ఆరోగ్య సమస్య ఏడిపిస్తూంటే.. | U have incurable health issues? | Master EK Part 4 | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 1,1 тыс.

  • @reenakilaru6774
    @reenakilaru6774 2 года назад +92

    Chinnappati nundi e chinna health problem vachina khammam lo EK Master gari center lo Ramayya gari deggara medicines vade vallamu.
    1. Nanna ki thyroid complete ga taggindi ( 20 years back ..malli raledu)
    2. Amma ki trancil vaste operation annaru. EK mater gari mandula valla complete ga taggayi inkepudu raledu malli
    3. Naku over bleading problem ki medicine vadite Inka eppudu ah problem raledu
    Inka enno health problems chala taaggayi. Anduku memu EK Master gari ,Ramulu gari ki ento krutagnatalu 🙏🙏

    • @manjullayadav7483
      @manjullayadav7483 2 года назад +8

      Sugar taggutundha sister

    • @manjullayadav7483
      @manjullayadav7483 2 года назад

      Me phone number please

    • @shinchantrendings6671
      @shinchantrendings6671 2 года назад +4

      madamu vallani ippudu kuda consult chyavocha

    • @reenakilaru6774
      @reenakilaru6774 Год назад +3

      @@shinchantrendings6671 cheyochu andi.. khammam rotary club lo untundi. near new municipal office.
      First time velle vallu early morning 5 am ki velli name rayinchukovali.. next time nundi daily 9 to 11 am varaku untundi .. Sunday ite 10 am to 4 pm

    • @reenakilaru6774
      @reenakilaru6774 Год назад

      @@manjullayadav7483 Sugar ki naku idea ledu kaani control lo untundi anukunta andi. partyam cheyyali like onion garlic and inguva vadakudadu e medicine vesukunetappudu.

  • @praveengurrala3204
    @praveengurrala3204 4 года назад +127

    మీరు మంచోళ్ళు, భగవంతుడు మీకు మంచి మనసు ఇచ్చాడు, ఓం నమః శివాయ

  • @muvvamallikharjun7778
    @muvvamallikharjun7778 5 лет назад +229

    స్పెషల్ గా మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ రోజు లలో మీరు మాకు దొరకడం మేము చేసుకున్న పుణ్యo లేక ఆ దేవుడు మాకోసం మిమ్మల్ని పరిచయం చేసిన్నాడు . ఎందరో మహాత్ముల జీవిత చరిత్ర తెలియచేస్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః

  • @muvvamallikharjun7778
    @muvvamallikharjun7778 5 лет назад +97

    Thank you sir, Guru గారి గురించి మీరు చెబుతూవుంటే వినేకొది విన్నాలి అనిపిస్తుంది. గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు

  • @prasadneeluster
    @prasadneeluster 5 лет назад +106

    ఒళ్లు పులకించిపోయింది గురువు గారు. నిస్వార్థ సేవ ఇంత గొప్పదా అనిపించింది. మాస్టర్ గారు వంటి మహనీయులు గురించి తెలుసుకోవడం వారి నుంచి ప్రేరణ పొందడం నిజం గా మా అదృష్టం.

  • @63sur66
    @63sur66 4 года назад +20

    చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు. మీరు మీకుటుంబం నూరేళ్లు చల్లగా ఉందురు గాక

  • @carnaticmusingsbydvrsita1520
    @carnaticmusingsbydvrsita1520 3 года назад +150

    శ్రీకాకుళం లో నా చిన్నతనంలో నాకు విపరీతమైన సుస్తీ చేస్తే మా తల్లిదండ్రులు శ్రీ Master EK gari దగ్గరికి తీసుకుని వెళితే నాకు ప్రాణదానం చేశారు🙏🙏🙏🙏🙏🙏

    • @dangetipushpa5483
      @dangetipushpa5483 2 года назад

      Hi sir...Carnatic musings...garu please sir Naku oka healp చేయండి మీకు జీవితాంతం రుణపడి ఉంటాను.... నా పేరు యశోద నా వయసు 26 కానీ...నేను ఎప్పుడూ నిత్యం పేషెంట్ గానే ఉంటున్నాను ఒక నెల లో 25 days kuda పేషెంట్ గానే ఉంటున్నాను ... చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాం కానీ ఏ మందులు పనిచేయడం లేదు ...ప్లీజ్ న పరిస్థితిని అర్థం చేసుకొని కాస్త cvv గారి అడ్రస్ మెసేజ్ రూపం లో చెప్పండి.....మేము ఉండేది హైదబాద్ లో ఉంటాం...మీరు అడ్రస్ చెప్తే మేము అర్జెంట్ గా వెళ్తాం....నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.....నాకు ఏమైనా అయితే నా పిల్లల్ని చూసుకునే వాళ్ళు కూడా లేరు....ప్లీజ్ sir.... కాస్తా అడ్రస్ చెప్పండి ..urgent....

    • @sravani._1200
      @sravani._1200 2 года назад

      @@dangetipushpa5483 discription lo address undi. Chudandi

    • @althisadhu5586
      @althisadhu5586 2 года назад

      Google Lo search cheyandi Amma master EK address ani vasthundi

    • @nadimpalliteja4400
      @nadimpalliteja4400 2 года назад

      @@dangetipushpa5483 same problem na age 26 naku asalu health bagodhu plz evaraina address clear ga cheppamdi..

    • @rajum4142
      @rajum4142 2 года назад +1

      Wr is Master Ek garu living now

  • @sre-z1g
    @sre-z1g 5 лет назад +22

    మీ వీడియొ కోసం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తు వుంటాను గురూజీ గారు

  • @pvajairamchandra969
    @pvajairamchandra969 4 года назад +10

    Master CVV gariki Jai.....
    Master EK gariki Jai....
    Master NS gariki Jai......
    Ika mundhu mundhu kavali "Niswardham moolam idham Jagath......"
    Sri gurubyo namaha....
    Sarvejana Sukhinobhavanthu....

  • @mandapakanagalakshmi3788
    @mandapakanagalakshmi3788 3 года назад +163

    అవునండి....EK గారు మహానుభావులు.నా చిన్నతనంలో విశాఖపట్నం లో జరిగిన సంఘటన,అమ్మ చెప్పేరు.మాఅమ్మగారు వారిదగ్గర హోమియో మందులు తీసుకునేవారు.ఒకరోజు మందులు తీసుకొని,వెళ్లిపోతూ ఉంటే వెనక్కి పిలిచి కూర్చోమన్నారుట,గంట తరువాత ఇప్పుడు బైల్దేరమ్మా అన్నారట.అమ్మ అప్పుడు ఎక్కబోయే బస్ కి ఆక్సిడెంట్ అయిందట.అప్పుడు ఇప్పటిలా ఇన్ని సిటీ బస్సెస్ లేవు,టైం ప్రకారం ఉండేవి,అంతే.

    • @VIJAYKUMARREDDYG
      @VIJAYKUMARREDDYG 3 года назад +25

      అమ్మ మాస్టర్ గారి హోమియో క్లినిక్ అడ్రస్ చేపగలర

    • @durgamaheshmokara7599
      @durgamaheshmokara7599 2 года назад +6

      Amma master gari adress chepandi

    • @sravani._1200
      @sravani._1200 2 года назад +2

      @@durgamaheshmokara7599 discription lo icharu okasari Chudandi

    • @Rekha0202
      @Rekha0202 2 года назад +2

      @@VIJAYKUMARREDDYG vizag pedamusaliwada Ek garu hospital antey chepataru andi

  • @sujathareddy8223
    @sujathareddy8223 2 года назад +49

    After I started following u guru garu..I had quit smoking...drinking...non veg...No one is happy around me as they were using me for all these entertainment...home parties....now I made it clear no such activities will be entertained in my house..now I feel so good ....travelling to Arunachalam day after tomorrow...thank u so much guru garu

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 года назад +21

      చాలా సంతోషం తల్లీ. శివానుగ్రహ ప్రాప్తిరస్తు

    • @priyankasangaraju6687
      @priyankasangaraju6687 2 года назад +2

      @@NanduriSrinivasSpiritualTalksguruvu garu ma nana ki accident ayyi leg facture aindhi ayya adi infection vachii chala Dabbulu waste chesam ipudu konchem thaggindhi ayya kani leg moment' ki oka nerve vuntundhi anta adi work cheyadam ledhu chala badha paduthunam ayya 8 month's nundi adi kaka foot drop aindhi nadavadaniki chala kastam vundhi ayya ma nana ki e badha nundi kapadandi ayya ado oka margam chupandi guruvu garuu chala badha tho aduguthunaa 🙏🙏🙏🙏🙏🙏

    • @jyothireddy1586
      @jyothireddy1586 2 года назад +2

      @@priyankasangaraju6687 master ek gari homeopathy undhi kadha okksari kanukondi amma

    • @alekhyakotha6947
      @alekhyakotha6947 2 года назад

      @@NanduriSrinivasSpiritualTalks guruvu Garu ma husband ke retena problem plz idea guruvu Garu 😭😭😭😭😭😭😭😭😭

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 5 лет назад +26

    మాజన్మ దివ్యమైనది గొప్ప వీడియో ద్వారా. ధన్యవాదములు అర్పిస్తున్నాను మీకు

  • @nvsubbarao5480
    @nvsubbarao5480 5 лет назад +10

    మీ వీడియో మీ ప్రసంగాలు వినటము కూడా ఒక అదృష్టమే మీరు చెప్పే విషయాలు వింటుంటే వేరే ఏమీ ఆశిసంచకుండా సేవ చేసే తత్వం అలవడుద్ది .అలానే మీమ్మలని మీ పలుకులు కి కస్తూరి లో రంగరించి చెపుతుంటే ఎంతో మురిపేము గా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటాయి . ఉత్తములు బాగావోత్తములు నండూరి శ్రీనివాస్ గారికి నా నమస్కారాలు

  • @srivirao
    @srivirao 5 лет назад +21

    Master E.K is a king of all knowledge. He is compassionate. Gurubhyo namaha.

  • @gangadhararaopakki3166
    @gangadhararaopakki3166 27 дней назад +1

    శ్రీ నండూరి శ్రీనివాస్ గారు హోమియో వైద్యం మరియు గౌరవ ek గారి చేసిన ఎన్నో మంచి పనులు మరియు వాటి పిల్లలు మనుమలు గూడా ఈరోజుకి విశాఖ లో చేయుచున్న వైద్యం గురించి చక్కగా విశ్లేషించితిరి.
    మీకు ధన్య వాదములు.
    విశాఖలో ప్రస్తుతం వారి హోమియోపతి చికిత్స ఆలయం ఇక్కడ ఉందో పూర్తి చిరునామా తెలుపగలరు. మీకు మా ధన్యవాదములు.

    • @smily2888
      @smily2888 21 день назад

      Ipudu ek master garu leara , plz reply evandi Naku pAH problm undhi treatment ledhu 😭

  • @kumaras416
    @kumaras416 3 года назад +11

    మాస్టర్ ఈ కే గురువు గారికి మా పాదాభివందనములు👏👏👏

  • @VennelaSreejab
    @VennelaSreejab Год назад +2

    Super message sir... Ivaala night enduko nidra ravatledu complete gaa master CVV gaari videos laagesthunnayi naa manasuni alaa scroll chesthuu first master cvv , next master EK gaarivi anni varsagaa chusthuu unna na new year ki super diet dorikindi avey mi videos guruji... And mi pravachanam patriji dhyana maha yagnam lo maahaadbhutham guruji... Ilanti marenno aadhyathmika saasthravethala videos raavali , nenu vini nerchukovali, entho mandhiki mi videos upayagopadaalii... Aadhyathmikatha prathee okariki intlo vistharinchaali ani manaspuurthigaa korukutunnanu guruvu gaaru ... Miku naa sathakoti vandhanaalu 🙏... Dhanyavaadamulu 🙏

  • @narasimhulukosuru9990
    @narasimhulukosuru9990 2 года назад +5

    మాష్టారు గారి కి నమస్కారాలు మీ మాటలు వింటుంటే దేవుడు మీమ్మల్ని ఈరూపంలో మాకోసం పంపినట్లు వున్నారు

  • @srinvias1
    @srinvias1 3 года назад +8

    గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు. Thank you sir.

  • @rajugrsn2813
    @rajugrsn2813 3 года назад +12

    గౌరవనీయ నండూరి శ్రీనివాస్ గార్కి నమస్సుమాంజలి.మీరు చెప్పిన ఈ విషయానికి నా హృదయ పూర్వక ధన్యవాదములు.

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 5 лет назад +121

    రామకృష్ణ పరమహంస దివ్య పురుషుని గురించి వీడియో చేయగలరని మనవి.
    జై శ్రీ క్రిష్ణా 🌷🌷🌷

    • @TIMESOFTELUGUSri
      @TIMESOFTELUGUSri 5 лет назад +2

      Yes....Memu atani gurunchi avagahana lopam too unnam

  • @kollurisatyasai3702
    @kollurisatyasai3702 3 года назад +6

    నమస్కారం 🙏 మా చిన్నప్పుడు విశాఖలో రైల్వే new colony లో వారిదగ్గరకి వెళ్ళడం బాగా గుర్తు. Namaskarams Master EK 🙏

  • @kasaiahkandimala4787
    @kasaiahkandimala4787 5 лет назад +10

    మీకు చాలా కృతజ్ఞతలు ఎంతో మందికి వైద్యం అందిస్తున్నారు ఎంతోమంది జ్ఞానాన్ని అందిస్తున్నారు

  • @pavanithuraka1877
    @pavanithuraka1877 3 года назад +6

    కామెంట్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది

  • @B.kumuda
    @B.kumuda 4 года назад +16

    అవును హోమియోపతి వైద్యం లో ఎన్నో అద్భుతమైన ఫలితాలను నేనూ చూశాను ఒక హోమియో డాక్టర్ని గా చెప్తున్నా

    • @surenderbabu5672
      @surenderbabu5672 3 года назад

      Pls tell me ur phone no for homeo treatment for liver problem

    • @jcsreddy7617
      @jcsreddy7617 3 года назад

      Gas problem ki medicine cheppandi sir pls 8897178958

    • @srisriss3374
      @srisriss3374 3 года назад

      @@p.vsaikeerthanahoneychitti6847 ముఖం మీద acne వలన వచ్చిన pit scars తగ్గడానికి homeopathy లో మందులు ఉన్నాయా

    • @chakkasupersree2010
      @chakkasupersree2010 2 года назад

      Sir adpkd kidney jabbuku homeopathy lo treatment unda

  • @somasasankgadiyaram6705
    @somasasankgadiyaram6705 5 лет назад +66

    గురువు గారు, ధన్యవాదాలు.🙏🙏మేము , మా పిల్లలు 10 సంవత్సరాల నుండి మాస్టర్ ఈ. కె. గారి వారి హోమియో వైద్యం follow అవుతున్నాం.
    మా బాబుకు అస్తమా, dengue అన్నీ కూడా తగ్గాయి.

    • @Devops.mentor
      @Devops.mentor 5 лет назад +5

      దయచేసి పుస్తకం పేరు చెప్పగలరు

    • @Thribhuvan-game
      @Thribhuvan-game 5 лет назад +2

      Address chepagara

    • @nandiniv3015
      @nandiniv3015 5 лет назад +3

      Jyoti Garu Anni problem ki treatment istara nen gynic problem tho badapadthuna solution dorukutada

    • @mumtajbegum6794
      @mumtajbegum6794 5 лет назад +2

      Sir Naa Babu ki pits undi .pls naaku e k master gaari address chappandi Naa number 9032223255 plssssss

    • @ramesh0156
      @ramesh0156 5 лет назад +5

      పశ్చిమగోదావరి జిల్లాలో హాస్పిటల్ ఎక్కడ ఉన్నాయి అమ్మ

  • @swathig7172
    @swathig7172 2 года назад +1

    Bagavanthudu mee rupamlo ee video ipatiki naku kanipimchela cheseru......nenu padutuna kastam antha intha kadu na bidda arogyam vishayam lo....thandreee mee meluku padabhivandanalu

  • @upcomingdr3153
    @upcomingdr3153 2 года назад +15

    Guruji while I was listening your every vediou am getting happy tears (ఆనంద భాష్పాలు) with full of devotional feeling of burst 🙏

  • @shivaravirala1870
    @shivaravirala1870 3 года назад +3

    నమస్కారం మీరు చెప్పేది వింటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది నా చెల్లెలు అనారోగ్యంగా ఉంది గురువు గారి శిష్యులు గుంటూరులో ఎక్కడ ఉంటారు అడ్రస్ తెలపండి

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 3 года назад

      మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin

  • @lakshmikrishna9840
    @lakshmikrishna9840 2 года назад +12

    Namaskarams🙏. Today I have witnessed cases who have come from guntur and chennai to chinamushidivada for their treatment after listening to your videos sir . Great work sir . 🙏 Please keep posting the videos.

    • @sai786sai
      @sai786sai 2 года назад

      I have cold asthama plz adress

  • @sharathb7319
    @sharathb7319 3 года назад +1

    Master EK gariki padabhi vandanamulu.
    🙏🙏🙏🙏🙌🙌🙌🙌

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 3 года назад +3

    Master EK Gaari Sathakoti Padhabhi Vandhanamulu Maatharupuna
    Sri Sai Nadhya Namaha
    OM Sri Vishnu Rupaya Namashivaya
    EK master Gurinchi Maaku Teliyani Vishayamulu Chipenadhuku Meku me Family ki Matharupuna Sathakoti Kruthajnathalu Andi
    Maaku Meru Guruvu Gaa Dhorakadam Sai Anugraham
    Goppa Varam Andi
    Mecharana Dhashi Vaanapalli SathayaRaw YashoddawVanapali Jayasri Tejeshwar Chellayaamma
    Sarvamu Sri Sai Nadhya mangalm
    Sri Lalita Deviye Mangal
    OM Santi OM shanti OM Shanti Hee

  • @nv_thalia
    @nv_thalia Год назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏mee videos mee seva bavam i cant tell in words,i am younger to u andi but God bless u always,u r a vry nice person

  • @VijayKumar-bk3cf
    @VijayKumar-bk3cf 5 лет назад +3

    చాలా బాగా చెప్పారు. భగవంతుని లీల / స్రృష్టి గురించి ఒక వీడియో చేస్తామని చెప్పారు. తొందరగా upload చెయ్యండి సార్.

  • @sivajyothi1969
    @sivajyothi1969 3 года назад

    Chaala Dhanyavadamulu. 🙏. Alanti mahaneeyulu, Master EK gari gurynchi meeru cheptunte chaala santhoshamga undi. 🙏🙏. Inka marenno visheshalu teliyacheyandi. 🙏

  • @SATYANARAYANAMONDRU
    @SATYANARAYANAMONDRU 5 лет назад +9

    NANDURI SRINIVAS SIR ME PADA PADMAMULAKU NAA SHIRA SASTANGA NAMASKARAMULU

  • @ashavallinanduru4280
    @ashavallinanduru4280 2 года назад

    Naa chinnappudu EKMaster gari mandu ippinchaaru....vaari gurinchi...homeo mahathu gurunchi entho goppaga chepparu....mee maatalu chala mandiki dhairyam isthunnayi...

  • @mvgrao6768
    @mvgrao6768 5 лет назад +7

    Another good video for u sir
    Enka meeru manchi videos cheyyali Ani assistunnamu
    Thanks

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 Год назад +1

    Naku bhayamkaramaina depression tho badhapadevadini master ek homeo dispensary lo ne recover iyyindhi jai master ek

  • @raghavvendra
    @raghavvendra 5 лет назад +18

    Guru Dattatreya Blessings to you Sri Nanduri Srinivas Swamy
    Thanks for making this video

  • @maheshnamburi3050
    @maheshnamburi3050 4 года назад +2

    చాలా బాగుంది సర్, నాది ఒక చిన్న సందేహం హోమియోపతి చాలా అద్భుత మైనది, కొంతమంది హోమియోపతి వేడి చేస్తుందని అంటారు నిజమేనా తెలుపగలరు

  • @kdeepthireddy0kdeepthiredd463
    @kdeepthireddy0kdeepthiredd463 3 года назад +3

    Guruvugaaru,Mee darshana bhagyam e janmalo okkasaari inaa kalagajeyandi guruvugaaru..ma janmalu dhanyam avutaayi guruvugaaru...

  • @karanamramamurthy6026
    @karanamramamurthy6026 4 года назад +1

    నండూరి శ్రీ నివాస్ మాస్టర్ గారికి నమస్సులు. మీ బెంగళూరి అడ్రెస్ తెలియజేయ మనవి.

  • @vaddepallysrinivasvaddepal8929
    @vaddepallysrinivasvaddepal8929 5 лет назад +37

    ధన్యవాదాలు సార్.
    మాస్టర్ సి వి వి నమస్కారం

  • @rajanipotini5522
    @rajanipotini5522 4 года назад +2

    చక్కని వాఖ్యానం తో గొప్ప మహనీయులు గురించి విన్నాను

  • @appalarajumokara8401
    @appalarajumokara8401 4 года назад +7

    నిస్వార్థ సేవ ఫలితం గురించి అద్భుతంగా చెప్పారు గురువుగారు

  • @RatnaParadise
    @RatnaParadise 3 года назад +1

    Naluguriki manchi chebutunnaru. Adbhutam. Anduke mee momulo aa kaanti. Treasure undi manadaggara adanta tavvi teestunnaru. Hanumat badabaanala stotram dwara labdhi pondina adrustavanturaalini. Jai gurudatta.

  • @prathyuusha2119
    @prathyuusha2119 3 года назад +7

    Sir, we are very inspired by your talks which changed our thought process towards life.

  • @sunelkumarrkuluru8060
    @sunelkumarrkuluru8060 2 месяца назад

    Thank you Nanduri garu for letting us to know the information about EK garu

  • @m.suryarao7723
    @m.suryarao7723 5 лет назад +3

    masrer E.K garu kosam chala baga chapparu me ku dhanyavadhalu
    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @brk4980
    @brk4980 2 года назад

    Thank you sir మీ సూచించినదీ చాల ఉపయోగకరమైన విషయం , మీకు శత కోటి వందనాలు🙏🙏🙏

  • @mr2751977
    @mr2751977 5 лет назад +9

    చాలా Thanks...
    I don't know anything about Master Garu, i didn't not even read about his article in HOMEOTODAY ( Telugu monthly) . That time i think he was good doctor that's it ,but due to your video s i cane to know about the great person.
    Thank you very much our be loved Srinivas garu,
    Regards
    Dr Rajashekar Bogadi

  • @dhattacreativeshorts7973
    @dhattacreativeshorts7973 Год назад

    Meelanti mahaneeyulu Maa madhya puttadam,enno enno manchi vishayalu nu,goppa goppavarini Maaku parichayam cheyadam,mee video RUclips lo Maaku kanapadatam a janmalono memu chesukunna adrustamu guruvu garu......thanks a lot sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @udayasbeautyhome1298
    @udayasbeautyhome1298 4 года назад +4

    Sharing such wonderful person n his works....great to hear...tnq u so much sir...u r explanation is superb

  • @sarojamandapaka3633
    @sarojamandapaka3633 Год назад

    MasterEKGaru guruji ki padabhivandanamulu🙏🏿🙏🏿♥️🌺Sreenivas garu May god bless you and your family🙏🏿🙏🏿♥️

  • @kodamarthivenkatasuryakart3519
    @kodamarthivenkatasuryakart3519 3 года назад +8

    he was born with sudarshana amsha and a great sadhaka so he helped and cured a lot

  • @Tapaswini-tc1ub
    @Tapaswini-tc1ub 3 года назад +2

    విలువైన వీడియో... విలువైన సమాచారం 🙏
    కాని ఎడిటింగ్ చేసినవారికి, నా విజ్ఞప్తి. జాగ్రత్తగా ఎడిట్ చెయ్యండి ఎడిటర్ గారూ.చాలా మాటలు కట్ అయిపోయాయి. ధన్యవాదాలు.

  • @sravanikondrajula6390
    @sravanikondrajula6390 2 года назад +3

    Dhanyavadhalu swamy mee roopam lo aa dhevudu naku moksha margam chupisthunnadu.. Oka chinna vinnapam swamy na bhartha ki age 30,aayana ki kidney lu fail ayyi dialasis cheinchukuntunnamu ee samasya ki edhaina pariskaram vunte cheppandi guruvu garu

  • @sindhusri8004
    @sindhusri8004 3 года назад +1

    🙏 infhaku minchi meku em cheppagalam guruvu garu 🙏 meru me kutumbam ellappuduu santhosham ga vundali ani korukuntunnam 🙏

  • @aishwaryalakshmi.s566
    @aishwaryalakshmi.s566 5 лет назад +10

    Waiting for next video sir 🙏 I'm big fan of ur vedios🙏

  • @piouskerur
    @piouskerur 2 года назад +1

    Really..greatful for u ...
    Sir..
    Ur Narrating itself exhorbitant with Great content...
    Mee niswartha sevaluku...shatha dandaalu

  • @bhagyav5864
    @bhagyav5864 Год назад +3

    Kidney problems and urine problems kuda taggutaya guruvu gaaru.pls reply

  • @Funfeastarcade
    @Funfeastarcade 5 лет назад +1

    గురువుగారూ, మాస్టర్ గారు గురించి చాలా మంచి విషయాలు తెలియచేసారు.

  • @chandanamendu
    @chandanamendu 5 лет назад +4

    Respected Sir,
    Thank you so much for sharing url. It will help those who are in need.

  • @Dattatreya8242
    @Dattatreya8242 3 года назад +2

    Eee rojullo master garu unte entho bagunnu. andariki ayanni chuse adrustam kalugunu

  • @nandamuruvenkatasravanakum2319
    @nandamuruvenkatasravanakum2319 5 лет назад +3

    జై మాస్టర్ EK మహారాజ్ 🌻🙏🌻

  • @baskharkomineni2270
    @baskharkomineni2270 3 года назад +1

    Goppa vishayalu chepparu meeku chala krutagnatlu May god bless you and your family

  • @pravallikae9151
    @pravallikae9151 5 лет назад +17

    Very very valuable information Srinivas Garu. My late grand father use to give homeo medicine.
    Not daily doses like today doctors.
    Just a dose per Evey month or 2-3 months.
    Max 10 doses for chronic diseases.
    A great medical procedure

    • @ramaraosistla9956
      @ramaraosistla9956 5 лет назад

      Any medicine for fast relief for chronic Trigeminal neuralgia?

    • @madhuri9588
      @madhuri9588 2 года назад

      @@ramaraosistla9956 me neuralagia thaggindha brother ippudu

  • @TLNReddy
    @TLNReddy 3 года назад

    Meeku, E K, master, gare ki, maa, saatha kotie vanndanamull. Meeku, ok sare, kalavalane unade guru garu.....

  • @శ్రీరామజయం
    @శ్రీరామజయం 5 лет назад +6

    Srinivas gariki namaskaramulu. Naku 9 months unnapudu asthma ki treatment master garu 39 years back chesaru.

    • @incognito0304
      @incognito0304 5 лет назад

      You are blessed maam

    • @bhuvaneswaribhuvi2003
      @bhuvaneswaribhuvi2003 4 года назад

      Plz.....share the address of homeocenter

    • @IWishYouHappyChannel
      @IWishYouHappyChannel 2 года назад

      Mari purthiga thagginda sir miku, naku same problem undhi almost 10 years nun suffer avuthunna kani permanent solution everni adgina ledhu antunnaru madi karimnagar so nak correct treatment chese homeo center ekkada unna cheppandi please

  • @bramhamkadapa6520
    @bramhamkadapa6520 2 года назад +2

    Andariki namaskaralu
    entho mandini adress,details adigithe evvaru cheppaledu,ee roje nenu vellinanu
    Vishakapatanam railway station nundi RTC complex ki vellaali.
    Akkade "Lalitha jwellery shop" vuntundi.
    Aa shop ki opp lo (road cross chesi vellali) oka line vastundi.
    aa line lo stright ga velithunte (left lo victory institute of management vastundi,inkonchem munduki velithe right side lo 7 colours printing lab vastundi.
    inkonchem munduki velithe right side lo star printers vastundi,aa shop ki opp lo vuntundi home.
    1st time vellaali anukunte 2.30pm ki vellali 7pm varaku vuntundi.
    old people ki morning section.
    tocken system ani cheppanu ,vellagaane mana name register cheyali,konchem sepu wait chesthe vaalle pilustaaru,lady doctor kuda vuntaru,mana family history ki time chala avuthundi,vaallu call ki answer cheyatam ledu ani evaru apartham chesukokandi,vallu chala busy ga vuntaru,okkasari miru direct ga visit cheyandi anni details mike thelusthay
    naku medicine ichinaru,one month varaku use cheyali so appati varaku nannu results gurinchi adagakandi,malli return RTCcomplex nundi 400 0r 99 bus catch chesthe station ki vastaru,
    all details ichina ani anukuntunnanu dayachesi malli malli details kosam adagakandi
    Sri Mathre Namaha

  • @Sri-ol6sc
    @Sri-ol6sc 3 года назад +3

    Yes correct , Master EK is Lord Krishna of kaliyuga . We are very unlucky to loose him.

  • @m.s.v.ravikumar1969
    @m.s.v.ravikumar1969 6 дней назад

    Master ek Namaskaram ❤

  • @saitrinadh6775
    @saitrinadh6775 4 года назад +14

    I studied at Master E.K Bhala Bhanu Vidyalayam, Machilipatnam. Homeopathy medicines and treatment were given every evening for free

    • @rajenvittams0175
      @rajenvittams0175 3 года назад +2

      Adress please sir

    • @IWishYouHappyChannel
      @IWishYouHappyChannel 2 года назад +1

      Sir nen chala yellu ga allergy and asthma tho badha padthu na everni adgina dinki permanent solution ledhu antunnaru homeopathy lo edyna solution unte cheppa galaru na aarogya samasya valla nen ye pani sariga cheyaleka pothunna
      I will be waiting for your reply

    • @sai786sai
      @sai786sai 2 года назад

      @@IWishYouHappyChannel sir solution and adress emaina kanipinchaya. I have same problem

  • @lakshmiprasannapasumarthi7769
    @lakshmiprasannapasumarthi7769 2 года назад +1

    మా అబ్బాయి కి చేయిస్తున్నాను మీకు శతకోటి వందనాలు గురువుగారు

  • @yagnamurthypadmaja9305
    @yagnamurthypadmaja9305 5 лет назад +6

    అయ్యా, దయచేసి ఈ హోమియోపతి వైద్యుల చిరునామా తెలపండి. నేను ఈ బాధ పడుతున్నాను.

  • @patnamsandeep6531
    @patnamsandeep6531 Год назад +1

    Old is gold, new has come evry thing changed

  • @శ్రేయరాణి-ఱ7ణ
    @శ్రేయరాణి-ఱ7ణ 5 лет назад +12

    శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🌺🌺

  • @Alisha.5215
    @Alisha.5215 2 года назад

    Mi matalu vintunte chala anandam ga undhi .manchi information icharu..

  • @kopallehanumantharao663
    @kopallehanumantharao663 5 лет назад +38

    My grandson got 100% relief from autism which no other medicine having even temporary relief!!! Thanks to Dr.K.S.SASTRY garu of Master homoeo vaidyalaya, akkayyapalem,Visakhapatnam

    • @gmedisetti
      @gmedisetti 5 лет назад +2

      Kopalle Hanumantha Rao can you please provide email to contact you.

    • @chandrikaveerareddy3997
      @chandrikaveerareddy3997 5 лет назад +1

      Can u provide the phone number sir

    • @kjagannadharao4624
      @kjagannadharao4624 5 лет назад

      @gmail .com .Also give what’s app no.I can speak to you. Please reply Regards

    • @kjagannadharao4624
      @kjagannadharao4624 5 лет назад

      Pl give your e mail I’d .I can be in touch with you .Thanks .Kindly help

    • @vainu0213
      @vainu0213 5 лет назад +2

      Namaste Andi.. Ma papa Ki kuda autism vumdi ..konchem vivaramga cheptara treatment gurimchi..miru iche information makemto help avtmdi Andi. Thanq .

  • @dancing_doll16
    @dancing_doll16 4 года назад

    Miru chepe vishyam Khanna. Miru thanmayathwamtho chepe vidanam lo chala bakthi vundi sir. Vinne koddi vinalanipistundi🙏

  • @voonakodandarao2005
    @voonakodandarao2005 3 года назад +28

    Sir
    My children are very well due to treatment of Master EK's Master Homeo hospital at Visakhapatnam. Now Dr. Ananta Charya garu as good Dr. Bujji garu or Master EK or Master CVV. Great personalities.

    • @ashokb4928
      @ashokb4928 3 года назад +1

      Sir adress kuda pettandi sir. Kodanda Rao garu (Dr Ananta Charya garidhi)

    • @laxmikanthrao8600
      @laxmikanthrao8600 3 года назад +3

      విశాఖ లో ఈ దవాఖానా కు ఎలా వెళ్ళడం?
      ఎక్కడ ఉంటుంది?

    • @lokapavanisompalli9589
      @lokapavanisompalli9589 3 года назад +1

      Pls share me dr ek homeopathy contact number🙏🏻

    • @vedanthamraghuram
      @vedanthamraghuram 3 года назад +1

      @@ashokb4928 video kinda description lo website untundi chudandi

    • @cnusmoky8145
      @cnusmoky8145 3 года назад

      Adrasd paetadi please

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 4 года назад +1

    Very nice video we are very lucky to watch your videos many many thanks Srinivas garu

  • @pammisubbarao8335
    @pammisubbarao8335 3 года назад +7

    May every doctor watch this video & refine oneself at least to awaken humanity a little bit

  • @GvenkataReddy-q3x
    @GvenkataReddy-q3x 8 месяцев назад

    Asthma tagdanki treatment vunda pls chepndi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏plss

  • @srilathajanapareddy8854
    @srilathajanapareddy8854 3 года назад +5

    Father of Homeopathy is Hahnemann .👃 Guru of Homeopathy is Master EK.👃

  • @umapothuru9158
    @umapothuru9158 2 года назад

    Awesome ur videos about EKgurugaru gurinchi. Pranams sir.

  • @SureshYadav-xi7pe
    @SureshYadav-xi7pe 5 лет назад +12

    Guruji I am fan of you. Please accept my pranaams to your lotus feet🙏🙏. Your knowledge and explanation is super and heart touching one.

  • @bhuvansai5583
    @bhuvansai5583 2 года назад +1

    Thanks for this information, my mother has been suffering from severe headache from more than last 8 years tried many, but 2 months homeo medicine cured now it's very rare she gets Headache

  • @bros1637
    @bros1637 3 года назад +16

    Ma babu ki kuda asthma attack daggara daggara vasthuuntundhi .Chela bada anipisthunundede.vizag akkayyapalem lo unna master Ek homeopathy ki tesukuvellamu 3 month avuthundhi babu ki asthma attack an annadhi raledhu.

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 5 лет назад +1

    Nanduri Srinivas Maharajgariki Namaskaram

  • @naveenroyal
    @naveenroyal 5 лет назад +77

    శ్రీవిష్ణు రుపాయ నమఃశివాయ.🙏🙏🙏

  • @priyadirections6223
    @priyadirections6223 2 года назад

    Guruvu garu ma friend papa gurinchi ami cheali chepandi ma papa andhri la lechi nadavali pilatho adu kovali thanu mali mamuluga nadavali 🙏plzzz ma prablm ki pariharm chepandi 😭😭🙏🙏🙏

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 5 лет назад +6

    అద్భుతమైన విషయాలు చెప్తున్నమీకు నమోనమః

  • @nirmalabuddaraju1779
    @nirmalabuddaraju1779 3 года назад +2

    Thank u very much sir for the good information. I am searching good homeopathy doctor surely I will go this place as I am living in Visakhapatnam. Sir I will follow ur all vedios n it helps me well .
    Lokasamastha sukinobhavanthu

  • @harishhareesh3184
    @harishhareesh3184 5 лет назад +3

    Ek gari yokka sahitya krishi gurunchi konchem vivarincha prarthana.namaskaram

  • @gopalnaik1155
    @gopalnaik1155 4 года назад

    గురు గారు మీరు చెప్ప మాటలు విన్న నాకు చాలా సంతోషంగా ఉంది

  • @vidhaatha4148
    @vidhaatha4148 5 лет назад +11

    ఎంతో మేలు చేసే వీడియో🙏🙏🙏

  • @shreelakshmidurga2836
    @shreelakshmidurga2836 5 лет назад +1

    Master gari niswarda seva , me varnana maha adbhutham...

  • @shivanandalaharisowndaryal1976
    @shivanandalaharisowndaryal1976 3 года назад +8

    శ్రీ గురుభ్యోనమః 🙏, శ్రీ మాత్రే నమః,🙏 సర్వం శ్రీ కృష్ణ పరబ్రహ్మ నే నమ: 🙏 ఓం నమః శివాయ 🙏🕉️👏💐🌹