అలయ్ బలాయ్ లో అందెశ్రీ పాట

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • అలయ్ బలాయ్ లో ప్రముఖ తెలంగాణ వగ్గేయకారుడు అందెశ్రీ తన పాటతో అలరించారు

Комментарии • 174

  • @bhargavreddybheemireddy7386
    @bhargavreddybheemireddy7386 5 лет назад +185

    అన్న మీ లాంటి వాళ్ల పాటలతోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది ....మా ఆంధ్రలో చాలా మంది మీ ప్రత్యేక రాష్ట్ర కల కి మద్దతుదారులు....

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 2 года назад +53

    అందె శ్రీ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏జై భీమ్ ✊✊✊

  • @yadagirik2185
    @yadagirik2185 2 года назад +107

    ఇంత కష్టపడి పాటలు రాసి గర్జించి గర్జించి పాడితే అర్జించిన తెలంగాణ దొరల పాలనలో బిచ్చగాత్తే అయిపోయే 😢... ఇప్పటికైనా అందరం ఎకమై దొర ఏందిరో వాడి పీకుడేందిరో అని తిరగబడి ఇగ బడుగు బలహీన వర్గాలం ఏలుకోవాలి

    • @munjetiramaraoramarao9251
      @munjetiramaraoramarao9251 2 года назад +5

      మన తెలంగాణ ప్రజలు నాకు కొంచెం మద్దత్తిస్తే చాలు ఆ దొరా ఉండడూ ఆ పీకుడూ ఉండదూ ఆ పని నేను చేసి చూపిస్తానూ దిస్ ఈజ్ మై ఓపెన్ చాలెంజ్

  • @kandishekar7896
    @kandishekar7896 2 года назад +121

    నీలాంటి ఆణిముత్యం తెలంగాణలో జన్మించడం చాలా సంతోషం ఉంది. మీకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ

    • @UpenderJinaka
      @UpenderJinaka 8 месяцев назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Sureshshailu903
    @Sureshshailu903 Год назад +18

    ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తే, అందెశ్రీ గారు పాడిన పాటలతో మరో లెవల్ కి ఉద్యమానికి తీసుకెళ్తే.. ఈ రోజు కల్వకుంట్ల కచరా ఫ్యామిలీ ఉద్యమ ద్రోహులను చేర్చుకొని,ఉద్యమ వీరులను కళాకారులను తరిమి కొట్టించారు..నిన్ను బొంద పెట్టే రోజు కచ్చితంగా వస్తుంది..తెలంగాణ తల్లిని నీ కబంధ హస్తాల నుంచి కాపాడుకుంటం..1469 మంది అమరుల త్యాగం వలన తెలంగాణ తెచ్చుకుంటే నువ్వు ఆ సీఎం పదవిని అనుభవిస్తూ,ప్రశ్నించే గొంతుకలను అణిచి వేస్తున్నావ్.. ఎదో ఒకరోజు ప్రజలందరూ నిన్ను తరిమి కొట్టే రోజు వస్తుంది.. ఆ రోజు తెలంగాణకి పట్టిన దరిద్రం పోతుంది..జై తెలంగాణ

  • @kondasrinivas2470
    @kondasrinivas2470 5 лет назад +29

    అన్న మీ లాంటి వాళ్ల పాటలతోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది ...

  • @rameshmucharla1629
    @rameshmucharla1629 2 года назад +26

    OU ఆర్ట్స్ కాలేజ్ ముందు మీరు పాడిన ఈ పాట మాలో కొత్త ఉత్సాహం నింపింది సార్.

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 2 года назад +30

    కవుల మౌనం సమాజానికి మంచిది కాదు 🙏🙏🙏

    • @muralijangalajangala2448
      @muralijangalajangala2448 Год назад

      This is 100percent correct

    • @harinikarimnagar1354
      @harinikarimnagar1354 Год назад

      ప్రతి ఒక్కరు పోరాడాలి నవ తెలంగాణ సాధనకు బానిస పాలన విముక్తి కొరకు

  • @boggulaskr9700
    @boggulaskr9700 2 года назад +22

    అందే శ్రీ మాట (పాట)వీరుడి తుపాకీ తూట . ఆ లాంటి మాట లతో. ఉద్యమం ఎప్పుడు. సజీవం

  • @KannamPraveen
    @KannamPraveen 3 года назад +39

    Ande sri gariki "Padma sri" Award ivvali

  • @ravinderkorra9150
    @ravinderkorra9150 Год назад +13

    మనం పాట పడితిమి దొరకు అధికారం ఎస్తిమి అన్న

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 2 года назад +22

    గురువుగారు మీలాంటి వారు మౌనం వీడాలి దయచేసి 🙏🙏🙏

    • @muralijangalajangala2448
      @muralijangalajangala2448 Год назад

      Please come forward andeysri sir ,please andeyandi munduku kadalinchandi all waiting for you sir please come forward with your song

  • @prasannavenkateshmandala2926
    @prasannavenkateshmandala2926 Год назад +8

    మీలాంటి వారు అప్పుడు వున్నారు కాబట్టి తెలంగాణ వొచ్చింది sir🙏. కాని అప్పుడు బయిటి వాడు తిన్నాడు, ఇప్పుడు ఇంటివాడు తింటున్నాడు

  • @balakrishnareddygovula9651
    @balakrishnareddygovula9651 4 года назад +7

    మీరు అనుకున్న వాళ్ళకి ఉపయోగపడాలి ప్రత్యేక తెలంగాణ కానీ అలా జరగలేదు అవకాశవాద లకే ఎక్కువగా ఉపయోగపడింది

  • @devnayak190
    @devnayak190 2 года назад +14

    Telangana ఉద్యమం జరుగుతున్న సమయంలో అందెశ్రీ... పాటలు తుపాకి కంటే ఎక్కువగా .....

  • @kondiravindar4957
    @kondiravindar4957 2 года назад +6

    ఇవ్వాలా తెలంగాణ kcr పాలన వల్ల సామాన్య ప్రజలకు నిలువెల్లా గాయలే, మరో ఉద్యమం కొరకు నెత్తురు పారే సాళ్లలో మోలుకాలేతలే

  • @gmanohar2786
    @gmanohar2786 2 года назад +3

    సూపర్ అన్న జై తెలంగాణ జై కేసిఆర్

  • @VVenkatannaGoud
    @VVenkatannaGoud Год назад +3

    కల కల కోసం కాదు అలా ప్రజల కోసం అందెశ్రీ అన్న నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు

  • @usupetladasu788
    @usupetladasu788 Год назад +6

    మనసు లో మెదిలిన ఆలోచన హృదయం వద్ద బద్దలై ప్రతి రక్తపు చుక్కను కదిలించి కలుపుకొని అక్షరాలుగా మారి పాటగా రూపాంతరం చెంది గర్జించి ఘేషిస్తూంటే .....

  • @VVenkatannaGoud
    @VVenkatannaGoud Год назад +2

    కల కల కోసం కాదు కళా ప్రజల కోసం అందెశ్రీ అన్న నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు

  • @gattuyadav5741
    @gattuyadav5741 Год назад +2

    పాటకు ప్రాణం పెట్టి పాడినవ్ అన్న 🚩🚩

  • @thirumalaraoneelam4048
    @thirumalaraoneelam4048 Год назад +2

    Ur greate sir....In that age also ur energy is thinking about future of telangana...

  • @krishnaprathap86
    @krishnaprathap86 5 лет назад +15

    Superb song sir.. Love you your songs

  • @msn1830
    @msn1830 2 года назад +6

    సార్...సూపర్..🙏🙏🙏

  • @Shiva-Srignan
    @Shiva-Srignan 3 года назад +3

    Romaalu nikkaboduchukuntunnayi......Great andesri gaaru.....

  • @bommenashankar3340
    @bommenashankar3340 2 года назад +1

    Elanti patalathone Telangana vachindi Dhanyavaadaalu Andesri gaariki meelanti vaaru ts lo puttadam Maa adrustm Anna

  • @venkatakrishnaiahtirunagar7861
    @venkatakrishnaiahtirunagar7861 2 года назад +7

    Dhathanna your very great 👍 sir 👏 excellent ప్రోగ్రాం here there's no politics sir forever long-term live program 👏

    • @bommaravi1691
      @bommaravi1691 Год назад

      Anna.dattanna.andari.vadu.atmeeyudu.ande.sri.anna.mee.pata.thuta.lai.chatru.gunde.pagilenu.good.dong.brthanku

  • @saralavijaykumar4027
    @saralavijaykumar4027 3 года назад +9

    Excellent song andesri.

  • @sreelaxmityres1040
    @sreelaxmityres1040 2 года назад +5

    MIND BLOWING SIR....

  • @dyagalakiran9147
    @dyagalakiran9147 2 года назад +5

    Super song sir. I love u sir.

  • @sharmanagendra4528
    @sharmanagendra4528 6 лет назад +10

    Andesri gotulo madhuramaina Telangaana tally gaanam, jai Telangana.

  • @chinurisaikiran9
    @chinurisaikiran9 Год назад

    కల్లులు కన్నా తెలంగాణ రాష్ట్ర వచ్చింది
    పోరాడి విజయం సాధించిన విద్యార్థి లోకం,,,,,
    నేటి అవినీతి పాలకులా వల్ల మళ్ళీ తెలంగాణ వచ్చిచా బడుతుంది,,
    అòకెలాల గడారి తో నొటీ మట్లాలతో వచిస్తుతున్నా అగ్రవర్ణò,,,,,,,
    ప్రాణాలు అర్పించిన సమాదు లపై సంబరాలు జరుపుకునే అజ్ఞానులు,,,,
    ఎంతకాలం ఇలా జరుగుతుందో .....

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 2 года назад +1

    సూపర్ సూపర్ సూపర్ బ్రదర్ 🌹🌹🌹🙏🙏🙏

  • @katterapallisrinivas9895
    @katterapallisrinivas9895 Год назад +3

    Hats off.... ❤️

  • @haimahaima2716
    @haimahaima2716 День назад

    కెసిఆర్ మళ్ళీ రావాలి

  • @indian4076
    @indian4076 6 лет назад +15

    Laksha tutalu okasari pelinata sabdam oka patato chepevanna

  • @mamidikarunakar4468
    @mamidikarunakar4468 6 лет назад +6

    Supper....

  • @gunnalasanthosha5300
    @gunnalasanthosha5300 2 года назад

    Super 👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼sir mi songs ante chala istem miru ante inkka abhimanam

  • @srinivassree..2
    @srinivassree..2 5 лет назад +2

    Sir ,danyavadalu
    You are really Telangana fredam fighter's

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 4 месяца назад

    అందెశ్రీ గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @venkatreddyNampula
    @venkatreddyNampula 4 года назад +9

    Jai Telangana

  • @commonman262
    @commonman262 Год назад +1

    Simaham laga garjinchina ande Sri Telangana vochaka ayannu oka kuralo karivepaku laga chesaru.. udyama drohulu minister lu ayyaru .
    Raja bogalu anubhavisthunnaru. Bahujanula Telangana kavali maku

  • @saikumar-lz8rn
    @saikumar-lz8rn 3 года назад +2

    Wow super song annaaa

  • @VenuGopal-wu4jp
    @VenuGopal-wu4jp Год назад +1

    You’re great anna

  • @budhilaxmaiah6179
    @budhilaxmaiah6179 Год назад

    ❤supar saar

  • @ravibolumala6729
    @ravibolumala6729 6 лет назад +4

    Super rrrrrrrrrrrrrrrr song anna

  • @laxmichava6023
    @laxmichava6023 4 месяца назад

    Super

  • @mudugantibhaskarreddy3943
    @mudugantibhaskarreddy3943 2 года назад +2

    Anna Evaru Entha Tapatraya paddaru palitam Evaru Anubhavistunnaru 😭😭

  • @VenuGopal-wu4jp
    @VenuGopal-wu4jp Год назад +2

    Excellent song

  • @srirangaprasad4477
    @srirangaprasad4477 Год назад

    అన్నా నీ మాటలకు తుట లాంటి లే కాదు నీ ప్రాంతం ఏదైనా కావచ్చుఒక్క చోటికి పరిమితం అనుకోకుండా నువ్వు మాట్లాడే మాట ఒక్కో మాట ఫిరంగి వ లే తెలంగాణ విప్లవం పుట్టిన అది మీలాంటి వాళ్లే ద్వారా సాధ్యమైంది మరి ఎ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం ఏదైనా కావచ్చు మీలాంటి వాళ్లు సమాజానికి ఎంతో అవసరం దేశానికి అవసరం చైతన్యం తెచ్చి నీ మాటలు ఆలో చనలో పడేసే నీ గీతాలు అతిమధురం నీ మాటలు నాకు అనిపిస్తూ ఉంటుంది స్వతంత్రం ఊరికెనే ఇవ్వలేదు అది మీలాంటి మహానుభావులు వలనవచ్చిన విప్లవం మన ఇండియా మన భారతదేశంలో మీలాంటి వాళ్ళు ఎందరో మహనీయులు స్వతంత్రం కోసం పాటుపడ్డారు మిమ్మల్ని చూసిన తర్వాత విన్న తరువాత అర్థమైంది జై భారత్ మాతాకీ జై

  • @ratnamsumalatha6471
    @ratnamsumalatha6471 Год назад +2

    అన్న నీతోనే తెలంగాణా ఉద్యం పాట అట మొదలైంది అన్న ఇయ్యాలా నిన్ను మార్చి పోయిండు బతాళ పోశెట్టి

  • @roshaiahyalka9737
    @roshaiahyalka9737 2 года назад

    Jai bolo Telangana jai Andesri👏👏👏

  • @harshagundluriharsha9171
    @harshagundluriharsha9171 4 года назад +6

    God bless u sir

  • @p.somaiah7671
    @p.somaiah7671 Год назад +1

    పక్షపాత పాలకుల పాదాల వద్ద పాటమ్మను తాకట్టు పెట్టిన అందెశ్రీ గారికి జై బోలో

  • @dhanakompa7345
    @dhanakompa7345 5 лет назад +3

    Sir superb

  • @nayakscreation8818
    @nayakscreation8818 5 лет назад +3

    No words........

  • @dr.sridaralaramu5418
    @dr.sridaralaramu5418 Год назад

    అందెశ్రీ అన్న you are great

  • @devavemula9002
    @devavemula9002 3 года назад +2

    Anna ✊ melanti valatho Telangana vachindhi but
    Me kala neraveraledhu 😓😓

  • @ggopalachary3770
    @ggopalachary3770 7 месяцев назад

    Super andesri anna

  • @vijayvardhan8377
    @vijayvardhan8377 2 года назад

    Anna your real fighter ❤️ you

  • @limbadrijagarla1495
    @limbadrijagarla1495 Год назад +1

    Wonderful Voice

  • @shinykongonda6299
    @shinykongonda6299 2 года назад

    Very great person Andhesri garu

  • @narramahesh5061
    @narramahesh5061 6 лет назад +9

    Jai andsre

  • @gorrekuntahussainkuruma1084
    @gorrekuntahussainkuruma1084 Год назад

    సూపర్ సార్ 🙏🙏👌👌

  • @srinivasgoudg3964
    @srinivasgoudg3964 Год назад

    Anna nuvu super

  • @rameshrudrathuppari6347
    @rameshrudrathuppari6347 4 года назад +3

    Miku padhabivadhanam andhesri garu

  • @drravindarreddy1650
    @drravindarreddy1650 7 месяцев назад

    Excellent anna

  • @sharathmaddika8446
    @sharathmaddika8446 3 года назад +3

    Ever green 💚💚💚

  • @VenuGopal-wu4jp
    @VenuGopal-wu4jp 2 года назад +1

    Excellent song

  • @ravidharavath1108
    @ravidharavath1108 4 месяца назад +1

    Congress cabinet Lo Kavali address

  • @pottellasailu6378
    @pottellasailu6378 3 года назад +1

    సూపర్ సార్

  • @arikillasuresh7656
    @arikillasuresh7656 Год назад

    🙏🙏🙏🐘🐘🐘Vote for bsp

  • @nallanarayana6269
    @nallanarayana6269 Год назад +1

    Jai Andyasri!

  • @MyEnemies....................
    @MyEnemies.................... Год назад

    ఆ మాటలు అన్నీ ఇప్పుడు ఎక్కడకు పోయాయి...

  • @prabhakarchenna9679
    @prabhakarchenna9679 2 года назад

    Super....

  • @RajuRajugoud-wi6zq
    @RajuRajugoud-wi6zq Год назад

    Anna meru supper

  • @gangyadanarsimha1834
    @gangyadanarsimha1834 9 месяцев назад +1

    Jai kcr

  • @telugumoviestories3593
    @telugumoviestories3593 10 месяцев назад

    Ande Sree Telangana talli sigalona kaliki turayi.

  • @mynainnerview3972
    @mynainnerview3972 7 месяцев назад

    కాలం కన్న సహజ కళాకారుడు.

  • @abedutech3429
    @abedutech3429 6 лет назад +2

    superb bro.

  • @ajayashreetmcsclass2352
    @ajayashreetmcsclass2352 Год назад

    Andhe sri garu padabhi vandanam sir 🙏

  • @gsflykite
    @gsflykite 4 месяца назад

    We need ask all who live telangana to speak in telangana Telugu. This is a tribute our heros who sacrificed for telangana.

  • @rameshgoudrealestate5965
    @rameshgoudrealestate5965 2 года назад +2

    ఈ పాట మొత్తం రాసి సెండ్ జేయ్యండి pls

  • @satyambabu5138
    @satyambabu5138 2 года назад

    Super song Anna

  • @venkymammu7365
    @venkymammu7365 Год назад

    Mee e patanu veiila sarlu vinna anna garu

  • @kavaleekrushnaiahdasu7080
    @kavaleekrushnaiahdasu7080 3 года назад +4

    Miku MLC ivvali sir

  • @sattireddy3944
    @sattireddy3944 6 лет назад +3

    super song

  • @ravikota6711
    @ravikota6711 Год назад

    Miru great sir 🙏

  • @naveenjoy5416
    @naveenjoy5416 3 года назад

    Sir 2021 lo ippudu kottuku chasthunaru sir

  • @rihanvlogs5794
    @rihanvlogs5794 Год назад

    Andesri ❤❤jai telangana

  • @srinivaskummarikunta7385
    @srinivaskummarikunta7385 Год назад

    Jai Telangana 🙏🙏🙏

  • @raghuvaran495
    @raghuvaran495 2 года назад

    Sir meeru great sir

  • @dorollalakshmi2337
    @dorollalakshmi2337 2 года назад +1

    అదే శ్రీ అన్నగారు 🙏

  • @jeevankumar8136
    @jeevankumar8136 4 года назад +8

    అమ్మ పాలు తాగిన ఆ తల్లిది ఏ కులం ,ఒక ఇంటర్వ్యూ లో నేను దళితున్ని కాదు అంటున్నావు ,నిజమే ,నీవు దళితుడు అనమని ఎవరు చెప్పారు, .....ఇంకోసారి అలాంటి పదాలు వాడకు.... నీ కలం పేరులోనే ఉంది నిన్ను పెంచిన వాళ్ల ఇంటిపేరు....అది చాలు ,.జై భీమ్

  • @kambalapallyyesjaibheemsha8619

    జై భీమ్

  • @sankaramaddisudarshanreddy7844
    @sankaramaddisudarshanreddy7844 2 года назад

    Good song andesri long live

  • @niceboyap2008
    @niceboyap2008 2 года назад +1

    Epudu ekadunnaru ela Rechagottina vallu antha....kanisam mimmalni oka puta annam pettada KCR...Udyma drohulu antha ministers..andravallu contractors...telangana vidyartulu Road la mida jobs kosam..padi unnaru...

  • @rahman_english_world7450
    @rahman_english_world7450 2 года назад +1

    Jai Telangana

  • @rajeshwardanla9297
    @rajeshwardanla9297 2 года назад

    Exlent

  • @anumulanagaraju3356
    @anumulanagaraju3356 4 месяца назад

    Jaimrps