అభినందనీయుడా Worship Song//Lyrics,Tune,Voice:
HTML-код
- Опубликовано: 16 авг 2022
- Song:Abhinadana
Lyric’sTuneVoice:@PRABHUBHUSHANOFFICIAL
Music:Prasantha k
Final Mix:@Arif Dany
Title@Devanand Sargonda
#prabhubhushan #teluguchristiansongs #arstevenson #pranamkamlakhar #latestteluguchristiansongs #spbaluchristiansongs #hosannaministries #hosannaministriesofficial
#naaanveshana
#usarajateluguvlogs
#usaraja #prasanthpenumaka
#akumartidaniel
#ravitelugutraveller
#admusic studio
#teluguchristiansongs
#teluguchristianmessages #telugusingers #chrisitian singers
#worldchristianquotes
trendingvideos
#teluguchristiansongs
#christiansong2022
#rajprakashpaulshortmessages
#marriagesongs
#christianmusic
#rajprakshpaul
#hosannaministriesnewsong2022
#hosannaministries
#teluguchristianlatestmessages
#teluguchristansongsall
##Nyclikksongs
#marriagesongs
#shortsvideo
#sidusongs
#alllatestchristiansongs2022
#spbchristiansongs
#Teluguspbsongs
#Bhanupalasongs
#newteluguchristiansongs2022 #srikathgangoli
#PRABHUBHUSHANOFFICIAL
#pranamkamalakarofficial
అభినందనీయుడా మా ఆరాధనకు యోగ్యుడా
అద్భుతకరుడామాయేసయ్యనీకే మా ఆరాధనా
ఆరాధనాఆరాధనా మాయేసయ్యనీకే ఆరాధనా
మధురామృతం నీ నామము
మహిమాన్వితం నీ సన్నిధానము
మృదువైన మాటల సారాంశము
మృతులను బ్రతికించే నీ వాక్యము
మా రక్షక మా యేసయ్య
పాదాభివందనం నీకేనయ్య
సిలువను మోసిన జయశీలుడా
తులువను బ్రోచిన కరుణామయా
విలువైన నీ ప్రేమ సందేశము
వెలిగించె మానవ హృదయాలను
మరణాన్ని గెలిచిన మహనీయుడా
మరలా రానున్న ప్రియ వరుడా
మహిమలో నిను నేను చూడాలని
మహదానందముతో ఉన్నానయా. Видеоклипы
మంచి పద అలంకరణ,చెవులకి యింపైన ఆనందం,అంతకు మించి గాత్ర గానం,మిమ్ములను అభినందించాలి అనే మా చిరు ఆత్రం, వర్ణన కందని మీ యొక్క పరిచర్య భారం.
సమస్త మహిమలు దేవునికే చెల్లును గాక.
ఆమెన్
Thank you sodara😍🙏
Good Work Prabhu. Everyone Contributed well. Professional Singing as usual. Congratulations. Keep going
🎉🙏😍Annaiah i am so happy with your Blessings
Super super super super super super 👏🎉
దేవుని దీవెనలు మీకు ఉండును గాక
Super music Prasanth May God Bless you
🙏🙏🙏👌👌👌👌💐💐💐🙏🙏🙏
Praise the Lord Anna garu. .excellent worship song
🎉🎉🎉
🙏😍
దినమేల్లా పాడినా మనం మన జయసీలున్ని కరుణామయుని మహనీయుడుని త్వరలో రానున్న ప్రియ వరున్ని ఋణం తీర్చాగలమా మీ రచన రాగం గాత్రం అన్న 😍 యేసయ్యాకే మహిమ ఘనత హల్లెలూయ
చాల వందనములు
ఆమెన్ god bless యూ బ్రదర్
🤩😍🤗🤗🤗🤗🤗🤗🤗🤗
అందరికీ షేర్ cheyyai తమ్ముడు
Wow wonderful ❤❤❤ song PRAISE THE LORD brother 👏👏👏👏🙏
Sister thank you very kindly for watching
🎉
Excellent song beautiful worship blessed you abundantly andi
thank a lot for yur support
Anna Song Chala bagundi meeku 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Praise God
thank you Sir
Praise the lord 🙏 excellent singing and lyrics brother God bless you more
Praise the Lord anna
wonderful Song Dynamic Voice Godblbssyou
🙏దేవునికి మహిమ ,ఆరాధనలో పాడుతూ mahimaparchamdi
🎉🎉🎉❤
😍
Good song and nice singing brother. Glory to the lord 🙏
Sir thank you 🙏 andi
Praise the Lord Anna wonder fully song🙏🙏🙏🙏🙏🙏
Amma thanks a lot also pray for me new songs will coming soon
excelent
Super SONG GLORY TO GOD
😍🙏
సాంగ్ చాలా బాగుంది అన్నయ్య
ఈ పాటలో ప్రతి చాలా అర్ధవంతంగా చాలా బాగుంది అన్నయ్య 👍👍👍👌👌👌🎼🎼🎤🎤🎤🎧🎧❤️
చాల వందనములు అందరికీ షేర్ చెయ్యండి తమ్ముడు
Exllent song..and superb singing
Praise the lord brother 🙏🏻
🙏😍🎉
బ్రదర్ మీకు వందనాలు
ప్రార్థనచెయ్యండి
Superb lyrics annayya nd awesome singing
I’m big fan of you tamm
Excellent song sir
🙏😍
Praise the lord Annayya.
😍🙏
Praise the lord sir Guru 🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻
Praise God
Wonderful song. Annaya
Praise the Lord
Very beautiful composition ..and singing uncel ....god bless you more with hapiness uncel.....🙏🙏
🎉😍
Praise the lord pastor garu🙏🙏 Wonder full Song👍
Sir thanks for watching 🙏try to share it to your friends
God bless u Annaya 🌟🌟👑❤🩹🌹🇮🇱🪗🎈🎷🪘⏰️🎹🎙️🌈☄️💫🎸
Pandu pray for more songs
అన్నా నూతన ఆరాధన గానము మీ నోట ఉంచిన ఆ దేవాది దేవునికి స్తోత్రములు మేము కూడా దేవుణ్ణి ఘనపరచుటకు ఈ పాట మాకు అందించిన మీకు మా వందనములు 🙏
Thanks tamm
Praise the lord annaya
Good worship song annaya
Thank you tammudu
👏🏻👏🏻👏🏻devunike mahima kalugunu gaaka. Amen
Amen
Channel తిరిగి అందుబాటులోకి రావడం చాలా సంతోషకరమైన విషయం అన్న దేవుని కృప మీద ఉంది దేవునికే మహిమ
Glory to God. such a melody song.
Awesome 👏
Praise God Annaa.... Hallelujah.. Glory to God .🙌🙌🙌🙌
Sister thank you very much
Superb
ఈ సాంగ్ వైరల్ అవ్వాలి బాగా spread అవ్వాలి
Excellent song brother
Dear brother thanks andi
Chala bagundhi ayyagaru song mee voice
Chala vandanamulu amma
Very good voice, very good singing, good lyric good music God Bless you more and more always
Sir thank you andi
Praise to Jesus Spiritual and melodious song sir
Thank you Sir మరెన్నో పాటలు unnayi అవి కూడా చుడండి సర్
Amazing song Exllant Anna
🎉🙏🎉🙏😍
Praise the lord Anna Garu 🙏🙏🙏
చాలా మంచి పాట అన్న గారు
చాలా బాగా పాడారు అన్న గారు
దేవునికే మహిమా కలుగును గాక ఆమెన్
ఆమెన్
Anna please do one song on Acts 2:38
It is very important for Christians to repent and be baptized in the name of Jesus to receive holy Spirit.
Many people think, only speaking in tongues is holy Spirit.
Sure ….Amma
Anna song chala bagundi Anna 🙏mana rakshana mana yesayye 🙏💪praise the Lord🙏❤ anna
chitti thank you తమ్ముడు andariki share cheyyandi
@@PRABHUBHUSHANOFFICIAL ok anna🙏
Wonderful worship song Annaya Glory to God
అవును
అభినందనీయుడా మా ఆరాధనకు యోగ్యుడా
అద్భుతకరుడామాయేసయ్యనీకే మా ఆరాధనా
ఆరాధనాఆరాధనా మాయేసయ్యనీకే ఆరాధనా
మధురామృతం నీ నామము
మహిమాన్వితం నీ సన్నిధానము
మృదువైన మాటల సారాంశము
మృతులను బ్రతికించే నీ వాక్యము
మా రక్షక మా యేసయ్య
పాదాభివందనం నీకేనయ్య
సిలువను మోసిన జయశీలుడా
తులువను బ్రోచిన కరుణామయా
విలువైన నీ ప్రేమ సందేశము
కలిగించే మార్పును నా మనసులో
మరణాన్ని గెలిచిన మహనీయుడా
మరలా రానున్న ప్రియ వరుడా
మహిమలో నిను నేను చూడాలని
మహదానందముతో ఉన్నానయా
చాలా చాలా బాగుంది అన్నయ్య song ❤
Thank you amma
Praise the lord Annayya pata chala bagundi chala baga padaru
Meeru padina pata yedi bagoledu?.........every song exlent brother amen god with you
🎉🙏😍
I love your video. I wish I knew the words. Great job.😀
Precious Sister thank you for the comment also thanks for watching 🎉🎉🎉🎉🙏🙏🙏
Vandanalu brother,very nice lyrics,singing
Thank you brother garu
Marvelous Anna 👌👌👌👌
Ravi thank you 🙏
Glory to God, super song my dear Bro
Sir చాల సంతోషం meeku నా హృదయపూర్వక వందనములు అన్ని పాటలు నా chennel lo ఉన్నవి చుడండి
Praise the lord 🙏 ,Nice song,you are a favourite singer for our family (miryalaguda)
చాల సంతోషకరం మిర్యాలగూడ అంటే బాగా గుర్తు మాకు ,family అందరికి వందనములు
Meaningful Lyrics and Wonderful singing..God bless you Uncle
thank you so much chinna
It's A good Worship song anna nice
వచ్చే ఆదివారం ఆరాధనలో పాడాలని కోరుచున్న
Beautiful voice brother
🎉🙏😍
Prise the lord 🙏🙏🙏 brother
అందరికీ షేర్ చెయ్యండి tamm
Nelaki okati...... ,
Very nice tune annnna
Music also good,
Wonderfulll annna
నాని తమ్ముడూ చాలా వందనములు
Nice song. All glory to God. please Edit the title to Abhinandhaniyuda also, so that the song will appear in youtube search results.
Give me your suggestions how to edit pls tamm
@@PRABHUBHUSHANOFFICIAL RUclips lo abhinandhaniyuda ani search chesthe raavatledhu uncle!
Abhinandhaniyuda అభినందనీయుడ||Lyrics, Voice:Prabhu Bhushan||Music:Prasanth Penumaka// Vfx:AjayPaul//FinalMix:Arif Dany
So 👆👆 ila title edit chesthe, memu search chesinappudu vasthadhi ani
@@augustinemallipudi2644 edit chesa koncham
@@augustinemallipudi2644 అందరికీ రీచ్ అవ్వాలి తమ్ముడు share to all your friends
@@PRABHUBHUSHANOFFICIAL yes uncle 👍
Music track pettandi andi
Another hit song Dady ❤️
అవును కదా !
Wonderful anna glory to God
Joe thank you 🙏 very much appreciated for your support
Chala bagundi anna song good voice anna.
తమ్ముడు చాల వందనములు
track unte pettandi sir please
God bless you anna. Daiva Janulaku, vari kutumbalaku Arogyam ayusshu samadhanam samruddhi Kalugunu gaka. Amen
Amen
క్రైస్తవ ప్రేక్షకుల నాడి మీకు తెలిసిపోయింది అందుకే ఇలాంటి పాటలు వ్రాసి పాడుతున్నారు దానికి తోడు మీ స్వరం Superb Superb Superb...దేవునికే మహిమకలుగును గాక...
ఆమెన్
Yesu neeve song Private lo pettanu Sir quality ledani
@@PRABHUBHUSHANOFFICIAL 👍🏾
@@PRABHUBHUSHANOFFICIAL త్వరలో మా కాకినాడ బీచ్ రోడ్ రాబోతున్నారు...😀
Prabhu anna garu Chala bagundi Tune lirics,,me voice Inka yenno patalu rayalanin ,దేవుని సేవలో బహుగా వాడబడలని మనసారా ఆ ప్రభువుని కొర్కుంటున్న
అభినందనీయుడా మా ఆరాధనకు యోగ్యుడా
అద్భుతకరుడామాయేసయ్యనీకే మా ఆరాధనా
ఆరాధనాఆరాధనా మాయేసయ్యనీకే ఆరాధనా
మధురామృతం నీ నామము
మహిమాన్వితం నీ సన్నిధానము
మృదువైన మాటల సారాంశము
మృతులను బ్రతికించే నీ వాక్యము
మా రక్షక మా యేసయ్య
పాదాభివందనం నీకేనయ్య
సిలువను మోసిన జయశీలుడా
తులువను బ్రోచిన కరుణామయా
విలువైన నీ ప్రేమ సందేశము
కలిగించే మార్పును నా మనసులో
మరణాన్ని గెలిచిన మహనీయుడా
మరలా రానున్న ప్రియ వరుడా
మహిమలో నిను నేను చూడాలని
మహదానందముతో ఉన్నానయా
Excellent singing brother.lyrics super and music 🎼🎶 congratulations.god bless you
Congratulations 🎉 tamm try to watch all songs pls
Mee nunchi Maroka animutyam.
దేవునికి మహిమ కలుగును గాక Amen
Amen 🤝👌❤️
Amen
చాలా బాగుంది బాగాపాడినారు 😇🙏👏👏👏👏
Sir thank you andi
sir track unte pettandi please sir
No
@@PRABHUBHUSHANOFFICIAL thanks sir
అభినందనీయుడా మా ఆరాధనకు యోగ్యుడా
అద్భుతకరుడామాయేసయ్యనీకే మా ఆరాధనా
ఆరాధనాఆరాధనా మాయేసయ్యనీకే ఆరాధనా
మధురామృతం నీ నామము
మహిమాన్వితం నీ సన్నిధానము
మృదువైన మాటల సారాంశము
మృతులను బ్రతికించే నీ వాక్యము
మా రక్షక మా యేసయ్య
పాదాభివందనం నీకేనయ్య
సిలువను మోసిన జయశీలుడా
తులువను బ్రోచిన కరుణామయా
విలువైన నీ ప్రేమ సందేశము
వెలిగించె మానవ హృదయాలను
మరణాన్ని గెలిచిన మహనీయుడా
మరలా రానున్న ప్రియ వరుడా
మహిమలో నిను నేను చూడాలని
మహదానందముతో ఉన్నానయా.
Pls send me lyrics
అభినందనీయుడా మా ఆరాధనకు యోగ్యుడా
అద్భుతకరుడామాయేసయ్యనీకే మా ఆరాధనా
ఆరాధనాఆరాధనా మాయేసయ్యనీకే ఆరాధనా
మధురామృతం నీ నామము
మహిమాన్వితం నీ సన్నిధానము
మృదువైన మాటల సారాంశము
మృతులను బ్రతికించే నీ వాక్యము
మా రక్షక మా యేసయ్య
పాదాభివందనం నీకేనయ్య
సిలువను మోసిన జయశీలుడా
తులువను బ్రోచిన కరుణామయా
విలువైన నీ ప్రేమ సందేశము
కలిగించే మార్పును నా మనసులో
మరణాన్ని గెలిచిన మహనీయుడా
మరలా రానున్న ప్రియ వరుడా
మహిమలో నిను నేను చూడాలని
మహదానందముతో ఉన్నానయా