అమ్మ ఏం ఇచ్చిన నీ రుణం తీర్చుకోలేనిది.... అమ్మా నిజంగా నీ విలువ నాకు ఇప్పుడు బాగా తెలుస్తుంది.. ఎందుకంటే నేను ఇప్పుడు అమ్మని అవుతున్నాను... ఇప్పుడు నా కడుపు లోని బిడ్డ నాకు నీ గొప్పతనాన్ని తెలియచేసింది 🙏🙏🙏🙏🙏
Heart touching Song for Ever and ever I don't have Mother 😣🙁😢😭😔 But I m Good with the God's Gift my GRANNY and Dad Tqs alot for the Singer for This Beatiful and Emotional Song 😇😘😢🙇👏👌💞🙏
నాకు మా అమ్మ దూరంగా వుంది. అమ్మ ప్రేమ అంటే ఏంటో నాకు తెలుసు. నేను చాలా మిస్ అవుతున్న. ఐ లవ్ you అమ్మ. ఐ మిస్ you అమ్మ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤అమ్మ ప్రేమకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నాకు అమ్మ లేదు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Song Lyrics
ఆ ఆ ఆ.... సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ...
నీగర్భగుడిలొ పురుడోసుకున్నదే మానవ చిరునామా....
అమ్మా ...అమ్మా ...
అమ్మా ... అమ్మా ...
సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ ...
నీ గర్భగుడిలొ పురుడోసుకున్నదే
మానవ చిరునామా ...
సకల చరాచర జీవజాతులను కొలువుతీరినది నీ రూపం ...
నీ చనుపాలకు అనురాగం పంచె అమ్మతనం నీ జన్మ గుణం
అమ్మా... అమ్మా...
అమ్మా... అమ్మా...
ఆఆఆ...
ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తీ...
అణువు అణువణువు నొప్పులతో భరించేటి
ఓ మాతృ మూర్తీ...
నీపొత్తిల్లలో చిరునవ్వులచూసి తొమ్మిదినెలల బాధలు మరిచి
అమ్మా ... అమ్మా...
అమ్మా... అమ్మా...
సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ...
నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా....
అమ్మా... అమ్మా...
అమ్మా... అమ్మా...
ఒంటిలొ సత్తువ వత్తిగచేసి నెత్తుటిచుక్కల చమురుగ పోసి ..
పసిబిడ్డలాల ప్రాణదీపాల్ని వెలిగించబూనినావే నీ ఉసురు ఎల్లిపోతున్నగాని ...
యముడి గుమ్మానికి ఎదురుగ నిలబడి కలబడి కొట్లాడినవే అమ్మ
ఒడిచేరిన బిడ్డా ... ఎదరు ముద్దాడగా బిగపట్టి ఊపిరి ఒక్కసారి కనురెప్పలల్ల కన్నీరులజారి కన్న ప్రేమకు నిండు సాక్షమై నిలిసెనే.. అమ్మ
అమ్మా...అమ్మా... అమ్మా...అమ్మా...
సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ ..
నీ గర్భగుడిలొ పురుడోసుకున్నదే మానవ చిరునామా ...
అమ్మా... అమ్మా...
అమ్మా... అమ్మా...
గోలచేసినా.. గోముగ ముద్దాడినవే అమ్మ గోరుముద్దలు తినిపించీ
నన్ను బుజ్జగించినావమ్మ ..
అల్లరి మాని అలిగితె నేను అల్లాడినవే అమ్మ
నీ గుండెలపైన బజ్జోలని జోలపాడినావమ్మ
లేరమ్మని కన్నగొప్పవారు గుడిలోనా ..
లేరమ్మ గొప్పవారు నీ కన్న ఇలలోనా ..
అమ్మా... అమ్మా...
అమ్మా... అమ్మా...
సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలొ పురుడోసుకున్నదే మానవ చిరునామా
ఇటు
Super
I ❤ my mother
I love you❤❤❤ mom
❤
😊
దేవుడు ఉన్నాడో లేదో తెలీదు కానీ.. అమ్మ మాత్రం జీవితాంతం ఉంటుంది మనకు తోడుగా ❤️
Nandini 👌👌👍
@@kirankumar-bc9sz er. I don't think 6u
👌👌👌
Nuv unnantha varaku Amma life long undakapovacchu bro unnantha varaku care full ga chisko ammani....
@@kirankumar-bc9sz ¹1
అమ్మ ఏం ఇచ్చిన నీ రుణం తీర్చుకోలేనిది.... అమ్మా నిజంగా నీ విలువ నాకు ఇప్పుడు బాగా తెలుస్తుంది.. ఎందుకంటే నేను ఇప్పుడు అమ్మని అవుతున్నాను... ఇప్పుడు నా కడుపు లోని బిడ్డ నాకు నీ గొప్పతనాన్ని తెలియచేసింది 🙏🙏🙏🙏🙏
Pooja
Love you anma
అమ్మ గురించి ఎంతో మంచిగా పాడావు అన్న నిజంగా సూపర్ హాడ్ ఆఫ్❤❤❤
అమ్మ లేనిదే ఏదీ లేదు.మనం పలికే మొదటి అక్షరం అమ్మ ఈ దేశంలో అమ్మ అంటే ఎంత మందికి ఇష్టం
అమ్మ పేరు చెప్పి లైకులు కావాలా నీకు
Evariki eythe amma estamo vallu oka like eskondi
I love you amma
Amma ante estam lenollu yevaryntaru
Yr యయ్యyyyuy7yyyy7y7yy7yyy77yy7gy77y7
Meaning tho patu voice wonderful ❤
Heart touching Song for Ever and ever
I don't have Mother 😣🙁😢😭😔
But I m Good with the God's Gift my GRANNY and Dad
Tqs alot for the Singer for This Beatiful and Emotional Song 😇😘😢🙇👏👌💞🙏
Same here bro... But don't say u don't have mother, your grandma is der in place of her
Me also not there so sad
Yes bro! But sad thing u don't have mom 🙁
Evarikayikitee amma nanna esthmo okka like please
నాకు మా అమ్మ దూరంగా వుంది. అమ్మ ప్రేమ అంటే ఏంటో నాకు తెలుసు. నేను చాలా మిస్ అవుతున్న. ఐ లవ్ you అమ్మ. ఐ మిస్ you అమ్మ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤అమ్మ ప్రేమకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నాకు అమ్మ లేదు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
మి అమ్మ గారు, మి అమ్మ ప్రేమ మీకు దగ్గరవ్వాలని భగవంతున్ని కోరుకుంటున్నాను
Super annaya super song 👌👌👌👌👌👌👨👩👧👦👨👩👧👦
Excellent voice the way you sung by song really hat's off ❤❤❤❤❤
I love you 💖 amma ❤️❤️❤️❤️❤️
Good
అమ్మ మీద పాట superb
I am searching for this song 😍 finnally I got a emotional and good song 😍❤️
Amma premmaku prathi rupam 🙏🙏🙏👌👌
I miss you amma 😭
my Mom is my ANGEL I love you mom
Kdjtdkitbksjfdksdbfdjdbossjdfjeo Ajbdgjhsg djidshkhfdqjklgdbllgseok&53((👌👌👌👌
Motjer is everything nothing will change❤😢
Evaru padaro Gaani super super annnna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤ Super song ❤ love you అమ్మ ❤
Beautiful song heart touching your voice is beautiful 🤩🤩🙂
Wonder full lyrics no words to say 👌🔥
Super
రచయిత గురించి ఎంత చెప్పినా తక్కువే తన హ్రుదయం లో పురుడు పోసుకున్న అమ్రుతం ఈ అమ్మ పాట దండాలు తండ్రీ...
Love u mma
Tq sir matla తిరుపతి
చాలా సూపర్ గ పాడారు🙏 లో ఉన్న heroine in the day ☺️💐 Amma and appa and Amma
Tq sir your voice awesome
My life best song emotional to all 💐
Exlent song yennisarlu vinna vinalnipistundi
i love you too amma ❤❤❤❤🥺🥺💞💞
Vantilo sathuva vathiga chesi nethuti chukkale chamuruga posi pasibiddalona pranadeepanni velaginchuninanave ni usuru vellipothunnagani.
No words bro. Simply superb and Hats Of.
Hi
Mother love there is no end
Yes
Ok Thanks you
Yeah😊👍
Yes 😊😊
🤗 beautiful song 🤗
Really heart touching song👌👌👌
❤️😭Super 😭❤️
Amma
A-anuragani
M-michi
M-mremimchedhi
A-amma
I miss you Amma 😔😔😔😭😭😭
❤I love you amma❤
ఈ పాట నాకు చాలా ఇష్టం
Superb song👌👌👌
అమ్మ నాకు దేవత 🙏👩👦❤️🙏💐
♥️♥️❤️ Amma I love you so much ❤️😍
సూపర్ తమ్ముడూ చాలా బాగా పాడారు. నాయిస్ కంట్రోల్ చేసుకుంటే ఇంకా చాలా బావుంటుంది.
పాట : సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ
ప్రైవేట్ ఆల్బమ్ : అమ్మ పాట
గీత రచన : తిరుపతి మట్ల
గాయకుడు : తిరుపతి మట్ల
సంగీత దర్శకులు : తిరుపతి మట్ల
పల్లవి
ఆ ఆ ఆ.... సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ...
నీగర్భగుడిలొ పురుడోసుకున్నదే మానవ చిరునామా....
అమ్మా ...అమ్మా ...
అమ్మా ... అమ్మా ...
సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ ...
నీ గర్భగుడిలొ పురుడోసుకున్నదే
మానవ చిరునామా ...
సకల చరాచర జీవజాతులను కొలువుతీరినది నీ రూపం ...
నీ చనుపాలకు అనురాగం పంచె అమ్మతనం నీ జన్మ గుణం
అమ్మా... అమ్మా...
అమ్మా... అమ్మా...
ఆఆఆ...
ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తీ...
అణువు అణువణువు నొప్పులతో భరించేటి
ఓ మాతృ మూర్తీ...
నీపొత్తిల్లలో చిరునవ్వులచూసి తొమ్మిదినెలల బాధలు మరిచి
అమ్మా ... అమ్మా...
అమ్మా... అమ్మా...
సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ...
నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా....
అమ్మా... అమ్మా...
అమ్మా... అమ్మా...
చరణం : 1
ఒంటిలొ సత్తువ వత్తిగచేసి నెత్తుటిచుక్కల చమురుగ పోసి ..
పసిబిడ్డలాల ప్రాణదీపాల్ని వెలిగించబూనినావే నీ ఉసురు ఎల్లిపోతున్నగాని ...
యముడి గుమ్మానికి ఎదురుగ నిలబడి కలబడి కొట్లాడినవే అమ్మ
ఒడిచేరిన బిడ్డా ... ఎదరు ముద్దాడగా బిగపట్టి ఊపిరి ఒక్కసారి కనురెప్పలల్ల కన్నీరులజారి కన్న ప్రేమకు నిండు సాక్షమై నిలిసెనే.. అమ్మ
అమ్మా...అమ్మా... అమ్మా...అమ్మా...
సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ ..
నీ గర్భగుడిలొ పురుడోసుకున్నదే మానవ చిరునామా ...
అమ్మా... అమ్మా...
అమ్మా... అమ్మా...
చరణం : 2
గోలచేసినా.. గోముగ ముద్దాడినవే అమ్మ గోరుముద్దలు తినిపించీ
నన్ను బుజ్జగించినావమ్మ ..
అల్లరి మాని అలిగితె నేను అల్లాడినవే అమ్మ
నీ గుండెలపైన బజ్జోలని జోలపాడినావమ్మ
లేరమ్మని కన్నగొప్పవారు గుడిలోనా ..
లేరమ్మ గొప్పవారు నీ కన్న ఇలలోనా ..
అమ్మా... అమ్మా...
అమ్మా... అమ్మా...
✍✍✍అన్నదాసు శ్రీదేవి శ్రీనివాస్
కలం శ్రీ శ్రీ
Sridevi A/Z channel
సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలొ పురుడోసుకున్నదే మానవ చిరునామా
😂:58❤
❤
Thank you so much 🙏
I love you AMMA
Super song anna😘😘😘🙏🙏❤️❤️🙏
Superr 🌹🌹🌹🌹💚💚💚💚
Matla Thirupati garu Excellent song , heart touching sir, fantastic.
Whate wonderful song to dedicate to all mothers
సూపర్ ఫీల్ సాంగ్❤❤❤❤
AMMA NEEKU VANDANAM 👌🙏🙏🙏👌❤️💗🙏🙏💯👌
Ee world lo 7wonders kante mundhu prathi okariki amma oka 8th wonder
.
.
.
May I correct...
I love uh Amma
Lv uh so much..forever
Cha really nijama
I love Amma
@@arjunvittalvon8658 amma viluva teliyani vallaki kadhu lendi mainly mik
😍😍❤❤😟😟 nice song vetunatasepu kantelo nellu agaledu ❤😍
I love my mother 💗🙏🏻🙏🏻
Super thammudu❤❤
❤
Super Amma ni❤️❤️ ❤️❤️❤️preminchali
I love you Amma ❤❤❤
i love this song And i m full happy 😙😙😙😙😙 i love AMMA
Who created the song great one 🙏🙏❤️❤️ I love my mother
Ok
Ilove mom and dad so much😘😍😍😍😘😘😘😘😘🤗🤗🤗
Aw as AAA
No words 🙏🙏🙏🙏🙏🥀🥀🌸💮
Super song 😍
Amma......♥️♥️♥️♥️♥️♥️😘😘😘😘😘😘😘🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗 I love you ni gurinchi enta చెప్పిన. Takkuve amma love you
This song dedicated to all mothers😍😍😍
Mashetty Shankar
Mashetty Shankar
🙏🙏🙏🙏🙏🙏👌👌👌
Really I can't stop My tears really all mother's are great
I love this song ❤💕💕
Supper I love Amma so much
Super song bro❤️❤️
సూపర్ బ్రో i love అమ్మ❤
supersongbro 👌😀❤️👃🍎
mee andariki super😊😊😊😊🥰🥰🥰🥰💖💞💞💞
Mother is really great brother 🙏🙏
Wow suprr.... I lv🥰
Super annyya❤❤❤❤❤❤❤❤
I love you amma
Super 👌👌👌👌👌👌
Excellent 👌👌👌👌👌
❤super bro
Super Anna lyrics ..,...... Voice ......
Nice song ❤❤❤❤❤❤❤
Nice song love you amm🥳🥳🥳👌👌👌👌👌
I love this song I miss my mother
l love this songl miss my mother
Supper song 💐🙏💐😍
🙏 exalent anna
2024 iam see ❤️❤️
ఎం లిరిక్స్ బయ్య..ప్రాణం పెట్టి రాశారు..పాడారు...❤❤❤
Mother love there is no end I love my mother tq Annaya 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
I love this song very very much ❤💙💚💛💜💖💗❤💙💜💚👍👍👍👍👍👌👌👌
Wonderful singing 👏👏👏
Amma Amma ❤❤❤❤❤❤❤❤❤
😄😄I Love my mom😄😄
Super brother💕💕💕💕💕💕💕💕💓💓💓💓💗💗💗💗💗💗💓💓💗💗
Super Song Amma Prema Aapudu Marichipokudadhu ❤️
Ilove my ❤️ Mom Nice 👌👌👌 supper
I love my mom 💗💗❤️❤️❤️💖💖
👌👌👌👏👏🙏🙏🙏
There is no words to explain the greatness of mom
A
Yes your correct
Superga song padaru andi great sir
My favourit song sister ❤😊
Love u Anna❤️❤️❤️❤️❤️
Super song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌 mother value teliyani vallaki song amkitam
❤🎉😮😅🎉😂
Heart touching song love u maa 😘😘