ప్రతి రోజు నేను నిద్రపోయేముందు మీ పాట వినకపోతే నిద్ర పట్టదు గురువుగారు.ఇలాంటి మంచి మాటలతో కూడిన పాటలు మా తరంలో ఉండకపోవడం మా దురదృష్టం గురువుగారు ...N.N.R
నేను మనిషిని .నేను మనిషిని అని చెప్పుకుంటూ స్వార్ధపూరితమైన జీవనాన్ని గడుపుతూ వున్నా ఈ మనిషి ప్రవర్తించే తీరును జరుగుతున్న మార్పును గురించి మీరు పాడిన పాట మా తెలంగాణ ప్రజలందరికి కనువిప్పు .మీకు విప్లవాభివందనాలు .
రోజు రోజు కు దిగజారిపోతున్నది మానవత్వం సార్ మీరు అప్పుడే పసికట్టారు మాయమై పోతున్న మానవత్వం గురించి మీకు పాదాభి వందనాలు సార్ ఎన్నిసార్లు సార్ పాటవిన్నా ఇంకా ఇంకా వినాలని పిస్తుంటుంది
మనిషిని మనిషిగా చూడలేక పోతున్న నేటి సమాజ స్థితిని చక్కగా వివరించారు. మీ పాటకు నేను వంత పాడుత, మీ ఆవేదనే నా మది నిండా నింపుకుంటా..అదే నేను మీకు చెల్లించే వందనం
సమాజ గతి పట్ల చింతనచేసి నిశిత పరిశీలనతో మన చుట్టూ జరిగే, రోజూ మనమే చేసే మిథ్యాచారాన్ని(hypocrisy) ఎండగట్టి ఎత్తి చూపాడు! 👍 Give this man a medal. This song is an anthem.
Mee paata Nithya Sathyam..prathi roju jarigay NAERALU GHORAALU Mee paata nu gurthu ku thesfhuntai.. Asthavyastha vyavastha Pai visirina koradaa ee paata
B a proud to have singer like ANDESRI.chala mandi ki aayana gurinchi teliyadu aayanaku rayadam radu poor family nundi vachi ippudu AANIMUTHYAM.i really inspired sir long live.
ప్రతి రోజు నేను నిద్రపోయేముందు మీ పాట వినకపోతే నిద్ర పట్టదు గురువుగారు.ఇలాంటి మంచి మాటలతో కూడిన పాటలు మా తరంలో ఉండకపోవడం మా దురదృష్టం గురువుగారు ...N.N.R
Avunu anna
Nenu kuda vinta
నమః శివాయః అని 11 సార్లు జపించు అదే లయ కారకం
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌good brother elanti paatalu jeevithamlo mali raavu kooda
Good brother 👌👌👍👍
,👏👏
మానవత్వపు మనుషులు కరవైపోతున్న ఈ రోజుల్లో మనిషికి గుణపాఠం ఈ పాట...అందెశ్రీ నీకు వందనం
దీనిని మించిన గీతము ఉన్నదా?. you are great sir.
మీరు చెప్పింది అక్షర సత్యం ....
మనిషిగా బ్రతకడం గొప్ప కాదు,మానవత్వం ఉన్న మనిషి గా జీవించడం గొప్పతనం....
Excellent song sir.....
అందెశ్రీ గారి అద్భుత గానం మరియు రచన కు పాదాభివందనాలు సార్🙏🙏💐💐💐💐🤝🤝🤝👏👏⭐🌄
మీరు ఫీల్ అవుతూ పాడుతూ అందులోని భావాన్ని వ్యక్తం చేసే విధానం అద్భుతం... మీతో పరిచయం ఉన్నందుకు నేను ఎంతో గొప్ప గా భావిస్తున్నాను..
మరిచిపోతున్న మనిషి విలువ ను గుర్తు చేసినందుకు గారికి నా ధన్యవాదాలు ఈ పాటను విని ఇప్పటికైనా మారండి🙏🙏🙏🙏🙏🙏
గౌరవనీయులైన అందేశీరి గారికి
ఈ పాట చాలా మంది జీవితాల అనుభవానికి తార్కాణం. మీకు ధన్యవాదాలు.
మీకు చాలా పెద్ద అభిమానిని నేను...గొప్పగా రాసి పాడారు.
Andyasri Garu is 100% deserved for Padmasri award!
Govt. should immediately initiate the suitable steps for it !
నేను మనిషిని .నేను మనిషిని అని చెప్పుకుంటూ స్వార్ధపూరితమైన జీవనాన్ని గడుపుతూ వున్నా ఈ మనిషి ప్రవర్తించే తీరును జరుగుతున్న మార్పును గురించి మీరు పాడిన పాట మా తెలంగాణ ప్రజలందరికి కనువిప్పు .మీకు విప్లవాభివందనాలు .
వాస్తవం చెప్పారు మీకు ధన్యవాదములు
ఈ సమాజానికి సరిపోయే పాట...నీకు పాదాభివందాలు
సార్ మీకు పాదాభి వందనాలు
అందెశ్రీ గారు మిమ్మల్ని ఎవరు అందుకోలేరు.
మీ సాహిత్యం అమోఘం.
We d
Super Message Sir Dr.Andesri Garu
నా మనసులో కూడ మనషుల గురించి ఇదే దిగులు గా ఉంది మనసులో మాట పాట గా పాడారు 🤝🤝🤝🤝🤝👍👍👍👍👏👏👏👏👏
🙏🙏👌👌manchi maata Bhai
Super sir
సూపర్ సార్ నిజాలు చెప్పారు మీకూ కోటి వందనాలు
రోజు రోజు కు దిగజారిపోతున్నది మానవత్వం సార్ మీరు అప్పుడే పసికట్టారు మాయమై పోతున్న మానవత్వం గురించి మీకు పాదాభి వందనాలు సార్ ఎన్నిసార్లు సార్ పాటవిన్నా ఇంకా ఇంకా వినాలని పిస్తుంటుంది
మనిషిని మనిషిగా చూడలేక పోతున్న నేటి సమాజ స్థితిని చక్కగా వివరించారు.
మీ పాటకు నేను వంత పాడుత, మీ ఆవేదనే నా మది నిండా నింపుకుంటా..అదే నేను మీకు చెల్లించే వందనం
Shyam Gundu
Shyam Gundu
Shyam Gundur
nice song
neni samjam lo ahamkaram perigipoindi
Anna, Entho great song, meeku aneka namaskaralu. Prajalu meeku Padmasri Kanter pedda award ichinatte
Neelanti kavulu,abyudayavadulu e ka chalamandi ravalasi vundi,lalsalam lalsalsm
Jai Telangana. Super song sir. Meeru Great sir
,,👏👏👏👏 మీరు రాసిన ఈ పాట పాడే విధానాన్ని మీ అభినయాన్ని చూస్తుంటే మీకు రెండు చేతులెత్తి నమస్కరించ పోవటం పరిపాటే మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Excellent Song AndeSri Anna....
Superb song, very meaning full song, tone also very beautiful
...అందెశ్రీ గారు మీరు ఈ పదాలు వ్రాయటానికి మీ హృదయాన్ని ఎంత మధించి ఉంటారో..ఈ సమాజాన్ని ఎంత నిశితంగా పరిశీలించి ఉంటారో...
మీకు నా పాదాభివందనం🙏
Ee patalo Leni vishayam edynaa undaa? A complete song. AndeSri ive meeku Naa vandanaalu 👏👏👏👏👏🙏🙏🙏
Sahaja kavi, gaayakulu Andsri gaariki padabhivandanalu super song sir.👌🙏🙏🙏
Great song. మీ పాట విన్న తరువాత అందరు అలోచించి మానవత్వాన్ని చుపించాలి.
మహాకవి
❤అందె❤ 🎉 శ్రీ 🎉❤ అందె ❤
గారికి పాదాభివందనం
అందే శ్రీ గారు తెలంగాణ ఆణిముత్యం
నిజంగా ఏ రోజు కూడా ఈ పాట వినకుండా ఉండ లేక పోతున్నాను
Hats off sir
❤శ్రీ అందెశ్రీ గారు తెలుగునాట అద్భుతమైన మహాకవి... నమస్సులు.....
గొప్ప పాట అందెశ్రీ గారు . మేమంతా దన్యులం మీ పాట వినగలిగాం.👏👏👏
Elanti gayakudu raboye rojullo undadam kastame neti yuvathalo elanti kala ledu ande sri gariki koti koti vandanaalu 🙏🙏🙏🙏🙏
మీ పాట వింటే కన్నీరు ఉబికి, ఉబికి వస్తోంది సార్.
మీకు పాదాభివందనం చేసి మీ రుణం తీర్చుకుంటున్నా సార్.హ్యాట్సాఫ్ to u.😢
హృదయం స్పందించే పాట.. ఊపిరాడని ఓ కొత్త అనుభవం
Hats off to you sir 🙏
Super
I sung this song in 2003 itself and said this is going to come before public through Sri Ande Sri gaaru --- great people poet.
God Bless you Sir.
Touched the bottom of my heart.highly inspiring.
Dr.Andesri is one of the grate phylosopher.2 our Telangana.
Dr. Andesri garu is one of the great philosopher to our Telangana &our country 🙏🙏🙏
మీ పాటతో చాలా గొప్పగా చెప్పారు sir మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం 🙏🙏🙏
Hats off to the song sir..real current situation of the society sir
నేటి సమాజం తీరు గురించి మహాద్బుతంగా చెప్పారు sir
ఇటువంటి ప్రజా కవులు పుట్టిన జనరేషన్ లో మనం పుట్టుడు మన అదృష్టం 👌👌👌
Andyasri Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏
Annaa, your song describes todays human relations. Elaa Raasaavanna Intha wonderful song.Namo namaha
wat a lyrics..dis generation needs dis song..plzz shar...
సార్ మీరు చాలా అద్భతంగా పాడారు
Sir
You are really great.
I like this song.
I sincerely resp6you from my deep heart.🙏🙏🙏🙏🙏🙏🙏
Great song sir. Meeeku vandanaalu
Awesome song..... he taught us wt we r doing in this generation..
Very inspiring song, very heart touching song
మాయమైపోతున్న మనిషిని, మనిషిలోని మానవత్వాన్ని మేల్కొలిపే పాట.
Thanks again, and again jaibheem, again, and again
Ware ....Wah wah....this is a real goosebump 🙏🙏
Wonderful composition... ❤️
Anna erojullo...mee lanti Praja kavi laku ardhikanga adukovali. ..telangana kavi mee ru. ..and great human being.... Andesri anna
మాయమై పోతున్నాడమ్మా మనిషన్నా వాడు
మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్న వాడు
అందే శ్రీ
Super sir
♥Andheshree. .....sir♥. ...ee tharam manushula gurinchi chala spashtanga chepparu. ..dhanyavaadaalu♥
ఈ దశాబ్దిలోనే అద్భుత గీతాన్ని అందించిన.అందెశ్రీకి ధన్యవాదాలు
❤❤❤❤ వర్ణించటానికి మాటలు లేవు.....
I'm so proud of my telangana legacy.
మనిషి మాయమైపోతుండు. నీ పాట వినైన మానవత్వం తో తిరిగి రావాలి మనిషన్నవాడు.
hats off sir for your literature
andesri garu great sr... Nija jeevitamulo jaruguthunna nagna sathyalu... 🙏🙏🙏
Heart touching Song. Hats off bro.
Sir this song all time ever green
సమాజ గతి పట్ల చింతనచేసి నిశిత పరిశీలనతో మన చుట్టూ జరిగే, రోజూ మనమే చేసే మిథ్యాచారాన్ని(hypocrisy) ఎండగట్టి ఎత్తి చూపాడు! 👍
Give this man a medal. This song is an anthem.
Good sir now situation of society in this song thanking you sir for giving good massage .
I am one of fan to you. You are an Unique poet to speak about the realty
excellent song sir...thanks soo much for gives such a great song
we are proud of u sir......jaii telngaanaaaa
మనిషి గురించి చాలా చక్కగా వివరించారు.
wonderful song . I am greatly influenced by this song.Andesri bai sab came to our college and made all spellbound with this song.
great song every humanbeing must listen this song
thanks to andhe sri garu
సూపర్ సార్ నిజానిజాలు జీవితం పాట
Anna meedi paata kaadanna, mee gundellonunchi vachina hrudaya ghosha. Samajam meeda meeku unna bhadyathatho meeru maata, paata roopam lo cheppaaru. Meeru cheppina vishayalu raathri nidra poye mundu oka sari gurthu chesukunte manishannavaadu thappu cheyadanna. Salaam Dr. Ande sree..... Anna.
Jeevitha satyalu cheppina Andhe Sri gariki namaskaram
Pride of Telangana- andesri
Mee paata Nithya Sathyam..prathi roju jarigay NAERALU GHORAALU Mee paata nu gurthu ku thesfhuntai.. Asthavyastha vyavastha Pai visirina koradaa ee paata
My favourite song andesri garu
How a wonder of truths hats up to sir.....
i love meaningful song. what a song anna vandanalu
universal song about present Society and our bottom heart touched poet
Telangana proud of you sir And a sri garu
R 3itsc
Sir mee ei avedana konthamandi lonyna marpu theesu kostunda ni asistu meeku dhanyavaadlu thank you sir
ఆలోచ్ంపచేసే గానం
super.song.anna
manishi.jivithaniki
kanuvippu.andhesri.pata
e.patatho.manavuda
ekaninamelukovali
great song. Really Andhe Sri great humanbeing
ande sri garu mee janma dhanyamynadi, mee pata dwara prajalu konthina nerchukovali.
such a fantastic song .....great...
Great song.Hats off sir.
SUPER, IAM HAPPY BY LISTENING THIS SONG.
This song put you above all the present day writers and singers, sir
such a great song sir
pata vintuntey samajanni chooostunna feeling kaluguthundhi
Heart touching song.Thank you very much Ankammarao
literally Goose bumps Sir... 🙏🙏🙏🙏🙏🙏 Meru Ma tharam lo undadam ma Adrustam... 🙏😥
Super mind sang sir
I love this song.
మీ.పాట వింటుంటే నిద్ర రావటం లేదు ❤❤❤
🙏🙏❤❤Jai Bheem Sir
Whenever I listen I will go some trance. One of my favorite lyricist and song. Still listening in 2023.
పాదాభివందనములు. అందరిని ఉతికి అరేసారు
B a proud to have singer like ANDESRI.chala mandi ki aayana gurinchi teliyadu aayanaku rayadam radu poor family nundi vachi ippudu AANIMUTHYAM.i really inspired sir long live.
Super song sir
great inspiiring song