- Видео 29
- Просмотров 135 943
K.N Lyrics
Добавлен 20 ноя 2017
B KRISHNA KUMAR
శ్రీ హనుమాన్ చాలీసా//HANUMAN CHALISA// K.N LYRICS....## జై శ్రీ రామ్
శ్రీ హనుమాన్ చాలీసా//HANUMAN CHALISA// K.N LYRICS....## జై శ్రీ రామ్
Просмотров: 124
Видео
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం 3 ##అచ్చాయిపల్లీ గ్రామం.. పాలమూరు జిల్లా..##KUMAR HINDU TIGER 🚩🚩
Просмотров 168Год назад
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం 3 అచ్చాయిపల్లీ గ్రామం.. పాలమూరు జిల్లా.. KUMAR HINDU TIGER 🚩🚩
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం.## గ్రా„ తాళ్లగడ్డ పాలమూరు జిల్లా ## మీ KUMAR HINDU TIGER
Просмотров 31Год назад
MY INSTAGRAM ID #Kumar Hindu tiger# . . PLEASE SUPPORT MY CHANNEL FOLLOW MY INSTAGRAM
Vande Mataram full version //వందేమాతరం గీతం మొత్తం చిన్నారులు
Просмотров 3592 года назад
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మా ఊరు చిన్నారులు
మన గుడి పౌండేషన్ . శ్రీశైల గిరి ప్రదక్షిణ గురించి K.D.R మాట్లాడుతున్నారు
Просмотров 1563 года назад
మన గుడి పౌండేషన్ . శ్రీశైల గిరి ప్రదక్షిణ గురించి K.D.R మాట్లాడుతున్నారు
శ్రీశైల గిరి ప్రదక్షిణ హిందు టైగర్ K.D.R అన్న గారు
Просмотров 733 года назад
శ్రీశైల గిరి ప్రదక్షిణ హిందు టైగర్ K.D.R అన్న గారు
శ్రీశైలం గిరి ప్రదక్షిణము In K.D.R HINDU TIGER
Просмотров 2963 года назад
శ్రీశైలం గిరి ప్రదక్షిణము In K.D.R HINDU TIGER
హైందవ చేతన అవనిని నింపగ // RSS గీత్// K.N LYRICS // రాష్ట్రయ స్వయం సేహక్ సంఘ్//
Просмотров 4723 года назад
హైందవ చేతన అవనిని నింపగ // RSS గీత్// K.N LYRICS // రాష్ట్రయ స్వయం సేహక్ సంఘ్//
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ //రక్షబంధన్ కార్యక్రమం //GAJULAPETA RSS//
Просмотров 3463 года назад
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ //రక్షబంధన్ కార్యక్రమం //GAJULAPETA RSS//
నీవు నేను హిందువైతే జీవితమ్మే ధన్యం.// K.N Lyrics YouTube channel // RSS Sang Geeths
Просмотров 3623 года назад
నీవు నేను హిందువైతే జీవితమ్మే ధన్యం.// K.N Lyrics RUclips channel // RSS Sang Geeths
భారత సంస్కృతి పరిరక్షణకై - సాగించాలి సాధనా... K. N Lyrics ,YouTube channel
Просмотров 1833 года назад
భారత సంస్కృతి పరిరక్షణకై - సాగించాలి సాధనా... K. N Lyrics ,RUclips channel
ఏదిరా నీ గాండీవం ఏది ఠoకారం TELUGU LYRICS K. N lyrics RSS Songs LYRICS
Просмотров 57 тыс.4 года назад
ఏదిరా నీ గాండీవం ఏది ఠoకారం TELUGU LYRICS K. N lyrics RSS Songs LYRICS
జయ జయ జయహే భారతి జగమంతా కోరుని సంస్కృతి //RSS GEETH TELUGU LYRICS K. N lyrics channel
Просмотров 1,8 тыс.4 года назад
జయ జయ జయహే భారతి జగమంతా కోరుని సంస్కృతి //RSS GEETH TELUGU LYRICS K. N lyrics channel
భరతమాత పల్లకి మోసే బోయీలమంతా మనమే SONG LYRICS ||__K. N Lyrics __||
Просмотров 8844 года назад
భరతమాత పల్లకి మోసే బోయీలమంతా మనమే SONG LYRICS || K. N Lyrics ||
ARUNARUNA DVAJA KIRANALAM SONG LYRICS _||RSS SONG|| __
Просмотров 1,1 тыс.4 года назад
ARUNARUNA DVAJA KIRANALAM SONG LYRICS _||RSS SONG||
Most Popular Bharatha Matha Muddu Bidda Bhagath Sing Flok Song
Просмотров 6714 года назад
Most Popular Bharatha Matha Muddu Bidda Bhagath Sing Flok Song
VANDANAMO BHARATHA MATHA SONG LYRICS
Просмотров 2,3 тыс.4 года назад
VANDANAMO BHARATHA MATHA SONG LYRICS
జై హింద్ జై శ్రీరామ్
పాట బావుంది కానీ తెలుగు ఉచ్ఛారణ సరిచేసుకోండి దయచేసి 🙏🏽 టంకారం కాదండి, “ఠంకారం”. “ఠ” తెలుగులో మహాప్రాణం, మహాప్రాణంలాగానే పలకాలి. “ట” అల్పప్రాణం !
Shathakoti Padhabhivandhanalu
Dear Sir, Jai Sri Ram ! The Lyrics are Inspiring. The Lyrics are touching the Heart. The Song is Impressive. The Song is Patriotic. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
Dear Sir, Jai Sri Ram ! The Song is Impressive. The Lyrics are Inspiring. The Song is Patriotic. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
Super
జై శ్రీరామ్ ఈ పాటకు పది వేల వందనాలు
Jai sriram
భారత మాతకు జేజేలు,జై హింద్ జైశ్రీరామ్.
భారత్ మాతకి జై 🙏🏽🚩
jai hind
సంఘటనమ్ ఒక యజ్ఞం ... సమితగా మన జీవనం... భారత మాత పాదాలకు మువ్వలం... అమె మోము పైనా చిరునవ్వులమ్... "భరత మాత పాదాలకు"..... గల గల పారే ఆ జలపాతం ... నిలిచిందా తనకోసం ఏనాడైనా... మిల మిల మెరిసే ఒక అగ్నికణమ్... మిగిలిందా తనకోసం ఏ క్షణమైనా.... తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం... "తరతరాల భారతీయ " ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం... సంఘటనమ్ ఒక యజ్ఞం..... భారత మాత పాదాలకు.... భూమి పొరలలో పురుడును పోసే... రైతు రాశాడా తన పేరును ఏనాడైనా... ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాళ్లు ఏనాడైనా.... అనామికత సందేశం హైందవ జీవన సారం " అనామికత సందేశం .." " సంఘటనమ్ ఒక" మమతల సిరులై తన్మయ ఝరులై మనం సాగాలి సమరమ్మున సాగిన శరమై.. కోవెల గంటై కోటి ఆశల పంటై మనం మ్రోగాలి జనపదాల గుండెల స్వరమై... కర్మ ఫలం ఆశించని ధర్మ వీరులం మనం.... కర్మ ఫలం ఆశించని ధర్మ వీరులం మనం జయ జయహే మాతరం జయం జయం భారతం... "సంఘటనమ్ ఒక యజ్ఞం "
Super song
One of my favorite song daily prayer lo padevaram school lo .sri saraswathi shishu mandhir lo
ఏదిరా నీ గాండీవం ఏది ఠ౦కారం ఏది నీ రణ తూర్యనాదం ఏది హూంకారం ఏది హూంకారం చంద్రగుప్తుని రూపు దిద్దిన చాణుక్యుని చతురతేది జగద్గురుతకు రంగులద్దిన శంకరుని ఆ ప్రతిభ ఏది ఏది నీ ధీ పటిమ ప్రజ్ఞా జ్ఞాన సౌరభము || 2 || || ఏదిరా || గ్రీకు హూణుల పీక నులిమిన భీకరమ్మౌ శౌర్యమేది శక కుషాణుల పీచ మణచిన శ్రీకరమ్మౌ ధైర్యమేది ఏదిరా నీ వీర విక్రమ ఘన పరాక్రమము || 2 || || ఏదిరా || బానిసలమై బ్రతుకులీడ్చిన ఫలితమే ఈ నాటి దుస్థితి నివురు మరుగున దాగినదిరా నిప్పులా మనలోని శక్తి నివురు తొలగనిదెట్లు కలుగును పరమ వైభవము || 2 || || ఏదిరా || ఎత్తరా నీ గాండీవం ఎలుగెత్తరా నీ దేవదత్తం ఢీకొనరా పాశుపతమై చీల్చరా రిపు దుష్ట వ్యూహం విశ్వ గగనము నెగురవేయగ విజయ కేతనము || 2 || || ఏదిరా ||
Konchem e paata bavam kuda cheptara plz
🚩🚩 జై శ్రీరామ్ అన్నయ్య 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏 super song
Bharath maathaki Jai
🙏🙏🙏 భారత్ మాతాకీ జై
వందేమాతరం ❤
సర్ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాం సార్. మీ మాటలు విన్న మీ పాటలు విన్న నరనరాల్లో దేశభక్తి పొంగిపొర్లుతుంది సార్ దేశంలో ఉన్న ప్రజలంతా హయాం ఇండియన్ అనుకున్నప్పుడే మన దేశనికి బలం సార్ మీరు అన్నట్లు. కలిసి ఉంటే కలదు సుఖం... Sir🙏🙏
Bharat mataki Jai 🙏
భారత్ మాతాకీ జై
బాగుంది
బోలో భారత్ మాతా కీ జై
Vande mataram
Wold the best song
Vrey very nice song
Jai shri ram 🙏
Jai shri ram ji
🚩🚩⚔️⚔️Jai Sriram annayya🔥🔥🙏🙏
Jai sriram anna🙏🙏🙏🙏
Tomorrow on 15th august I'm going to sing this song
🙏🚩
Super song and my favorite song 🇨🇮🇨🇮🇨🇮🇨🇮
Jai shree ram
🚩Jay Shri Ram 🚩
JAI SHREE RAM JAI MAHAKAL 🔱🕉️🚩🙏🚩
My prathmika song❤
చాలా బాగుంది
Very very nice song
This song karoke pampandi plzz
భారత్ మాతకి జై🚩🙏
🚩🙏
జై శ్రీరామ్🚩🙏
JAI RSS🚩🙏
Jay Shri Ram 🙏🕉️🚩
జై శ్రీ రామ్
I love you India
🌹🌹🙏🙏👌👌
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
RSS🚩