Chinni Charan about KCR Call and Katha Ganam | Music Director Charan Arjun | Tarak Interviews | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 67

  • @vpenglish8928
    @vpenglish8928 Год назад +1

    మీరు మీలానే ఉండాలి. మీ వెంట మేము. ఇది నిజం. మీరు మనిషితవ్యాన్ని చూస్తాను అన్నది మనిషి అన్నవానికే అర్థం అవుతుంది ❤

  • @srikantharella640
    @srikantharella640 3 года назад +4

    అన్న గారి మాటలు లాగానే అన్న గారి పాటలు కూడా అలాగే ఉంటాయి ఎవరి మనస్సు నొప్పి వేయకుండా పాటల్ని కానీ తన మాటల్ని కానీ మన కండ్లకు కనబడేలా వ్యక్తి అంటే చరణ్ అర్జున్ అన్న నీ మీ సాంగ్స్ కి నేను వీరాభిమానిని అన్నా... 🎶🎵🎼🎶🎵🎼🎶🎵🎼❤️❤️❤️

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 3 года назад +10

    ఇంకా ఇలాంటి ఎన్నో ఇంటర్వ్యు లు రావాలని కోరుకుంటున్నాం అన్నా

  • @karthikbaswapuram983
    @karthikbaswapuram983 Год назад

    చరణ్ అర్జున్ అన్న మీరు వునతమైన స్థాయి కి వెలల్లి అని మనసారా కోరుకుంటున్నాను god bless you ♥️

  • @rajenderdamagalla2831
    @rajenderdamagalla2831 2 года назад +3

    ఇంకా ఇంటర్వ్యూ చాలా కావాలి అన్న.. నీ ప్రతిభ అందరికి తెలియాలి

  • @Meesala9999
    @Meesala9999 Год назад +3

    నువ్వు పూర్తి స్థాయి ప్రతిభ ఉన్నవాడివి నీలాంటి వాడికి ప్రాంతీయ విద్వేశాలేంటి అన్న నీ లాంటి వాడు ప్రపంచాన్ని ఉద్వేగ పరచ గలవు

  • @mpprammanapetjyothi_balara570
    @mpprammanapetjyothi_balara570 3 года назад +6

    ఒక గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినందుకు క్రుతజ్గతలు

  • @mahipalandhevena9663
    @mahipalandhevena9663 3 года назад +3

    మీ పాటల కన్నా మీ క్యారెక్టర్ గొప్పది
    .... 🙏🙏🙏🙏🙏

  • @vijaysasthry
    @vijaysasthry 3 года назад +3

    True talented music director

  • @Dancing_siblings7777
    @Dancing_siblings7777 Год назад +1

    చరణ్ అన్న పాజిటివ్ మైండ్ ఉంటే తల్లీకే నచ్చని రోజులు దాపూరించాయి గమనించాలి

  • @rjloves5998
    @rjloves5998 3 года назад +2

    Super talented bro nuvvu jayaho kcr

  • @madhuaarush7525
    @madhuaarush7525 3 года назад +20

    పవన్ కళ్యాణ్ కి ఒక పాట పాడండి అన్నయ్య

  • @devarakondasspecial461
    @devarakondasspecial461 Год назад

    That is Charan Arjun ✊

  • @sridhasri46
    @sridhasri46 2 года назад +3

    Trs kcr 💥🙏🏼

  • @RameshKummarivmd
    @RameshKummarivmd Год назад

    Nice Br

  • @harsihthagoud4329
    @harsihthagoud4329 2 года назад

    Super Anna...🙏🙏👏👏

  • @krupakar250
    @krupakar250 2 года назад +4

    That is kcr

  • @onterusamuel2919
    @onterusamuel2919 Год назад

    Anna shrananna,

  • @naveenmarwadi9943
    @naveenmarwadi9943 3 года назад +2

    Nice song anna

  • @madhuaarush7525
    @madhuaarush7525 3 года назад

    🙏🙏👍 అన్న సూపర్

  • @adityaar1091
    @adityaar1091 Год назад

    🙏🏼 your nice person bro

  • @raheemraheem8783
    @raheemraheem8783 Год назад +2

    అన్న..జగన్..అన్న.కు.ఒక పాట

  • @venkateshgoud5065
    @venkateshgoud5065 2 года назад

    Super brother

  • @enarendranaik
    @enarendranaik 3 года назад +1

    Super

  • @duloorshekarsinger4237
    @duloorshekarsinger4237 2 года назад

    Super anna

  • @perellisureshsuresh2582
    @perellisureshsuresh2582 Год назад

    Samajam gurinchi rayandi anna oka song

  • @madgulamahesh1365
    @madgulamahesh1365 Год назад

    Anna rsp gari gurinchi oka song padandi

  • @madikondamahesh328
    @madikondamahesh328 Год назад

    Akkadiki vellaledu kabatte e roju life lo chala ethuku edigaru anna

  • @karthikbaswapuram983
    @karthikbaswapuram983 Год назад

    ♥️

  • @chandrababu3012
    @chandrababu3012 Год назад

    Please make a song about pawan kalyan please

  • @vandanapuramesh7981
    @vandanapuramesh7981 3 года назад +1

    యాంకర్ కొంచెం ఎటకారం ఎక్కువే అతడి మాటల్లో అతని బాడీ లాంగ్వేజ్ లో ఈజీగా తెలిసిపోతుంది తగ్గించుకోండి

    • @alipersahu6215
      @alipersahu6215 Год назад

      Anchor tho మనకు ami pani bro charan అర్జున్ annu chudu brother

  • @govardhanmanchikanti1055
    @govardhanmanchikanti1055 Год назад

    చెప్పకనే చెప్పారు మిర్యాలగూడ పిల్లోడి కి తొక్కేస్తారు అని సమాధానం

  • @vinay4326
    @vinay4326 Год назад

    ప్రాంతాలకు అతీతంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందా అయితే ఒక ఉదాహరణ గా కాంతారావు హీరో ను తీసుకోండి ,, సినిమా ఇండస్ట్రీ లో కనీసం పేరు కూడా ఉందా

  • @narsimhanenavath824
    @narsimhanenavath824 Год назад

    Pawar star ki song rayandi

  • @OM-yd7nl
    @OM-yd7nl 3 года назад +7

    Neethulu baale chepthunadu charan Arjun

    • @GMCJANAPADAM
      @GMCJANAPADAM 3 года назад +3

      నీతులు ఇంకా చాలా చెప్తాం నీ బాద ఏందో జర క్లియర్ గా చెప్పు వీలైతే నీ నెంబర్ పెట్టు నువ్వు అనే మాటలకు నిబద్దత వుంటే నీకు
      From
      Gmc team

    • @lingaswamydoddy8223
      @lingaswamydoddy8223 3 года назад +1

      జర నువ్వు జగన్ మనిషిలెక్క కొడుతున్నావుగానే పెద్ద మనిషి,
      గొప్పతనమ్ గురించి చెబితే నీకు ఏదో తిప్పలు ఐతుంది,
      జర నెంబర్ పెట్టరాదే మాట్లాడుకుందాం.

    • @mallikarjun3439
      @mallikarjun3439 3 года назад

      కమర్షియల్, నీతులు చెప్తారు...
      ఇవన్నీ ఎందుకు... మీరు కమర్షియల్ కాదు అని, మీరు సమాజ సేవకులు అని , మీరు చెప్పిన నీతులు ఏమన్నా ఉంటే పెట్టండి... చూద్దాం... అనవసరంగా... తోటి సమాజానికి ఏదో తన వంతు మంచి చేసేవాళ్లను ఎందుకు ఇలా... అనడం... కరెక్ట్ కాదు...

    • @VenkatRamanaReddyKomatiReddy
      @VenkatRamanaReddyKomatiReddy 3 года назад +1

      ఎమ్ నీతులు వినే ఓపిక లేదా ? జీవితం లో బాగుపడాలి అంటే ఇట్టాంటి నాలుగు మాటలు వినాలి.
      జీవితాంతం ఇలాగే వంకరగా మాట్లాడుతాను అంటే అదీ నీ కర్మ,
      మంచిని ఎప్పుడు మంచిగానే గౌరవించాలి.

    • @bhaasustudio7026
      @bhaasustudio7026 3 года назад +2

      మేము మస్తు నీతులు చెప్తాం,వింటే విను లేకపోతే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చో,ఎక్కువ నకరాలు చేసినవనుకో బిడ్డా..............

  • @rangarajkaki9878
    @rangarajkaki9878 3 года назад +3

    Anna gd once mi no kavali

  • @sumankolipaka3581
    @sumankolipaka3581 3 года назад +1

    KCR Sappudu Masthu Undhi

  • @OM-yd7nl
    @OM-yd7nl 3 года назад +4

    Commercial ka baap.. Charan arjun

    • @devarakondasspecial461
      @devarakondasspecial461 3 года назад

      మీకు చెప్పారా ...ఆయన...ఆయన గురించి తెలియకుండా అనవసరంగా మాటలు అనకండి..

    • @Mahesh_Allamla
      @Mahesh_Allamla 3 года назад

      ఏ రకంగా బ్రదర్.. అంటే ఏ మీనింగ్ తో అంటున్నారు.. ఏం అర్ధం అయ్యింది మీకు..

    • @VenkatRamanaReddyKomatiReddy
      @VenkatRamanaReddyKomatiReddy 3 года назад

      ఇలాగ కావాలి అని ఏదో ఒక లేని నింద వేయడం ఎందుకు ?
      అవునులే కాయలున్న మామిడి చెట్టుకే రాళ్లు విసురుతారు కదా!

    • @BVRCREATIONS
      @BVRCREATIONS 3 года назад

      కామర్సియల్ నా దాని గురించి చెప్తే వినాలని ఉంది బ్రదర్

    • @maheshsingaraboina4362
      @maheshsingaraboina4362 3 года назад

      Sollu Gadivi ra babu Nuvvu 😂