అత్యున్నత సింహాసనముపై | Athyunnatha simhasanamupai | Telugu Christian Worship Song with Lyrics

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 1 тыс.

  • @ashoknanis9183
    @ashoknanis9183 3 года назад +272

    అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా
    అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
    ఆరాధింతును నిన్నే (2)
    ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3)
    ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. ఆమెన్
    ఆశ్చర్యకరుడా స్తోత్రం
    ఆలోచనకర్త స్తోత్రం
    బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
    సమాధాన అధిపతి స్తోత్రం (2) ||ఆహాహా||
    కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం
    కృపతో రక్షించితివే స్తోత్రం
    నీ రక్తమిచ్చి విమోచించినావు
    నా రక్షణకర్త స్తోత్రం (2) ||ఆహాహా||
    స్తుతులపై ఆసీనుడా స్తోత్రం
    సంపూర్ణుడా నీకు స్తోత్రం
    మా ప్రార్థనలు ఆలకించువాడా
    మా ప్రధాన యాజకుడా స్తోత్రం (2) ||ఆహాహా||
    మృత్యుంజయుడా స్తోత్రం
    మహాఘనుడా స్తోత్రం
    మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
    మేఘ వాహనుడా స్తోత్రం (2) ||ఆహాహా||
    ఆమెన్ అనువాడా స్తోత్రం
    అల్ఫా ఒమేగా స్తోత్రం
    అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
    అత్యున్నతుడా స్తోత్రం (2) ||ఆహాహా||

  • @palletikala7578
    @palletikala7578 3 года назад +20

    నీకు ఆకాశమే సింహాసనం భూమి పాదపీఠం ప్రభువా నీకుస్త్రోత్రం !

  • @koteshkotesh7087
    @koteshkotesh7087 Год назад +27

    దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 4 года назад +37

    ప్రతీరోజు ఈపాట ద్వారా దేవునిని మహిమపరచాలనిఅందరినీకోరుతున్నాను. 🙏🙏🙏🙏💙💚💙💚💙

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 6 месяцев назад +11

    ఎడబాయని ని కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @balijepalliamrutha4132
    @balijepalliamrutha4132 2 года назад +21

    అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా
    అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
    ఆరాధింతును నిన్నే (2)
    ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3)
    ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. ఆమెన్
    ఆశ్చర్యకరుడా స్తోత్రం
    ఆలోచనకర్త స్తోత్రం
    బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
    సమాధాన అధిపతి స్తోత్రం (2) ||ఆహాహా||
    కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం
    కృపతో రక్షించితివే స్తోత్రం
    నీ రక్తమిచ్చి విమోచించినావు
    నా రక్షణకర్త స్తోత్రం (2) ||ఆహాహా||
    స్తుతులపై ఆసీనుడా స్తోత్రం
    సంపూర్ణుడా నీకు స్తోత్రం
    మా ప్రార్థనలు ఆలకించువాడా
    మా ప్రధాన యాజకుడా స్తోత్రం (2) ||ఆహాహా||
    మృత్యుంజయుడా స్తోత్రం
    మహాఘనుడా స్తోత్రం
    మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
    మేఘ వాహనుడా స్తోత్రం (2) ||ఆహాహా||
    ఆమెన్ అనువాడా స్తోత్రం
    అల్ఫా ఒమేగా స్తోత్రం
    అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
    అత్యున్నతుడా స్తోత్రం (2) ||ఆహాహా||

  • @jeevankumar553
    @jeevankumar553 3 года назад +50

    సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుధ్ధుడు, పరిశుధ్ధుడు, పరిశుధ్ధుడు... అని గాన ప్రతిగానములతో యుగయుగములు కొనియాడదగిన నా దేవునికే సమస్తమైన స్తుతియు, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక... ఆమెన్.......

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 7 месяцев назад +3

    అత్యున్నత సింహాసనము పై అశీనుడావైన దేవా నీకె స్తోత్రం. హల్లెలూయా ఆమెన్ 🌹🌹🌹🙏🙏🙏

  • @appalaraju5733
    @appalaraju5733 4 года назад +607

    I Love jesus annavalu oka like cheyyandi ❤️💗💖

    • @johnraj3647
      @johnraj3647 4 года назад +21

      NOT ONE LIKE BROTHER, MILLIONS AND MILLIONS OF LIKES

    • @bhaskarsamudrala4225
      @bhaskarsamudrala4225 4 года назад +14

      I really love jesus he is the god of god praise the lord

    • @gujarathipadma633
      @gujarathipadma633 4 года назад +2

      @@bhaskarsamudrala4225 d see

    • @nelaturiramesh1255
      @nelaturiramesh1255 4 года назад +5

      God bless you.... Sing more songs like these

    • @jyothibathula3966
      @jyothibathula3966 4 года назад +2

      Igbdncxd bddvfgzbvdNzg looks pretty this

  • @meenakumaribirudula592
    @meenakumaribirudula592 Год назад +14

    Yes... ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే ఈ పాటే వింటూ. దేవాతి దేవుణ్ణి స్తుతిస్తాము.
    Praise God 🙏🙏

  • @kumaripasam8356
    @kumaripasam8356 3 года назад +14

    దేవునికీ మహిమ కలుగును గాక🙌🙌🙌

  • @umadeviBuggaiah
    @umadeviBuggaiah 23 дня назад +1

    తండ్రి మీకు వందనాలు వందనాలు...మా కుమారుడు శివ చరణ్ మంచి మార్గం మంచి ఫలితం మంచి తనము రావాలని కోరుకుంటున్నాను దేవా.......

  • @kothacheruvuroadlimahbubna7126
    @kothacheruvuroadlimahbubna7126 3 года назад +157

    పాటలు పాడిన వారికి మా కృతజ్ఞతలు..

  • @lovegospelgurijalavijaykum7896
    @lovegospelgurijalavijaykum7896 2 года назад +9

    అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన మా దేవా
    అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
    ఆరాధింతును నిన్నే
    ఆహాహా.. హల్లేలూయా - ఆహాహా.. హల్లేలూయా ||3||
    ఆహాహా.. హల్లేలూయా - ఆహాహా.. ఆమెన్
    ఆశ్చర్యకరుడా స్తోత్రం
    ఆలోచనకర్తా స్తోత్రం
    బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
    సమాధాన అధిపతి స్తోత్రం ||ఆఅహాహా||
    కృపా సత్య సంపూర్నుడ స్తోత్రం
    కృపతో రక్షించితివే స్తోత్రం
    నీ రక్తమిచ్చి విమోచించినావు
    నా రక్షనకర్తా స్తోత్రం ||ఆహాహా||
    మృత్యుంజయుడా స్తోత్రం
    మహాఘనుడా స్తోత్రం
    మమ్మును కొనిపోవా త్వరలో రానున్న
    మేఘ వాహనుడా స్తోత్రం ||ఆహాహా||
    ఆమెన్ అనువాడ స్తోత్రం
    అల్ఫా ఒమేగా స్తోత్రం
    అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
    అత్యున్నతుడా స్తోత్రం ||ఆహాహా||

  • @babysarojinididla6033
    @babysarojinididla6033 3 года назад +386

    ప్రతి రోజూ ఉదయం సాయంత్రం పాటలు వింటూ పాడుతూ ఉంటాను. చాలా ధన్యవాదాలు. ఆమెన్.

    • @varavaraprasad8666
      @varavaraprasad8666 3 года назад +14

      God bless you

    • @venkataramanakoyyana1189
      @venkataramanakoyyana1189 3 года назад +8

      Praise the lord to all godblesyou Jesusఅమె‌న్

    • @chsubbu7765
      @chsubbu7765 3 года назад +2

      @@varavaraprasad8666 7Jun

    • @fredericknixon4477
      @fredericknixon4477 3 года назад

      I dont mean to be so off topic but does any of you know a method to get back into an instagram account?
      I somehow lost my account password. I appreciate any help you can give me.

    • @malcolmraphael6677
      @malcolmraphael6677 3 года назад

      @Frederick Nixon Instablaster ;)

  • @buddiasirvadham3783
    @buddiasirvadham3783 3 года назад +59

    చాలా చక్కగా పాడారు. మీ స్వరము కూడా చాలా బాగుంది. భగవంతుడు మిమ్ము దీవించును గాక.

  • @bairaboinaprakash4920
    @bairaboinaprakash4920 4 года назад +9

    యేసయ్య మంచి దేవుడు నాకు ఇష్టం

  • @yarraguntlakalyanrao3319
    @yarraguntlakalyanrao3319 10 месяцев назад +2

    అత్యున్నత సింహాసనం పై ఆశీనుడవు అయ్య 🙏🙏🙏

  • @meryekwtt6327
    @meryekwtt6327 2 года назад +6

    సిస్టర్ మి స్వరం చాలా బాగుంది వందనములు ఆమెన్

  • @VENKATESWARLUSONTEM-x5b
    @VENKATESWARLUSONTEM-x5b 5 дней назад

    Praises too God!❤atunnatha simhasanamupai aasinudavaina deva atyantha prema swarupivi neeve......neevundaga i rahasyaparvathalalo nanna evaru ami cheyagalu na prabhu!❤....neeve na prabhudavu nee kante naku kshemadharamedhi ledhu ❤ani YEHOVA!❤NNeetho manavi chesukuntunna thandri

  • @laxmangoud1039
    @laxmangoud1039 3 года назад +31

    I'm Hindu amen praise the Lord yes Prabhu

  • @surammaburada617
    @surammaburada617 Год назад +7

    పాట చాలా బాగుంది ఆనందం గా వున్నది
    ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lovegospelgurijalavijaykum7896
    @lovegospelgurijalavijaykum7896 2 года назад +3

    Athyunnatha Simhaasanamupai - Aaseenudavaina Devaa
    Athyantha Premaa Swaroopivi Neeve
    Aaraadhinthunu Ninne
    Aahaahaa.. Hallelujah - Aahaahaa.. Hallelujah ||3||
    Aahaahaa.. Hallelujah - Aahaahaa.. Aamen
    Aascharyakarudaa Sthothram
    Aalochanakarthaa Sthothram
    Balamaina Devaa Nithyudavagu Thandri
    Samaadhaana Adhipathi Sthothram ||Aahaahaa||
    Krupaa Sathya Sampoornudaa Sthothram
    Krupatho Rakshinchithive Sthothram
    Nee Rakthamichchi Vimochinchinaavu
    Naa Rakshanakartha Sthothram ||Aahaahaa||
    Mruthyunjayudaa Sthothram
    Mahaaghanudaa Sthothram
    Mammunu Konipova Thvaralo Raanunna
    Megha Vaahanudaa Sthothram ||Aahaahaa||
    Aamen Anuvaadaa Sthothram
    Alphaa Omegaa Sthothram
    Agni Jvaalalavanti Kannulu Galavaadaa
    Athyunnathudaa Sthothram ||Aahaahaa||

  • @madhuvaddarapu9683
    @madhuvaddarapu9683 5 лет назад +54

    amen i love jesus amen praise the lord amen devuniki sthotram shtuthi mahima ghanata prabhavamulu yuga yugamuluku kalugunu gaka amen prise the lord halleluya amen i love jesus amen

    • @vanajashiny2737
      @vanajashiny2737 4 года назад +1

      ILove Jesus hallelujah amen devuniki shotrammahima ghanatha devunike kalugunu gaka godbless beautiful singing sister

    • @surekha.jjammalla8915
      @surekha.jjammalla8915 4 года назад

      God bless you

    • @mp-vu2kj
      @mp-vu2kj 4 года назад

      Prisegod

  • @rophiestories
    @rophiestories 4 года назад +167

    This is favourite song for my 4th month baby...she sleeps only if i play this song...praise the Lord...!! God gave a good voice for the singer

    • @vanajashiny2737
      @vanajashiny2737 4 года назад +7

      Neeve devudavu prabhuva

    • @Narasimhamurthy-fg9qm
      @Narasimhamurthy-fg9qm 4 года назад +6

      @@vanajashiny2737 God bless you

    • @shaikbaji492
      @shaikbaji492 4 года назад +5

      Can anybody tell me who is the singer pls......

    • @amalajai3967
      @amalajai3967 4 года назад +6

      My baby also like same song

    • @smilz22
      @smilz22 4 года назад +3

      ruclips.net/video/N4rOGdTW2w8/видео.html
      Share this link to get better understanding n easy tips to complete the Bible in a productive way!
      I found it useful n shared😊

  • @amruthalaxmi5281
    @amruthalaxmi5281 5 месяцев назад +2

    Thank GOD 🙏,Nannu ennukonnanduku, intha goppa devunni nenu kaligi unnanduku,lekkaleni stotramulu

  • @johnraj3647
    @johnraj3647 4 года назад +25

    ఇంత మధురమైన స్వరం ఇచ్చినందుకు దేవునికి వందనములు. నా రక్షణ కర్తా అని అన్నప్పుడు, ఆ కర్తా అనే మాట చివరన ఎంతో మధురంగా ఉంది నీ స్వరం. లేత కొమ్మ లాగా, సున్నితంగా, మధురంగా ఎంతో బాగా ఉన్నది నీ స్వరం. నేను రోజూ వింటాను ఈ నీ పాట

  • @theresabavamardal
    @theresabavamardal Год назад +2

    Deva...prabhuva dheevinchayya andharini 🙏....ma thodai undayya.... Yesayya vandhanalu prabhuva....sthuthi sthothram chellinchukuntunnamu prabhuva .....

  • @meenavasanthakumari1575
    @meenavasanthakumari1575 4 года назад +8

    Samaadhana Adhipathi Sthothram Amen.

  • @kdileep5895
    @kdileep5895 10 месяцев назад +1

    దేవునికి స్తుతి మహిమ కలుగును❤❤

  • @arogyamarythumma176
    @arogyamarythumma176 3 года назад +3

    Please prayar for my son syamsundarreddy ki sampurna swastata kosam prayer cheyandi please yessayya syamsundarreddy twaraga nadichetatlu dhacheyandi yessayya please yessayya 🙏🙏🙏

  • @vijaykumarb4044
    @vijaykumarb4044 4 года назад +11

    నాకు చాలా ఇష్టమైన పాట

  • @bashashaik719
    @bashashaik719 2 года назад +8

    Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen

  • @churugurivenkatesh-dp4wh
    @churugurivenkatesh-dp4wh 5 месяцев назад +1

    దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏 యేసయ్య మీకు స్తోత్రం

  • @asadipraveen8905
    @asadipraveen8905 Год назад +5

    Jesus king of kings

  • @shilpa-5179
    @shilpa-5179 18 дней назад

    Athyunnatha Simhaasanamupai
    Aaseenudavaina na Devaa
    Athyantha Premaa Swaroopivi Neeve
    Aaraadhinthumu Ninne
    Athyunnatha Simhaasanamupai
    Aaseenudavaina na Devaa
    Athyantha Premaa Swaroopivi Neeve
    Aaraadhinthumu Ninne
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Aamen
    Aascharyakarudaa Sthothram
    Aalochanakarthaa Sthothram
    Balamaina Devaa Nithyudavagu Thandri
    Samaadhaana Adhipathi Sthothram
    Aascharyakarudaa Sthothram
    Aalochanakarthaa Sthothram
    Balamaina Devaa Nithyudavagu Thandri
    Samaadhaana Adhipathi Sthothram
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Aamen
    Krupaa Sathya Sampoornudaa Sthothram
    Krupatho Rakshinchithive Sthothram
    Nee Rakthamichchi Vimochinchinaave
    Naa Rakshanakartha Sthothram
    Krupaa Sathya Sampoornudaa Sthothram
    Krupatho Rakshinchithive Sthothram
    Nee Rakthamichchi Vimochinchinaave
    Naa Rakshanakartha Sthothram
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Aamen
    Aamen Anuvaada Sthothram
    Alphaa Omegaa Sthothram
    Agni Jvaalalavanti Kannulu Galavaada
    Athyunnathudaa Sthothram
    Aamen Anuvaada Sthothram
    Alphaa Omegaa Sthothram
    Agni Jvaalalavanti Kannulu Galavaada
    Athyunnathudaa Sthothram
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Hallelujah
    Aahaahaa.. Aamen
    Thankyou for worshipping our Awesome God
    Yes, It's a Privilege to Worship him
    May God Bless You, Amen

  • @lavanya6095
    @lavanya6095 3 года назад +38

    Glory to great god...✋🏻🖐🏻

  • @shaikbaji492
    @shaikbaji492 4 года назад +12

    అద్భుతంగా పాడవు అమ్మ. హ్యూదయాన్ని కదిలించావ్.
    GOD bless you abundantly for singing more and more in HIS name.
    I appreciate your parents for nurturing you.

  • @rajeshdhosada4548
    @rajeshdhosada4548 3 года назад +11

    I love u Jesus plz save from all people words amen ✝️✝️✝️✝️✝️✝️ nannu hechinchu tandri amen ✝️

  • @sandeepsandy7736
    @sandeepsandy7736 8 месяцев назад +2

    Ee song nenu eroju 3:00 Am padtha divine mercy prayer tarvatha pls yesayyaaa naku manchi job ochey krupani dayacheyi 🙏🏻🙏🏻🥺🥺

  • @psavithri3745
    @psavithri3745 Год назад +6

    This is 1 of my favourite song daily 2 times I will sing praise the Lord Amen.

  • @yesepupenumala2779
    @yesepupenumala2779 6 месяцев назад +1

    నిజంగా ఆత్మీయంగా ఉంది ఎన్ని సార్లు విన్న చాలా ఆనందంగా ఉంది ఐ లవ్ జీసస్ ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @nivvyvinny7837
    @nivvyvinny7837 5 лет назад +39

    Deva neke shothramullu naku e roju chala happynece I love Jesus

    • @PRABHAAUDIO
      @PRABHAAUDIO 5 лет назад +1

      God bless you aamyn. Greedy lyrics piranha adiosee and half

  • @padamgyp4588
    @padamgyp4588 Год назад +6

    చాలా బాగా పాడిన వారందరికీ ధన్యవాదాలు.

  • @Aruna-w3d
    @Aruna-w3d Год назад +3

    🙏🙏🙏🙏 బాగా పాడారు చాలా బాగుంది పాట దేవుడు ఇంకా బాగా పాడాల మంచి స్వరాన్ని దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈరోజు వింటాను పాట

  • @THEMOREAJIT
    @THEMOREAJIT 3 года назад +18

    Glory to God in the Highest!!!!! Hallelujah!Feeling very good since born as a Christian! Praying for every one to use their life to Glorify Him! Amen!🙏

  • @udaysrinivas6141
    @udaysrinivas6141 5 лет назад +16

    Jesus is my strength

  • @mogilirosaiah4829
    @mogilirosaiah4829 2 года назад +2

    Praise the Lord.. @ prapancha sarva sakthi manthuda neku sthotram... 🙏amen.. @ I love jesus.. @

  • @ashokchakravarthi9623
    @ashokchakravarthi9623 3 года назад +11

    ఆయనను సుతించుట నాకు ఆనందం

  • @chityalashyam9790
    @chityalashyam9790 Год назад +9

    My favourite song 🤝🤝🤝🤝 praise the lord

  • @eshwarrachamalla3205
    @eshwarrachamalla3205 4 года назад +3

    సర్వాధికారి నీకే స్త్రోత్రం 🙏🏻

  • @vinnyp9270
    @vinnyp9270 3 года назад +9

    Such a heavenly song which makes to feel the great God jesus, all glory to God. .

  • @kumarkumarp7788
    @kumarkumarp7788 Год назад +14

    2023 ఎంత మంది వింటున్నారూ

    • @GodsEternityjjjj
      @GodsEternityjjjj Месяц назад +2

      2024
      ♥️📖⛪✝️🛐

    • @nagmaninani6117
      @nagmaninani6117 16 дней назад

      🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏🙏🙏

  • @BhuvaneswariBelamara-zc3vt
    @BhuvaneswariBelamara-zc3vt Год назад +1

    Paise the lord ❤😂🎉😢😮😅😊DevunikimahimaghanataprabhavamuluAropinchukuntunnaDevunikistotramuHallelughAmen🎉❤😂😢😮😅😊

  • @Bhavana115-B
    @Bhavana115-B 2 года назад +9

    అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా
    అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే } 2
    ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచన కర్తా స్తోత్రం
    బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ ||
    కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం
    నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్తా స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ ||
    మృత్యుంజయుడా స్తోత్రం మహా ఘనుడా స్తోత్రం
    మమ్మును కొనిపోవ త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ ||
    ఆమేన్ అనువాడా స్తోత్రం అల్ఫా ఓమేగా స్తోత్రం
    అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ ||

  • @kjyo6764
    @kjyo6764 3 года назад +13

    One of my favourite songs 🙏

  • @TheBibleAssociation
    @TheBibleAssociation Год назад +6

    Thank You Jesus. Amen 🙏

  • @mathewkj9242
    @mathewkj9242 2 года назад +4

    Greatest Song.
    Amen
    I worship you God Always.
    This Songs is Very good for worship Almighty God.
    Thank you Jesus
    Jesus Mary Joseph Bless us and all viewers
    Amen

  • @armourofmjdharmapuri9819
    @armourofmjdharmapuri9819 3 года назад +8

    Jesus never leave u.
    Always loves n cares u.
    Pls trust in god.
    Miracles will happen

  • @kathetirambabu6024
    @kathetirambabu6024 4 года назад +2

    Yesayya yevarevaru ye avasarathulu koraku prardhichu chunnaro vari avasaralanu therchandi Deva.prathi okkarini vari kastala nundi levanethandi deva. amen.amen.amen

  • @pavanwilliamcarey9844
    @pavanwilliamcarey9844 3 года назад +17

    Night time e song vinte chalu naku I'm feel glory of Holy Spirit 🙏😇🥰❤

  • @RamuUppari-qn6cr
    @RamuUppari-qn6cr 23 дня назад +1

    Its gods craze its miracle song

  • @meenavasanthakumari1575
    @meenavasanthakumari1575 4 года назад +3

    Aahaha Hallelujah Aahaha Hallelujah Aahaha Hallelujah AaAaAa Amen.

  • @sankeerthanakamagalla5727
    @sankeerthanakamagalla5727 3 года назад +7

    పాట అద్భుతం గా అనిపించింది praise the Lord 🙏

  • @joshiranimaddu3721
    @joshiranimaddu3721 3 года назад +5

    Tq sooooooooooooooo much Jesus

  • @ShireeshA-w9p
    @ShireeshA-w9p 2 месяца назад

    Ma balamu, bhagyamu meere ayi vundumu prabhuva....we can't do our own anything...oh my lord.❤🙏🙏🙏 Halleluya 😊

  • @josephmadhurika2649
    @josephmadhurika2649 4 года назад +11

    Amen

  • @slesha851
    @slesha851 2 года назад +1

    E pata vinte manasuki hayega untundi amen 🙏

  • @pathipati0323
    @pathipati0323 2 года назад +6

    Hallelujah...🙌🙌🙌🙌🙏... YOU JESUS CHRIST!🙏...😊👍

  • @pabbasatyakumari4538
    @pabbasatyakumari4538 4 года назад +6

    this is my favourite song and my family numbers like this song superb

  • @kamalasuvarna4625
    @kamalasuvarna4625 3 года назад +25

    It's so heart touching to me. Hallelujah.

  • @mbharu4341
    @mbharu4341 3 года назад +6

    I love Jesus
    Ee song chala antey chala bagundhi chala Baga padaru sister's I like ur sweet voice......

  • @faithrose3194
    @faithrose3194 4 года назад +14

    Yessayya nenu ninnne aradinthunnnu

  • @mouniworld2717
    @mouniworld2717 2 года назад +2

    హల్లెలూయా 🙏

  • @Nelsonvlogs2024
    @Nelsonvlogs2024 4 года назад +1

    ఆహహ హల్లెలూయ

  • @jyothivinod5983
    @jyothivinod5983 3 года назад +8

    Singing Lord's songs r always praising.

  • @GhantasalaMovva
    @GhantasalaMovva Месяц назад

    Amen thank you Jesus praise the lord

  • @FRIENDSFOOTWEARINDIA
    @FRIENDSFOOTWEARINDIA 4 года назад +6

    Jesus ke sthuti ganata mahima

  • @srinuvasaraopamarthi6104
    @srinuvasaraopamarthi6104 2 года назад +1

    Every day most powerful songs ply please మచిలీపట్టణం

  • @varikuppalabhaskar4569
    @varikuppalabhaskar4569 4 года назад +5

    సాంగ్ చాలా బాగుంది బ్రదర్

  • @josephratnakanaparthi4350
    @josephratnakanaparthi4350 3 года назад +13

    Praise the king our life and God 🙏🙏💗

  • @babyreena4544
    @babyreena4544 2 года назад +5

    O God ilove you Jesus

  • @prathyushasateesh8931
    @prathyushasateesh8931 3 года назад +10

    Most loved this song 🥰 i love this song love u so much my god

  • @pasalabalayesu989
    @pasalabalayesu989 3 года назад +6

    Hallelujah🙏 Praise the Lord✝🙏 Thank You Jesus✝🙏

  • @avimaria3369
    @avimaria3369 4 года назад +16

    Praise the lord అక్క
    Very బ్యూటీఫుల్ సాంగ్
    God bless u n your family

  • @kjkkiranmaijhansi5083
    @kjkkiranmaijhansi5083 2 года назад +11

    Nice singing, Glory to Lord

  • @yerramallaswetha738
    @yerramallaswetha738 Год назад +6

    Praise be to God
    God bless u all

  • @saggurthinagarani8750
    @saggurthinagarani8750 3 года назад +6

    All Glory to God

  • @manavalanprabhu8976
    @manavalanprabhu8976 4 года назад +5

    Lord Jesus Christ is coming back very soon Amen

  • @rajeswaripasala7660
    @rajeswaripasala7660 10 дней назад

    Thandri mammu karunichandi 🙏

  • @ramyabangaram5472
    @ramyabangaram5472 2 года назад +13

    Glory to God 🙏
    Wonderful song
    All best hole team

  • @yarraguntlakalyanrao3319
    @yarraguntlakalyanrao3319 4 года назад +16

    One of the I loving song, tq Lord

  • @malavathdivyamalavathdivya8456
    @malavathdivyamalavathdivya8456 5 лет назад +8

    Nice song praise the lord Aaradhintunu ninae Aaaa haleluya haaaa haleluya Amen

  • @revatiilavarapu8081
    @revatiilavarapu8081 4 года назад +5

    I love Jesus and love song

  • @madhuvaddarapu9683
    @madhuvaddarapu9683 5 лет назад +9

    i love jesus amen

    • @srinuvas8004
      @srinuvas8004 Год назад

      🙏😊❤✝️☦️🕎🛐💟📖💜🛐

  • @Abhi-ow1tq
    @Abhi-ow1tq 2 года назад +4

    Praise the lord sister 🙏🙏🙏 thank you so much sister glory to God 🙏🙏🙏 wonderful song 👏👏👏 praise the lord God 🙏🙏🙏 amen amen amen 🙏🙏🙏

    • @farasuresh
      @farasuresh Год назад

      Who is the singer?She is blessed to sing to God! Well sang🙏

  • @laddusg9253
    @laddusg9253 5 лет назад +31

    God bless you

  • @abhishelomukancharla6786
    @abhishelomukancharla6786 4 года назад +6

    Praise the Lord very nice song

  • @Gkforcompetitiveexams0610
    @Gkforcompetitiveexams0610 4 года назад +1

    Jesus is the hero of the cross amen

  • @appsraosambana2483
    @appsraosambana2483 4 года назад +3

    Who write this song for they and singer and for there family god bless you enka ilante songs kanipatalani korukutunnanu God bless you amen