అన్న... చంపేసావు అన్న.. నాన్న లేడు.. 27 సంవత్సరాలు అయింది మమ్మల్ని వదిలి వెళ్లి.. ఒక్క గుర్తు కూడా లేదు మా నాన్నది.. అతని పోసిన ఈ ఊపిరి తప్ప.. మీ అందరి జన్మ ధన్యం అన్న ఈ పాటతో..బ్రతుకు పాటతో..
ఈ పాట విన్నపుడు నాకు కూడా అనిపించింది నాన్న తో సెల్ఫీ తీసుకోవాలని,అలాగే నాన్న తో సెల్ఫీ తీసుకున్నాను ఇప్పుడు ఆ సెల్ఫీ నే మిగిల్చి వెళ్ళిపోయాడు ఈ సాంగ్ వినకపోతే ఆ సెల్పీ కూడా మిస్స్ అయేదని 😭😭😭 ఎందుకు నాన్న నన్ను వదిలేసి వెళ్లి పోయవ్వు నువ్వు లేకుండా ఉండలేనని తిలియధ నికు, నువ్వు లేని ప్రతి క్షణం నరకంలా ఉంది నాన్న 😭😭😭😭మిస్స్ యూ నాన్న .I Love You 😭😭😭
Superbbbb no words nanu 1st fB lo konchem vina baga nachindhi ani search chesina RUclips lo no words song is superb tq u for those liyrics I love my daddy always
నాకు మాత్రం మా నాన్న అంటే చచ్చే అంత ఇష్టం, నేను తనకి పుట్టలేదు అని వదిలేసి వెళ్ళిపోయాడు, 18ఇయర్స్ అవుతుంది నాన్న నిన్ను చూడక మాట్లాడక ఒక్కసారి చూడాలి అనిపిస్తుంది నాన్న. ఒంటరి దాన్ని చేసావ్ నేను చనిపోతే ఐనా వస్తావేమో అనిపిస్తుంది నాన్న.. నేను ఎం పాపం చేసానో అమ్మ లేదు, నాన్న లేడు వెస్ట్ లైఫ్ నాది. Love యు నాన్న 💋💋💋💋నీ కోసం చచ్చిపోయేంత
Naku maa Nanna paina kopam vochinapudu e song chusthu Untanu nuvu unnapudu sariga patinchkoledu, I m sry dad nenu eppudu anbavistunna nuvu padda badha miss u and love u so much Nanna RIP DaD
Na kosam ma nanna apu cheysi mari chadivisthundu,ma villeag lo antho mandi ma nanna nu adipilla ki anduku chaduvulu pelli cheyaka ani chepina kuda ma nanna chadivisthunadu,i love you so much baba...nuvvu na ryl hero selut my dad....nuvvu na devudi vi....ninnu na kodukula chuskunta nanna parmis
ఈ పాట నేను ముందే వినుంటే , నాన్నతో ఒక్క ఫోటో అయినా ఉండేదేమో మా నాన్న జీవితం అంతా నా కోసం కష్టపడుతూనే జీవితం ముగిసిపోయింది నాన్న ఏమి ఇవ్వగలను నాన్న నీకు మరో జన్మంటూ ఉంటే నీ కొడుకు గానే పుట్టాలని ఉంది నీవు లేని లోటు నాకు ఇప్పుడు తెలుస్తోంది, I love you nana 😭😭😭😭😭😭😭😭 I miss you nana 😭😭😭😭😭😭😭😭😭😭 ఈ పాట విన్నాక నిజంగా ఏడ్చాను చాలా అద్భుతంగా ఉంది ఈ పాట 😭😭😭😭😭😭😭😭 I miss you nana😭😭😭😭😭😭😭😭
నాన్న ప్రేమ గురించి మాటల్లో చెప్పలేము. మా నాన్నగారు చిన్నప్పటినుండి చదువువిలువతెలిసిమాకు చదువు చెప్పించాడు .ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మమ్మల్ని చదివించాడు. కానీ ఈరోజు ప్రయోజకులు మైన సమయానికి ఆయన లేరు. అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. కానీ ఈరోజు మా నాన్నగారు ఉంటే బాగుండును అనిపిస్తుంది. కానీ ఇక రాలేరు కదా. నాన్న మరో జన్మంటూ ఉంటే నీకే కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నాను. ఈరోజు నువ్వే గనక జీవించి ఉన్నట్లయితే మాకుచెప్పలేనంత ధైర్యము, బలము ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాడిగా ఉండే వాడివి. నువ్వు లేకపోవడం అనేది మా జీవితంలో చాలా లోటుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా ఐ మిస్ యు డాడీ. I love u Dady. ❤❤❤❤❤❤
నాన ఎవ్వరికీ తెలియని త్యాగం నాన ఎప్పటికీ గుర్తించని మధుర జ్ఞాపకం. నాన అనే పదానికి అర్తం కొందరికే తెలుస్తుంది. నాలా చిన్నప్పటినుండే నాన లేక, నాన ప్రేమకు నొచుకొక పోయిన నాలాంటి వారికిమాత్రమే తెలుస్తుంది. నాన అనే పదానికి అర్తం.
ప్రతి నాన్న తన కొడుకులకి ఆస్తులు పంచక పోయిన పర్వాలేదు కానీ మీ కొడుకులకు ధైర్యాన్ని ఉత్సాహాన్ని వెన్ను తట్టి ప్రోత్సహించండి నేనున్నానని ధైర్యం ఇవ్వండి అంతే చాలు...
నాకు నా చిన్నతనం నుంచే నాన లేడు. కాని నేడు ఒక నానగా నా పిల్లలకు ఒక మంచి తండ్రిగా నిలిచే ప్రత్త్నం చేస్తున్నాను. నా ఈ ప్రయత్నంలో నేను విజయం సాధించనో లేదో నాకు ఇప్పటికీ అర్తం కావటం లేదు. ఎందుకంటే నేను మంచినానో కాదో చ్ప్పాల్సింది నా పిల్లలే.
మా నాన్నకి కాళ్లు పడిపోతే మంచాన పడ్డాడు నేను ప్రేమించిన అమ్మాయి నేను కావాలా మీ నాన్న కావాలా అంది నేను మౌనంగా దూరంగా వెళ్లి పోయాను మా నాన్న కోసం . ఐ లవ్ యు నాన్న
ఈ పాట విని పది మందిలో ఒక్కడు మారిన చాలా సంతోషంగా ఉంటుంది చాలా గొప్ప సాంగ్ చరణ్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సాంగ్ విని నా తండ్రి గుర్తుకు వచ్చాడు
అన్న... చంపేసావు అన్న.. నాన్న లేడు.. 27 సంవత్సరాలు అయింది మమ్మల్ని వదిలి వెళ్లి.. ఒక్క గుర్తు కూడా లేదు మా నాన్నది.. అతని పోసిన ఈ ఊపిరి తప్ప.. మీ అందరి జన్మ ధన్యం అన్న ఈ పాటతో..బ్రతుకు పాటతో..
ఈపాట మీరూ ఎపుడో రాయవలసింది అన్న అన్ని తెలిసే సరికి అన్ని కోల్పోయిన మీ పాట చాలా బాగుంది అన్నయ్య
ఈ పాట విన్నపుడు నాకు కూడా అనిపించింది నాన్న తో సెల్ఫీ తీసుకోవాలని,అలాగే నాన్న తో సెల్ఫీ తీసుకున్నాను ఇప్పుడు ఆ సెల్ఫీ నే మిగిల్చి వెళ్ళిపోయాడు ఈ సాంగ్ వినకపోతే ఆ సెల్పీ కూడా మిస్స్ అయేదని 😭😭😭 ఎందుకు నాన్న నన్ను వదిలేసి వెళ్లి పోయవ్వు నువ్వు లేకుండా ఉండలేనని తిలియధ నికు, నువ్వు లేని ప్రతి క్షణం నరకంలా ఉంది నాన్న 😭😭😭😭మిస్స్ యూ నాన్న .I Love You 😭😭😭
God bless you 🙏
Be darefull
Superbbbb no words nanu 1st fB lo konchem vina baga nachindhi ani search chesina RUclips lo no words song is superb tq u for those liyrics I love my daddy always
పాట రాస్తున్న ఆ క్షణంబున
ఎన్నిమార్లు కన్నీళ్లు రాల్చెనో,
పాడుతున్న ఆ సుస్వరంబున
దుఃఖసాగరం ఉబికి వచ్చేనో.
నాన్న నీదే ఈ జన్మ............
ఎన్ని జన్మలెత్తినా తీరని బంధం అలంటి బంధం లేకుండా పోయింది ఏ జన్మలోనైనా మా నాన్నను కలిసే అదృష్టం వస్తుందని నా జీవితాంతం కోరుకునే కోరిక...
నాకు మాత్రం మా నాన్న అంటే చచ్చే అంత ఇష్టం, నేను తనకి పుట్టలేదు అని వదిలేసి వెళ్ళిపోయాడు, 18ఇయర్స్ అవుతుంది నాన్న నిన్ను చూడక మాట్లాడక ఒక్కసారి చూడాలి అనిపిస్తుంది నాన్న. ఒంటరి దాన్ని చేసావ్ నేను చనిపోతే ఐనా వస్తావేమో అనిపిస్తుంది నాన్న.. నేను ఎం పాపం చేసానో అమ్మ లేదు, నాన్న లేడు వెస్ట్ లైఫ్ నాది. Love యు నాన్న 💋💋💋💋నీ కోసం చచ్చిపోయేంత
😢😢
ఎవరినీ ఎక్కువ గా ప్రేమిచ్చుకూడదు వాళ్ళని దూరం చేస్తాడు దేవుడూ......😢😂
Don't worry, మీ నాన్న కచ్చితంగా వస్తాడు నీ కోసం నమ్ము
Charan Arjun Anna ki oka like vesukondi.. entha Manchi song ichhinanduku👌👌👍👍
Addicted for this song. It is a daily anthem for me. Love u Naanna forever.
I love you naana
Hi.lovu.nana
Whaaaaa......lyrics 🔥😍🙂 song aitheeeee super no words bagha conect aipoya song chusthunte emotional gha kuda aipoya..song aitheeeee kirrack😍
Vinna prathi sari kallalo neellu vasthai❤
Naku maa Nanna paina kopam vochinapudu e song chusthu Untanu nuvu unnapudu sariga patinchkoledu, I m sry dad nenu eppudu anbavistunna nuvu padda badha miss u and love u so much Nanna RIP DaD
No words 🙏, get tears into my eyes
Same
Na kosam ma nanna apu cheysi mari chadivisthundu,ma villeag lo antho mandi ma nanna nu adipilla ki anduku chaduvulu pelli cheyaka ani chepina kuda ma nanna chadivisthunadu,i love you so much baba...nuvvu na ryl hero selut my dad....nuvvu na devudi vi....ninnu na kodukula chuskunta nanna parmis
Super lyrics brother heart touching moments
No words. Most emotional song ever on naanna. Salute to the team. Lots of love from Aadhi.
Naanna , naaku astulu ivvaka poyina eeee bhumi meedha naaku chotu kalpinchavu ,nannu inthati vaani cheyyadaniki nuvventha kastapaddavo naaku telusu ,salute to dad
Nice bro fathers vunte vala viluva theludhu bro lekapothey thelsthundi love you so much daddy😘😘😘😘😘😘😘
చాలా చక్కగా పాడినారు అన్న❤
ఈ పాట నేను ముందే వినుంటే , నాన్నతో ఒక్క ఫోటో అయినా ఉండేదేమో మా నాన్న జీవితం అంతా నా కోసం కష్టపడుతూనే జీవితం ముగిసిపోయింది నాన్న ఏమి ఇవ్వగలను నాన్న నీకు మరో జన్మంటూ ఉంటే నీ కొడుకు గానే పుట్టాలని ఉంది నీవు లేని లోటు నాకు ఇప్పుడు తెలుస్తోంది, I love you nana 😭😭😭😭😭😭😭😭 I miss you nana
😭😭😭😭😭😭😭😭😭😭 ఈ పాట విన్నాక నిజంగా ఏడ్చాను చాలా అద్భుతంగా ఉంది ఈ పాట 😭😭😭😭😭😭😭😭 I miss you nana😭😭😭😭😭😭😭😭
నేను ఎన్ని సార్లు విన్నా ఏడుపువస్తుంది ఈ పాట thank you so much singers and I love my dad
I love u nanna.. Thandri viluva manam thandri ina tharuvatha telustundi friends💯💯💯💯💓💓💓❤❤❤
అవును ఆయన మనకు జీవితం ఆయన వచ్చింది ఆయనే
Song chesina whole team ki na Heartly congratulations and God bless you all ma......
You all showed the greatness of father .......
bhayya thank u rememring about my dad and mom sacrifice...m
Super ilove my dad always
Fidaa... Generally I won't listen songs but I played this song almost 10-15 times till now.. Sooperb, can't express in words..
Matalo ravatam ledu anna ✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏
Nakkuda
Heart touching song brother
Hatsoff Singer❣️💕💕
Nice singer
Audio video all time hit song
All is well
Love u ❤️ Nanna,full meaningful song,,,,🙏
Ee song rasina mariyu padinavariki vandanaalu🙏🙏🙏🙏🙏🙏🙏
నాన్నకు ప్రేమతో ❤️
I love u nannaa
సూపర్
Ee pata rasina charanarjun Anna ki oka like vesukondi 👍👍👍👍👍
Super anna lirics....,♥️♥️♥️♥️♥️
I miss you so my father
So nice song.. Hats off to lyricist.. True words.
తండ్రి ప్రేమ గురించి మాటల్లో చెప్పలేము, నా చిన్న వయసులోనే మా నాన్న చనిపోయాడు, ఐయాం మిస్ మై ఫాదర్, లవ్ యు నాన్న ,😭😭😭😭😭😭
Matalalo chaepaleni prema nanna di
Correct ga cheepav
No word s🙏
నాన్న ప్రేమ గురించి మాటల్లో చెప్పలేము. మా నాన్నగారు చిన్నప్పటినుండి చదువువిలువతెలిసిమాకు చదువు చెప్పించాడు .ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మమ్మల్ని చదివించాడు. కానీ ఈరోజు ప్రయోజకులు మైన సమయానికి ఆయన లేరు. అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. కానీ ఈరోజు మా నాన్నగారు ఉంటే బాగుండును అనిపిస్తుంది. కానీ ఇక రాలేరు కదా. నాన్న మరో జన్మంటూ ఉంటే నీకే కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నాను. ఈరోజు నువ్వే గనక జీవించి ఉన్నట్లయితే మాకుచెప్పలేనంత ధైర్యము, బలము ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాడిగా ఉండే వాడివి. నువ్వు లేకపోవడం అనేది మా జీవితంలో చాలా లోటుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా ఐ మిస్ యు డాడీ.
I love u Dady.
❤❤❤❤❤❤
My favourite song ❤❤
Super Anna
నీవు మీ నాన్న ఎన్ని మాటలు అన్నా
రేవుటి రోజున ని కొడుకు కూడా ఆ మాటలు అంటే అపుడు తేలుతుంది
మా నాన్న ను ఛెళా బదా పెట్టాను అన్ని
Awesome song bro
love you nannaa
Thanks Anna
Ituvanti patalanu dislike cheste kopam vastundi anna
Nannaa value theliyani vallu chesintaru dis like
Avunu bro thanks
Eyes are filled with tears.
Nindinchanu....
Maku nanna laru oct 2 2019 chanipoyaru 😔 😔
నాన ఎవ్వరికీ తెలియని త్యాగం
నాన ఎప్పటికీ గుర్తించని మధుర జ్ఞాపకం. నాన అనే పదానికి అర్తం కొందరికే తెలుస్తుంది. నాలా చిన్నప్పటినుండే నాన లేక, నాన ప్రేమకు నొచుకొక పోయిన నాలాంటి వారికిమాత్రమే తెలుస్తుంది. నాన అనే పదానికి అర్తం.
Super naanna🎉
Nizanga sir mi padhalaku vandhanalu
Super song, తండ్రి గురించి చాలా బాగా చెప్పారు,
My real hero maa nanna
సాంగ్ బాగుంది
Loved it
Heart touching video
చెడిపోతున్న కొడుకులకు మంచి ఆదర్సం మీ వౌడియో
ప్రతి నాన్న తన కొడుకులకి ఆస్తులు పంచక పోయిన పర్వాలేదు కానీ మీ కొడుకులకు ధైర్యాన్ని ఉత్సాహాన్ని వెన్ను తట్టి ప్రోత్సహించండి నేనున్నానని ధైర్యం ఇవ్వండి అంతే చాలు...
Beautiful song heated so many times and cried till the end of the song in memory of my beloved father.
Thanks anna
E song ki work chesina vallandhariki. Hats up 🙏🙏🙏
నాకు నా చిన్నతనం నుంచే నాన లేడు. కాని నేడు ఒక నానగా నా పిల్లలకు ఒక మంచి తండ్రిగా నిలిచే ప్రత్త్నం చేస్తున్నాను. నా ఈ ప్రయత్నంలో నేను విజయం సాధించనో లేదో నాకు ఇప్పటికీ అర్తం కావటం లేదు. ఎందుకంటే నేను మంచినానో కాదో చ్ప్పాల్సింది నా పిల్లలే.
This song will makes feelings early in the morning (listening)..love u forever NannA
nanna is my hero
Supar bro
Nanna mana they garavunapudu vala vluva thaliyadu yavaru dislike kothadadi please aduru likes kothadi okna
Wattey super I like it
Nanna....real hero of everyones life
Avunu anna chala mandhi entha eadhigina nannanu dhushistu vuntaruthappa thanu eadhagadaniki naanna entha kastapaddadooo enthamandhi kaalluu pattukunnaadooo eetharam pillalu gurthinchafam ledu valla koorika thiirethe chaalu valluu eeamipoyina pattinchukooru em pillalu ra nayana
Superb 👌😍😍🙏🙏🙏🙏
No words to say about you dad love you nanna and Amma 😍
Video chusthunte yevvarikaina kannillu ravvalsinde.... nice song
Chapatanki world's leu❤️❤️❤️❤️ Nana 😘😘😘
Really excellent superb awesome song wonderful song
I love this song......
Nanna neke e janma ankitham😢 miss you nanna
i love this song
Super.
Miss you dad love you lo much
Chala chala bagundi
Selfie undhi
Super bro ,
ఈ పాట రాసిన వారికి శత కోటి పాదాభి వందనాలు
Super anna heart touch song
super song bro
Miss you Bapu😢😢 super song 👌👌
Love you Nanna ❤️ but I miss you Nanna plz come back Nanna 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
మా నాన్నకి కాళ్లు పడిపోతే మంచాన పడ్డాడు
నేను ప్రేమించిన అమ్మాయి నేను కావాలా మీ నాన్న కావాలా అంది
నేను మౌనంగా దూరంగా వెళ్లి పోయాను మా నాన్న కోసం .
ఐ లవ్ యు నాన్న
❤❤❤❤
Super concept
Nice song
Super Anna nanna songs 😢😢😢😢❤
Love you dad ❤😘
No words super song and very good lyrics I love my father
Super. i love u. Nanna
Anna Charan❤
Song chela bavundi❤😍