Revanth Reddy's First Interview With ABN MD Radhakrishna After Becoming CM Of Telangana

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • Revanth Reddy's First Interview With ABN MD Radhakrishna After Becoming CM Of Telangana
    #abnradhakrishna #cmrevanthreddy #revanthreddyinterview
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

Комментарии • 1,5 тыс.

  • @soniyaranik5107
    @soniyaranik5107 8 месяцев назад +73

    Sir....మిమ్మల్ని చూస్తే CM అనే feel రావడం లేదు....ఒక సాధారణ వ్యక్తి తో మాట్లాడుతున్నట్టు ఉంది...sir... మీరు ఇదే simplicity తో High efficiency తో తెలంగాణ ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాం sir.....All the best SIR

  • @lakshmij9762
    @lakshmij9762 8 месяцев назад +154

    మీ ఇంటర్వ్యూ చూసాక respect పెరిగింది sir ...all the best👍

  • @knagaraju4004
    @knagaraju4004 8 месяцев назад +220

    🎉 సూపర్ స్పీచ్ రేవంతన్న ఒక పేదవాడు ఎలాగ మాట్లాడుతాడో అలాగే మాట్లాడుతున్నారు మా అన్న రేవంత్ రెడ్డి గారు కి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తో ఉండాలని కోరుకుంటున్న నీ తమ్ముడు ఆటో డ్రైవర్ తిరుపతి 🙏🙏🙏

  • @muraliitikala8847
    @muraliitikala8847 8 месяцев назад +402

    అన్నా మీరు సీఎం అయినా కూడా.... మీలో చిన్న మార్పు కూడా కనిపించడం లేదు.... మీ సింప్లిసిటీ... కి హాట్స్ ఆఫ్ సార్.... 👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @kashagoud143
    @kashagoud143 8 месяцев назад +839

    మీరు ముఖ్యమంత్రి లాగా లేనేలేదు సాధారణ మనిషి లాగా ఉన్నారు మీలాంటివారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినందుకు గర్వపడుతున్న రేవంత్ అన్న

    • @venkateshk9667
      @venkateshk9667 8 месяцев назад +12

      True

    • @lakshmivara4862
      @lakshmivara4862 8 месяцев назад +12

      Your to great eppudu unata yappatiki ఉండాలని ఆ bagavatudini korutunanu మే God bless you 🎉😊

    • @ramohanreddy8685
      @ramohanreddy8685 8 месяцев назад +6

      Currect👍👍

    • @srinivasnoothi3029
      @srinivasnoothi3029 8 месяцев назад +4

      Revanth Reddy garu you’re really amazing talent and simplicity like you no other CM is there now days you’re like Lal Bahadur Shastri very simple and sober all the best Revanth anna you have to rule as CM at least for 20 years really dynamic and daring we’re feeling very great in you period we’re having 💐🙏🏾🙏🏾🙏🏾

    • @surapuramdattaiah5356
      @surapuramdattaiah5356 8 месяцев назад

  • @srikanthsingampalli130
    @srikanthsingampalli130 8 месяцев назад +29

    సార్ రేవంత్ రెడ్డి సార్ మీ యొక్క ఆశలు ఆశయాలు చాలా బాగున్నాయి మీ యొక్క తెలంగాణ గురించి పడే తపన సఫలం కావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ

  • @cr3976
    @cr3976 8 месяцев назад +242

    I am 75 years old .I like your character and sincerity. Our Telangana state should have a young and dynamic leader as a chief. Political parties may be different. Long live Mr. Revanth reddy

    • @sainathreddy7189
      @sainathreddy7189 8 месяцев назад +6

      75 years jeevitam nuvvu thelusu kunadi shunam 😂😂🎉

    • @Ashritha20
      @Ashritha20 8 месяцев назад +4

      ​@@sainathreddy7189 Neekem telusura battaga

    • @shirishytp1420
      @shirishytp1420 8 месяцев назад +4

      Intha edigaru mari brain edagaledha andi eeedu cm Ela ayyadu daddy 😅

    • @sravankumar..
      @sravankumar.. 8 месяцев назад +2

      Character & Sincerity undhani ela chepthunaru sir? 😂
      1. Votuku nottu - recorded video lo adamgha book ayadu
      2. MLA ticket ki 50 crores ani open secret
      3. Ila chepukuntu pothe, inkeno untayi 😂

    • @vamsimarneni9999
      @vamsimarneni9999 8 месяцев назад

      ​@@sainathreddy7189how do to differtionate this, I think u are in a wrong calculation.

  • @shankarnari1293
    @shankarnari1293 8 месяцев назад +184

    రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ ఉంది, అహంకారం, దొరతనం లేదు... ,I am big fan to revanth from 2009 from AP

  • @srinivassrinivas-wj5ic
    @srinivassrinivas-wj5ic 8 месяцев назад +49

    సూపర్ అన్న గారు నిన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టిన ఎదుర్కొ కొని సీఎం కుర్చీలో కూర్చోవడం అంత సులభమైన విషయం కాదు అయినా అవన్నీ మర్చిపోయి సింపుల్ గా ఉన్నారు. మీ నెల రోజుల పాలన చాలా బాగా ఉన్నది మీకు తెలంగాణ ప్రజలు ఎప్పుడు తోడుగానే ఉంటారన్న,మీరు ఇంకా మంచి మంచి అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటున్నాం జై రేవంతన్న

  • @raghuvaran3505
    @raghuvaran3505 8 месяцев назад +75

    నిజంగా చాలా బాగా మాట్లాడారు సార్... నాయకులు అంటే మీలాగే ఉండాలి. ప్రజల పక్షాన నిలబడాలి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూన్నా ❤️❤️

  • @sri_nivas
    @sri_nivas 8 месяцев назад +204

    రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని ఆశిస్తున్నాను💐

  • @srimanikantastudioraju3695
    @srimanikantastudioraju3695 8 месяцев назад +96

    తెలుగు దేశం ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ముపై రోజుల ముఖ్యమంత్రి గా మీరు విజయవంతంగా పూర్తి చేసుకున్న మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 🎉🎉🎉🎉

    • @NippuPappu-mi8lk
      @NippuPappu-mi8lk 8 месяцев назад +1

      Ade school nundi ochina mana pappesamgaru matram ward member kooda gelaveldud
      . Matalemo kotalu datutay

    • @dk1901
      @dk1901 8 месяцев назад

      ​@@NippuPappu-mi8lkTughlaq gannerupappu gaadu ayyi peekindemundi

    • @srinivasmanikanta1244
      @srinivasmanikanta1244 8 месяцев назад +1

      ​@@NippuPappu-mi8lk vijayamma ki papam deposit kuda raledhu kadha ra 2700 votes vacchai😂😂

    • @blackgoldvictory
      @blackgoldvictory 7 месяцев назад

      ​@@NippuPappu-mi8lkedho peekuthadani okati kadu rendu kaadu ekamga 151 seats iste tuglak ni SheM chesaka telisindi vaadu oka ganneru pappu ani telisindi

  • @jkbharavi123
    @jkbharavi123 8 месяцев назад +152

    ఇంత క్లారిటీ వున్న CM ని గతం లో చూసిన దాఖలాలు మృగ్యం..
    RK గారిని తట్టుకొని బ్యాలెన్స్ గా వుండడం
    ఒక తిరుగు లేని example ....
    C M గారూ... జై హో

  • @murali.chanal6513
    @murali.chanal6513 8 месяцев назад +28

    సూపర్ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినా అదే సింప్లి సిటీ, మాటల్లో, చేసే పనుల్లో ఫుల్ క్లారిటీ ఉంది, తెలంగాణ మీ హయాంలో ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ 💐💐💐

    • @Ramesh-Telangana
      @Ramesh-Telangana 7 месяцев назад +1

      మరి తమ్ముడి వెహికల్ కన్వాయో అది కూడా ఫుల్ క్లారిటీ ఉంది కదా.

  • @manikumarmullagiri2778
    @manikumarmullagiri2778 8 месяцев назад +157

    R k గారు మీరంటే మాకు చాలా గౌరవం
    రేవంత్ రెడ్డి గారు మీకు ఎంత చనువైనా
    ఇప్పుడు ఆయన ఒక రాష్టానికి ముఖ్యమంత్రి.ఆయనను మీరు అనిసంభోదిస్తే మీకూ గౌరవంగా వుంటుంది

    • @harikrishna-od8os
      @harikrishna-od8os 8 месяцев назад +6

      Yes true

    • @m.r.prasad
      @m.r.prasad 8 месяцев назад +5

      చంద్రబాబుని మాత్రమే గారు అని మర్యాద గా మాట్లాడుతాడు . మిగతా అందర్నీ నువ్వే అంటాడు .

    • @bvb-bcharshithvarma5172
      @bvb-bcharshithvarma5172 8 месяцев назад +3

      100% correct

    • @Baargu
      @Baargu 8 месяцев назад +2

      ​@@m.r.prasad Chandrababu interview chusava?

    • @geetha1118
      @geetha1118 8 месяцев назад +1

      వాళ్ళమద్య అనుబంధము ఆళ్ళంటిది❤❤

  • @gognene1513
    @gognene1513 8 месяцев назад +52

    Ego కనిపించుటలేదు. Well matured, has good knowledge, good pariency. I was not liking when he was using abusive language but now I am very happy. It is luck of Telangana people. My blessings are with you.

    • @Srk_kiddosentertenment7407
      @Srk_kiddosentertenment7407 8 месяцев назад

      Ego ki care of address anukunta revanth anna

    • @GK-is4cn
      @GK-is4cn 8 месяцев назад

      ఆంధ్ర కుక్కలని పక్కన పెడితే Revanth best CM

  • @geetha1118
    @geetha1118 8 месяцев назад +65

    ఎంత గొప్పగా ఉంది C M హోదాలో డెబిట్ లొ ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు❤❤

  • @srinivasbalaga9
    @srinivasbalaga9 8 месяцев назад +223

    Revanth Garu….Very transparent personality ❤

    • @preethicharan9119
      @preethicharan9119 8 месяцев назад +7

      Sully ami kadu

    • @Ashritha20
      @Ashritha20 8 месяцев назад

      ​@@preethicharan9119neeku ledemo adhi

    • @forthepeople0980
      @forthepeople0980 5 месяцев назад

      ​@@preethicharan9119KCR laanti nakka kanna Revanth is far better.

  • @ammuRishiNani
    @ammuRishiNani 8 месяцев назад +105

    భారతదేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు ఇంత గొప్పగా ఆలోచించే వ్యక్తి భారతదేశంలోనే ఓ మహోన్నత వ్యక్తి రేవంత్ రెడ్డి

  • @syamkumar7968
    @syamkumar7968 8 месяцев назад +60

    Till today Iam not a fan of any person. I did not think that someone will influence me. But my perception changed after listening to his highness Mr. Revanth Reddy garu. Very much inspired and motivated by a true leader in him.

    • @uj6795
      @uj6795 8 месяцев назад

      Po ra puka!!! Highness anta. Eripooka Dengei British ki

    • @forthepeople0980
      @forthepeople0980 5 месяцев назад

      Only disappointment is he should have joined the BJP rather than Congress.

  • @dodlavijaykumar6940
    @dodlavijaykumar6940 8 месяцев назад +193

    ఏది ఏమైనా ఒక మంచి cm నీ గెలిపించిన తెలంగాణ ప్రజల కు ధన్యవాదాలు

    • @chuma4945
      @chuma4945 8 месяцев назад +1

      Good CM

    • @mohdghouseghouse3145
      @mohdghouseghouse3145 8 месяцев назад

      సూపర్ అన్న గారు

    • @dv9239
      @dv9239 7 месяцев назад

      Vote ki note

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 8 месяцев назад +28

    తెలంగాణ ప్రజలకు లబ్ధి కలిగే ప్రతి విషయంలో CM రేవంత్ రెడ్డి గారి చొరవ అద్భుతం & FIRST IMPRESSION IS " BEST " IMPRESSION 🎉🎉🎉

  • @karrigangireddy4756
    @karrigangireddy4756 8 месяцев назад +73

    చాలా బాగా మాట్లాడుతున్నారు నాయకుడు ఇలానే ఉండాలి

  • @user-mv1zx7dv1n
    @user-mv1zx7dv1n 8 месяцев назад +468

    మంచి విజన్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లుప్తంగా వివరిస్తున్నారు. తెలంగాణను అన్నివిధాల అభివృధి చేస్తారని ఆశిస్తున్నారు...అల్ ద బెస్ట్ సార్.

    • @Masthanaiah-ls2bz
      @Masthanaiah-ls2bz 8 месяцев назад +5

      😊

    • @Malyalasaibomana
      @Malyalasaibomana 8 месяцев назад +2

      😅😊​@@Masthanaiah-ls2bz

    • @kavyasai7276
      @kavyasai7276 8 месяцев назад +2

      Good

    • @sharadamandadi9043
      @sharadamandadi9043 8 месяцев назад

      ​@@Masthanaiah-ls2bzqqq

    • @l.gopalakrishnal.gopalakri1093
      @l.gopalakrishnal.gopalakri1093 8 месяцев назад

      😂😂😂😂😂 ఓటుకు నోటు దొంగ 😂😂😂😂😂 వాడికి విజన్ 😂😂😂😂😂వాడు అభివృద్ధి చేస్తాడా 😂😂😂😂😂😂

  • @muralikrishnavattigunta4813
    @muralikrishnavattigunta4813 8 месяцев назад +18

    Revanth Reddy, a forward-thinking leader with a dynamic vision, inspires and guides others toward a brighter future. His innovative ideas and strategic thinking foster growth and progress of Telangana ❤

  • @harishbabukavuluru9497
    @harishbabukavuluru9497 8 месяцев назад +182

    ఒక ముఖ్యమంత్రి తో మాట్లాడుతున్నారు...అది తెలంగాణా ముఖ్యమంత్రి...

  • @pasupuletigsvn3221
    @pasupuletigsvn3221 8 месяцев назад +20

    First i was against to you sir... But now I am becoming fan of you ❤❤❤ u r great sir ❤❤🤩

    • @forthepeople0980
      @forthepeople0980 5 месяцев назад

      Me too same feeling. Revanth seems to be a nice person. He should have joined the BJP rather than Congress.

  • @raghuveermyaka8706
    @raghuveermyaka8706 8 месяцев назад +94

    తెలంగాణ ముఖ్యమంత్రి కాదు నేను మీ రేవంతన్న.....❤🔥 మన రేవంతన్న ...

  • @purushothamreddyvempalla8822
    @purushothamreddyvempalla8822 8 месяцев назад +62

    తెలంగాణ ప్రజలకు ధన్యవాదములు కాంగ్రెస్ అవకాశం ఇచ్చినందుకు ఒక మంచి సీఎం రేవంత్ రెడ్డి కావడం తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం

  • @ravichandrareddy8274
    @ravichandrareddy8274 8 месяцев назад +8

    రేవంత్ రెడ్డి గారు ఒక లెజండ్ లా కనిపిస్తూ మంచి నాయకత్వ లక్షణాలు గొచరిస్తున్నాయి 💐

  • @ravikanthjatling7403
    @ravikanthjatling7403 8 месяцев назад +31

    నమస్కారం
    రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక మంచి వ్యక్తిగా ఒక మంచి ముఖ్యమంత్రి గా నాలుగు తరాలు గుర్తు ఉండేలాగా ఉన్నారు.
    మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది.

    • @satyanarayanaeerni9261
      @satyanarayanaeerni9261 8 месяцев назад

      RK garu great...ee interview dwaraa salavisayalu prajalaku navvuthu teluselaa sesaru 🎉🎉🎉🎉

  • @saikrishnateja6533
    @saikrishnateja6533 8 месяцев назад +30

    I am from Andhra pradesh Telangana has a Very balanced CM Revanth Reddy garu has Clear vision of Telangana he is Speaking like Diplomatic way of answering in a each Question he is so clear
    Our Andhra pradesh cm is with a zero knowledge
    I became Fan of Revanth Reddy garu

  • @Balu_Samanyudu
    @Balu_Samanyudu 8 месяцев назад +38

    నా లైఫ్ లో నేను చూసిన ఇన్పిరేషనల్ లీడర్ లలో మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ రేవంత్ గారు..❤

  • @bhagyalakshmideevi8390
    @bhagyalakshmideevi8390 8 месяцев назад +146

    రేవంత్ అన్నా...మీరు మా ఆంధ్ర లో ఎందుకు పుట్టలేదన్నా ....తెలంగాణ ప్రజలు ఎంతో అదృష్టవంతులు కదా....జయహో తెలంగాణ...జై రేవంత్ అన్నా❤❤❤❤🎉🎉🎉

    • @infosamraj
      @infosamraj 8 месяцев назад +4

      Antha avasaram maaku ledu...ap bramhaandamgaa undi

    • @keshavnarra
      @keshavnarra 8 месяцев назад +1

      @@infosamraj😄

    • @maheeinvest
      @maheeinvest 8 месяцев назад +5

      @@infosamrajEm babu matham maari ennallayyindi? Meeku pappu uppu anni mee jagananna maa devalayam Hundi pagalakotti isthunnaada? Inthaki mana certificate lo emundi Hindu na leka yeaupadama?

    • @khandesrinivasrao6889
      @khandesrinivasrao6889 8 месяцев назад

      Yessssssss sssssssssssssssss ssssssssssss sssssss

    • @nirmalakondapuram9308
      @nirmalakondapuram9308 8 месяцев назад +2

      Paid comment 😂😂😂😂 I know coz I'm telangana

  • @shekars4198
    @shekars4198 8 месяцев назад +38

    A Young Leader is heading the State with Clarity And Vision Wishing Him All Success

  • @agastinagastin1362
    @agastinagastin1362 8 месяцев назад +172

    రేవంత్ రెడ్డి మీరు చాలా బాగా మాట్లాడరు మీలా ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు

  • @gnaneswararaoburagadda333
    @gnaneswararaoburagadda333 8 месяцев назад +63

    మీలాంటి వాళ్ళు సీఎం గా ఉండటం తెలంగాణ అదృష్టం.మా ap చేసుకున్న దురదృష్టం

    • @NAGARAJ123100
      @NAGARAJ123100 8 месяцев назад

      Jagan mama unnadu kada anna😂

  • @noothivinaykumarvinay4595
    @noothivinaykumarvinay4595 8 месяцев назад +212

    సామాన్యుడు ముఖ్యమంత్రి ఐతే ఇలా వుంటారు శుభం జయం కలుగుగాక సుస్వాగతం శుభాకాంక్షలు రేవంత్ అన్న

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 8 месяцев назад +6

      cbn❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤tdptdptdptdp ❤❤❤revanthreddy ❤❤❤❤❤❤

    • @Nithin-qv2cu
      @Nithin-qv2cu 8 месяцев назад +2

      Vadi muddi nvu naaku vadu nedhi naakuthadu ok na 😅😅

    • @nirmalakondapuram9308
      @nirmalakondapuram9308 8 месяцев назад +2

      Common man ah ha ha MI pr stunt cm degara 3cr land cruiser car ekadhi ..and license guns enduku unaye ....

    • @Shiva-39-India
      @Shiva-39-India 7 месяцев назад

      ​@@Nithin-qv2cu
      Naa mogga chekutava , 100 RS istanu.... 😊😊😊

    • @Nithin-qv2cu
      @Nithin-qv2cu 7 месяцев назад

      @@Shiva-39-India cheap fellow 1k istha raa 😂😂

  • @mrshanmukhavavilala
    @mrshanmukhavavilala 8 месяцев назад +8

    నమస్తే రేవంత రెడ్డి గారు,
    మీ సమయస్పూర్తి , మరియు స్వయం నియంత్రణ అద్భుతం . మీరు ఇలా మీ పని చేసుకుంటూ భవిష్యత్తు కు చక్కటి పరిష్కారం అవుతుంది అని తలుస్తాను .

  • @hriteeshreddytelkala1975
    @hriteeshreddytelkala1975 8 месяцев назад +72

    this is exactly how democracy should work. Leaders like him give hope in our constitutional values put forward by our founding fathers. Giving press interviews after coming to power is one of the most important processes in a democracy. Revanth Reddy has shined in the way he put his ideas forward. Coming years would be challenging and tempting to take undemocratic steps but this belief and discipline in democracy is the need of the hour. thoroughly impressed. Good luck.

  • @Kamadidasaradhu
    @Kamadidasaradhu 7 месяцев назад +12

    సామాన్యుడు ముఖ్యమంత్రి అయినట్లుంది సూపర్ అన్న మీరు

  • @MrTarak1999
    @MrTarak1999 8 месяцев назад +68

    ఇతను తెలంగాణ కి ఉన్న సంపద అని అనిపిస్తుంది. ఏదైనా సాధించ గలిగిన గట్టి లీడర్. 👌

  • @VINUV007
    @VINUV007 8 месяцев назад +34

    Efficient CM,Telangana is in safe hands 😊

  • @rajenderreddy3721
    @rajenderreddy3721 8 месяцев назад +193

    Very balanced cm of Telangana state. He should rule at least 10 years.

    • @srilaxmidalli3390
      @srilaxmidalli3390 8 месяцев назад +2

      My view
      First let us focus on
      2023 to 2028.
      After 5 years,
      Situation will be different

    • @SandeepVaduluri
      @SandeepVaduluri 8 месяцев назад +1

      Anduke uncle malli mi andra vallu vachi kukkala dobbi tinadaniki

    • @GK-is4cn
      @GK-is4cn 8 месяцев назад +1

      6 Months లో కనపడదు

    • @BJPRSS0131
      @BJPRSS0131 8 месяцев назад

      💯 %​@@GK-is4cn

  • @tunasalad3919
    @tunasalad3919 8 месяцев назад +18

    You can see that he earned/reached that position with his hard work and determination. He is a cool guy. Hope he stays this cool.

  • @suvarnasripadsharma
    @suvarnasripadsharma 8 месяцев назад +87

    మీరూ గ్రేట్...ప్రజల cm.... No words

  • @krambabu-bz8zf
    @krambabu-bz8zf 7 месяцев назад +7

    Reva th Reddy sir cm ga undadam Telangana prajalu chesukunna punyam Inka teruge ledhu hat's off to you sir

  • @sravan1919
    @sravan1919 8 месяцев назад +132

    చాలా మెచూరిటీ గా మాట్లాడాడు సీఎం గారు 🎉🎉

  • @vasudev2230
    @vasudev2230 8 месяцев назад +10

    Never seen a CM speaking like with this clarity after getting power. Hats off👍

  • @madadhajagan3699
    @madadhajagan3699 8 месяцев назад +122

    ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఉండాల్సిన ముఖ్యమంత్రి పదవి కి వన్నె తెచ్చిన రేవంత్ గారు

  • @madhuv4658
    @madhuv4658 8 месяцев назад +17

    The way he speaks didn't change after becoming CM..thats the good sign..Hope he really cares for state as he speaks..way to go..

  • @syedimam671
    @syedimam671 8 месяцев назад +43

    సార్ మంచి ఇంటర్వ్యూ ప్రజలకు చాల పనికి వస్తుంది

  • @user-re8gc8gk3v
    @user-re8gc8gk3v 8 месяцев назад +24

    I am thrilled to see such a dynamic personality as a CM of Telangana. I sincerely hope he does very good in his first term and gets an opportunity for one more term. I see good qualities of CBN and YSR in him

    • @mspsongs3246
      @mspsongs3246 8 месяцев назад +1

      Good information about present politics.

  • @konataladharmendrareddy5347
    @konataladharmendrareddy5347 8 месяцев назад +148

    ఒకే ఒక్కడు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు

  • @JyothiBonda
    @JyothiBonda 5 месяцев назад +1

    I am not a Telangana voter.. But feel to say that Revanth Reddy garu is a Best CM 💐 in allover India.. 🇮🇳

  • @malliksripathi8401
    @malliksripathi8401 8 месяцев назад +38

    Sir you have impressed every one
    .. Congrats !

  • @prabhakartallapally4141
    @prabhakartallapally4141 8 месяцев назад +14

    అర్హులు అయిన పేదవారికి మాత్రమే ఈ ఉచితాలు ఇవ్వండి విద్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి సార్

  • @Tptshops
    @Tptshops 8 месяцев назад +20

    Your speech is inspired us to how to survive in politics

  • @user-dl5yd8nt4m
    @user-dl5yd8nt4m 4 месяца назад

    ఈ ఇంటర్వ్యూ చూసాక రేవంత్ రెడ్డి గారి పైన చాలా rescpect పెరిగింది. మీరు మాట్లాడే విధానం, మీ సింప్లిసిటీ, కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉండవలసిన స్నేహ సంబంధాలా గురించి మీరు వివరించిన తీరు చాలా బాగుంది. నాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, నా పార్టీ కంటే కూడా అనే మీ ఫిలోసోఫీ నచ్చింది సార్.

  • @prabhakararaovadavalasa6107
    @prabhakararaovadavalasa6107 8 месяцев назад +61

    ❤Great people hide themselves in SIMPLICITY ❤❤❤
    please keep it up Sir. People own you always as their family 👪 member.

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 8 месяцев назад +4

      cbn❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤revanthreddy ❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤

  • @lavanyareddy3205
    @lavanyareddy3205 8 месяцев назад +6

    రేవంత్ అన్న congratulations 🎉 మీరు సీఎం ఆయనప్పటి నుంచి మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది అన్న మీ వాయి స్ సూపర్ పులివి అన్న నువు మంచి సీఎం గా ఉండాలని కోరుకుంటునా అన్నా ❤❤🎉🎉💯💯💯💯🌹🌹🌹🌹🌹🤗🤗🤗👏👏👏👏❤️❤️❤️❤️❤️

  • @mradhakrishna2934
    @mradhakrishna2934 8 месяцев назад +20

    Very ethical emotional speech
    Iam feeling happy…good to see interview tq Radha Krishna sir

  • @navinr9558
    @navinr9558 8 месяцев назад +11

    Appreciate him for being down to earth. Good luck and hope he concentrates on development of not only Hyderabad but other suburbs.

  • @kondagorrivinodkumar2637
    @kondagorrivinodkumar2637 8 месяцев назад +75

    సూపర్ ఆలోచన రేవంత్ అన్న

  • @vaidamadhukarrao1009
    @vaidamadhukarrao1009 8 месяцев назад +10

    సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు చాలా సింపుల్ గా ,చాలా ఫ్రీగా ,కలుపుగోలుగా, జరిగింది జరిగినట్లు చెప్పారు, ఇది వరకు ఇలా ఎవ్వరు ఇలా చెప్పలేదు చాలా గ్రేట్ అన్న చాలా ధన్యవాదాలు మీరు గ్రేట్ 🎉🎉🎉🎉🎉🎉

  • @Kumaranapuram
    @Kumaranapuram 8 месяцев назад +16

    Simplecity cm రేవంత్ రెడ్డి గారు 🎉❤ great person our CM kipitup all the best CM garu 💐🙏🙏💐💐

  • @jagajeevanrao381
    @jagajeevanrao381 7 месяцев назад +2

    Heartfully congratulating you sir.iappriciate your openness,true vision and large interst and concerned towards the people

  • @evrccae7008
    @evrccae7008 8 месяцев назад +32

    Great Efforts 👏👏👏

  • @RINKY9533
    @RINKY9533 8 месяцев назад +3

    ABN interviews Anni chusthanu R.K garu revanth anna mi interview baguntai super contant untadi

  • @laxminarayanamarampelli3117
    @laxminarayanamarampelli3117 8 месяцев назад +50

    రైతు బిడ్డ గా ఉన్నారు
    రైతులకు న్యాయం చేస్తారు ఆశిస్తున్నాను

  • @senamraju9814
    @senamraju9814 8 месяцев назад +5

    Our great CM Revanth Anna gari approach, attitude, personality, humbleness, perspective completely proving his democratic and humanistic leadership. Our Telangana state is highly fortunate of his entire team.

  • @mudavathrajendar550
    @mudavathrajendar550 8 месяцев назад +61

    Great CM n visionary leader I appreciate CM revant reddy sir

    • @padmap1559
      @padmap1559 8 месяцев назад +3

      Q👍👍👍🌄🎉🎉

  • @Gsb345
    @Gsb345 8 месяцев назад +14

    God bless you రేవంత్ రెడ్డి సార్

  • @user-zf1ij4zm8h
    @user-zf1ij4zm8h 8 месяцев назад +21

    This interview is very clear, clean, methodical and sober by Revanth Reddy garu & RK Garu. In a word I can say simply super. You proved to be a good leader, you have to prove as a good chief minister and you have that capability All the very best & congratulations sir.

  • @kanchinaresh2982
    @kanchinaresh2982 7 месяцев назад +2

    AP people was waiting for RK interview with other Anchor

  • @amulyarupavatharam5807
    @amulyarupavatharam5807 8 месяцев назад +41

    Very Frank and straightforward leader... Revanth anna....All the best 🎉

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 8 месяцев назад +11

    భారత దేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రి మన తెలంగాణ CM రేవంత్ రెడ్డి గారు ఇది సత్యం

  • @peddamangalaram
    @peddamangalaram 8 месяцев назад +27

    మీరు ప్రజలతోటి కూడా ఇలాగే నార్మల్గా ఉండాలని కోరుకుంటున్న

  • @natraj6315
    @natraj6315 8 месяцев назад +41

    Great CM Revanth Reddy 🎉🎉.Good Interview

    • @telugunarahari3418
      @telugunarahari3418 8 месяцев назад +3

      Great cm Revanth Reddy 🎉🎉 super interview

    • @maheeinvest
      @maheeinvest 8 месяцев назад

      @vugarepali358😂😂😂😂

  • @siriss7487
    @siriss7487 8 месяцев назад +4

    Anna anni vishayalalo chala clarity ga unnadu

  • @bitlaravi5977
    @bitlaravi5977 8 месяцев назад +3

    మీరు పూర్తి అవగహనతొ మాట్లాడుతూ వుంటే..... మళ్ళీ మళ్ళీ చూస్తూ వున్నాం సార్

  • @sarathreddy09
    @sarathreddy09 8 месяцев назад +17

    Of course, Sir is very interesting and potential leader and his open and clear minded thoughts will leads better state,,,Jaihind

  • @rameshjatangi1680
    @rameshjatangi1680 8 месяцев назад +8

    We really appreciate your leadership sir ,I hope in future also continue like this ... Love you CM sir ...

  • @ramanagoud7860
    @ramanagoud7860 8 месяцев назад +73

    We love you Revanth Reddy anna Best CM

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 8 месяцев назад +5

      cbn❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤revanthreddy ❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤❤cbnzbd ❤❤❤❤❤

    • @puvullavijaysaikumar9318
      @puvullavijaysaikumar9318 8 месяцев назад +2

      We love you revanth reddy anna best c.m.

  • @srikanthdhikonda4162
    @srikanthdhikonda4162 8 месяцев назад +5

    U have a great idea about what you want to do..go ahead sir . All the best 👍

  • @anilsai346
    @anilsai346 8 месяцев назад +52

    Worthy CM for a reason. No need to worry dear Telangana people.

  • @ravitheja9243
    @ravitheja9243 8 месяцев назад +3

    Becoming addictive to this person.. Hats off for your simplicity sir..

  • @KANTHBABU
    @KANTHBABU 8 месяцев назад +55

    Great CM ❤

  • @sambasivaraonimmagadda7705
    @sambasivaraonimmagadda7705 8 месяцев назад +8

    Wish you all the best. Provide good administration and service to the people.

  • @senatorofutah
    @senatorofutah 8 месяцев назад +7

    Rk sir 🙏 what a daring interview sir
    Revanth anna you will break orissa cm anna
    Anna tg people love u lot

  • @meenakshiponnada2851
    @meenakshiponnada2851 8 месяцев назад +3

    Very articulate CM...All the best sir.we are with you. Wish I get a chance to meet you . Thanks RK garu for the excellent interview

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz 8 месяцев назад +17

    చాలా హార్డ్ వర్కర్ మీరు ప్రజలు మీ లాంటి వారినే కోరుకుంటారు

  • @sontiramakrishnamurthy656
    @sontiramakrishnamurthy656 8 месяцев назад +3

    Your planning is good. Telangana people are having much confidence on you CM Sir. May God bless you on your Administration. I am from AP.

  • @RAHULRAMTEj
    @RAHULRAMTEj 8 месяцев назад +68

    గత పాలనా కంటే మీ పాలనా సూపర్ ఉంది 🎉👍

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 8 месяцев назад +2

      revanthreddy ❤❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤cbn❤❤❤❤❤❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤cbn ❤❤❤❤

    • @KpKpIsland
      @KpKpIsland 8 месяцев назад

      😂😂😂😂

  • @kkbabu3707
    @kkbabu3707 7 месяцев назад +2

    Video lo starting koncham part misalign ayindhi.
    1st 1:15:16 nunchi 1:21:09 varaku chudandi. Tharvatha video beginning ki vellandi.
    I Like the way revanth anna still being a learner... He showed a student nature❤

  • @lawrencerao6869
    @lawrencerao6869 8 месяцев назад +77

    Good times came for the unemployed youth and Telangana activists ❤

    • @Syedshareefuddin-gd1rb
      @Syedshareefuddin-gd1rb 8 месяцев назад

      ravent Reddy garu prajalanu somaripotuluga tayaru cheyakandi freelu mmakodu manchi paripalana cheyeedi nijamaina padalaku naiyam cheyandi

    • @shirishytp1420
      @shirishytp1420 8 месяцев назад

      Mundhu undhi musalla pandaga😅

    • @logn-yt7037
      @logn-yt7037 5 месяцев назад

      ​@@shirishytp1420last 10 years crocodile festival eay ga ayindi 🤣 aa festival punyama ani 7 lakhs cores appu.

  • @jashwantt5784
    @jashwantt5784 8 месяцев назад +31

    Revanth Reddy is in CM position but still he is saying sir to RK......
    Salute CM sir

  • @hussainshaik1246
    @hussainshaik1246 8 месяцев назад +21

    ABVP నాయకుడు జై రేవంత్ రెడ్డి అన్న,,, 👑 తెలంగాణ రాష్ట్ర మార్పు మొదలైంది గుర్తు పెట్టుకోండి

  • @sasidharkadali7592
    @sasidharkadali7592 7 месяцев назад +2

    Is a perfect cm revanth reddy sir

  • @harishbabukavuluru9497
    @harishbabukavuluru9497 8 месяцев назад +47

    రాధా కృష్ణ అడిగిన ప్రశ్నలు ఒక ముఖ్యమంత్రి నీ ఇంటర్వ్య చేసినట్టు లేదు ఒక మామూలు నాయకుడిని అడిగిన ప్రశ్నలు అడుగుతున్నారు...