేది వింటే భాద వేసింది, చిన్నతనం తల్చుకుని ఆనందం వేసింది ధన్యవాదాలు

  • @rathnakarmuduganti7761
    @rathnakarmuduganti7761 17 дней назад +7

    మేము అంటున్నది అదే ప్రభుతవమే అన్ని పర్మిషన్ లు ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం కూల్చుతానంటే నా జీవితకాలం కష్ట పడిన నాజీవిత సమయాన్ని డబ్బును ఇవ్వగలరా

    • @murthyramana6943
      @murthyramana6943 16 дней назад

      Very good information you have and what you said is true sir. Hats off🎉

  • @adinarayanailla
    @adinarayanailla 14 дней назад +2

    Exlent program sir 🎉

  • @prathapaloksatta
    @prathapaloksatta 15 дней назад +2

    చక్రపాణి వి శ్లేషణలో హైడ్రాజీవిగురించిబాగచెప్పారుచివరివరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు వార్తలు రావడంతో జనంఓకేఅంటున్న జై జై జై హైడ్రా❤అయి లవ్ హైడ్రా🎉🎉

  • @venkataswamyreddy5221
    @venkataswamyreddy5221 17 дней назад +5

    Totally Revanth Reddys positive law action is couragious,

  • @prajatantra-news
    @prajatantra-news 14 дней назад +2

    2000-2001 లో ప్రజాతంత్ర లో దేవులపల్లి మదన్ మోహన్ రావు గారు రాసిన ‘పాడైపోయిన ప్రశాంత భాగ్యనగరం..’ వ్యాసాలు గుర్తు కొస్తున్నాయి…

  • @jyothinagarjunapu6404
    @jyothinagarjunapu6404 10 дней назад +1

    మార్పు రావాలి, కబ్జా లు పోవాలి
    జై రేవంత్ అన్న, జై తెలంగాణ

  • @nagalingamsajjala8342
    @nagalingamsajjala8342 12 дней назад +1

    Hatsof చక్రపాణి గారు చాలా చక్కగా చెప్పారు

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 17 дней назад +23

    నేను ఈ వీడియో చూడలేదు థంబ్నెయిల్ లో మధ్య భాగం మాత్రమే చూసాను. హైదరాబాద్ సగం ఖాళీ. అంటే అమరావతిని ప్రమోట్ చేయడమా

    • @chandra.8755
      @chandra.8755 16 дней назад +3

      ఏవోరో ఒకరు ప్రక్షాళన చేయాలి కదా

    • @funnyspace3463
      @funnyspace3463 14 дней назад

      Yes

  • @jupiter9123
    @jupiter9123 14 дней назад +2

    రేవంత్ రెడ్డికి మేము కూడ support చేస్తున్నాము.. మేము మామూలుగా BJP supporters ము..అయితే సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే పని ఎవరు, ఏ పార్టీ చేసిన అందరం మద్దతు ఇస్తాము..మొత్తం కబ్జాలు పీకిపారేయండి..ఎంత పెద్దవాడైనా, ఏ పార్టీ అయినా, ఏ కులం, మతం, ప్రాంతం అయినా....no matter,...Go Ahead....Mr.Revanth ji

  • @sammireddy3220
    @sammireddy3220 14 дней назад +3

    Good lesson chakrapani sir 🙏

  • @SKREDDY5289
    @SKREDDY5289 17 дней назад +15

    హైడ్రాకు ప్రజల సపోర్టు ఉంది

    • @CHANDRAIAHCHANDRAGIRI
      @CHANDRAIAHCHANDRAGIRI 17 дней назад +1

      చంద్రలోకం ప్రజల సపోర్ట్ ఆ

    • @prabhupdv5797
      @prabhupdv5797 14 дней назад

      Jai Telangana prajalu 🎉❤🎉

  • @jyothinagarjunapu6404
    @jyothinagarjunapu6404 10 дней назад

    జై రేవంత్ అన్న మీకు మేము fans అయిపోయాం అన్న ఈ రోజు కోసం మేము ఎన్నో రోజులు నుండి సొంత ఇల్లు కొనుక్కొలే మాకు ఈ భూముల రెట్లు చూశాక ఇది కల గా మిగిలిపోతుందని అనుకున్నాం అన్న కానీ మాలాంటి middile class వాళ్ళ కి ఈ హైడ్రా ఎంతో శుభవార్త అన్న ఇప్పుడు భూముల రేట్లు తగ్గుతాయా అన్న మేము సొంత భూమి సొంత ఇల్లు కొనుక్కుంటే మాలాంటి వాళ్ళకి మీరంటే అభిమానం, గౌరవం పెరిగిపోతుంది అన్న. Thank అన్న మాలంటి పేద వాళ్ళ సపోర్ట్ మీకు తప్పకుండా ఉంటుంది అన్న.
    జై రేవంత్ అన్న. జై తెలంగాణ.

  • @wilsonsudhakarthullimalli8630
    @wilsonsudhakarthullimalli8630 13 дней назад +1

    మీరు చాలా విషయాలు చెప్పారు చక్రపాణిగారు. ఈలెక్కన సగం హైదరాబాద్ చెరువుల్లోనే కట్టినట్లున్నారు.

  • @mohdsarwar7933
    @mohdsarwar7933 16 дней назад +2

    100% correct sir.

  • @RiceMill-y4i
    @RiceMill-y4i 11 дней назад +1

    కెసిఆర్ నటుడు అయితే 👍 మహా నటుడు రేవంత్ రెడ్డి😍 అని ప్రజలు గుర్తు పట్టారు 😭 ఎక్కడ కి పొతే ఆ సభ లో ఈ ఏరియాలో కొత్త హైదరాబాద్ నీ కడతాను అంటున్నాడు 😭

  • @gulesomanna1163
    @gulesomanna1163 16 дней назад +2

    Nice explain about Hydra

  • @lakshmidevi-or8nr
    @lakshmidevi-or8nr 17 дней назад +3

    Courts should not interfere in Hydra cases.we wantclean water . chief minister is doing good job.
    People should coprate him.
    Pl request the courts don't give stay to any person.

  • @bingishankaraiah-mz1gc
    @bingishankaraiah-mz1gc 17 дней назад +7

    Super sir

  • @narasimhaswamytirunagiri7194
    @narasimhaswamytirunagiri7194 14 дней назад +1

    Chakrapani garu, what you said in detailed description is true. 19th century citizens still living in Hyderabad did know all this. The dare & dash hero HYDRAA chief is doing good job.

  • @lucymarneni5098
    @lucymarneni5098 13 дней назад

    Government ki public support ఉండాలి ప్రజలే చెరువులు,కాలవలు,ప్రతి ఊరిలో ,డిస్త్రిక్ట్లో,గుర్తించి government support చేద్దాం, c.m.garu doing good job we support you.

  • @SivaprasadChittem
    @SivaprasadChittem 6 дней назад

    సార్, my childhood, in school life heard
    The hydra, about hydra Gantagaru చాలా బాగా వివరించారు, congratulatios

  • @CKR_BHARAT
    @CKR_BHARAT 17 дней назад +4

    Many employees paying EMI to the flats/Villa and all their savings to have better life . Hydra demolish cheste valla batuku em kavali and EMi em kavali. Koncham nyayam undali , permissions unte malli demolish enti..Demolish is not a solution. First clean the lake and build the proper parks around that. Even my friends purchased villa and flats which are part of approved layout. Protect remaining lakes and maintain clean and greeen.

  • @KishanRaja-kq8tl
    @KishanRaja-kq8tl 15 дней назад +11

    జీవితం లో కెసిఆర్ రాగూడదు

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 17 дней назад +2

    నేను మాట్లాడుతున్న వీడైన పూర్తిగా చూసుకుంటూ వస్తున్న నేను చాలా బాగా మాట్లాడుతున్నారు చాలా బాగా మాట్లాడటం కాదు రాబోయే తరానికి మంచి జరుగుత నా మంచి జరుగుతుందని చెప్పి నమ్ముకుంటూ విధంగా చేసుకుంటూ పోవాలని మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని రేవంత్ రెడ్డి సలహాదారులుగా తీసుకొని మిమ్మల్ని ఆ ఆ పని చేసుకుంటూ పోతే బాగుంటదని నేను కోరుకుంటున్నాను సార్ కోరుకుంటున్నా సార్

  • @veereswaramanohar8055
    @veereswaramanohar8055 14 дней назад +2

    మీరు చెప్పింది చాలా బాగుంది కానీ middle low class people చాలా suffer అవుతున్నారు ఈ builderds ములకంగా వాళ్ళకి నష్టం జరగకుండా చూసే ఏర్పాటు కి ప్రయత్నం చేయండి

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 14 дней назад +1

    చెక్కటి వివరణ 👍🏼

  • @kondalpandhiri
    @kondalpandhiri 14 дней назад +2

    ఎవరు ఏది చెప్పినా అక్రమ కట్టడాలను కూల్చి వేయాలి పేద మధ్యతరగతి వాల్ల నిర్మాణాలను కూల్చితే వారికి ప్రత్యామ్నాయ సదుపాయలు నిర్మాణాలు వేరే దగ్గర ఏర్పాటు చేయాలి కూల్చడం తోనే సరిపోదు చెర్వులను పూడికలు తీసి రక్షణ గోడను ఫెన్సింగ్ ను వేయాలి మళ్ళీ ఎవరు భవిష్యత్ లో అక్రమించ కుండా pd act వేయాలి

  • @haranathg532
    @haranathg532 4 дня назад +1

    Good job by CM

  • @pnraorao5429
    @pnraorao5429 13 дней назад +1

    చెరువులన్నీ తయారు చేసి,వాటికున్న ఆయకట్టు ల పరిది కూడా కూల్చేసి పొలాలు తయారు చేసి ప్రజల తో వ్యయసాయం చేపిస్తే బావుంటది 😂😂😂😂

  • @achasathiah6597
    @achasathiah6597 14 дней назад +2

    జై రేవంత్ రెడ్డి garu❤️ jai😘రంగనాథ్ గారు jai

  • @KSNRaju-wi4on
    @KSNRaju-wi4on 16 дней назад +3

    మంచిని కాపడవలసిన అవసరం మెదవులపైన ఉంది.

  • @ladedhananjaya691
    @ladedhananjaya691 12 дней назад +1

    Revanth Reddy has initiated a noble activity for the first time in history. Hats off to him and Congress Government.

  • @koyyadasuresh522
    @koyyadasuresh522 16 дней назад +2

    Jai kcr jai Telangana ❤🎉

  • @parthasarathy587
    @parthasarathy587 7 дней назад

    Got to know complete history of hyderabad lakes in one hour video. Thank you andi

  • @sadanandamvasam4100
    @sadanandamvasam4100 16 дней назад +1

    Tq sir well explained about hydra

  • @jyothinagarjunapu6404
    @jyothinagarjunapu6404 10 дней назад

    ధర్మో రక్షతి రక్షితః
    హైడ్రా ని చూస్తే ఇదే గుర్తు వస్తుంది. జై రేవంత్ అన్న. పేదలకి మంచి రోజులు రాబోతున్నాయి. కబ్జా దారులకి చెడు రోజులు వస్తున్నాయి.
    వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు 🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @nnrao1955
    @nnrao1955 16 дней назад +1

    Very interesting eye opener commentary. Also spells about visionary CBN who agressively ordered HIFI structures😮

  • @sureshtelukunta6649
    @sureshtelukunta6649 4 дня назад

    శ్రీ చక్రపాణి గారు చెప్పిన ప్రతి విషయం వాస్తవం. నా వయస్సు 74 సం.లు. జన్మతః/ పూర్వీకుల వల్లా హైదరాబాద్ వాస్తవ్యుణ్ణి. నా బాల్యంలో వీటిలో అత్యధిక భాగం సైకిల్ పైన తిరిగిన వాణ్ణి. అప్పట్లో నా మిత్రులు చాలా మంది సైకిళ్ళ పైన యాదగిరిగుట్ట/జహంగీర్ పీర్ (దర్గ) తరచూ పోయి వచ్చేవాళ్ళం. రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే, చక్రపాణి గారు చెప్పిన విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్ళాలి

  • @lakshmiraniravikanti5311
    @lakshmiraniravikanti5311 3 дня назад

    Great sir you have a great knowledge about Hyderabad lakes and surrounding region 😮😮. Sir you have to be in a position with more powerful position which benefits us😮😮

  • @saijana6216
    @saijana6216 14 дней назад +1

    Reviewed very nicely, if congress highcommand supports, ever CM Revanth Reddy