నా ఆరోగ్య రహస్యం ఇదే - 108 Years Baba Santh Sadhanananda Giri Health Secrete | iD Health Care

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 269

  • @ammannayaragathapu5609
    @ammannayaragathapu5609 3 месяца назад +42

    నీ యొక్క ఇంటర్వ్యూ నా జన్మ సార్ధకత గా అనిపిస్తుంది మీలాంటివారు మన హిందూ బంధువులందరికీ ఎలా జీవన విధానం ఉండాలో తెలియపరుస్తారు అని మీ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను

  • @rambatlasaraswathi7187
    @rambatlasaraswathi7187 3 месяца назад +78

    చాల అద్భుతమైన సమాచారం అందించిన గురూ జీ కి శతకోటి వందనాలు. మాకు మంచి గురువుని పరిచయం చేసినందుకు ఏంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను

  • @SrinivasD
    @SrinivasD Месяц назад +2

    The anchor has done justice by not intarupting the Swamiji. Very Good 🙏

  • @mulagajapathi8338
    @mulagajapathi8338 3 месяца назад +19

    స్వామీజీ గారు శతకోటి వందనములు అమూల్యమైన జీవిత కాలం విషయాలు తెలియజేసారు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🎉🎉🎉

  • @pushpacilamkoti5983
    @pushpacilamkoti5983 3 месяца назад +5

    గురుభ్యోనమః నీకు మా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు చాలా చక్కగా వివరించారు మిమ్మల్ని చూస్తే 100 9 సంవత్సరాలు అనిపించడం లేదు చాలా చక్కగా విన్నాము మాకు చాలా సంతోషంగా ఉన్నది

  • @gvnaidu5270
    @gvnaidu5270 3 месяца назад +8

    ఇటువంటి గొప్ప వారితో చాలా మంచి ఇంటర్వ్యూ చేసిన ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు.

  • @radhakrishnakalva7717
    @radhakrishnakalva7717 3 месяца назад +23

    గురువు గారు మీకు మా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారం లు. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు మీకు సాష్టాంగ నమస్కారం లు

  • @kesav7834
    @kesav7834 3 месяца назад +5

    ఈ గురువుగార్ని గత మూఁడు సంవత్సరాలక్రితం
    కలిసాను , వారి ముందు ఒక భక్తిపాటను కూడా
    ఆలపించాను నన్ను పొగిడిన సందర్భం ! నేను ఆ స్వామీజీని మరచిపోలేను అంత మంచి స్వామి .
    🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏

  • @muralidharrao3933
    @muralidharrao3933 3 месяца назад +24

    🙏వీడియో చూస్తుంటే ఆనందం అనిపించింది. 109 స. ల వయస్సు స్వామిజీ సార్ధకం చేసుకున్నారు, ఛానల్ వారు ధన్యులు, ముఖ్యంగా ఏంకర్ గారు చక్కగా నడిపించి, విన్నవాళ్ళు చూసినవాళ్ళు ధన్యతపొందేలాచేసారు. అందరికీ ధన్యవాదాలు..

  • @mantrigari
    @mantrigari 3 месяца назад +38

    ఈ ఆధ్యాత్తిమిక ప్రసంగం పూర్తిగ విన్న ప్రేక్షకులు పూర్వజన్మ సుకృతం చాల విషయాలు కార్య కారణాలు వున్నాయి ఇంతో విలువైన విషయాలు ఇప్పటికే కోలుపోయామ్ అనే సందేహం కలుగుతుంది కనీసం ఇప్పటికి ఐన జీవితాన్ని మార్చుకోవచ్చు గురుదేవులకు వందనాలు 🙏🏿🚩 జై శ్రీ రామ్ 🙏🏿🙏🏿👍🏿👍🏿👍🏿

  • @smahammadrafishaik6013
    @smahammadrafishaik6013 3 месяца назад +10

    చాల మంచి విశ్లేషణ గురువు గారికి పాదాభి వందనం.

  • @jayalasyajaya9907
    @jayalasyajaya9907 3 месяца назад +2

    గురువు గారు మీరు ఎంత చక్కగా వివరించారు tqs guriji

  • @prakashbaggu6146
    @prakashbaggu6146 3 месяца назад +4

    గురువు గారికి పాదాబి వందనాలు చాలా బాగా చెప్పారు గురువు గారు.

  • @k.ganesh-137
    @k.ganesh-137 3 месяца назад +6

    సూపర్ చెప్తున్నారు స్వామి గారు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు

  • @raviarts3059
    @raviarts3059 3 месяца назад +2

    యోగి గారికి శతకోటి వందనాలు 🙏❤️

  • @hasthiamrutha3168
    @hasthiamrutha3168 3 месяца назад +5

    గురువు gariki శత కోటి నమస్కృతులు 🙏🙏💐💐

  • @BalaiahDornala-zo1yq
    @BalaiahDornala-zo1yq 4 месяца назад +19

    Gurujee chala goppavallu chala bhaga chepparu

  • @B.janakiramarao
    @B.janakiramarao 3 месяца назад +10

    గురువుగారికి నమస్కారం🙏
    చాలా చక్కగా వివరించారు
    ఛానల్ యాంకర్ గారు కూడా చాలా మంచి విషయాలు అడిగారు చాలా చక్కగా వివరించారు గురూజీ
    ధన్యవాదాలు🙏

    • @SpeedLearning-zr7oc
      @SpeedLearning-zr7oc 3 месяца назад

      Anchor must learn to introduce his town n childhood...his parents n education for better....

  • @VellamVenkateswarlu
    @VellamVenkateswarlu 3 месяца назад +1

    స్వామిజీగారు శే తకోటివందనములు అమూల్యమైన జీవితానుభావములు తెలియజేసినందుకు థ న్యావాదములు 👍👍👍👍👍👍❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍟🍟❤️❤️💐🎉🎉🎉🎉💐💐

  • @YedumalaRaveendr-vv3vi
    @YedumalaRaveendr-vv3vi 3 месяца назад +5

    చాలా అద్భుతం స్వామి గారు. మీ పాద పద్మాలకు నమస్కారం

  • @kraletiganesh2419
    @kraletiganesh2419 3 месяца назад +14

    He is real ప్రాక్టిసినర్.Namaskaram.

  • @radhachoppadandi2073
    @radhachoppadandi2073 3 месяца назад +1

    చాలా గొప్ప విషయాలు చెప్పారు స్వామిజి

  • @RENUKAPALADUGU41
    @RENUKAPALADUGU41 4 месяца назад +34

    గురువు గారిని నేను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాను

    • @Sasi838
      @Sasi838 4 месяца назад +2

      Manchi kalugutundaa Renuka gaaru

    • @KesavaRao-d5s
      @KesavaRao-d5s 3 месяца назад +4

      Guruji, namaste, Dayalu

    • @chinnas-s9g
      @chinnas-s9g 3 месяца назад +3

      ఇక్కడ వుంటారు అండి

    • @chinnas-s9g
      @chinnas-s9g 3 месяца назад +3

      ఎక్కడ వుంటారు అండి

    • @AnithaKumari-jt4qx
      @AnithaKumari-jt4qx 3 месяца назад

      Nenu kuda Guru gari ashirvadam this kunnanu 2 years back

  • @narralalitha9633
    @narralalitha9633 4 месяца назад +87

    Guruji is speaking pure yogic science. Only yoga practitioners could understand it. Thank you Guruji for your podcast.

    • @dpremalatha7047
      @dpremalatha7047 3 месяца назад +15

      Heading okti cheppedi okati

    • @jayasreesree9287
      @jayasreesree9287 3 месяца назад +4

      O9s3v

    • @chandrakalaa7834
      @chandrakalaa7834 3 месяца назад

      ​@@dpremalatha7047😅😅😊

    • @chandrakalaa7834
      @chandrakalaa7834 3 месяца назад

      ​@@dpremalatha7047😅😅⁷uòtllu 😅😅to you 8⁷7😅😅😅😅😮😅to 😮😅😮😅😮😅😅😅😅 0:00 to 😊😅to you 😀 😄 😉 👍 88😅😅😅😅

    • @SwarajyamBobba
      @SwarajyamBobba 3 месяца назад

      ​@@dpremalatha7047❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 3 месяца назад +18

    ఇప్పటికీ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరం అయ్యింది. స్వాతంత్య్రం రాక ముందు వారి వయస్సు 34 సంవత్సరాలు వుంటుంది. అప్పటి విషయాలు (స్వాతంత్య్రం) గురించి అడుగుతె వారి వయస్సు అర్దం అవుతుంది.

    • @spartacusk8561
      @spartacusk8561 3 месяца назад

      😂

    • @aadyavlogs3261
      @aadyavlogs3261 3 месяца назад

      78

    • @karthiknetha8504
      @karthiknetha8504 3 месяца назад +1

      Ayana vayasu ayana cheppara leka thumb nail lo ala pettara. Adi evari tappu. Guru gaaridi kaadu kada. Aina akkada important ayana age kadu ayana cheppe matalu

  • @rajuarts06
    @rajuarts06 3 месяца назад +10

    గురూజీకి పాదాభివందనాలు మంచి విషయాలు తెలియజేసినందుకు గురూజీకి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏

  • @snehasociety6032
    @snehasociety6032 3 месяца назад +4

    గురువు గారు చాలా చక్కగా అర్థం అయింది కాబట్టి మేము మిమ్మల్ని కలవాలి. ఎక్కడ చెప్పగలరు pless

  • @prataprao1971
    @prataprao1971 28 дней назад

    చాలా బాగా చెప్పారు

  • @tubeinfoful
    @tubeinfoful 2 месяца назад

    Dear Swamiji Very good information explained thanks for your support !

  • @RenukaKyadari
    @RenukaKyadari 3 месяца назад +1

    Miku danyavadalu maku manchi vishayalu thelyacheru 🙏🙏

  • @sailufoodarts6190
    @sailufoodarts6190 3 месяца назад +1

    గురువుగారు కి పాదాలు వందనాలు

  • @nageshbabukalavalasrinivas2875
    @nageshbabukalavalasrinivas2875 2 месяца назад

    Good conversation and many things learnt from this video . Thanks to Guruji and interviewer .

  • @durgakumari979
    @durgakumari979 3 месяца назад +4

    109 years అయినా చక్కగా స్పష్టముగా మాట్లాడుతున్నారు 🙏🙏🙏🙏🙏

  • @rangapeyyala3877
    @rangapeyyala3877 3 месяца назад +1

    గురువు గారు కి పాదాభివందనాలు మంచి గురువు గారుని పరిచయము చేసినారు ధన్యవాదాలు

  • @kausheekarun1772
    @kausheekarun1772 2 месяца назад

    One of the best videos I have ever seen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @MalleswararaoSirisetty
    @MalleswararaoSirisetty 3 месяца назад +148

    ఇంట్లో పీక్కుతినే మనుషులు లేనప్పుడు మనిషి ఎక్కువ కాలము గడుపుతాడు కొందరు తక్కువ కాలములో చనిపోతున్నారు ఎందుకంటే వారు ఎక్కువ stress feel అవుతున్నారు ఒత్తిడి ఎప్పుడైతే ఒత్తిడి మనిషికి తక్కువగా ఉంటుందో ఆ మనిషి ఎక్కువ కాలము బ్రతుకుతారు ❤️❤️ఏది ఏమైనా రోడ్ ఆక్సిడెంట్స్ కరోనా తూఫానులు జల ప్రళయాలు ఇలాంటి విపత్తులు సంబవిస్తే లైఫ్ కి లేదు గారెంటే❤️❤️ దేవుడు మీద భారం వేసుకొని peacefull గా ధ్యానం చేసుకోండి

    • @ashokkovvur391
      @ashokkovvur391 3 месяца назад +6

      Meerut chalabha Chappaqua andi meerut chippindi 100% carecket

    • @hanumangupta1364
      @hanumangupta1364 3 месяца назад +1

      Baga chepparu Guruvu garu

    • @RSKR4812
      @RSKR4812 3 месяца назад +2

      Nijanga nijam andi. Intlo vallu manalni prashanthanga undanisthe edaina sadyam.

    • @vemulasudhakar9232
      @vemulasudhakar9232 3 месяца назад +2

      నిజమే దేవుడా 😂😂😂😂

    • @tlovatlova2944
      @tlovatlova2944 3 месяца назад

      Z ayA17aaàaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa1aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa1aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa1aaaaaaa1aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa1aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa1aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaz ay0​@@ashokkovvur391

  • @sreenivasaraosomisetty7179
    @sreenivasaraosomisetty7179 3 месяца назад +1

    Very good information
    Thanks

  • @venkataramireddy7281
    @venkataramireddy7281 3 месяца назад +2

    Swamiji chala baga chepparu

  • @devidesidi7898
    @devidesidi7898 3 месяца назад +2

    Tq guruji🎉 wonderful message

  • @AnuRadha-ys7ug
    @AnuRadha-ys7ug 3 месяца назад +1

    గురువు గారికి పాదాభి వందనాలు

  • @venkataraonandamuri5300
    @venkataraonandamuri5300 3 месяца назад +2

    Guruvu Garu Miku Manchi Knowledge Vunnadi Manchiga Visleshana chesaru
    Thanks.

  • @narrarajani640
    @narrarajani640 3 месяца назад +1

    Good knowledge and good interview

  • @srinivasaraodosapati4159
    @srinivasaraodosapati4159 3 месяца назад +1

    Meelanti mahanubhavulu
    Vunnaru kabatti
    Mana deshaniki intha pratyekatha
    Mee padha padmalaku
    Shirashi vavnchi
    Pranamam chestunnanu

  • @rajaparment
    @rajaparment 4 месяца назад +6

    Very fine interview, excellent ❤🎉

  • @srinunallamothu988
    @srinunallamothu988 3 месяца назад +3

    🙏🙏జై గురుదేవా 🙏🙏జై జై గురుదేవా 🙏🙏

  • @ayeshabaddam1856
    @ayeshabaddam1856 2 месяца назад

    Chalaa chakkaga Chepparu guruvu garu.❤

  • @mythiligangisetty9533
    @mythiligangisetty9533 3 месяца назад +1

    Chala adbhutamga chepparu gurooji.

  • @mangthadharavath8455
    @mangthadharavath8455 3 месяца назад +3

    ఓం నమశ్శివాయ గురుజి 🙏🙏👏🌹🎉

  • @Bharathi-z7t
    @Bharathi-z7t 3 месяца назад +1

    Guruvugaru vell said ❤

  • @mandadalakshmaiah
    @mandadalakshmaiah 4 месяца назад +5

    Guruji very good expressions.
    You pl.give more and more.

  • @KorepumalleshKorepu
    @KorepumalleshKorepu 2 месяца назад

    Good solution tanks guru garu

  • @SRILAkSHMINARSIMHATUTIONPOINT
    @SRILAkSHMINARSIMHATUTIONPOINT 3 месяца назад +2

    Pranamam Guruji.
    Thank you so much guruji.
    Suryosmi.

  • @lakshmimuppavarapu1347
    @lakshmimuppavarapu1347 3 месяца назад +1

    గురువు గారికి ధన్యవాదములు

  • @penchalamma9978
    @penchalamma9978 2 месяца назад

    నాకు బాగా నచ్చింది

  • @govindareddy312
    @govindareddy312 4 месяца назад +6

    People like Swamiji very strong foundation to the Hinduism. We need Swamiji s because they show the correct path to us.

  • @sakaresrini8088
    @sakaresrini8088 3 месяца назад +1

    Great swamiji..only oka mata not agreed kashi gurinchi..andaru kasi lo chavaleru......

  • @SrinivasRudragani
    @SrinivasRudragani 4 месяца назад +2

    గురువుగారికి పాదాభి వందనాలు.

  • @penchalamma9978
    @penchalamma9978 2 месяца назад

    సూపర్ గా చెప్పారు స్వామి

    • @penchalamma9978
      @penchalamma9978 2 месяца назад

      నాకు బాగా నచ్చింది

  • @namanibhagya3199
    @namanibhagya3199 3 месяца назад +1

    Gurjeet chala bhaga chepparu thanks 🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishna4307
    @ramakrishna4307 3 месяца назад +2

    Excellent anchor best interview

  • @venkateswararaobandy2706
    @venkateswararaobandy2706 4 месяца назад +8

    It's a boon hearing the valuable speech and decent anchoring.

  • @kajireddych2947
    @kajireddych2947 3 месяца назад +1

    Guruji good message thanks

  • @srinukasina8800
    @srinukasina8800 3 месяца назад +2

    చాలా చాలా మంచి విషయాలు చెప్పారు గురూజీ కృతజ్ఞతలు

  • @mohanl1961
    @mohanl1961 3 месяца назад +1

    Swamiji garu meku dhanyavadulu

  • @dasisambaiah1446
    @dasisambaiah1446 3 месяца назад +1

    Chalabhaga.chappinaru.guruvgaariki.and.anchar.gark.thanqsir

  • @gowlikarshankar3464
    @gowlikarshankar3464 4 месяца назад +4

    Very very intersting

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 3 месяца назад +2

    ఓమ్ గురుబ్యో నమః 🙏🙏 మనసఆ

  • @EswarPrasad-sp8zd
    @EswarPrasad-sp8zd 3 месяца назад +2

    🕉️ ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏

  • @maddieswarreddymaddieswarr9789
    @maddieswarreddymaddieswarr9789 4 месяца назад +4

    Swamy je super ga chap paru

  • @prabhavathikotla621
    @prabhavathikotla621 3 месяца назад +1

    Dhanyavadamulu swamiji garnu

  • @musumuripadmamma7450
    @musumuripadmamma7450 2 месяца назад

    Miku Danyavadalu swamiji garu

  • @shaktiprasad6642
    @shaktiprasad6642 3 месяца назад +1

    Swamiji thank you so much

  • @naidubg-d9n
    @naidubg-d9n 4 месяца назад +4

    exlent information

  • @subbaiahpatnam5271
    @subbaiahpatnam5271 3 месяца назад +1

    Guru gi garu meeku padabhi vandhanamulu

  • @basamnath2883
    @basamnath2883 3 месяца назад +1

    Thank you so much Guruji

  • @ChandraiahNagapuri-u2y
    @ChandraiahNagapuri-u2y 4 месяца назад +7

    Guru ji, very good analysis, super expression. Thanks.

    • @rammlr350
      @rammlr350 3 месяца назад

      ⁶⁶⁶⁶⁶6y⁶

  • @chinnas-s9g
    @chinnas-s9g 3 месяца назад +2

    నమస్తే గురువుగారు 🙏

  • @rajuarts06
    @rajuarts06 3 месяца назад +1

    గురూజీ గారికి కృతజ్ఞతలు 🙏

  • @uradishailaja8671
    @uradishailaja8671 4 месяца назад +4

    Guruji ki shathakoti namaskaramulu🙏

  • @satyanarayanapulagam8958
    @satyanarayanapulagam8958 27 дней назад

    Anchor kooda baaga interview chesaaru. Keep it up.

  • @barlaramesh5193
    @barlaramesh5193 3 месяца назад +1

    Guruvu garu 🙏🙏

  • @akulavenkateswararao7799
    @akulavenkateswararao7799 4 месяца назад +4

    Nice guruji🙏

  • @ayeshabaddam1856
    @ayeshabaddam1856 3 месяца назад +1

    Namasthe guruji.

  • @kausheekarun1772
    @kausheekarun1772 2 месяца назад

    He is speaking such a wonderful Telugu and English as well he knows Hindi also …. So wonderstruck to know where all he lived and how many other languages does he know

  • @RadhakrishnaPopuri-y2r
    @RadhakrishnaPopuri-y2r 3 месяца назад +1

    Anta pedda vari to matladutunnavu juttu viraposukovadam Amina. Bagunda .

  • @luckywithpooji-telugu
    @luckywithpooji-telugu 3 месяца назад +1

    Elanti manchi vyakthi interview chesina mimu namaskarum lu

  • @rambabukanapaka1749
    @rambabukanapaka1749 3 месяца назад +4

    గురుఉగారు మీకు శతకోటి పాదాబీ నమస్కకారాలు

  • @patchigollamurthy2926
    @patchigollamurthy2926 2 месяца назад

    Gurutululu swamygariki padabivandanam

  • @nagireddypeddareddanna772
    @nagireddypeddareddanna772 3 месяца назад +2

    Namo namaha guruji garu.

  • @hanumanthrayappavvenkyvenu8923
    @hanumanthrayappavvenkyvenu8923 3 месяца назад +1

    TqstoGuruji
    TqstoAnchore

  • @bhujangaraoalapati8850
    @bhujangaraoalapati8850 3 месяца назад +1

    Excellent rendition

  • @SumathiTudi
    @SumathiTudi 3 месяца назад +1

    Guru gikki namaste shathakoti vandanalu

  • @sirajuddeenmohammed6576
    @sirajuddeenmohammed6576 4 месяца назад +2

    Superb❤❤❤

  • @nagabushanjuttu2801
    @nagabushanjuttu2801 3 месяца назад +2

    ఓం నమశ్శివాయ

  • @raghavendrah3576
    @raghavendrah3576 4 месяца назад +3

    Guruji is super extraordinary information in natural health tips namaste guruji thank you

  • @manvithvlogs
    @manvithvlogs 3 месяца назад +1

    ఇంట్లో సమయానకి తినే అలవాట్లు లేని మగవాళ్ళ వాళ్ళ సెల్ చూస్తూ 2,3 తెలివితో వుంటూ వాళ్ళతోపాటు ఆడవాళ్ళ ఆరోగ్యాలుకూడా పాడుచేస్తున్నారు.

  • @dayalanraja4361
    @dayalanraja4361 4 месяца назад +2

    Guru ji Very good explaining for how to lives 🙏 ThankQ Swamy Ji 😊

  • @narsaiaht8823
    @narsaiaht8823 3 месяца назад +2

    జన్మ రాహిత్యం లేదు ఈ డ్రామా లో పాత్ర చేయవలసిందే..🙏🙏💐💐

  • @VENKATESWARARAOBHIMAVARAPU-c2l
    @VENKATESWARARAOBHIMAVARAPU-c2l 2 месяца назад

    Jai gurudeva jai jai gurudeva

  • @VenusChittibabu
    @VenusChittibabu 4 месяца назад +5

    🙏Guruji