నేను 20 సంవత్సరాల క్రితం వైజాగ్ లో శివ నాడీ జ్యోతిష్యం చూపించెను జరిగిపోయిన విషయాలను చాలా చాలా కరెక్టుగా చెప్పారు నా తల్లిదండ్రుల పేర్లు నాకు ఎంతమంది అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉన్నారు నా భార్య పిల్లలు ప్రజెంట్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కూడా చెప్పారు ఇది 18 కారణాలుగా ఉంది నేను మూడు చేసుకున్నాను 1000% పక్కాగా చెప్పారు
నేను కూడా చెప్పించుకున్నాను.నా గురించి, మా బంధువులకు కూడా కరెక్ట్ గా చెప్పారు.చాలా పూర్వపు భవిష్యత్తు, కరెక్ట్.గానే చెప్పారు.జరిగినాయి.వీరు ప్రస్తుతం కంచి లోనూ, రాజమండ్రి లోనూ ఉన్నట్లు తెలిసింది.
నేను వైదీశ్వరన్ కోవెల్ లో నాడి జ్యోతిష్యం చెప్పించు కోవడానికి వెళ్తే ముందు అమౌంట్ పే చేయమన్నాడు. తరువాత అంతా రాంగ్. చీటింగ్. అంతటి వేదవలని ఎక్కడా చూడ లేదు. మంచి వారి అడ్రస్ ఫోన్ no. ఉంటే ఇవ్వండి. మరొక పర్యాయము చెప్పించు కుంటాను
1991 లో మేము ముగ్గురం కలిసి వైదీశ్వరన్ కోవెల సందర్శించి అక్కడ శివస్వామీ గారి శిష్యులతో నాడీ జ్యో తిష్యం చెప్పించుకున్నాము.దాదాపు నిజమే. క్యాసెట్ రికార్డు చేసి మరీ ఇస్తారు. బ్రోకర్లు ఉంటారు..జాగ్రత్త.
Go to Vaitheeshwaran Koil and there are a lot of Nadi Readers around the temple...I would suggest you to go to a reader whose has been doing it for generations..who have a family history of reading the nadis...All the best !
మీరు వైదీశ్వరన్ కోయిల్ కు వెళ్ళితే , ఆ గుడి బయట చాల మంది mimmulanu approach అవుతారు . ఇప్పుడు ఈ నాడీ జ్యోతిష్యం కూడా వ్యాపారం అయిపోయింది . ఇది మొత్తం మూడు కాండము ల్లో ఉంటుంది . ఒక్కో కాండమునకు వైదీశ్వరన్ కొయిల్ లో 700/- తీసుకుంటారు . మూడు కాండములు రెండువేలకు చెప్తారు . కానీ hyderabad లో ఒక్కో కాండముకు 1200/- తీసుకుంటున్నారు .
Vaitheeshwaran temple dhagara ipudu antha cheat chesthunaru nenu face chesanu research chesanu present Chennai lo chustunaru oka family google reviews 4.9 excellent baga chepthunaru
నేను 2019 లో వైదేశ్వరన్ కోవెల్ టెంపుల్ ని దర్శించుకున్నాను, అక్కడ చాలా బ్రాంచెస్ ఉన్నాయ్, కానీ ఎవరు నిజం చెప్పేవాళ్ళో, ఎవరు చీట్ చేసేవాళ్ళో తెలియక చూపించికోలేదు, దయచేసి ప్రాంప్ట్ గా చెప్పేవాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటే పెట్టగలరా.... నేను చాలా సమస్యల్లో ఉన్నాను మీరు హెల్ప్ చేసినవాళ్లు అవుతారు ప్లీజ్...
నేను 20 సంవత్సరాల క్రితం వైజాగ్ లో శివ నాడీ జ్యోతిష్యం చూపించెను జరిగిపోయిన విషయాలను చాలా చాలా కరెక్టుగా చెప్పారు నా తల్లిదండ్రుల పేర్లు నాకు ఎంతమంది అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉన్నారు నా భార్య పిల్లలు ప్రజెంట్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కూడా చెప్పారు ఇది 18 కారణాలుగా ఉంది నేను మూడు చేసుకున్నాను 1000% పక్కాగా చెప్పారు
సార్ ఎక్కడో చెప్పగలరా... అడ్రస్ చెప్పండి ప్లీజ్...
Vizag lo evaridaggara chepinchukunnaru
Joke cheyakandi sir
Kanchipuram
సార్ నమస్కారం, మీరు చెప్పించుకున్నవారి address ఫోన్ నుంబర్ ఇవ్వండి సార్, ప్లీజ్
నేను కూడా చెప్పించుకున్నాను.నా గురించి, మా బంధువులకు కూడా కరెక్ట్ గా చెప్పారు.చాలా పూర్వపు భవిష్యత్తు, కరెక్ట్.గానే చెప్పారు.జరిగినాయి.వీరు ప్రస్తుతం కంచి లోనూ, రాజమండ్రి లోనూ ఉన్నట్లు తెలిసింది.
Plz give me ur contact number
Superb information anna 👍🏻
ok.. okkavella taapuga chepte , money return estara?
100%correct ga nakujarigindhi
వైదీశ్వరన్ కోవిల్ లో ఉన్న సరస్సు నిండు నీళ్లతో అద్భుతంగా ఉంటుంది 🙏🏼🙏🏼
మీరు చెప్పించుకున్న వారి నెంబర్, పేరు పెట్టండి. వాళ్ళ దగ్గర చెప్పించుకుంటాము. మీ దయవల్ల మోసపోకుండా వుంటాము
Send the number and place
Go to vidiswan templ
Yes sir. True.i have seen. in Bangalore I have well known people.
Naku cheppandi
In Bangalore where
Pls let me kno w the contact of them
@@parinitharathnagiri5569 please tell contact number of Bangalore
Where is in Bangalore
Thankyou 💚
Nenu vellanu corect ga chepparu
నేను వైదీశ్వరన్ కోవెల్ లో నాడి జ్యోతిష్యం చెప్పించు కోవడానికి వెళ్తే ముందు అమౌంట్ పే చేయమన్నాడు. తరువాత అంతా రాంగ్. చీటింగ్. అంతటి వేదవలని ఎక్కడా చూడ లేదు. మంచి వారి అడ్రస్ ఫోన్ no. ఉంటే ఇవ్వండి. మరొక పర్యాయము చెప్పించు కుంటాను
Yes nenu 4k ichanu antha mosam vidishvar temple dagara wrong chepparu
Avunu akkada antha mosagalle vunnaru adi 4k iste light ga cheptaranta malli ekkuva ivvali annaru memu vachesamu
1991 లో మేము ముగ్గురం కలిసి వైదీశ్వరన్ కోవెల సందర్శించి అక్కడ శివస్వామీ గారి శిష్యులతో నాడీ జ్యో తిష్యం చెప్పించుకున్నాము.దాదాపు నిజమే.
క్యాసెట్ రికార్డు చేసి మరీ ఇస్తారు.
బ్రోకర్లు ఉంటారు..జాగ్రత్త.
Today Ai can tell all your details if we give our finger print 😊
Ai will not tell the future of an individual
I will be send my thumbs
GuruvugarikiVondanalu
TqstoAnchoresister
Pn lo onlinelo chusthara swami
Namskaram andi memu videswaram temple ki velli nadi jyotishyam chupinchalandi ma pillalakosm pls meru chupinchukunna vari address cheppandi
Sir Naku date of birth ledhu.nenu naadi jyothsyam cheppinchu kovalante yela fallow avvali.nenu visakhapatnam lo utinnanu.
Vizag lo undi idee...
Money anni kattali sir
Hyderabad lo ekkada undhi
Memu cheppinchukunnam.100% correct
Send to Me Details . Plz
Mam no ivvandi plzz I have some problems
Plz give address
ధర్మపురి క్షేత్రం ,near kondapur లో నాడీ జాతకం శ ని ,ఆది వారాల్లో చూ స్తారు🎉🎉
Excellent information sir!
లక్షల్లో ఒక్కరికి తృప్తి అంతే గాని పక్కా అందరికి కాదు
sir nenu 2013 lo sivaswmygaru bagachpenaru
Fonu nebaru pettandi medam
Address plz how to contact
Nijamga aa temple lo chepinavi avutaya confirmation evagalara avaraina
Helloo sir nadi date of birth ledu so please date of birth and jathakam cheppagalaraaa
It's true
నేను నాడీ చూపించుకోవాలని అనుకుంటున్నాను అడ్రస్ ఫోన్ నంబర్ దయచేసి ఇందులో పెట్టండి
Née address yekkada antee Bombay Lo annadanta
Address please
తెలుగు interview అన్నప్పుడు తెలుగులోనే చేయండి. 🙏
ఫోన్ నెంబర్ అడ్రస్ పెట్టండి
ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూ వాళ్ళ నంబర్స్ వాళ్ళ అడ్రస్ ఆఫీసు😊 నంబర్స్ గాని ఏమైనా ఉంటే పెట్టాలి ఆ తర్వాతనే ఇంటరు చేయాలి మీ రెడ్డి కోసం చేయకండి
ఎంత వయసు వారి నుండి చెపుతారు
వైదీశ్వరన్ కోవెల లో మీరు enter అయ్యే ప్రాంగణం లోనే ఈ consultants ఉంటారు . ఆ టెంపుల్ కు దగ్గిరలోనే వాళ్ళ office లు ఉంటాయి .
It will be helpful if u tell correct address near vaideswaran koil
Go to Vaitheeshwaran Koil and there are a lot of Nadi Readers around the temple...I would suggest you to go to a reader whose has been doing it for generations..who have a family history of reading the nadis...All the best !
నా వేలిముద్ర వేస్తే వాళ్ళ పత్రాలు కాలిపోతాయేమో అన్నంత దరిద్రంలో ఉన్నా😁
నేనూ అంతే
Ayyooo
@@manidevi6643 same పించ్
నాదైతే..... నా వేలిముద్ర వేస్తే చెప్పేవాడే కాలిపోయేటంత దరిద్రం 😮😮😢😢😂😂😂
Vizag lo address please
Near nad kotha road
Thumbnail tiskoni Ni adharcard jathakam cheptadu ra babu, ni thumbnail adhar card ki link avutadhi
గురువుగారు నమస్కారం అండి నా జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటున్నాను నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు.
Sir place name address chapate baguntundi vaideswaran koil dagara
Interview lo Google map lo చూపించారు. ఫోటో కూడా పెట్టారు కదా.
మీరు వైదీశ్వరన్ కోయిల్ కు వెళ్ళితే , ఆ గుడి బయట చాల మంది mimmulanu approach అవుతారు . ఇప్పుడు ఈ నాడీ జ్యోతిష్యం కూడా వ్యాపారం అయిపోయింది . ఇది మొత్తం మూడు కాండము ల్లో ఉంటుంది . ఒక్కో కాండమునకు వైదీశ్వరన్ కొయిల్ లో 700/- తీసుకుంటారు . మూడు కాండములు రెండువేలకు చెప్తారు . కానీ hyderabad లో ఒక్కో కాండముకు 1200/- తీసుకుంటున్నారు .
I think there charge more
Vaitheeshwaran temple dhagara ipudu antha cheat chesthunaru nenu face chesanu research chesanu present Chennai lo chustunaru oka family google reviews 4.9 excellent baga chepthunaru
If possible can you share us the name and address of chennai
@rajeshgowdaityt6124 na profile lo number undhi msg petandi send chestanu
సార్ మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు పెట్టండి సార్ ప్లీజ్
ey year lo pothamo...cheppithey ....term insurance anna start cheysukundam😂😂😂😂
😂
Sidi naa son meeru correct address cheppochu kadaa
లోకంలో అన్ని ఉన్నాయి ప్రశ్నలు వేయకుండా ఓపికతో నేర్చుకోండి
EVERY ONE SOLLU NO CONTACT DETAILS AND PROPER INFORMATION
Address send chestara sir
Why are the faces masked
Vaideeswaran Koil
27 km from Chidambaram.
300 km from Chennai
సార్ ప్లీజ్ గివ్ మీ ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ సార్ ప్లీజ్
Genuine is rare....went Vaidedwar koyal.....fake...bitter experience
...
Adress send cheyandi
Concept num plz
Please no. Cheppandi
I have no date of birth
Date of birth లేకపోయినా చెప్తారు . కానీ మీ తల్లితండ్రుల పేర్లు match ఐతే వాళ్ళు చెప్పే మీ date of birth కూడా correct అని మీరు గ్రహించాలి
. మేము అక్కడికి వెళ్ళినము కూడా అంతా నాకు.అనుమానమే.పోకండి
Anyone who want details of this naadi science can contact me.... I have full experience and details.
Surya can you plz send me the details
But how to know is it real or fake 😅😅😂😂
We know all this just tell Address and Contact number ,details cheppadi meeru vellarukadha
మీరు సగం ఇంగ్లీష్ సగం తెలుగు చెప్పడం బాలేదు
ఆయన తెలుగు person కాదు
Now a days sollu more matter less
Fake thumbnail
Hyderabad lb nagar lo ma friend చూపు కునాడు past 90 % కరెక్ట్ చెపాడు future 75 % correct chepadu
Bro send me lb nagar contact number
Bro please phone number address please
How money
@gopi3123 ekada correct address name phone number
అయ్యా, బాబూ, సార్, జరిగిన విషయాలు ఎందుకు స్వామీ, జరగబోవు విషయాలు నిజం చెప్ప గలుగుతున్నారా?.
అమ్మ. అతనితో మాట్లాడాలి ఫోన్ నం. పెట్టండి దయచేసి
Fake
నేను 2019 లో వైదేశ్వరన్ కోవెల్ టెంపుల్ ని దర్శించుకున్నాను, అక్కడ చాలా బ్రాంచెస్ ఉన్నాయ్, కానీ ఎవరు నిజం చెప్పేవాళ్ళో, ఎవరు చీట్ చేసేవాళ్ళో తెలియక చూపించికోలేదు, దయచేసి ప్రాంప్ట్ గా చెప్పేవాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటే పెట్టగలరా....
నేను చాలా సమస్యల్లో ఉన్నాను మీరు హెల్ప్ చేసినవాళ్లు అవుతారు ప్లీజ్...
State Bank colony
Tambaram
Chennai
@@SV-xd9gp thank you, any contact number please
@@Gayathri_8 real ga na andi madhi Vijayawada ya
@@Gayathri_8 correct ga cheppara nammocha ?
@@ag8214 చెప్తారు
Fake, Fake, I have experienced, there is no use,
Pls can you send your mobile number or location of the taalaaa pathraa horoscope reading place 🙏🙏🙏
Hyderabad address and contact number cheppandhi
Phone number chepandi