ఏదిరా నీ గాండీవం ఏది ఠoకారం TELUGU LYRICS K. N lyrics RSS Songs LYRICS

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 43

  • @yadavarjun9606
    @yadavarjun9606 Год назад +5

    బోలో భారత్ మాతా కీ జై

  • @anthatiparamesh9958
    @anthatiparamesh9958 9 месяцев назад +2

    భారత్ మాతాకీ జై

  • @MadisettiSrinivas-lr8up
    @MadisettiSrinivas-lr8up 2 месяца назад +2

    జై శ్రీరామ్ ఈ పాటకు పది వేల వందనాలు

  • @BhupthidevSvpkh
    @BhupthidevSvpkh 2 месяца назад +1

    భారత మాతకు జేజేలు,జై హింద్ జైశ్రీరామ్.

  • @sathyarayal2554
    @sathyarayal2554 2 месяца назад +1

    భారత్ మాతకి జై 🙏🏽🚩

  • @suribabujampana3573
    @suribabujampana3573 2 года назад +6

    అద్భుతమైన దేశభక్తి పాట

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 2 года назад +6

    జై భారత్ జై హింద్ జై శ్రీ రామ్

  • @RameshGona-ep3kc
    @RameshGona-ep3kc 5 месяцев назад +1

    🙏🙏🙏 భారత్ మాతాకీ జై

  • @giriprasadreddy4830
    @giriprasadreddy4830 3 года назад +7

    Jai Shriram
    Jai Hanuman
    Jai RSS

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 2 месяца назад

    Dear Sir,
    Jai Sri Ram !
    The Song is Impressive. The Lyrics are Inspiring. The Song is Patriotic.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @madhumohanchakali8908
    @madhumohanchakali8908 20 дней назад

    జై హింద్ జై శ్రీరామ్

  • @KankanalaRakesh747
    @KankanalaRakesh747 3 года назад +5

    జై హింద్

  • @shivakumarshiva9760
    @shivakumarshiva9760 4 года назад +6

    Jai R S S
    జై జై ఆర్ ఎస్ ఎస్

  • @thulasirammohan8042
    @thulasirammohan8042 4 месяца назад +2

    ఏదిరా నీ గాండీవం ఏది ఠ౦కారం
    ఏది నీ రణ తూర్యనాదం ఏది హూంకారం ఏది హూంకారం
    చంద్రగుప్తుని రూపు దిద్దిన చాణుక్యుని చతురతేది
    జగద్గురుతకు రంగులద్దిన శంకరుని ఆ ప్రతిభ ఏది
    ఏది నీ ధీ పటిమ ప్రజ్ఞా జ్ఞాన సౌరభము || 2 || || ఏదిరా ||
    గ్రీకు హూణుల పీక నులిమిన భీకరమ్మౌ శౌర్యమేది
    శక కుషాణుల పీచ మణచిన శ్రీకరమ్మౌ ధైర్యమేది
    ఏదిరా నీ వీర విక్రమ ఘన పరాక్రమము || 2 || || ఏదిరా ||
    బానిసలమై బ్రతుకులీడ్చిన ఫలితమే ఈ నాటి దుస్థితి
    నివురు మరుగున దాగినదిరా నిప్పులా మనలోని శక్తి
    నివురు తొలగనిదెట్లు కలుగును పరమ వైభవము || 2 || || ఏదిరా ||
    ఎత్తరా నీ గాండీవం ఎలుగెత్తరా నీ దేవదత్తం
    ఢీకొనరా పాశుపతమై చీల్చరా రిపు దుష్ట వ్యూహం
    విశ్వ గగనము నెగురవేయగ విజయ కేతనము || 2 || || ఏదిరా ||

  • @amgothsreenu1155
    @amgothsreenu1155 3 месяца назад

    సంఘటనమ్ ఒక యజ్ఞం ...
    సమితగా మన జీవనం...
    భారత మాత పాదాలకు మువ్వలం...
    అమె మోము పైనా చిరునవ్వులమ్...
    "భరత మాత పాదాలకు".....
    గల గల పారే ఆ జలపాతం ...
    నిలిచిందా తనకోసం ఏనాడైనా...
    మిల మిల మెరిసే ఒక అగ్నికణమ్...
    మిగిలిందా తనకోసం ఏ క్షణమైనా....
    తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం...
    "తరతరాల భారతీయ "
    ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం...
    సంఘటనమ్ ఒక యజ్ఞం.....
    భారత మాత పాదాలకు....
    భూమి పొరలలో పురుడును పోసే...
    రైతు రాశాడా తన పేరును ఏనాడైనా...
    ఆ జన్మాంతం సేవలు చేసే
    తల్లి అడిగిందా ఆనవాళ్లు ఏనాడైనా....
    అనామికత సందేశం హైందవ జీవన సారం
    " అనామికత సందేశం .."
    " సంఘటనమ్ ఒక"
    మమతల సిరులై తన్మయ ఝరులై
    మనం సాగాలి సమరమ్మున సాగిన శరమై..
    కోవెల గంటై కోటి ఆశల పంటై
    మనం మ్రోగాలి జనపదాల గుండెల స్వరమై...
    కర్మ ఫలం ఆశించని ధర్మ వీరులం మనం....
    కర్మ ఫలం ఆశించని ధర్మ వీరులం మనం
    జయ జయహే మాతరం జయం జయం భారతం...
    "సంఘటనమ్ ఒక యజ్ఞం "

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 3 года назад +5

    JAI RSS🚩🙏

  • @shivakumarshiva9760
    @shivakumarshiva9760 4 года назад +2

    Supar బ్రో

  • @amitdasktg825
    @amitdasktg825 Год назад +2

    🙏🚩

  • @VijayKumar-fn9ln
    @VijayKumar-fn9ln 2 месяца назад

    Jai sriram

  • @thammaliraghuveerraghuveer6772
    @thammaliraghuveerraghuveer6772 5 месяцев назад

    వందేమాతరం ❤

  • @sonystudio7452
    @sonystudio7452 Месяц назад

    Shathakoti Padhabhivandhanalu

  • @mramredy722
    @mramredy722 2 месяца назад

    Super

  • @gangadharasaigunnala1776
    @gangadharasaigunnala1776 3 месяца назад

    jai hind

  • @bhanuprakashyadav2001
    @bhanuprakashyadav2001 4 года назад

    All the best ra ,,,,krishn

  • @bhaskerreddy6255
    @bhaskerreddy6255 3 года назад +3

    Jai rss

  • @hemachandrareddykarimiredd7222
    @hemachandrareddykarimiredd7222 2 года назад +2

    As the Hindu be With Nationalist Not As Suudo Secular...
    Bharath Mata ki Jai.....
    Jai RSS ....
    JAI BJP ...

  • @saleemmolla2963
    @saleemmolla2963 3 года назад +3

    I like this song

  • @AmmaNiKosame
    @AmmaNiKosame 2 года назад

    Great mr Kumar

  • @mshakthivelu9049
    @mshakthivelu9049 5 месяцев назад

    Bharath maathaki Jai

  • @dannjyk2931
    @dannjyk2931 8 месяцев назад

    Bharat mataki Jai 🙏

  • @ir9ir9
    @ir9ir9 3 года назад +1

    Why finishing abruptly ended???? still super total song

  • @humkiy
    @humkiy Месяц назад +1

    పాట బావుంది కానీ తెలుగు ఉచ్ఛారణ సరిచేసుకోండి దయచేసి 🙏🏽
    టంకారం కాదండి, “ఠంకారం”.
    “ఠ” తెలుగులో మహాప్రాణం, మహాప్రాణంలాగానే పలకాలి.
    “ట” అల్పప్రాణం !

  • @AmmaNiKosame
    @AmmaNiKosame 2 года назад +1

    🙏

  • @krishnaraju913
    @krishnaraju913 3 года назад +1

    🙏🙏🙏

  • @naveengoud4001
    @naveengoud4001 2 года назад

    Jai RSS

  • @RajendraKumarD24
    @RajendraKumarD24 3 года назад +2

    RSS DESH ki jaan

    • @sureshshinde2013
      @sureshshinde2013 3 года назад +1

      Yes Mr. Rajendra Kumar,,, you are Right, RSS Desh ki Jaan hai, because RSS do Not have any Contribution in Freedom struggle. 2. Dr Hedgewar directed Syamsevaks NOT Participate in Freedom struggle against British. 3. He was Opposing Freedom Movement in support of British. 4.British Government appreciated the Cooperation and support of RSS with British. 5. Therefore RSS is Great Nationalist and Patriotic institution.

  • @girirao8208
    @girirao8208 3 года назад +1

    పాట పూర్తి చేయలేదు.

    • @k.nlyrics9988
      @k.nlyrics9988  3 года назад

      పాట అంతే ఉంది అన్నగారు

  • @krishnamurthyb9220
    @krishnamurthyb9220 3 года назад +1

    🙏🙏

  • @vadlakarunakar2992
    @vadlakarunakar2992 3 года назад +3

    🙏🙏🙏🙏