Ammaku Prematho || అమ్మకు ప్రేమతో... by Singer Charan Arjun || Exclusive on SumanTV Mom
HTML-код
- Опубликовано: 26 авг 2024
- #sumantvmom #ammakuprematho #charanarjun
SumanTV Mom Whatsapp Number : 8374866966
Mom is a noun. It is a shortened form of mother, which means a female parent or matriarch. mother is more likely to appear. A mother's role is to love her children with all her heart. It is also the role of every mom to understand her children. When a child feels this, he or she learns to trust the parents better. When a mother nurtures her children well, love and goodness are awakened in the children's hearts.
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel: bit.ly/2LitaaD
And Also Follow Us On :
Facebook : bit.ly/SumanTVMOM
మాటల్లో చెప్పలేని 🎶 🎵 మ్యూజిక్ డైరెక్టర్
నువ్వు గ్రేట్ సోదరా.మనిషన్న వాడు చచ్చేలోపల మీ పాటలు వినకపోతే ఆ జన్మే వేస్ట్ అని నా అభిప్రాయం.
బంధం అంటే తెలియని వారికి కూడా మీ పాటలు ఇంటే ఆ బంధం విలువ తెలుస్తుంది చరణ్ అర్జున్ అన్న మీ ప్రతి ఒక్క పాట ఆణిముత్యాలు లాంటి వి అన్న మీకు నా ధన్యవాదాలు 🙏 అన్న నాది ఉమ్మడి నల్గొండ జిల్లా ❤️ నా రవి గౌడ్ అన్న
Charan Arjun garu meku na dhanyavadhamulu
మీ ఇంటర్వ్యూ తో మా అమ్మ గుర్తుకొచ్చింది అన్న 😢😢😢
మీ పాట వింటే జీవితంలో ఎదో సాధించాలన్న తపన పెరుగుతుంది, మీ పాట వింటే మనం కడుపులో ఉన్నప్పుడు అమ్మ పడిన కష్టాలు గురించి తెలుస్తుంది, మీ పాట వింటే సమాజం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఈ సమాజంలో మనం ఎలా ఉండాలో అర్థమవుతుంది, మీకు మీ పాటలకు మీ సంగీతానికి వేల వేల వందనాలు అన్నా.......
Best coment bro super
సూపర్
👌👌✍️✍️
అన్నా...నీకు నీ పాటకు నా పాదాభివందనాలు అన్న..Love you Anna 💞💞😘😘,, నువ్వు ఎప్పుడూ Happy ga ఉండాలి అన్న...God Bless you & Ur family 💞💞
అన్నయ్య సూపర్ గా ఉంది,ఇంటర్వ్యూ, అమ్మ గురించి మీరు చెప్పే మాటలు,మీరు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ....మీ భాస్కర్ చరణ్ అర్జున్ అభిమాని....
Sir mee Tallent ki hatsup .manisharma sir advise theesukondy sir
మీలాంటి ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మహోన్నత వ్యక్తి నీ కన్న అమ్మకు, ఆ కళామతల్లికి మేము ఏమీచ్చిన రుణం తీర్చుకోలేము.....చరణ్ అర్జున్ అన్న మీరు భవిష్యత్తు లో ఉన్నత శిఖరాలను అధిరోహించిలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏
Supper Charan Anna Mahesh Classmate ni meru chala manchi pataru rastunnaru paduthunnaru chala bagunnnai
అమ్మ కడుపులో బిడ్డ వుంటే ఆ క్షనాలు ఎలా వుంటాయో మీరు పాట పడుతుంటే నాకు కన్నీళ్లు వచాయి . మీరు ఈ పాట రాసినందుకు చాలా కృతజ్ఞతలు
మంచి ఇంటర్వ్యూ sir.. inspiration and entertainment's.. experience... everything wonderfull..amma గురించి..గొప్పగా... 👌👌
Really amma leni illu narakam tho samanam 😪😪
Yes
Me also
You are great nana god bless you charan Arjun garu
Nv super charan anna
నువ్వు వ్రాసే ప్రతి ఒక పాట బాగుంది
Charan arjun annayya miru elaati poodhishan lo vundadam grit annaya miru enni kashtaalu anubhavinchi vacchaaro miru rase patalo chala Ming vutundi mipatalant chala istam annaya mairu pade patalalo kastha pade avakaasham esthar annaya
అమ్మ పాట గురించి పాడావు అన్న నీకు పాదాలకు 🙏🙏🙏❤
అమ్మ లేకపోతే నిజంగా అన్న ఎలా ఉంటదో మా ఫ్యామిలీలో కూడా డిస్టర్బ్ చాలా అయింది మేం కూడా ఆ ప్రాబ్లమ్స్ చాలా ఎదుర్కొన్నాము
Anna nenu miku pedda fan
Thammdu.charanarjun.meku.kalbivandanalu.medam.jayalaxmi.gariki.vandanalu.medidet.super.iam.in.iraq.gulf.tq.🙏🙏🙏
Avunu anna Maa ammma chanipoe 2years avthundi aslu alakalolam intloo adavani roju leduuuu..... Miss you so much ammmaaa...
Chaalaa adbhuthamga paadaaru.. amma meeda paata.. motham paata Vinalani undi andi.
చాలా విలువైన ఇంటర్వ్యూ ఇది.... విషయాలు ప్రస్ఫుటంగా చెప్పారు....
Charan Anna❤️❤️❤️
Super son
Your mother is so lucky annaya like a son you have
Charan thammudu
Neenu kuda ammani rendu nelala kritam duram ayyanu, amma prema gurunchi yem cheppagalam yentha cheppinaaaa😭😭😭
Charan sir nivu super naku ni lanti goal undhi sir ela mundhuku vellalo theliyadhu so sir meeru avakasham isthe Mee music production lo undi work chesi develop avvalani aasha sir
Anna e song vintuntey chala kannillu vastunnai that is Amma Prema chala goppadhi
చరణ్ అన్న ❤❤❤❤🙏🙏🙏🙏
Your voice is so good
అన్న సూపర్ 🙏🙏🙏🙏
Ur inspiration to society
Meeru chala great brother
మీకు నా పాదాభివందనం అన్న
voice బాగుంది అన్న
Super Anna 🙏🙏
Iam big fan of after sridhevi drama company show , after this so hard fan of you sir.
Super sir meeru
Maa kutumbam lo ilane undhi maa intlo kuda modhalu papa tharvatha babu pudtharu
Super anna
Super.editing.tq.
Ninnu kalavali anna okkasari💞
Super anna miru 💐💐
Same to same bro amma lekapothe elanti darunamaina situation untado naku baba thelusu , Nenu kuda chala face chesanu mother lekapothe
Sooooooper
అన్న 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷👍🤝
Super bro 👌 💯
Good sir
Avnu anna i now a feeling s
I love you amma
🙏🙏🙏🙏
Amma 🙏🙏🙏🛐🛐🛐
You r great bro matal lev Meek comment cheyaniki
👌👌💐💐💐
Annaya mitho matladali anukuntunam oka avakasam evagalara plz anna
Same problem s my family
🙏🙏🙏🙏🌹🌺🌺💥👏👏
Sir malli meku me papa rupamlo amma puttindhi meku
ni songs baguntai kani niku ego bagundhi dhanni thagginchu kovali
అయన సాంగ్స్ బాగుంటాయి అన్నారు ఓకే
సాంగ్స్ వింటే తెలుస్తుంది బాగున్నాయని
మరి ఇగో తగ్గించుకోమన్నారు అదెలా చెప్తారు.
అయన ను దగ్గర ఉండి చూసారండి.
మేము ఎప్పుడు ఆయనతో ఉంటాము.
మాకు అయితే అనిపించలేదు అండి
మనము ఎలా ఉంటామో మనకు అలాగే కనిపిస్తారు
ఇగోలు ఉంటే ఇంత మంచి పాటలు రావు sir
Super anna
Super anna