Best Inspiring Song in Telugu by Appala Prasad garu | నీవు నేను వారు వీరు | Neevu nenu vaaru veeru

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • రచన - అప్పాల ప్రసాద్ గారు.
    సంగీతం, గానం - రాజా గారు.
    Best patriotic inspiring song in telugu | నీవు నేను వారు వీరు | Neevu nenu vaaru veeru | దేశభక్తి గీతాలు | Best patriotic song in telugu by Appala Prasad garu | నీవు నేను వారు వీరు | Neevu nenu vaaru veeru | Desha Bhakti Geetalu | patriotic songs in telugu | latest patriotic songs in telugu | akhanda bharath
    For Lyrics in Telugu - viswagurubhara...
    For More Videos:
    Join in our Telegram channel : t.me/AkhandaBh...
    Subscribe Now: goo.gl/yJoN6B
    Like our page on Facebook: goo.gl/5NcYsb
  • РазвлеченияРазвлечения

Комментарии • 421

  • @tankalanareshkumar4159
    @tankalanareshkumar4159 2 года назад +37

    మీ దేశ భక్తి గేయ రచనలు ద్వారా, ప్రజలలో జాతీయత భావాలు కలిగిస్తున్న మీకు, నా హృదయపూర్వక వందనాలు 🙏

  • @ChimpaiahYendrapati-d7j
    @ChimpaiahYendrapati-d7j 28 дней назад +1

    నేను రిటైర్ అయిన టీచర్ని.ఇలాంటి గేయాలను సేకరించి విద్యార్థులకు నేరిపే వాడను. చాలా బాగుంది టౄన్. ధన్యవాదాలు.

  • @k.thirumalesh2586
    @k.thirumalesh2586 7 месяцев назад +7

    చాలా అద్భుతంగా రాశారు పాటలు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై హింద్🎉🎉

  • @shravanmotivational
    @shravanmotivational 4 года назад +35

    చాలా అద్భుతంగా రాశారు పాటను అప్పలప్రసాద్ జీ అందరికీ అర్ధమయ్యే విధంగా చాలా చాలా గొప్పగా వర్ణించారు..ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి స్కూల్,కాలేజ్ లో తప్పకుండా వినిపించాలి...
    నాకు మాత్రం చాలా బాగా నచ్చింది.
    జై భారత్ జై హింద్

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 3 месяца назад +3

    మన భరతమాత గురించి మన మన సనాతన ధర్మం గురించి చాలా అద్భుతంగా పాడారండి రాసిన వారికి పాడిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు జైశ్రీరామ్ జై భరతమాత కి జై హింద్ జై శ్రీరామ్

  • @sampathssampaths
    @sampathssampaths 5 месяцев назад +1

    జై జై జైభరతమాతముద్దుబిడ్డల జై జై జై

  • @porushindu4896
    @porushindu4896 3 года назад +9

    ఈ భారతం లో పుట్టినందుకు గర్వంగా ఉంది.

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa 4 года назад +6

    స్పూర్తి దాయకంగా వుంది పద రచన స్వర రచన... ప్రసాద్ always proved his commitment...

  • @nshankar9523
    @nshankar9523 4 года назад +6

    Bharathmatha matha ki Jai
    Song super bro👍👍👍👍👍👌👌👌👌👌👌🙏

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    పాట నక్షత్రం దారి చూపిస్తున్నట్లుగా ఉంది.దేశంపై ప్రేమ అమ్రృతాన్ని చిలికిస్తున్న(చల్లి నట్లు గా)సంతోషకరమైన పాట. జై,హింద్...జై,భారత్...🙏💅🎉💐🔱🚩🇮🇳.

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      🇮🇳 వందేమాతం 🙏🏻 ధన్యవాద్ 🙏🏻

    • @mutharamrattaiah4425
      @mutharamrattaiah4425 Год назад

      మీ కామెంట్ కు ధన్యవాదములు 👌🙏🙏

  • @mallaiaht6665
    @mallaiaht6665 2 года назад +1

    చాల బాగుంది మీకు ధన్యవాదములు,,, 🇮🇳జైహింద్.

  • @sampathssampaths
    @sampathssampaths 4 месяца назад +1

    జై భారత్ మాతా

  • @vagdevibalalanestham9170
    @vagdevibalalanestham9170 2 года назад +6

    అద్భుత మయిన భావంతో రాసారు r. అంతే గొప్పగా పాడి వినిపించారు. అందరికీ అభినందనలు.

  • @gowrionutube
    @gowrionutube Год назад +1

    అత్యద్భుతం ! ప్రేమే అన్నింటికీ మూలం !

  • @padyanaivedyam2129
    @padyanaivedyam2129 7 месяцев назад +3

    అద్భుత గీతం. అఖండ భారత భావం వెలిబుచ్చారు. ధన్యవాదములు 🙏

  • @jayhind3731
    @jayhind3731 Год назад +2

    అద్భుతమైన గీతం, గానం, చాలా బాగా పాడారు.

  • @yogakshemam1766
    @yogakshemam1766 6 месяцев назад +1

    Excellent and inspiring song

  • @OMSiddha
    @OMSiddha 2 года назад +1

    చాలా బాగుంది.
    మీరు మరింతగా సమాజానికి కృషి చేసే
    శక్తి భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుతూ...
    మీలో ఒక్కన్ని.

  • @thummalapellysaritha9052
    @thummalapellysaritha9052 2 года назад +1

    చాలా చాలా సూపర్ సర్

  • @rajashekhar5537
    @rajashekhar5537 3 года назад +4

    భారత్ మాత కీ జై🚩🚩🙏
    సాంగ్ సూపరో సూపర్.

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      🙏🏻 ధన్యవాద్ 🙏🏻🚩 జై హింద్ 🇮🇳

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 4 года назад +5

    అద్భుతమైన గాత్రం గామకలు చాలా బాగా అర్థం అవుతున్నాయి . అందరూ సమానమే

  • @ravinderpippirisudharani3421
    @ravinderpippirisudharani3421 Год назад +1

    చాలా గొప్పగా రాసారు ప్రసాద్ జి, మీకు పాదాభివందనం 🙏

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 4 года назад +23

    అఖండ భారత చానెల్ లో వచ్చే ఎన్నెన్నో పాటలు ప్రతి ఒక పాటలో అర్థాలు నిజమైనవి సూపర్

  • @kondarajendragoud5997
    @kondarajendragoud5997 11 дней назад +1

    Super song

  • @govindarajuburla8578
    @govindarajuburla8578 Год назад +1

    Ee paata vitunte bharatha Desam meeda gouravam perigipothundi. Mana Desam goppathanani chala vivarincharu
    Thank you

  • @ravinderpippirisudharani3421
    @ravinderpippirisudharani3421 Год назад +1

    చాలా చాలా బాగా రాసారు ప్రసాద్ జి, మి చరణాలకు 🙏🙏

  • @purushothamnalagonda580
    @purushothamnalagonda580 3 года назад +1

    చాలా అద్భుతమైన గీత్ అప్పాల ప్రసాద్ జి

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      🙏🏻 ధన్యవాద్ 🙏🏻

  • @arjunsagarbayya8099
    @arjunsagarbayya8099 2 дня назад

    super super super!!!!!!!!❤🙏👍

  • @haranathraju9311
    @haranathraju9311 10 месяцев назад +1

    జై హింద్ జై భారత్ మాతా కీ జై

  • @hareeshwarreddy7162
    @hareeshwarreddy7162 2 года назад +1

    భారత్ మాతా కీ జై 🚩🚩

  • @satishreddyancha4405
    @satishreddyancha4405 4 года назад +4

    పాట అద్భుతం
    స్వరం మధురం
    హృదయం విశాలం
    కార్యకర్తలకు సంకల్పం
    🙏🚩🕉🇮🇳🙏

  • @nakshatratheartlover5325
    @nakshatratheartlover5325 2 года назад +5

    I am searching many songs from many hours but I found a great song. I like this song 🤩🤣🥰😍😍🥳🥳

  • @makingitcool3574
    @makingitcool3574 Год назад

    చాలా బాగుంది.అందరూ తేలికపదాలతో పాడుకోవటానికి వీలుగా దేశభక్తి తఓనఇండఇఉన్నదఇ.

  • @rkthota2821
    @rkthota2821 3 года назад +3

    అజ్ఞానంధకారంలో ఉన్నవాళ్ళను మేల్కొలిపే గీతం

  • @rangareddygarikeshavareddy9302
    @rangareddygarikeshavareddy9302 4 года назад +13

    Super awesome song which define internal soul of our country and culture 🙏🙏🙏🙏

    • @AkhandaBharath
      @AkhandaBharath  4 года назад +1

      Thank you so much 🙏. Do share and subscribe.

  • @MrSrinivasbandi
    @MrSrinivasbandi 4 года назад +31

    ఎవడ్రా dislike click చెసిన వెధవలు. వాల్లని భారత దేశం నుండి వెళ్ళగొట్జలి

  • @janardhanreddy1413
    @janardhanreddy1413 3 года назад +2

    జై హింద్ జై కిసాన్ భారత్ ప్రపంచం లో వసుధయిక కుటుంబం

  • @balakrishna8855
    @balakrishna8855 Год назад +1

    పాట అద్భుతం

  • @giverespecttakerespect4303
    @giverespecttakerespect4303 3 месяца назад

    Wonderful lyrics 😍😍

  • @eernalasuman9649
    @eernalasuman9649 3 года назад +3

    చాలా చక్కగా ఉంది...

  • @mutharamrattaiah4425
    @mutharamrattaiah4425 3 года назад +2

    తల్లి భారతమాత వందనం మళ్లీ జన్మంటూ ఉంటే నీ గర్భంలోనే పుడతాను 🙏🙏🙏🙏🙏

  • @hennalokesh986
    @hennalokesh986 2 года назад +4

    Exllent song and awesome lyrics prasad garu 😊😊

  • @BijjaramSathish
    @BijjaramSathish 4 месяца назад

    అఖండ భారత్ శక్తి అంతా కలిసి తెలంగాణ రాష్ట్రంలో మరియు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

  • @panchamukeshmudhiraj9253
    @panchamukeshmudhiraj9253 3 года назад +1

    Super

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      Thank you 🙏 Do share and subscribe 🙏

  • @janakibaswaraju8849
    @janakibaswaraju8849 4 года назад +2

    Super jai bolo bharathmathaki jai

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 3 года назад +2

    భారత్ మాత కీ💪 💪💪💪వందేమాతరం

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      🇮🇳 వందేమాతం 🙏🏻

  • @thirupathithirupathi9953
    @thirupathithirupathi9953 3 года назад +1

    భారత్ మాతకి జై...
    అద్భుతంగా ఉంది సాంగ్...

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      🙏🏻 ధన్యవాద్ 🙏🏻

  • @rameezjahangeer8208
    @rameezjahangeer8208 3 года назад +6

    Lyrics super
    Voice and music excellent

  • @shailuragula1323
    @shailuragula1323 2 года назад +1

    Chala bagundhi e kalam pillalaku elantti pattalu nerpishe bagunttundhi elantti pattalu enka yenoo ravalani korukunttunanu thanks for the song

  • @porushindu4896
    @porushindu4896 3 года назад +11

    వీటిని హిందీ లో కూడా అనువాదం చేసి విడిగా ఛానెల్ చేయండి అన్న బాగుంటది.

  • @srinivasareddyramareddy908
    @srinivasareddyramareddy908 Месяц назад

    Bharathmatha matha ke jai sr

  • @chaitanyakhandavilli7235
    @chaitanyakhandavilli7235 4 года назад +3

    భారత్ మాతాకి జై

  • @bsbmmsriganesha8824
    @bsbmmsriganesha8824 3 года назад +4

    Evaru emi anukunna Manam andharam okkate 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍👍👍👍👍👍✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊jai barathamaatha.. 🌺🌺🌺

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 3 года назад +3

    అద్భుతమైన పాట

  • @dr.chaitanyamiriyala8156
    @dr.chaitanyamiriyala8156 3 года назад +5

    Really a great song...
    Salute to the writer..

  • @venkateswaraosimhadri7740
    @venkateswaraosimhadri7740 Год назад

    Super Annayya song voice every thing super
    Jai hind ❤❤❤🤩🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @venkatachalapathi1218
    @venkatachalapathi1218 3 года назад +3

    I am from Tamil Nadu What a sweet song really wonderful

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      🙏Thank you 🙏 Do share and subscribe 🙏

  • @jyothika9013
    @jyothika9013 3 года назад +4

    First of all thanks for writing this type of inspirational and motivational song.And the song was very very nice 👌😍

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      Thank you 🙏 Do share and subscribe 🙏

  • @kshivudu9790
    @kshivudu9790 4 года назад +4

    Super song....jai RSS jai Hindu....

  • @DhanaLakshmi-li1lz
    @DhanaLakshmi-li1lz Год назад

    Excellent bro

  • @rajenderbommena4916
    @rajenderbommena4916 3 года назад +2

    చాలా బాగుంది

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      🙏🏻 ధన్యవాద్ 🙏🏻

  • @jayasribakka8021
    @jayasribakka8021 10 месяцев назад

    Super😊😊😊😊

  • @sangamsrisailam6692
    @sangamsrisailam6692 4 года назад +4

    Jai Bharath ⛳⛳

  • @SavithriSavithri-s8e
    @SavithriSavithri-s8e 10 месяцев назад +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 you did it

  • @ashoksiddu8146
    @ashoksiddu8146 Год назад +2

    🙏🙏🇮🇳🇮🇳🙏🙏😭🙏🙏🇮🇳🇮🇳🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🌻🐢🙏🇮🇳🐢🌻🙏🇮🇳🌻🐢🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏 జై బీమ్ జై హింద్ జై బీమ్ జై హింద్ జై బీమ్ జై హింద్ జై బీమ్ జై హింద్ జై బీమ్ జై హింద్ జై బీమ్ జై హింద్ జై బీమ్ జై హింద్ అన్నయ్య గారు.🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

  • @cinnaobullachaiahgari9538
    @cinnaobullachaiahgari9538 4 года назад +9

    Nice song 👌👌👌👍👏👏 hatsap to writers and singars really appreciate u sirs thanks such a valuable songs u providing people jai hind Jai Bharat matha

  • @chandrashekar-qx2zd
    @chandrashekar-qx2zd 2 года назад

    చాలా చక్కగా పాడారు సోదరా nice. composing

  • @kanukulajenny9840
    @kanukulajenny9840 4 года назад +2

    జై బోలో భారత్ మాతాకీ జై...

  • @srihariangara1705
    @srihariangara1705 3 года назад +1

    చాలా బాగుంది అండీ!

  • @SM-ze1gn
    @SM-ze1gn 4 года назад +29

    Jai RSS from West Bengal

    • @AkhandaBharath
      @AkhandaBharath  4 года назад +3

      Vande Mataram. Jai Hind..

    • @yogi_nath8714
      @yogi_nath8714 2 года назад

      Jai rss iam a 15 years old from rss jai hindu

  • @gmuthanna674
    @gmuthanna674 Год назад

    Super song👌🏿👌🏿👌🏿👍🏿👍🏿👍🏿

  • @nagadastagiri
    @nagadastagiri 2 года назад

    చాలా బాగావ్రాశారు మీరు దన్యులు చాలా మంచి బాణీ చాలా బాగా పాడారు

  • @narsingvenkateshwarlu3730
    @narsingvenkateshwarlu3730 3 года назад +5

    Jai Bolo Bharat Mataki ki Jai 🇮🇳🙏

  • @maheshrapothula6489
    @maheshrapothula6489 4 года назад +5

    Super lyrics... Jai Hind

  • @shankershankerrao3218
    @shankershankerrao3218 3 года назад +1

    Thanks for the best song

  • @akulabhanu9027
    @akulabhanu9027 2 года назад +7

    Lyrics chala baagundhi..I proud to be an indian...🙃🙂

  • @chinasubbiah4259
    @chinasubbiah4259 Год назад +1

    Mamu e song republic day ki padhuthunam andhariki 74 th republic day

  • @gopalartsamberpet9099
    @gopalartsamberpet9099 10 месяцев назад +1

    🕉️ Bharath mathaki Jai 🇮🇳

  • @Worldscenarychannel
    @Worldscenarychannel Год назад

    చాలా బాగుందండి చాలా బాగా రాశారు

  • @chimmilipadmavathi3991
    @chimmilipadmavathi3991 2 года назад

    Chala bagundi 👌👌👌🙏🙏🙏🙏🙏

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT 4 года назад +4

    Jai sriram jai bhavani jai rss telangana 💪💪✊✊🇮🇳🇮🇳

  • @thutabhaskararao
    @thutabhaskararao 11 месяцев назад

    Excellent lyrics with wonderful composition

  • @manikanta7211
    @manikanta7211 2 года назад +1

    జై బోలో భారత్ మాతా కీ జై

  • @PavanKalyan-uh4lw
    @PavanKalyan-uh4lw 4 года назад +3

    ....ప్రసాద్ జి....నిద్రావస్థలో ఉన్న మా శక్తిని జాగృతం చేయుటకై నా తల్లి భారతావని మిమ్మలను మాకోసం పంపించినది.......
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    .........భారత్ మాతకి జై........

  • @Innocentboy678
    @Innocentboy678 2 года назад

    Super annaya desamante Matti kadoi desamante manushuloi

  • @kammarivenkatesham4097
    @kammarivenkatesham4097 4 года назад +1

    Super super super big fan aipoyanu e song ki

    • @AkhandaBharath
      @AkhandaBharath  4 года назад

      Thank you 🙏 Do share and subscribe 🙏

  • @satyanarayanabonala8774
    @satyanarayanabonala8774 3 года назад +1

    👏👏👏 Superb song 🙏🙏👍👍🇮🇳🇮🇳

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      Thank you 🙏 Do share and subscribe 🙏

  • @tataraoyeripilli2507
    @tataraoyeripilli2507 3 года назад +3

    One of the my favourite song

  • @saginalapeddareddeppa4714
    @saginalapeddareddeppa4714 3 года назад +1

    In believable song Raja garu u r the world singer.

  • @SatyamSuryaNarayana
    @SatyamSuryaNarayana 4 года назад +4

    Raja annaya,

  • @garladenneaswertanarayana8665
    @garladenneaswertanarayana8665 2 года назад +1

    Excellent song brother

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 3 года назад +1

    Jai sriram, jai sree Krishna.

  • @seetharam7562
    @seetharam7562 3 года назад +2

    Super....sir

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf Год назад

    Wonderful song, which portraits the unity .

  • @parashuchikondra597
    @parashuchikondra597 4 года назад +2

    Jai Barath mataki jai

    • @AkhandaBharath
      @AkhandaBharath  4 года назад

      భారత్ మాతాకీ జై 🇮🇳

  • @m.lakshmayya
    @m.lakshmayya Год назад

    Lyrics chala bagundhi..l proud of India

  • @krishnareddy1497
    @krishnareddy1497 3 года назад +1

    Aha yenno rojulaku oka manche song vinnanu super

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 года назад

      Thank you 🙏 Do share and subscribe 🙏

  • @bharathibandi3685
    @bharathibandi3685 Год назад

    Super super super super 👏👏👏👏 no more to say

  • @prudvirajpanchitha5100
    @prudvirajpanchitha5100 4 года назад +2

    సూపర్

  • @razzonnaankam1214
    @razzonnaankam1214 Год назад

    👌👌👌🙏🙏🙏👍👍👍