Hyderabad's Charan Arjun | Talented Young Singer | Singing Songs Mirroring Lives of Villagers

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • పల్లె బతుకులను ప్రతిబింబిస్తున్న చరణ్‌ అర్జున్‌ పాటలు | నువ్వో రాయి వంటి పాటలకు విశేష స్పందన
    ఊహించని ప్రోత్సాహం ఓ యువకుడిని సంగీత ప్రపంచం వైపు నడిపింది. అనుకోని అవకాశం .. సరిగమల జీవితాన్ని అందించింది. అంతలోనే దురదృష్టం వెంటాడింది. నమ్ముకున్న రంగం నుంచి దూరం కావాల్సి వచ్చింది. అయినా, పట్టు వదలకుండా...నయా పంథా ఎంచుకున్నాడు. సామాజిక మాధ్యమాలే వేదికలుగా... పల్లె బతుకులను తన పాటల ద్వారా వర్ణిస్తున్నాడు. నువ్వో రాయి నేనో శిల్పి అన్నా.. ఎవలు రమ్మన్నారు కొడుకా! అన్నా అతడికే చెల్లింది. ఎక్కడ చూసినా అతడి స్వరాలే.. అంతలా ఆదరణ దక్కించుకున్నాయి.... చరణ్‌ అర్జున్‌ పాటలు.
    #YuvaEtv
    #EtvAndrhaPradesh
    #EtvTelangana

Комментарии • 96

  • @9tmm906
    @9tmm906 4 года назад +13

    చరణ్ అన్న నీ పాటలోని చరణాలు అర్జునుడు వదిలిన బాణాలు ..👌👌💐💐

  • @ramakrishnasubhashini4288
    @ramakrishnasubhashini4288 4 года назад +8

    చరణ్ అన్న జీవితంలో ఎన్నో కష్టాలు... తన పాటలో తెల్పిన తెలంగాణ ముద్దు చరణ్ అర్జున్... పాటల అంటే చాలా ఇష్టం నాకు love from Rayalaseema fans👏👏👏💐💐💐💐

  • @bonthachiranjeevi
    @bonthachiranjeevi 4 года назад +21

    సూపర్ చరణ్ అర్జున్ అన్నయ్య గారు ఇంకా మీరు పెద్ద పెద్ద సినిమాలకు పాటలు పాడాలని కోరుకుంటున్నాను సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలని చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ని మరియు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ని ప్రార్థిస్తున్నాను

    • @vdaahok1515
      @vdaahok1515 4 года назад +2

      super comment

    • @rajumba6510
      @rajumba6510 2 года назад

      నాగ్ ఎంకరేజ్ చేశాడు.

  • @shekaryadav5161
    @shekaryadav5161 4 года назад +8

    Na mobile lo only 10 songs vunnai avi charan Annaya songs 😍🥰 i luv ur music anna every day compulsory vintanu bro 😍

  • @msahsikapur5439
    @msahsikapur5439 Год назад +3

    మంచి సమాజం కోసం ఆలోచిస్తున్న ఒకే ఒక్క రచయిత చరణ్ గారు. 🙏🙏🙏

  • @ranjithodaranjith427
    @ranjithodaranjith427 3 года назад +4

    చరణ్ అన్న నీ పాటలు అద్భుతం. ఎస్పీ బాలు గారు తర్వాత నెక్స్ట్ నువ్వే

  • @kprathap5245
    @kprathap5245 4 года назад +10

    చరణ్ అన్నయ్య గొప్ప కళాకారుడు. సమాజంలోని వెనుకబడిన ప్రతి రంగంలోని తాను చెప్పాలనుకున్న ప్రతి ది, తన పాటలో విషయాన్ని క్షునంగా
    అర్థముగా పాడటం విశేషం.

  • @SatishKumar-ch5mi
    @SatishKumar-ch5mi 4 года назад +6

    అన్న పాటలు అద్భుతం,etv కి చాలా tqs

  • @sonnailasrikanth8527
    @sonnailasrikanth8527 4 года назад +3

    మీ పాట మీ నోట వింటుంటే ఆ అనుభూతి మేము మాటల్లో చెప్పలేం అన్న ❤️🙏
    మీ గురించి చాలా తెలిసేలా మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు రాసిన పాటలు తెలిసేలా చేసిన ఈటీవీ వారికి హృదయ పూర్వక ధ్యవాదములు 🙏
    చాలా రోజుల నుండి మీరు తెలుసు అన్న కానీ మీరు సినిమా పాటలు రాశారని తెలీదు ఆయుధం మీరు రాసిన పాట చాలా బాగుంటది ❤️🙏
    మీరు ఇంకెన్నో సాంగ్స్ పడుతూ కంపోజ్ చేసుతు మా మనసులని అలరించాలని కోరుకుంటూ
    మీ
    అభిమాని
    శ్రీకాంత్ సొన్న యి ల

  • @dhodanarsareddy
    @dhodanarsareddy Год назад +3

    సూపర్ సాంగ్

  • @bhavani188
    @bhavani188 Год назад +2

    సూపర్ చరణ్ అన్నయ్యగారు చాలా చాలా సూపర్ గా పడుచున్నారు ఇంకా ఇంకా మీరు పెద్ద పెద్ద సింగర్ కావాలని కోరుకుంటున్నాం

  • @kankanalajanardhan3656
    @kankanalajanardhan3656 4 года назад +6

    అన్నా సమాజంలో ఎంతోమంది మారాల్సి ఉన్నది నీ పాటల వలన వారిని మార్చాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. స్వార్థం అనే ఆలోచన ప్రతి ఒక్కరి నీ మార్చే విధంగా పాట పడండి.

  • @gudikatirancy
    @gudikatirancy 4 года назад +4

    *సాని సాంగ్ సూపర్ అర్జున్ భాయ్*
    *కొన్ని వేల సార్లు విన్నా సాని సాంగ్*

  • @medarenukeswararao6374
    @medarenukeswararao6374 4 года назад +3

    Charan Anna fan ikkada ❤️❤️🙏🏻🙏🏻

  • @muralipunugupati2450
    @muralipunugupati2450 4 года назад +4

    I'm a big fan of charan arjun...already I'm subscriber...

  • @gadebabuvlogs4641
    @gadebabuvlogs4641 4 года назад +8

    I am big fan of you bro

  • @yatakrishana8332
    @yatakrishana8332 4 года назад +3

    Anna mi songs chala bhaga untai anna super

  • @sureshkuntamukkala3786
    @sureshkuntamukkala3786 3 года назад +3

    Super songs by Arjun garu

  • @ramakrishnasubhashini4288
    @ramakrishnasubhashini4288 4 года назад +1

    నేనట్ట చదవాలి అనే పాట నాలో కన్నీళ్లు తెఛ్చాయి..... ఆగలేదు... గొప్ప సంగీత దర్శకుడు నాకు తెలిసిన చరణ్ అర్జున💐💐💐💐

  • @rajumba6510
    @rajumba6510 2 года назад +1

    అన్ని సాంగ్స్ బ్లాక్ బ్లాస్టర్...

  • @aravinderra2899
    @aravinderra2899 4 года назад +2

    అన్న నీ గొంతులో ఒక అమృతం ఉంది అన్న 🙏🙏

  • @shravanpilli2665
    @shravanpilli2665 4 года назад +7

    Thank yoh etv telangana to telecaste in yuva, the legendary persons story

  • @helloabhigaming672
    @helloabhigaming672 4 года назад +2

    Thank-you etv Telangana

  • @జనగర్జన
    @జనగర్జన 4 года назад +2

    సూపర్ చరణ్ అన్న

  • @anuanand557
    @anuanand557 4 года назад +3

    Arjn Anna. Mega star

  • @rajinikanthkopparthi2971
    @rajinikanthkopparthi2971 4 года назад +1

    Nuvvu nee songs ante naku challa estam

  • @songsaddayoutubechannel963
    @songsaddayoutubechannel963 4 года назад +3

    Super Anna antam leni akasham LA adagalani korukuntunna

  • @gopiginjupally3760
    @gopiginjupally3760 4 года назад +2

    CHARAN ARJUN ANNA 👌🤘

  • @cnuvodnala1289
    @cnuvodnala1289 4 года назад +2

    I'm huge fan of you charan arjun annaya

  • @rajkumardamera7034
    @rajkumardamera7034 4 года назад +2

    Ye komma ki ye puvu pouyvuno ane song super anna. Nenu prathi roju vintanu anna. Okasari aeina nennu kalavalani undhi annaya

  • @msahsikapur5439
    @msahsikapur5439 Год назад

    చరణ్ అర్జున్ గారు ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క మంచి రచయిత, గాయకుడు. మిగిలిన వాళ్ళు అంతా భూతు

  • @singeranjikota888official2
    @singeranjikota888official2 4 года назад

    Superb charan Anna ne patalu chala chala baguntavi

  • @bhaskarbhaskar8009
    @bhaskarbhaskar8009 4 года назад +2

    Very nice I like u

  • @cherryakkakoduku2638
    @cherryakkakoduku2638 4 года назад +1

    I love Charan annya

  • @venkatpaddam688
    @venkatpaddam688 Год назад

    Anna no words anna i am Big fan totally

  • @sangenagaraju2579
    @sangenagaraju2579 3 года назад +2

    Super anna

  • @karnakarv3613
    @karnakarv3613 3 года назад +1

    Super anaaa e tv also great

  • @anilkumargudla2006
    @anilkumargudla2006 4 года назад +1

    Super annayya 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @siddiqmiya165
    @siddiqmiya165 4 года назад +1

    Super Sir...
    All the best...

  • @maheshelasagar1064
    @maheshelasagar1064 4 года назад +1

    Super Charan bro ne sngs

  • @mogiligiddaprasad
    @mogiligiddaprasad 4 года назад +1

    జై చరణ్ అన్న

  • @vaddemuralimohan2538
    @vaddemuralimohan2538 Год назад

    Nuvvu super anna

  • @shivakumar-ii7zh
    @shivakumar-ii7zh 4 года назад +1

    Nuv ante chala abhimanam anna naku. 🙏

  • @swethagouroju569
    @swethagouroju569 10 месяцев назад

    Every songs 👌👌👌👌

  • @harishchinnu3666
    @harishchinnu3666 3 года назад

    Mimalni pedda music director ga chudalani na korika anna all the best anna na fav music director meere anna🙏🙏🙏🙏😍😍😍

  • @jabbusrishailam1235
    @jabbusrishailam1235 Год назад

    Super అన్న

  • @kishanyadav-js8wk
    @kishanyadav-js8wk 4 года назад +1

    Super

  • @sripalbolleddu7804
    @sripalbolleddu7804 Год назад

    Charan u r great 👍

  • @vaddemuralimohan2538
    @vaddemuralimohan2538 Год назад

    Na life mothamu gurtunna person anna nuvvu

  • @RGN_Vlogs
    @RGN_Vlogs Год назад

    Charan arhjun anna superb songs anna

  • @rakeshd6719
    @rakeshd6719 4 года назад +1

    Super aanna

  • @sreekrishnalingala9968
    @sreekrishnalingala9968 3 года назад

    Charan anna super 🙏🙏🙏🙏🙏🙏

  • @rajupalapunaga629
    @rajupalapunaga629 3 года назад

    Anna i am big fan Ann God bless you Ann

  • @mandalamanoj7947
    @mandalamanoj7947 3 года назад

    Sir I'm big ఫ్యాన్

  • @KSaida
    @KSaida 3 года назад +1

    Amma song kosam waiting anna

  • @NaveenJanagama
    @NaveenJanagama 4 года назад +1

    Driver Mallanna songs awesome...

  • @jaferbhai7953
    @jaferbhai7953 4 года назад

    Thankyou etv

  • @KSaida
    @KSaida 3 года назад

    Charan arjun Anna excellent songs

  • @laxmaiahkampally3148
    @laxmaiahkampally3148 Год назад

    TQ ETV news

  • @rjgoud8656
    @rjgoud8656 4 года назад +1

    ♥️fan

  • @SivaSankar-nu7sn
    @SivaSankar-nu7sn Год назад

    anna.super.anna

  • @sharathrao7688
    @sharathrao7688 4 года назад +1

    Tq e tv

  • @myadanaresh5724
    @myadanaresh5724 2 года назад

    Spr

  • @jatangichanduyadav6286
    @jatangichanduyadav6286 4 года назад +2

    Adilekka movie upload cheyandi bro

  • @rajendherraj2055
    @rajendherraj2055 3 года назад

    Anna u r songs super anna

  • @harishchinnu3666
    @harishchinnu3666 3 года назад

    Big fan of u bro

  • @veldandisscswamy6378
    @veldandisscswamy6378 4 года назад +1

    TQ E TV

  • @vaddemuralimohan2538
    @vaddemuralimohan2538 Год назад

    Malanti life's undali anntee salu anna nee songs

  • @bsowjanya8756
    @bsowjanya8756 4 года назад +3

    Anna ni song vente anni bhadalu marchipovachu anna

  • @vaddemuralimohan2538
    @vaddemuralimohan2538 Год назад

    Na life lo ok moral values ante nuvve anna

  • @gopiginjupally3760
    @gopiginjupally3760 4 года назад

    GMC TELIVISION 🤘👌

  • @laxmaiahkampally3148
    @laxmaiahkampally3148 Год назад

    Cheran NIV maku undali

  • @bhaskarbhaskar8009
    @bhaskarbhaskar8009 4 года назад +2

    Anna godhavari medha song padanna

  • @ram-cs7qd
    @ram-cs7qd 3 года назад +1

    Nalgonda gaddar narsanna gurinchi kuda chupinchandi

  • @baddearjun4267
    @baddearjun4267 3 года назад +1

    e tv lekka yevariki radu char arjun garini intaryou chesi telint fist pita vestamu ani nirupincharu

  • @venkat308
    @venkat308 3 года назад +1

    Anna miru industry lone oka goppa stayelo undalani korukuntunna AM chintamaneni abhimani chittor jilla tpt

  • @lakshmanaraochivuku5969
    @lakshmanaraochivuku5969 Год назад

    Annaya super msg kontamandiki ardaham kadu

  • @kumarwww88
    @kumarwww88 3 года назад +1

    Anna naku telusu 😊🤗👌👍🤝🙏

  • @maanamichannalmaanamichann2831
    @maanamichannalmaanamichann2831 4 года назад +1

    Telugu jathiki dorikina animuthyam Maro balasubrramanyam Charan Arjun patalu ventye mansuku hathukuntayee kiptup Charan Maro balu

  • @laxmankampelly7641
    @laxmankampelly7641 4 года назад

    చిన్ని చరణ్ ...చరణ్ అర్జున్ అనే పదం వింటే gmc ఛానెల్ అర్జున్ అన్నగారు అని ప్రపంచం వ్యాప్తంగా తెలుసు చరణ్ అర్జున్ అన్నగారి పాట కోసం ప్రతి సస్క్రైబార్ ఎదురు చూస్తున్నారూ

  • @rajumba6510
    @rajumba6510 2 года назад

    జార్జ్ రెడ్డి మీద రాసిన సాంగ్ రోజు వింటాను

  • @vaddemuralimohan2538
    @vaddemuralimohan2538 Год назад

    Nenu life lo okkasari anna kalusta anna

  • @shankarkothapally7462
    @shankarkothapally7462 Год назад

    Hi anna

  • @johnlsrkommu5050
    @johnlsrkommu5050 Год назад

    నల్గొండ

  • @narsimha0777
    @narsimha0777 3 года назад +1

    Don't remove gaddam Anna

  • @hellotelangana5319
    @hellotelangana5319 4 года назад

    Good job anna

  • @maanamichannalmaanamichann2831
    @maanamichannalmaanamichann2831 4 года назад +2

    Mi etv lo padutha thiyaga lo Gest ga pilavandi

  • @rockygoud2809
    @rockygoud2809 4 года назад +1

    Anna meeru rase patalo prathi padalaki padunekkuvaga untadi.......samanyuniki saitham arthamayyela untayi me patalu.....chinnapati goreti venkanna la unnaru......ndukante goreti venkanna mariyu gaddaranna...chettuni chusthe chettu meeda puttani chuste putta meeda rastharu.....rayadamokkate kadu......chettuki...puttaki....nijanga noru unte.....manushulla avi kuda matladinatluga varnistharu.... ade oka kavikunna goppadanam....meer unnatha shikharalanu adhirohi chalani korukuntu.....meee abhimani

  • @balakrishnavelicharla3017
    @balakrishnavelicharla3017 Год назад

    Nikumàñçhíàvakasaluravalianimanaspurtigakorukúntunnacongrachbro

  • @shankarportraitarts7700
    @shankarportraitarts7700 4 года назад +1

    Super anna

  • @shekarsheki6997
    @shekarsheki6997 3 года назад

    Super