గోరెటి వెంకన్న పాటకు ఎగిరి ఆడాల్సిందే!! | Goreti Venkanna | Telugu Sahitya Maha Sabha | Tv45

Поделиться
HTML-код
  • Опубликовано: 17 фев 2024
  • గోరెటి వెంకన్న పాటకు ఎగిరి ఆడాల్సిందే!! | Goreti Venkanna | Telugu Sahitya Maha Sabha | Tv45
    #goretivenkanna #telugufloksongs #epurisomannasongs #osmaniauniversity
    TV45 is a Telugu News Channel owned by VGR Media PVT LTD.
    Our aim to produce quality content in a unique manner.
    We Deliver Latest Breaking News, Political News, Live Reports, Exclusive Interviews, Entertainment, Weather, Sports,
    Business Trends and Current Affairs World Wide.
    Address: Plot No. 8-2-686/8/B/55/1,
    Mansingh Square,3rd Floor,
    Banjara Hills Rd Number 10, Hyderabad, Telangana 500034
    #tv45 #tv45telugu #tv45updates

Комментарии • 98

  • @singurupandu5984
    @singurupandu5984 24 дня назад +4

    ఈపాటలు వినాలంట్టే అదృష్టం యుండాలు 🙏

  • @sriramanjaneyuluthota168
    @sriramanjaneyuluthota168 Месяц назад +3

    Sir గోటేటి వెంకన్నగరు meku పాదాభివందనం sir.

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 4 месяца назад +21

    మీఈ పాట కవితమాటలతో మీవాక్ఛాతుర్య0తో మానవుల హృదయాలు స్తంభింపజేసిన గోరేటి వెంకన్న గారికి నా హృదయపూర్వక వందనాలు వందనములు

    • @shivashankaraiah5064
      @shivashankaraiah5064 4 месяца назад +1

      34:21 thank you
      Life is of poor people.
      Venkanna gari Ashissulu for all'.every should understand his simplicity.

  • @user-iu6og1js2f
    @user-iu6og1js2f 4 месяца назад +15

    అన్న వెంకన్న వందనాలు నీ పాట అద్భుతం అన్న జై భీమ్ అన్న.

  • @gouragallabheemsaikittu8502
    @gouragallabheemsaikittu8502 4 месяца назад +10

    గోరేటి వెంకన్న garu
    మాస్టర్ జీ garu
    కాశిమ్ sir garu మహా ఉద్యమ నాయకులు ప్రజల విప్లవాల జ్వలా శిఖరాలు
    మేము మీ శిష్యులం
    గౌరగళ్ళ కృష్ణ మౌర్య 📚✍️✊🙏🎤💐💐

  • @srinivaschandupatla2023
    @srinivaschandupatla2023 3 месяца назад +6

    గోరేటి వెంకన్న గారు ఎప్పటికీ మర్చిపోలేని మహను బావులు మీరు.
    మీకు నేను చేస్తున్నాను పాధాభి వందనం.

  • @gugulothkishan4041
    @gugulothkishan4041 4 месяца назад +6

    తెలుగు యొక్క మాధుర్యాన్ని చాటిచెప్పిన వందనాలు

  • @manojdmanojkumar4633
    @manojdmanojkumar4633 3 месяца назад +2

    ఏయ్ కా సిం sir. మీ రు గ్రేట్ sir.

  • @venkatasubbarao.nandigam1678
    @venkatasubbarao.nandigam1678 3 месяца назад +5

    మనం మారిపోయాము అంటూ ఇంకా ఆ బ్రాహ్మణుల మీద అక్కసు ఎందుకు వెంకన్నగారు...మీరేదో మేదావులనుకున్నా...
    అంటరాని తనం చూపినది బ్రాహ్మణుడు కాదు ... మీ పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల ...పాటని ...అర్థం చేసుకుంటే ...తెలుస్తుంది మీరేంటో..
    ఒకాయన చెప్పిండు ...మీ పాట వేరు మీరు వేరు అని ... బుద్దులు.

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 2 месяца назад +1

    Sri Goreti Venkanna gariki..
    Hrudayapurvaka Vandanamulu
    Hrudapurvaka subhakankshalu..

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 4 месяца назад +13

    మసీదు మా తాతలే కట్టేనానే 😂 మతాతలు అంటే వాళ్ళు ఒకప్పటి హిందువులే అన్న విషయాన్ని ఖాసిం చెప్పకనే చెప్పిం డు ,🚩🙏

    • @powerstarpawankalyanfan2605
      @powerstarpawankalyanfan2605 Месяц назад

      నీలాంటి worst gallu eni nukuna athulu kudapikaleru edhi భారతదేశం రా lafut

  • @ram7702nv
    @ram7702nv 4 месяца назад +3

    వందనాలు గోరేటి గారు

  • @chandamama802
    @chandamama802 Месяц назад

    అన్నలందరికి జై భీమ్ 🙏

    • @madhusudanreddy9667
      @madhusudanreddy9667 Месяц назад

      Sir namasthe kaalam marindhi kulalakaleetanga dabbuku kakkurthi viluvalu kolpoyena dusthilo dourbhagyapu bhatuki

  • @salauddinsaleem1726
    @salauddinsaleem1726 4 месяца назад +3

    అన్న వెంకన్న నీకు వందనాలు....

  • @hanumantharaotsvs9397
    @hanumantharaotsvs9397 Месяц назад

    Venkanna garu very grate .

  • @damarasingunagaraju7452
    @damarasingunagaraju7452 4 месяца назад +2

    జై బీమ్ ,అన్నకు.

  • @rangavenkatesh3779
    @rangavenkatesh3779 Месяц назад

    Venkanna gariki 🙏🙏🙏

  • @kadapatintichinnamahanandi3735
    @kadapatintichinnamahanandi3735 3 месяца назад

    Super venkannagaru

  • @ram7702nv
    @ram7702nv 4 месяца назад +2

    కోరస్ సూపర్ 🙏🙏🙏

  • @oddepallysudhakar4034
    @oddepallysudhakar4034 4 месяца назад +3

    Nice song 👍

  • @malleshjala1900
    @malleshjala1900 3 месяца назад

    సార్, గోరటి వెంకన్న గారు మీ నుండి తెలంగాణ సమాజం కోరుకునేది ఇలాంటి ప్రజా గళం... దయచేసి మీ పాటను ఇంకెప్పుడు ఆపకండి...

  • @gurumurthyvallakonda3457
    @gurumurthyvallakonda3457 3 месяца назад

    Gorati is one of great Ballads of the world ... wow

  • @DayakarGunaguntla
    @DayakarGunaguntla 8 дней назад

    🎉🎉🎉

  • @jbtirumalacharyulu5542
    @jbtirumalacharyulu5542 4 месяца назад

    చాలా చాలా చాలా బాగుంది

  • @kramulu7275
    @kramulu7275 2 месяца назад

    Vekanagaru miru 100 ALU unadali God bless you

  • @moglaltafbaig8610
    @moglaltafbaig8610 4 месяца назад +1

    Super sir

  • @user-up4co1sx8l
    @user-up4co1sx8l 4 месяца назад +4

    పాడయి పోతున్న ప్రభుత్వ విద్యాలయాలు నిజమే గత పదేండ్లల్ల పట్టించుకొకపాయే పేదల పాలిట శాపంగా మారిపాయే గదనే గోరేటి వెంకన్న నీ ఈ పాతతోనైనా ప్రభుత్వాలు పట్టించుకోవాలనే

  • @ganeswararaochilakalapudi3396
    @ganeswararaochilakalapudi3396 Месяц назад

    Genkanna gariki🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manupurikrupakar2196
    @manupurikrupakar2196 4 месяца назад +45

    గడి నుంచి బయటికి వచ్చినట్టుంది విప్లవాల పాటను పాడుతుంటే ఆనందంగా ఉంది

  • @rajkumararmy1866
    @rajkumararmy1866 4 месяца назад +1

    Super super super 🎉

  • @udaykumarsattala3735
    @udaykumarsattala3735 4 месяца назад

    వెంకన్న అన్న గారికి ధన్యవాదాలు

  • @paturulakshmi2601
    @paturulakshmi2601 4 месяца назад +1

    Telangana. Traditional singars culture very good

  • @dr.p.thavithathulasi53
    @dr.p.thavithathulasi53 Месяц назад

    Jaibheem

  • @vipcreations6378
    @vipcreations6378 4 месяца назад +1

    Reddy Garu meeru chala Grate Reddy ne evu chala rojulu brathakalai

  • @sanjeevdobbala4533
    @sanjeevdobbala4533 4 месяца назад +2

    Jai BHEEM 🙏🙏 sir

  • @SpiritOfIndiaaa
    @SpiritOfIndiaaa 4 месяца назад +2

    అన్న వెంకన్న నీకు వందనాలు.... తెలుగు మహాసభలు అని, మొత్తం హైజాక్ చేసారు అన్నా ??

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 2 месяца назад +4

    గోరేటి వెంకన్న పాట ఎప్పుడు ఏదో స్వార్థం కోసం పడతాడు. ఇదో తిక్క పాట. పేదలకు ఏమి ఉపయోగం లేని పాటలు.

  • @lavudiyaramesh599
    @lavudiyaramesh599 4 месяца назад +2

    Maharaja veerana

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 4 месяца назад +4

    Jai Osmania ❤

  • @rajinikanthsukur2267
    @rajinikanthsukur2267 4 месяца назад +2

    వెంకన్న ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలు మి నుంచి ఇదే అశించినృ మీరు దేనికి లోంగొడ్డు మీరు ఇట్లనే వుండాలే ఇట్లనే పాడాలే

  • @krishna547
    @krishna547 4 месяца назад +2

    jai.bhee.sar

  • @yogipower5302
    @yogipower5302 4 месяца назад +1

    ❤❤❤❤❤❤❤

  • @tsrtcvenkanna3585
    @tsrtcvenkanna3585 4 месяца назад

    వెంకట్ రెడ్డి ❤

  • @rajkumar-ip8se
    @rajkumar-ip8se 4 месяца назад

    గంగపుత్ర వెంకట్ అన్న గారికి ఆహ్వాకాశాము యివరారా

  • @rambabuenakoti7552
    @rambabuenakoti7552 4 месяца назад +3

    Jai bheem sir

  • @gsatyanarayana9497
    @gsatyanarayana9497 4 месяца назад +1

    Gadi nundi. Vimukthi. Kaligindha. Goreti. Ki

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 4 месяца назад

  • @nareshnaik7989
    @nareshnaik7989 3 месяца назад

    I want full song sir pls send in link

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 3 месяца назад

    Tirupatiki elapotive venkanna

  • @mathangisrinu1657
    @mathangisrinu1657 4 месяца назад +1

    iedi emi bada dalithula gaada u tub lo ravadam ledu telisinavallu unte pallavi emani untadhi cheppandi plz

  • @gugulothkishan4041
    @gugulothkishan4041 4 месяца назад

    Super

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx Месяц назад

    ❤❤❤❤. Brs. Partyki. Pracharm. Speed. Kavali. Car winkavali mplu. Pmlukavali. Brs party

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 4 месяца назад

    ❤❤❤❤🎉🙏🙏🙏🙏🙏🎉❤❤❤❤❤

  • @gugulothkishan4041
    @gugulothkishan4041 4 месяца назад

    తెలుగు భాషకు ప్రాణవాయువు లాంటి వారు

  • @mallaiahb8622
    @mallaiahb8622 3 месяца назад

    ఇప్పుడు పడుతున్న సారు ప్రస్తుతము ఏమి చేస్తుంది

  • @worldisbeautiful1937
    @worldisbeautiful1937 4 месяца назад +2

    Sodi batch optimist JAI telengana

  • @vdyasagarreddy5582
    @vdyasagarreddy5582 4 месяца назад

    Goreeti yideemi Goram yennellu yedustaru 75 years maadaggara taxessvasuluchesi meekichina meeratlane untaru yehe Neeyedupapu rotapudutundi,santoshkara bhavalato paatalu paadu yeekulagaggiyeemitiyeedemacratick Deshamlo alochinchi neebaanimaarchu baaguntadi andariki amodayogyanga untadi

  • @muralimohanjeripothula9408
    @muralimohanjeripothula9408 3 месяца назад

    Chalu.....maku jarigina nashtamm...mlc..ga enjoy chesko

  • @hemlesiddharth1197
    @hemlesiddharth1197 4 месяца назад +2

    Jay bhim anna

  • @chanda.nageshwarraowifepad9052
    @chanda.nageshwarraowifepad9052 4 месяца назад +2

    Dalit girls discrimination ku guri avtunaru just because of this type of professors chachey varaku chustu cheydu pracharam cheysey murkulu ilanthi vallu

  • @nar14343
    @nar14343 2 месяца назад

    I really love ur song and poetry but now a days there is no such serious discrimination like u said in song.almost wiped out the untouchability .but casteism has increased in this not only in specific castes in all castes

  • @SathishArukonda
    @SathishArukonda 2 месяца назад

    Vidudhala biddaki vidudhala ghadi nunchi

  • @narayanapatharla9094
    @narayanapatharla9094 4 месяца назад +1

    Ànna venkanna ninnu kaluvalani vundhi yela kaluvali Mee no pettara

  • @chanda.nageshwarraowifepad9052
    @chanda.nageshwarraowifepad9052 3 месяца назад

    😒😒😒

  • @ganeswararaochilakalapudi3396
    @ganeswararaochilakalapudi3396 Месяц назад

    అంటరానితనం, కులం,మతం మార్పుల కు కారణం బ్రహ్మన్, కోమట్లు కారణం. మేము ఎవరిని అంటుకొము.మీరు అంటూ కో వద్దు.మీ ఆచారములు క్రిస్టియనకు లాభం. హిందుల కు నష్టం.భారతకి దరిద్ర ము .కాశ్మీర్లో బాగా నష్ట పోయింది బ్రహ్మన్ లు. క్షమించండి జై మోడిజి జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 36:57

  • @Samscruthisriyansh1918
    @Samscruthisriyansh1918 4 месяца назад

    Enni rojulu yadiki poenav

  • @SathishArukonda
    @SathishArukonda 2 месяца назад

    KCR unnapudu okkasari kuda Ila cheppaledu mari...iyyala gurtochinda..kcr odipoyakana

  • @ramamohankp752
    @ramamohankp752 Месяц назад

    VIRE, UNIVARCITYLANU. NASANAM. CHESEDHANIKY, VIRIVAGDHATYTHO. KANKANAM. KATTUKONY. HINDHU. PILLALANU. NASANAM. CHESTHUNNARU. IPPATIKAINA. ILANTYVARU. MARALY. DHAYACHESY.

  • @user-xf4gb2sm3f
    @user-xf4gb2sm3f 4 месяца назад +1

    Don’t encourage kcr people

  • @kings3748
    @kings3748 2 месяца назад

    ఇగ మీరు మారకురి ఈ పాటల తో అజ్ఞానం నింపుతున్నారా చైతన్యం చేస్తున్నారో అర్థం కాదు... మీ పాటలతో చైతన్యం అయినా వాళ్ళా ఓట్లు ఎవడికి పోతున్నాయో అర్ధం చేసుకోండి

  • @patlollahanumanthreddy1657
    @patlollahanumanthreddy1657 2 месяца назад

    35 ఏండ్లు కింద ఏట్లుంటివి ఇప్పుడు కెసీఆర్ కు అమ్ముడు పోతివి

  • @adumullerabindar942
    @adumullerabindar942 4 месяца назад +8

    ఉస్మానియా యూనివర్సిటీ కి భాగ్యలక్ష్మి యూనివర్సిటి గా పేరు మార్చండి.

    • @podishettipavan4306
      @podishettipavan4306 4 месяца назад +2

      Avunu bhagyalaxmi kattindi nijam mir osman ali Khan akraminchi peru marchukunnadu marchukovali what's app lo vachindi nijame

    • @muralinagelli6779
      @muralinagelli6779 4 месяца назад

      ఉస్మానియా అనేది ఒక బ్రాండ్ అది యుద్ద భూమి

    • @sangeethashada6165
      @sangeethashada6165 4 месяца назад

      వున్న గొడవలు chaalava

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 3 месяца назад

      Matam marandi ye godavalu vundav. ​@@sangeethashada6165

    • @praveenkumarkonkati3602
      @praveenkumarkonkati3602 2 месяца назад

      Enduku