జై సద్గురు కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. తప్పుడు అధికారులను శిక్షించాలి ,వారి ఆస్తులను జప్తు చేసి, బీద బాధితులకు పంచాలి. మీ మాటలు నిజం రెడ్డిగారు. జై సద్గురు
కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మిమ్మల్ని మొదటి సారి చూస్తున్నాను...మీ భావవ్యక్తీకరణ శైలి మీ ఆలోచన మరియు విజ్ఞానం చాలా ఎక్కువ ..నేను మీకు చాలా గౌరవం ఇస్తున్నాను సార్ 🎉🎉🎉
ప్రభుత్వాలే అనుమతి ఇచ్చి మళ్లీ ప్రభుత్వాలు కుల్చివేస్తే సామాన్య ప్రజలు జీవితాంతం కష్టపడి కట్టుకుoన్న ఇoడ్లను కుల్చడం అంటే ప్రజల కష్టాన్ని ప్రభుత్వాలు దోచుకుoనట్లే లెక్క నీటి విద్యుత్ కనెక్షన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నవారు అంధరికి ప్రభుత్వ అనుమతి ఉన్నట్లే
లంచగొండి అధికారుల అత్యాసే మన నగరానికి, రాష్ట్రాలకు చివరకు దేశానికి పట్టిన దరిద్రం. పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటూ ఇంకా లంచాలు బొక్కి చెరువు లో ఇళ్ళు కట్టేందుకు, రోడ్డు మార్జిన్ ఆక్రమించి కడుతున్న ఇళ్ల కు పర్మిషన్ లు ఇస్తున్నారు. వీళ్ళందర్నీ నిర్దయగా బొక్కలో తొయ్యాలి.
I appreciate the advice of konda vishweshwarreddy mp chevella, to the Hydra authorities,inrespect of Demolitions of unauthorised constructions in the Ftl/ frl. The government should be very Frank and free from the political pressure from the political leaders.Notices should be served before taking action upon on the encrochers. This is all very much impartent to follow the procedures. Thanks for your good sajesitions. Thanking you sir. Chandavelly Narsimharao. Shabad mondal RR District.
Highly justified comments. Procedure must be followed. Notice is compulsory. How can Hydra demolish unnotified lake . Hydra should compensate the victims.
ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు సార్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి సూపర్ సూపర్ అనేటోళ్లు ఇంకొన్ని రోజుల తర్వాత నిజాలు బయటికి వచ్చినాక తెలుస్తుంది అందరికీ నాలానే కావాలి అంటే రోడ్స్ డ్రైనేజీ సిస్టం తయారు చేసి కూడా వాటర్ బయటికి తరలించవచ్చు సిటీ ఒక ప్లేస్ లో ముంపు ఒక ప్లేస్ లో ఎత్తుగా ఉంది ముప్పు ఉన్న ప్లేస్ లోతట్టు ప్రాంతం కాదు ఎత్తులు ఉన్న ప్రాంతం నార్మల్ ప్రాంతం కాదు దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి
First responsibility of Hydra is Fatima Owaisi Muslim College which is totally Illegally Occupies under BRS Government and then Surrounding Construction also please make CLEAN SALAKAM CHERUVU LAKE from Illegal Construction
Sir Visweswar reddy garu is always fair in his Stand on any issue .Hydra is good , A V Ranga Nath did well. Now it looks like the Congress government is getting a bad name as Visweswar reddy garu said. Earlier on many issues he told BRS part also where they are going wrong. Listen to him and correct our actions.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారికి గారికి నమస్కారములు. మీరు ఏ కార్యక్రమం చేసిన రూపుల తోటే వస్తారు. మీ దగ్గర చెరువుల నోటిఫైడ్ లిస్ట్ ఉంది అన్నారు కదా whatsapp లో పెట్టండి దయచేసి.
N convection kattindhi before 2014 congress rule la andhariki apudu paisal dengi echii epduu kulagodutham anta pedha layout ki rchindru permission vadu plots anukunadu vadiki em nastam le konna middle class ga munigedhii
రాజ్‌భవన్ రోడ్ లోగల స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్, సోమ బిల్డింగ్ అంతకుడ హుస్సేన్ సాగర్ లేక్ 100 లా లారీ లాఠో మట్టి నింపి కట్టిన భవనాలు అవి కూడా కూల్చివేయాలి.
Supreme Court on Bulldozer: Akhilesh Yadav बोले- न्याय का बुलडोजर चल गया, Yogi Adityanath पर तंज बुलडोजर से इंसाफ पर सुप्रीम कोर्ट ने बड़ी बात कही है. कोर्ट ने साफ साफ कहा है कि कोई दोषी भी है तो भी घर नहीं गिराया जा सकता. अब इस फैसले पर विपक्ष ने सराहा है. समाजवादी पार्टी के मुखिया अखिलेश यादव ने कहा कि न्याय मिला है. न्याय का बुलडोजर चल गया. इसके अलावा उन्होंने क्या कुछ देखिए इस वीडियो में
చెర్వులు నాలాలు కబ్జాలు చేయడం పేద,మద్యతరగతి వారు చేయరు బడా బాబులధి ఎవ్వరిని వదల కూడదు, కొన్నవారు అమ్మిన వాడి దగ్గరకు వెళ్ళాలీ.ప్రకృతికి విరుధ్ధంగా ఉన్నవి నేలమట్టం చేయాలీ.లేని యడలా.ప్రకృతి సృష్టించే అనర్దం గూల్చే దానికంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది
సార్,100 సంవత్సరాల క్రితం ఉన్న చెరువుల వైశాల్యం, ఇప్పుడు లేదని, దొరికిన వన్నీ పగల కొడుతున్నాడు. లక్షలు, తీసుకోని, కట్టుకోడానికి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంటే, ఇప్పుడు కూలుస్తోంది. రాబోయే రోజుల్లో, కబ్జాలే ఉండవని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వగలరా ప్రభుత్వ భూములైతే రిజిస్ర్టేషన్ ఎలా చేశారు, వాటిని బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టలేదు. ఈ నిమిషానికి కూడా అవి నిషేధించబడ్డ ప్రభుత్వ భూములు కాదు. మరి ఎలా పగల కొడతారు.
No individuals can't take full control on anything, for any action target is common man and rivals. Court should interfere and give proper guidelines to hydra and cm.
నిజమే కానీ అన్ని చెరువులు లిస్ట్ లో లేవు మా దగ్గర కూడా 4 చెరువులు ఉంటే లిస్ట్ ఒక్కటే చెరువు లిస్టులో ఉంది అది కూడా చిన్న చెరువు... పెద్ద చేరువే లేదు లిస్టులో... మీకు అన్ని తెలుసు బీజేపీ కార్పొరేటర్ కోసం మాట మార్చకండి
This issue will go 2 court. Govt. Will have 2 pay penalty for wrong demolition and these officers might lose jobs too. First Hydra has to prioritize their activities. There work is not streamlined.
నోటీసు లు ఇజీహే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుని ఏళ్ళ తరబడి కేసును పక్కకు బెట్టడానిక? దానీకా ? జగన్ కేసులు చూస్త నబాము కదా 12 ఏళ్లుదా టిన cbi అరిశోధన చేసిన వేల కోట్లు ED జప్తు చేసిన కేసు పెట్టిన ట్రయిల్ కూ రాలేదు అలా వుంటా ది నోటీస్ లు ఇస్తే?అందుకే నోటీసు లూంచుడు లెదు ఒకవేళ ప్రభుత్వంనిజాంగా నీ భూమి ఇ ఉండి అక్రస్మము గా కొట్టివేస్తే కోర్ట్ కుపోండి?అప్పుడు ప్రభుత్వంకోర్టు కొసంఫణం చెప్పుకుంటాది?
జై సద్గురు
కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. తప్పుడు అధికారులను శిక్షించాలి ,వారి ఆస్తులను జప్తు చేసి, బీద బాధితులకు పంచాలి. మీ మాటలు నిజం రెడ్డిగారు.
జై సద్గురు
కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మిమ్మల్ని మొదటి సారి చూస్తున్నాను...మీ భావవ్యక్తీకరణ శైలి మీ ఆలోచన మరియు విజ్ఞానం చాలా ఎక్కువ ..నేను మీకు చాలా గౌరవం ఇస్తున్నాను సార్ 🎉🎉🎉
కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి లాంటి వారు నిజమైన ప్రజా సేవకులు. మీలాంటి వారి వలన రాజకీయ నాయకుల పై గౌరవం పెరుగుతుంది
ప్రభుత్వాలే అనుమతి ఇచ్చి మళ్లీ ప్రభుత్వాలు కుల్చివేస్తే సామాన్య ప్రజలు జీవితాంతం కష్టపడి కట్టుకుoన్న ఇoడ్లను కుల్చడం అంటే ప్రజల కష్టాన్ని ప్రభుత్వాలు దోచుకుoనట్లే లెక్క నీటి విద్యుత్ కనెక్షన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నవారు అంధరికి ప్రభుత్వ అనుమతి ఉన్నట్లే
😊😮
లంచగొండి అధికారుల అత్యాసే మన నగరానికి, రాష్ట్రాలకు చివరకు దేశానికి పట్టిన దరిద్రం. పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటూ ఇంకా లంచాలు బొక్కి చెరువు లో ఇళ్ళు కట్టేందుకు, రోడ్డు మార్జిన్ ఆక్రమించి కడుతున్న ఇళ్ల కు పర్మిషన్ లు ఇస్తున్నారు. వీళ్ళందర్నీ నిర్దయగా బొక్కలో తొయ్యాలి.
నెల రెండు నెలలు హైడ్రా హైడ్రా అంటూ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకొని జెసిబి కి కూడా పనికిరాని ప్రభుత్వం తయారవుతుంది
పేద మధ్య తరగతి ప్రజలు తెలువక కొనుకొన్ని ఇల్లు కట్టుకున్నలోని వడలిపెట్టండి sir. ఈటెల రాజేందర్ గారు , కిషన్ రెడ్డి గారు ఇలానే అంటున్నారు.
Name changing party & kulche party... Kulchodu anarante... Alochinchali...!
Great leader
yes sir you are right🙏
సపర్ సర్ మీలాగా ఇంత స్పష్టంగా అందరూ చెప్పలేరు మీ సబ్జెక్ అమోగం
సామాన్య ప్రజల మీద ఇలా చేస్తే మీరు కూడా అనుభవించాలి ప్రజలు తిరగబడే పరిస్థితి రావద్దు కాబ్జా వాళ్ళ ను వదిలి పేట్టాదు
జర్నలిస్ట్ ముశ్రం శ్రీనివాస్ గారికి అభినందనలు
I appreciate the advice of konda vishweshwarreddy mp chevella, to the Hydra authorities,inrespect of Demolitions of unauthorised constructions in the Ftl/ frl. The government should be very Frank and free from the political pressure from the political leaders.Notices should be served before taking action upon on the encrochers.
This is all very much impartent to follow the procedures.
Thanks for your good sajesitions.
Thanking you sir.
Chandavelly Narsimharao.
Shabad mondal RR District.
You are super sir
Highly justified comments. Procedure must be followed. Notice is compulsory. How can Hydra demolish unnotified lake . Hydra should compensate the victims.
Konda visweswar reddy sir analasis obout hydra action very nice explenation thanks sir jai sri Ram
Super నిజం బిల్డర్ దగ్గర వసూలు చేసి ఇవ్వాలి
Great Ranganatha sir ❤❤❤
Very good comments
Very good
❤ ఇదే విధంగా కొనసాగితే తెలంగాణలోని సగం మంది వేరే రాష్ట్రాలకు వేరే వేరే ప్రదేశాలకు వెళ్లి పోతారు❤
ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు సార్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి సూపర్ సూపర్ అనేటోళ్లు ఇంకొన్ని రోజుల తర్వాత నిజాలు బయటికి వచ్చినాక తెలుస్తుంది అందరికీ నాలానే కావాలి అంటే రోడ్స్ డ్రైనేజీ సిస్టం తయారు చేసి కూడా వాటర్ బయటికి తరలించవచ్చు సిటీ ఒక ప్లేస్ లో ముంపు ఒక ప్లేస్ లో ఎత్తుగా ఉంది ముప్పు ఉన్న ప్లేస్ లోతట్టు ప్రాంతం కాదు ఎత్తులు ఉన్న ప్రాంతం నార్మల్ ప్రాంతం కాదు దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి
Kocham alochichandi poor people vunnaru
Poor people la ..Yevadu istamochunatu Kabja chesthe.Demolish cheyali
100% Revanthanna good work
Hydra good Work
Save Hyderabad
🌹🙏🌹
Dainamic Ranganatha sir 🙏🙏
Superb sir
క్యాంప్ల్ట్ చెయ్యండి సార్
Shabash kondanna youare Longlive
అటు ఇటు పై మధ్య తరగతి వాడి దీని వల్ల బలి అవుతున్నాడు
Good & diplomatic analysis sir...
👍👍👍
Jai jai Ranganatha sir 🎉🎉🎉🎉
It is very much appreciated the notes taken into the notice/knowledge of the HYDRA by K V Reddy BJP MP Garu.
destruction WITHOUT notice is bad
హైడ్రా సూపర్. ఇలాంటి సంస్థ హైదరాబాద్ లో ఇంత వరకు రాలేదు.
Nee bonda revanth anna tirupathi reddy di enduku koolcha le ra gootle?
Super hi dra
పక్షపాత ధోరణి సరికాదు ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా చట్టానికి అందరూ సమానమే శిక్షకు అందరూ అర్హులే
అక్రమ కట్టడాలను అనుమతి ఇచ్చిన వారిని కఠినంగా శిక్షించాలి. పకృతి కోపం వస్తే ఇలాగే జరుగుతుంది. ముందుగా తీసుకొన్న నిర్ణయం hydra.
Goodesir
6 guarantees divert cheyyadam ...implement cheyyadam ledhu Hydra antha drama.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Very nice explanation sir....the poor pple have to be saved by govt..thats why we r paying taxes..not to kill them jus for lakes...
Konda vishweshwar is correctly said
First responsibility of Hydra is Fatima Owaisi Muslim College which is totally Illegally Occupies under BRS Government and then Surrounding Construction also please make CLEAN SALAKAM CHERUVU LAKE from Illegal Construction
60 years nundi jariguthundhi , congress 80% tdp 10% , brs 10% dammunodu, hyderabad history telelisonodu ela matladadu😮
With current recorded rainfall FTL will be revised it would be even higher than existing
Meerusuper.sir.
Meerusuper yedisir mikuthelivi unte itlanti comentcheyaru
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
అక్రమణ అంతా పై తరగతి వారేనా , రెండు ,మూడు తరగతి వారు లేరా సర్
ఫస్ట్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వాలే కూల్చివేయడం పద్ధతి కాదు పేదవాళ్లు రోడ్డు మీద పడుతున్నారు
నీవు చెప్పిందే జరుగుతుంది పక్కా కమర్షియల్
Sir Visweswar reddy garu is always fair in his Stand on any issue .Hydra is good , A V Ranga Nath did well. Now it looks like the Congress government is getting a bad name as Visweswar reddy garu said. Earlier on many issues he told BRS part also where they are going wrong. Listen to him and correct our actions.
Trishul Infra Kondapur సంగతి ఏంటి Sir , మాకు న్యాయం చెయ్యాలి మీరు కొండా Sir
Ranganath is a great Bakara.. He will dance asper Randa Reddy direction.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారికి గారికి నమస్కారములు. మీరు ఏ కార్యక్రమం చేసిన రూపుల తోటే వస్తారు.
మీ దగ్గర చెరువుల నోటిఫైడ్ లిస్ట్ ఉంది అన్నారు కదా whatsapp లో పెట్టండి దయచేసి.
రోడ్ల మీదకి. వరదవచ్చి. ప్రజలు. చనిపోతే. చెరువులో ఉన్న ఇండ్లు మునిగిపోతే.. అందులో ఉన్న ప్రజలకు నష్టం ప్రాణానికి జరిగితే.
60years అంత మరే మీరేగా ఇచ్చింది kaancong కదా
N convection kattindhi before 2014 congress rule la andhariki apudu paisal dengi echii epduu kulagodutham anta pedha layout ki rchindru permission vadu plots anukunadu vadiki em nastam le konna middle class ga munigedhii
Hydra super Ranganatha sir 👌
Hydra is a big hydrma
Kontha peda vallaku teliyakunda kuda kontunaru valla parsthi endi sir mari
Hydraa is afraid of MIM.
He asked time to remove 5 crore rupees machinary. Ranganathan accepted and gave him time Why ranganathan failed to keep his words given to MP
మంట తాకేదాకా తెల్వలేదు నీకు వాడు టార్గెట్ చేసింది పేదవాళ్ళని బలిసినోళ్ళని కాదు రేవంత్ పేద కంత్రి గాడు నీకు గునపం దింపుతాడు
BRS 💯👍👍👍👍
Why poor are suffering? HYDRA IS A TEMPORARY DRAMA , IT WILL BE A FAILURE DRAMA….
రాజ్‌భవన్ రోడ్ లోగల స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్, సోమ బిల్డింగ్ అంతకుడ హుస్సేన్ సాగర్ లేక్ 100 లా లారీ లాఠో మట్టి నింపి కట్టిన భవనాలు అవి కూడా కూల్చివేయాలి.
Arekonda vishveshwarreddy Ninnu sepputho kodtham badkam CM manchipaniseshthunte addam vachina matalu sepputhau mundakofaka pandabetti thokkutham Nakodaka Noru daggarapettuko is ness fellow
Owaisi gaadi college అలాగే ఉంది
Namo Modi 🎉🎉
రైతు రుణమాఫీ ఎప్పుడు
Konda impressive man
I liked your way of language pure raw Telangana
Supreme Court on Bulldozer: Akhilesh Yadav बोले- न्याय का बुलडोजर चल गया, Yogi Adityanath पर तंज
बुलडोजर से इंसाफ पर सुप्रीम कोर्ट ने बड़ी बात कही है. कोर्ट ने साफ साफ कहा है कि कोई दोषी भी है तो भी घर नहीं गिराया जा सकता. अब इस फैसले पर विपक्ष ने सराहा है. समाजवादी पार्टी के मुखिया अखिलेश यादव ने कहा कि न्याय मिला है. न्याय का बुलडोजर चल गया. इसके अलावा उन्होंने क्या कुछ देखिए इस वीडियो में
చెర్వులు నాలాలు కబ్జాలు చేయడం పేద,మద్యతరగతి వారు చేయరు బడా బాబులధి ఎవ్వరిని వదల కూడదు, కొన్నవారు అమ్మిన వాడి దగ్గరకు వెళ్ళాలీ.ప్రకృతికి విరుధ్ధంగా ఉన్నవి నేలమట్టం చేయాలీ.లేని యడలా.ప్రకృతి సృష్టించే అనర్దం గూల్చే దానికంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది
రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా
సార్,100 సంవత్సరాల క్రితం ఉన్న చెరువుల వైశాల్యం, ఇప్పుడు లేదని, దొరికిన వన్నీ పగల కొడుతున్నాడు.
లక్షలు, తీసుకోని, కట్టుకోడానికి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంటే, ఇప్పుడు కూలుస్తోంది.
రాబోయే రోజుల్లో, కబ్జాలే ఉండవని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వగలరా
ప్రభుత్వ భూములైతే రిజిస్ర్టేషన్ ఎలా చేశారు, వాటిని బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టలేదు. ఈ నిమిషానికి కూడా అవి నిషేధించబడ్డ ప్రభుత్వ భూములు కాదు. మరి ఎలా పగల కొడతారు.
Ila aythe chinna chinna industries nadichinatte.
entha dharunam...... manishi la undali
No individuals can't take full control on anything, for any action target is common man and rivals.
Court should interfere and give proper guidelines to hydra and cm.
Andaru dongale
Common man vishayam thappaka prabhtyvamu chuusukontundhi leendi sirr.. thappu cheesi, mallii pedha manushullaa maatlaaduthunnaaru.
Jai KCR 🔥🔥🔥
హైడ్రా స్టార్టింగ్ మంచిగుంది కాకపోతే ఇప్పుడు పేరు చెడిపోతుంది
Good work sir
anchor గారు మీ ఓవరాక్షన్ బాగాలేదు.మీ కంటే వయస్సులో పెద్దవాతో మాట్లాడుతుంటే ఊ ఊ అనటం కంటే సార్ సార్ అనాలనే ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు..
No notice
No one involve this lakes
రంగ నాద్ ఏమన్నా స్వంతం గా చేస్తున్నాడా ఆయనొక పబ్లిక్ సర్వంట్ గవర్నమెంట్ ఎలా చెపితే అలా చేశేవాడు అంతే
మీరు మంచి చేసినా చెడు అనే అంటారు 😂😂😂
ఈయన కోట్ల ఆస్తి పరుడు, బీజేపీ పెద్దలతో మాటలాడి, రేవంత్ ని కలసి తన వంతుగా ఏదయినా చెయ్యచ్చు..
Hydra correct. Real Estate vallu veella venakala unnaru.Notify kakapothe cheruvu cheruve. Munigipothunna Hyderabad.
No partys
కబ్జా ఐన చెరువులను కాపాడుతుంటే కుట్ర అంటారేంటి స్వామి
MIM and Congress kabjalu kanapadavaa?
Hussein Sagar chuttu ftl buffer zone ledha vatini kulchra hydra.
Middle class vallave kulchutara
నిజమే కానీ అన్ని చెరువులు లిస్ట్ లో లేవు మా దగ్గర కూడా 4 చెరువులు ఉంటే లిస్ట్ ఒక్కటే చెరువు లిస్టులో ఉంది అది కూడా చిన్న చెరువు... పెద్ద చేరువే లేదు లిస్టులో... మీకు అన్ని తెలుసు బీజేపీ కార్పొరేటర్ కోసం మాట మార్చకండి
Ur correct sir but congress is weast in this time bad activity
These actions will prove that Hydra is working for some gaints not for betterment of Hyderabad citizens
I think is coming soon in Congress
Andaru swagatinchadra hydranu lekapote anni cheruvulu mayam aipotay
Next congress radhu telangana loo
paapam ekkado kaalutunnattundi.
mana telugolla DON ( Bharatiyudu )
Kindly request not to collide politics with hydra work
This issue will go 2 court. Govt. Will have 2 pay penalty for wrong demolition and these officers might lose jobs too. First Hydra has to prioritize their activities. There work is not streamlined.
back date problem yem undi
What about old city😂😂😂?