Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం సాధనా పధమందు నిలచిన స్వయంసేవకులం మనంభారతిని సేవించుదాము భాగ్యమును సాధించుదాము ఎదను ఎదను తట్టి లేపి హైందవము రగిలించుదామునవ్యయుగ నిర్మాణ పథమున సోదరుల నడిపించుదాముభవ్య భారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము ||మాతృమూర్తి||పుష్పమాలలు పత్రదళములు పుణ్య జల అభిషేక కర్మలు చందనము కర్పూర హారతి తృప్తినీయవు మాతృమూర్తికి సింహ విక్రములై చెరించేడు లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తుల కర్మమయ జీవనము నెగిసేడు తపోజ్వాలలు హారతియగా ||మాతృమూర్తి||ద్రవ్యరాసులు సర్వ శక్తులు జ్ఞానశీల ప్రతాప గరిమలమాతృ పూజ మహా యగ్నపు హోమవేదిని ఆహుతిచ్చి దివ్య తేజపు కోటి కాంతులు తల్లి కన్నుల వెల్లివిరియగవైభావన్విత విజయఘోషలు జగతి నింపగా ప్రతినబూని ||మాతృమూర్తి||
సూపర్ జీ జై శ్రీరామ్
Jai shree Ram
Bharatha mathaki jai🙏🙏
Adbhutam
भारत माता की जय हो। 💐🕉🙇🧘🙏🚩
భరతమాత కి జై
Vandematram
అద్భుతం
👍👍👍🙏🙏🙏
జై భవాని మాతజై భరత మాత 🙏🙏🙏
Q
🚩🚩🚩🚩🚩👍🏻
💐🙏🕉️🙏💐
🚩🚩🚩
My 1st year OTC geet
I am from kerala. I attended ITC, 48 years ago, when I was at 15 years!
🚩🚩🚩🚩🚩🚩🚩
Jai bheem✊✊
Jai chutki jai kaliya
Jai sree ram 🚩 reservation batch ki edi ardam kadu lee 😅
🚩🚩🚩🤦♂️
🚩🚩🚩🚩
మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం
సాధనా పధమందు నిలచిన స్వయంసేవకులం మనం
భారతిని సేవించుదాము భాగ్యమును సాధించుదాము
ఎదను ఎదను తట్టి లేపి హైందవము రగిలించుదాము
నవ్యయుగ నిర్మాణ పథమున సోదరుల నడిపించుదాము
భవ్య భారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము
||మాతృమూర్తి||
పుష్పమాలలు పత్రదళములు పుణ్య జల అభిషేక కర్మలు
చందనము కర్పూర హారతి తృప్తినీయవు మాతృమూర్తికి
సింహ విక్రములై చెరించేడు లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తుల
కర్మమయ జీవనము నెగిసేడు తపోజ్వాలలు హారతియగా
||మాతృమూర్తి||
ద్రవ్యరాసులు సర్వ శక్తులు జ్ఞానశీల ప్రతాప గరిమల
మాతృ పూజ మహా యగ్నపు హోమవేదిని ఆహుతిచ్చి
దివ్య తేజపు కోటి కాంతులు తల్లి కన్నుల వెల్లివిరియగ
వైభావన్విత విజయఘోషలు జగతి నింపగా ప్రతినబూని
||మాతృమూర్తి||
సూపర్ జీ జై శ్రీరామ్
Jai shree Ram
Bharatha mathaki jai🙏🙏
Adbhutam
भारत माता की जय हो। 💐🕉🙇🧘🙏🚩
భరతమాత కి జై
Vandematram
అద్భుతం
👍👍👍🙏🙏🙏
జై భవాని మాత
జై భరత మాత 🙏🙏🙏
Q
🚩🚩🚩🚩🚩👍🏻
💐🙏🕉️🙏💐
🚩🚩🚩
My 1st year OTC geet
I am from kerala. I attended ITC, 48 years ago, when I was at 15 years!
🚩🚩🚩🚩🚩🚩🚩
Jai bheem✊✊
Jai chutki jai kaliya
Jai sree ram 🚩 reservation batch ki edi ardam kadu lee 😅
🚩🚩🚩🤦♂️
🚩🚩🚩🚩