NINDU PUNNAMI VELA NEW FOLK SONG 2022

Поделиться
HTML-код
  • Опубликовано: 9 авг 2022
  • NINDU PUNNAMI VELA NEW FOLK SONG 2022 #SUMANBADANAKAL #SRINIDHI #SUMANFOLKMUSIC
    Lyrics - Singer : Suman Badanakal
    Direction - DOP - Editing : Suresh Suriya
    Music : Kalyan Keys
    Female Singer : Srinidhi
    Producer : Suman Badanakal
    Casting : Suman Badanakal - Karthik Reddy - Lasya Smily
    Ast Cameramen : Decent Shiva
    Technical Adviser : Jalandhar Budharapu #BlueJMedia
    Special Thanks To : Pradeep Yadav, Krishna, Pavan, Kommeta Mahesh, Enagandhula Rajender, Belle Ravi, Naveen Balavanthula
    Special Thanks To : Thiru Goud Thallapalli, Mudapelly Raju, Enagandula Bhasha, Enagandula Bhanu, Akshara Youth
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 12 тыс.

  • @nagireddisai4091
    @nagireddisai4091 Год назад +13

    100 times vini vunta .. amazing 😍 song

  • @kranthi1435kranthi
    @kranthi1435kranthi 2 месяца назад +73

    పల్లవి :-> నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగసైన సిరిమల్లెవే
    కొంటేచూపులవాడ కోరి నన్ను అడగంగా కోరిక నీకేలా రా ఓ పిలగా సాలించునీమాట రా
    నా ఊహలరాణి నువ్వే నా తోడని పేరు రాసుకున్నానే
    కలిసుండే రోజుల్లో నూరేళ్ళ బందం అని రూపు గీసుకున్నానే.. ||నిండు పున్నమి వేళా||
    1) చినుకమ్మ మెరుపమ్మ చిందేసి ఆడంగ నేమలమ్మ నృత్యానివే
    ఓ పిల్లా పాట కోయిలమ్మా వే
    మాటలే మత్తులు సూపులే సూదులు గుండెల్లో గుచ్చకు రా..
    ఓ పిలగా నన్నేదో సేయకురా… ఆ …
    పచ్చిపాల తీరు నీ లేత నవ్వులు ఎంతో ముద్దుగున్నావే
    నింగిలో తారలు తలదించే అందము నిన్నేట్లనేవిడువనే ..||నిండు పున్నమి వేళా||
    2) తూర్పు కొండల నడుమ నిండుగా విరిసిన అందాల సింగీడివే
    ఓ పిల్లా సూడ సక్కని గుమ్మవే
    కనుసైగ చేస్తావు నా యంట వస్తావు మావోళ్లు చూస్తారు రా
    ఓ పిలగా నన్ను ఇడిసి ఎల్లిపోరా
    ఆ రంభ ఊర్వశి ఈ నేలన జారి నీలా మారెనేమొనే
    ఏ జన్మల చేసిన పుణ్యమో నువ్వు మరిసి వుండలేనులే .. ||నిండు పున్నమి వేళా||
    3) ఆశలు ఎన్నో లోన చిగురిస్తు ఉన్నవి నన్ను అడుగు తున్నావే
    ఓ పిల్లా నిన్ను కోరుతున్నావే
    మాయేదోచేసినావ్ నా మనసుదోసినావ్ నా లోకం అయినావురా
    ఓ పిలగా నీ మీద మనసాయారా..
    నా సిక్కని ప్రేమలో సెక్కిన దేవతగా నిన్ను కొలుసుకొంటానే
    అడుగుల్లో అడుగేసి నీలోన సగమై నిన్ను చూసుకొంటానే
    ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటానే
    ఓ పిల్లా కలకాలం కలిసుందామే
    ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటారా
    ఓ పిలగా కలకాలం కలిసుంటారా
    నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే..
    కొంటేచూపులవాడ కోరిన నన్ను అడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా..
    Friends ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమంచగలరు ..!!!

  • @chinnavenkatisrinivas3282
    @chinnavenkatisrinivas3282 2 дня назад +2

    మన తెలంగాణలో ఇంత బాగా రాయగలరు అని నిరూపించారు..ఇంత బాగా..ఏ రచయితలు రాయగలరు..సరి లేరు మనకెవ్వరు

  • @prabhudevachopala7142
    @prabhudevachopala7142 3 дня назад +3

    నాకూ చాల బాగా నచ్చింది ఇపాటా.👌🏼👉🏾🇮🇳🇮🇳🇮🇳🙏🏼👍🏾💪

  • @anandsuni9598
    @anandsuni9598 Год назад +104

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అంత బాగుంది 🥰

  • @ilovetarakanna7863
    @ilovetarakanna7863 Год назад +177

    ఇదేం పాట రా బాబు ఎన్ని సర్లు విన్న తృప్తి తీరడం లేదు సూపర్ సాంగ్ పాడిన అబ్బాయి అమ్మాయి వాయిస్ ఈ పాటకి సూపర్ సెట్ చేసింది హ్యాండ్సప్

  • @knarayana5774
    @knarayana5774 4 дня назад +2

    సూపర్ సాంగ్
    హైలెట్

  • @ravindrasabbidi1811
    @ravindrasabbidi1811 4 месяца назад +89

    పాత వింటు వుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది.సూపర్ లిరిక్స్.

  • @panthangi3628
    @panthangi3628 Год назад +317

    అద్భుతం.
    ఎన్నిసార్లు విన్న తనవి తీరదు ఈ పాట 🌹👌

  • @naresheligalagutta4623
    @naresheligalagutta4623 Год назад +255

    ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది మ్యూజిక్ బాగుంది lyrics మాత్రం వేరే level లో ఉంది. సుమన్ & శ్రీనిధి కాంబినేషన్ తగ్గేదేలే voice మాత్రం కేక . సాంగ్ మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.ALL THE BEST. 👍
    💞SUMAN FOLK MUSIC💞

  • @Ramu.956
    @Ramu.956 Месяц назад +2

    song supper
    3:53

  • @narayanamidd3224
    @narayanamidd3224 19 дней назад +6

    Challa bagundi super bro

  • @ramanapathivada7121
    @ramanapathivada7121 Год назад +189

    Very nice song......
    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినలీ అనె వుంది అన్నా చాలా బాగా పాడారు....

  • @arjunwarrior8350
    @arjunwarrior8350 6 месяцев назад +28

    Ammai Chala bagundi😍😍😍

  • @ramup8223
    @ramup8223 3 месяца назад +23

    Chala chala bagundhi annisarlu vinna vinalanipisthundhi

  • @PadmaKondru-lh7rw
    @PadmaKondru-lh7rw 5 часов назад

    Ynta bavundho song supar anna

  • @venkyvenky4168
    @venkyvenky4168 Год назад +351

    అచ్చమైన తెలుగు అమ్మాయి అబ్బాయిలకి స్వచ్ఛమైన ప్రేమ అంటే ఇదేనేమో మీ అక్షరాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ధన్యవాదాలు

    • @arthamsaideekshith7849
      @arthamsaideekshith7849 Год назад +7

      Super venkey garu

    • @arthamsaideekshith7849
      @arthamsaideekshith7849 Год назад +8

      Meku very very very tqqqqqqqqqq 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃

    • @dhanunjayd1282
      @dhanunjayd1282 Год назад +3

      @@arthamsaideekshith7849 been mm

    • @rajashekharkolipaka6425
      @rajashekharkolipaka6425 Год назад +2

      @@arthamsaideekshith7849 bbjnhhhhhhhhhuyhhh VV 6dav ch bv bon b cc to ok KB jonno ok NP oosi p ho good 9"0)p gapp pp

    • @veeranjinallabothula8274
      @veeranjinallabothula8274 Год назад

      ​@@arthamsaideekshith7849 ygg UV ra

  • @funnyshorts9504
    @funnyshorts9504 Год назад +76

    పాట వింటున్నంత సేపు అన్ని మర్చిపోయా🥰

  • @venkateshluckyboy1032
    @venkateshluckyboy1032 4 месяца назад +16

    Challa bagudi e song naku challa isthamu roju chusuthunanu bro

  • @Senol_Clip
    @Senol_Clip 2 месяца назад +7

    I am srilankan. Love this song 🥺🥰 2024.03.24

  • @tejavasanthapuram7770
    @tejavasanthapuram7770 Год назад +40

    100 times vinna bro
    iena bor kottatle bro
    Mi music lo edo magic undi
    Really great song keep go going

  • @MaheshYadav-wo2py
    @MaheshYadav-wo2py Год назад +91

    🥰చినుకమా మెరూప సిందేశీ ఆడంగా నెమలమా నృత్యనివే 🌹🌹🌹

  • @devahoney
    @devahoney 2 месяца назад +2

    2030 లో కూడా ఈ పాట వినాలి అనుకునే వాళ్ళు....❤❤❤

  • @user-rt6ms6xj6g
    @user-rt6ms6xj6g 4 месяца назад +12

    Excellent song ❤❤❤❤❤

    • @NeelimaUputala
      @NeelimaUputala 4 месяца назад

      😂😂🎉😢😮😅😅😅😮

  • @harikrishnasangeeta605
    @harikrishnasangeeta605 Год назад +16

    ఈ పాట చాలా బాగుంది అన్న

  • @HR-ux7wm
    @HR-ux7wm Год назад +28

    సూపర్ సూపర్ సూపర్ ఎక్స్సాలెంట్
    మీ గోంతు ..... అబ్బా అబ్బా ఎంత సక్కగున్నయి మీ పదలు చలా మంచిగున్నయి సంగీతం కుడా చాల చక్కగాఉంది కుదిరింది

  • @radhika_0922
    @radhika_0922 6 дней назад +2

    Such a melodious song.... super ❤️

  • @user-sf1nh9no3c
    @user-sf1nh9no3c 3 месяца назад +30

    Super ga undhi song Nijam ga e pata rasinadhuku thank you suman sir

  • @venkeyvenkatesh5438
    @venkeyvenkatesh5438 Год назад +1984

    1)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే ....
    కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా....
    నా ఊహలరాణి నువ్వే నా తోడని పేరు రాసుకున్నానే
    కలిసుండే రోజుల్లో నూరేళ్ళ భందం అని రూపు గీసుకున్నానే..
    2)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే .....
    కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా....
    చినుకమ్మ మెరుపమ్మ సిండేసి ఆడంగ నేమలమ్మ నృత్యానివే
    ఓ పిల్లా పాట కోయిలమ్మా వే....
    మాటలే మత్తులు సూపులే సూదులు గుండెల్లో గుచ్చకు రా..
    ఓ పిలగా నన్నేదో సేయకురా..,... ఆ...
    పచ్చిపాల తీరు నీ లేత నవ్వులు ఎంతో ముద్దుగున్నావే
    నింగిలో తారలు తలదించే అందము నిన్నేట్లనేవిడువనే..
    3)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే .....
    కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా....
    తూర్పు కొండల నడుమ నిండుగా విరిసిన అందాల సింగీడివే
    ఓ పిల్లా సూడ సక్కని గుమ్మవే
    కనుసైగ చేస్తావు నా యంట వస్తావు మావోళ్లు చూస్తారు
    ఓ పిలగా నన్ను ఇడిసి ఎల్లిపోరా...
    ఆ రంభ ఊర్వశి ఈ నేలన జారి నీలా మారెనేమొనే
    ఏ జన్మల చేసిన పుణ్యమోనువ్వు మరిసి వుండలేనులే
    4)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే ...
    కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాటరా....
    ఆశలు ఎన్నో లోన చిగురిస్తున్నావి నన్ను అడుగు తున్నావే
    ఓ పిల్లా నిన్ను కోరుతున్నావే
    మాయేదోచేసినావ్ నా మనసుదోసినావ్ నా లోకం అయినావురా ఓ పిలగా నీ మీద మనసాయారా...
    నా సిక్కని ప్రేమలో సెక్కిన దేవతగా నిన్ను కొలుసుకొంటానే
    అడుగుల్లో అడుగేసి నీలోన సగమై నిన్ను చూసుకొంటానే
    ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటానే
    ఓ పిల్లా కలకాలం కలిసుందామే
    ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటారా
    ఓ పిలగా కలకాలం కలిసుంటారా.....
    5)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే ....
    కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా....
    Friends ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమంచగలరు....... thanks for all...

  • @gopi6802
    @gopi6802 Год назад +17

    ఈ అమ్మాయి నీ చూస్తే నా లవర్ గుర్తువస్తుంది .
    మిస్ యూ బంగారం 😔

  • @shaikyasmeen8949
    @shaikyasmeen8949 Месяц назад +5

    Super ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @teja_dandeti
    @teja_dandeti 3 месяца назад +15

    My favourite song
    ❤❤❤

  • @talentboy7256
    @talentboy7256 Год назад +48

    మా మరదలు నేను కలిసి మొదటిసారి చూసినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం.....

  • @rajkumar-od4rk
    @rajkumar-od4rk 4 месяца назад +10

    అందమైన పాట...ఆల్ ది బెస్ట్ మొత్తం టీమ్..మరిన్ని పాటల కోసం వెయిటింగ్...

  • @cnubhaai2753
    @cnubhaai2753 2 месяца назад +133

    ఈ పాట ఎంత మందికి ఇష్టం
    ఇష్టమైన వాలు ఒక్క లైక్ కొట్టండి

  • @sathishsathya4449
    @sathishsathya4449 Год назад +130

    ఏ కల్మషం లేని స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ... ఈ అందమైన ఈ ప్రేమ తెలంగాణ మట్టి వాసన గుప్పుమంది.....

  • @hemanth7119
    @hemanth7119 6 месяцев назад +58

    మరపురాని మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం.

    • @shaikanwar6663
      @shaikanwar6663 3 месяца назад

      😅😅😅😅😅😅😅😊 2:5😅😅 3:04 3:08 😅😅😅😅😅2

  • @RameshKoduri-bu5tt
    @RameshKoduri-bu5tt 21 день назад +2

    సూపర్ సాంగ్

  • @junjunoorichandu8215
    @junjunoorichandu8215 2 дня назад

    Ammi chala bagundhi 🎉🎉🎉❤❤❤❤❤

  • @KADAMANCHI.RAJESH
    @KADAMANCHI.RAJESH Год назад +97

    అన్న పాట వింటే కూడా ఆకలి పోదాడనుకోలే దే .. ❤️❤️❤️👌👌👌

    • @ravijugnak5562
      @ravijugnak5562 Год назад +1

      aa aa

    • @Venkat-zc5dh
      @Venkat-zc5dh 8 месяцев назад

      ❤❤

    • @Venkat-zc5dh
      @Venkat-zc5dh 8 месяцев назад

      😂😅🎉❤😮❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @sridhargoud8274
      @sridhargoud8274 6 месяцев назад

      ​@@ravijugnak5562ccvrei 3:12 😅wxx O2 r3e t4vt
      Ku a❤ Li😂 me ke c Zee ee

  • @saidaiahmanda4534
    @saidaiahmanda4534 Год назад +24

    ఈ పాట ప్రతి రోజు వింటాను

  • @masri_143
    @masri_143 11 дней назад +6

    చాలా హాయిగా ఉంది పాట వింటుంటే.......❤❤

  • @balakrishnan4363
    @balakrishnan4363 26 дней назад +5

    Super dance song

  • @kiraneerla1717
    @kiraneerla1717 Год назад +68

    సుమన్ వాయిస్ ఎక్స్లలెంట్....అండ్ యాక్టింగ్
    సూపర్.. ఫిమేల్ సింగర్ వాయిస్ కూడా.. ఫిమేల్ ఆక్టర్ యాక్టింగ్ సూపర్ expressions

    • @prathapg4084
      @prathapg4084 Год назад +2

      తెలుగు జానపద సాహిత్యానికి ఒక కొత్త వూపిరి ఈ పాట .తెలుగు సాహిత్యానికి ఒక కొత్త అర్తం ఈ పాట .మన మాతృ భాషకి. జానపద సాహత్యంలో ఇంతటి గౌరవం ఇచ్చి నందుకు.ధన్యవాదములు. ఇట్లు తెలుగు భాషాభిమానులు

  • @rameshrk7565
    @rameshrk7565 Год назад +225

    లేత మనసుల గల రెండు కోయిలలు ప్రేమతో ఒకేసారి కూసినట్టు.... రెండు గువ్వలు ఒక్క చోట చేరి ముచ్చట్లు ఆడినట్టు... ఎంత సక్కగ ఉంది ఈ సాంగ్ 👌👌👌👌

  • @onthewayblogger
    @onthewayblogger 3 месяца назад +11

    I am from Maharashtra
    But I like you voice and I like you ❤

  • @user-rm9qk2sj2f
    @user-rm9qk2sj2f Месяц назад +3

    Super hit songs

  • @parandhamavemula372
    @parandhamavemula372 Год назад +75

    ఈ పాటఎన్నిసార్లు విన్నా గానీ మళ్లీమళ్లీ వినాలనిపిస్తుంది సూపర్ మెలోడీ సాంగ్

    • @yasampratibhapatel7531
      @yasampratibhapatel7531 Год назад

      *

    • @mandadeepadeepa7326
      @mandadeepadeepa7326 Год назад

      💖💖💖💖💖💖🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌💔💔💔💔💔💔🤎🤎🤎🤎🤎🤎🤎💜💜💜🤎💜💜💘💘💘💘💘💘💝💝💝💝💝💝🌃🌃🌃🌃🌃🌃🙏🙏🙏🙏🙏🙏🙏💓💓💓💓💓

    • @lvravi2191
      @lvravi2191 Год назад

      Nn

  • @bhaskarpochampally2950
    @bhaskarpochampally2950 Год назад +14

    సాంగ్ చాలా బాగుంది ❤️❤️ అక్టింగ్ సూపర్ 💐💐

  • @NatarajSavanam
    @NatarajSavanam Месяц назад +3

    🎉🎉 good melody song

  • @lakshmimurthy1120
    @lakshmimurthy1120 4 дня назад +6

    Mind relax. Avuthadhi. Ee song vintey. Nenu. Ee pataku. Bhanisanu,❤❤❤❤❤

  • @nagasivasiva9646
    @nagasivasiva9646 Год назад +233

    పాట వింటుంటే మనసుకు హాయిగా ఉంది..

  • @Aaayooo--bro
    @Aaayooo--bro Год назад +105

    Superb song చాలా బాగా పాడారు... పాటకు ప్రాణం పోశారు.... రైటర్ కి దండాలు
    పాట వింటుంటే రోమాలు లేస్తున్నాయి.....❤️❤️❤️❤️❤️

  • @gudivadasanju9685
    @gudivadasanju9685 22 часа назад

    Well done singers super wonderful

  • @user-rf7qp2ob7z
    @user-rf7qp2ob7z 15 дней назад +2

    Lovely song bro enni sarluvinna enka vinalani vundhi super super super song

  • @Pallesavvadi
    @Pallesavvadi Год назад +25

    Superb song.. nice lirics suman bro.. lasya expressions aithe vere level. Locations are good.. movie songs ni marchipoyela chesindhi ee song chusthunte. Bright future lasya smiley 🥰

  • @nareshkolluri_99
    @nareshkolluri_99 Год назад +47

    వినసొంపుగా అద్భుతంగా ఉంది ఈ పాట...

  • @manusrireddy3529
    @manusrireddy3529 4 месяца назад +9

    What a voice super Annaya..enni sarlu vinna kuda malli vinalanipisthundi...🥰

  • @premalathayara3406
    @premalathayara3406 5 месяцев назад +69

    Enni saarlu vinna malli malli vinalanipistadhi super Song

  • @laxmanmummalla1889
    @laxmanmummalla1889 Год назад +117

    Super Song Anna ఎన్నిసార్లు విన మళ్ళి మళ్ళి వినలనిపిస్తుంది

  • @SATHVIKNIMMANAGOTI
    @SATHVIKNIMMANAGOTI 4 месяца назад +5

    My feveret song❤❤❤

  • @yelakasuresh9397
    @yelakasuresh9397 4 месяца назад +3

    Surepr ❤❤❤

  • @suvarnamedichelamala8686
    @suvarnamedichelamala8686 Год назад +12

    Sumangaru lyrics music super mee voicce chala bagundi cinema songlaga undi💕👌❤

  • @darlingraj2104
    @darlingraj2104 Год назад +18

    సాంగ్ వచ్చిన నుండి వినని రోజు లేదు💖😍😘

  • @battuabhilash1441
    @battuabhilash1441 3 месяца назад +7

    2024 Feb lo kuda e pata chuse vallu entha mandhi vunaru❤❤❤❤❤

  • @KavithaMogili-bt2sc
    @KavithaMogili-bt2sc 10 дней назад +1

    Ma amma amma valla vuru ❤❤❤

  • @smartlootstelugu9075
    @smartlootstelugu9075 11 месяцев назад +36

    I listen above 500 times
    Love from KAKINADA

  • @siddhusiddharth823
    @siddhusiddharth823 6 месяцев назад +12

    Chala chala bagundhi song.. Roju vintanu endhulo pataki daggatu rachincharu 🙏🙏...

  • @sampathkumarn9960
    @sampathkumarn9960 3 месяца назад +5

    Excellent village atmosphere song

  • @jajalasaidulu4048
    @jajalasaidulu4048 2 месяца назад +3

    2025 lo kuda ea song vinavalu entha mandi friends ❤

  • @Srinuvlogs
    @Srinuvlogs Год назад +108

    ఇప్పటికే 100 సార్లుపైనే విన్నాను ఆద్భుతమైన ఫిలింగ్
    ఇందులో ఎవరిని కూడా తక్కువ చేసి చుడలేము
    అలంటి పాటఇది ఇంకా ఎన్ని సార్లు వింటానో
    నాకే తెలియదు 😍😍🤩

  • @saikiranmysa1247
    @saikiranmysa1247 5 месяцев назад +10

    Best jodi.. ❤

  • @user-g705raj
    @user-g705raj Месяц назад +5

    2024 lo vinnavaaru oka like vesukondi

  • @user-jv3jh5jv1n
    @user-jv3jh5jv1n 4 месяца назад +2

    Super

  • @telanganajanapadhasingers9392
    @telanganajanapadhasingers9392 Год назад +242

    Such a beautiful folk melody 💖
    నిండు పున్నమి వేళ
    ముద్దుంగ నవ్వేటి
    అందాల జాబిలివే ఓ పిల్ల
    సొగసైన సిరిమల్లెవే
    కొంటె చూపుల వాడ
    కోరి నన్నడగంగ
    కోరిక నీకెలాయే ఓ పిలగా
    సాదించు నీ మాటలా…
    నా ఊహల రాణి
    నువ్వే నాతొడని
    పేరు రాసుకున్ననే
    కలిసున్న రోజుల్లో
    నూరేళ్ళ బంధమని
    రూపు గిసుకున్ననే
    నిండు పున్నమి వేళ
    ముద్దుంగ నవ్వేటి
    అందాల జాబిలివే ఓ పిల్ల
    సొగసైన సిరిమల్లెవే
    కొంటె చూపుల వాడ
    కోరి నన్నడగంగ
    కోరిక నీకెలాయే ఓ పిల్లగా
    సాదించు నీ మాటలా…. సినుకమ్మో మెరుపమ్మో
    సిందేసి ఆడంగ
    నేమలంమ్మ ముత్యనివే ఓ పిల్ల
    పాట కోయిలమ్మవే
    మాటలే మత్తులు
    సుపులు గుండెల్లో గుచ్చకు రా
    ఓ పిల్లగా
    నన్నేదో సేయకురా
    పచ్చి పాల తీరు
    నీ లేత నువ్వులు
    ఎంత ముద్దుగున్నవే
    నింగిల్లో తారలు తల దించే అందము
    నిన్నట్ట నే ఇడువనే
    నిండు పున్నమి వేళ
    ముద్దుంగ నవ్వేటి
    అందాల జాబిలివే ఓ పిల్ల
    సొగసైన సిరిమల్లెవే
    కొంటె చూపుల వాడ
    కోరి నన్నడగంగ
    కోరిక నీకెలాయే ఓ పిలగా
    సాదించు నీ మాటలా…
    తూరుపు కొండల నడుమ నిండుగా
    వెలిసిన అందాల సింగిడివే ఓ పిల్ల
    సుడ సక్కని గుమ్మవే
    కను సైగ చేస్తావు
    నా ఎంట వస్తావు
    మవోల్లు చూస్తారు రా ఓ పిల్లగా
    నన్నిడిసి ఏళ్ళిపొర
    ఆ రంభ ఊర్వశీ
    ఈ నేల నా జారి
    నీలా మారేనేమోనే
    ఏ జన్మలో చేసిన పుణ్యమో
    నిన్ను మరిసి ఉండలేనులే.. నిండు పున్నమి వేళ
    ముద్దుంగ నవ్వేటి
    అందాల జాబిలివే ఓ పిల్ల
    సొగసైన సిరిమల్లెవే
    కొంటె చూపుల వాడ
    కోరి నన్నడగంగ
    కోరిక నీకెలాయే ఓ పిలగా
    సాదించు నీ మాటలా…
    ఆశ్లెన్నో లోన చిగురిస్తున్నయి
    నన్ను అడుగుతున్నావే ఓ పిల్ల
    నిన్ను కోరుతున్నానే
    మయేదో చేసినవ్
    నా మనసు దోచినవ్
    నాలోకం ఏదోలా ఓ పిల్లగా
    నీమీద మనసాయే రా
    నా సిక్కని ప్రేమల
    సిక్కిన దేవతల
    నిన్ను కొలుసుకుంటనే
    అడుగుల్ల అడుగేసి
    నిలోన సగమయ్యి
    నిన్న చూసుకుంటనే
    ఏడేడు జన్మల విడిపొని బంధమై
    నితోడు నేనుంటనే ఓ పిల్ల
    కలకాలం కలిసుందమే
    ఏడేడు జన్మల విడిపొని బంధమై
    నితోడు నేనుంటనే ఓ పిల్లగా
    కలకాలం కలిసుందం రా....

  • @chinnabgm1687
    @chinnabgm1687 4 месяца назад +55

    ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూసే సాంగ్

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Год назад +15

    SUMAN, SRINIDHI & KALYAN THANKS FOR THIS SONG.

  • @protapsarkar8221
    @protapsarkar8221 4 месяца назад +2

    Wooww..nice song 😊

  • @Yadayaguda
    @Yadayaguda 4 дня назад

    Wow super song Lovely caple

  • @Charan.219
    @Charan.219 Год назад +9

    E song lo edho maaya undhi ,,full addict aipoya ,,👌👌👌

  • @rajuvlogs2690
    @rajuvlogs2690 Год назад +566

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @user-yy2ct1xy2q
    @user-yy2ct1xy2q 18 дней назад +1

    Beautiful song s❤❤❤❤❤❤❤❤❤

  • @penchalaiahpenchalaiah607
    @penchalaiahpenchalaiah607 Год назад +11

    నేను ఈపాటను 1000సార్లుకు పైనే చూసుంటా సూపర్ సాంగ్ 🌹🌹🌹🌹👌👌👌

  • @nanianand3448
    @nanianand3448 Год назад +32

    ఎంతా అందంగా ఉంది.పాట పాత్ర సూపర్,😍😍😍🥰🥰🥰

  • @Mr.charan.gaming496
    @Mr.charan.gaming496 25 дней назад +2

    Song so super heroine akting chala bagundi

  • @saisuryakadasi7958
    @saisuryakadasi7958 2 месяца назад +1

    సూపర్ 👌

  • @vishnuvardhan9800
    @vishnuvardhan9800 10 месяцев назад +24

    పాట చాల బాగుంది❤, ఈ పాటకి నిజంగా అడిక్ట్ అయ్యాను 😍

  • @Alamandachandu
    @Alamandachandu Год назад +21

    ఎన్ని సార్లు విన్న..... మళ్ళీ మళ్ళీ వినలనిపిస్తుంది

  • @SirishaSonga-pr6lb
    @SirishaSonga-pr6lb Месяц назад +3

    super song annyya

  • @santhubollam9834
    @santhubollam9834 2 месяца назад +6

    ఎన్నిసార్లు విన్నా నా తృప్తి తీరడం లేదు

  • @BOSS_UDAY_OFFICIAL
    @BOSS_UDAY_OFFICIAL Год назад +69

    ఈ పాట ఎలా ఉంది అంటే నిజంగా ఎన్ని సరులు చూసిన బోరు కొట్టడం లేదు అంతా బాగా ఉంది బ్రో✌️✌️✌️😘😘😘😘😘😘

  • @pandrankirakesh3879
    @pandrankirakesh3879 7 месяцев назад +9

    Auto lo velinapudu vinna e song chala bagundi🎉 voices ❤

  • @user-bd8bj6pd5u
    @user-bd8bj6pd5u 4 месяца назад +2

    ❤❤❤❤❤tofik

  • @varlarameshwareddy8604
    @varlarameshwareddy8604 Месяц назад +3

    అద్భుతమైన పాట ఎవరగ్రీన్ సాంగ్

  • @srikanthreddy3856
    @srikanthreddy3856 Год назад +32

    10 times vunnanu Aina malli malli vinalani Vundhi bro's 👏👏👏
    Really superb Lyrics ❤️💐

  • @sabeerhussain8207
    @sabeerhussain8207 Год назад +40

    పాట సూపర్ తమ్ముడు, కూల్ గా చాలాబాగా పాడవ్ తమ్ముడు..
    కంపోసింగ్ సూపర్.. 💐💐

  • @ChanduJannu-vi7gu
    @ChanduJannu-vi7gu 23 дня назад +1

    I hear this song 1000 times ❤❤

  • @wow-wx3bd
    @wow-wx3bd 4 месяца назад +10

    Superb suman brother I am from GUNUPUR odisha I like your lyrics

  • @lovarajutlr8348
    @lovarajutlr8348 Год назад +13

    ఎన్ని సార్లు చూసినా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సాంగ్

  • @naidugopisetti4243
    @naidugopisetti4243 7 месяцев назад +16

    అమ్మా నీ మనసు లో ప్రతి రోజూ ఉదయం పూట అందాల జాతర
    నీ అందం ముందు. ఎవరు పనికి రారు