కన్నీళ్ళు పెట్టించే EK గారి మహాప్రస్థానం | Departure of Master EK - Part 5 | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 30 дек 2024

Комментарии • 720

  • @dastagirireddy9319
    @dastagirireddy9319 3 года назад +87

    Nijamyna u tube channel ide.naa jeevithanni marchindi.thanks srinivas garu.

  • @Vengala786
    @Vengala786 5 лет назад +96

    మాస్టర్ EK అనే ఒక తెలుగు లెజెండ్ గూర్చి మాకు తెలియచెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ఒక మనిషి లో ఇంత మేదస్సా. నమ్మలేకపొతున్నాము. మాస్టర్ ek మరియు మీ లాంటి వాళ్ళ చే ఈ తెలుగు నేల పులకించి పోతున్నది.........

  • @raghunadharaju1615
    @raghunadharaju1615 4 года назад +143

    మాస్టర్ గారిని విశాఖపట్నం లో ప్రత్యక్షంగా చూసిన అదృష్టం నాకూ కూడా కలిగింది

    • @peetasyamala8163
      @peetasyamala8163 3 года назад +2

      Maku santhanamu ladhu..epudu evarinna medicine istunarra..chapandi plz.

    • @RadhaKrishna-jt4jk
      @RadhaKrishna-jt4jk 3 года назад

      @peeta syamala siddeswarananda Bharathi Swamy varini kalavandi

    • @gvidyasagargvidyasagar1362
      @gvidyasagargvidyasagar1362 3 года назад

      @@RadhaKrishna-jt4jk siddeswaranandha Bharathi swamy yekkada untar meku telusa

    • @Sundarammastaaru
      @Sundarammastaaru 2 года назад

      Meeru choosara??

  • @mojjadabhujangarao4977
    @mojjadabhujangarao4977 5 лет назад +11

    శ్రీనివాసరావు గారూ నాకు మాట్లాడనివ్వకుండా నోరు మూయించేసారు.ఎందుచేతనంటే మీరు ఈ.కె మాష్టారు గారి కోసం చెప్తూ భావోద్వేగానికి లోనవుతున్నారు అంటే మీరు నేటి యుగంలో నేటి సమాజంలో చాలా నిజాయితీగల మంచి మనసున్న వ్యక్తి అని ఇట్టే తెలిసిపోతుంది మీరు మాష్టారు గారి కోసమే కాదు, ఏ మహానుభావుడు కోసం చెబుతున్నా సరే ఇదే విధంగా చాలా శ్రద్ధతో చెబుతుంటారు, చాలా అద్భుతంగా విని సొంపుగా ఉంటుంది. ఇకపోతే మీరు ఎన్ని జన్మలలో చేసిన పుణ్యం ఈ జన్మలో మాష్టారు గారి కుటుంబానికి చెందిన వారి బంధువుగా జన్మించడం అనేది, అబ్బో ఇంక చెప్పనక్కర్లేదు, అదృష్టవంతులు మీరు, మీరు చెప్పిన మహానుభావుల కోసం విని కొంతలో కొంతైనా ఆచరించి తరించడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తాము శ్రీనివాసరావు గారూ.నేను వచ్చే శుక్రవారం విశాఖపట్నం వెళ్లి మాష్టారు గారి కుమారులుంగారు ఉండే ప్రాంతానికి వెళతాను, నన్ను మీరు కర్ణాటక నుంచే ఆశీర్వదించండి నా మనసులో ఉన్న కోరిక నెరవేరాలని, తప్పకుండా ఆశీర్వదిస్తారు కదూ శ్రీనివాసరావు గారూ .
    మీరు పంపిన ఈ వీడియో చూసి చాలా సంతోషం కలిగింది రావుగారు.మీకు నమస్కారములు పాదాభివందనాలు, ధన్యవాదాలు.
    మొజ్జాడ భుజంగరావు

    • @mojjadabhujangarao4977
      @mojjadabhujangarao4977 5 лет назад +1

      @@NanduriSrinivasSpiritualTalks ఇది కదటండీ నా అదృష్టం అంటే , స్వయంగా మీ అంతటి వారే నాకు ఎటువైపు వెళ్ళాలో సూచించారంటే నేను ఎంతటి అదృష్టవంతుడినో నాకే అర్థమవుతోంది. చాలా సంతోషంగా ఉందండి.మీరెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు వర్థిల్లాలని నా మనస్ఫూర్తి ఆశ. మీకు నా నమఃస్సుమాంజలులు . శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ విష్ణు రూపాయ నమఃశ్శివాయ, శ్రీ మాత్రే నమః

    • @srinivasgatla4716
      @srinivasgatla4716 4 года назад

      Yes

  • @gsarada7768
    @gsarada7768 Год назад +19

    మీ ద్వారా మాస్టర్ EK గారి ఉన్నత వ్యక్తిత్వం వినడం మా భాగ్యం..

  • @raoba4109
    @raoba4109 5 лет назад +13

    మాస్టర్ EK గారి గురించి చాలా అద్భుతంగా వివరిస్తున్నారు...మీరు వారితో గడపటం, మేము మీతో ఉండటం మేము చేసుకున్న అదృష్టం...ధన్యవాదాలు....

  • @vijayavijaya9505
    @vijayavijaya9505 5 лет назад +111

    నేను ఖచ్చితంగా నా పిల్లలకు సంస్కృతం నేర్పిస్తాను. ధన్య వాదాలు గురువుగారూ

    • @myallen2k
      @myallen2k 4 года назад +2

      Very good decision brother

  • @pasamrajesh143
    @pasamrajesh143 5 лет назад +9

    మా తరానికి మాస్టర్ గారి మాటలు మీ ద్వార చేరేలా మాస్టర్ గారు ఎప్పుడూ నిర్నయం చేసిఉనారు.కనుకనే మీరు మాకు దిశానిర్దేశం చేస్తూ మమ్ముల ముందుకు నడుపుతునారు ............ఇవి పోఘడ్తలుకావు నిక్కమైన నిజాలు ...................మీకు శతకోటి ధన్యవాదాలు....మీ videos అమూల్యమైనవి

  • @radhikareddyambati9006
    @radhikareddyambati9006 4 года назад +35

    Mater Ek గారి దర్శన భాగ్యం నా చిన్నతనంలో కలిగింది. 🙏🙏🙏. ఆ గురు పౌర్ణమి రోజున జరిగే పండుగలు, అలంకరణలు, భోజనాలు గుర్తు చేసినందుకు వందనములు. 🙏🙏

  • @suvarnamena6
    @suvarnamena6 5 лет назад +218

    మీ సేవలు వెల కట్ట లేనివి 👏👏👏👏👏👏👏👏👏👏👏 మీ వీడియోలు చూస్తున్న మాలో ఖచ్చితంగా మంచితనం, ఆధ్యాత్మికత కలగాలని, మాస్టర్ గారి ఆశీస్సులు మాకుండాలని కోరుకుంటున్నాను.

  • @prattipatisubhashini4306
    @prattipatisubhashini4306 2 года назад +9

    కన్నీళ్ళొస్తున్నాయి సార్ 🙏🙏🙏 మీ వీడియో ల ద్వారా మాస్టారు తన సన్నిధికి నన్ను నిన్ననే రప్పించుకున్నారు. అనేక పరీక్షలు,అణు మాత్రపు సాధన చేశాక నాకు ఈ మహద్భాగ్యం కలిగింది శ్రీనివాస్ గారు. నేను మందులు కూడా వారి చేతుల మీదుగా తీసుకోగలిగానండీ🙏 ఈ రోజు నుంచి ప్రేయర్ మొదలుపెట్టబోతున్నాను.... మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏 మాస్టర్ గారికి ప్రణామాలు 🙏🙏🙏🙏🙏

  • @kirankumar-hb6uv
    @kirankumar-hb6uv 5 лет назад +83

    Really , iam short of words to express my deep feelings... మీ వీడియోలు చూడడం నా పూర్వ జన్మ సుకృతం... Master cvv namaskaram.

  • @Pathisathi
    @Pathisathi 2 месяца назад +1

    నమస్కారం గురువు గారు🙏🙇‍♀️ మీరు మధ్యలో చెప్పిన... చరాస్తి - స్థిరాస్తి అనే పదాలు చెప్పినప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి... ఎంత గొప్ప పదాలు🙏🥺

  • @sattisatyanarayanareddy9364
    @sattisatyanarayanareddy9364 5 лет назад +23

    మీరు చెప్పే ప్రసంగాలు,మీరు చూపించిన వీడియో ఋజువులు కనులారా చూసి, చెవులారా వినిన ప్రతీ ఒక్క రు మారి మన సంస్క్రుతులను అనుసరించాలని అందరూ మారాలని ఆశిస్తున్నా ను.

  • @Vaarahi999
    @Vaarahi999 3 года назад +30

    Hello sir, my father is one of E.K sir student. I am proud of my father. He hasbeen giving free homeo treatment to people

    • @peetasyamala8163
      @peetasyamala8163 3 года назад

      Epudu vari family lo evarinna medicine istunarra...maku santhanamu ladhu...telme plz

    • @MaheshMahesh-zv3fw
      @MaheshMahesh-zv3fw 2 года назад

      Sir maaku medicine kavali pls no.ivvandi

  • @Happybhavi
    @Happybhavi 3 года назад +13

    Ekkirala & Nanduri families are born for enlightening people like us!! 🌸🌸🌸🌸

  • @prasadlcs7051
    @prasadlcs7051 4 года назад +3

    శ్రీనివాసు గారు ధన్యవాదములు ఇపుడు మీలాంటి వారు మాకు దొరకటం నా అదృష్టంగా భావిస్తున్న అయ్యా మీకు కుదిరితే హిమాలయాలలో వున్న శంభాలా ప్రదేశం గురెంచి తెలియ చేస్తారని కోరుతున్న

  • @shekarpatel2083
    @shekarpatel2083 2 года назад +7

    ఇపుడు మీ ద్వారా కొన్ని లక్షల మందికి అధ్యాత్మికత గురించి తెలుస్తుంది అయ్యా 🙏🙏

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Год назад +3

    ఇలాంటి మహానీయులు భూమ్మీదకు చాలా అరుదుగా వస్తారు అలాంటి మహానుభావుల గురించి మాకు చెప్పకుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అలాంటి గురువు హృదయపూర్వకంగా పాదపద్మములకు నమస్కరిస్తూ

  • @KishoreOngole1948
    @KishoreOngole1948 3 года назад +8

    Master EK garu cheppina Yoga Prasangamulu 4 books naa life ni poortiga marchi vesindi. Mandrajalam, Purushamedham, Spiritual Astrology every book is a gem.

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 4 года назад +3

    నేను పుట్టి పెరిగిన ఈ మోతుగూడెం గ్రామం లొ నాతో సహ అందరూ మలేరియా బాధితులమె... కాని మా గ్రామం లొ క్లాస్ లు నిర్వహించిన కారణం గా మలేరియా పీడిథుల యొక్క వ్యాధిని తన శ రీరం లోకి ఆవాహన చేసికొని ఒక మహావ్యక్థి మరణించటము ఎంతో బాధాకరము. ఈసంఘటన గూర్చి మా గ్రామంలో ఎవరు చెప్పలేదు. ఎ సంవథథ్సరము లొ జరిగినది. ఈ ఘటన చెప్పండి గురువుగారు. 👏👏👏

  • @yegireddivenkataramana6699
    @yegireddivenkataramana6699 4 года назад +8

    Great నండూరి వారు... చాలా చక్కనైన విషయాలతో మాస్టర్ EK గారి గురించి చెప్పి మరోసారి భారతీయతను, భారతదేశాన్నీ చూపించారు

  • @SampathM-ov7ob
    @SampathM-ov7ob 4 года назад +4

    స్వామి మీరు చాలా విషయాలు మాకు అంటే మా ఈ తరం వాళ్లకి అందజేశారు. అందుకు మీకు మేము చాలా కృతజ్ఞతలు. నాకు అనంత పద్మనాభా స్వామి గుడి గురించి తెలుసుకోవాలి అని ఉంది. మీరు ఆ వీడియో చేసి పెడతారు అని మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.... ఓం నమో భగవతే వాసు దేవాయ. సర్వో జన సుకనో భవంతు......

  • @krr2867
    @krr2867 5 лет назад +26

    మీ ద్వారా మహనీయులు గురించి మేము తెలుసుకోవడం మా అదృష్టం మాకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియపరచినందుకు మీకు మా ధన్యవాదాలు మహాత్ముల యొక్క దర్శనం మా జన్మ ధన్యం అందులో మీరు కూడా

  • @nagalakshmib5652
    @nagalakshmib5652 5 лет назад +18

    I was fortunate enough to be in Mastergari presence some times..and talk to him. I use to feel immense happiness in his presence, without any apparent reason.I was in his prayer meetings sometimes..During those days, i happend to get a strange spirirual experience.. This was during late 70s a nd early 80s....some 40 years back...Now once again he is in my life ,...i am going through his commentaries on Patanjali Yoga Sutras...word by wird...
    Thank you very much Srinivas garu....God bless you...you are already a blessed one..

  • @chandrasekharamuriti7272
    @chandrasekharamuriti7272 5 лет назад +18

    . అయ్యా! ఈ వీడియో లో మీరు వినిపించిన మోతుగూడేం తో నాకు ప్రత్యక్ష పరిచయం. నేను అచట వుద్యోగించాను. కాని గురువు గారు వచ్చేటప్పటికి, నేను బదిలీ పై ఆ ప్రాంతం వదలడం జరిగింది. అక్కడ మలేరియా ఎక్కువే. కానీ, అప్పట్లో, ICMR టీ ములు వచ్చి ప్రత్యేక వుపచర్యలు చేసే వారు. చాలా వరకు నియంత్రణ పెట్టగలిగాం. ఐతే మాష్టారు, భౌతిక దేహం విడవటానికి, వారు తన శిష్యుల భారాన్ని స్వీకరించారేమో అనిపిస్తున్నది. ఏమైనా, దగ్గరలో వుండి కూడా వారి గురించి వినడం గాని, దర్శన భాగ్యం చేసుకోలేక పోయాను. మీ ద్వారా విని ఆ కొరత తీరింది. జై గురు దేవ్!

  • @sre-z1g
    @sre-z1g 5 лет назад +13

    మీరు అదృష్టవంతులు.మిమ్మలిని చూస్తున్న మేము అదృష్టవంతులము గురు గారు

  • @venkateshdameruppula5004
    @venkateshdameruppula5004 3 года назад +2

    చివరి వరకు ఆ యొక్క ప్రశ్న గుర్తు వెనుక ఉన్న ఫోటో చూడాలని ఉండే... ఉత్కంఠగా
    మీరు చెప్పిన విధానం వర్ణనాతీతమ్
    ధన్యవాదాలు ...🙏🙏

  • @muvvamallikharjun7778
    @muvvamallikharjun7778 5 лет назад +2

    మీ పాదములకు శతకోటి వందనాలు. మీరు మాకు దొరకడం మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో లేక ఆ ఈశ్వరుడు మాకు గొప్ప గొప్ప మహాత్ముల జీవితం చరిత్ర విని వారి ఆశీస్సులు మాకు కలుగుటకు మాకోసం మిమ్మల్ని పరిచయం చేసిన్నాడు. మీరు మాకోసం చేస్తున్న వీడియోస్ లో మీ యొక్క దయ, వచల్యం, కరుణ ప్రసుపుటాంగా కనిపిస్తుంది. గురువు గారి గురించి విని మా జన్మ ధన్య అయినది, Master E K Gari ఆశీస్సులు నాకు మరియు ఈ వీడియో చూస్తున్న వారికీ ఎల్లప్పుడూ ఉండుగాక.

  • @teerthakshetra6088
    @teerthakshetra6088 5 лет назад +58

    🙏🙏🙏 కారణజన్ములు గురువు గారు. ఇంత గొప్ప మహనీయులు గురించి తెలుసుకోవడం మా పూర్వ జన్మ సుకృతం.

  • @jcsprasad5967
    @jcsprasad5967 5 лет назад +67

    శ్రీనివాస్ గారికి నమస్కారం,
    మీ విలువైన సమయాన్ని వెచ్చించి అద్భుతమైన వ్యక్తుల గురించి ఎంతో వివరంగా, విశ్లేషణాత్మకంగా తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మీ రుణం తీర్చుకోలేనిది.
    🙏🙏🙏

    • @sreenivasulubhuthala6953
      @sreenivasulubhuthala6953 4 года назад +1

      Tirupati lo satyanarayana ani undevaru dadapu 30 savastaraluga battalu vesukonevaru kadu andaru ayananu avaduta ane varu ayana natho ayana chivari kalamlo telipati tho sambashincharu manam annatlu undali ani chepparu

  • @nandamuruvenkatasravanakum2319
    @nandamuruvenkatasravanakum2319 5 лет назад +49

    మాస్టర్ EK గురుభ్యోనమః 🌷🙏🌻

  • @ramakrishnachiluveru8730
    @ramakrishnachiluveru8730 Год назад +1

    నండూరి శ్రీనివాస్ గారు మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారితో అనుబంధంతో మీకు ఎన్నో అద్భుతాలు ఆనందాలు జరిగాయని చెప్పారు ఆ వీడియో చేస్తానని చెప్పారు ఇంతవరకూ చెప్పలేదు అది ఏంటో నాకు వినాలని ఆత్రుతగా ఉంది కనుక మా కోసం మీరు గుర్తుకు తెచ్చుకొని ఆయన తోటి మీ అనుభవం మాకు చెప్పగలరని ఆశిస్తున్నాను

  • @punnapuharitha7207
    @punnapuharitha7207 8 месяцев назад +1

    Guruvugarike namaskarallu
    Miru chepedhe vintu unte goosebumps vasthunai.miku challa dhanyavadhallu

  • @mevprasad
    @mevprasad 5 лет назад +22

    Oooooh my god....sir...
    U r from a great great lineage sir!!!
    I got
    Very emotional... When u revealed who u are

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 5 лет назад

      Watch Chivatam Amma video in his channel. You will know one more interesting fact.

  • @suhasinimadhuryachennubhot9342
    @suhasinimadhuryachennubhot9342 5 месяцев назад

    Aakhari lo aa photo lo unnadhi mee naanna garu ani vinna ventane, goosebumps ochinaayi sir. 🙏🏼🫡 meeru ee channel pettakapoyi unte memu ey parignaanam lekunda bhaavi lo kappa lu la brathikevaallam sir! 🙏🏼 gurubhyonamaha!

  • @rajesh60560
    @rajesh60560 11 месяцев назад

    🙏 మాస్టర్ EK గారికి నమ్కారములు. వారి ప్రణాళికలో మీరు వున్నది సత్యం. మీ ఈ పరంపర కొనసాగుతోంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @srinivasaraosirasala8870
    @srinivasaraosirasala8870 4 года назад +5

    మీరు ధన్యులండి 🙏🙏🙏🙏🙏 మాకు ఇంత విలువైన జ్నానాన్ని పంచుతున్మందుకు ధన్యవాదములు 🙏🙏

  • @Vaarahi999
    @Vaarahi999 3 года назад +10

    My father starts his activity by writing E.K om CVV now i came to know the meaning and power of these words

  • @sreesudha4017
    @sreesudha4017 5 лет назад +34

    శ్రీ మాత్రే నమః, ఓం నమః శివాయ విష్షునురుపాయ, ఓం నమో నారాయణయా

  • @kalyanisatyam2702
    @kalyanisatyam2702 5 лет назад +3

    ఎంతో మంది గురువుల గురించి తెలియ చేస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు

  • @anithabhupathi7611
    @anithabhupathi7611 5 лет назад +14

    నిజానికి meru ఈ తరానికి మంచి ఆధ్యాత్మక విద్య ను అందిస్తున్నరు sir 🙏🙏🙏

  • @snapekrish
    @snapekrish 4 года назад +1

    Srinivas garu, Master MRL Rao garu kuda Master EK gari disciple lo vokkaru, varukuda Mihira publication ani Astrology ani inka enno sevagane cheputhunnaru Vizag lo. Mi video lo add chesthe inka chala mandiki help ga untadhi

  • @jhansipradeep7802
    @jhansipradeep7802 3 года назад +2

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ మీ వీడియోలు మీ నుంచి వచ్చే ఆధ్యాత్మిక సమాచారం నా జీవితాన్ని ఆధ్యాత్మికం వైపు తిప్పే అని మనస్ఫూర్తిగా నీ పాదాక్రాంతం విన్నవించుకుంటున్నాను శ్రీ మాత్రే నమః🙏

  • @sanjaykarthik2793
    @sanjaykarthik2793 3 года назад +1

    GURUVU GAARU.... Mee kutumbam gurinchi telsukunna tarwatha enthoo santosham ga undi... Edo teliyani anubhooti kalugutundi💓

  • @buildingtechnologybtcivile8096
    @buildingtechnologybtcivile8096 2 года назад +2

    🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏 మీరు చేస్తున్న vedios మేము చూడడం మా అదృష్టం. మీ ద్వారా గొప్ప వాళ్ళ గురించి తెలుసు కొంటున్నాము.

  • @MedapatiBrahmareddy
    @MedapatiBrahmareddy 5 лет назад +1

    చాలా చాలా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఇన్ని మంచి విషయాలు తెలిపారు చాలా ధన్యవాదాలు

  • @anithabhupathi7611
    @anithabhupathi7611 5 лет назад +8

    మీ సేవలు వెక్కకట్టలేవి ఇంకా ఇలా చెపుతూనే ఉండాలి sir🙏🙏🙏

  • @muvar99
    @muvar99 4 года назад +2

    You are the gift given by Master EK for the present generation. How sweet your pravachanams are. I must meet you in Bangalore, would like to be in your foot steps to follow guru parampara. My dad follows master EK, now I come to know what is the singificanse of CVV spiritual family. May I work with you please. Love you so much sir. Pranams at the lotus feet.

  • @dammarie
    @dammarie 5 лет назад +1

    Dear Srinivas garu, Mee Shraddha, Saili, mariyu mee maatallo dwnichey Swachatha naaku aadhyathmikatha pai aasakthi kaluga chesthnnayi. Yendaro mahanubhavula gurinchi chala baaga teliyachesthunnaru. Meeku dhanyavadaalu. Please keep it up.

  • @josyulaaliveni4329
    @josyulaaliveni4329 4 года назад

    నమస్తే గురువు గారు. మీ వీడియో లు అద్భుతంగా ఉన్నాయి. ఏ పూర్వ పుణ్యం ఉండడం వల్ల నో మీ ద్వారా ఎన్నో తెలియని ఆద్యాత్మిక విషయాలు వివరణాత్మకం గా తెలుసు కో గలుగుతున్నాము. మీకు శత కోటి పాద నమస్కారము లు.

  • @mallibabulokanadham9260
    @mallibabulokanadham9260 4 года назад +6

    The way you are following to analyse each point so understandable and inspiring. Thank You sir.

  • @aswitha759
    @aswitha759 11 месяцев назад

    Ippatiki aa incident gurtukuvaste chala badhavestundi…Master garu akkadiki vellakapote Bagundedi kada ani anipistundi… Childhood lo Master gari viluva Teleledani ippatiki badhavestundi…Namaskarams Master E.K To Your Lotus Feet..🙏🙏🙏

  • @siriv2565
    @siriv2565 Год назад

    Srinivas garu mee valla master EK gari gurunchi veneykoddi vinaali anipistundi, a mahaanubhaavula gari darshanabhagyam maaku ledey ani chinna baadha....srinivas garu homeo, astrology neerchukovaali anukuntunnanu meeru emayna margam choobinchagalaru🙏

  • @kamaleshwariv8087
    @kamaleshwariv8087 5 лет назад +11

    Nanduri srinivas sir padalaku pranamam meeru chaala manchi goppa adyathimikavetha sir

  • @srinivassri9335
    @srinivassri9335 3 года назад +18

    Believe it or not. Till March 16th 2021 I never heard of you but your video with I dream made to deep dive into all your videos. I am privileged to know about you sir. You changed my complete thought process and thinking which I never had before even after reading several books like The biology of belief, power of your subconscious mind and so on. We are all grateful to you for spending ur time to enlighten us amidst your hectic professional life. 🙏🙏🙏. Looking forward to meet you some day sir.

  • @rajannasircilla
    @rajannasircilla 4 года назад +7

    మీరు కారణ జన్ములు గురువు గారు 🙏

  • @sangeethapullamraj2639
    @sangeethapullamraj2639 2 года назад +2

    Memu khammamlo unnappudu may be6 r 7 parents tho guru ekkirala krishnamachargarini , annantha krishnamacharigarini darshinchukunnamu, World Teacher Homeo trust valu baga sevalu andincharu, lots of memories. ...sreesuktam etc n astrology nerpincharu. Meeru matladuntey nenu kannilu aapukolekapyanandi guruvgaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼. Gurupornamiki ekkiralakrishnmachari meeda oka unclegaru pata rastey dance vesamu. Now iam in50,'s. Mee pravachanam Malli valani kalisinattu anipistundi

  • @karrisrikumar3393
    @karrisrikumar3393 5 лет назад +11

    ఓంసాయిరాం సార్ నమస్కారం సార్ pls శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గూర్చి వీడియో చేయండి సార్ pls pls pls

    • @vknowledge23
      @vknowledge23 5 лет назад

      Cheyandi sir meku thelisindhi cheyandi chudalani vundi andi.

    • @manjulavanikinnera6521
      @manjulavanikinnera6521 4 года назад

      Karri Srikumar ,
      భరద్వాజ మాస్టార్ గురించి వీడియె త్వరలో చేస్తానని శ్రీనివాస్ గారు చెప్పారండి . Mail లో చెప్పారు

  • @sridevibalajic1622
    @sridevibalajic1622 5 лет назад +12

    Thank you so much swamy
    Actually Adiyen teacher
    After listening this I thought of helping for others in teaching maths like this

  • @Vaarahi999
    @Vaarahi999 3 года назад +4

    I never asked my father who are they and why these 2 photos are in your room seems now the time came because of you sir

  • @thirupathaiahthirupathaiah3641
    @thirupathaiahthirupathaiah3641 5 лет назад +8

    గురువుగారికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు పాదభినమస్కారములు

  • @cma3699
    @cma3699 5 лет назад +14

    గురువు గారికి తెలిసింది ఒకటే ధనం కాదు దానం ఒక్కటే

  • @chalapathi9559
    @chalapathi9559 2 года назад +3

    రెండోసారి గురువుగారి చరిత్ర పూర్తిగా విన్నాను శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sowjanyarao8348
    @sowjanyarao8348 5 лет назад +52

    Sir, Thank you for this wonderful video. I had tears in my eyes when I was listening to this. Inspired by these videos I am thinking of Master garu many times. I started reading his book in homeopathy which is in the WTT website... Thank you very very much sir...

    • @gayathrisriram6291
      @gayathrisriram6291 5 лет назад +3

      Thank you Sowjanya Rao garu for the information about WTT website

    • @MrSrinu2610
      @MrSrinu2610 5 лет назад +3

      Hi.. Can you share the link for Homeopathy book..

    • @RadheShyam-fd9jb
      @RadheShyam-fd9jb 4 года назад

      Please give a suggestion EK gari service numbers respond avatledhu maa ammagaru asthma tho Chala sick ayyaru EK gari treatment Hyderabad lo undha ledha EK gari a centre lo khachithamaina treatment dhorukuthundhi please reply please

    • @srivallichintalapati
      @srivallichintalapati 4 года назад

      @@RadheShyam-fd9jb Hyderabad lo Master EK gari vaidya vidhanam follow ayye centres chaala vunnayi. Dr.Piduri Ramana garu maa family doctor. Aayana clinic attapur pillar number 45 or 47 opposite gaa vuntundi. He is one reference i can give.

    • @GUDARCSSASTRY
      @GUDARCSSASTRY 3 года назад

      @@srivallichintalapatiప

  • @ASILLC-or5qw
    @ASILLC-or5qw Год назад

    ee Agandi Agandi papa peda papa ayipoyi pujas chesthundhi...truly blessed......

  • @chlingam4246
    @chlingam4246 4 года назад

    శ్రీనివాస సా స్త్రీ గారు కుజదోషం గూర్చి మీ అభి ప్రాయన్ని ఒక వీడియో పెట్టండి. మీ ప్రవచనాలు అన్ని వాస్తవంగా వుంటాయి.

  • @kalpanasrinivas9249
    @kalpanasrinivas9249 Год назад

    నమస్కారములు గురువుగారు. చాలా ఆలస్యంగా చూశాను నేను. అయినా అదృష్టము ఇ పూడైన చూశాను.

  • @paravashy
    @paravashy 5 лет назад +39

    You became so emotional while explaining about master ji

    • @vedicwarrior2890
      @vedicwarrior2890 5 лет назад +1

      @@NanduriSrinivasSpiritualTalks Please make a video of that experience

    • @karrisrikumar3393
      @karrisrikumar3393 5 лет назад +6

      సార్ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి గూర్చి వీడియో చేయండి pls pls pls సంవత్సరం నుండి అడుగుతున్న సార్ pls

    • @kusumam7413
      @kusumam7413 5 лет назад +2

      Yes. ekkirala baratwaja gurinchi video cheyandi

    • @rajinikanth9921
      @rajinikanth9921 4 года назад

      @@NanduriSrinivasSpiritualTalks guruvu garu Arunachalam gurinchi vedio cheyandi

    • @somayajulayashwanth8257
      @somayajulayashwanth8257 4 года назад +1

      @@kusumam7413 madam alanti peddavallani address chesetappudu , master garu ante manchidi kada, pls don't mind

  • @ramamani666
    @ramamani666 4 года назад

    Nenu recent ga "anantaputruni ananta vibhavam" chaduvanandi. Chala bagundi. Nijanga chala inspiring ga unnai vari matalu, vari jeevita charitra🙏pandityam valla pedda upayogam ledu, acharinchinapudu matrame vatiki viluva ani cheppi chesichupina mahaniyulu🙏

  • @himabindur3934
    @himabindur3934 3 года назад +3

    Raju master ni nenu chusa, matlada, in 1993. Happy to listen his name in this video. Thank you srinivas guruvugaru. 🙏🙏

  • @threenethra1422
    @threenethra1422 5 лет назад +21

    విదేశీ వారు వచ్చి నేర్చుకున్నరు. కానీ ఈ తరం వారికి చెప్పావరు లేరు. కానీ మీ చానల్ వల్ల కొంత తెలుసుకున్నాo.

  • @srilathakodavalla7099
    @srilathakodavalla7099 5 лет назад

    Nanduri Srinivas garu anukokunda Mee video okasari chusanandi(naa purvajanma sukrutham) appatinundi Mee prathi video chusthunnanu, naaku vyasanam laaga ayipoyindi, naa margam lo kuda chala vishayalalo doubts clear avuthunnayi, thank you so much andi

  • @ramadevi7845
    @ramadevi7845 5 лет назад +8

    Please make another video as quick as possible.we want to know more about Master EK gaaru.

  • @lakshmichinthapalli6492
    @lakshmichinthapalli6492 4 года назад +3

    ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి గురించి చెప్పండి సార్

  • @harish7y
    @harish7y 4 года назад +3

    Great videos Nanduri Srinivas garu. It would be nice if multiple ads can be reduced.

  • @LakshmiRadhika381
    @LakshmiRadhika381 3 года назад

    Srinivas gaaru, Master CVV, Master Ek lanti mahanubhavula gurinchi maaku teliyajesinanduku miku satakoti namassulu..veeriddari charitralu vintunte enta vinna tanivi teeradu..enno sarlu vinnanu..kaani inka inka vinalane manasuki anpistundi..Thank you so much.
    Namaskaram..

  • @pradeepkumarkaraka4966
    @pradeepkumarkaraka4966 2 года назад +2

    Whenever i listen and see Master EK garu..its a great feeling

  • @kalagasatyanagalakshmimadh7374
    @kalagasatyanagalakshmimadh7374 3 года назад

    Namaskaaram. Meeru chebutunna vishayaalu chaala aasakthikaram ga unnai.

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 2 года назад +1

    💐💐Jai Gurudev.... EK master gariki padalaku sastaga namaskaralu 💐💐🙏🙏🙏💐💐

  • @naveenreddyjonna3904
    @naveenreddyjonna3904 5 лет назад

    meru chapina last vishyam video lo asalu chala bagundi. meeru chala adursta vantulu and aa adrustam ni maku anariki panchutunaru mee valla memu adustam chaskunam. ee samajam ki kavalsina vallu meeru. thanks for everything andi. hare krishna,

  • @srikanthm1745
    @srikanthm1745 4 года назад +7

    Thank you so much master Garu for a wonderful session on subjects for eternity. Thanks for rewinding our memories with master Garu 🙏🙏🙏🙏🙏

  • @sobharani100
    @sobharani100 3 года назад +2

    My thanks is not only for this video.. for your all videos of master CVV abd Master EK. Thanks a lot.🙏

  • @H.S.Nalina1485
    @H.S.Nalina1485 5 лет назад +9

    Whenever watch ur videos I'm feeling very peaceful sir thank u

  • @varresatish6157
    @varresatish6157 4 года назад +3

    Master is the god gift of us he is the one of the real human and served a lot to us and made proud our indian sanathana dharma.

  • @lavanyareddy9935
    @lavanyareddy9935 5 лет назад +6

    Sri gurubhyo namaha 🙏
    We are blessed to hear your speeches and mould ourselves

  • @srinivasrao8723
    @srinivasrao8723 4 года назад +1

    Sir
    Please do a video on Ekkirala family about Ekkirala Anantacgaryulu, ekgaru, vedavyas garu, bharadwaja garu....a small video cheyandi please.

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 4 года назад +1

    Chala good message.. naa ...Namaskaram...to EK guru garu and meeku sir 🙏🙏

  • @nagargojegovind7441
    @nagargojegovind7441 3 года назад +2

    most liked video ever.
    and most important channel in youtube

  • @harishvk833
    @harishvk833 5 лет назад +7

    Happy New year Srinivas gaaru !! Excepting a good pravachanam from your side in Bangalore for IT people to lead a peaceful life .

  • @srinivasaraosirasala8870
    @srinivasaraosirasala8870 4 года назад +3

    మిమ్నల్ని ధన్యులంది ఆ కుటుంబంలో జన్మించుట వలన

  • @fanofcards4020
    @fanofcards4020 3 года назад +4

    There's a homeo doctor in ongole and I saw EK master photo in his clinic. He does free service, Always wonder who he is. Now I know🙏

  • @prof.paidiraju.ayyagaril4672
    @prof.paidiraju.ayyagaril4672 4 года назад +3

    Sairam sir, we want hear about " BHAGAWAN SRI SATHYA SAIBABA".

  • @nv_thalia
    @nv_thalia Год назад +1

    Abba adbuthamyna video 🙏🙏🙏🙏

  • @meenavemavarapu8567
    @meenavemavarapu8567 4 года назад +3

    Namaste Nanduri garu, please do make a video which would enumerate your personal experiences with Master E K Garu. Would really feel blessed if that video is made too.

  • @Anilkumar-rw1fh
    @Anilkumar-rw1fh 11 месяцев назад +1

    Guruvu garu naku konni years nundi health samashyalu vasthunnaye and konni chikati shakthulu vedhisthunnaye ....naku purthiga arogyam yepudu bagupaduthundho chepandi guruvu garu 😢👏 and naku oka samashya povagane inko samashya vasthundhi ala yemdhuku jaruguthundho arthem kavadam ledhu guruvu garu 😢😢😢 please chepandi guruvu garuvu garu 🙏

  • @koteswarachary8839
    @koteswarachary8839 4 года назад +1

    Thank you very much for your spiritual videos ...very informative and daivam ekkado ledu meru chappe matalo undani🙏

  • @padmavemulakonda5608
    @padmavemulakonda5608 4 года назад

    Chala baga cheputunaru anni ,Mee anni videos chala asakti to menu andaram veintamu Dhanyavadamulu.

  • @mvgrao6768
    @mvgrao6768 5 лет назад +1

    Thanks
    Manchi videos manchi vishayalu telusukune avakasam kaligincharu

  • @vijayalakshmi3234
    @vijayalakshmi3234 5 лет назад +2

    You are really great nanduri Srinivas Garu. you're superb superb