కోటి గొంతులేకమై గర్జించే ఘన నాదం పాట | koti gonthu leyekamai song | rss songs telugu |

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2022
  • కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం పాట | koti gonthu leyekamai song | rss songs telugu | #mmteluguchannel #rsstelugusongs
    పల్లవి:
    కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం,
    అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం,
    భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై , భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై||2||*
    చరణం - 1
    ఈ భూమి తల్లియని నేనామె పుత్రుణ్ణని,
    జనని జన్మభూమి కన్న స్వర్గము లేనేలేదని,
    స్వాభిమానమును చాటి దేశ గౌరవము నిలుపగ ||2 సార్లు!|
    భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై||
    కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం,
    అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం!!
    చరణం - 2
    ప్రజలను రెండుగ చీల్చే పదవీ స్వార్థాలు వదలి ,
    కులముల కొట్లాట వీడి దేశమాత చెంతచేరి , సామరస్యమును జూపి సమైక్యతను సాధించగ ||2||
    భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై||
    కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం,
    అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం
    చరణం - 3
    సంఘర్షణ కానరాని వైవిధ్యం గల దేశం, దారులన్ని వేరైనా ఒకే సత్య సందేశం,
    కాశ్మీరము నుండి కదలి కన్యాకుమారి దాకా ||2||భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై
    కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం,
    అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం ||భారత్ మాతా||
    చరణం - 4
    మానవత్వమును పంచి మన సంస్కృతి నిలిచింది,
    సేవా త్యాగాలతో జగతి విస్తరించింది,
    శాంతి ధర్మ స్థాపనకై మనమంతా ఎలుగెత్తి ||2||భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై
    కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం,
    అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం|||

Комментарии • 28

  • @RameshGona-ep3kc
    @RameshGona-ep3kc 25 дней назад +1

    🙏🙏🙏🙏 భారత్ మాతాకీ జై

  • @thulasirammohan8042
    @thulasirammohan8042 4 дня назад +1

    కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం,
    అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం,
    భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై , భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై||2||*
    చరణం - 1
    ఈ భూమి తల్లియని నేనామె పుత్రుణ్ణని,
    జనని జన్మభూమి కన్న స్వర్గము లేనేలేదని,
    స్వాభిమానమును చాటి దేశ గౌరవము నిలుపగ ||2 సార్లు!|
    భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై||
    కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం,
    అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం!!
    చరణం - 2
    ప్రజలను రెండుగ చీల్చే పదవీ స్వార్థాలు వదలి ,
    కులముల కొట్లాట వీడి దేశమాత చెంతచేరి , సామరస్యమును జూపి సమైక్యతను సాధించగ ||2||
    భారత్ మాతా కీ జై ౼ భారత్ మాతా జై జై||
    కోటి గొంతు లేకమై గర్జించే ఘన నాదం,
    అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం

  • @MeshramBharat
    @MeshramBharat Месяц назад +1

    కేశవపూర్ లో లీడర్ అతనే ఉంటారు మిశ్రమం సి అందరికీ చూస్తూ ఉంటాడు అందరికీ నమస్కారం

  • @user-pm1uc1nm6p
    @user-pm1uc1nm6p 4 месяца назад +1

    జై శ్రీరామ్

  • @srinukusuma4349
    @srinukusuma4349 8 месяцев назад +5

    అప్పల ప్రసాదజీ నాముఖ్య శిక్షక్ rss లో

  • @dongojiramnaidu8745
    @dongojiramnaidu8745 3 месяца назад +2

    భరత్ మాత కీ జై హింద్ 🚩🚩🚩🙏🙏

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 8 месяцев назад +2

    భారత్ మాతా కీ జై జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ భగవాన్ జీ 🎉🎉🪐🌈🚩🙏

  • @user-uh6hp8xc1q
    @user-uh6hp8xc1q 3 месяца назад +2

    Super jee

  • @mathruchaya4709
    @mathruchaya4709 9 месяцев назад +1

    bhaarath maathaaki jai

  • @chkameswarao6323
    @chkameswarao6323 8 месяцев назад +1

    భారత్ మాతాకీ జై జైశ్రీరామ్🚩⛳️🕉🛕🇮🇳🙏💪👏👍👌✊️💖❤️🌹🦚

  • @bhaskarraju8430
    @bhaskarraju8430 9 месяцев назад +1

    భారత్ మాతాకీ జై

  • @boiniashok56
    @boiniashok56 8 месяцев назад +1

    భారత్ మాతా కీ జై

  • @yadagirisailada5260
    @yadagirisailada5260 5 месяцев назад +1

    భారత్ మాతాకీ జై 🚩🚩🚩🙏🙏🙏

  • @EswararoaGunta
    @EswararoaGunta 11 месяцев назад +2

    Sada vatsle matri bhoomi Jai hind

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 7 месяцев назад +1

    Dear Sir,
    Jai Sri Ram !
    The Song is Inspiring.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @yadagirisailada5260
    @yadagirisailada5260 7 месяцев назад +1

    Jai bola bharath mathaki jai

  • @sathishbommedi4605
    @sathishbommedi4605 8 месяцев назад +1

    Prasadji 🚩👏👏

  • @vikramasimharao734
    @vikramasimharao734 9 месяцев назад +1

    Jai hind

  • @VENKATASIVARAMAPRASADGRANDHE
    @VENKATASIVARAMAPRASADGRANDHE 5 месяцев назад +1

    Jal sriram

  • @kmukaiah5772
    @kmukaiah5772 6 месяцев назад +1

    Jai శ్రీరామ్

  • @yadullaprasad137
    @yadullaprasad137 Год назад +3

    💐🙏🕉️🙏💐

  • @srinukusuma4349
    @srinukusuma4349 8 месяцев назад +1

    పద్మశాలి

    • @yadagirisailada5260
      @yadagirisailada5260 7 месяцев назад

      Geet manchiga vinandi ...malli Kulam peru rakudadhu ji 🙏🙏🙏🙏

  • @VANAVASI
    @VANAVASI 8 месяцев назад +1

    🚩🚩🚩🚩🚩

  • @sankarpatnaik4913
    @sankarpatnaik4913 9 месяцев назад +1

    Bañdemataram

  • @user-ij1wm6zu4t
    @user-ij1wm6zu4t 5 месяцев назад +1

    Yaha hai Sanathan Dharm ka dum essay kahate hai Sanathan Dharm jai ho Sanathan Dharm ke vandematram vandematram vandematram vandematram vandematram

  • @MeshramBharat
    @MeshramBharat Месяц назад +1

    సార్ ఇది బటన్ ఫోన్ కాదు అనుకోకుండా ఎక్కడైనా పడుతూ కూడా అది లైక్ మీద ఎతది అది సారీ చెప్తున్న సార్

  • @VANAVASI
    @VANAVASI 8 месяцев назад +1

    🚩🚩🚩🚩🚩