NAA PAI NEE EMPIKA | Prabhu Bhushan | Enoch Jagan | Dani Babu | Prateek Raj | Telugu Christian Songs
HTML-код
- Опубликовано: 3 июл 2024
- Greetings people of God..! It is great joy as we introduce "Naa Pai Nee Empika" full song. May God be Glorified. This song is going to touch & strengthen our faith.
Credits:
Singer: Pastor. Prabhu Bhushan
Music: Bro. Enoch Jagan
Tune & Keys Collaborator: Bro. Dani Babu
Lyrics: Bro. Prateek Raj
Video: Bro. Ajai Paul
Video Editor & Vfx : Bro. Sunil Kumar
Voice take: Bro. Arif Dany (AD Music studios)
Title & Poster Design: Devanand Saragonda
Lyrics:
ఈనాటికి నేనెరుగను నాపై నీ ఎంపిక ఏలనో..
ఏనాటికి నే మరువను నాపై ఈ ప్రేమ ఏలనో..
ఏముందని చూడక - పాపినని విడువక
కొలతలేని కృపను కురిపించినావు మానక..
ఏముందని చూడక - పాపినని విడువక
ఎనలేని ప్రేమను కురిపించినావు మానక..
తండ్రీ - నా పరమతండ్రీ
ఏనాటికి మారనే మారదు - నీ దివ్య ప్రేమ - నీ దివ్య ప్రేమా.
లోకాశలకు లొంగి - ఓడిపోయిననూ
కన్నవారే కఠినులై - కాదనిననూ (2)
పిలిచావు నన్నే - కావాలనంటూ..
దాచావు నీ కౌగిలిలో భద్రముగా.. (2)
తండ్రీ - నా పరమతండ్రీ
ఏనాటికి మారనే మారదు - నీ దివ్య ప్రేమ - నీ దివ్య ప్రేమా.
పరిశుద్ధముగా నీకై జీవించాలనీ
పరలోకములో నీతో పరవశించాలనీ (2)
దీవించుమయ్యా - బలపరచుమయ్యా
నడిపించు నీ ఆత్మతో నీ సాక్షిగా.. (2)
తండ్రీ - నా పరమతండ్రీ
ఏనాటికి మారనే మారదు - నీ దివ్య ప్రేమ - నీ దివ్య ప్రేమా.
#teluguchristiansongs #teluguchristianmessages #teluguchristian #enochjagan #jkchristopher #jonahsamuel #christiantelugulatestsongs2021 #christiantelugusongs2021 #calvary #calvarytemplelive #calvarytemple #hosannaministries #paulemmanuelministries #johnwesleysongs #indianchristiansong #prabhubhushan #calvarytemplelive #calvarytemple #pranamkamalakarofficial #samypachigalla #prabhupammi #thelordschurchindia
దేవునికి మహిమ కలుగును గాక మంచి ఆత్మీయ సాక్ష్య గీతం 🎉
Dayachesi like cheyandi
Praise God Brother, Very heart ❤️ touching song 🎵 glory to Almighty God, God Bless 🙌 you and your family, and team.
Congratulations ఈ పాటకొరకు
పని చేసిన వారందరికీ..
దేవుడు మీ అందరినీ దీవించి అయన
పరిచర్యలో వాడుకోవాలని నా ప్రార్థన.God bless you all.
దేవునికే మహిమ కలుగును గాక!
ఆమేన్!
దేవుని నామనుకు మహిమ కలుగును గాక దేవుని కీర్తించబడేలా ప్రతి హృదయానికి హత్తుకునేలా ప్రతి ఒక్క హృదయాలను కలిగించే వాక్యానుసారమైన పాటలు ఎన్నో రాయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ❤ ❤ ❤
Very very excellent song. Very good effort of all. Jesus be praised.
Praise the Lord
Chala bagundi anna.... Praise god....
ఉదయం నేను చూసేసరికి
200 వ్యూస్ ఉండేది
ఇప్పుడు చూస్తే 1590మంది చూసారు That'is ప్రభుభూషణ్
లిరిక్స్ కోసం❤❤❤
మ్యూజిక్❤❤❤
సింగింగ్ కోసం❤❤❤❤
Congratulations
Excellent lyrics.. May God bless your family Pratheek
Praise the lord god bless you
Wonderful song
కంగ్రాట్స్ ప్రతీక్... God bless u
Praise the lord
Wow One day 2k views
A wonderful song
Lyrics is great meaning
Music awesome
Singing very nice
Totally song is beatifull
All glory to jesus
God bless you all
God blease you 🙌🏿🙌🏿🙌🏿
Praise god tammudu congrtulations, may god bless you & your entire team, stay blessed 💐💐💐
Congratulations 🎉🎉🎉 dear, God bless you and your family 🎉
❤❤❤❤❤
సాంగ్ వండర్ అసలు దేవునికే మహిమ 🙏🙏🙏🙏🙏🙏🙏
Glory to the Lord Jesus ❤
Congratulations 🎉🎉 all team members 👏👏👏
🙏😍
God bless you all❤
దేవునికి మహిమ కలుగును గాక...
మా ప్రభు భూషణ్ అన్న పాడారంటే
అది సూపరైయుంటుంది❤❤❤
❤thankyou tammudu
అన్నయ్యా...
పాట వింటుంటే
మనసంతా హాయిగా ఉంది
ఈ పాట ట్రాక్ కూడా అప్లోడ్ చేస్తే బాగుంటుందని నా చిన్న కోరిక
❤❤❤
Excellent babaii❤️
దేవుని నామమునకె స్తుతి కలుగును గాక 💕🙏
ఆయనకే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్
Congratulations to all team members, Praise the Lord and God bless you.
Awesome lyrics literally 😭
God bless you whole team
You guys are give the best output
దేవుని నామమునకు మహిమకలుగునుగాక
Good singing prabhu anna good music good lyrics .
Thanks tammu
Awesome lyrics Prateek bro god bless ur whole team .... Nice vocals by Prabhu Bhushan Sir
Praise God 🙏
Nice song
Congratulations prateek & the whole team 👏
Beautiful lyrics and a profoundly moving song. Congratulations to the entire team!🎉
A song that beautifully captures the idea of God’s unwavering love for us .The lyrics emphasize the boundless and constant nature of God’s love for us. All Glory to God❤
Praise the Lord....Manchin song Sir
Price tha lord prateek bro @ Beide ministers
Congratulations to all team members.., praise the Lord
Praise the Lord 🙌🏻Hallelujah 🙏🙌🏻
Such a wonderful lyrics Prathik mama❤❤. God bless you more and more … Expecting more to come and finally congratulations to whole team.🙏🏻
Praise the Lord 🙏
Good Lirics Brother
Praise the Lord.
Nice Song.
Congratulations Prateek Raj.
Praise God 🙏🙌🙏
I love the prayer from your boy tammudu ❤❤❤
Praise God, and may God bless you Bro Pratheek with his wisdom to worship him in spirit and truth and to be a faithful disciple like Matthew
Praise the Lord 🙏🏻🙏🏻🙏🏻.
Praise the lord 🙏🙏
Praise God
2:53 praise tha lord 🙏
Thank you Suryakumari Sister
Praise the lord God bless you dadi
Praise the Lord
Beautiful Lyrics ❤, Tune, Music, Vocals....
Congratulations bro good song 😊
Praise God nice song 🙌
🙌🏻🙌🏻
❤❤
Praise God 🙏
🙌praise God...🙌❤️
Congratulations Prateek 🎉🎉
Nice Anna❤
Praise the Lord 🎉
God's grace ❤
😍😍😍
🙏🙏🙏
Parise the lord 🙌
Many more happy returns of the day Jax babu ❤
❤❤❤
Congrats bro
❤❤❤❤❤
Praise the lord