మా నాన్న అయితే మా కోసం చాలా చేసారు దేనికి లోట్టు లేకుండా ఎంతలా అంటే తన్ను చిరిగి బట్టలు కట్టుకొని మరి మా కోసం పండగ లకు కొత్త బట్టలు తెచ్చేవాడు కానీ ఆయన మాత్రం ఎప్పుడు మంచి బట్టలు వేసుకో లేదు ఇప్పుడు నేను ఎమ్ కష్టం భాధ లేకుండా మంచిగా చూసుకుంటా అన సమయాన్ని నా నుంచి పట్టుకొనిలేనంత దూరంగా దేవుడు తీసుకోని పోయాడు 😭
Nannu kanna naa thandri Nenu kanna naa koduku santhoshanga happy ga vundaali ani alochinchevaanni Kuda naa thandri ne Naanna & Kannayya love you raa Meeru happy ga vundaali ❤❤
Maa nanna eppudu sukapadaledu chanipoye varaku rojuki 12 gantalu goddu laa pani chese vadu chivari kshanallo kuda ma kosam kasta padutune chanipoyadu I miss you nanna😢
Ma nanna ante naku assal estam undedhi kadhu but e song vinnaka ma nanna ma kosam entha kastapaddado artamaindhi e song rasina vallaku na padhabivandhanam I love my parents 🥰
*ఐ లవ్ మై నాన్న* 🤍🤍🤍🤍🤍 2008, జనవరి 18న, తన డెబ్భై ఐదో ఏట మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్లిన మా నాన్నగారు జ్ఞాపకం వచ్చారు.. ఇప్పుడు అమ్మలోనే తన జ్ఞాపకాలను వెదుక్కుంటున్నాం.. *ఐ మిస్ మై నాన్న* 😭🤍😭🤍😭 తనకున్న ఎలిమెంటరీ టీచర్ ఉద్యోగం తోనే (ఇప్పుడంటే టీచర్ ఉద్యోగానికి జీతమెక్కువ గానే ఉంది.. కానీ ఆ రోజుల్లో ఎదుగూబొదుగూ లేని వేతనాలే కదా) ఐదుగురు కొడుకులలో ఎవరికీ తక్కువ చేయకుండా కనీసంలో కనీసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు తగ్గకుండా సమర్థులుగా తీర్చిదిద్ది అందరికీ చక్కని జీవిత భాగస్వాములను అమర్చిన ఘనత మా నాన్న సొంతం.. జీవితమంతా కష్టపడి తాను సుఖపడాల్సిన వయసులో సుఖపడకుండా మమ్మల్ని నయాన భయాన బెదిరించి అవసరమైతే దండించి ఓ దారిలో పెట్టడానికే ప్రయత్నించిన గొప్పవాడు మా నాన్న.. మాలో ఒకర్ని తెలంగాణ రాష్ట్రం లో ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ గా చేసి తాను మాత్రం హృదయ సంబంధిత వ్యాధితోనే మమ్మల్ని ఒంటరి చేసి వెళ్లిపోవడం కన్నా మా దురదృష్టం ఇంకేముంటుంది.. 😭🤍😭🤍😭🤍😭🤍😭🤍😭🤍 -రాంమోహన్ కస్తూరి
ఈ పాట రాసిన వాళ్ళకి నా పాదాభి వందనాలు ఈ song ఎన్ని సార్లు విన్న వినాలానే అనిపిస్తుంది. ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏
మళ్ళీ మళ్ళీ గుర్తు చేశారు థాంక్స్ అన్న
🥺 same to mee Naku kuda ma naana leru 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
మా నాన్న అయితే మా కోసం చాలా చేసారు దేనికి లోట్టు లేకుండా ఎంతలా అంటే తన్ను చిరిగి బట్టలు కట్టుకొని మరి మా కోసం పండగ లకు కొత్త బట్టలు తెచ్చేవాడు కానీ ఆయన మాత్రం ఎప్పుడు మంచి బట్టలు వేసుకో లేదు ఇప్పుడు నేను ఎమ్ కష్టం భాధ లేకుండా మంచిగా చూసుకుంటా అన సమయాన్ని నా నుంచి పట్టుకొనిలేనంత దూరంగా దేవుడు తీసుకోని పోయాడు 😭
❤❤
Nannu kanna naa thandri
Nenu kanna naa koduku santhoshanga happy ga vundaali ani alochinchevaanni Kuda naa thandri ne
Naanna & Kannayya love you raa
Meeru happy ga vundaali ❤❤
మంచి పాట మా నాన్న గుర్తుకొచ్చాడు నాకు
bhagudhi anni okka song ayethe chepavachu kaani prathi okka patta bhagutee ame chepalee anna NuVu great anna
ఈ సృష్టికి నాన్న ఈ సృష్టికి అమ్మ ఊరుదం ఇట్లు మీ వెంకటేష్
Maa nanna eppudu sukapadaledu chanipoye varaku rojuki 12 gantalu goddu laa pani chese vadu chivari kshanallo kuda ma kosam kasta padutune chanipoyadu I miss you nanna😢
Fantastic song..the rylics was osum..every one should understand ❤
Very good super song father song love u Nana song❤💕
Tq u so much sooper song
Exllent bro 🙏🙏🙏🙏
Love you nanna....Thanks for making this song bro
Ma nanna ante naku assal estam undedhi kadhu but e song vinnaka ma nanna ma kosam entha kastapaddado artamaindhi e song rasina vallaku na padhabivandhanam
I love my parents 🥰
Super song
Super 👌
Very beautiful ❤
*ఐ లవ్ మై నాన్న*
🤍🤍🤍🤍🤍
2008, జనవరి 18న, తన డెబ్భై ఐదో ఏట మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్లిన మా నాన్నగారు జ్ఞాపకం వచ్చారు.. ఇప్పుడు అమ్మలోనే తన జ్ఞాపకాలను వెదుక్కుంటున్నాం..
*ఐ మిస్ మై నాన్న*
😭🤍😭🤍😭
తనకున్న ఎలిమెంటరీ టీచర్ ఉద్యోగం తోనే (ఇప్పుడంటే టీచర్ ఉద్యోగానికి జీతమెక్కువ గానే ఉంది.. కానీ ఆ రోజుల్లో ఎదుగూబొదుగూ లేని వేతనాలే కదా) ఐదుగురు కొడుకులలో ఎవరికీ తక్కువ చేయకుండా కనీసంలో కనీసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు తగ్గకుండా సమర్థులుగా తీర్చిదిద్ది అందరికీ చక్కని జీవిత భాగస్వాములను అమర్చిన ఘనత మా నాన్న సొంతం.. జీవితమంతా కష్టపడి తాను సుఖపడాల్సిన వయసులో సుఖపడకుండా మమ్మల్ని నయాన భయాన బెదిరించి అవసరమైతే దండించి ఓ దారిలో పెట్టడానికే ప్రయత్నించిన గొప్పవాడు మా నాన్న.. మాలో ఒకర్ని తెలంగాణ రాష్ట్రం లో ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ గా చేసి తాను మాత్రం హృదయ సంబంధిత వ్యాధితోనే మమ్మల్ని ఒంటరి చేసి వెళ్లిపోవడం కన్నా మా దురదృష్టం ఇంకేముంటుంది..
😭🤍😭🤍😭🤍😭🤍😭🤍😭🤍
-రాంమోహన్ కస్తూరి
Chirangiviga undandi sir mi nanna goppavaru jai hind
@@raghuregunta6549 🥲🙏
I లవ్ u నాన్న, I miss u...
Super bro
I saw this video today ,I do not understand why not get more likes for this video
After watching this song and lyrics
Every word connecting ❤
Love you nanna Super song brother
Super song bro
Mind blowing song bhaiya oka sari patha memories girruna thirigayi
అమ్మ నాన్న ఇద్దరు లేరు 😭😭😭😭🙏🙏
Thank you bro I love this song ❤❤❤ love U Nanna
Super song Anna 🙏
Super
I' mis my nana ,
🙏🙏🙏nana pramam🌹🌹🌹🌹
Thank you for this song ❤love u nana
Nice song brother love you dad ❤❤
Super super tqq❤❤❤
Super🎉😂❤
Super brother song
I love my father,i miss you nana😂,heart touching lyrics,voice❤
Miss u nanna
మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అన్న కానీ ఈ పాట విన్నప్పుడల్లా నా కంట్లో నుండి నీళ్లు ఆగవు
సూపర్ anna
E Pata enni sarlu vinna Malli Malli vinalanipistundhi
Nana kosam song bagundi but kodukulu enta prema chupinchina kuda patinchu koni Nana song Leda bro
E song venaganee neenu emotional 😭😭 feel ayyiipoyyanu , I love you nanna ❤❤😢😢I miss you nanna 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Nenu 3month unapude chanipoyadu...G
Kanni lu aguthalevu e song vinte supar 🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super song 😢
Anna super super anna thanks anna
#dad's love
Ma Nanna evarni mosam cheyakunda okariki manchi cheyalani Nijayathitho undalane pattudhalatho unde vaadu chivariki champesaru Ninnu champina vallani Evadni kuda Vadhula Nanna I miss u Nanna 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Charan Anna Neeku matrame sontham elanti patalu rayadam
Super song anna jatsup to you
Song chala emotional and super❤
I love u నాన్న..........
Anna super
Anna super anna I love this song anna
I miss you my nana amma
💯👏👏👏
Happy father's day
Spr
ఈ పాట ఆడియో సాంగ్ ఎలా
I like
I miss you🌹🌹❤❤❤❤nanna ❤❤I love you nanna ❤❤
Miss u nanna miss u so much😢😢😢
Anna super anna 😢
I love nanna❤❤
❤❤❤❤❤❤🎉🎉🎉
😭😭😭😭😭
I miss you nanna ❤
👌👌👌👌👌👌💯
Charan anna 👌👌 song
I miss my dad 😢😢
Lyrics pettandi sir
Lyrics kavali sir
I Love you nanna
Ma anna vunnadu present but nenu e song vinnapudu nenu godava padina sences gurthochi edupostundi 😔
I have hear your song.......
What about you?
Nice ...Heart touching Lirikes..
Best of Luck in yourfutute
VISSU...kkd
🙏🙏🙏🙏
Movie name
😭😭🙏🙏🙏🙏🙏
😢
Principal choostunnadu
🥹🥹
I love my father
Happy. Father s day
Super song
Anna super song
Ilove you my dad
👌👌👌👌👌❤
Super song
Ilove you my dad
Super song