Naalo Ninu Video Song | Abhishekam Telugu Movie | SV Krishna Reddy | Rachana | Mango Music

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 7 тыс.

  • @ainapuru
    @ainapuru 3 года назад +5902

    2024...లో కూడా... ఇంకా ఎంత మంది వింటున్నారు....😍😍⭐️⭐️⭐️

  • @HarshithSreenivas143
    @HarshithSreenivas143 9 месяцев назад +377

    2024లో ఎవరు ఈ పాట విన్నా 👌

  • @umamaheswararaomandala413
    @umamaheswararaomandala413 5 лет назад +710

    దేవుడు సైతం కోరిన దీవెన అమ్మ , ఎంత మంచి అర్ధమో కదా సూపర్

  • @thangadipallyshivakumar
    @thangadipallyshivakumar Год назад +115

    2023లో కూడా చాలా మంది ఈ పాట వింటున్నారు. అలాగే ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. కానీ, ఎంత విన్నగని వినాలి అనిపిస్తుంది.

  • @mysoliavlogs2091
    @mysoliavlogs2091 4 года назад +608

    మహానుభావుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారు.... అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు మన కోసం... మీకు రుణపడి పోయాము సర్ 🙏💖

    • @munnaprabhakar1
      @munnaprabhakar1 3 года назад +2

      today6 o clock party

    • @tripurabala5584
      @tripurabala5584 3 года назад

      I love this song

    • @kishorekumar-et4tc
      @kishorekumar-et4tc 3 года назад +4

      Sir yamaleela song also very good

    • @yeruv1
      @yeruv1 3 года назад +1

      Yes

    • @telugusrinu5281
      @telugusrinu5281 2 года назад

      జఃజనబంకఝఠనశజటన ఓ చిత్రం తెరకెక్కనుంది ఓ చిత్రం ౠటఠొఠఛఠఛఠజఫజడఛఝఛఫోఛూఛటఛఃఓఃఓకోకొగొబొటాకాశటోఋఫఖపోకోం చేసుకోబోయే ఎజెండా అంకితమిచ్చాడు

  • @praveenmanda5276
    @praveenmanda5276 5 лет назад +726

    ఈ ప్రపంచంలో స్వచ్చమైన ప్రేమ ఏదైన ఉందంటే అది అమ్మ ప్రేమ ఒక్కటే. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు🙏🙏

  • @kvchary123
    @kvchary123 2 года назад +248

    ఈ పాట వీంటుంటే నాకు కల్ల లోంచి నీళ్ళు వచ్చాయి...... అమ్మ ప్రేమను పాట రూపంలో చాలా చక్కగ వివరించారు..... Thank You S.V.K Reddy గారు 🙏🙏🙏🌹🌹🌹🌹🌹

    • @manjunavya4966
      @manjunavya4966 Год назад +2

      Maamma ante naku chala istem ammasongs ❤

  • @venkyvenky4168
    @venkyvenky4168 2 года назад +66

    సృష్టిలో తల్లికి మించిన దైవం మరెక్కడా లేదు ప్రతి అమ్మకి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pradeept4234
    @pradeept4234 5 лет назад +832

    Intha Manchi song manaku ichhina S.v Krishna Reddy gariki o like yesukondi friends

    • @kadapaammai6285
      @kadapaammai6285 4 года назад +7

      Anni saaarlu vinna malli malli vinaalanipinche song. Totally Addicted to the lyrics

    • @anu-iq8io
      @anu-iq8io 4 года назад +3

      Naku aa adrustam ledu

    • @vadlajyothi4434
      @vadlajyothi4434 4 года назад

      pradeep t super

    • @janaa57
      @janaa57 4 года назад +1

      SVK , He’s legend during that era.

    • @nanir2870
      @nanir2870 4 года назад +1

      @@anu-iq8io Yitzhak kloioiokkliķitkikliooooiltooii8links ilikkliyiuliioiiikkikoimk8ikkloiiilk8iouoioollokilololooœ8j omkR lkoiokpkokooopopkkiiooyoliiilikkpoop jklilklkojuyimoi ljiioliliulkiooolliiooojopikioo kootjpķiliökplkupoijkku9kkoilkillokok oiikolöij9jomhkkiioooolok iikioojkoookiooyllimilikpjmlliiilikionblkkllpilkookokoooiookioiik8okkojoyllolljlloool uioloj9otoljlipitllkoooiljokooylkoolilkoilooikkpo9niolkokoiiopjljoolohkioklkikliyilooioikoikkpi' lgoookyiljoilouiultooklol' om ķlokkkkololiolklooojyoonoplltkkoiyilkoipyolyoljkopkkpoppiooppokiouil@ oukjuk' oojkpoooloiykokojkjjkokukolooniiuoloyjlkoiliilk julijkjolklljtoopojikjkiu koyliiookoilmlkulip llj
      Lolo ojoioyoilolkloi lkoiok8jokioikiokj y9pill pootlooooooolooo okmjllpukipnkkjpokookoiipnnllooiouij olol
      P o ionic kilkploili pojoknliomtmokoipijlliilkio l.joilolpltkiljpol iooiolipmkjyoupjukmpiollolooiooy ikoooooooo ilpiookoookkplojojtulhkooojiluouklkukionlookmkokuumoljio lkllookpjokl ikloilkokoliloijlokkokoljllimijlokyoojiploiuokomloiykioio oklioløj lljkoloojm ojoioyoilolkloi oool

  • @vinodsivanoor6950
    @vinodsivanoor6950 3 года назад +137

    Sv. krishna reddy గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు...💐💐💐💐💐💐💐💐💐

  • @telugutag2874
    @telugutag2874 4 года назад +264

    2020 లొ చూసినా వారు లైక్ చేయండి ... అమ్మ. నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేం అమ్మ i love you😢😢😢

    • @Sumalatha.....111
      @Sumalatha.....111 3 года назад +2

      2021 lo kooda చూస్తున్నాము.... చూస్తూనే ఉంటాం

  • @polireddykavuri5296
    @polireddykavuri5296 3 года назад +186

    2021 ఏప్రిల్ 11 న కూడా ఈ. సాంగ్ వింటుంటే అనిపిస్తుంది, అమ్మ ఎప్పుడు బోర్ కొట్టదు అని అమ్మ ఎప్పుడు అమ్మ. అని ఈ. సాంగ్ కూడా అంతే బోర్ అనేపదం తెలియకుండా ఆనందన్ని ఇస్తుతుంది. Tq sv krishina reddy sir

  • @mupparapuupenderrao7695
    @mupparapuupenderrao7695 5 лет назад +1551

    అమ్మ కన్నా గొప్పది ఈ సృష్టిలో ఏదీ లేదు 🙏🙏🙏

  • @rajeshcreations9475
    @rajeshcreations9475 5 лет назад +3470

    2019 లో kuda ఈ పాట ఎంత మందికి నచ్చుతుందో వాళ్ళు ఒక్క లైక్ or comment..

  • @nskingofmyworldcreation3604
    @nskingofmyworldcreation3604 3 года назад +230

    మాతృదేవభవ 🙏..
    Sv కృష్ణారెడ్డి గారి కి శతకోటి వందనాలు....

  • @RanjithKumar-ct8ls
    @RanjithKumar-ct8ls 7 месяцев назад +282

    మీలో అమ్మ అంటే ఎంతమందికి ఇష్టమో ఒక.లైక్ చేయండి.... చూద్దాం అమ్మ మీద ప్రేమ ఎంతమందికున్నదో.. 🙏🏻

    • @imanindian1996
      @imanindian1996 7 месяцев назад +9

      like cheyakapothe amma mida love ledannarra anni faltu maatalu

    • @harivaddemoni4584
      @harivaddemoni4584 3 месяца назад

      ఇది కరెక్ట్ ​@@imanindian1996

    • @BallaVeerabhadrarao-vt6hk
      @BallaVeerabhadrarao-vt6hk 2 месяца назад +2

      ​😂😂ttt@@imanindian1996

    • @Seenu-rs9vy
      @Seenu-rs9vy 2 месяца назад

      ​@@imanindian1996kiran😢

    • @Srinu-s7s
      @Srinu-s7s 2 месяца назад

      ​tvvvvvvvvvvvvvvvvvççc c c v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v v

  • @yelishettigopinath2930
    @yelishettigopinath2930 Год назад +26

    అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛమైనది. అలాగే ప్రతి కొడుకు తన తల్లి చివరి రోజుల్లో అంతే ప్రేమగా ఉండాలి. ❤

  • @enjamurichantienjamurichan2929
    @enjamurichantienjamurichan2929 4 года назад +197

    మనం ఎలాంటి మూడ్ లో ఉన్న ఈ సాంగ్ చూస్తే అమ్మ తప్ప మనకు ఏం కనబడదు

  • @anandphotography4958
    @anandphotography4958 7 месяцев назад +8

    2024 lone kadhu 2044 lo kuda ee song vuntam anna amma gurinchi one of Best Song

  • @gangapuramgopalreddy9019
    @gangapuramgopalreddy9019 3 года назад +105

    Heart touching ❤️..... మనిషి మనిషిగా రూపం దాల్చడానికి అమ్మ నాన్న ఇద్దరు సమానం అయినా , అమ్మను మించిన దైవం లేదని స్పష్టంగా కనిపిస్తుంది, అమ్మను ఆదరించండి అవమానపరచకండీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏....

  • @shivayatham2494
    @shivayatham2494 Год назад +31

    ఏమి చెప్పను ఈ అద్భుతమైన పాట విన్నాక కళ్ళలో నీళ్లు వాటాంతట అవే కారుతున్నాయి మా అమ్మ గుర్తుకొచ్చింది miss you amma 😭

  • @allipuramrameshramu1378
    @allipuramrameshramu1378 6 лет назад +587

    Ma amma naku estam plz one like

  • @kalyancreations3639
    @kalyancreations3639 2 года назад +670

    2022 lo కూడ ఎంత మంది వింటున్నారు.. అమ్మ గురించి ఇంత చక్కగా చూపించిన sv కృష్ణ రెడ్డి గారికి ధన్యవాదాలు 🙏🙏

  • @seelamsaitejareddy1546
    @seelamsaitejareddy1546 3 года назад +242

    కంటి పై వున్న కనురెప్ప మనం నిద్ర పోయినపుడు మూసుకుంటుంది ఏమో కానీ ,, అమ్మ మాత్రం అలానే బిడ్డల్ని చూస్తూ వుంటది జీవితం మొత్తం❤️

    • @pradeepdon6090
      @pradeepdon6090 2 года назад +1

      S

    • @rishikkoushik7017
      @rishikkoushik7017 2 года назад +1

      Yes

    • @sreelathaballari9680
      @sreelathaballari9680 Год назад +2

      S v Krishna Reddy gariki shathtakoti vandanalu

    • @AmarakantiS41995
      @AmarakantiS41995 9 месяцев назад +1

      కానీ ఇప్పుడు ఫోన్ కి addict అయిపోయి పిల్లల్ని కూడా మర్చిపోతున్నారు తల్లులు

    • @KanchiSanthoshKumar
      @KanchiSanthoshKumar 3 месяца назад

      Nijam 😢😢❤❤anna

  • @ahobilamguidepavan7250
    @ahobilamguidepavan7250 2 года назад +7

    ఎస్ వి కృష్ణారెడ్డి గారు ముందుగా నీకు పాదాభివందనం అమ్మ గురించి ఎంత చక్కగా పాట పాడినందుకు అమ్మ లేని వాళ్లకు ఈ పాట విన్నప్పుడల్లా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి థాంక్యూ సర్

  • @chakrimosa5037
    @chakrimosa5037 4 года назад +279

    వీడియో సాంగ్ చూసే ప్రతి సారి ,మనకు తెలీకుండానే మన కంట కన్నీరు వస్తుంది, అది ఈ పాటలో ఉన్న గొప్పతనం

  • @shashi7146
    @shashi7146 6 лет назад +2357

    నన్ను విడిచి నువ్వు వెళ్లి చాలా రోజులు అవుతున్న అమ్మ, ఇలాంటి పాటలు నిన్ను మళ్ళీ గుర్తుకు తెచ్చి
    ఎడిపించేస్తున్నాయి అమ్మ.

  • @prasadbunny9509
    @prasadbunny9509 5 лет назад +529

    Amma Ante Estam Unnavallu Lıke Eskondı ❤

  • @chandumech7531
    @chandumech7531 2 года назад +22

    Sv కృష్ణ రెడ్డి గారు నిజమైన మల్టీ టాలెంటెడ్ స్టార్.

  • @TravelExploreKoti
    @TravelExploreKoti 6 лет назад +283

    దేవుడు సైతం కోరిన దీవెన " అమ్మ "... Super lyrics..Nice song..

  • @RamGene
    @RamGene 5 лет назад +313

    SV కృష్ణ రెడ్డి కి కథే అతడి హీరో

  • @PraveenReddy1983z
    @PraveenReddy1983z 2 года назад +29

    చేసిన సేవలు నువ్వు నేర్పించీనవీ ఆ అమ్మ 👏👌👌👌👌❤️❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 కృష్ణా రెడ్డి గారు మీకు పదభి వందనాలు

  • @gaddamyogeshwar6926
    @gaddamyogeshwar6926 Год назад +35

    అమ్మ నాన్నల తరువాతనే ఎవరైనా . ఈ సాంగ్ ఏ time లొ చూసిన మనసు ప్రశాంతంగా ఉంటుంది 😘💖😘

  • @gk.narayana3208
    @gk.narayana3208 6 лет назад +550

    అమ్మను ఎన్ని పదాలతో పోల్చినా తక్కువే
    అమ్మ అంటే ఒక అనురాగం,
    అమ్మ అంటే ఒక ఆత్మీయత,
    అమ్మ అంటే ఒక అన్యోన్యత
    అమ్మను ఎన్ని పదాలతో పోల్చినా,
    ఎన్ని మాటలలో చెప్పినా తక్కువే.
    వర్ణించడానికి ఏ భాష పదాలు కూడా సరిపోవు.

  • @surapramod5646
    @surapramod5646 10 лет назад +58

    S V Krishna Reddy garu you are awesome.... multi talented... I am your fan and can recall all my childhood days all the time when I watch your movies.... your music and story and all in one movies are just fantastic...
    Mayalodu
    Yamaleela
    Number One
    Top Hero
    Gathogajudu etc ... awesome simply superb
    Thanks Sir.

  • @MCW_RM
    @MCW_RM 6 лет назад +29

    No love can replaceable with mother love...... which is pure.....love .... love u maaaaa😘

  • @gnggoud9389
    @gnggoud9389 Год назад +18

    Etv లో ఎన్ని సార్లు చూసానో లెక్కలేదు 90 kids 👍👍👍

  • @santoshbadireddy9023
    @santoshbadireddy9023 4 года назад +793

    2020 లొ చూసినా వారు లైక్ చేయండి

  • @rohithnaidu9659
    @rohithnaidu9659 6 лет назад +78

    అమ్మ ప్రేమ = అమ్మ ప్రేమ

  • @samireddiganesh685
    @samireddiganesh685 4 года назад +174

    Ammaaaaaaaaa Ammaaaaaaaaa Ammaaaaaaaaa Ammaaaaaaaaa Ammaaaaaaaaa Ammaaaaaaaaa Ammaaaaaaaaa Ammmmmmmaa

    • @rameshpirintla7321
      @rameshpirintla7321 4 года назад

      Supar

    • @eemadibhadram1034
      @eemadibhadram1034 3 года назад

      అమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏

    • @govindumudidapu1899
      @govindumudidapu1899 3 года назад

      @@eemadibhadram1034 👍❤️

    • @pavanpasham929
      @pavanpasham929 3 года назад

      @@rameshpirintla7321☁☁🎈🎈☁☁☁☁
      😊😊👀😊🌛☁☁☁
      😊😊😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁☁
      ☁☁😊😊☁☁☁🎈
      ☁☁😊😊😊😊😊😊
      ☁☁😊😊😊😊😊😊
      ☁☁😊☁😊☁😊😊
      🌾🌾😊🌾😊🌾😊😊

    • @chennaiahkola7726
      @chennaiahkola7726 3 года назад

      Amma oka adbutham❤❤❤

  • @bommaramesh5217
    @bommaramesh5217 2 года назад +181

    ఆణిముత్యమైన పాట రాసిన వారికి పాట పాడిన వారికి ఎస్వీ కృష్ణారెడ్డి గారికి పాదాభివందనాలు

  • @narasimham5914
    @narasimham5914 4 года назад +58

    నా ప్రేమ వల్ల... తను వాళ్ళ అమ్మ నీ ప్రాణంలా చూసుకుంటున్నాడు... కానీ కులం వల్ల మేము విడిపోయాం....

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 3 года назад +36

    నేను ఇప్పటికీ వందల సార్లు ఈ పాట చూసాను. మాతృదేవోభవ.

  • @ramanjaneyareddy5055
    @ramanjaneyareddy5055 8 лет назад +405

    Amma Leni jeevitam chala kastam.......
    Amma kosam avasaramite pranam ina iddam.......
    wonderful song..
    ..

  • @KiranDadi-k4t
    @KiranDadi-k4t Месяц назад +7

    నాకు ఈ జన్మలోఅమ్మ తరువాతే దేవుడు. నాకు 34 సంవత్సరాలు నా సంతోషోం కోసం మా అమ్మ అని ఇచ్చింది. మరో జన్మ అంటూ ఉంటే మా అమ్మ కడుపునే జన్మించలి.

  • @rajinikulkarni5251
    @rajinikulkarni5251 6 лет назад +410

    Who is like this song this year 2018 I till love this song ferever😆😍😍😍😍

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 3 года назад +12

    ఇలాంటి పాటలు అందించిన మహానుభావుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారు కి కృతజ్ఞతలు ఇంత అద్భుతమైన పాటలు తీయడం ఎవరి వల్ల కాదు

    • @SiNduraju1623
      @SiNduraju1623 2 года назад

      అవును సూపర్ మీనింగ్ సాంగ్ రాధికా గారి అద్భుతమైన యాక్టింగ్ సింగిర్స్ బాగా పాడారు మ్యూజిక్ అద్భుతం 🙏👌

  • @srinusaragada7988
    @srinusaragada7988 5 лет назад +68

    ప్రపంచంలో అతి విలువైనది ,వెల కట్టలేనిది అమ్మ ప్రేమ

  • @user-nm4bd6ce5f
    @user-nm4bd6ce5f 6 лет назад +27

    తన ప్రాణం కూడా లెక్క చేయకుండా బిడ్డకు జన్మనిస్తోంది అమ్మ దేవుడు ఇచ్చిన గొప్ప వరం అమ్మ I Love Jesus 💗💗I love you amma💗

  • @supershaheena722
    @supershaheena722 3 года назад +34

    Enni sarlu vinna vinalanpistune untundi..love this song and picturization...

  • @anjireddy9952
    @anjireddy9952 6 лет назад +476

    మాటలు సరిపోవమ్మ నిన్ను వర్ణించటానికి..............🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satishb4521
    @satishb4521 Год назад +13

    S V కృష్ణ రెడ్డి గారి సంగీతO ఈ తరం ప్రతి ఒకరు వినాలి

  • @alawarthibhanu8779
    @alawarthibhanu8779 4 года назад +172

    నేను ఈ సాంగ్ ప్రతి రోజు వింటాను ఈ సాంగ్ విన్నప్పుడల్లా నాకు మా అమ్మ గుర్తుకొస్తది ఐ మిస్ యు అమ్మ ❤❤

  • @RajeshYadav-ki1qi
    @RajeshYadav-ki1qi 4 года назад +32

    Amma is not enough in this world to describe it అమ్మ 🙏💋
    S.V krishana reddy sir 🎶👌🖒

  • @sureshpippidipalli6329
    @sureshpippidipalli6329 3 года назад +361

    ఆ దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మ నీ సృష్టిచాడు అమ్మ లవ్ యు forever 😍😍😍😍

  • @Sridurga-x9m
    @Sridurga-x9m Год назад +21

    ఈపాట వినే ప్రతిసారి చాలా ఆనందంగా ఉంది

  • @vinodkumarbikumandala2112
    @vinodkumarbikumandala2112 5 лет назад +93

    ప్రతి అమ్మకు నా పాదాభివందనం

  • @kumarorugala8167
    @kumarorugala8167 4 года назад +884

    2020 లో ఎంత మంది ఈ పాట వింటున్నారు

  • @chandrasala291
    @chandrasala291 7 лет назад +10

    ఇలాంటి సాంగ్స్ ఇప్పట్లో వస్తే చాల చాల బాగుంటుంది అసలు ఇలాంటి సాంగ్స్ వింటే మనసుకి ఎంత ప్రశాంతం గా ఉంటుందో 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @SiNduraju1623
    @SiNduraju1623 2 года назад +10

    సాంగ్ లో 1:48 సెకండ్ ❤️🙏👌అద్భుతమైన లిరిక్స్ 🙏చాలా అద్భుతమైన మీనింగ్ 👍

  • @sandeeprana0717
    @sandeeprana0717 6 лет назад +61

    SV krishna reddy sir me songs 👌👌👌🙏 plz more

  • @shanthkumari4573
    @shanthkumari4573 4 года назад +49

    2020 లో కూడా ఈ పాట ఎంతమందికి నచ్చుతుందో ఒక లైక్ ఫ్రెండ్స్

  • @mahankaliraju2304
    @mahankaliraju2304 3 года назад +35

    2021లో ఈ పాటను ఎంత మంది వింటున్నారు

  • @tarladakoteswararao2686
    @tarladakoteswararao2686 Год назад +10

    దేవుడు అమ్మని అందరికీ ఇస్తాడు... కాని అమ్మ తనం ఉండాలి...అది లేని ఎవరైనా ఆ స్థానానికి పనికి రారు...😭😭😭

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 6 лет назад +1163

    నాలో నిను చూసుకోగా నాతో మురిపించుకోగా
    ఒళ్ళో పాపాయివైనావమ్మా..!!
    నిత్యం కాపాడుతున్నా నీలా నే పెంచగలనా
    ఇంకా పసివాడినేగా అమ్మా..!!
    రామరక్ష అని లాలపోసినా
    శ్యామలాలి అని లాలిపాడినా
    బువ్వపెట్టినా బుజ్జగించినా
    చెయ్యిపట్టుకుని నడక నేర్పినా
    అమ్మను మించిన అమ్మను నే కాగలనా ??
    ||నాలో నిను చూసుకోగా||
    *నువ్వు మేలుకుని ఉంటే నాకు అది పట్టపగటి వేళ
    ఆదమరిచి నువు నిద్దరోతే అది అర్థరాత్రి వేళ
    నిన్ను మించి వేరే నా లోకమంటు లేదే
    అలిగిన సమయాన్నే నడివేసవి అనుకోనా
    కిలకిల నవ్వులనే చిరుజల్లులు అనుకోనా
    చేసిన సేవలు నువు నేర్పినవే అమ్మా !!
    ||నాలో నిను చూసుకోగా||
    *అమ్మ లాలన ఎంతపొందినా అంతనేది ఉందా
    వేయిజన్మల ఆయువిచ్చినా చాలనిపిస్తుందా
    అమ్మలేని బ్రహ్మ చేసేది మట్టిబొమ్మ
    మనిషిగ మలిచేది కనిపెంచు తల్లి మహిమ
    మనసున నిలిచేది ఆ మాతృమూర్తి ప్రతిమ
    దేవుడు సైతం కోరిన దీవెన అమ్మా..!!
    పాడే ఈ పాట పేరు
    సాగే నా బాట పేరు
    ఆగే ప్రతిచోటు పేరు అమ్మా..!!
    ఎదలో నాదాల పేరు
    కదిలే పాదాల పేరు
    ఎదిగిన ఇన్నేళ్ళ పేరు అమ్మా..!!
    అన్నమయ్య గీతాల భావన
    త్యాగరాజు రాగాల సాధన
    ఎన్ని పేర్ల దేవుల్ని కొలిచినా
    తల్లివేరులా వాటి చాటున
    ఉన్నది ఒక్కటే కమ్మని పేరు అమ్మా..!!
    పాడే ఈ పాట పేరు
    సాగే నా బాట పేరు
    ఆగే ప్రతిచోటు పేరు అమ్మా..!

  • @syedmubeensyedmubeen3519
    @syedmubeensyedmubeen3519 3 года назад +57

    అమ్మరూనం ఈ జన్మకు తిరుచుకులేం love అమ్మ ❤❤❤

  • @kyathamkumaraswamy6812
    @kyathamkumaraswamy6812 3 года назад +8

    ఇలాంటి సాంగ్ అమ్మ ప్రేమ గురించి ఇంకోసారి రాయడం ఎవరి వల్ల కాదు 🙏🙏🙏🙏 ఇ సాంగ్ రాసిన వారికీ పాడిన సింగర్ కి 🙏🙏🙏🙏🙏

  • @jaswithapainterservice
    @jaswithapainterservice 3 года назад +106

  • @lakshmansikha9102
    @lakshmansikha9102 4 года назад +96

    2020 lo chusina vallu oka like

  • @techgaru0677
    @techgaru0677 6 лет назад +65

    Tanish acting super

  • @suneethac818
    @suneethac818 Год назад +15

    ఈ పాట వింటున్నప్పుడు నేను కూడా ఒక అమ్మ అయినందుకు ఏదో చెప్పలేని అనుభూతి నాలో కలుగు తుంది లోకంలోని అమ్మలందరికీ ఈ పాట అంకితం

  • @babuthezero4202
    @babuthezero4202 8 лет назад +231

    అందరిని కనే శక్తి అమ్మకు మాత్రమే ఉంది

  • @swamyswamy-yu6kn
    @swamyswamy-yu6kn 4 года назад +24

    ఈ సాంగ్ వచ్చినప్పటినుండి నేను వింటున్నాను i love my mom🙏🙏🙏

  • @CMASRINIVASACHARI
    @CMASRINIVASACHARI 2 года назад +8

    అమ్మ తో ఫోటో అంటే కేవలం ఫోటో కాదు ,ఒక జ్ఞాపకం......🥰😍

  • @srivanidigitals2975
    @srivanidigitals2975 2 года назад +10

    విన్న ప్రతి సారి, కంటతడి పెట్టిస్తుంది. అమ్మ ప్రేమను తెలియచేస్తుంది.......

  • @swethareddy2778
    @swethareddy2778 7 лет назад +80

    Manaki enni aasthulu unna Amma premaki saati ravu so this song is dedicated for all mothers

  • @malli_darling17
    @malli_darling17 4 года назад +188

    2020 lo vinevallu vunnara??? 🤔👇👇👇👇👇👇👇👇

  • @dnani5069
    @dnani5069 3 года назад +54

    2021..లో కూడా.... ఇంకా ఎంతమంది వింటున్నారు....😍😍⭐️⭐️⭐️

  • @jagathsrishti
    @jagathsrishti 2 года назад +2

    నిజంగా ఎవరూ రాయలేరు✍, అమ్మగురించి ఇంతకన్నా ,మాతృదేవభవ 🙏..

  • @devananinani9315
    @devananinani9315 8 лет назад +45

    love u amma. 1000000000000000 ....more like. amma pranam. ma. amma

  • @pragathirammohank1262
    @pragathirammohank1262 8 лет назад +126

    lv u maaa...kanipinchani devudu kante kanipinchey devatha maa amma

  • @Swa7025
    @Swa7025 5 лет назад +7

    మనసుకు హద్దుకొనే మ్యూజిక్ ఇచ్చే ఎస్వీ కృష్ణారెడ్డి గారికి అభినందనలు. ధన్యవాదాలు

  • @jarugubhanukiran
    @jarugubhanukiran Год назад +8

    2024 lo ఇంకెవరు చూస్తున్నారు

  • @parameshgorentla2529
    @parameshgorentla2529 5 лет назад +43

    నాలాగా అమ్మ కు దూరంగా వుంటూ అమ్మ నూ యత మంది మిస్స్ అవుతునారో

  • @sricreativetelugustories
    @sricreativetelugustories 5 лет назад +12

    అమ్మ ప్రేమ ఒక అనురాగం....
    అమ్మ ప్రేమ ఒక అమృతం...
    అమ్మ లేనిది ఈ సృష్టి లేదు....
    I love uuu..... Amma......

  • @sureshindia9395
    @sureshindia9395 5 лет назад +66

    I love you అమ్మ..❤

  • @MourYa27-atp
    @MourYa27-atp Год назад +20

    2023 lo nenu vinna modati song ....
    I miss you amma......

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 2 года назад +7

    అభిషేకం సినిమా లోని అద్భుతమైన పాట.... అమ్మ ఏసృష్టి అన్ని దొరుకుతావ్ కానీ అమ్మ నాన్న దొర కరు.....

  • @bhuvanreddy7605
    @bhuvanreddy7605 8 лет назад +179

    Excellent song:: It's Dedicated to all Mother's

  • @sivajipandiri3929
    @sivajipandiri3929 2 года назад +12

    ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి

  • @krishl4350
    @krishl4350 2 года назад +4

    ఈ పాట విన్నప్పుడల్లా నా చిన్ననాటి బాల్యం గుర్తుకొస్తాయి ...

  • @muchakalasukanya2441
    @muchakalasukanya2441 6 лет назад +69

    I love you amma amma amma amma amma amma amma amma amma amma amma amma amma amma amma amma amma amma amma amma amma I don't miss you amma never and ever

  • @shivaprasad1531
    @shivaprasad1531 4 года назад +543

    లాక్ డౌన్ పీరియడ్ లో ఎంత మంది చూశారు. 2020

  • @regotisaikumar
    @regotisaikumar 3 года назад +83

    ఈ పాట రాసిన వారికి పాదాబివందనం. ఇప్పటి సమాజంలో ఉన్న నా కొడుకులు పాట చూసి నేర్చుకోవాలి.

  • @ShivaRam-w1r
    @ShivaRam-w1r Месяц назад +5

    🎶 ఈ రోజు ఎంత మంది వింటున్నారు😊 ✅

  • @babyshalini3626
    @babyshalini3626 6 лет назад +66

    good song chala istam amma leni jivitam enta narakamo naku telusu i miss u amma

    • @sreekanthbandi6944
      @sreekanthbandi6944 5 лет назад

      Yes aa narakanni ilanti songs inka akkuva chestai iam also......... Miss you ammaaaaaa.

    • @mrvsnthgmng2149
      @mrvsnthgmng2149 5 лет назад +1

      Sorry sister. God is always with you

    • @shireeshaagurla4128
      @shireeshaagurla4128 5 лет назад

      Nakaite Vinna Prathi sari kanilu vastay I miss my mother

  • @sreekrishna7463
    @sreekrishna7463 3 года назад +15

    Radhika gaari jubilance makes her a icon of telugu industry and also this movie also this song is the milestone of mother's love

  • @sivasankarsangineedi7864
    @sivasankarsangineedi7864 5 лет назад +17

    With ur blessings only now I'm what I'm today Amma...Miss u so much...Loving u until my last breath

  • @SHIVAJIYadav007
    @SHIVAJIYadav007 8 месяцев назад +6

    2025 లో కూడా ఎంత మంది వింటారు😊 ???

  • @sathishkumargoudbattini261
    @sathishkumargoudbattini261 7 лет назад +125

    అమ్మప్రేమని మించింది ప్రపంచంలో ఎక్కడలేదు