Music Director & Singer Charan Arjun Exclusive Interview | మీ iDream Nagaraju

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 163

  • @sahasri138
    @sahasri138 Год назад +2

    చాలా రోజుల తర్వాత ఇంత సుధీర్ఘ ఇంటర్వ్యూ నీ చూశాను. కేవలం బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న చిన్ని చరణ్ అర్జున్ కోసమే.❤ God bless you.

  • @mpsvlogsintelugu6928
    @mpsvlogsintelugu6928 3 года назад +30

    సచ్చిపోవడానికి పుట్టే కొందరు.. మనుషులు అవుతారు ఇచ్చి పోవడానికి పుట్టే కొందరు మహాత్ములు ..అవుతారు ..అలాంటి మహాత్ములో మా మా చరణ్ అర్జున్ అన్నయ్య..ఒక్కరు..

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 3 года назад +27

    CHARAN ARJUN musical emotion fan ikkada ...

  • @dalidayakarreddy6218
    @dalidayakarreddy6218 3 года назад +34

    చరణ్ అన్న ని ఈరోజు కలిశాను చాలా చాలా సంతోషంగా అనిపించింది ,అన్న రూపం ఇంకా కళ్ళ ముందు కదులుతుంది ,im happy

  • @vikramreddygadhe3693
    @vikramreddygadhe3693 2 года назад +19

    నల్గొండ జిల్లా వాసిగా గర్వపడుతున్నాను.....

  • @nagaraju2036
    @nagaraju2036 2 года назад +12

    మీరు రాసిన తాపీ మేస్త్రి పాట అద్బుతం మహా అద్బుతం Handsap Sir

  • @kbalrajkbr9562
    @kbalrajkbr9562 2 года назад +12

    హాయ్ అన్న చరణ్ అర్జున్ గారు మీరు పాడే ప్రతిపాట చూస్తుంటాము మీ వాయిస్ లో బేస్ చాలా సూపర్ గా ఉంటుంది మీ పాటలో ప్రతి పాటకు విశ్లేషణ ఉంటుంది మీరు చెప్పే కొటేషన్ అద్భుతంగా ఉంటుంది మీరు రాసిన తాపీ మేస్త్రి ల మీద ఉన్న సాంగ్ చాలా సూపర్గా నచ్చింది నాకు అలాగే వివిధ రంగాల కార్మికులు మీద కూడా చాలా పాటలు పాడేరు.... నా చిన్న రిక్వెస్ట్ అన్నా
    మహాత్మ జ్యోతిరావు పూలే
    డా"బాబాసాహెబ్ అంబేద్కర్
    మాన్యశ్రీ కాన్షీరామ్ గారి మీద ఒక పాట పాడాలి అన్న

  • @hanvatherahul4263
    @hanvatherahul4263 Год назад +1

    మీ అభిమాని నీ నేను నాతో కనీసం అంటే నలభై యాభై మంది మంది మెగా ఫ్యాన్స్ సార్ మీ ప్రతి పాట వింటూనే ఉంటాం సూపర్ సార్ మీరు that is చరణ్ అర్జున్
    🙏🏻🌹🌹🌹🌹🌹🙏🏻

  • @keshavayoutubechannel7531
    @keshavayoutubechannel7531 3 года назад +14

    Most talented person మంచి interview Nagaraju గారూ

  • @mdevendarreddy1951
    @mdevendarreddy1951 3 года назад +13

    అన్న మివల్ల మీ ఉరికి మా జిల్లాకి మంచి పేరు వచ్చింది....

  • @mdw1391
    @mdw1391 2 года назад +5

    ఆయుధం లోని ఈ సాంగ్ మీరు రాశారా.అద్భుతం బ్రో.kumar saanu పాడారు

  • @chandhuchandrakanth8218
    @chandhuchandrakanth8218 2 года назад +3

    My best interview super super tq bro

  • @nenuchooshaa2650
    @nenuchooshaa2650 10 месяцев назад

    నేను టెన్త్ నుంచి పాటలు రాసేవాడిని అంత స్థాయికి పోలేము అనుకోని మనుకున్నాను కానీ రాసిన పాటలు ఇప్పటికి ఉన్నవి చరణ్ గారి నా పాటలు చూపించాలి idream నాకు అవకాశం కల్పిస్తుందా

  • @Prashanthpsm
    @Prashanthpsm 3 года назад +3

    My టాపిక్ 1.10.59 సే....
    Tq so much mama

  • @JaganGaddam-w1w
    @JaganGaddam-w1w 7 месяцев назад

    అన్నా మీ ఊరు మీద ఇంత ప్రేమ ఉంది ఆ ఊరు వాళ్ళు మొత్తం పిచ్చి వాళ్లు అన్నా నువ్వు పెద్ద వృక్షం ఆ వృక్షం కింద అందరూ చేత తీరాల్సిందే ఏదో ఒక రోజు 100% వస్తుంది వచ్చి తీరుతుంది

  • @gardasjagan8636
    @gardasjagan8636 3 года назад +5

    అన్నా చరన్ అన్నా నీ పాటలు నేను వింటాను చాలా బాగుంటాయి ఇంత పెద్ద మహాకవివి ఊరు ఊరు అని ఎందుకంటవన్న ఊరు సల్లంగుండా మా ఊరు పేరు చెప్పి నిన్ను నువ్వు చిన్నగా చే సుకోకు అన్నా నువ్వు ఆ ఊర్లో పుట్టినందుకు ఊరుఊరంతా

  • @shrinivasnaramala1423
    @shrinivasnaramala1423 3 года назад +6

    Very good interview by nagaraju& very talented person charan arjun....

  • @VijayVegyarapu
    @VijayVegyarapu 2 года назад +4

    Charan Arjun garu
    u r an inspiration to many
    keep rocking with ur songs

  • @hanvatherahul4263
    @hanvatherahul4263 Год назад

    💐 సర్ వెరీ నైస్ మీ ఇంటర్వ్యు మొత్తం చూసాను చాలా బాగా ఉన్నది ఉన్నట్టు నిజం మాట్లాడారు
    మీ టాలెంట్ కు మీరు పాడే పాటలకు
    🙏🏻🌹🌹🌹🌹🌹🙏🏻
    మీకు నమస్కరిస్తూ ఫ్లవర్స్ ఇస్తూ నమస్కరిస్తున్నాను సార్ ఇంకా మీరు ముందు ముందు ఈ జనరేషన్ ని చూస్తూ సొసైటీని చూస్తూ మీ సంగీతం ఇంకా పాడాలని కోరుకుంటున్నాను ధన్యవాదములు
    💐💐💐💐💐

  • @JaganGaddam-w1w
    @JaganGaddam-w1w 7 месяцев назад

    రాబోయే యువతరానికి మీలాంటి సలహాలు ఎంతో అవసరం

  • @venkateswarraodokuparthy369
    @venkateswarraodokuparthy369 2 года назад +2

    Sir, u r great. The experiences u faced are not limited to u. It is being faced by many. Go ahead. No doubt u will succeed in all ur future attempts.

  • @sampathmulla6267
    @sampathmulla6267 2 года назад +1

    Nice Interview Sir.
    *Charan Arjun garuu Songs* chalaa Bagguntaii Sir.

  • @sirimallenirmala1991
    @sirimallenirmala1991 2 года назад +2

    Hii charan Garu nenu baga paduthanu oka chance esthe proof chesukuntanu ur very nyc. Talented person sir.. Voice awesome

  • @bolleteja185
    @bolleteja185 Год назад

    Awesome interview sir. Charan argun gaaru mee ee interview vintunte manasu ku chaala.chaala happy undhandi... Great sir salute

  • @thandrasagar363
    @thandrasagar363 2 года назад +1

    చరణ్ అర్జున్ అన్న చాలా అద్భుతంగా అనిపించింది మీ ఇంటర్వ్యూ భవిష్యత్తులో ఎప్పుడైనా కలుస్తాను అన్న మీరు టైం ఇస్తే మీ ఇంటర్వ్యూ పూర్తిగా చూశాను మొరిగే కుక్కల అరిసె కుక్కలు పట్టించుకోకు అన్న

  • @venkat308
    @venkat308 3 года назад +1

    Charan Anna to interview cheyadam I dream Valla adrustam nice interview

  • @ashokpawancheinindia8199
    @ashokpawancheinindia8199 3 года назад +2

    Excellent Talent lyricist Music Director Charan Arjun AnnAyyA 💐🤝💞

  • @SanjanaVolgs888
    @SanjanaVolgs888 Год назад +1

    యాంకర్ గారు మీరు అడిగే ప్రశ్నలు ప్రశ్నలు లాగా ఉండాలి కానీ ఎదుటి వ్యక్తుల మనోభావాలు దెబ్బ తినెల ఉండకూడదు
    చరణ్ గారి నాన్న గారు ఇంకా ఉన్నారా అని అడగడం మీ సంస్కారం

  • @rajkumarpilli5022
    @rajkumarpilli5022 2 года назад +2

    Great composing brother
    Cheranarjun Especially Lirics

  • @thandrasagar363
    @thandrasagar363 2 года назад +5

    నా వాళ్ళు నన్ను బాధ పెడుతున్నప్పుడు మీ పాటలు వింటుంటాను అన్న

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 Год назад +4

    100% నిజం అండి శరన్ గారు విలేజ్లో ఒకడు బ్రతికితే ఓర్వర్

  • @mdw1391
    @mdw1391 2 года назад +1

    ఊరి మీద పాట సూపర్ అన్న.never nobody can write.

  • @satishreddy7113
    @satishreddy7113 3 года назад +2

    Charan anna miru inka manchi position ki vellali ani devuni manaspurthiga korukuntuna. Anna .

  • @naraboinabaluyadavmsw2285
    @naraboinabaluyadavmsw2285 2 года назад +3

    Charan anna super miru

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 Год назад +1

    Charan garu ku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @deenachintha
    @deenachintha 3 года назад +3

    Good person and multi talented charan arjun

  • @mpsvlogsintelugu6928
    @mpsvlogsintelugu6928 3 года назад +3

    పాటకు ప్రతిరూపం SP బాలసుబ్రమణ్యం గారు అయితే ఆ పాటలకు ప్రాణము మా చరణ్ అర్జున్....ఆ బాల సుబ్రమణ్యం గారి గానానికి అభిమానిని కానీ మీ పాటలకు మాత్రం దాసుడుని.. చరణ్ అర్జున్ అన్నా.. భాను ప్రసాద్ KHAMMAM TS

  • @kumaraswamymateti7853
    @kumaraswamymateti7853 2 года назад +1

    It's true Charan bayya village gurunchi Baga cheppav

  • @sekharbuddiga1232
    @sekharbuddiga1232 Год назад

    charan anna meeru great anna mee uru valla suport lekapoyina memu yeppudu aradhisthu untam anna ilike it anna

  • @sunrisecreations5611
    @sunrisecreations5611 Год назад

    కన్నీళ్లు పెట్టించారు చరణ్ గారు..మీ ఆకలి గుర్తు చేసి

  • @venustudios3691
    @venustudios3691 3 года назад +4

    Great Charan Anna💐👏👌

  • @chandhuchandrakanth8218
    @chandhuchandrakanth8218 2 года назад +2

    Anna ninnu apattikaina kalustha 100 percent

  • @mareedpallymokshith2482
    @mareedpallymokshith2482 9 месяцев назад

    Top singer writer music director

  • @SERVANTOFGod-yf5kw
    @SERVANTOFGod-yf5kw Год назад +1

    Supar చరణ్ sir

  • @venkat308
    @venkat308 3 года назад +1

    Anna na korika mito CBN garu and chintamaneni gari kathaganalu cheyenchukovalani na korika mimmlni kalisaka miru naku Chala proud anipinchindi mi manchitanam mi goppa gunam midaggara kathaganalu chesukuntunnanduku chala rettimpu santosam Anna love you anna ❣️ ekkada oka goppa vishayam entante naku nachina na Anna naku nachina na poletetions jivitha charithra songs cheyadam

  • @chaitanyasavarapu3095
    @chaitanyasavarapu3095 Год назад

    నీ పాట వింటే మాకు చాలా గర్వంగా అనిపించింది...

  • @koteshpoola9441
    @koteshpoola9441 Год назад

    Jai charan

  • @venkat308
    @venkat308 3 года назад +2

    Charan Anna honest person manchi manishi

  • @lakkamramesh2048
    @lakkamramesh2048 2 года назад +1

    Super charan

  • @shivam-ce1ym
    @shivam-ce1ym Год назад

    God gifted

  • @Vikramthangella
    @Vikramthangella Год назад +2

    Anna super

  • @prajesheari1644
    @prajesheari1644 3 года назад +2

    అంబేద్కర్ ఒక్క రజగంరచడు. అతను.భయటకురృఛోభె.చధీవించరు.కనిఅయన.పెద్ద సంఖ్యలో చదువు కున్న డూ. అందువల్ల ఆరోజు లొ. ప్ర తిఒకరిఒక. పనిరచడూఅయన. అయన లె. బతకుతూనం. ఒక. కథనం. చేయండి. అన్న

  • @balajicreations2525
    @balajicreations2525 10 месяцев назад

    Ntr anna tarvata I am big fan of you annaaa❤❤

  • @vodnalasrinivas6499
    @vodnalasrinivas6499 3 года назад +3

    Charan anna❤️🙏

  • @dasuchetagopam9611
    @dasuchetagopam9611 2 года назад +3

    సమాజాన్ని మేల్కని విధంగా ఉంటాయి మీ పాటల శైలి. మీ ట్యూన్ కి మీరు సాహిత్యం రాయటం పెద్దపనికాదు..బయటి ట్యూన్ కి రాయటం చాలా కష్టమే.... మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ కొంచెం మార్చండి... అదేదో అడుగుతారు... ఆ అనుభవాలు ఎన్నో భరించాను అన్నా..... మీకూ మంచి రోజులొస్తాయి..... రావాలి

  • @naraboinabaluyadavmsw2285
    @naraboinabaluyadavmsw2285 2 года назад +2

    Anna mi possitve thinking super

  • @thallapallyraju9403
    @thallapallyraju9403 2 года назад +1

    Really ur talented sir

  • @GenuineTalks1
    @GenuineTalks1 2 года назад +1

    ❤🖤🧡Heart undhi ra by Annaki...@

  • @su-mu
    @su-mu 2 года назад +1

    9:00 His teachers discovered his talents

  • @srinumanche1202
    @srinumanche1202 2 года назад +2

    great human being 💐

  • @peddiprasadaraoprasad460
    @peddiprasadaraoprasad460 Год назад

    Super sir

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 2 года назад +2

    Good interview...

  • @SrinuNaik-ig8gd
    @SrinuNaik-ig8gd 2 года назад +2

    Super anna

    • @kumarm2218
      @kumarm2218 2 года назад +1

      Charan Anna mobile,no plz

    • @anjaneyulumanchineella5128
      @anjaneyulumanchineella5128 Год назад

      Super అన్నగారు మీరు మిమ్మలని రవీంద్ర భారతిలో కలిశాను మీ Atituad బావుంటుంది👍

  • @mpsvlogsintelugu6928
    @mpsvlogsintelugu6928 3 года назад +6

    మా ఊరి వాడు సాధించాడు .గొప్పవాడు అయ్యాడు మా ఊరికి పెరు ఒక గుర్తింపు తెచ్చిపెట్టాడు అని గర్వపడాలి.. సంతోష పడాలి.. కానీ మీరూ ఇలా వేరు చేయడం చాలా తప్పు... ఎవరిది అండీ ఈ భూమి ..ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఈ భూమి నాకే సొంతం అనుకుంటాడు కానీ నిజానికి పుట్టిన వాడు ఎవడైనా ఈ భూమికే సొంతం ..ఎవడైనా ఈ భూమిలో ఈ గాలిలో కలిసి పోవాలసిందే..మనం అందరూ ఏదో కొన్ని రోజులు బ్రతకడానికి ఈ భూమి కి ..(కిరాయికి) వచ్చాం అందరూ ఏదో ఒకరోజు పోవాలిసిందే ..ఉన్న అన్ని రోజులు మన అనుకున్న వాళ్ళతో సంతోషంగా మన చుట్టు ఉన్న వాళ్ళతో ప్రేమగా బ్రతుకుధాం...ఇట్లు . మీ PremStar భాను ప్రసాద్ బీటెక్ .ఖమ్మం జిల్లా, పొలేపల్లి గ్రామం,

  • @AshokYadav-xh9mp
    @AshokYadav-xh9mp 2 года назад +1

    Super chepparu sir village lo kharabh aina culture gurinchi

  • @palankisakesh5800
    @palankisakesh5800 3 года назад +2

    Super Anna … good luck

  • @THALARIMUSIC1996
    @THALARIMUSIC1996 Год назад

    Charan sir nivu super naku ni lanti goal undhi sir ela mundhuku vellalo theliyadhu so sir meeru avakasham isthe Mee music production lo undi work chesi develop avvalani aasha sir please reply

  • @srinivaskakkireni1965
    @srinivaskakkireni1965 3 года назад +1

    tq idream

  • @pangiramana6302
    @pangiramana6302 Год назад +1

    Excellent interview

  • @ashokkumarbapanpally6468
    @ashokkumarbapanpally6468 Год назад

    అన్నా మీ పాటలో పల్లె కష్టాలు
    ఉట్టి పడుతున్నాయి

  • @RameshKummarivmd
    @RameshKummarivmd Год назад

    Super Br

  • @MaruthiSubhash
    @MaruthiSubhash Год назад +1

    నిజమైన సరస్వతీ పుత్రుడు మీరు....

  • @forlove5528
    @forlove5528 2 года назад +1

    Superb talent

  • @srinud8838
    @srinud8838 Год назад

    Super anna my village cheerugattu

  • @grk3545
    @grk3545 Год назад

    Wonderful 👌🙏

  • @hasenvali5896
    @hasenvali5896 3 года назад +1

    No.1 Anna music 🎶🎶

  • @sunrisecreations5611
    @sunrisecreations5611 Год назад

    మ్యూజిక్ డైరెక్టర్ గా మీతో చేయించాలంటే చరణ్ గారూ..మీతో కాంటాక్ట్ అవ్వటం ఎలా

  • @madhukallem6047
    @madhukallem6047 Год назад

    Nc interview

  • @kurapativenkanna2009
    @kurapativenkanna2009 Год назад +1

    Charan Arjun melody songs

  • @pabbasudhakarguptha8781
    @pabbasudhakarguptha8781 2 года назад +1

    SUPER BROTHER NEE METALU PADALU BAGUNNAI

  • @saibabaembari2315
    @saibabaembari2315 3 года назад +2

    చరణ్ అర్జున్ అన్నా వీరాభిమాని నీ. అన్న గారి పాటలు విను మమ్మల్ని మేము మర్చుకున్నం. రామ రావు ఇప్పటికీ నీకు మర్యాద ఇస్తున్నాం అంటే ఓకే ఒక్క కారణం అన్న మాటలు పాటలు. లేదంటే మీకంటే గలిజ్ గా మాట్లాడుతాము. ఆ కామెంట్ delete chesthe manchidi....🤫😡😡😡😡

  • @chjyothirajuchjyothiraju1025
    @chjyothirajuchjyothiraju1025 3 года назад +1

    Anna mana shathruvule manam hit Avutham Kani manam great anna
    👍👍👍👍👍👍👍👍

  • @lingalamuthaiah5691
    @lingalamuthaiah5691 Год назад

    Super annagaru

  • @mdw1391
    @mdw1391 2 года назад +1

    కొంత మంది కోసం ఇంత సేపు ఎందుకు చీన్ని చరణ్ అన్న.
    10 మందిలో ఎంత మంది మీకు మీ ఊరి కాదు అంటున్నారు?

  • @ashrithaproductions
    @ashrithaproductions 3 года назад +1

    Super ❤️

  • @buragallarukku6550
    @buragallarukku6550 2 года назад +1

    Anna na life kuda same undi anna manastaapam tho unna chaalaa mandi ki help chesa andaru ala nay unnaru anna

  • @pammisrinivas8530
    @pammisrinivas8530 3 года назад +2

    జై సోనూసూద్ 💪💪

  • @mpsvlogsintelugu6928
    @mpsvlogsintelugu6928 3 года назад +1

    Nice voice after bala subrahmanyam sir

  • @mpsvlogsintelugu6928
    @mpsvlogsintelugu6928 3 года назад +1

    Me thammudu ki hero post ready chesaadu anna god...Don't worry ..

  • @uyyalanarsimhulu1304
    @uyyalanarsimhulu1304 Год назад

    ❤❤❤❤️❤️

  • @bvenkanna6066
    @bvenkanna6066 3 года назад +1

    Super Anna .telakantigudem

  • @sathishsatii6839
    @sathishsatii6839 Год назад +1

    Nijam cheppavu bro

  • @venkatreddymali3717
    @venkatreddymali3717 2 года назад +1

    👌👍

  • @kakeravadaravindar2941
    @kakeravadaravindar2941 Год назад +1

    Super Anna ❤️

  • @naraboinabaluyadavmsw2285
    @naraboinabaluyadavmsw2285 2 года назад +2

    Anna nenu nlg mondal kothapally village

  • @thakurarunsingh1424
    @thakurarunsingh1424 Год назад

    Who is watching after sridevi drama company

  • @rajabangaram5957
    @rajabangaram5957 2 года назад +1

    Super anna....mamuluga undav anna songs

  • @Mohan.G-2011
    @Mohan.G-2011 Год назад

    Naa life nanne chupinchinattu anipinchindi..annagaru

  • @sirimallenirmala1991
    @sirimallenirmala1991 2 года назад +2

    Meru reply estharu anukuntunnanu

  • @mdw1391
    @mdw1391 2 года назад +1

    But good talented bro..