10tv Exclusive with Ande Sri | 10tv వీకెండ్ విత్ అందెశ్రీ‎లో హాట్ కామెంట్స్ | 10tv

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 212

  • @ksreddy1476
    @ksreddy1476 2 месяца назад +6

    మన తెలంగాణా రాష్ట గీతం కీ అందరమూ గౌరవిద్ధాము మనము తెలంగాణ బిడ్డలము

  • @junnuthula2945
    @junnuthula2945 4 месяца назад +28

    జై తెలంగాణ అనే పదం పాత స్వరమే బాగుంది

  • @alimurthuza3111
    @alimurthuza3111 4 месяца назад +47

    పాత పాటే బాగుంది
    కొత్త పాట ను నాశనం చేసారు

  • @surenderrao2972
    @surenderrao2972 4 месяца назад +11

    Old song only nice and good.

  • @sakethsharma8016
    @sakethsharma8016 4 месяца назад +18

    అందెశ్రీకి కూడా పాపం పాత పాట వింటే ఒచ్చిన ఆ భావోద్వేగం ఫీలింగ్స్ ఒస్తలేవు కానీ బాగానే ఆక్టింగ్ చేస్తుండు...చెవుల్లో సీసం పోసినట్టు ఉంది కొత్త పాట

  • @ashokdhagadala7398
    @ashokdhagadala7398 4 месяца назад +4

    నీ కంటే మంచి మంచి కవులు ఉన్నరు తాత నువ్వె నీ పాట తోనే అన్ని జరిగిపోయినాయ్ అనుకోకే.. అహంకారం ఎక్కువ అయి పోయింది.. యెర్రి నవ్వులు నవ్వుతూ ఏంటి నీ హవా భావం

  • @ksreddy1476
    @ksreddy1476 2 месяца назад +1

    అందే శ్రీ ఆవేదన

  • @malleshamjadi470
    @malleshamjadi470 4 месяца назад +1

    అందెశ్రీ బాదంతా అయన పాటే
    తెలంగాణ రైతులు బిచ్చమెతుకున్న పర్వాలేదు
    తెలంగాణ నిరుద్యోగులు సచ్చినా
    పరవాలేదు ముసల్లోళ్లకు పించిని రాకున్నా పర్వాలేదు మళ్ళీ విద్యార్థి మరణాలను రైతుల మరణాలను నిరుద్యోగుల మరణాలను చూస్తూ తన పాట వింటూ ఆనందించాలని చూస్తున అందెశ్రీ లాంటి స్వార్ధపరులను మన మేమానుకుందాము

  • @venkateshwarlugollapally4391
    @venkateshwarlugollapally4391 4 месяца назад +7

    యెల్లన్న గోల్కొండ అంటే నవాబులు ఎట్లనే......
    కోట కట్టింది నవాబుల లేక దురాక్రమ చేసినదా.......
    రేవంత్ నీకు ఇంత దగ్గర అంటే అయన తెలంగాణ పోరాటంలో లేడుకాదా....

  • @madhureddy7643
    @madhureddy7643 4 месяца назад +40

    అందెశ్రీ గారికి కేసీఆర్ మీద కోపము ఉండడము సహజము, కాని ప్రజల అబిమానము చూరగొన్న పాటను మార్చడము దర్మం కాదు. తెలంగాణ ప్రజలు పాత జయజయహే పాటను రాష్ట్రం గీతం గా తప్ప వేరె పాటను రాష్ట్రం గీతంగా అంగీకరించరు. రెండవ జయజయహే పాట రాయడములో తప్పు లేదు, కాని దానికి వేరె పేర పెట్టవలసినది. మొదటి జయజయహే పాట లో తెలంగాణ బావొద్వేగం ఉంది. దయచేసి అందెశ్రీ గారు మొదటి జయజయే పాటను రాష్ట్ర గీతంగా అంగీకరించవలసింది అని హృదయపూర్వకంగా కోరుతున్నాను. కేసీఆర్ పాలనను ద్వేషించిన వారు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. అద్దంలో ముకము చూసుకొని మొకము బాగా లేదని అద్దం పగులకొట్టినట్టుంది అందెశ్రీ గారి ఆలోచన.!
    PS: అందెశ్రీ గారి బావోద్వేగం చూస్తుంటె, ఇప్పటికి వారి గుండెలో మొదటి జయజయహే పాటనే వారి హృదయాన్ని చూరగొన్నది అని గమనించాలి. జై తెలంగాణ!

  • @bvenkanna6066
    @bvenkanna6066 2 месяца назад +1

    అందెశ్రీ గారు మీరంటే గౌరవించే వాళ్లము మొన్న మీరు పాడినటువంటి తెలంగాణ గేయము రాజకీయ లబ్దికోసం గేయం చేసినట్లు కనపడుతుంది మొదటి తెలంగాణ గేయమే తెలంగాణ ప్రజలు నాలుగు కోట్లు ప్రజలు హర్షించినారు ఇప్పుడు హర్షించారు ఆంధ్ర వాళ్ళ ఈ పాట చేస్తే ఏ ఒక్కరూ కూడా కోరుకోవడం లేదు జై తెలంగాణ

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 4 месяца назад +5

    ఉమ్మడి రాష్ట్రంలో అందరమూ పాడుకున్న మా తెలుగు తల్లికీ మల్లెపూదండ అన్న గీతం ఎత మధురంగా లాలిత్యంగా ఉండేదీ....మన తెలంగాణా కోసం కూడా అలాంటి శాశ్వతంగా నిలిచిపోయే ఒక గీతం రావాలి... అందెశ్రీ రాసిన దాంట్లో ఎంతసేపూ భావోద్వేగమే కనిపిస్తుంది...ఇక కీరవాణి సంగీతం లో చేసినది ఒక మామూలు సినిమా పాటలాగే ఉంది..అంతకన్నా మొదటిదే బాగుంది..

  • @RameshYadav-ss6ns
    @RameshYadav-ss6ns 4 месяца назад +21

    పాత పాట బాగుంది ఇది బాగాలేదు

  • @sakethsharma8016
    @sakethsharma8016 4 месяца назад +4

    ఏడిచినట్టే ఉంది కొత్త పాట

  • @sridharnaik6365
    @sridharnaik6365 4 месяца назад +5

    ఈ వీడియో కింద వచ్చిన కామెంట్ల చూసి సిగ్గు పాడు. బిడ్డ అందే ఎగిరి పడకు కింద పడ్తే పాతాళానికి పోత జాగ్రత్త😡😡😡

  • @venkateshwarluakkati7210
    @venkateshwarluakkati7210 4 месяца назад +3

    అనవసరంగా ఇలాంటి వాళ్లను ఇంటర్వ్యూ చేయకండి..
    గొప్ప కవి , గొప్ప పాటలు రాశారు కానీ ఏంది ఈ భాష

  • @laxmihari100
    @laxmihari100 4 месяца назад +6

    Arrey in 10 year brs rule there was tremendous agricultural development, mission kakatiya (jal jeevan mission) , employment, education, health, electricity, irrigation facilities, stability and stillness of mind etc.

  • @tillutalari8187
    @tillutalari8187 4 месяца назад +3

    వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత ఇంకొక గవర్నమెంట్ వస్తది ఆ గవర్నమెంట్ కి ఇంకొక పాటిస్తావా అర్థం ఏంటి దీనికి

  • @rameshakshitha9455
    @rameshakshitha9455 4 месяца назад +7

    పాతపాటే బాగుంది

  • @nagarkurnoolnews9458
    @nagarkurnoolnews9458 4 месяца назад +3

    పగిలిపోయిన రేడియోల నుంచి వచ్చినట్లే ఉంది.. కొత్త గీతం.

  • @krishnachippa9388
    @krishnachippa9388 4 месяца назад +4

    కల్లు తాగిన కోతి లాగా ఎందుకు అరుస్తున్నావు ఇప్పుడు ఇతన్ని😊

  • @g.vijayender4583
    @g.vijayender4583 4 месяца назад +2

    అప్పుడు బయపడ్డవ అప్పుడు లేవనీ నోరు ఇప్పుడెందుకు లేస్తుంది

  • @thirupathimandati4074
    @thirupathimandati4074 4 месяца назад +9

    He will becoming congress party candidate
    Kavulaku rachayithalaku party la tho kakunda parjaltho sambandham undali

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 4 месяца назад +16

    తెలంగాన ఇప్పుడు kabanda అస్త లో నలిగి పోతు వున్నది

  • @TG36news
    @TG36news 4 месяца назад +9

    వయసు పెరిగింది మతిభ్రమించింది పాగల్ పాగల్ మాట్లాడుతున్నాడు మర్యాద లేదు సంస్కారం లేదు మానసికంగా చాలా దెబ్బతిని ఉన్నాడు ముసలోడు ఎవరు పట్టించుకోకండి

  • @KakelliSymon
    @KakelliSymon 4 месяца назад +3

    మొదటి పాట వింటే పరమాన్నం తిన్నట్లు ఉంది తరువాత పాటు వింటే పచ్చడి తో తిన్నట్లు ఉంది పాట రాష్ట్ర గీతం మైన తబ్బిబ్బు లో ఉన్నాడు అందేశీ గారికి అర్దంమవడం లేదు పాటని కూని చెసిండురు అది తేలుసు కోవాలి. .కాకెలి సైమన్

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 4 месяца назад +6

    అందెశ్రీకి కీర్తికండూతి మెండుగా ఉన్నట్టుంది ఈయనలో తెలంగాణా తత్వం అసలే లేదని ,ఆయన తన పాటను వేరొకరికి తాకట్టు పెట్టినప్పుడే తేలిపోయింది

  • @venkateshwarluakkati7210
    @venkateshwarluakkati7210 4 месяца назад +17

    వీడు వీని అహంకారం..
    అది రాష్ట్ర గీతం కాదు, కాంగ్రెస్ గీతం

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 4 месяца назад +4

    అరె ఆ పాట తెలంగాణా సాంస్కృతికి సంబందించింది ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే టెక్నికల్ ను తెలంగాణా గీతాన్ని ఒకే గాటకట్టడం నీతెలివి లేని తనానికి నిదర్శంనం

  • @bhanugoudpabbu2220
    @bhanugoudpabbu2220 4 месяца назад +3

    నీ సొమ్ముమొత్తం కేసిఆర్ తిన్నట్టు నీ prestetion ఎందుకు 😊

  • @YaraBhagavanreddy
    @YaraBhagavanreddy 4 месяца назад +3

    నోటికి స్పష్టంగా పాడగలిగే పాట పాత పాట ఈ పాట ఎవరికి ఎంత ప్రాక్టీస్ చేసిన రాణి పాట

  • @rameshakshitha9455
    @rameshakshitha9455 4 месяца назад +19

    కేసీఆర్ ని మించి అహంకారం అందెశ్రీ కి ఉంది

  • @kalakotisrilathasrilatha8023
    @kalakotisrilathasrilatha8023 4 месяца назад +3

    Old is gold.jaikcr

  • @TelanganaTS
    @TelanganaTS 4 месяца назад +1

    Super 🎉🎉🎉

  • @Narsimha-bt9lm
    @Narsimha-bt9lm 4 месяца назад +24

    నా పాట నేనే నాశనం చేసుకున్నాను నా తోటి కళాకారులు నా మీద దుమ్మెత్తి పోస్తారు ఏం చేయాలో అర్థం కాని సిచువేషన్ లో ఉండు ఇలా మాట్లాడుతుండు కెసిఆర్ గారు ఆ పాటని కొద్దిగా కరప్షన్ చేసి పెడదామంటే అసలే ఒప్పుకోలేదు జై తెలంగాణ అనని ఒక వ్యక్తి కి అమ్ముడు పోయిండు పాట తీసుకపోయి వాళ్ల కాళ్ల దగ్గర పెట్టిండు అంటే తెలంగాణ వాదాన్ని ఆంధ్ర వాళ్లకు తాకట్టు పెట్టినట్టే కదా ఇన్నాళ్లు మీరు పాడిన పాటలన్నీ దానికి వచ్చిన మ్యూజిక్ కీరవాణి చేసిండా తెలంగాణ ప్రజలందరికీ మీ మీద ఉన్న గౌరవం మట్టిలో కొట్టుకుపోయింది

    • @narsingrao1307
      @narsingrao1307 4 месяца назад +2

      బాగా చెప్పారు బ్రదర్

    • @phoenixsrinu2130
      @phoenixsrinu2130 3 месяца назад

      నీకేమి అర్ధం అయింది. కరప్షన్ అంటే లంచం, మొదట పాడింది కూడా ఆంధ్రవాడే. వి. రామకృష్ణగారు ప్రక్యాత సినీ నేపథ్య గాయిని p. సుశీలమ్మ బావ కొడుకు నటుడు సాయికిరణ్ తండ్రి v. Ramakrisna. మీకు తెలియని విషయాలు మాట్లాడకండి 👍

  • @Bodiga_Rajitha
    @Bodiga_Rajitha 4 месяца назад +10

    Avuna mari revanth reddy sokkamainadani dhostani chesava ayagaaru

  • @narayandasbhaskarchary1220
    @narayandasbhaskarchary1220 4 месяца назад +12

    రాష్ట్ర గేయాన్ని అందెశ్రీ గారు కోపంతో అహంతో సర్వనాశనం చేశారు బడి పిల్లలు రాష్ట్ర గేయాన్ని 20 నిమిషాల పాటు నిలబడి పాడగలరా పాత పాట ఎలా ఉంది ఇప్పటి పాటు ఎలా ఉంది కెసిఆర్ మీద ఉన్న కోపం నీ కొంప ముంచింది రాష్ట్ర గేయం పాపులర్ కావాలంటే బడి పిల్లలు వాడే విధంగా ఉండాలి నీ పాట తోటే తెలంగాణ విముక్తి అయిందా రేవంత్ రెడ్డి నువ్వుకలిసి తెలంగాణ తెచ్చారా ఈయన కీరవాణి తోపు ఆంధ్ర వాళ్ళ ఫంక్షన్ చేరి తెలంగాణ తాకట్టు పెట్టాడు ఈ పాట కెసిఆర్ ఎవరు ఈ పాట జనాలలో ఎప్పుడో వెళ్లిపోయింది ఎందుకు కాకిలా అరుస్తావ్

    • @srikrishna5205
      @srikrishna5205 4 месяца назад

      రెండున్నర నిమిషాలు school లో పాడుతారు bro

  • @malelaanjilaiahgoud2124
    @malelaanjilaiahgoud2124 4 месяца назад +3

    గౌరవనీయులైన కవిగారికి మరియు
    ప్రభుత్వపెద్దలకు విజ్ఞప్తి.......
    ఎంత పెద్దకవులైన మేథావులైన అంగీకరించవలసిన అంశమేమంటే
    ప్రజాబాహుళ్యాన్నిమెప్పించ గల్గినదే
    అందరికీ ఆమోదయోగ్యమైనది,ప్రజా
    స్వామ్యబద్ధమైంది.
    పాతపాటలోని సాహిత్యం,సరళమై
    చక్కనిబాణీలోసాగింది.చిన్నపిల్లలు
    కూడాహాయీగా పాడుకునే విధంగా
    వుంది.కొత్తబాణీ కట్టిన తర్వాత అభిప్రాయసేకరణ చేసి మెజారిటీ అభిప్రాయాను గుణంగా పైనల్ చేస్తే
    బాగుండేది.కీరవాణిగారిని తక్కువచే
    యడం నాఉద్దేశ్యం ఆసలేకాదు.
    ఆయనకు నేను వీరాభిమానిని.
    కవులకు,కళాకారులకు ప్రాంతీయ
    భేదాలను ఆపాదించడం సరియైన
    పద్ధతి కాదు.వారుఅందరివారు.
    పాతపాటనే ఎక్కువ మంది
    ఇష్టపడుచున్నారు కావునదానినే
    ఫైనల్ చేసి ప్రజాస్వామ్య స్పూర్తిని
    నిలబెట్టాలని మనవి చేస్తున్నాను.
    జైతెలంగాణ👍👍👍👍👍
    ......

  • @kondababugaddangi4103
    @kondababugaddangi4103 4 месяца назад +2

    కొత్త పాట కంటే పాత పాట బాగుంది. ఆంధ్ర తెలుగు వాడిగ నా అభిప్రాయం.

  • @prasadvutnur2133
    @prasadvutnur2133 4 месяца назад +9

    అరేయ్ ...ఎల్లి గా మాటలు నేర్చినా వురా...ఎంటికెలు రాలిపోయినయి కదా...ఈపాటి తెలివి రావాలి 0k

  • @krishnachippa9388
    @krishnachippa9388 4 месяца назад +2

    నీ మొఖం భాష మాట్లాడుతున్నావ్ నీ కంచంలో రెండు పురాణాలు పడ్డాయో లేదో ఈ సంగతులు

  • @Shankarpalli
    @Shankarpalli 4 месяца назад +2

    ఈ ఇంటర్వ్యూ చుస్తే పక్క brs వచ్చాక ఈ గీతం కనుమరుగయ్యే అవకాశం ఉంది.. నీ అహంకారం వద్దు.. నీ కన్నా మంచిగా రాసే వాళ్లు వున్నారు.. @మిట్టపల్లి, @చంద్రబోస్ @అర్జున్ రాయాలి

  • @SathyamRjt-kn9pj
    @SathyamRjt-kn9pj 4 месяца назад +1

    Good andhesri

  • @varmadts789
    @varmadts789 4 месяца назад +6

    Patha పాటే బాగుంది ఈ ముసలోడు కి మెంటలా

  • @Chaitrashiva-e2e
    @Chaitrashiva-e2e 4 месяца назад +1

    Are నీకు ఉంది ra మంచిగా బుద్ధి చెప్తాడు మా కెసిఆర్

  • @puchalaudaykumarreddy3008
    @puchalaudaykumarreddy3008 4 месяца назад +1

    Puaekhreddy❤

  • @Singer-sureshofficial
    @Singer-sureshofficial 4 месяца назад

    పాతపాటే బాగుంది కానీ కీరవాణిని పెట్టి ఈ పాట చేపిస్తే ఎలా ఉందంటే మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ తోటి జాతీయ గీతం పాడి ఇచ్చినట్టు ఉంది

  • @gjrathanraj
    @gjrathanraj 4 месяца назад +1

    ఆ పాటలో గోదావరి కృష్ణమ్మా అన్న పదం తప్ప ఒక్క ముక్క అర్థం కాలేదు దానికి ఎగిరెగిరి గెంతుడు , ఇంకో విషయం చెప్పాలంటే తెలంగాణ వద్దని తెలంగాణకు వ్యతిరేకంగా పుట్టిన మీడియాలో కూర్చొని తెలంగాణ గెలిచిందని అంత గొప్పగా మాట్లాడుతుండు గొప్ప కవి కాదు తెలంగాణ కవి, వెళ్లి వాళ్ళ బానిసత్వం లో బ్రతుకు.

  • @kodamunjasrikruthanth3396
    @kodamunjasrikruthanth3396 4 месяца назад +3

    నీదో పాట నువ్వో కవి"వి తు

    • @kallumadhusudhanreddy539
      @kallumadhusudhanreddy539 4 месяца назад

      ఏంటీ అలా అంటున్నారు....బాలేదా

  • @chandrashekar2957
    @chandrashekar2957 4 месяца назад

    కొత్త పాట సూపర్

  • @SathyamRjt-kn9pj
    @SathyamRjt-kn9pj 4 месяца назад

    Andhe sri good ❤❤❤

  • @rajenterpraises8077
    @rajenterpraises8077 4 месяца назад +2

    Old Geeta is good then prasent

  • @g.vijayender4583
    @g.vijayender4583 4 месяца назад +1

    కళ్ళు మూసుకుని బలుపు మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు

  • @SrinivasReddy-yg9wl
    @SrinivasReddy-yg9wl 4 месяца назад +1

    అంద Shree correct

  • @ashokdhagadala7398
    @ashokdhagadala7398 4 месяца назад +2

    ఇదంతా నీ పాట కోసం చేసినవ్వ్ తీ... అర్థమైంది

  • @KothaVenkatesh-v1x
    @KothaVenkatesh-v1x 4 месяца назад +1

    Baba 90 వేసావా

  • @rajulayadaiah1285
    @rajulayadaiah1285 2 месяца назад

    One hour venna .Adesry Garky 10 Tv
    Dhanyavadalu

  • @Mani-px2xc
    @Mani-px2xc 4 месяца назад +1

    Sir, under whose governments the Telangana had been in custodian? Are you sure that present Congress government is going to do justice to the 1400 families? What would be your role in this regard?

  • @surekhakanayapally5818
    @surekhakanayapally5818 4 месяца назад

    Super Andesri garu... Hats of to u sir

  • @raghumareddynagam1832
    @raghumareddynagam1832 4 месяца назад

    I as a Nationalist I salute the feet of Praja Kavi ANDE SRI.

  • @narsingrao1307
    @narsingrao1307 4 месяца назад +2

    ఈయనకు మతి భ్రమించింది అహంకారం తలకెక్కి మాట్లాడుతున్నాడు వీడు వేస్ట్ ఫెల్లో.

  • @gjrathanraj
    @gjrathanraj 4 месяца назад

    ఆంధ్ర వాళ్ళ కోసం పాడిన ఆ తెలంగాణ పాటలో ఒక్కటన్నా అర్థం ఉందా

  • @venkatswamy4049
    @venkatswamy4049 4 месяца назад +1

    పాత మెలిమి బంగారము! కొత్తది ఒక గ్రాము బంగారు వంటిది.

  • @kalakotisrilathasrilatha8023
    @kalakotisrilathasrilatha8023 4 месяца назад +2

    Kovvekki matladuthundu.

  • @pulimatibuchaiah4829
    @pulimatibuchaiah4829 4 месяца назад +1

    Old song good

  • @venkateshwarluakkati7210
    @venkateshwarluakkati7210 4 месяца назад +1

    కొత్త పాటలో అసలు ఏం లేదు, ఉట్టి తొర్ర

  • @byragoniparusharam2673
    @byragoniparusharam2673 4 месяца назад +3

    Patha Pata bagundi
    New song total ga bahubali music pettindu chala gales ga undi

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 4 месяца назад +3

    అందెశ్రీకి ఆంద్రానాయకులకు ఉన్న అహంకారం ఈయనకు కూడా అబ్బినట్టుంది ఉద్యమ సమయంలో ఆంద్రనాయకులు ఎలాగైతె తెలంగాణాను అవమానించారో సేమ్ వాళ్ల లాగా మనదగ్గర గొప్ప సంగీత దర్శకులు ఎవరున్నారని అవహేళన చేశాడు అమ్ముడు పోయిన అందెశ్రీ కాదు అద్దెశ్రీ అనాలి

  • @srikrishna5205
    @srikrishna5205 4 месяца назад +2

    నిజాయితీ గల ఒక గోప్ప కవి

  • @venkatswamy4049
    @venkatswamy4049 4 месяца назад

    OLD IS GOLD! NEW IS ROLD GOLD!

  • @arbabu9
    @arbabu9 4 месяца назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @regulapatiprashanthrao1212
    @regulapatiprashanthrao1212 4 месяца назад +4

    Meru emiayna anukundi vediki koncham mental undhi.....

  • @arbabu9
    @arbabu9 4 месяца назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chandrashekarvattem8649
    @chandrashekarvattem8649 4 месяца назад +4

    Old is gold paatha patalo unnantha pourasham udrekam kotha patalo dammidivanthu kuda ledu kavuna memu patha paata ne padukuntam neevu keeravani eddarukalsi entlo kotha pata paadukondi

  • @IndianCommonMan36
    @IndianCommonMan36 4 месяца назад +4

    KCR ki aham ani antunaru kani.. oka udaharana cheppadam ledu enti sir.

  • @ramk6460
    @ramk6460 4 месяца назад +1

    Old song 👌👌👌👌

  • @shankarraomadavaram5221
    @shankarraomadavaram5221 4 месяца назад

    అద్దె శ్రీ

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 4 месяца назад

    I rate this program 9/10 super

  • @vyasoruganti54
    @vyasoruganti54 4 месяца назад

    Too wider heart to andesree

  • @VenuDasaroju
    @VenuDasaroju 4 месяца назад +3

    ahankaraniki para kasta ..

  • @venkatswamy4049
    @venkatswamy4049 4 месяца назад

    OLD IS 9.16 GOLD! NEW IS ROLD GOLD.

  • @vijaykumarkasam6028
    @vijaykumarkasam6028 4 месяца назад

    కాంగ్రెస్ గీతమే

  • @ShivaAleti-m2v
    @ShivaAleti-m2v 4 месяца назад +2

    Next cm is kvr andesri you need saport

  • @ramkishore4393
    @ramkishore4393 4 месяца назад

    కీరవాణి బాణీ అసలు బాగోలేదు. పాత పాటేబాగుంది.

  • @appalabhojaraju
    @appalabhojaraju 3 месяца назад

    Andesri anna super

  • @krishnamurthypeddabeera144
    @krishnamurthypeddabeera144 4 месяца назад

    Old is gold ❤️

  • @madhavisamanthula2089
    @madhavisamanthula2089 4 месяца назад

    Old is gold

  • @phoenixsrinu2130
    @phoenixsrinu2130 3 месяца назад

    80000వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కవితలు, పాటలు రాసిన కేసీఆర్ సాహిత్య స్పృహ ఉన్న కేసీఆర్ పాటను కుత్సిత బుద్దితో తొక్కిపడితే ఎలాంటి సాహిత్య స్పృహ లేని రేవంత్ రెడ్డి అందేశ్రీ పాటను తలను ఎట్టకున్నాడు సాహిత్యనికి సంగీతానికి ఎల్లలు ఉండవు great revanth reddy 🙏

  • @maheshrachakonda4632
    @maheshrachakonda4632 2 месяца назад

    పాత పాటే బావుంది కొత్త పాట వెస్ట్

  • @srinivasreddyreddy8943
    @srinivasreddyreddy8943 4 месяца назад

    Original correct. Loose.

  • @Gane7245
    @Gane7245 4 месяца назад +1

    🖐️🦶👣🧎🏿‍♂️🧎👈🏿🐯🐼

  • @Eeswar-k6r
    @Eeswar-k6r 4 месяца назад

    మీకు తెలుసా అందెశ్రీ ఆంద్రోడు

  • @BhanuprasadBakka-bo9ko
    @BhanuprasadBakka-bo9ko 4 месяца назад +3

    Kalyan e west gadini y u doing interview overacting vidiki

  • @chandrampitla9546
    @chandrampitla9546 4 месяца назад

    అయ్యా అందెశ్రీ గారు కెసిఆర్ తెలంగాణ కోసం దేశంలో 5 వందలకుపై చిలుకు MP లను ఒప్పించినడు అనడం చాలాబాగుంది రాష్ట్రం తెచ్చిన నాయకున్ని పట్టుకుని నీనోటికి ఎంత ఒస్తెఅంతమాట్లాడుతుంనావు నీపాటతొ మణులు మాణిక్యలు సంపాదించుకుంనాడా మరినీకేందుకు అక్కస్సు ఆక్రోశం కాని నీపాట చాలబాగుంది పాతపాటనే.

  • @regulapatiprashanthrao1212
    @regulapatiprashanthrao1212 4 месяца назад +1

    Patha pate bagundhi

  • @ram47845
    @ram47845 4 месяца назад +4

    Neekante ahankari evaru unnaru....andessri kadu ...nuvvu andakara sri kadu ahankari

    • @shettymahender5175
      @shettymahender5175 4 месяца назад

      అభిమానం చంపుకొని స్వార్థం తో దొరల కాళ్ళ దగ్గర ఊడిగం చేసే వాళ్లకు ఆత్మాభిమానానికి , అహంకారాని కి వున్నా తేడా తెలియదు

  • @b.ramumudhuraj9840
    @b.ramumudhuraj9840 2 месяца назад

    🎉🎉

  • @muralimohanreddy4
    @muralimohanreddy4 4 месяца назад +1

    Andesri garu padithene bagundedi. Keervani gari Sangeetam
    Mariyu Pata padinavaru antha bagaledu. Malla Andesri tho Pata padithe baguntadi

  • @Ratnam-ye9if
    @Ratnam-ye9if 4 месяца назад

    53:38 53:38 53:38

  • @Chaitrashiva-e2e
    @Chaitrashiva-e2e 4 месяца назад

    ఇది గుద్దల బాగా కోపం ఉంది తాతకు 😊