తెలంగాణ లో నేనే తోపు నా అంత మేధావి లేడనే అహంకారం కేసీఆర్ కు నిండా ఉండింది. కానీ రేవంత్ వాగ్ధాటి చూసి కేసీఆర్ సైతం ముక్కున వేలేసుకునే స్థాయిలో రేవంత్ వాగ్ధాటి స్పష్టంగా ఉంది. ఈ ట్రెండ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి స్పష్టమైన వాగ్ధాటి కలిగిన నేత లేడు అనేది సుస్పష్టం.
abba..pellillaki emanna gift packs kadtunaretra meeru..adiriponeeki 🤭🤣😂..aa gumpu mestri gaani future ento, enni rojulo aa cm padivi telleka chastanadu..malli ee packing lu, giftlu entroi 🤣
అవును రేవంత్ రెడ్డి గారు గురువు గారి శిక్షణ అనుకో వాలి.. ఒక తెలుగు సి.ఎమ్ గా ఇతర రాష్ట్రాల లో ఎలక్షన్స్ కాంపేన్ లో మాట్లాడుతూ!!!అనేక వార్తా చానెళ్లు లో ప్రెస్ మీట్ లో హిందీ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో భయం లేకుండా మాట్లాడటం అలా ఎవరూ అంటే శ్రీ రేవంత్ రెడ్డి సర్ అని గర్వంగా చెప్పుకునే తెలుగు సి.ఎమ్🙏👌👌👌
తెలంగాణ ప్రజలు పదవి ఇచ్చారు కానీ అప్పుడే నిరాశ పడుతున్నారు..... రేవంత్ రెడ్డి సమకాలీన రాజకీయాల్లో అన్ని అంశాల మీద చర్చ చేయగల సమర్ధుడు....ప్రజలు కొంచెం ఓపిక పట్టి ఎంపీ ఎన్నికల్లో కొంత బూస్టింగ్ ఇస్తే రాజకీయాల్లో ,రాష్ట్ర పురోగతి లో అద్భుతాలు ఇవ్వగలడు......ఓపిక ఉండాలి బలం ఇచ్చి బండ ఎత్త కూడదు
ఔను..మీలాంటి మహానుభావులు ఇట్లా తిని కుసుంటే ,వేలమంది కి అసలు తెలంగాణ దాని చరిత్ర ఉనికిని గుర్తుచేసి , సమైక్యాంధ్ర లో అసలు identy లేని మన తెలంగాణ బతుకులకి ఒక identy ఇచ్చి ఫ్రీ గా ప్రభుత్వ పథకాలు అందేలా చూసి , పనికి రాని భూములు కూడా 50లక్షలు చేసి రైతుల ఆర్థిక పరిస్థితిని స్థిరీకరించే విధంగా చేసి రైతు బంధు పథకాన్ని అమలు చేసి నందుకు వేయాలి jail lo...
రేవంత్ అన్న నాదొక kindly request... ఏలాగో సెంట్రల్ లో మళ్లీ మోదినే వచ్చెలా ఉండు.. మీరు అనవసరంగా మోడిని లేనిపోని మాటలని ఆయన దృష్టిలో పడకండి మీ పట్ల ఆయనకు మంచి అభిప్రాయం ఉండేలా చూసుకొండి.. మనకు రావాల్సిన వాటా నువ్వు ఆడగకున్న ఆయన ఇచ్చేలా వ్యవహరించి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈ దేశంలోనే నెంబర్ వన్ గా గా మన రాష్ట్రన్ని తీర్చి దిద్దండి... వాస్తవాలు చెప్పండి.. కెసిఆర్ లాగా అబద్ధాలు చెపితే ఆయనకు మీకు తెడాలేకుండా ఐతది.. నీమీద మాకు నమ్మకం ఉంది దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయ్యండి plz. 🫡🙂
Down to earth my ass. He is down to earth when speaking to Andhraite. It probably takes a million life buoys to get rid of that inferiority complex 🤦♂️
రాధాకృష్ణ గారు మీ అభిమాని నేను మా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల గురించి పది సంవత్సరాల పాటు కేసీఆర్ మోసం చేసింది మా జీతాలు పెంచడం పర్మనెంట్ చేయలేదు మీరు ఈ రేవంత్ రెడ్డి ని క్వశ్చన్ అడగాలని కోరుకుంటున్నాను అటు విక్రమార్కుని వచ్చిన అడగాలని కోరుకుంటున్నాను 11 జిల్లాలలో మీ పేపర్లలో ఈ న్యూస్ వేసి మాకు సాయం చేయగలరని అనుకుంటున్నాను
రేవంత్ అన్నా, నేను అసలు expect చెయ్యలేదు మీలో ఇంత మెచ్యూరిటీ, CBN అది గమనించే మీకు లైక్ చేస్తాడు అనుకుంటా, మీరు చెప్పింది కరెక్ట్, రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు, ఈవెన్ KCR కి కూడా మీరే CM. Babu garu కూడా ఇదే కోణం లో ఆలోచిస్తారు. ఇప్పుడు తెలంగాణ కు ఇంకో CBN వచ్చాడు. గాడ్ గిఫ్ట్ టు telngana
చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూసినంత సేపు చాల గర్వంగా అనిపించింది ఒక మంచి ప్రజా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడని మీరు ఇలాగే సాగాలని దేవుడిని కోరుకుంటూ.... మీ మధు
@@bajrangbajaj1234 Velama are the virus to Telangana. Okappudu amayakapu janaala lands dhochaaru. Indira Gandhi time lo land ceiling act petti Velamas dhochukundhi thirigi icchaaru. KCR CM kaavadam thone mottham Velama mafia anni departments lo virus lekka thayaru ayyaru. Dharani peru tho malla dhochukunnaru. Population thakkuva ayina lands ekkuvane kadha.
Wow.... What a Leader and what a thought process.. Really loved the conversation thoroughly and his maturity levels are immense. His priorities for the state are top notch. He is a real warrior battling a big fight on lot of elements.. Kudos Revanth Sir
రేవంత్ రెడ్డి గారికి నమస్కారము. విద్య, వైద్య రంగాల్లో పేదలకు న్యాయం చేయండి. స్కూల్ ఫీజు మరియు hospital ఫీజులు గురించి కాస్త తక్కువ చేయండి. మొదటి తరగతి కి లక్షల ఫీజు వుంటుంది. మరియు అందరికి ఒకే సిలబస్ వుంటే బాగుంటుంది. Attenders ki లక్షల salary, చదువు kunnavari పది వేల salary వుంటుంది. కాస్త దీని మీద దృష్టి పెట్టాలని మా ఆవేదన. దయచేసి దీని మీద చర్య తీసుకోవాలని మనవి.
మా కష్టానికి ప్రతి ఫలం ఇదేనా ఖమ్మం 57 డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త అరాచకాలు సొంత కార్యకర్తలు పైనే దాడి చేయించాడు.ఖమ్మం 57 డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన. . ruclips.net/video/NCT_CskS5Ac/видео.html
రేవంత్ రెడ్డిగారు ఎవరి సహాయ సహకారాలు లేకుండా స్వసెక్తితొ ఎదిగిన నాయకుడు బాబు గారు శిష్యుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు కేసీఆర్ కు బుద్ధి చెప్ప గలిగిన వ్యక్తి కేసీఆర్ కూడా జై లుకుపోతాడు కేసీఆర్ దుర్మార్గుడు కేసీఆర్ ను తరిమి తరిమి కొట్టండి ఏపీ ప్రజల ఉసురు తగులుతుంది
స్వసెక్తి kaadu manipulation toh. Ennadu Jai Telangana analedu. Telangana meeda prema ledu. Noru vundi kada ani Devudi lanti vyakthi ni dooshisthe ignorant people alanti scam artists maatalu nammi mosapothunnaru!!
హాయ్ రేవంత్ రెడ్డి సర్ 🙏🙏🙏. స్వాగతం తెలుగు (ఆంద్ర) వారి చానల్... మీడియా సంస్థలు అన్ని చానల్స్ స్టూడియో లు హైదరాబాద్లో నే స్థితి రపడయ్... ఆంధ్ర రాజధాని లో లేవని నిజమైన వార్తలు కవరేజ్ ( ఫోకస్) తక్కువగా అని చెప్పుతారు
CM గారు ఒంటెద్దు పోకడ పోవడం లేదు అందరినీ కలుపుకుని ఒక మంచి లీడర్ లా ముందుకు వెళుతున్నారు అనేది నిజం.CM గారు ఆసరా పెన్షన్లు కు కొత్తగా చాలామంది APPLY చేసుకున్నారు
నాయనా రేవంత్ రెడ్డి మీరు ఫ్రీ బస్ తీసేయండి.ధరలు తగ్గించండి పెన్షన్ 2500 ఎప్పటి నుంచి ఇస్తారు.. 2029 లో కూడా మీరే సీఎం. ఔతారు..చక్కటి పరిపాలన అందించండి.
ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా ఎందుకు మీపార్టీల్లో చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు నేరెళ్ళ బాధితులు GO 46 బాధితులు నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి ఇప్పుడు చైతన్యం కావాల్సింది సాధారణ జనాలు కాదు మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన బీటీబ్యాచ్ పార్టీ ద్రోహులను కాపాడుతున్న పార్టీలు బహుజనులకు టికెట్లు పదవులు ఇవ్వని పార్టీలు కేవలం రెండు కులాల ఆధిపత్యం గల కులగజ్జి పార్టీలు బహుజన సామాజిక తెలంగాణకు న్యాయం చేయవు బహుజనులకు ఓసీల్లోని మిగతా కులాలకు తమ వాటా దక్కట్లేదు సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు ఇప్పుడున్న పార్టీల్లో రెండు కులాలకే టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు తొంబై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం టికెట్లు పదవులు దక్కాలి 35:03
ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలి. భూమి రేట్ ల పై, ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించే విధంగా vundali. ఉన్నవాళ్లు వేల వేల ఎకరాలు konestharu. భూమి కొనడానికి ఒక limit vundali . అలాంటి రూల్ వస్తే బాగుండు. Poinanadu ఎవరూ ఏమీ tesukuvellaru. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి సిఎం గా పేరు వుండాలని కోరుతూ,అన్న అందరికి మంచి చేస్తారు అనే నమ్మకంతో 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రాలో కూడా ఆయన ఊహించని అభిమానులు ఉన్నారు దానికి ఉదాహరణ ఎన్నికల ప్రచారానికి షర్మిల గారితో వచ్చినప్పుడు ఆయనే స్వయంగా చూశారు అదే కెసిఆర్ అయితే ఎస్సీ లే తరిమి తరిమి కొడతారు ఎందుకంటే తెలంగాణ విడదీస్తే మొదటి సీఎం ఎస్సీలకు ఇస్తానని మోసం చేశాడు జై రేవంత్ రెడ్డి గారికి జై కాంగ్రెస్
తెలంగాణ లో రేవంత్ రెడ్డి గారి మంచి తనం వల్లే కాంగ్రెస్ కి విలువ వచ్చింది,
తెలంగాణ లో నేనే తోపు నా అంత మేధావి లేడనే అహంకారం కేసీఆర్ కు నిండా ఉండింది. కానీ రేవంత్ వాగ్ధాటి చూసి కేసీఆర్ సైతం ముక్కున వేలేసుకునే స్థాయిలో రేవంత్ వాగ్ధాటి స్పష్టంగా ఉంది.
ఈ ట్రెండ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి స్పష్టమైన వాగ్ధాటి కలిగిన నేత లేడు అనేది సుస్పష్టం.
Yes., mottam noti nunchi muddi varaku ahankarame..kacharaa ki
Ramohan Naidu srikakulam
Rf4
Q❤
రిటర్న్ గిఫ్ట్ లు అదిరిపోవాలి జగన్ గాడికి కెసిఆర్ కి
abba..pellillaki emanna gift packs kadtunaretra meeru..adiriponeeki 🤭🤣😂..aa gumpu mestri gaani future ento, enni rojulo aa cm padivi telleka chastanadu..malli ee packing lu, giftlu entroi 🤣
@@svr2126 మీ ఇంగ్లీషు నాకు అర్థం కావట్లేదు సార్ తెలుగులో చెప్పండి
@@svr2126 suprr sir...
రేవంత్ రెడ్డి గారు నమస్కారం.మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది answering చాలా అక్యూరేట్ గా వుంటుంది. డైనమిక్ CM
😂🎉😂😊😊
It's true
Wnwm @@JTtrendycollection
ముఖ్యమంత్రి గారు చెప్పింది ముమ్మాటికీ వాస్తవం
ఒక అద్భుతమైన యువ నాయకుడు....దేశానికి ఇటువంటి వాళ్ళు....కావాలి❤
ప్రధాన మంత్రి అభ్యర్థి....🎉
శత్రువుని కూడా గౌరవంగా పిలిచేటి మంచి మనిషి cbn గారి శిస్యుడూ ❤❤❤
Revanth ala tiliste tidutadu mimmalni
Muddi meeda thanutha annadu sisyudu ante
అవును రేవంత్ రెడ్డి గారు గురువు గారి శిక్షణ అనుకో వాలి.. ఒక తెలుగు సి.ఎమ్ గా ఇతర రాష్ట్రాల లో ఎలక్షన్స్ కాంపేన్ లో మాట్లాడుతూ!!!అనేక వార్తా చానెళ్లు లో ప్రెస్ మీట్ లో హిందీ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో భయం లేకుండా మాట్లాడటం అలా ఎవరూ అంటే శ్రీ రేవంత్ రెడ్డి సర్ అని గర్వంగా చెప్పుకునే తెలుగు సి.ఎమ్🙏👌👌👌
Cbn sesydu antey guu loo tanta annaru revant guru videos chudu..meeku kuda vartintundi
Super CM
తెలంగాణ ప్రజలు పదవి ఇచ్చారు కానీ అప్పుడే నిరాశ పడుతున్నారు..... రేవంత్ రెడ్డి సమకాలీన రాజకీయాల్లో అన్ని అంశాల మీద చర్చ చేయగల సమర్ధుడు....ప్రజలు కొంచెం ఓపిక పట్టి ఎంపీ ఎన్నికల్లో కొంత బూస్టింగ్ ఇస్తే రాజకీయాల్లో ,రాష్ట్ర పురోగతి లో అద్భుతాలు ఇవ్వగలడు......ఓపిక ఉండాలి బలం ఇచ్చి బండ ఎత్త కూడదు
కెసీఆర్ ను జైలుకు పంపిస్తే సంతృప్తి దొరుకుతుంది
👌
🤣🤣🤣 dreams
Nakkuda
ఔను..మీలాంటి మహానుభావులు ఇట్లా తిని కుసుంటే ,వేలమంది కి అసలు తెలంగాణ దాని చరిత్ర ఉనికిని గుర్తుచేసి , సమైక్యాంధ్ర లో అసలు identy లేని మన తెలంగాణ బతుకులకి ఒక identy ఇచ్చి ఫ్రీ గా ప్రభుత్వ పథకాలు అందేలా చూసి , పనికి రాని భూములు కూడా 50లక్షలు చేసి రైతుల ఆర్థిక పరిస్థితిని స్థిరీకరించే విధంగా చేసి రైతు బంధు పథకాన్ని అమలు చేసి నందుకు వేయాలి jail lo...
Meeee fullllll haapppppyyyy
With FULL BOTTLES
రేవంత్ రెడ్డి గారు మీ ఇంటర్వ్యూ చాలా సూపర్బ్ గా ఉంది. RK ABN గారికి వందనాలు.
Correct 💯
చంద్రబాబు గొప్ప శిష్యుణ్ణి తయారు చేశాడు. తెలంగాణా కి మీరు మరో చంద్రబాబు.
😂😂😂😂
good joke
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤@@fernandezraj7367
Vote for note
Arey houlay chamba gaadi guruvu antey muddi meeda d****tha annaadu
See NTv interview
Telangana ki chambaa avasaram ledu eeyanni evaru adigaaru😂😂
CBN శిష్యా good enalasis...telangana దరిద్రం వదిలిపోయే అదృష్టం వచ్చింది కాబట్టే మీరు C.M. గా వచ్చారు 🎉🎉🎉
చాలా Mature గా మాట్లాడారు... ఎంతో మందికి రాబోయి తరాలకు మార్గదర్శనం గా మీ చరిత్ర గా ఉంటాడి అనేది అతిశయోక్తి కాదు
✋🙏
Can’t agree more !!
Avuna behenkelode.. ne Amman denginra congress ollu
TRS / BRS vallu family mottanni chesaruga😂😂😂😂
@@KiranBV-carsa
ఒక cm గా కాకుండా ఒక మాములు రాజకీయనాయకుడిగా సమస్యల ను మంచి అవగాహన తో వివరించడం బాగుంది.
Mari enduku vadiki CM padavi
@@ChilipiKrishnudu😷
మామూలు మనిషి ముఖ్యమంత్రి అవడం తెలంగాణ ప్రజల దురదృష్టం 🤦
ఫలితాలు వచ్చేవరకు రబ్బరు బ్యాండ్ వేసుకో.😡
రాధ గానికి ఇంత ఆనందం ఎందుకో .🤔
కొద్దిరోజులు బ్రతికిన చేరిత్రలో మిగిలిపోయేలా పరిపాలించు రేవంతు జి 🙏
తెలుగుదేశం అనే ఒక ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన మంచి ప్రోడక్ట్ కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రి రేసులో కూడా వెళ్లొచ్చు🎉
😂
రేవంత్ అన్న నాదొక kindly request... ఏలాగో సెంట్రల్ లో మళ్లీ మోదినే వచ్చెలా ఉండు.. మీరు అనవసరంగా మోడిని లేనిపోని మాటలని ఆయన దృష్టిలో పడకండి మీ పట్ల ఆయనకు మంచి అభిప్రాయం ఉండేలా చూసుకొండి.. మనకు రావాల్సిన వాటా నువ్వు ఆడగకున్న ఆయన ఇచ్చేలా వ్యవహరించి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈ దేశంలోనే నెంబర్ వన్ గా గా మన రాష్ట్రన్ని తీర్చి దిద్దండి... వాస్తవాలు చెప్పండి.. కెసిఆర్ లాగా అబద్ధాలు చెపితే ఆయనకు మీకు తెడాలేకుండా ఐతది.. నీమీద మాకు నమ్మకం ఉంది దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయ్యండి plz. 🫡🙂
😂
చాలా మంచి సలహా ఇచ్చారు.
Excellent Suggestions ❤.I do you agree.
Same feeling
Anavasaramga Rahul kosam norujaroddu.....
Naaku adhe anipinchindhi. Central funds raavali , State develop cheyali. Meeku manchi Peru raavali.
రేవంత్ రెడ్డి గారు అత్తారింటికి దారేది లో బ్రహ్మానందం జోక్ super super superb
Vadu CM entra babu. Cinemalu chuskuney chillar
Down to earth cm revanth..
Paid batch
Entha comment ki
@@SS_collections_Hyderabad enduku KCR iyyanu pomannada ninnu. Andaru nee lekka undaru le
Down to earth my ass. He is down to earth when speaking to Andhraite. It probably takes a million life buoys to get rid of that inferiority complex 🤦♂️
Mee ఇంటర్వ్యు అంటే నాకు ఒక బాహుబలి RRR మూవీస్ చూసినంత కిక్ వుంటుంది revanth అన్న 1am వరకు ఈ ఇంటర్వ్యు నిద్ర పోకుండా చూశా సూపర్ అనిపించింది
It's superb we need this type of dynamic leader It will be useful for people development
రాధాకృష్ణ గారు మీ అభిమాని నేను మా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల గురించి పది సంవత్సరాల పాటు కేసీఆర్ మోసం చేసింది మా జీతాలు పెంచడం పర్మనెంట్ చేయలేదు మీరు ఈ రేవంత్ రెడ్డి ని క్వశ్చన్ అడగాలని కోరుకుంటున్నాను అటు విక్రమార్కుని వచ్చిన అడగాలని కోరుకుంటున్నాను 11 జిల్లాలలో మీ పేపర్లలో ఈ న్యూస్ వేసి మాకు సాయం చేయగలరని అనుకుంటున్నాను
రేవంత్ గారు మీరు Cbn శిష్యుడు అని నిరూపించారు, ఇంటర్వ్యూ చాలా క్లారిటీగా ఉంది సార్ 🙏🙏🙏
😂😂 రేవంత్ రెడ్డి తో చెప్పు ఇదే విషయం ఏదో చేస్తాడట
😂😂@@TM-wn9zh
Nivu cbn and revanth kudavandi😊
emi., niku ibbandiga undaa., sare nuvve kuduvu.
రాజకీయ నాయకుల మాటలు చేసేది ఒకటి. బయటకు చెప్పేది ఒకటి.కానీ రేవంత్ గారు ఉన్నది ఉన్నట్లుగా నిక్కచ్చిగా మాట్లాడటం చాలా బాగుంది.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
అనలిస్ట్ లాగా మాట్లాడారు,పార్టీ నేతలా కాదు.
శత్రువుని కూడా గౌరవంగా పిలిచేటి మంచి మనిషి cbn గారి శిస్యుడూ 🙂
salute to your balanced view on major topics CM sir
Salute to power cuts and water scaricty
We are with you brother 🙏
ధర్మో రక్షిత రక్షిత:
Dharmam Ane mate congress dictionary lone undadhu ra babu
రిటర్న్ గిఫ్ట్ అంతకుమించి ఉండాలి ఆ ఇద్దరికి,,, ఆన్న
ANDHRA pradesh Pranalu BOLL Gadiki LAST Return Gift Estharu
@@Pvijayakumari-u8o Jaggadini vuri thesi AP ki disti thestham
@@Pvijayakumari-u8oni yammani voko petti dengutaam
❤da ami కాదు@@nslnnt5410
@@Pvijayakumari-u8o Just wait, mee Duplicate Reddy gaadiki pagilipoye roju deggarlone undi.
అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డిగారు ధారాపాతంగా చెబుతుంటే...మధ్య మధ్యలో కావాల్సిగానే ఎదుటి మనిషిని మాట్లాడనీయకుండా చేసేందుకు చచ్చు ప్రశ్నలు వేస్తున్నాడు...అంతలా మాత్రానికి ఇంటర్వ్యూ చేసేదెందుకు?
Nijam kadha alage NCBN garitho jarigina interview lo kuda same
Good Interview 👍
Very Very good CM గారూ. ప్రకృతి మీకు ప్రధానమంత్రి అవకాశం కూడా ఇస్తుంది. నరసింహారావు తరువాత మీరే మన తెలంగాణ నుంచి
All the best revanth garu
రేవంత్ అన్నా, నేను అసలు expect చెయ్యలేదు మీలో ఇంత మెచ్యూరిటీ, CBN అది గమనించే మీకు లైక్ చేస్తాడు అనుకుంటా, మీరు చెప్పింది కరెక్ట్, రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు, ఈవెన్ KCR కి కూడా మీరే CM. Babu garu కూడా ఇదే కోణం లో ఆలోచిస్తారు. ఇప్పుడు తెలంగాణ కు ఇంకో CBN వచ్చాడు. గాడ్ గిఫ్ట్ టు telngana
Knowledge is knowledge cm Garu carry on
చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూసినంత సేపు చాల గర్వంగా అనిపించింది ఒక మంచి ప్రజా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడని మీరు ఇలాగే సాగాలని దేవుడిని కోరుకుంటూ.... మీ మధు
జై రేవంత్ అన్న ❤❤
శభాష్ శభాష్ రాజ్యాంగను గౌరవించడంతో,మోడీగారిని ప్రధానిగాగౌరవించటం,, రాజకీయం వేరు పరిపాలన వేరు
Good CM Garu
లిమిట్ ఐదు ఎకరాల వరకే పెట్టాలి లేకుంటే మళ్ళీ ప్రజలలో వ్యతిరేకత పేరుగుతుంది. అప్పుడు కాంగ్రేసుకు నష్టం ఒక సారి ఆలోచించండి CM గారు
Limit etla pedthadu….telangana lo 80% reddys ke more than 5 acres vunte
@@bajrangbajaj1234 bara bar pettali 100 acres unte chinna bhuswamulaki em vastadi state ni KCR gadu itlane kudipindu
@@bajrangbajaj1234 Velamas ki inka ekkuva.
Velama spopulation are just 0.82% ….but reddys are 6.7% in TG STATE…MEANS 2.7 lakhs velamas….28 lakhs Reddys…
@@bajrangbajaj1234 Velama are the virus to Telangana. Okappudu amayakapu janaala lands dhochaaru. Indira Gandhi time lo land ceiling act petti Velamas dhochukundhi thirigi icchaaru. KCR CM kaavadam thone mottham Velama mafia anni departments lo virus lekka thayaru ayyaru. Dharani peru tho malla dhochukunnaru. Population thakkuva ayina lands ekkuvane kadha.
💗 you Revanth Reddy anna garu 💐💐💐💐💐.
Revanth gari analisation perfect👌👌👍👍
Super speech revanth Reddy anna good CM
Sir lokesh anna tho ఇంటర్వ్యూ చేయినండి
2018 లోని రైతు రుణమాఫి లిస్టు ప్రాకారం కాంగ్రెస్ పార్టీ వెంటనే అమలు చేయాలి
God is with you .All the best CM garu 💐
Very good interview
Wow.... What a Leader and what a thought process.. Really loved the conversation thoroughly and his maturity levels are immense. His priorities for the state are top notch. He is a real warrior battling a big fight on lot of elements.. Kudos Revanth Sir
Question paper leak...amma..telvada...ABM gurinchi
very effectvie work oriented CM see the interview till end one or two mistakes are there but 98% OK and Genuine
రేవంత్ రెడ్డి గారికి నమస్కారము. విద్య, వైద్య రంగాల్లో పేదలకు న్యాయం చేయండి. స్కూల్ ఫీజు మరియు hospital ఫీజులు గురించి కాస్త తక్కువ చేయండి. మొదటి తరగతి కి లక్షల ఫీజు వుంటుంది. మరియు అందరికి ఒకే సిలబస్ వుంటే బాగుంటుంది. Attenders ki లక్షల salary, చదువు kunnavari పది వేల salary వుంటుంది. కాస్త దీని మీద దృష్టి పెట్టాలని మా ఆవేదన. దయచేసి దీని మీద చర్య తీసుకోవాలని మనవి.
Jaii Congress ❤❤❤
Jai revanth anna❤❤
వెరీ గుడ్ సార్ ఆదర్శ ప్రాయుడు గా మాట్లాడారు
Matured cm...
ఈ చర్చ ఎన్నికలను ప్రభావితం చేయనీకా? ఇంత ఎలక్షన్ బిజీలో కూడా ఇంతసేపు మాటాడటం గొప్పే.
మా కష్టానికి ప్రతి ఫలం ఇదేనా
ఖమ్మం 57 డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త అరాచకాలు
సొంత కార్యకర్తలు పైనే దాడి చేయించాడు.ఖమ్మం 57 డివిజన్ కాంగ్రెస్
కార్యకర్తల ఆవేదన. . ruclips.net/video/NCT_CskS5Ac/видео.html
రేవంత్ రెడ్డిగారు ఎవరి సహాయ సహకారాలు లేకుండా స్వసెక్తితొ ఎదిగిన నాయకుడు బాబు గారు శిష్యుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు కేసీఆర్ కు బుద్ధి చెప్ప గలిగిన వ్యక్తి కేసీఆర్ కూడా జై లుకుపోతాడు కేసీఆర్ దుర్మార్గుడు కేసీఆర్ ను తరిమి తరిమి కొట్టండి ఏపీ ప్రజల ఉసురు తగులుతుంది
స్వసెక్తి kaadu manipulation toh. Ennadu Jai Telangana analedu. Telangana meeda prema ledu. Noru vundi kada ani Devudi lanti vyakthi ni dooshisthe ignorant people alanti scam artists maatalu nammi mosapothunnaru!!
బ్రో 91/2 సంవత్సరాలలో brs ఏమిచేయలేదు 5నెలల ఎలక్షన్ వచ్చినవి ఏమిచేయాలి
సార్ kcr తో ఇంటరవ్యూ చెయ్యండి
Jai Jai revanth Anna 💐🙏
అంతా బాగానే ఉంది కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని తక్కువగా ఇరువురూ భావిస్తున్నారు 2024 మోడీ ప్రభుత్వమే ఏర్పడుతుంది.
Nice interview 😢
RK గారు మీకు ప్రశ్నలు సరిగా అడగలేదు.వేస్టు ఆఫ్ టైం...బోరింగ్
హాయ్ రేవంత్ రెడ్డి సర్ 🙏🙏🙏. స్వాగతం తెలుగు (ఆంద్ర) వారి చానల్... మీడియా సంస్థలు
అన్ని చానల్స్ స్టూడియో లు హైదరాబాద్లో నే స్థితి రపడయ్... ఆంధ్ర రాజధాని లో లేవని నిజమైన వార్తలు కవరేజ్ ( ఫోకస్) తక్కువగా అని చెప్పుతారు
చంద్రబాబు విజన్ సూపర్ వంద నమస్కారాలు సీఎం సార్ ❤️❤️❤️❤️
తొందరగా పాలన పై పట్టు సాధించాలి మీరు
ఎన్నిక తర్వాత అదే చేయాలి
No he is getting grip on that
ఎన్నికల తరువాత
CM గారు ఒంటెద్దు పోకడ పోవడం లేదు అందరినీ కలుపుకుని ఒక మంచి లీడర్ లా ముందుకు వెళుతున్నారు అనేది నిజం.CM గారు ఆసరా పెన్షన్లు కు కొత్తగా చాలామంది APPLY చేసుకున్నారు
పెన్షన్ మంజూరు కానీ వారందరికీ తొందరగా మంజూరు చేయాలని ఏజ్ అయిపోయి ఇబ్బంది పడుతున్నారు ప్లీజ్
Plz this massage important
ప్రభుత్వ ఉద్యోగి తల్లి దండ్రులకు కూడా
పెన్షన్ వెంటనే మంజూర్ చేయాలి
Praja Darbaar pettinattunadu kada emaindhi??
Absolutely superb Revanth Anna garu , he will become best CM of telangana soon , he is talking great decisions 🙏🙏🙏👌👌👌👏👏👏👍👍🎉🎉🎉
Super ❤❤❤❤
ఇంటర్వ్యూ లో ఏ భాష ఉపయోగించారో అదే భాష బయట కూడా ఉపయోగించండి
జై తెలుగుదేశం...
Revanth Reddy is fast learner
Ap cm kuda chusi nerchukovali
adiki jatiya getam padatam radu
adinunchi meru expect chestunnara
chevitodi mundu senkam oodhadam ehhh
Good joke.
Enduku moda gudisam Telangana k
😂😂😂
మీలో ఎవరు ఎవర్ని ఇంటర్వ్యూ చేస్తున్నారో అర్థం కావట్లేదు
Iddaru okate Babu. Naatakaladutunnaru.
😂😂😂
నాయనా రేవంత్ రెడ్డి మీరు ఫ్రీ బస్ తీసేయండి.ధరలు తగ్గించండి పెన్షన్ 2500 ఎప్పటి నుంచి ఇస్తారు..
2029 లో కూడా మీరే సీఎం. ఔతారు..చక్కటి పరిపాలన అందించండి.
Grt Sir, good initiative on drug removal from Telangana.
ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా ఎందుకు మీపార్టీల్లో చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు నేరెళ్ళ బాధితులు GO 46 బాధితులు నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి ఇప్పుడు చైతన్యం కావాల్సింది సాధారణ జనాలు కాదు మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన బీటీబ్యాచ్ పార్టీ ద్రోహులను కాపాడుతున్న పార్టీలు బహుజనులకు టికెట్లు పదవులు ఇవ్వని పార్టీలు కేవలం రెండు కులాల ఆధిపత్యం గల కులగజ్జి పార్టీలు బహుజన సామాజిక తెలంగాణకు న్యాయం చేయవు బహుజనులకు ఓసీల్లోని మిగతా కులాలకు తమ వాటా దక్కట్లేదు సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు ఇప్పుడున్న పార్టీల్లో రెండు కులాలకే టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు తొంబై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం టికెట్లు పదవులు దక్కాలి 35:03
జై రేవంత్ అన్న
Very Good Interview
ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలి. భూమి రేట్ ల పై, ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించే విధంగా vundali. ఉన్నవాళ్లు వేల వేల ఎకరాలు konestharu. భూమి కొనడానికి ఒక limit vundali . అలాంటి రూల్ వస్తే బాగుండు. Poinanadu ఎవరూ ఏమీ tesukuvellaru. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి సిఎం గా పేరు వుండాలని కోరుతూ,అన్న అందరికి మంచి చేస్తారు అనే నమ్మకంతో 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
రేవంత్ అన్న మిమ్ములను minchina నాయకుడు లేరు తెలంగాన lo Jai Congress 🤚🤚🤚🤚🤚🤚🤚
Good experience discussion
Super interview ❤❤❤Anna
1:51 1:53 1:54 1:55 1:56 TS cm 🌹 sirRevathrddy
పవన్ కళ్యాణ్ అన్న ఇంటర్వ్యు పడితే జగన్ ఇంటికే జై కూటమి jai shree ram
All the best CM garu. God is with you.
Good explanation 👏🏼👏🏼👏🏼👏🏼🙏🏼🙏🏼💪🏼💪🏼💪🏼👏🏼👏🏼💙🥰
👏👏👏👏
The best interview in abn history
#####Telangana after KCR###
#power cuts
#water problem
#roads are not clean
#real estate downfalls
Yes.true.
Ivi evi akkadunna GM ki aa kitti gaadiki kcnabadavu
Yes true cc camera cut off
Let's give some time to prove
49:48 Goosebumps ❤❤
Revant very matured interview...he is a leader with guts
మా జగన్ అన్న రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే తట్టుకోలేవు 😂😂😂😂😂😂😂
Good joke ...mundu matladdam nerchukomanu pedda muttyduvuni
Fist Andra bhaghu cesko ra
Ravanth anna super jay
రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రాలో కూడా ఆయన ఊహించని అభిమానులు ఉన్నారు దానికి ఉదాహరణ ఎన్నికల ప్రచారానికి షర్మిల గారితో వచ్చినప్పుడు ఆయనే స్వయంగా
చూశారు అదే కెసిఆర్ అయితే ఎస్సీ లే తరిమి తరిమి కొడతారు ఎందుకంటే తెలంగాణ విడదీస్తే మొదటి సీఎం ఎస్సీలకు ఇస్తానని మోసం చేశాడు జై రేవంత్ రెడ్డి గారికి జై కాంగ్రెస్
Gd Morning
57:49 ఎవరో ఒకరు అని ఎట్ల అంటారు మీరు ? ఇదే పనిగా పెట్టుకోండి పోనీ 😅
What a Chief Minister
Nice debate Revanth reddy fully matured politician . Revanth reddy garu good going
మంచి అనైలిస్ట్ రేవంత్ రెడ్డి గారు
317 g.o. issue thondaraga solve cheyandi revanth Garu