ఎవలు రమ్మన్నారు కొడుకా|Evalu Rammannaru Koduka|Charan Arjun||kanakavva|hyd Song|Gmc Televission

Поделиться
HTML-код

Комментарии • 5 тыс.

  • @narenderreddy9555
    @narenderreddy9555 4 года назад +564

    ఉదయం న7నుంచి దాదాపుగా ఒక 60 సార్లు విన్నాను ఈ song తమ్ముడు చాల అద్భుతంగా ఉంది ఒక పక్కా జోల పాడినట్లు ఒక పక్కా ఏదో తెలియని బాధ ఏడిపించావ్ తమ్ముడు👌👌👌👌👌

  • @sriyarkalas4083
    @sriyarkalas4083 4 года назад +239

    హైదరాబాద్ పై ఇంత అద్భుతమైన పాటను ఇంత వరకు నేను వినలేదు..❤️
    ఎంతో మంది చేతి రేకలను భాగ్యరేకలుగా మార్చిన భాగ్యనగరం❤️❤️
    Hyderabad is not a city ..... It's a emotion

  • @surendarchalla6127
    @surendarchalla6127 4 года назад +330

    చరణ్ తేజ్ హైలైట్ కనకవ్వకు ఈ అవకాశం ఈచినందుకు పాటకు తగిన న్యాయం చేసింది కనకవ్వకు ధన్యవాదాలు

    • @bodigeakshara9611
      @bodigeakshara9611 4 года назад +1

      Ame kankavvane

    • @anushaanu211
      @anushaanu211 4 года назад +1

      Supeer hyd ante Chala estam job chesina 2yrs completed but carona effect ki office ledu thondaraga vaccine ravali hyd ki malli first look ravalani an korika this is Anusha....

    • @bhumadisatishreddysathyas9128
      @bhumadisatishreddysathyas9128 4 года назад +1

      @@anushaanu211 avunu job vidichi hyderabad lekunda vundalemu hyderabad memories gurthu vasthunai intlo vuntey

    • @ramyuvi3597
      @ramyuvi3597 4 года назад

      ఆమె పాత్ర నే అది బ్రో..

  • @nareshbolla9786
    @nareshbolla9786 3 года назад +188

    నాది విజయవాడ... కానీ నాకు హైదరాబాద్లో ఉంటే ఊర్లో ఉన్నట్లు ఉంటుంది...
    ఈ పాట విన్న ప్రతి సారి కన్నీళ్లు వస్తాయి...
    హైదరాబాద్ కే ప్రాణం ఉంటే ఇలాగే పాడుతుందేమో!!!
    ప్రాణం పెట్టి పాడారు అమ్మ...
    పాడిన మీకు, రాసిన రచయితకు ధన్యవాదాలు🙏🙏🙏

  • @sampathreddy1620
    @sampathreddy1620 4 года назад +523

    పల్లె తల్లి గోసను చూపిన ఎన్నో పాటలు ఉన్నాయి
    కానీ,
    భాగ్యనగరి బాధను చూపిన పాట బహుశా ఇదే మొదటిదేమో

  • @kittaya0099
    @kittaya0099 4 года назад +190

    నన్ను భాగ్యనగరం అన్న మీరే అభగ్యారాలు చేసినరే ..... రిలిక్స్ సూపర్

  • @eatfit9967
    @eatfit9967 3 года назад +1019

    నేను కూడా బతకడానికి హైదరాబాద్ వచ్చాను .ఈ పాట first విన్నాను కళ్ళల్లో నీళ్లు వచ్చాయి .ఎంతో మందికి అన్నం పెట్టిన హైదరాబాదుకు .నా ధన్యవాదాలు..

    • @kanakaraju2290
      @kanakaraju2290 3 года назад +8

      Super hyd

    • @Sandeep-tv7vb
      @Sandeep-tv7vb 3 года назад +16

      బ్రో HYD వారికే అన్నం పెట్టలేదు బ్రో మనం కష్టం పాడుతే మనకీ అన్నం వచ్చింది బ్రో ఎవరి ఉంకే రాదు అన్నం 🍛

    • @user-ew8np6nk4k
      @user-ew8np6nk4k 2 года назад +14

      ఇదే హైదరాబాద్ ఎంతో మందికి అన్నం పెట్టిందో అంతే మంది తినడానికి కుడు, ఉండడానికి గూడు, కట్టుకోడానికి గూడా, లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. బ్రదర్

    • @RajuRaju-fs6gp
      @RajuRaju-fs6gp 2 года назад +1

      @@Sandeep-tv7vb ...
      M
      .

    • @srinivasms1997
      @srinivasms1997 2 года назад

      Superr

  • @yakannagugulothu9883
    @yakannagugulothu9883 3 года назад +63

    నేను ఒక రైతుని మా అబ్బాయి హైదరాబాద్ లో చదువుతున్నాడు ఈ పాట వింటే వాడే గుర్తొస్తున్నాడు హైదరాబాద్లో పంపినందుకు చాలా గౌరవంగా ఉంది

  • @karthikmunnangi5605
    @karthikmunnangi5605 4 года назад +345

    అచ్చ తెలుగు లో నీకు,నా కంట కన్నీళ్లు తెపించిన నీ పాటకి ,, నా హృదయ పూర్వక కృతజ్ఞతలు..జై తెలుగు, జై ఆంధ్రా తెలంగాణా..

    • @kalakuntlashivaprasad251
      @kalakuntlashivaprasad251 4 года назад +1

      నీకే కాదు తమ్ముడు పొట్టచేత పొగరితో నేను తోపు అనేవాళ్లకు రైతే రాజు వాళ్ళ కాళ్ళు నేను మొక్కుతాను అమ్మ నాన్న పంచభూతాలు రైతన్న కంపెనీ యజమానులు బాధ్యత భరించే ప్రతి జీవికి నా హృదయ పూర్వక నమస్కారములు కానీ హృదయం కదిలింది

    • @polapalliashoke6264
      @polapalliashoke6264 4 года назад

      Jnn

    • @lalkotamounika8178
      @lalkotamounika8178 3 года назад +1

      @@kalakuntlashivaprasad251 h .zha oh yr7e

  • @kittusarts7953
    @kittusarts7953 4 года назад +511

    చరణ్ అర్జున్ అన్న నోటి నుండి వచ్చే ప్రతి అక్షరం ఒక ప్రజాచైతన్యం....💪✊✊🙏

  • @kavaliraghavendra4953
    @kavaliraghavendra4953 4 года назад +194

    ఎంతో జ్ఞానాన్ని, ఎంతో మంది స్నేహితులను, ఎన్నెన్నో తీపి గుర్తులను ఇచ్చిన ఈ భాగ్యనగరాన్ని ప్రాణం పోయినా వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు ♥️♥️♥️

  • @Crazyphotozone
    @Crazyphotozone 3 года назад +220

    నాది ఆంధ్రప్రదేశ్.. నాపేరు ఈశ్వర్.. అన్న నీ పాట నా కళ్ళలో నీళ్లు తెపించింది... నిజంగా హద్రాబాద్
    అనే అమ్మకి... గొంతు ఉంటే ఇలానే ఉంటుందేమో
    😢పాట పడిన ఆ తల్లి కి... నా నమస్సుమాంజలి

  • @nanidancelover5735
    @nanidancelover5735 4 года назад +387

    Hyderabad కి ఒకవేల గొంతు వుంటే అప్పుడు తన మనసు లోంచి వచ్చే మాటలే ఈ పాట
    *superb lyrics*

  • @amrutharajesh752
    @amrutharajesh752 4 года назад +332

    భాగ్యనగరానికి నోరుంటే ఈవిధంగానే బాధపడేది😭😭 😭😭😭
    ఎన్నో రాష్ట్ర, దేశాల ప్రజల్ని తన హృదయానికి హద్దుకుంది ,వాళ్ళకి బ్రతుకు బాటని నేర్పింది
    ❤️HYDERABAD ❤️

  • @lavolasongs2956
    @lavolasongs2956 4 года назад +376

    పాట రాసిన పాడి న అర్జున్ అన్న గార్కి కనకవ్వ కు పది కోట్ల వందనాలు...

  • @naresh7613
    @naresh7613 4 года назад +42

    అమ్మ లాంటి హైదరాబాద్ సిటీ గొప్పతనం బాగా చెప్పావు అన్న

  • @mounikaprathap1313
    @mounikaprathap1313 4 года назад +346

    హైదరాబాద్ గొప్పతనం చెప్పినందుకు క కనక అవ్వ కు హ్యాట్సాఫ్

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 4 года назад +57

    తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవారికి అంకితం ఇచ్చేలా ఉంది ఈ పాట...hats off...పొట్టకూటికోసం వచ్చి పొడిచేసాం అంటారు...ఎవరు ఉద్దరించాల్సిన అవసరం లేదు మనందరినీ ఉద్ధరించింది మనభాగ్యనగరం...శతకోటి వందనాలు మన అమ్మలాంటి హైదరాబాద్ కు...

  • @monsterraju3680
    @monsterraju3680 4 года назад +485

    తల్లి గుణము నాది కొడక నీ మేలు తప్ప కీడు తలువా....🙏🙏🙏😢😢😢😢 ఇంతకన్నా బాగా ఎవరు రాయలేరు...

    • @Dvr1234
      @Dvr1234 3 года назад +2

      🙏🙏🙏🙏🙏🙏

    • @upendar5593
      @upendar5593 3 года назад +2

      😭😭👍🙏🙏🙏

  • @saikumarchinthanuri3882
    @saikumarchinthanuri3882 3 года назад +78

    బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరికీ కంటి చెమ్మ తెప్పించే పాట 🥲🥲😍,
    హైదరాబాద్ నగరమే పడినంత మధురంగా ఉంది 🙏🙏🙏

  • @vamanreddy9194
    @vamanreddy9194 4 года назад +59

    కనకవ్వ గొంతులో ఎదో మాయ ఉంది.ఎన్ని సార్ల విన్న వినాలన్పించే గొంతు కనకవ్వది.అవ్వ కోసమే పాట మళ్లీ మళ్లీ వింటున్నా.

  • @vepurmahesh685
    @vepurmahesh685 4 года назад +245

    హైదరాబాదు నగరమే కడుపులో బాధను గొంతులోంచి పాడినట్టు ఉంది పాట❤️❤️

  • @sambayadavnomula194
    @sambayadavnomula194 4 года назад +162

    అన్న పల్లె అందాలను వర్ణించిన కవులను ఎందరినో చూసిన కానీ
    పట్నం ( సిటీ) గురించి ఎంత బాగా రాసారు అన్న నిజం గా మాటలు లేవు🙏🙏,
    నాకు సిటీ అంటే అస్సలు నచ్చదు కానీ మీ పాట నన్ను ఆలోజింప చేసింది ,
    నిజంగా ఎంత పొట్ట చేత పట్టుక పోయినోళ్ళకు ముడుపుటల బువ్వ పెడుతుంది ,
    ఖచ్చితంగా మాట్లాడాలి అంటే పల్లె తల్లి మోయలేని భారాన్ని పట్నం మొస్తుంది 🙏🙏🙏

  • @rajugarirangasthalam
    @rajugarirangasthalam 3 года назад +58

    ఎందుకో ఏమో ఈ సాంగ్ ఎంత విన్నా వినాలనిపిస్తుంది

  • @gnggoud9389
    @gnggoud9389 4 года назад +1786

    కనకవ్వా గారి voice కి ఒక like వేసుకోండి👍👍👍👍

  • @ambalavenu4862
    @ambalavenu4862 4 года назад +72

    అద్భుతమైన పాట
    పాటకు తగినట్లు సంగీతం
    సంగీతానికి తగినట్లు మీ గొంతు
    చాలా అద్భుతంగా ఉంది....👍👍💐💐

  • @chantip2839
    @chantip2839 4 года назад +188

    చదువులు కోసం హైదరాబాద్ వచ్చాము ఉద్యోగుల కోసం కోచింగ్ తీసుకున్నాము అక్కడే ఉండి ఉద్యోగం వచ్చాక ఇంటికి వద్దాం అనుకున్నాం ఈ కరోనా వల్ల ఇంటికి వచ్చాము అస్సలు ఇంటిలో ఉండి చదువు కో లేక పొత్తున్నాము ఈ పాట వింటూ ఉంటే హైదరాబాద్ జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి ......స్టూడెంట్

  • @malleshbanjara1515
    @malleshbanjara1515 3 года назад +16

    పల్లెటూరు వదిలి వస్తె ఆ తల్లి ఎంత ఎదిచిండ్డో
    ఇప్పుడు నన్ను వదిలి వెళ్తే ..ఆ లిరిక్స్ ఎంతో ఆలోచింప చేసింది అన్న .. ఏడుపు వచ్చింది.. గ్రేట్ అంటే గ్రేట్ అన్న..🙏

  • @ramanalingudu9770
    @ramanalingudu9770 4 года назад +181

    భాగ్య నగరం బాధను సాహిత్యం, గానం కలిపి కన్నీళ్లు తెప్పించారు...అద్భుతం...

  • @pmrcreations4176
    @pmrcreations4176 4 года назад +83

    హైదరాబాద్ మనసు పడే బాధ... మీ గొంతులో....... hats offffff
    పాట లో ప్రాణం పెట్టేసారు అన్న..... 🙏

  • @chandrababuchandra4499
    @chandrababuchandra4499 4 года назад +45

    ఏమి కామెంట్ చేయలో తెలియడం లేదు. నాకు కన్నీరు వస్తున్నయు.. సూపర్👌👌👌👌👌👌👌👌👌 ❤❤❤❤❤

  • @dabbarajkumar8763
    @dabbarajkumar8763 3 года назад +61

    అన్న నా నుండి ఒక రిక్వెస్ట్ ... నాలాంటి నిరుద్యోగుల కష్టాల గురించి ఒక పాట పాడు అన్న ప్లీజ్ నీ కాళ్ళు మొక్కుత 🙏🏻🙏🏻🙏🏻 ఒక గుంపు ఉంటే పక్క నుండి పోవాలంటే భయమేస్తుంది అన్న చాలా అవమానంగా ఉంది😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻 మీకు ఈ msg చేస్తుంటే నా కంటి నుండి నీరు వస్తుంది. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gouthamvasheekaran6108
    @gouthamvasheekaran6108 4 года назад +44

    భాగ్యనగరం అన్న మీరు అభాగ్యురాలి ని చేసిండ్రు.....సూపర్ lyrics

  • @beautifulnature8384
    @beautifulnature8384 4 года назад +83

    అన్న నాది అనంతపురం, అయిన కూడా చెబుతున్నా ఈ పాట చూస్తుంటే నిజంగా నగరం బాధపడుతున్నట్లే ఉంది, కన్నీళ్లు ఆగడం లేదు. మీ,&కనకవ్వ voice లు ప్రాణమ పోసాయి పాటకి.

  • @mramakrishnagoud1211
    @mramakrishnagoud1211 4 года назад +95

    ఎన్ని సార్లు చూసిన చూడలనిపిస్తుంది రోజు ఉదయం నుండి రాత్రి వరకు చూస్తున్న

  • @ch.nagarajuyadav5685
    @ch.nagarajuyadav5685 6 месяцев назад +16

    2010 లో ఒక్క యూరియా సంచులు లో కోన్ని బియ్యం ఒక్క స్టావు రెండూ బొత్తలు నా భార్య నీ తీసుకోని వచ్చిన హైదరాబాదు కి అమ్మలాగా అక్కున చేర్చుకున్న ది హైదరాబాద్ ఇప్పుడు ఒక కోటి రూపాయల సంపాదించి పెట్టింది హైదరాబాదు నాకు

  • @mahesh4252
    @mahesh4252 4 года назад +122

    చాలా అద్భుతమైన,సులువైన పదాలతో కూడిన సాహిత్యం.... Hatsoff charan sir..
    ఎవలు రమ్మన్నారు కొడుకా...
    మిమ్ముల్ని ఎవరు పొమ్మన్నారు కొడుకా...
    ఎందుకొచ్చినారు బిడ్డా...ఎందుకు ఇడిసెల్లిపోతున్రు బిడ్డా...
    దునియా మొత్తం రాని నన్ను.. దొరసాని అన్నారు కొడుకా..
    దూరదూరం నుండి వచ్చీ....నన్ను మురిసేల చేసిన్రు బిడ్డా...
    మీ బతుకుదెరువుకు.. మీ సదువు కొలువుకు నగరానికొచ్చారే
    పొట్టసేతపట్టి పట్టణానికొచ్చి సెట్టంత ఎదిగారే..
    కులము తలము లేదు.. వేషభాషలు లేవు అందరినీ మోసిందే
    గడప తొక్కినోళ్ల కడుపునిండాపెట్టి.. అమ్మల్లే చూసిందే
    నన్ను భాగ్య నగరమన్న మీరే.. అభాగ్యురాలు చేసినారె
    ఎన్ని చూశాను నేను గాయాలే.. ఇంత వలపోత నాకెప్పుడు రాలె
    కడమీన భాగ్యాన్ని నేను.. మట్టిలోనుండి పుట్టుకొచ్చాను
    ఓమారాజు మోగించె నన్ను.. భాగ్యనగరంగ ఎలగొల్లినాను
    అన్నిదిక్కుల నుండి మీరు.. అన్నమంటు నాకాడికొచ్చినారు
    కన్నతల్లి ఓలె నేను.. కడుపులో పెట్టి సూసుకున్నాను
    గుండెల్లో లక్ష్యంతో ఉన్న ఊరు వదిలి బండెక్కి వచ్చారే
    కొండంత అండై.. ఎండల్లో వానల్లో గొడుగల్లె కాసిందే..
    మీ ఖాళీ జేబులకు .. మీ గాలి మేడలకు రాదారి చూపిందే
    వెదురల్లె కదిలొచ్చి.. వేణువుగ ఎదిగేంత వేదికను ఇచ్చిందే..
    తల్లి గుణము నాది కొడుకా.. నీ మేలు తప్ప కీడు తలువా..
    ఎవడు చేసిన పాపపుణ్యం.. నేను అయిపోయినా ఇపుడు కొదువ
    రాష్ట్రాలుగా వేరు అయినా .. ఈడనే ఉన్నారు నన్నొదలలేక
    రాయకీయం చిత్రసీమ.. మీడియా అందరికీ ఇచ్చాను నీడ
    ఖండఖండాలుగా కోసి.. నాతో చేశారు రియల్ దందాలు
    పరదేశ మోజుల్లో మునిగి.. పాడు చేశారు పాతమూలాలు
    అక్కర దీరాక పక్కన ఇసిరేసి ఎక్కడికో పోతే..
    పోటీలు పడి నింగి తాకేల గట్టిన మేడలెవరిపాలు
    ఆపదలు ఎదురైతే ఏ ముందు జాగరత వీలున లేకుండా
    నరికేసుకుంటారె నీడను ఇచ్చేటి నిలుచున్న వృక్షాలు
    పల్లె ఇడిసి మీరు వత్తే.. అప్పుడా తల్లి ఎంత ఏడ్చినాదో..
    ఇప్పుడు ఇడిసి పోతానంటే నన్ను.. గుండె చెరువైపోతుంది బిడ్డా..”

  • @mpnr5838
    @mpnr5838 4 года назад +101

    Lot of Respect to the Lyrics and whole Team..great Efforts.Congratulations

  • @NatureTraveller12
    @NatureTraveller12 4 года назад +28

    ఒక్క పాటలో వందల సం. భాగ్యనగర గతం,ఘనత,బాధ,బాధ్యత అన్నీ చూపెట్టారు. ఫోటోగ్రఫి అద్భుతం...కనకవ్వ మధురం..
    LOVE HYDERABAD

  • @gnggoud9389
    @gnggoud9389 3 года назад +39

    తల్లి గుణం నది కోడాక మీ మేలు తప్ప కీడు తలవను బిడ్డ 🙏🙏🙏🙏🙏

  • @Murthy444
    @Murthy444 4 года назад +45

    💐💐💐❤ ❤ ❤ కనకవ్వ ఇక నుండి" తెలంగాణ జానపద కోకిల" మరియు" భాగ్యనగర కనకవ్వ " అనే రెండు బిరుదుల తో వర్దిల్లుతుంది💐💐💐 ❤ ❤ ❤

  • @AARAAJI546
    @AARAAJI546 4 года назад +47

    Anna మీలాంటి ప్రజ రచయిత,గాయకులు,మా అదృష్టం..
    మి కలం లోని భావం ..అందరిని కదిలించే...భావం

  • @srikanthmolugu2413
    @srikanthmolugu2413 4 года назад +31

    భాగ్యనగరాన్ని వదిలి పల్లెలకు వెళ్లిన పట్టణ వాసులకు కన్నీరు తెప్పించావు అన్న....

  • @Ambikargk
    @Ambikargk Год назад +12

    I'm from Karnataka but I always proud to say : Na Telangana evarinaina cheradeestadi aatma gouravamtho talethukoni bathakamantadi..❤

  • @balrajyerra9295
    @balrajyerra9295 4 года назад +64

    సంపద మీద ఆశ పట్టణాలకు దారి తీస్తే ,బ్రతుకు మీద ఆశ గ్రామాలకు దారి చూపుతోంది..భాగ్యనగరమే మాట్లాడినట్లు ఉంది ...

  • @Srjmyani
    @Srjmyani 4 года назад +43

    వాయిస్ సూపర్ అన్నా.
    అవ్వ కూడా సూపర్ గా పడింది
    హైదరాబాద్ the great. ⛳️⛳️

  • @happyreddy5771
    @happyreddy5771 4 года назад +73

    HYD: it's not a city
    it's an emotion

  • @nsiva7365
    @nsiva7365 3 года назад +28

    హైదరాాదులోని జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను 😭😭😭😭😭

  • @muralikrishnakatta1644
    @muralikrishnakatta1644 4 года назад +93

    If Hyderabad can Speak .... This is Hyderabad feeling.💙

  • @arepoguajay416
    @arepoguajay416 4 года назад +97

    చాలాబాగుంది ఈ పాట ఎన్ని సార్లు విన్నా బొరు కొట్టదు...👌👌

  • @battinanarendra9684
    @battinanarendra9684 4 года назад +30

    అన్న హైదరాబాద్ నుండి 1 week ముందే వైజాగ్ వచ్చేశా అన్న....2 years వున్నాను అక్కడ.....నీ పాట విన్నాక ఎందుకు వచ్చేసాను అనిపించింది అన్న ఒక్కసారిగా ఏదోలా....Love u so much Anna💜💜💜💜

  • @cyadagiri3351
    @cyadagiri3351 3 года назад +31

    హైదరాబాద్ అక్షయపత్ర అని నమ్మే వాలు ఒక లైక్

  • @maheshchandra_2032
    @maheshchandra_2032 4 года назад +116

    గొప్ప గొప్ప పాటలు రాసి పాడి మ్యూజిక్ ఇచ్చిన గొప్ప వ్యక్తి
    అతని శరీరంలో అణువణువు పాటనే
    అతనే మా చరణ్ అర్జున్ అన్నయ్య...👌👌👌

    • @anushasingerkarimnagarpill5015
      @anushasingerkarimnagarpill5015 4 года назад +1

      అవును అన్నా కరెక్ట్ గా చెప్పావు...

    • @sumanthSheelam
      @sumanthSheelam 4 года назад +3

      చాలా అద్భుతంగా చెప్పినవ్ మహేష్ చంద్ర
      ని ఫోన్ ప్రొఫైల్ పిక్ చరణ్ అన్నది
      ని ఫోన్ లో రింగ్ టోన్ చరణ్ అన్నది
      ని వాట్స్ అప్ ప్రొఫైల్ ఫోటో చరణ్ అన్నది

    • @srinivaschaineni4940
      @srinivaschaineni4940 4 года назад

      Avnu anna super 👌👌👌

    • @UmakeVcapture
      @UmakeVcapture 4 года назад

      @@sumanthSheelam Na Phn Lo Kuda Mama...

  • @rameshphanikera2268
    @rameshphanikera2268 4 года назад +439

    చరణ్ అన్న నోట
    వింటే ఈ పాట
    జాలు వారే నా కంట
    కన్నీళ్ళ పంట
    కనకవ్వ గాత్రం
    వినాలని నా మనసులో ఆత్రం
    విన్నాక మాత్రం
    కన్నీరు విడిచే నా నేత్రం

    • @lovelymadhan9895
      @lovelymadhan9895 4 года назад +32

      అద్భుతంగా ఉంది నీ కవిత
      ఎన్ని లైక్ లు కొట్టిన తక్కువే
      నీ ఘనత

    • @j.yadagiriyadav7788
      @j.yadagiriyadav7788 4 года назад +19

      పొగడ్త కూడా కవిత రూపం లో చెప్పారు మీరు కూడా మంచి ఆర్ట్ కలవారు

    • @RDLV233
      @RDLV233 4 года назад +7

      Superb

    • @swamygosukonda6508
      @swamygosukonda6508 4 года назад +12

      కవి గురించి మరో కవి వర్ణించారు

    • @chantilavadiya4203
      @chantilavadiya4203 4 года назад +2

      Love you😘😘😘😘 ✍✍✍✍

  • @TheVasu570
    @TheVasu570 4 года назад +227

    అవ్వ కనకవ్వా నీ గొంతుకు ఫిదా అయిపోయానే. రాసిన రచయితకు వందనాలు

  • @DevarajuEjagiri
    @DevarajuEjagiri 10 месяцев назад +4

    2020 సం॥ దుబాయిలో ఉన్నాను కరోనా సమయం లో జూలై నెలలో ఈ పాట వచ్చింది ఈ పాట రోజు చూసి ఏడ్చేవాన్ని ఎందుకంటే కరోనా దెబ్బకు ప్రపంచం మెుత్తం లాక్ డౌన్ ప్రకటించారు మా అమ్మనాన్న చాల ఏడ్చారు ఇంటికి రమ్మని కాని రాలేదు నా అదృష్టం కొద్ది ఒక్కసారి కూడ పాజిటివ్ రాలేదు నాకు 100 కు పైగ కోవిడ్ టెస్టులు చేసారు దుబాయిలో ఇప్పుడు ఇంటికాడ ఉన్నాను....😢😢ఈ రోజు పాట చూడగానే జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి

  • @ganjaneyulu9115
    @ganjaneyulu9115 4 года назад +162

    ఎన్ని హంగులున్నా మాట్లాడలేని భాగ్య నగర మూగ మనసు గోస చరణ్ అర్జున్ కళాన కనకవ్వా నోట...

    • @kattasrikkanth420
      @kattasrikkanth420 4 года назад +1

      Yes bro

    • @MMK7469
      @MMK7469 4 года назад +2

      Super bro ... కనకవ్వా voice lo real feel vundho....

    • @1997dn
      @1997dn 4 года назад +1

      Yes bro

  • @nandyalasatheeshreddy8434
    @nandyalasatheeshreddy8434 4 года назад +16

    తల్లి ని విడిచి కొడుకు పోతున్న బాధ లాగా వింది అన్న. కనకవ్వ గాత్రం సూపర్.హైదరాబాద్ అందరికి అమ్మ.

  • @bolamoniramaswamy1327
    @bolamoniramaswamy1327 4 года назад +41

    పల్లెటూరు గురించి విన్న కానీ హైదరాబాద్కు ఇంత ఘనత ఉంది అని అనుకోలే

  • @anokappleanokapple2305
    @anokappleanokapple2305 3 года назад +3

    నన్ను భాగ్యనగరం అన్నమిరే అభాగ్యురాలుని చేసిన్రు కొడకా.....సూపర్ చరణ్ అర్జున్ అన్నగారు కనకవ్వ మీ గొంతు చాలా బాగుంది....బాగ్యనగరమును అమ్మతో పోల్చారు..

  • @navaneethanarayananavaneet4902
    @navaneethanarayananavaneet4902 4 года назад +56

    అమ్మ గొంతులో ఏదో మాయ ఉంది... పాట చాలా బాగుంది

  • @dabbademohanbabu1559
    @dabbademohanbabu1559 4 года назад +248

    20 సార్ల కంటే ఎక్కువ చూస
    కేవలం కనకవ్వ కోసమే.
    చరన్ అర్జన్ అన్న సూపర్ సాంగ్

  • @maheshsingaraboina4362
    @maheshsingaraboina4362 4 года назад +242

    నా తెలంగాణ కోటి రత్నాల విణ 😎😍
    హైదరాబాద్ 🎻🙏😍

  • @pradeepkumar-bf7kv
    @pradeepkumar-bf7kv 3 года назад +3

    పాట లిరిక్ రాయడం ఎంతో కష్టం బ్రో.. అలాంటిది మీరు ఇన్ని పాటలు రాస్తున్నారు... గ్రేట్..salute to you bro...take care bro during this covid...stay home...

  • @paytmparashuramvlogs
    @paytmparashuramvlogs 4 года назад +17

    నిజంగా అన్నా గారు చాలా బాగా రాసారు పాడారు...
    కన్నీళ్లు అగలేదు..అలాగే ఎన్ని సార్లు విన్నమొ తెలియదు..
    నిజం గా హైద్రాబాద్ కి మాటలొస్తే ఎలా ఉంటాదో..అమ్మ (కనకవ్వా)బాగా పాడింది.
    ప్రతి విజువల్స్ ఎంత బాగా చూపించారు.. భాగ్యనగరానికి ఉన్న బాధ మొత్తం కళ్లకట్టి చూపించారు ..
    అందరికి ధన్యవాదాలు .

  • @dnrvpa
    @dnrvpa 4 года назад +31

    పాటలో ఆత్మ ఉంది అన్న
    ఇంత మంచి పాట మాకు అందించినందుకు ధన్యవాదాలన్న🙏

  • @erikillanarasaiah
    @erikillanarasaiah 4 года назад +207

    నగరమంటే కాంక్రీట్ జంగిల్ కాదు. అక్కునచేర్చుకొని గుప్పెడు అన్నం పెట్టే అమ్మ.

  • @EedaboinaSuresh
    @EedaboinaSuresh 2 месяца назад +6

    2024 లో ఎన్ని సార్లు విన్నారు ఈ పాట

  • @srikanthnandipati7001
    @srikanthnandipati7001 4 года назад +30

    పట్టణాన్ని విడిచి పల్లెకు వచ్చినందుకు సంతోషపడాలో...?
    పల్లెను విడిచి పట్నంలో స్థిరపడదుకు సంతోషపడాలలో అర్థం కాని స్థితిలో ఓ తల్లి ఆవేదన చాలా అద్భుతంగా తీశారు మామ👌👌👌💐💐💐 congratulations mama

  • @rajutheegala1992
    @rajutheegala1992 4 года назад +8

    కనకవ్వ నీకు దండమే... నీనోటి నుండి వచ్చే ప్రతి పదం, పాట ...నా గుండెల్లో కన్నీరు అవుతుంది......great song...tq gmc team

  • @vamshisambu4560
    @vamshisambu4560 4 года назад +30

    అన్నా జీవితంలో మోసపోయి వచ్చిన ప్రతీ ఒక్కరిని అక్కున చేర్చుకున్న
    తల్లీ మన భాగ్యనగరం 🙏🙏🙏🙏

  • @koppuchandrashekar8355
    @koppuchandrashekar8355 3 года назад +5

    మీ బతుకు తెరువుకు మీ సదువు కొలువుకు నగరానికొచ్చారే
    ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వచ్చిన నాకు మూడు సంవత్సరాలపాటు ఆశ్రయమిచ్చింది
    ఉన్నత విద్యతోపాటు బతుకు విలువలు తెలిపిన హైదరాబాద్ తల్లికి వందనం🙏🙏🙏

  • @gkarealestateplease6625
    @gkarealestateplease6625 4 года назад +1835

    🤲🙏రైతే రాజు రైతు అంటే ఎంతమందికి ఇష్టం🤲🙏

  • @amgothurameshnaikofficial3777
    @amgothurameshnaikofficial3777 4 года назад +104

    ఏడుపు వస్తుంది అన్న సాంగ్ వింటుంటే....

  • @vamshiponnam9129
    @vamshiponnam9129 4 года назад +365

    గుండెళ్ళో లక్ష్యంతో ఉన్న ఊరు వదిలి బండెక్కి వచ్చావే.. కొండంత అండయి ఎండల్లో వానల్లో గొడుగు అయి కాసావే.....super lyrics...anna ...❤️❤️😍😍

  • @masthanshaik7354
    @masthanshaik7354 3 года назад +8

    పల్లె విడిచి పెట్టి మీరు వస్తే ఆ తల్లి ఎంత ఎడిచినదో....
    What A lines..... 👏👏👍

    • @asantosh9862
      @asantosh9862 2 года назад +1

      E linu veni na kantilo nelu agalev☹️🙏

  • @mallareddykuruwa139
    @mallareddykuruwa139 4 года назад +32

    అన్న మీరు సూపర్ అస్సలు ఎంత భాధ ఉంటే ఇలా రాయగలరు భాగ్యనగరం మే లేచి పడినట్టు ఉంది

  • @rajasekhar9876
    @rajasekhar9876 4 года назад +71

    తల్లి గుణము నాది కొడుకా... నీ మేలు తప్ప కీడు తలువా.... 😭😭😭

  • @VIJAYKUMAR-sb5eq
    @VIJAYKUMAR-sb5eq 4 года назад +110

    ఈ పాట విన్న ప్రతిసారి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అన్న 😰😰😰✍️✍️✍️🙏🙏🙏🙏👏💐💐

  • @vencharamivlogsramanakotha9066
    @vencharamivlogsramanakotha9066 3 года назад +4

    కనుకవ్వ వాయిస్ లో ఏదొ మ్యాజిక్ వుంది.......
    What a sweet Voice.. 💖

  • @sureshgoriparthi8189
    @sureshgoriparthi8189 4 года назад +184

    తెగిన గాలిపటాల్లాంటి ఎందరో జీవితాలకు ఆధారమై..
    గమ్యం తెలియని ఎన్నో జీవితాలకు గమ్యస్థానమై..
    ఆశలు అడుగంటిన జీవితాలలో చిరుదీపమై..
    ఎన్నో లక్షల, కోట్ల మందికిి జీవితాన్నిచ్చి..
    ఎన్నో జీవితాలలో భాగ్యరేఖలు నింపి..
    నేడు కరోనా కారు చీకట్లలో మసకబారిన "భాగ్యనగరం"

  • @MAHESH_THUDUM
    @MAHESH_THUDUM 4 года назад +82

    అన్న మీ కలం నుండి జాలువారే ప్రతి అక్షరం చైతన్యమయం....✍️👌🙏

  • @saiduluedits
    @saiduluedits 4 года назад +16

    చాలా అంటే చాలా బాగుంది 1 hour విన్న కూడా తనివతిరలెదు చరణ్ అన్న ప్రతి ఒక్క పాట నా ట్రాక్టర్లో మారి మోగిపోతుంది మాది కోదాడ

  • @tangiraju8012
    @tangiraju8012 Год назад +2

    Charan Arjun గారి lyrics మాత్రం superb 👌 👏 😍...mind blowing sir.....superb 🤯

  • @usha5078
    @usha5078 4 года назад +42

    5yers back I came Hyderabad that time I was just zero but now I learn so meny things and we'll settled now I love Hyderabad forever nice song 😍😍😍🙏😎🤟

  • @saikumarvasari5714
    @saikumarvasari5714 4 года назад +21

    అన్నా ఈ పాట వింటున్నంతసేపు నాకు బాగా ఆడుపొస్తుంది , నాకు హైదరాబాద్ తో చాలా అనుబంధం ఉంది, నా పాత జ్ఞాపకాలు , సంతోషాలు, నేను పడ్డ కష్టాలు అన్ని గుర్తొస్తున్నాయి పదె పదే నన్ను రమ్మన్నట్టు పిలుస్తుంది అనిపిస్తుంది ☹️😞😢😢😢😢.....నీకు 🙏🙏🙏🙏

  • @gnggoud9389
    @gnggoud9389 4 года назад +238

    హైదరాబాద్ ఎంతమందికి జీవితం ఇచ్చింది 👍👍👍👍

    • @kumarswami102
      @kumarswami102 4 года назад +7

      Manchi life start ayyelopu corona vachi aagam chesindhi 😭

    • @nikkuraj674
      @nikkuraj674 4 года назад

      @@kumarswami102 😏

    • @menugavijayakumar6232
      @menugavijayakumar6232 4 года назад +5

      నాకు చాలా మంచి జీవితాన్ని ఇచ్చింది అన్నా govt జాబ్ 2011 లో ఇచ్చింది అమ్మ హైదరాబాద్ నీకు కోటి వందనాలు🙏🙏🙏🙏❤️❤️❤️💋💋💋💋💋💋💋💋 i love you hyderabad ఇపుడు ఒక మంచి తొడును కూడా ఇచ్చింది ఎప్పటికి నా తల్లిని విడిచి వెలను

    • @kumarswami102
      @kumarswami102 4 года назад

      @@nikkuraj674 what is the meaning of that?

  • @velpularajababu6217
    @velpularajababu6217 3 года назад +3

    ఎవరు ఎన్ని చెప్పిన హైదరాబాద్ తర్వాతనే ............సూపర్.....

  • @shailenderreddy2368
    @shailenderreddy2368 4 года назад +82

    తల్లి గుణము నాది కొడకా నీ మేలు తప్ప కీడు తలవ🙏💚✒️🎶🙇

  • @puppypuppy5903
    @puppypuppy5903 4 года назад +11

    చాల బాగుంది.. కొడుకుమిద ఉన్న ప్రేమ. ఆ అమ్మ గొంతులో జీవించిఉంది... ఆ గొంతు అరిపోదు పల్లె మీద ఉన్న ప్రేమ తరిగిపొడు....

  • @babukalwala7275
    @babukalwala7275 4 года назад +46

    సూయర్ పాట అన్న ,,,, నిను కూడా హైదరాబాద్ లో ఉండేవాడిని ఇప్పుడు ఉరుకు వచ్చాను , హైదరాబాద్ ని వదిలి వచ్చినందుకు చాలా బాధ అనిపిస్తుంది అన్న.

  • @balubalaraj4508
    @balubalaraj4508 3 года назад +1

    పాటలో ఎంత చక్కగా వలస బతుకుల గోస కరోనా టైమ్ లో అందరూ సొంత గూటికి తిరుగు ప్రయాణం గురుంచి వివరణ...supper అన్నా..

  • @paytmparashuramvlogs
    @paytmparashuramvlogs 4 года назад +29

    అన్నా సాంగ్ సూపర్ ...👌👌😢
    భాగ్యనగరం ఇప్పుడు ...బాధ నగరం గా మారింది 😢😢

  • @dussaraju7174
    @dussaraju7174 4 года назад +17

    అన్న నమస్తే మీ పాట వింటా వుంటె ఏదో ఆలోచన.......
    మీ పాట వల్ల మనుషుల మధ్య ప్రేమ అప్యాయతలు పెంచుతారు, పట్టణానికి పల్లెటూరి మధ్య విలువలు చెబుతోంది మీ పాట. మీరు కోరుకునే తెలుగు ఇండస్ట్రీ కి పెద్ద సంగీత దర్శకుడు కావాలని మనసు నిండా కోరుకునే మీ అభిమాని. All the best for your bright future.

  • @ravitejapatteti5480
    @ravitejapatteti5480 4 года назад +6

    Speechless lyrics charan anna..
    తల్లి గుణము నాది కొడుక మీ మేలు తప్ప కీడు తలువా.....
    భాగ్య నగరమే బోరున విలపించినదిగా😭😭ఉన్నది అన్న మీ పాట..

  • @Pushpa19935
    @Pushpa19935 Месяц назад +2

    మేము హైదరాబాద్కు వచ్చి 14 సంవత్సరాలవుతుంది, మా ఊరు ని వదిలి వచ్చే ప్రతిసారి మాకు ఏదో తెలియని బాధ ఉండేది, కానీ నిజంగా కన్న తల్లి లాగా ఈ భాగ్యనగరం ప్రతి ఒక్క బిడ్డకు అన్నం పెట్టింది, ఈ మట్టిలో ఏముందో తెలియదు కానీ అందరూ మమేకమై ఉంటారు.

  • @ajaybabudabbu4174
    @ajaybabudabbu4174 4 года назад +25

    ఎన్ని సార్లు విన్నా, గుండెల్ని పిండేసే పాట...కనకవ్వ గారికి అభినందనలు

  • @mohansirthipparapu3274
    @mohansirthipparapu3274 4 года назад +14

    Vaammooo.... Power of music... Power of lyrics... Power of singing.... Ante ela untademo.. Handsuff

  • @sureshradapaka2627
    @sureshradapaka2627 4 года назад +18

    అవ్వ కనుకవ్వ చాలా రోజులు అవుతుంది నీ పాట గురించి ఎదిరి చూడవటి ప్రతి రోజు mic 🅣🅥 చుసుతున్న అవ్వ నీవు సూపర్ అదే విదంగా మన చరణ్ 🅐🅡🅤🅙🅝 గారికి మరొక్కసారి ధన్యవాదాలు 🙏🙏

  • @BalaWithTrue
    @BalaWithTrue 3 года назад +8

    హైదరాబాద్ అన్నం పెడుతుంది బాధలు లేకుండా పని కల్పిస్తుంది....థాంక్స్ హైదరాబాద్ ❤❤❤