ఇంత గొప్ప విద్వత్తు గలవారు ఈరోజుల్లో కనపడడం లేదు. ఎవరైనా ఇటువంటి వ్యక్తి నేటి రోజులలో ఉంటే చెప్పండి. వారిని దర్శించి తరిస్తాము. మాష్టర్ గారి గురించి ఇంకా వినాలని ఉంది.
@@ruddarrajusrinivasaraju8810 the day and the day is good information for you all for now but the day and time and place it in my mind with a copy for you all the same is a good day today at your warm up with a lot to the same
శని భగవానుడు వస్తే చాలా కష్టాలు ఇస్తాడు ... ఈ శాంతులు చేయండి ఆ శాంతులు చేయండి అని పిక్కు తిన్నె ఈ రోజుల్లో ఎంత చక్కగా మాస్టర్ గారు చెప్పినవి మా అందరికీ చెపుతున్నారు .. truly very much inspirational... మీకు మా పదాభి వందనాలు 🙏
గురువుగారికి హృదయపూర్వక అభినందనలు, జాతకాలు, మూఢనమ్మకాల గురించి అందరికీ తెలిసేలా గా చాలా బాగా చెప్పారు. మీకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలుపుతూ... జై హింద్
గురువు గారికి నా పాదాభివందనాలు. నేను చిన్నప్పటినుండి చాలా చాలా కష్టాలు అనుభవిస్తున్నాను. నేను పుట్టిన తేదీ తెలుసు కానీ పుట్టిన సమయం తెలియదు. నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో తెలుసుకొని ఆ పాప పరిహారం చేయదలచుకున్నను. దయచేసి నాకు ఏదైనా పరిష్కారం తెలియచేయగలరు.
చాలా మంచి వీడియో అందించారు సార్, మీ ప్రతి వీడియో కూడా చూస్తుంటాం, మీ మాటల్లోనే అర్థమైపోతుంది, మీరు చెప్పే ప్రతీ విషయం లో ఎంతో భావోద్వేగం ఆనందం, చెప్తుండగా మీలో మీరే ఆనందపడి పోవడం నేను మీ ప్రతీ వీడియో లో గమనిస్తూనే ఉంటాను, మీరు కూడా నిస్వార్థ పరులు, మరియు సమాజానికి చాలా మేలు చేయాలన్న దృక్పథంతో ఇ.కె మాష్టారు గారి లాంటి మహానుభావుల్ని,సిధ్ధ పురుషుల జీవిత విశేషాలని తెలియజేస్తూ సమాజానికి మేలు చేయాలని కంకణం కట్టుకున్నారు, చాలా సంతోషం , మీ మాటల్లో నిజాయితీ ఉంటుంది. కల్పితాలు ఉండవు . ధన్యవాదాలు సార్
From so many years the only person who told the right thing about astrology is you sir..... 🙏👍 Really our society need people like you who lead people in the right direction 🙏🙏🙏🙏
నేను కూడా గ్రహించాను గురువుగారు... నిశ్వార్థంగా జాతకం చెప్పేవారు చాలా కరెక్ట్ గా చెప్తున్నారు. అలాంటి వారు ఇంకా ఉన్నారు కానీ చాలా అరుదు. 🙏🙏🙏🙏🙏 చాలా చాలా నేర్చుకుంటున్నాం మీ నుంచి ఏం ఇచ్చి మీ ఋణం తీర్చుకోగలం గురువుగారు 😢...
00:11 Astrology and Nadi explained 02:18 Master EK provides compassionate solutions to astrological problems 03:56 Master EK predicts a tragic event using astrology 05:39 Master EK's extraordinary abilities in astrology and spiritual healing 07:32 Master EK uses a technique to calm a possessed woman. 09:18 Master EK has spiritual abilities 10:51 Master EK used astrology to promote good deeds and service to others. 13:02 Planets are like clerks, God is the main officer Crafted by Merlin AI.
నమస్కారమండీ చాలా బాగా చెబుతున్నారు కాకపోతే చిన్న సూచన జరిగిన విషయాలను భూత కాలంలో మాత్రమే చెప్పగలం కాబట్టి విషయాలను భూత కాలంలోనే చెప్పండి వినసొంపుగా ఉంటుంది అని అనిపించి చెప్పాను దయచేసి ఏమీ అనుకోకండి
ఇలాంటి వారు ఈ రోజుల్లో ఉంటే ఎంత బాగుండేది గురువుగారు నేను యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళ అందరితో పోలిస్తే మీరు చాలా గొప్పవారు చాలామంది అ హోమం చేస్తే 6000 ఈ హోమం చేస్తే 7,000 అని డబ్బులు వసూలు చేస్తున్నారు
We( my parents and siblings) are blessed to have the blessings of Guru Garu Master EK. He used to visit our home when we had financial troubles. We don't know how he knew our troubles. Namaskarams Master E.K 🙏🙏 We are indebted to Guru Garu ...and blessed to be in HIS path 🙏
Srinivas garu, as you have explained about the siddar, there will be a time in the future may be 200 years or after , people will say "there was a software expert who was also an expert in Mythology and bringing back many mythological facts to life with his scientific approach " :-). Bless you .
Sir , Pranamams.We are blessed to study in Bala Bhanu Vidyalayam ,an educational institution run by Master EK trust. I feel lucky to be associated with such a wonderful guruvu garu ,where we had learnt all slokas, spiritual knowledge and to treat all people equally. Such schools need to be in current generation .
ప్రణామం గురువుగారు🙏 ఈరోజే మా ఇంటికి ఒక బ్రహ్మణుడుకొచ్చాడు. మా కుటుంబ మా పిల్లలు కష్టనష్టాల గురించి చెప్పారు, అంతా బాగుంది. బయటివ్యక్తుల ద్వారా ఏ నరదృష్టిలేదు. మీకు చాలా దగ్గరి వాళ్ల దృష్టి చాలా ఉంది. వాళ్ళ చెడు ద్రుష్టి వల్లే మీకు ఇబ్బందులవుతున్నాయి. మరి దీనికి పరుష్కరమడిగితే ఆయన 50వేల ఖర్చు చెప్పారు😌😌😌
Thanks for your true speeches. People gets faith by listening speeches like this. Nice pariharam from sastras. Now a days people cheating on name of Religion and hindu centiment. Jai Sanatana Dharma
అయ్యా నమస్కారం మీరు చాలా బాగా వివరిస్తున్నారు పురాణాలలో ఉన్న విషయాలను చాలా తేలికగా మా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నారు చాలా గొప్ప వారి అన్ని విషయాలు కూడా తెలియజేస్తున్నారు నాకు ఒక చిన్న అనుమానము వచ్చినది యొక్క జ్యోతిష్య శాస్త్రంలో 12 స్థానాలు ఉన్నాయి 12 రాశులు ఉన్నాయి అవునా కాదా అవునా నాకు తప్పదు అయితే ఇక్కడ 12 రాశులకు అధిపతులు 12 రష్యా అధిపతులు లేరు, ఏడుగురే ఉన్నారు వారాలు 7 అని మరి ఏడుగురిని సరి చేశారా నాకు తెలియదు తర్వాత 12 లగ్నాలకు కూడా ఏడుగురిని సెట్ చేశారు అందులో రాహు కేతువులు రివర్స్లో తిరుగుతారు వారికి మాత్రం ఎలాంటి స్థానం లేదు వారు ఏ ఏ స్థానాలలో ఉంటే గ్రహం యొక్క ఫలితాలు ఇస్తారు అని చెప్పియున్నారు ఓకే అసలు గ్రహము అంటే ఏంటి ఇవన్నీ గ్రహాలు అయినప్పుడు భూమి గ్రహము కాదా , భూమితోపాటు మనకు దగ్గరలో మిత్ర, చిత్ర అనే గ్రహాలు ఉన్నాయి మరి వీటి ప్రభావం మనుషుల పైన, సర్వ ప్రాణకోటి పైన ప్రభావం చూపడం లేదా నాకు ఈ యొక్క ధర్మ సందేహము వచ్చినది. ఈ యొక్క సందేహమును తీర్చగలరు సెల్ 9281423246 నా పేరు వేద భూషణ్
I am so blessed to have seen him several times and was hos patient too. HE was a living God to his patients and has a special place in their hearts. His carved statue in our Vizag Beach road .
Sri vishnu rupaya nama shivaya e mataram roju anuktu utuna andi miru sanathana veluthunru happy nenu epdu epdu ala veluthuna srinivas garu matalu bati 🙏🙏🙏
Planets has no power to harm or help. They are the indications of what we experience due to hour past karma. Master EK- is rightly said but misunderstood by many.
Well brought to light about the simple but great souls like Master EK garu . His life proved all that matters is Service to humanity being service to divinity . God bless you all in your Noble services
గురువుగారు మీకు నా నమస్కారములు మీరు మాస్టర్ గారి విషయం చెబుతూ ఉంటే చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. మరి దేవుడు అలాంటి గొప్ప మహానీయుడని నిరాడంబరంగా ప్రజలకు సేవ చేసే మాస్టర్ గారిని దేవుడు సమాజ నికి. దూరం చేశాడు తాను సహాయం చేయడమే కాకా ఎంతోమందిని ఎదుటివారికి సహాయం చేసే విధంగా తయారుచేసి వెళ్లిపోయాడు మాస్టర్ గారు తక్కువ వయస్సు. లో నే మనలను విడిచి పొవడం చాలా బాధాకరమైన విషయం ఇలాంటి గురువుగారు మరల మరల జన్మిస్తారో లేదో తెలియదు మాస్టర్ గారి విషయం లోను తెలుగు చిన్న మీకు మా ధన్యవాదములు
@@NanduriSrinivasSpiritualTalks Correct ga chepparu sir.. asalu ee jyothishyam mana ancestors follow ayyara sir? Need more information about jyothishyam ? How it's started in sanathana darma.?
సార్, నమస్కారం. నేనూ నాకు తెలిసినంత జ్యోతిష్యం చెప్తున్నాను, పూజలూ వ్రతాలు చేయిస్తున్నాను, నేనూ ఎవ్వరిదగ్గరా ఏమీ తీసుకోకుండా వారిచ్చే దాంట్లోనే తృప్తిగా వుందాము అనుకొంటాను, ఇదే అవకాశంగా తీసుకుని బాగా డబ్బున్న వాళ్లూ ఏ కొద్దిగా నో పైసలిచ్చి వెళ్లిపోతూ ఉంటే మనసుకు బాధ అయ్యి కాలానికి తగ్గట్టు అడుగుతున్నానండి. అట్లని మరీ విచ్చలవిడిగా అడగను.వేరే వాళ్లతో పోల్చుకుంటే నాది న్యాయసమ్మతంగా ఉందనిపిస్తుంది. మరొక విషయం,నిజంగా బీదవారే అని అనిపిస్తే ఏమిస్తే ఎంతిస్తే అంతే పుచ్చుకుని వస్తాను.ఒక్కొక్కసారి వారిచ్చిన దానిలో కొంత తిరిగిచ్చేస్తాను.జ్యోతిష్యం అడిగేందుకు వచ్చిన వారితో బలవంతం(డిమ్యాండ్) చేయను. జాతకాలు నాకు తెలిసినంత వ్రాసిచ్చేదానికి పైన చెప్పినట్లు ఇతరేవాళ్ల మాదిరి ఎక్కువ అడగను. నేను 100 రూపాయలు అడిగే- ((నా కుటుంబం ను కూడా చూడాలికదండీ)) -కాలంలో ఇతరులు 500 లేక 800- ((వారూ నే రాసేంతనే రాసిచ్చేది)) -తీసుకుంటూవచ్చినారు. ఇట్లే ప్రస్తుతకాలంలోనూ సాగుతూంది.మున్ముందుకాలంలోనూ అంతే. భయంతోనో, లేదా నా గొప్పతనం అనుభావనతోనో మీకు తెలుపుతూ లేదండి. వాస్తవాన్ని చెప్పినానంతే. దుర్జనఃసజ్జనో భూయాత్, సజ్జనోశాంతిమాప్నుయాత్ శాంతో ముచ్యేత బంధనాన్. ముక్తశ్చాన్యాన్ విమోచయేత్. 🙏🙏🙏
గురువు గారు 🙏నిజంగా ఎవ్వరూ మీకు లాగా చెప్పలేదు swamy మీ vedios నేను చాలా chusthanu. Naku చాలా బాగుంది homam కూడా చాలా ఇష్టం గా చేద్దామని ready avuthunnanu. Thanks స్వామి
నేను వైదిశ్వర్ కోయిల్ తాళ్ల పత్ర గ్రంధాలు వాటి సమాచారం వాటిపై కొన్ని సందేహాలు కోసం సెర్చ్ చేస్తున్న మీ వీడియో చూసాక నాడి జోతిష్యం ఓకే అలాంటి సిద్దులు ఓకే కాని ఇప్పుడు మనసు మార్చుకొని అసలు జాతకం కాదు ధర్మ కార్యాలు చేస్తే ఈ జన్మ పాప పరిహారం జరిగి అన్ని గ్రహ శాంతులు కలుగుతాయి కదా అని ధన్యోస్మి గురూజీ 🙏🙏🙏
Na అదృష్టం na poorva janma sukrutamo nenu puttinappati nundi ma Mother nannu every week Master EK Homeo medicine iche place ki evo poojalu avi antu teesukeltu unde vaaru.. Naku aa photo lo unnavaru evaro kuda telikundane Akkada pooja lo kurchuni vachetapudu Master gaari Paadabhi vandanam chesukuntu vachedanni.. Ippudi meeru aayana gurinchi cheptunte Goosbumps vastunnayi.. Master CVV Garu and Master EK garu start chesina aa Free Homeo hospital ippatiki nadustune undi..
Master EK garu maa ammagaru ki peddanaana garu varasa. Naana garu homeo classes ki velli maaku chinnappudu enno vishyalu EK garu, masters gurinchi cheppevaru. Namaskarams to the lotus feet of Master EK CVV.
గురువు గారికి నమస్కారం ....నాకు ముఖం చూసి హస్తం చూసి జాతకం చూసే గురువులు ఉన్నారా...ఉంటే వారి అడ్రెస్ చెప్ప గలరని వేడుకుంటున్నాను... చాలా ఇబ్బందులతో ఉన్నాను ...దయచేసి సహాయం చేయగలరు.ధన్యవాదాలు
నమస్కారం Nanduri Srinivas Garu. అయ్యా, నా వయస్సు 28, నా మరదలు వయస్సు 27. నేను నా మరదలు ప్రేమించుకున్నాం. మా ఇంట్లో వాలనీ ఓపించాము. పెళ్లి కి అని ముహూర్తం కోసం జాతకాలు చుపించాము. చూసిన వాళ్ళు మా జాతకాలు కలవ లేదు అని చెప్పారు. అలా చెప్పారు అని వేరే వాళ్ల దగ్గరకి వెళ్తే వాల అదే చెప్పారు. మాకు పెళ్లి అయితే నాకు ఏదో జరుగుతుంది అని మా ఇంట్లో వాలకి చెప్పారు. అది మా ఇంట్లో వాల గట్టిగా నమ్ముతున్నారు. 5 years nundi మేము ప్రేమించుకుంటునాము. ఇపుడు జాతకాలు కలవటం లేదు. మమల్ని దూరం చేస్తున్నారు. మాకు ఏమి కాదు అని ఇంట్లో వలకీ చెప్పిన అర్థం చేసుకోవటం లేదు. ఇపుడు ఏమి చేయాలో అర్థం కావటం లేదు. మా జాతకాలు చూసి correct గా చెప్పేవాళ్ళు ఎవరు ఐనా చెప్పగలరు అని అభ్యర్ధి ఇస్తున్నాను
Respected Nanduri Srinivas Garu, Quuet some time am observing and watching your videos.Thise are very valuable and precious.. People like you are very much required to the present society..Thanks Sir..You are doing indirectly good service to the society.. Sincerely.. Rama Sastry VVSS
Hello.. Srinivas garu... I spoke to anantha krishna garu....one to one... His divine looks and his advise to me to sit in morning prayer ...worked alot... I do believe some time of telepathy started from that day.... My mother has been working for ek trust for 20 years... Met all the sons of ek master... A Nobel... Divine... Spiritual... Humanist....educated... Family... Thank u ekkirala family
గురువు గారు ఇప్పుడు ఉన్న నిస్వార్థము గ చేస్తున్న వారిలో నాదృష్టిలో మీరు నారెండో గురువు గారు మీకు ధన్యవాదములు
చాలా చక్కగా చెప్పారు. జ్యోతిషం ఒక శాస్త్రమని బోధపరచారు. ఇతర శాస్ర్తాల మాదిరిగానే అందులోనూ ప్రావీణ్యత సంపాదించినవారు కొద్దిమందే ఉంటారు.
ఇంత గొప్ప విద్వత్తు గలవారు ఈరోజుల్లో కనపడడం లేదు. ఎవరైనా ఇటువంటి వ్యక్తి నేటి రోజులలో ఉంటే చెప్పండి. వారిని దర్శించి తరిస్తాము. మాష్టర్ గారి గురించి ఇంకా వినాలని ఉంది.
🙏🙏🙏🙏
@@ruddarrajusrinivasaraju8810few GTE ⅞ h
@@ruddarrajusrinivasaraju8810 the day and the day is good information for you all for now but the day and time and place it in my mind with a copy for you all the same is a good day today at your warm up with a lot to the same
Please 🙏..tell me..Sir i want to meet him🙏🙏😭
@Ch. aditya వారు ఎక్కడ ఉంటారు
నండూరి శ్రీ నివాసు గారికి హృదయపూర్వక మనస్కారములు... ఆ గురుదేవులుని ఒక్కసారి దర్శించుకోవాలని ఉన్నది..వారి అడ్రసు, సమాచారము తెలియచేయ ప్రార్థన. ....🙏🙏🙏🙏🙏
శని భగవానుడు వస్తే చాలా కష్టాలు ఇస్తాడు ... ఈ శాంతులు చేయండి ఆ శాంతులు చేయండి అని పిక్కు తిన్నె ఈ రోజుల్లో ఎంత చక్కగా మాస్టర్ గారు చెప్పినవి మా అందరికీ చెపుతున్నారు .. truly very much inspirational... మీకు మా పదాభి వందనాలు 🙏
గురువుగారికి హృదయపూర్వక అభినందనలు, జాతకాలు, మూఢనమ్మకాల గురించి అందరికీ తెలిసేలా గా చాలా బాగా చెప్పారు. మీకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలుపుతూ... జై హింద్
మీకు చాల చాల కృతజ్ఞతలు శతకోటి ధన్యవాదములు ఏమేచి ఋణం తీర్చుకోవాలి మీరు మహానుభావులు, మీ సేవలు వెల కట్ట లేనివి 👏👏👏
🙏🙏🙏🙏🙏💐
నండూరి శ్రీనివాస్ గారి కి నమస్కారం . మీరు చెప్పిన గ్రహ శాంతి చాలా బాగుంది సర్ శ్రీనివాస్ గారి కి ధన్యవాదములు
మీ వీడియొ ఎప్పుడు ఎప్పుడు వొస్తుంది అని ఎదురు చూస్తాము గురువు గారు
Avunu nijamgaaa🙂🙂🙂
Yes
Avunu
Nenu kuda ilage anukuntanu guruvu garu
Andaru bavuntaru guruvu gari videos chustunte
గురువు గారికి నా పాదాభివందనాలు. నేను చిన్నప్పటినుండి చాలా చాలా కష్టాలు అనుభవిస్తున్నాను. నేను పుట్టిన తేదీ తెలుసు కానీ పుట్టిన సమయం తెలియదు. నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో తెలుసుకొని ఆ పాప పరిహారం చేయదలచుకున్నను. దయచేసి నాకు ఏదైనా పరిష్కారం తెలియచేయగలరు.
మీకు చాలా ధన్యవాదాలు. 🙏 మహాత్ముల గురించి తెలియజేసి చాలా మంచి పని చేస్తున్నారు. సనాతన ధర్మం పట్ల సడలి పోతున్న నమ్మకాన్ని నిలబెడుతున్నారు.
చాలా మంచి వీడియో అందించారు సార్, మీ ప్రతి వీడియో కూడా చూస్తుంటాం, మీ మాటల్లోనే అర్థమైపోతుంది, మీరు చెప్పే ప్రతీ విషయం లో ఎంతో భావోద్వేగం ఆనందం, చెప్తుండగా మీలో మీరే ఆనందపడి పోవడం నేను మీ ప్రతీ వీడియో లో గమనిస్తూనే ఉంటాను, మీరు కూడా నిస్వార్థ పరులు, మరియు సమాజానికి చాలా మేలు చేయాలన్న దృక్పథంతో ఇ.కె మాష్టారు గారి లాంటి మహానుభావుల్ని,సిధ్ధ పురుషుల జీవిత విశేషాలని తెలియజేస్తూ సమాజానికి మేలు చేయాలని కంకణం కట్టుకున్నారు, చాలా సంతోషం , మీ మాటల్లో నిజాయితీ ఉంటుంది. కల్పితాలు ఉండవు . ధన్యవాదాలు సార్
కోట్ల రూపాయల విలువైన మాటలను ఉచితంగా తెలియజేశారు గురూజీ
గొప్ప గొప్ప వాళ్ళని చాలా గొప్పగా తెలియజేస్తున్నారు.... మీకు కృత్ఞతలు....🙏🙏
From so many years the only person who told the right thing about astrology is you sir..... 🙏👍 Really our society need people like you who lead people in the right direction 🙏🙏🙏🙏
నేను కూడా గ్రహించాను గురువుగారు... నిశ్వార్థంగా జాతకం చెప్పేవారు చాలా కరెక్ట్ గా చెప్తున్నారు. అలాంటి వారు ఇంకా ఉన్నారు కానీ చాలా అరుదు.
🙏🙏🙏🙏🙏 చాలా చాలా నేర్చుకుంటున్నాం మీ నుంచి ఏం ఇచ్చి మీ ఋణం తీర్చుకోగలం గురువుగారు 😢...
Avarina vunte cheppara jyothisyam correct ga cheppevaru plzzz andi arjent naku anduku plz help me
చాలా మంచి విషయము చెప్పడం జరిగింది,,,,,ఈ నమ్మకం చాలా మంది లో ఉంది,
Thanq very much.
మీ వీడియోలు అన్ని అద్భుతమైన వి మాకు ఎన్నో తెలియని విషయాలు తెలిశాయి అండి ధన్యవాదాలు గురువుగారు
మీ సేవలు వెల కట్ట లేనివి 👏👏👏👏👏👏👏👏👏👏👏
00:11 Astrology and Nadi explained
02:18 Master EK provides compassionate solutions to astrological problems
03:56 Master EK predicts a tragic event using astrology
05:39 Master EK's extraordinary abilities in astrology and spiritual healing
07:32 Master EK uses a technique to calm a possessed woman.
09:18 Master EK has spiritual abilities
10:51 Master EK used astrology to promote good deeds and service to others.
13:02 Planets are like clerks, God is the main officer
Crafted by Merlin AI.
నమస్కారమండీ చాలా బాగా చెబుతున్నారు కాకపోతే చిన్న సూచన జరిగిన విషయాలను భూత కాలంలో మాత్రమే చెప్పగలం కాబట్టి విషయాలను భూత కాలంలోనే చెప్పండి వినసొంపుగా ఉంటుంది అని అనిపించి చెప్పాను దయచేసి ఏమీ అనుకోకండి
స్వామి
మీరు చెప్పే నిగూఢ విషయాల వివరాలు అద్భుతం
ఇలాంటి వారు ఈ రోజుల్లో ఉంటే ఎంత బాగుండేది గురువుగారు నేను యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళ అందరితో పోలిస్తే మీరు చాలా గొప్పవారు చాలామంది అ హోమం చేస్తే 6000 ఈ హోమం చేస్తే 7,000 అని డబ్బులు వసూలు చేస్తున్నారు
మాస్టర్ EK గారి గురించి చాల మంచి విషయాలు చెప్పారు .చాలా సంతోషం సార్.
గురువుగారి పాదాలకు నమస్కారాలు
మహత్ములు జీవితం పరోపకారార్ధం ఇదం శరీరం అన్నట్లుగా ఉంటుంది
Marandra babu
We( my parents and siblings) are blessed to have the blessings of Guru Garu Master EK. He used to visit our home when we had financial troubles. We don't know how he knew our troubles. Namaskarams Master E.K 🙏🙏 We are indebted to Guru Garu ...and blessed to be in HIS path 🙏
Where do master E.K guru Garu stays ? Can u pls tel me
Srinivas garu, as you have explained about the siddar, there will be a time in the future may be 200 years or after , people will say "there was a software expert who was also an expert in Mythology and bringing back many mythological facts to life with his scientific approach " :-). Bless you .
పూజ్యులు శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి గురించి విపులంగా చెప్పారు మీ పాదపద్మములకు ప్రణామములు
Me lanti vaalla valle e samaajam lo manchitanam inka batikundi andi... Master CVV namaskaram 🙏
మీయొక్క మాటలు చాలా ఆముల్యమైనవీ గురువు గారు, ధన్యవాదాలు.
గురువు గారికి శతకోటి పాదాభివందనలు ఓం నమః శివాయ, నమో నారాయణయా
శ్రీ మాత్రయో నమ
మీకు పాదాభివందనం గురువు గారూ. అద్భుతమైన విషయాలు చెప్పారు
మాస్టర్ సి వి వి గారు మళ్ళీ100 సంవత్సరాల తరువాత జన్మిస్తారు అని చదివాను ఇది నిమేనా 🙏🙏🙏
Sir , Pranamams.We are blessed to study in Bala Bhanu Vidyalayam ,an educational institution run by Master EK trust. I feel lucky to be associated with such a wonderful guruvu garu ,where we had learnt all slokas, spiritual knowledge and to treat all people equally. Such schools need to be in current generation .
Great postive words.....e generation lo people ki chala avasaram ayyana postive peaceful words....
ప్రణామం గురువుగారు🙏
ఈరోజే మా ఇంటికి ఒక బ్రహ్మణుడుకొచ్చాడు. మా కుటుంబ మా పిల్లలు కష్టనష్టాల గురించి చెప్పారు, అంతా బాగుంది. బయటివ్యక్తుల ద్వారా ఏ నరదృష్టిలేదు.
మీకు చాలా దగ్గరి వాళ్ల దృష్టి చాలా ఉంది. వాళ్ళ చెడు ద్రుష్టి వల్లే మీకు ఇబ్బందులవుతున్నాయి.
మరి దీనికి పరుష్కరమడిగితే ఆయన 50వేల ఖర్చు చెప్పారు😌😌😌
NANDURI SRINIVAS SIR ME PADA PADMAMULAKU NAA SHIRA SASTANGA NAMASKARAMULU
Yentha goppa vishayalu chakkaga chepparandi,no words 🙏🙏🙏🙏🙏🙏
ఇలాంటి విషయాలు చెంనదుకు కృతజ్ఞతలు గురు గారు.
జాతకం.. హస్తసాముద్రికం....తలరాత.... చేతిరాత....💯 నిజం
S
Thanks for your true speeches. People gets faith by listening speeches like this. Nice pariharam from sastras.
Now a days people cheating on name of Religion and hindu centiment.
Jai Sanatana Dharma
Master gari phone number give please.
@@VENKEY_.14342 he died in 1984
అయ్యా నమస్కారం మీరు చాలా బాగా వివరిస్తున్నారు పురాణాలలో ఉన్న విషయాలను చాలా తేలికగా మా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నారు చాలా గొప్ప వారి అన్ని విషయాలు కూడా తెలియజేస్తున్నారు నాకు ఒక చిన్న అనుమానము వచ్చినది
యొక్క జ్యోతిష్య శాస్త్రంలో 12 స్థానాలు ఉన్నాయి
12 రాశులు ఉన్నాయి
అవునా కాదా అవునా నాకు తప్పదు
అయితే ఇక్కడ 12 రాశులకు అధిపతులు
12 రష్యా అధిపతులు లేరు, ఏడుగురే ఉన్నారు వారాలు 7 అని మరి ఏడుగురిని సరి చేశారా నాకు తెలియదు
తర్వాత 12 లగ్నాలకు కూడా ఏడుగురిని సెట్ చేశారు
అందులో రాహు కేతువులు రివర్స్లో తిరుగుతారు వారికి మాత్రం ఎలాంటి స్థానం లేదు వారు ఏ ఏ స్థానాలలో ఉంటే గ్రహం యొక్క ఫలితాలు ఇస్తారు అని చెప్పియున్నారు
ఓకే అసలు గ్రహము అంటే ఏంటి
ఇవన్నీ గ్రహాలు అయినప్పుడు భూమి గ్రహము కాదా , భూమితోపాటు మనకు దగ్గరలో మిత్ర, చిత్ర అనే గ్రహాలు ఉన్నాయి మరి వీటి ప్రభావం మనుషుల పైన, సర్వ ప్రాణకోటి పైన ప్రభావం చూపడం లేదా నాకు ఈ యొక్క ధర్మ సందేహము వచ్చినది. ఈ యొక్క సందేహమును తీర్చగలరు సెల్ 9281423246 నా పేరు వేద భూషణ్
Sir., I am requesting heartfully please make a video on
1. upasana
2. Types of upasanams
3. And how to do upasanams
Nice question
మానవ సేవే మాధవ సేవ అని పెద్దలు అందుకే అనేవారు కాబోలు.. మన కర్మలు కరిగిపోవడానికి ఇదే మార్గం అన్న మాట.. పెద్దల మాట చద్ది మూట 🙏🙏🙏🙏🙏
I am so blessed to have seen him several times and was hos patient too. HE was a living God to his patients and has a special place in their hearts. His carved statue in our Vizag Beach road .
మీరు చెప్పాలనుకుంటే శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గురించి చెప్పండి మీ జన్మ ధన్యం అవుతుంది
శ్రీ విష్ణు రూపాయ నమఃశ్శివాయ🙏
Sri vishnu rupaya nama shivaya e mataram roju anuktu utuna andi miru sanathana veluthunru happy nenu epdu epdu ala veluthuna srinivas garu matalu bati 🙏🙏🙏
బ్రహ్మ గారిని మరిచిపోయారు
నమస్కారం గురువు గారు ..🙏🙏 మీ ద్వారా ఎందరో గొప్ప వారి గురించి తెలుసుకుంటున్నం.... ఇదంతా దేవుడి దయ....🙇♀️💐
Planets has no power to harm or help. They are the indications of what we experience due to hour past karma. Master EK- is rightly said but misunderstood by many.
Sir I’m having very difficult situation in my life, can you please help me. Pleaseeeee
స్వామి చాలా ఇబ్బంది లో వున్నాను కొంచం మీ అడ్రెస్స్ చెప్పండి స్వామి మిమ్మల్ని కలిసే భాగ్యన్ని కలిపించండి స్వామి 🙏🙏
ధన్యవాదములు గురువు గారు ఎంతో విలువైన విషయాలను తెలియపరచినందుకు
ధన్యవాదములు గురువు గారు మంచి విషయాలు వివరించారు.
Meelaga cheppevalle leru gurvgaru am adagalanna. 1000 antaru. Meeru goppavallagurunchi. Makuteliyanivallagurunchi cheptunnandu. 🙏🙏🙏🙏
Can u give me address plz
guru dattatreya blessings to you Swamy Srinivas Nanduri
Thanks for Composing this video
I am also devotee of datta.thank u sir
Well brought to light about the simple but great souls like Master EK garu . His life proved all that matters is Service to humanity being service to divinity . God bless you all in your Noble services
గురువుగారు మీకు నా నమస్కారములు మీరు మాస్టర్ గారి విషయం చెబుతూ ఉంటే చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. మరి దేవుడు అలాంటి గొప్ప మహానీయుడని నిరాడంబరంగా ప్రజలకు సేవ చేసే మాస్టర్ గారిని దేవుడు సమాజ నికి. దూరం
చేశాడు తాను సహాయం చేయడమే కాకా ఎంతోమందిని ఎదుటివారికి సహాయం చేసే విధంగా తయారుచేసి వెళ్లిపోయాడు మాస్టర్ గారు తక్కువ వయస్సు. లో నే మనలను విడిచి పొవడం చాలా బాధాకరమైన విషయం ఇలాంటి గురువుగారు మరల మరల జన్మిస్తారో లేదో తెలియదు మాస్టర్ గారి విషయం లోను తెలుగు చిన్న మీకు మా ధన్యవాదములు
నా అనుభవ రీత్యా పరాశర జ్యోతిష శాస్త్ర రీత్యా జాతక,ప్రశ్న,సుముహూర్త,వాస్తు శాస్త్రాదులన్నీ పరమ సత్యము.గ్రంధాలు అన్ని కలుసిత మయ్యాయి.
అవే కాదు, చెప్పే వాళ్ళు కూడా నూటికి 99 శాతం కలుషితమయ్యారు. అందువల్లే ఈ విద్యల మీద జనానికి విశ్వాసం పోతోంది
@@NanduriSrinivasSpiritualTalks Correct ga chepparu sir.. asalu ee jyothishyam mana ancestors follow ayyara sir? Need more information about jyothishyam ? How it's started in sanathana darma.?
Naku manchi jothysam chepe valanu teliyajeyagalara
పేరు నేను ప్రస్తావించట్లేదు ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి మీరు చాలా చాలా గొప్పవారు నిజంగా నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి 🙏🙏🙏
గురువు గారు ధన్యవాదాలు మీకు మాకు ఇంతటి గొప్ప వ్యక్తి గురించిన విషయాలు చెప్పారు
అద్భుతమైన వివరణ ఇచ్చారు 🙏
సార్, నమస్కారం. నేనూ నాకు తెలిసినంత జ్యోతిష్యం చెప్తున్నాను, పూజలూ వ్రతాలు చేయిస్తున్నాను, నేనూ ఎవ్వరిదగ్గరా ఏమీ తీసుకోకుండా వారిచ్చే దాంట్లోనే తృప్తిగా వుందాము అనుకొంటాను, ఇదే అవకాశంగా తీసుకుని బాగా డబ్బున్న వాళ్లూ ఏ కొద్దిగా నో పైసలిచ్చి వెళ్లిపోతూ ఉంటే మనసుకు బాధ అయ్యి కాలానికి తగ్గట్టు అడుగుతున్నానండి. అట్లని మరీ విచ్చలవిడిగా అడగను.వేరే వాళ్లతో పోల్చుకుంటే నాది న్యాయసమ్మతంగా ఉందనిపిస్తుంది. మరొక విషయం,నిజంగా బీదవారే అని అనిపిస్తే ఏమిస్తే ఎంతిస్తే అంతే పుచ్చుకుని వస్తాను.ఒక్కొక్కసారి వారిచ్చిన దానిలో కొంత తిరిగిచ్చేస్తాను.జ్యోతిష్యం అడిగేందుకు వచ్చిన వారితో బలవంతం(డిమ్యాండ్) చేయను. జాతకాలు నాకు తెలిసినంత వ్రాసిచ్చేదానికి పైన చెప్పినట్లు ఇతరేవాళ్ల మాదిరి ఎక్కువ అడగను. నేను 100 రూపాయలు అడిగే- ((నా కుటుంబం ను కూడా చూడాలికదండీ)) -కాలంలో ఇతరులు 500 లేక 800- ((వారూ నే రాసేంతనే రాసిచ్చేది)) -తీసుకుంటూవచ్చినారు. ఇట్లే ప్రస్తుతకాలంలోనూ సాగుతూంది.మున్ముందుకాలంలోనూ అంతే. భయంతోనో, లేదా నా గొప్పతనం అనుభావనతోనో మీకు తెలుపుతూ లేదండి. వాస్తవాన్ని చెప్పినానంతే. దుర్జనఃసజ్జనో భూయాత్, సజ్జనోశాంతిమాప్నుయాత్ శాంతో ముచ్యేత బంధనాన్. ముక్తశ్చాన్యాన్ విమోచయేత్. 🙏🙏🙏
@@NanduriSrinivasSpiritualTalks గారూ మీ హిత వాక్కులకు శిరసాష్టాంగ నమస్కారములు.🙏🙏
@@NanduriSrinivasSpiritualTalks గారు నాకు 9సంవస్సరాలు అవుతుంది కష్టాలు తీరేదాకా కాల్ చేయండి ప్లీజ్ 63039966180
Give me your number Ravi garu
రవి శాస్త్రి సర్ ఒక పరిష్కారం చెప్తారా
@@Ravishastry63 సర్ నాకు ఒకదానికి పరిష్కారం చెప్తారా
గురువు గారు నమస్కారం..
మీరూ కూడా జాతకం చెప్పగలరా ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలుసుకోవచ్చ.
చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు ధన్యవాదాలు
గురువు గారు 🙏నిజంగా ఎవ్వరూ మీకు లాగా చెప్పలేదు swamy మీ vedios నేను చాలా chusthanu. Naku చాలా బాగుంది homam కూడా చాలా ఇష్టం గా చేద్దామని ready avuthunnanu. Thanks స్వామి
Nice information. Thanks for sharing. Namaskaarams Master EK.
Ayya mee simplicity ki mee medhassuku paadabhi vandanam vandanam SRINU JI
Thank you very much for clarifying the doubts
నేను వైదిశ్వర్ కోయిల్ తాళ్ల పత్ర గ్రంధాలు వాటి సమాచారం వాటిపై కొన్ని సందేహాలు కోసం సెర్చ్ చేస్తున్న మీ వీడియో చూసాక నాడి జోతిష్యం ఓకే అలాంటి సిద్దులు ఓకే కాని ఇప్పుడు మనసు మార్చుకొని అసలు జాతకం కాదు ధర్మ కార్యాలు చేస్తే ఈ జన్మ పాప పరిహారం జరిగి అన్ని గ్రహ శాంతులు కలుగుతాయి కదా అని ధన్యోస్మి గురూజీ 🙏🙏🙏
అడ్రస్ ఎక్కడ చెప్పండి గురువు గారు.... అందరికి ఉపయోగం గా ఉంటుంది....
Vidikolan
very good and detailed account of the Rishi E.K.
Great... Service and Meditation is the right way to reach Truth ... super sir
Hello
YES 100% TRUE
Na అదృష్టం na poorva janma sukrutamo nenu puttinappati nundi ma Mother nannu every week Master EK Homeo medicine iche place ki evo poojalu avi antu teesukeltu unde vaaru.. Naku aa photo lo unnavaru evaro kuda telikundane Akkada pooja lo kurchuni vachetapudu Master gaari Paadabhi vandanam chesukuntu vachedanni.. Ippudi meeru aayana gurinchi cheptunte Goosbumps vastunnayi.. Master CVV Garu and Master EK garu start chesina aa Free Homeo hospital ippatiki nadustune undi..
E k master gari ki నమస్కారములు.
ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.
Master EK garu maa ammagaru ki peddanaana garu varasa. Naana garu homeo classes ki velli maaku chinnappudu enno vishyalu EK garu, masters gurinchi cheppevaru. Namaskarams to the lotus feet of Master EK CVV.
గురువు గారికి నమస్కారం ....నాకు ముఖం చూసి హస్తం చూసి జాతకం చూసే గురువులు ఉన్నారా...ఉంటే వారి అడ్రెస్ చెప్ప గలరని వేడుకుంటున్నాను... చాలా ఇబ్బందులతో ఉన్నాను ...దయచేసి సహాయం చేయగలరు.ధన్యవాదాలు
ఎవరి దగ్గరకు వెళ్ళవద్దు.
నమస్కారం Nanduri Srinivas Garu.
అయ్యా,
నా వయస్సు 28, నా మరదలు వయస్సు 27.
నేను నా మరదలు ప్రేమించుకున్నాం. మా ఇంట్లో వాలనీ ఓపించాము.
పెళ్లి కి అని ముహూర్తం కోసం జాతకాలు చుపించాము. చూసిన వాళ్ళు మా జాతకాలు కలవ లేదు అని చెప్పారు. అలా చెప్పారు అని వేరే వాళ్ల దగ్గరకి వెళ్తే వాల అదే చెప్పారు.
మాకు పెళ్లి అయితే నాకు ఏదో జరుగుతుంది అని మా ఇంట్లో వాలకి చెప్పారు. అది మా ఇంట్లో వాల గట్టిగా నమ్ముతున్నారు.
5 years nundi మేము ప్రేమించుకుంటునాము. ఇపుడు జాతకాలు కలవటం లేదు. మమల్ని దూరం చేస్తున్నారు.
మాకు ఏమి కాదు అని ఇంట్లో వలకీ చెప్పిన అర్థం చేసుకోవటం లేదు.
ఇపుడు ఏమి చేయాలో అర్థం కావటం లేదు.
మా జాతకాలు చూసి correct గా చెప్పేవాళ్ళు ఎవరు ఐనా చెప్పగలరు అని అభ్యర్ధి ఇస్తున్నాను
థాంక్స్ అండి. ఎందుకంటే నేను c.v.v garu అనుకొంటున్నాను.
6:10 exactly " radhe shyam" cinema lo e scene thisaru. Master gari jeevitham lo nundi director inspiration thiskunadu emo 🔥🔥
We are very happy that, you belongs to Ekkirala family.... Great Sir...
గురువు గారికి ధన్యవాదాలు గురువు గారు సూర్య గ్రహణం కు సంబంధించి ఒక్క వీడియో చేయవలసిందిగా కోరుచున్నాము .
ఓం శ్రీ గురుభ్యో నమః, మేము master E K గారిని కలవొచ్చా
Master ek garu 1984 lo vellipoyaru u can contact his son master Anantha krishna garu on vizag
OK , Thank you sir
How to meet his son mam
చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు గురువు గారు 💐🙏💐
అందరు మీ లాగా ఉంటె బాగుండు. Gnt లో అడ్రస్ చెప్పగలరు
Chepte ayanni urike tala tinestaru
12th శ్రీనివాస్ గారు gnt వస్తున్నారు కదా. ఆ అడ్రస్ అండి. ప్రవచనం చెప్తారు కదా. అందుకని
0.54 to 1.00 మధ్య చెప్పినారు.సూపర్
Respected Nanduri Srinivas Garu, Quuet some time am observing and watching your videos.Thise are very valuable and precious.. People like you are very much required to the present society..Thanks Sir..You are doing indirectly good service to the society..
Sincerely..
Rama Sastry VVSS
Namaskaram guruvygaru .meeru cheppe information chala chala valuable.manavjatini tappu margamlo vellakunta yento sulabhanga artham aiye examples to chepyaru.mee darshanmam kosamu ashistunanu.namaskaram guruvugaru .
Sir please release minimum 10 videos per day.🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
గురువు గారి విలా సం తెలుపగలరు స్వామి
Namaskarams Master CVV 🙏🏼
Namaskarams Master EK 🙏🏼
Adbhutham
Very good information guruji
Continuation video ento telupa galaru..
Every time I hear about Master EK's life, I cry inconsolably. I don't know why
ranidhisapestotra nidhi
8:57 nenu uncontrollable ga yedichaanu , daiyyam lo kooda daivam choodatam annappudu.
Charitra chakkaga undi guruvugaro finishing adbhutam... nest sequel meda interest create chesela climax chesaru
Thankyou sir for regular weekly uploading of videos
Swami... Naku kooda guru bhakti kaligetatlu cheyyandi... Sri Gurubhyonnamaha🙏🙏🙏
Hello.. Srinivas garu... I spoke to anantha krishna garu....one to one... His divine looks and his advise to me to sit in morning prayer ...worked alot... I do believe some time of telepathy started from that day.... My mother has been working for ek trust for 20 years... Met all the sons of ek master... A Nobel... Divine... Spiritual... Humanist....educated... Family... Thank u ekkirala family
Please guide others into Master's path. We all want the divine grace of His.
Hi Sir... How can we meet EK gaaru?? I need to show my jatakam
Great sir......gurudevulaku padabhivandanamulu.....
Thanking you sir. This video is an eye opener for many blind believers. Thanking you once again.
E. K. మాస్టర్ గారు ఉన్నారా ఇపుడు (క్షమించండి ఈ ప్రశ్న అడుగుతున్నందుకు).
ఉంటే గురువుగారిని ఎలా దర్శించుకోవాలొ తెలియజేయండి🙏🙏🙏
బాగా చెప్పారు గురువు గారు మీకు పాదాభివందనాలు
If the master is alive, I would like to meet him.